రోజు రోజుకి మా మనసుల్లో మీ స్థానం పెరిగి పోతుంది sir🙏🙏🙏🙏🙏🙏
@JyothsnaKowluri8 ай бұрын
👍
@SwathiDantuluri-d5k24 күн бұрын
❤
@DurgaBabuThammabattula8 ай бұрын
సార్ చెప్పిన ఆ తాపీ మెస్త్రి నేనె......ఈ యాసిడ్ రిఫ్లెక్స్ తో నరకం చూసేవాడిని ...ఈ గ్యాస్ వల్ల నాకు brething సరిగ్గా తీసుకోలేక పోయేవాడిని ...కానీ సార్ ఆపరేషన్ చేసాక నాకు ప్రాబ్లెమ్ తగ్గింది ఇప్పుడు చాలా హ్యాపీగా గా ఉన్న .....సార్ మనిషి రూపం లో ఉన్న దేవుడు🙏🙏🙏
@ankalaraomasimukku8 ай бұрын
మీది యే ఊరు bro
@DurgaBabuThammabattula8 ай бұрын
@@ankalaraomasimukku madi Tadepalligudem
@More_Comedy38 ай бұрын
మీ ఫోన్ నంబర్ పెట్టండి అర్జెంట్ నాకు అదే ప్రాబ్లెమ్
@pavankonakalla82338 ай бұрын
Anna okkasari me mobile num pettandi plss anna
@pavankonakalla82338 ай бұрын
Naku same problem vundi koncham matladali
@katyayanisridevi82548 ай бұрын
అయ్యబాబోయ్... లోపల ఇంత జరుగుతుందా.. కళ్ళకి కట్టినట్లు చెప్పారు doctor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఇవన్నీ తెలియక అడ్డదిడ్డం గా లోపలికి తోసేస్తున్నాం.. అంతా దేవుని లీల 🙏🏻అందుకే డాక్టర్స్ ప్రత్యక్ష దేవుళ్ళు.. 🙏🏻🙏🏻నమస్సులు 🙏🏻🙏🏻
@SR.shankargoud28067 ай бұрын
దేవుని తర్వాత దేవుడని నమ్ముతాం కదా డాక్టర్లను 🙏🙏
@DaggoluRangaiah8 ай бұрын
డాక్టర్ గారు మీ ఓపికకు ధన్యవాదాలు సార్. హ్యాట్సాఫ్ సార్. త్వరలో మిమ్మల్ని కలుస్తాను. For gas problem
@ediganagaraju61014 ай бұрын
500 op teeskunte 5 minutes matladani doctors ni chusa but freega youtube dwara samaja seva chestunnaru god bless you sir
@devimamidisetti54578 ай бұрын
నమస్తే సార్ నేను మీ పేటెంట్ నీ ....మీరు మాట్లాడుతున్నపుడు తెలియని ధైర్యం ....మీరు పేసెంట్ తో మాట్లాడే విదానం మాకు బాగ నచ్చింది ❤❤
@chinnaraonanda8 ай бұрын
సార్ ఈ విలువైన వీడియో చూస్తుంటే తెలియకుండా వీడియో అయిపోయింది సార్....... useful information sir.... Thank you so much sir ......
@korampalliramanisri69328 ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీరు ఎంత బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు సార్
@laxmandumpati89724 ай бұрын
Super sir... మీ యొక్క విశ్లేషణ ఎంత బాగా ఉంటుందంటే మీరు చెప్పే టాపిక్ సంబంధించిన రోగికి ఆల్మోస్ట్ 50% మీ మాటలతోనే నయం అయిపోతుంది... మీలాంటి డాక్టర్స్ మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళు...Hats off to you Sir.
@rameshch47692 ай бұрын
డాక్టర్ గారు మీరు చెపుతుంటే మూడు వంతులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని ఏం చేయొద్దు అనే విషయం మాకే అర్థమైతుంది సార్ ఇంత మంచిగా నేను ఏ డాక్టర్ గారి దగ్గర వినలేదు మీరు చెప్తుంటే మేమే డాక్టర్లు ఐ పోయేటట్టు ఉన్నావ్ ఇలాంటి డాక్టర్లు దేశానికి చాలా కావలసిన వారు
@mdakther69032 ай бұрын
@@rameshch4769 address akkada nadi
@dinesharchana26178 ай бұрын
Hi sir నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ నేను చాలా హాస్పిటల్ తిరిగాను మీ దగ్గరికి వచ్చి నాకే నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గింది సార్ నేను సార్ ని ఆపరేషన్ చేయండి సార్ అని అడిగాను కానీ sir నాకు Rabi chill L టాబ్లెట్ ఇచ్చారు అది వాడుతున్న అప్పటినుంచి నాకు అసలు ఎలాంటి గ్యాస్ లేదు thanks sir Meru na Hero sir🧑⚕️🧑⚕️🧑⚕️🤗🤗🤗
@venkatasairamkarumuri57288 ай бұрын
Manam yenni nelalu vaadali.?
@dinesharchana26178 ай бұрын
Life long vadali
@balanaveen84978 ай бұрын
Sir గ్యాస్ ప్రాబ్లం సంవత్సరం నుంచి చాలా ఆస్పత్రికి వెళ్లాను కానీ ఎక్కడ తగ్గలేదు ఎండోస్కోపీ కెలనో చేశారు గ్యాస్ అల్సర్ మెడిసిన్స్ చాలా వాడాను కానీ తగ్గట్లేదు తిన్న తర్వాత గ్యాస్ కడుపులో నొప్పి విపరీతంగా హాస్పిటల్లో డాక్టర్ల మీద నమ్మకం పోయింది భయమేస్తుంది సార్ ఎక్కడికి వెళ్ళినా ఏమీ తగ్గట్లేదు మీరు చెప్పిన విధానం బట్టి మీ దగ్గర రవలనివుంది చెప్పండి sir
@Syamalasake19728 ай бұрын
Ma babai ilage problem face chesthunnaru...thanu farmer sir meeru vadina tablets ma babai ki ivvaccha sir ...reply ivvandi sir pls...vadacchu ante ela vadalo kuda cheppandi sir
@chaitanyareddy61838 ай бұрын
Ibs gurinchi oka video cheyandi
@cnngameing8 ай бұрын
హలో సార్ థైరాయిడ్ వచ్చిన వారు ఎటువంటి కూరగాయలు (ఆహారం) తినాలి ఎం తినొద్దో ఒక వీడియో చేయండి
@rojaquotes7 ай бұрын
కళ్లకు కట్టినట్టు వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు డాక్టర్ గారు
@daramkoteswararao6762Ай бұрын
అయ్యా మీరు చాలా ఓపికతో చెపుతున్నారు చాలా చాలా చాలా చాలా అవగాహన తో చెప్పారు
Maku chala knowledge istunaru.. very thankful to u sir..🙏
@prasad.garapati59636 ай бұрын
ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది సార్ మీరు చెప్పిన విధానం వివరించిన పద్ధతి చాలా చాలా అద్భుతం సార్ ఈ వీడియో చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది ఏ సమస్య నైనా మీరు వివరించే విధానం అద్భుతం అమోఘం అత్యద్భుతం మీకు మేము అందరూ రుణపడి ఉంటాము❤❤❤
@srisaicreations25658 ай бұрын
Madhrusti lo meeru చాలా చాలా గొప్ప డాక్టర్ బాబు
@viswanathreddy794324 күн бұрын
సర్ మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి చాలా చక్కగా వివరిస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదాలు సర్
@RamanaMurthyBV8 ай бұрын
Dear Doctor Great social responsibility ❤. Strong commitment to do surgery only to correct structural defects . Now most of the Doctors and Corporate hospitals are doing surgery without need of surgery. God bless you Doctor for your Great service and commitment ❤❤❤❤🎉🎉 ... Aa Lakshmi Narayanulu mee laanti Doctors ki yellavelala thoduga untaaru
@anuradhagarikapati8 ай бұрын
డాక్టర్ గారు మీరు సూపరుగా వివరిస్తారు …..🙏🏻
@Deceiver4208 ай бұрын
Recent ga sir daggaraki maa annayya ni teesukella 100% solution dorakapoina his hero ...akkada unna previous patients tho nenu matladaa they told me his god god god...i felt WOW ... really ur hero sir but mee journey inthaku minchi undalani korukuntunna sir bcz mee service limited ga kadhu sir maalanti chala mandhiki service chese stage ki vellali and veltharu thanks
@balaramkona26975 ай бұрын
సార్ నిజంగా మీరు ఇంత బిజి జీవితం లో కూడా ఇలా చెబుతున్నారు అంటే . మీకు కృతజ్ఞతలు చెప్పిన గానీ చాల తక్కువ . డాక్టర్ లో కూడా చాల మంది పెసెంట్ తో సరిగా మాటలాడే టైం ఇవ్వరు. అందుకో కొంత జబ్బులు పెరుగుతున్నాయి ఈ రోజుల్లో.. మీరు పది కాలాలు గుర్తుండి పోతారు ❤❤❤
@HemadriBikkireddy3 ай бұрын
Anna yentha amount ayyindhi anna
@ravibrahmaperuri8483Ай бұрын
డాక్టర్ సార్ ఇలాగే మంచి విషయాలు చెప్పి ఈ మెడికల్ మాఫియా నుంచి మధ్యతరగతి పేద వాళ్ళని కాపాడండి వచ్చే జన్మలో కూడా మీరు వైద్యులు గానే పుడతారు❤
@lingamurthykomati85934 ай бұрын
చాలా చక్కగా వివరించారు dr గారు. నాకు కూడా ఈ ప్రాబ్లెమ్ వుంది. మీ appointment కావాలి సార్
@venkateshambellakanti94478 ай бұрын
Really u r family friend. Even near relative doctors do not explain like this. Thanks a lot.
@rachirajumadhusudhanarao9547 ай бұрын
అయ్యా నమస్కారం, ' మీరు చాలా బాగా వివరించి చెప్పారు. మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి నా యొక్క సమస్యని మీకు తెలియచెయాలి అని అనుకుంటున్నాను.🙏
@merguramesh2894Ай бұрын
సర్ వీడియో చాలా బాగా మాట్లాడారు మీరు మాట్లాడుతుంటే టైమ్ తెలియలేదు చాలా క్లియర్ గా చెప్పారు త్వరలో మీ దగ్గరికి వస్తాను సార్
@ashavlogs71897 ай бұрын
Mee valla nene doctor ayipothaanemo ani doubt ga undhi sir.Meeru kastapadi chadhuvukuni maaku nerpisthunnaaru thank you sir
@muralimohanaraoeatalapaka67364 ай бұрын
Doctor sir, you have been doing a great job for the telugu society. God definitely bless you for your great service🙏
@EedhaPraveen8 ай бұрын
Namaskaram doctor garu..milagane Naku kuda daggu problem undedi kani miru cheppina tablet vadatam valana ventane thaggindi.. thank you sir.
@sandhyaranisamineni72168 ай бұрын
Entha bagachepparu doctor garu meeru cheppinantha vivaramga evaru chepparu meeru supar 🙏🙏🙏🙏
@subrahmanyambhaskarla37616 ай бұрын
Sir మళ్లీ మీ స్వరం విని సంతోషం కలిగింది మీ సలహాలు చాలా దైర్యం ఇస్తాయి నేను గతం లో రోజు పరగడుపునే ఒక పాన్40 జనరిక్ మింగేవాడ్ని మీరు ఒకసారి గ్యాస్ టాబ్లెట్ 3రోజులు ఉంటుందని చెప్పక వారానికి ఒకటి రెండుసార్లు మించి వేయడం లేదు I am ok thank you sir
@suseelakorada78477 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదములు ప్రేమతో 🎉🎉🎉
@shivaganga91488 ай бұрын
I too faced the same problem and it is diagnosed by one of my area doctor from proddatur now i am happy from last one year with 2 months tablets
@msri5458 ай бұрын
నమస్తే డాక్టర్ garu🙏 చాలామంది పేస్ చేస్తున్న ప్రాబ్లమ్ sir thanq sir 👌🥰
@sarithareddybujuru78555 ай бұрын
Very good doctor mi laa intha inni manchi vishayalu intha oppigga public cheppe vallu yentha mandi untaru tq so munch sir nijanga mi vruthi ki nayam chestunnaru sir🙏
@yeddulalbahdursastry14018 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు, మంచి విడియో సార్
@bunnibabuparla78297 ай бұрын
Thank you so much Doctor garu. I love the way you explain these complex things and make it so easy to understand🙌Our society is so blessed to have great doctor like you🙏 It feels so proud that you are an Indian and especially hail from our Telugu land 💪🤩 May God bless you abundantly with good health, wealth and every good thing and make you a blessing to many 🙏
@hearttouchingpoetry82598 ай бұрын
Wonderful Doctor, your patience is amazing. God bless you sir.
@loveself49486 ай бұрын
Very informative video doc. I'm 40+ last year I had acid reflux issues. I used to chock my food regularly. It's was horrendous experience. What we take for granted is most precious thing in the world.
@krishnav8828 ай бұрын
Naku kuda ee prblm. Lyt gaundandi Walking Jeera water thagutu untanu Chala baga chepparandi Dr garu Thank you andi🙏
@maddalimurthy14338 ай бұрын
Good topic, useful to who will suffering from this type symptoms. Thank you.
@sikinametlamallesh83957 ай бұрын
మీరు చెప్పే సూచనలు బాగున్నాయి sir
@vajrarani.v21908 ай бұрын
మీతో ఎలా మాట్లాడాలో తెలియక చాలా కష్టం గా ఉంది.. మా పాప ఆరోగ్యం బాలేదు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలో అర్ధం కావట్లేదు రవి గారు
@funnyfunny308 ай бұрын
ఈ వీడియో లో డాక్టర్ గారి ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంది చూడండి. లేదా కావాలంటే నేను నెంబర్ పెడతాను చెప్పండి.
@jyothsnakasulanati14668 ай бұрын
Hi sir,very good information, The only question which I've is The acid reflex problem cause throat related issues? when people can't swallow dry food and the same time having acid reflex issues.
@lallilalli.8 ай бұрын
doctor garu same problem naku,yenduko thelidu nenu weight thaggaaka naku 90%thaggipoindi😊.dipression kuda vundakudadu,healthy food life style chesanu.okka tablet kuda gas ki veskovatledu. m so happy.
@rajeshv40688 ай бұрын
నాకు అన్నీ సమస్యలు దీని వలనే అనిపిస్తుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. Hiatus hernia. Excercise ki కూడా కష్టమే యాసిడ్ reflex
@NAGARAJU-wz1vf8 ай бұрын
@@rajeshv4068 same problem
@NAGARAJU-wz1vf8 ай бұрын
Please give your number madam, I am facing sliding hiatus hernia
@sastryduvvuri32414 ай бұрын
Excellent,sir it looks you have addressed my problem where I am thinking to visit doctor, now with your explanation I am very confident that I will get best suggestion to cure my problem,I will fix an appointment and meet you in person. I am from Hyderabad
@sugunasuri9728 ай бұрын
Good morning sir andaru telisina vishayala gurinche discussion chesthunnaru. Kaani footdrop, clawhand gurinchi yevaru cheppadam ledu. Please explain causes and treatment.. Sir please
@suvarnasuneethasuneetha11148 ай бұрын
Maaku theliyani oka manchi vishayam maaku theliyachesaru thank you doctor gaaru 🙏
@suryanarayanabandaru1324 ай бұрын
inni years lo naa badhaki karanam idaaa ani meere cheppe varaku teliyadhu😌😥😢😭😫😫 sir , thank you sir
@rajinithirumuru69348 ай бұрын
నమస్తే సార్ అనంత్ అంబానీ ప్రాబ్లం గురించి ఇబ్బంది గురించి కొంచెం చెప్పండి సార్
@bandianuradha69718 ай бұрын
Sugar patients ki gas problem Ela control autundi diet gurinchi chepandi
@RafijunnisaShaik7 ай бұрын
Maa ammaki galblader sarjari chesaru thanks sir staff baga chusaru I am so happy
@NagarajuKodidala-q9n4 ай бұрын
My name Nagaraju sir. Nenu vina Doctor speech lo meru great sir. Thanks
@srinivasaraokandibanda41318 ай бұрын
I am also suffering this problem from age of 10 years and now I am 36 years. Please provide details about hospital saty and how many it takes to recover and approximately cost for surgery and will it covered in medical insurance. Please answer this question so that it will help most of the viewers
@maheshummidi19884 сағат бұрын
@@srinivasaraokandibanda4131 same problem
@maheshummidi19884 сағат бұрын
Any treatment suggestion sir
@JAPAVSAT8 ай бұрын
Finally got a chance to meet you today Ravi garu.Satish M
@nagabhushanam40788 ай бұрын
Look my boy he is serving a lot for ud ingenuity. Save us dear
@sureshxlent7 ай бұрын
Sir... Many thanks for the clear explanation.. Much needed awareness topic I feel.
@suryaenglish148 ай бұрын
Sir ...మీ వీడియోల ద్వారా మేము చాలా సమస్యలకు సంబంధించి విజ్ఞానాన్ని పొందుతున్నాము. ఇందుకు మీకు ధన్యవాదాలు. నేను కొన్ని రకాల ఆహారం తీసుకొన్న తరువాత వెంటనే (bananas , fish లాంటివి) సరిగా నమలని చిన్న చిన్న ముద్దలు నోటి లోకి వస్తాయి. వాటిని నమిలి మళ్లీ మింగేస్తాను. పొరపాటున మింగేసిన చేప ముల్లులు , విస్తరాకు పుల్లలను ఊసేసేవాడిని. ఇలా అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది. తిన్న తరువాత walking చేస్తే మాత్రం తప్పనిసరిగా ఇలా జరుగుతుంది. మా వాళ్లు నెమరు వేస్తున్నావా అని సరదాగా అంటుoటారు. నాకైతే ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. ఇది ఏమైనా problem అయితే తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ follower.
@gowsiyasulthana82817 ай бұрын
TQ so much sir,,, oka doctor ga kadu, oka friend ga ani baga chyparu
@harithasoni19908 ай бұрын
Hi sir your videos r very helpful to everyone ,your like a family doctor .can you plz explain difference between whey protein and plant based protein, can women use for protein deficiency ,thankyou so much sir .
@riddunyra43736 ай бұрын
plant protein is waste ...its not a complete protein ..doesnt have all amino acids
@raob51897 ай бұрын
Sir well explained …..!!!, I am one of the person who has same problem since 10th standard , now I am 36 feel like my elder kid facing the issue , I will get in touch hospital
@sarikam87463 ай бұрын
Sir you have explained in detail thankyou for educating so many PPL , hoping you share more information, thank-you so much sir 😊
@moonlight-pi4pc8 ай бұрын
Doctor garu cluster headache gurunchi cheppandi plz pain thattukoleka pothunna elanti treatment vuntado konchem cheppandi
@srinivasepuri52378 ай бұрын
sir e sirgry ala chesyaro full details to imkoka video cheyandi sir..e video kosam chala days nundi wait chestunnam
@Sharadhagoleti2 ай бұрын
సార్ మీరు సూపర్ సార్ డైలీ చూస్తా మీ వీడియోస్ థాంక్ యు
@Dheeraj180788 ай бұрын
Thank you so much for your valuable information sir❤ I’m suffering from Hiatus hernia past 1 year
@koyyadaphani47526 күн бұрын
Eppdu ela unnadi bro reply
@naveen84904 ай бұрын
Sir you have given valuable information and speech is very comfortable and understanding thank you very much
@veerababukvb54199 күн бұрын
Thank you my dear Doctor garu good information good sugesation 🙏👍
@polarao30784 ай бұрын
Chala baga vivarana iccharu. Doctor Ravi gari ki, Dhanya vadalu.
@Khasim.7338 ай бұрын
Betaine hcl supplements meeda oka video cheyyandi doctor gaaru 🙏
@nawazshek66788 ай бұрын
SirAnaxitey dises gurinchi vidios cheyandi
@bhaskervm998 ай бұрын
Thank you doctor garu. Chala manchi samacharam icharu. Naaku operation meeda okasari mind lo vachindi. Ipudu mee video tho satisfy ayanu. Thank you so much.
@dr.rajuraju78528 ай бұрын
Dr గారికి నమస్కారం. Lichen sclerosus గురించి వివరించండి pls
@gazaljyothi867028 күн бұрын
నమస్తే డాక్టర్. మీరు ఒక డాక్టరులా ఉంటూనే ఒక స్నేహితుడి లాగా, శ్రేయోభిలాషి లాగా సమస్యలను వివరిస్తున్నారు. గ్రేట్ జాబ్ అండి 👏 నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. రిఫ్లెక్స్ అంతగా లేదు గానీ గొంతు మూసుకుపోయినట్టు ఉంటుంది. కడుపులో మంట ఉంటుంది. మీరు చెప్పిన టెస్టులు అన్నీ చేసారు. సర్జరీ సజెస్ట్ చేసారు. భయంతో పోస్టుపోన్ చేస్తున్నాను. మాది విశాఖపట్నం. అపోలో లో డాక్టర్ సజెస్ట్ చేసారు. ఏం చేయమంటారు? మీ సలహా కోసం ఎదురు చూస్తాను🙏
@srinivaspatnaik3478 ай бұрын
Namaste sir good morning thank you for good information
@soundarya12038 ай бұрын
Sir please do video on auto immune disorder treatment and ITP problem.. How to reverse autoimmune disorder.. Diet plan and lifestyle changes helps to getrid of problems because of autoimmune disorder..
@swapnapappula04038 ай бұрын
Namaste doctor garu Ma father ckd grade 1 problem undi and disk problem And vit-d problem kuda asalu alanti food tisukovalo oka vedio cheyyandi plz me vedios chustuntam chala baga clear ga explain chestaru thank q doctor garu..🙏🙏
@mdkarishma53996 ай бұрын
Hi sir manishi bady ni god srutiste Doctors adina problem ayinappudu vatini sari chese God meeru tq sir
@orangegamerff4031Ай бұрын
Good sir iam facing the same problem from 7 years , at the starting days I feel this is heart problem. I consulted heart doctors so many times. but there can't recognise. I recognise the problem from the youtube. It is conrol by every day gerd yoga and early food eating and walkig 30 minites after meal at night.and also follow youtube about gerd or reflection lot of solutions
@JAPAVSAT8 ай бұрын
Sir the most awaited video -Thanks
@vijaylaxmi26358 ай бұрын
There is some mesmerism in your voice.deep intention to give the knowledge to the viewers.these two attract everyone to here.though we are nil knowledge in that topic.really you are God gifted child.
@AlekhyaVinni8 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏
@RamRaj-b1i8 ай бұрын
Doctors పైన జరిగే దాడుల పైన, society responsibility at hospital వీడియో చేయండి సార్
@ChSunitha-qn7cq8 ай бұрын
థాంక్యూ సార్🙏🙏🙏 Mసునీత విజయవాడ
@kasturidevi81368 ай бұрын
Meeru chebuthunte sagam rogam thaggipothundhi sir thank you
@mahathisystemsindiapvt.ltd28678 ай бұрын
Tacho cardia గురించి ఒక వీడియో చేయరా?
@laxmicherukumalla52577 ай бұрын
8:52golden word's thank you
@vijayalakashmikothapalli66458 ай бұрын
Namaste doctor Babu really very good message thank u sar
@meghanathp9816Ай бұрын
Hi Sir. Thanks for this video. My father is feeling with same symptoms from last one year using medicines but no cure. I have called your hospital for appointment for Hyderabad location but came to know that you are not looking patients at Hyderabad. My father is unable to travel to Vijayawada, can you pls give appointment at Hyderabad when you come to Hyderabad. Sir your support is highly appreciated and very much helpful to me. If it is not possible atleast can you give video consultation to understand my dad's situation and provide your view.. Looking for positive Reply..
@Nikhilmahi628 ай бұрын
Namasthe sir, how are you sir, sir please make a video on WILSON disease..
@racheljyothi34704 ай бұрын
Thanks Doctor gaaru chalaa clarity gaa vishayalanu teliyachesthu vuntaaru
@mamidipallyayansh79238 ай бұрын
Sir 🙏meeru iche information chala diryanni isthundi sir