Ravi I have a proposition. Your astute understanding of Geopolitics combined with natural nuace to curate your commentary, makes you an excellent candidate, to conduct insightful and conversational interviews with impact leaders (political and policy makers). People across Telugu land are ever hungry to consume this content. So, a podcast channel with 'Hema Hemi' of Telugu land. What say!
@RaviTeluguTraveller4 ай бұрын
Sounds incredibly awesome bro ! For that I need to move here … those kinds of tete-a-têtes are better done in person and that’s the unique challenge
@copperbell14 ай бұрын
@@RaviTeluguTraveller Agree. How about seasons. You come record 5 of them and then come back in 5 months. This will be possible as you would dwell largely into persona, personality traits and deeper human side of their achievements. Current news would certainly feature, but in bits. My thoughts though.
@veluri4 ай бұрын
Bro bangla cricis gurinchi video ede bro @@RaviTeluguTraveller
@indianvlogsojas4 ай бұрын
East or west Ravi bro is best
@suryateja9334 ай бұрын
I second this you will be the right proponent for such sort of interviews @RTT. You will have to face some mudslinging but, you are apt for the job. Wish to see you as a Podcaster with grilling interviews of politicians and celebrities.
@LLb-lawyer-24 ай бұрын
తెగులు రాష్ట్ర ల్లో జర్నలిజం ఎక్కడా ఉన్నది.అన్ని టీవీ ఛానెల్స్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ చేతి లో ఉన్నాయ్.వాళ్ళు అధికారం లో ఉన్న పార్టీ లకు భజన చేయడం.దాంతో you ట్యూబ్ న్యూస్ ఛానెల్స్ బాగా చూస్తున్నారు.త్వరలో టీవీ ఛానెల్స్ మూసుకొవాలి
@mallanna1324 ай бұрын
రజనీకాంత్ గారు టీవి 9 రవిప్రకాష్ గారిని మోసం ఎందుకు చేశారు
@NatureLover369634 ай бұрын
AP సంకనాకి పోవడానికి మొదటి వారిలో ఇతను ఒకడు...
@vijaysinghthakur33384 ай бұрын
@@NatureLover36963 సూపర్ ✌🏼✌🏼✌🏼✌🏼
@lokeshreddy45224 ай бұрын
1000% true bayyaa
@naga49144 ай бұрын
Yes 💯 correct
@UN07-uz4 ай бұрын
Vidu kuda okadu ap ni sanka nakinchadaniki
@maduruvijaya51424 ай бұрын
@@NatureLover36963 avunu 2014 lo CBN CM ga avvataniki thanu kuda one of the person.
@rameshkorlakunta11904 ай бұрын
నచ్చిన వ్యక్తికీ ఒక విధంగా నచ్చని వ్యక్తికి ఒక విధంగా ఆయన ప్రశ్నల సరళి ఉంటుంది
@rameshkorlakunta11904 ай бұрын
దేశంలో అత్యంత తెలివైన జర్నలిస్ట్ నీ అని తనకు తాను భావిస్తాడు రజనీకాంత్
@ramakrishnakancharla62914 ай бұрын
@@rameshkorlakunta1190 అయ్యా బాబు దేశంలోనే నెంబర్వన్ జర్నలిస్టు అండ్ నెంబర్ వన్ తెలివి కలిగిన జర్నలిస్టులు ఎవరు అంటే సాంబశివరావు గారు ప్లస్ వెంకట కృష్ణ గారు ప్లస్ వంశీ గారు ఇలాంటి వారిని మించిన జర్నలిస్టులు భారతదేశంలో ఎవ్వడు లేరండి వీళ్ళు ముగ్గురి టాప్ మోస్ట్ తెలివిగలవారు అంటే ప్రపంచంలో కూడా అది మీ ఉద్దేశం ఏమో
@kotlaparanitha3 ай бұрын
@@rameshkorlakunta1190 nu mari
@rameshkorlakunta11904 ай бұрын
అందరి మనసు చూరగొన్న వాడే అసలైన జర్నలిస్ట్ కానీ రజనీకాంత్ కి ఆ క్వాలిటీ లు లేవు
@kondalrao57144 ай бұрын
మనమే మాట్లాడాలి క్యారెక్టర్ గురించి
@mamatharoja38363 ай бұрын
Rajinikanth garu ante Naku chala istam chala baga matadutharu vili poiaru anukunamu unadu angae chala shtho shamu aidi
@Muralisvlog-1234 ай бұрын
ఉన్నాదున్నట్లు చెప్పేవాడ్ని అని రజనీకాంత్ గారు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వర్నించినట్లు అనిపిస్తుంది...
@sarathpendekanti4 ай бұрын
నేను రజినీకాంత్ గారి అభిమానిని, ఆయనపై వచ్చిన పుకార్లు చూసి చాలా బాధపడ్డాను. ఆయన where abouts గురించి ఎటువంటి సమాచారం లేక ఒకింత ఆందోళన పడ్డాను. మీడియా పై అసహ్యం కూడా వేసింది. తోటి జర్నలిస్ట్ కనపడకుండా పోతే ఎవ్వరూ ప్రశ్నించరేంటి అనుకున్నా. చివరికి ఈ వీడియో ద్వారా స్వాంతత లభించింది. Thank you.
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍
@vennala10003 ай бұрын
వీడు చాలా నీచుడు..మీకు tv ల్లో మాత్రమే తెలుసు..బయట character తెలీదు
@ambatiravindrababu4212 ай бұрын
" Where eagels dare" Ravi dares, access to somany bigwigs of society, not only in India but across the globe is really great bro. Congratulations ravi bro keep it up. - Ambati Ravindrababu hyderabad.
@dasaradhd49104 ай бұрын
Rajanikanth, చంద్రబాబు ని ఎందుకు ఇంటర్వ్యూ చెయ్యలేదు అంటే,గత 5 ఏళ్ళు, టీవీ9 , వైసీపీ కి పూర్తి అనుకూలంగా ఉంది,టీడీపీ మీద విషం చిమ్మారు. ఇప్పుడు దిమ్మదిరిగే ఫలితాలు వచ్చి,టీడీపీ అధికారంలోకి రావడంతో షాక్ తిన్నారు, ఇప్పుడు మళ్లీ U టర్న్ తీసుకుని టీడీపీ కి అనుకూలంగా రావడానికి చూస్తున్నారు.
@RaviTeluguTraveller4 ай бұрын
Journalism Lo evariki anukoolamga vundakunda…. Neutral mind set aite best
@yogi30524 ай бұрын
కరెక్టే గాని జర్నలిస్ట్ లే బ్రోకర్ లు ఐపోతున్నారు సార్ @@RaviTeluguTraveller
@thirumalareddyv36644 ай бұрын
@@yogi3052ABN raadha Krishna,Tv 5 Murthy ni emi antaru mari??
@yummyyyyyy22994 ай бұрын
Tv5 muthy maha vamsi abn boothu kittu jagan ni enduku cheyledu ante em cheptam
@ajithgumpula98074 ай бұрын
@@dasaradhd4910 Then Why ABN Radha Krishna was not taken any interview with Jagan or TVS Murthi Why they're not taken any interview with Jagan..... Does it mean there is any Concern in Chandra babu ?? .... I'll Accept Ysrcp Got 11 seats .... What was about 40% of voter share in Ysrcp???? As you know NDA got only 20 lacks votes .....
@YesuPolepally3 ай бұрын
రజినీకాంత్ గారి విశ్లేషణ వింటూ ఉంటే వినాలనిపిస్తది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sureshsurya15134 ай бұрын
Thnq bro good interview 👍👌
@RaviTeluguTraveller4 ай бұрын
Keep watching
@subrahmanyamtatavarthi71064 ай бұрын
Great sir rajani sir Most popular in telugu person
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍👍
@prameelapothireddy53514 ай бұрын
We miss you sir.me show daily follow ayyedaanni.ippativaraku meeru tv9 lo manesarani anukunna.ipude telisindi.tnq sir
@starss55114 ай бұрын
Your attitude made you great journalist!!
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍👍
@bobbybharath79024 ай бұрын
Superb interview
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍
@V.S.BKumar4 ай бұрын
Efficient balanced journalist
@TeluguMuchati4 ай бұрын
Abhaa..Rajini Garu Manusu poorthiga answers cheppinattu undi..I like this interview.. Ravi Garu- Expecting many interviews in future like this.
@SatishK-n1d4 ай бұрын
Nice interview Ravi
@sahilravikiran57564 ай бұрын
రవి గారు ప్లీజ్ రజని గారిని మాట్లాడనివ్వండి ఎందుకు మీరు ఆయనకి టైమ్ యివ్వకుండా మీరు ఎదేదో మాట్లాడతారు
@RaviTeluguTraveller4 ай бұрын
Ayananu chesina excitement :)
@ramudonthu24 ай бұрын
వాడో పెద్ద తోపు హా
@mahantiappannababu19934 ай бұрын
Yes 💯 % true 😂
@sahilravikiran57564 ай бұрын
@@RaviTeluguTraveller మీ ప్రొఫెషన్ లో మీరూ కూడా నిష్ఠాతులే అయినా ………
@drvijayduppala57133 ай бұрын
అవును వీడు ఆయన్ని మాట్లాడనివ్వలేదు
@cookingvideos2m7614 ай бұрын
You couldn't get a better one to interview
@RaviTeluguTraveller4 ай бұрын
For me he is one of the prime faces of Telugu television
@Arunachalasiva-j3l4 ай бұрын
రజనీకాంత్ గారు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది మిమ్మల్ని చూసినందుకు సంతోషంగా ఉంది the real jarnalist meeru . Mimmalni malli tv lo chudalani korukontunnamu. Thondharlo sir. Pachha midia jarnalist lanu chusi lokam emipothundho ani bhayam vesthundhi sir. Jarnalist ku undalsina kaneesa nijayathi kuda leni vallanu chusthe asahyam vesthundhi.
@coderschannel90274 ай бұрын
రజినీ గారు సొంత యూట్యూబ్ చానెల్ పెట్టుకున్న చాలా సంపదించతాడు రజినీ కాంత్ అంటే నాకు చాలా చాలా ఇష్టం
@tharun346893 ай бұрын
Hi Rajani garu memu chala pedha fan
@mohansharma134 ай бұрын
రజనీకాంత్ అనే వాడు నిజంగా మోసగాడు అని క్లియర్ గా చెప్పారు TV లో.. దీనికి రుజువులు చూపించారు దానికి సమాదానం చెప్పాలి మేము కూడా ప్రశ్నిస్తున్నాం
@RaviTeluguTraveller4 ай бұрын
Adi Ayana avakasam vacchinappudu answer chestaaru bro
@mohansharma134 ай бұрын
రవి సూపర్ all the best
@alonetraveller55554 ай бұрын
Nuvvventa nijayiti paruduvi bro . Cheppu
@vk499544 ай бұрын
Ithe velli venkata Krishna mg
@Milindapanh4 ай бұрын
ఏంట్రోయ్ షర్మా....మందేసావా 😂
@venkateshvijji60954 ай бұрын
Tnq ravi anna ❤❤ nice chit chat happy to see sir rajinikanth tv9 garu🙏
@Kaliyug-l5z4 ай бұрын
Time... ఎంతోమంది సీఎంలను మినిస్టర్ లను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఆయన స్థాయి ఏంటి అన్నది ఇప్పుడు బాగా అర్థమవుతుందా... Ex:- 2019 లో జగన్ అధికారంలోకి వచ్చాడు TV9 లో రవి ప్రకాష్ మాయమయ్యాడు ఇప్పుడు 2024 కూటమి అధికారంలోకి వచ్చింది రజనీకాంత్ మాయమయ్యాడు
@sreenivasaguptha76414 ай бұрын
It’s all in the game !!
@Christian.Tv914 ай бұрын
రవి గారు రజనీకాంత్ గారిని మాట్లాడనివ్వండి..
@RaviTeluguTraveller4 ай бұрын
😀
@prasadkonchada44594 ай бұрын
దెయ్యాలు వేదాలు చెప్పినట్లుంది కదా
@muneeswarkande9024 ай бұрын
ఇన్ని రోజులు ఆయనే కదా ఎవరిని మాట్లాడకుండా😂😂😂
@Royal-5-h4 ай бұрын
Good Points on KCR. Love it
@Tirupatirao19814 ай бұрын
👌👌👌
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍👍
@prashhu4 ай бұрын
I love the way Rajnikanth garu's style of conducting a TV show. I definitely watch TV9 whenever he is on AIR
@chandrasekharreddy19434 ай бұрын
Rajanikath,garu,I,Loveyou,👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@Vishwak4274 ай бұрын
Happy to see you Rajnikanth garu ..I stopped seeing Tv9 - after u left screen time - debate.. saw him past 18 years- great man
@RaviTeluguTraveller4 ай бұрын
Oh wow ! He does have a great following
@ChinnaKalivi4 ай бұрын
Vadini follow avthunav ante nuvventha thuppas gadivo ardamavthundi
@kavaliraghavendar6073 ай бұрын
Rajini sir me debate kosam waiting
@siv1874 ай бұрын
జగన్ అన్న అని ఎందుకు సంబ్పొదించావ్. అంటే వైసీపీ ఫ్యాన్ వా. మిగతా వాళ్ళని చాల లైట్ తీసుకున్నావ్.
@krishnagattem15224 ай бұрын
Super rajinigaru
@subanrockstar4 ай бұрын
Iam very happy to see Rajnikanth, Thanku very much
@RaviTeluguTraveller4 ай бұрын
My pleasure
@ambatikondal45794 ай бұрын
సూపర్ సార్
@sls9574 ай бұрын
ఈ రజిని వేశాలు చాలా ఉన్నాయి అన్నో...మనోడు మములోడు కాదు... పక్క బ్లాక్ మెయిలర్....కోట్ల రూపాయలు అన్యాయంగా సంపాదించాడు....ఏదో ఒక రోజు దొరుకుతాడు
@chandumedi97274 ай бұрын
రజినీ కాంత్ గారు చాలా తెలివైనవారు.. ఆయన ఏం చెప్పినా ఏం మాట్లాడినా చాలా విశ్లేషించిన తర్వాత అది కరెక్ట్ అని నమ్మిన తర్వాత నే ఆయన మాట్లాడుతారు.. ఆయన ఎవ్వరినీ ఊరికే సపోర్ట్ చెయ్యరు.. ఎవరి అభిమానం వాళ్ళది ,టిడిపి వాళ్లకి ఆయన నచ్చకపోవచ్చు కానీ ఆయన చెప్పింది చాలా క్లారిటీ గా క్లియర్ గా ఉంటది అర్దం పర్థం లేకుండా మాట్లాడరు.. అలా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది టీవీ 5 సాంబ abn రాధ టీవీ5 మూర్తి and మహా న్యూస్ .. వీళ్ళు టిడిపి వాళ్లకి మంచివాళ్ళు లా తెలివైన వాళ్లు లా కనబడతారు.. తప్పులేదు.. మన మైండ్ లో ఆలోచన బట్టి మన మనసు మన కళ్లు పనిచేస్తాయి.. ఇందులో ఒక నిజం ఏంటి అంటే రవి గారు కూడా టిడిపి అభిమాని అని మనకి క్లారిటీ గా అర్దం అయింది.. రవి గారు మీకు cbn గారు అంటే ఇష్టం ఉండొచ్చు తప్పులేదు.. కాని మీమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను.. Cnb గారు 14 ఇయర్స్ సీఎం గా పనిచేశారు అందులో 9 ఇయర్స్ వదిలేయండి అప్పుడు మనకి ఏం తెలియదు .. కానీ 2014 నుండి 2019 వరకు cbn గారు ap పేద ప్రజలకు ఏం చేశారు. ఒక్కటి చెప్పండి చాలు.. 5 సం పూర్తిగా ఇచ్చిన పథకం ఒక్కటి ఆయన ఉందా.. పేదవల్లని ఆర్ధికం గా నిలబెట్టడానికి ఒక్క పని అయిన చేశారా.. పేద ప్రజల పిల్లలు చదువుకునే స్కూల్ లు బాగుచేసారా.. పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దు అని కోర్టు లో కేసు వేసింది నిజమా కాద.. govt hospitals బగుచేసరా... మెడికల్ కాలేజీ లు ఎన్ని కట్టించారు .. మనకు దేవుడు ఇచ్చిన వరం 1000 కి మీ సముద్రం తీరం ఉంది కథ ఆయన హయం లో ఎన్ని పోర్టు కట్టించారు ఎన్ని ఫిషింగ్ హార్బర్ కట్టించారు.. అప్పుడు తను అధికారం లో ఉన్నప్పుడు పెదవల్ల కి ఒక్క పథకం కూడా ఇవ్వని cbn గారు ఇప్పుడు ఎందుకు ఇన్ని పథకాలు ఇస్తా అని హామీలు ఇచ్చారు.. కేవలం సీఎం గా గెలవడానికేనా ...
@narendrachowdary55574 ай бұрын
@@chandumedi9727 :సోదరా మీరు చెప్పిన వెర్షన్ నాణెం కి ఓక వైపు కాని మరో వైపు ఆలోచించాలి పన్నుల రూపం లో వస్తున్న డబ్బు నిజం గా ఎంత మంది అర్హులకి వెలుతుంది అదే పన్నుతో కనేసం అభివృద్ది కార్యక్రమాలు చేస్తే కనీసం మన రాష్ట్రం బాగుపడతది మన భవిష్యత్తు బాగుంటది ఉచిత పధకాలు వల్ల ఏదేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందలేదు పైగా దివాల అంచుల్లో కొట్టి మిట్టాడుతున్నయ్ ... I urge you to think in and fight against govt & politicians to provide best infra and development so that we can also get good salaried jobs and protect our families and let's not ask for free bees and yes free bees can be given to real eligible persons
@MangaliNagendra-ts2mv2 ай бұрын
Ycp 5years Sanka
@sravank72563 ай бұрын
We live your Rajinikanth debate sir
@jettiramakrishna93694 ай бұрын
రవి జీ,,చంపేశారుగా థంబ్ నైల్ ను,, మొదటి సారి ఓ sensatational వ్లాగ్ చూపిస్తున్నారు అను కుంటున్నా,,తెలుగు ప్రజల్లో ఒకడిగా..ఎదురు చూస్తున్నాను,,
@RaviTeluguTraveller4 ай бұрын
Okay brother ! Anukokunda jarigina sanghatana
@sumanth88044 ай бұрын
Wow Great Video 🎉🎉
@RaviTeluguTraveller4 ай бұрын
Thanks 🙏
@umajagadam57704 ай бұрын
Hello ravi garu... happy on this vlog. S I watched his all his interviews before elections.. he did good in hindi vt our prime Minister 😊
@RaviTeluguTraveller4 ай бұрын
Yeah interviewing the PM must be the zenith of his career
@Noortalkies4 ай бұрын
Rs Praveen Kumar Interview bagundi Rajinikanth garu chesaru Super Rajini come back Give bost to tv9 vivers
@Sathvik-3x4 ай бұрын
Rajinikanth sir manchi వ్యక్తి I'm big fan
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍👍
@sandelamoses97013 ай бұрын
Ravi sir I'm greatly amused to see u healthy. sir..
@srinivastittu25093 ай бұрын
sir plz come back with Bignews BIG DEBATE…. it’s a show which i like deep from my HEART
@eckanth9994 ай бұрын
nice to meet you rajnikanth garu, and too ravi gariki
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍👍
@VarunReddy-e9u4 ай бұрын
revanth reddy ❤🔥
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍
@krishnachaitanyam65724 ай бұрын
Nice interview Ravi Bro
@RaviTeluguTraveller4 ай бұрын
Thanks
@Starboy_0094 ай бұрын
3:34 ప్రశ్నించకుంటే.....బానిస అవుతావు బానిసత్వం కన్నా శతృత్వమే మంచిది
@RaviTeluguTraveller4 ай бұрын
Aa caption vundi board meeda
@Starboy_0094 ай бұрын
Aa caption complete ga chadavadaniki video 2times chusa finally I got it at 3:34😅
@shaikbabupavanism82354 ай бұрын
Full talanted person sir rajinikanth garu
@ocitraveller13324 ай бұрын
Meeting gr8 people is always a wonderful feeling and of course a learning curve .........Hope one day i would like to see you interviewing CBN garu, PK garu, Jagan garu, KCR garu, Revanth Reddy garu and all famous personalities.........I enjoyed this interview throughout with Rajinikanth garu......
@rajureddy24543 ай бұрын
Rajinikanth Leni tv9 chudalemu
@RaviTeluguTraveller3 ай бұрын
Yeah I feel his absence too
@iambhavanishankar4 ай бұрын
Telugu channels lo best channel TV9, dhaniki piller lanti vadu ee rajanikanth, good person 👍
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍
@parepogutharun8564 ай бұрын
Please come back I like your journalism sir
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍
@SheshuKuchika4 ай бұрын
❤❤ రజినీకాంత్ సూపర్ జనరల్ లిస్ట్ 👌🙏
@rajababudoma43454 ай бұрын
Rajni garu, please do your show, we are eagerly waiting 🎉
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍
@madhusangishetty22084 ай бұрын
రజనీకాంత్ సూపర్ ❤❤❤❤
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍
@RameshChinna-4you4 ай бұрын
We are missing rajini kanth gari debates in tv9.. Mona union budget apudu tv9 lo debate petaru but apdu rajinikanth garu raledu.. mali yepdu nunchi debates start chestaru emana chepara ana.? We Hope again to see his debates in tv9 very soon....
@RaviTeluguTraveller4 ай бұрын
He is taking a break after all the political debates .. I am sure he will be back
@sivau63194 ай бұрын
Good sir
@RaviTeluguTraveller4 ай бұрын
Thanks and welcome
@venkataraopotluri51504 ай бұрын
We are waiting for U Rajini sir
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍👍
@gandrathisrikanth16463 ай бұрын
Rajinikanth garu 🔥 thaggoddu
@krish_entertainment4 ай бұрын
Pappam inka AP and telangana people icchina shock lo nunchi bayataku raaledu emo ravi garu😂😂
@RaviTeluguTraveller4 ай бұрын
Elections annaka wins and losses are common kada bro
@MangaliNagendra-ts2mv4 ай бұрын
Common kadhu vidu heavy ga chesadu gottammu kanthammu@@RaviTeluguTraveller
@srissb94864 ай бұрын
@@RaviTeluguTravellerledhu sir Rajini chaala thakkuva chesi lokesh ni CBN gaarini chaaala chaala cheap chesi debate lu chesevadu Mi level ki Rajini tho interview maaku istam ledhu Ravi gaaru
@vin26294 ай бұрын
@@RaviTeluguTravellerJagan ane nenu ani program chesadu eyana. If he is neutral why should he worry about the result ?
@satishnachu13384 ай бұрын
@@srissb9486cbn nd lokesh ne target cheysindi 10% kuda undadu bro e TV9, ntv, sakshi Pawan Kalyan Garu ne cheysina aunta ippatvaruu a party face undadu Sri Reddy,rgv, kathi Mahesh, poshani tho nd main ga Janasena meetings cover cheykapovtam etc Cut cheystay Pawan Kalyan Garu 💥
@rajendrathondamsrinithya66414 ай бұрын
Rajani garu is very good Journalist. . He is having very good ethics in Journalism.. He is Ground level eternal creator
@Ganeshtechintelugu1434 ай бұрын
రజినీకాంత్ sir super జర్నలిస్ట్..
@RaviTeluguTraveller4 ай бұрын
Yes 🙌
@devalingamanisri61763 ай бұрын
I love rajini garu
@MSR.9474 ай бұрын
సూపర్ బ్రదర్
@RaviTeluguTraveller4 ай бұрын
😍👍
@lakshmich20354 ай бұрын
Nice interview
@rajachebrolu24744 ай бұрын
రజినీకాంత్ సార్ సూపర్ interview Ravi bro
@RaviTeluguTraveller4 ай бұрын
Thanks 🙏
@ragamakhil89373 ай бұрын
Missing the debates by Rajanikanth garu . Though he is biased or not his debates are great to watch out to understand the perspectives of all political parties on current issues. Please comeback Rajani garu 😢😢😢
@baburaogudise81823 ай бұрын
#baburaogudise
@mahendranath95744 ай бұрын
The one and only respectful journalist in Telugu states
@jvrao9454 ай бұрын
WE MISS YOU RAJANIKANTH GARU, THANKYOU RAVI.
@RaviTeluguTraveller4 ай бұрын
My pleasure
@sivaprasad37194 ай бұрын
❤❤❤ Ravi it is a great interview for Rajinikanth for TV9 it's a great I am saying the video is a very good and when you come for India Ravi Congratulations your 195 country And hope we will see all the countries in your KZbin channel Thank you Ravi bhai❤😅
@RaviTeluguTraveller4 ай бұрын
My pleasure and thanks a lot for your feedback
@RajuCheeli-zl1jw4 ай бұрын
గ్రేట్ రజిని గారు
@RaviTeluguTraveller4 ай бұрын
👍👍
@bharathkiriti70244 ай бұрын
Reverse interview , interesting .
@RaviTeluguTraveller4 ай бұрын
Ha ha yes ! Same thoughts
@srm58984 ай бұрын
Rajanikanth garu mee debates miss avutunnamu
@ks-cq1oo4 ай бұрын
శివాజీ గారు చెప్పినది కరెక్టే... YCP తొత్తు.. 3 లేదా 4 నాలుగు నెలలు దూరంగా ఉంటాడు... TV9 ని అసెంబ్లీలో బ్యాన్ చేసింది
@RaviTeluguTraveller4 ай бұрын
Oh is it ? Okay 👍 AP Assembly lo na ?
@googlefacebook93454 ай бұрын
Pora ra half
@ks-cq1oo4 ай бұрын
@@googlefacebook9345 half గాళ్ళకి నిజం చేదుగా ఉంటాయి..
@ChinnaKalivi4 ай бұрын
@@RaviTeluguTravellerkadu London assembly lo
@manoharreddy79714 ай бұрын
World lo ban cheyali, chetha channel
@MadhaviLathaSamanthula-zh8jd4 ай бұрын
Rajini garu great journalist
@RaviTeluguTraveller4 ай бұрын
Yes I agree
@Heyheyhey6784 ай бұрын
Why agree 😱😱
@raithuanna7674 ай бұрын
రజినీకాంత్ గారు ఎక్కువ నిజాలు చెపుతారు❤❤❤
@Surya-r2y3q3 ай бұрын
Rajani sir big fan
@PGCHAND4 ай бұрын
By watching your interview only came to know that rajnikanth is still with tv9. Good to know this who is unbiased. By the way congrats ravi for completing 195 countries, you are inspiration to others.