Thank You for Your Love | Gifts | Patients Please Be Patience | Hyderabad Visit|Dr.Ravikanth Kongara

  Рет қаралды 154,023

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 1 200
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
మా బంగారం దేవుడు డాక్టర్ గారు మీరు....మీరు చల్లగా ఉండాలి అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏
@vanisripulluru8499
@vanisripulluru8499 Жыл бұрын
💯
@MaheshBabu-vy2bb
@MaheshBabu-vy2bb Жыл бұрын
సార్ మీరు మాకు గాడ్ సార్ 🙏🙏🙏🙏🙏
@jagadeeswarisomu1671
@jagadeeswarisomu1671 Жыл бұрын
💯
@prabha1451
@prabha1451 Жыл бұрын
Meeru maa vazram sir godbless u sir
@rutikarai07
@rutikarai07 Жыл бұрын
Sir..naaku bhayamesthundi..intha costly giftlanni chusi..nenu benglurnundi vijayawada rawali anukunnanu checkup gurinchi..unnawalu edhedo thecharu nenu yemi thewali ani alochinchutunnanu..last treatment mi dhaggere kawali Sir mi meedh naanku purthi namakam undi..nenu kuda miku nache gift thisuku wasthanu. Deferent ga undali..sorry sir I don't know telagu. Koncham wachu. Mother tongue kannada from Benglur 🙏🙂dhewude mimalni ma kosam manishi rupamlo pampichadu.nindu noorelu chalaga undali miru
@sujatha-58
@sujatha-58 Жыл бұрын
మీరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల తో ఉండాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాము సార్🙏🙏
@vamsimeka9309
@vamsimeka9309 Жыл бұрын
Sir meru vizag vasatara sir,,,??
@nagalakshmib5652
@nagalakshmib5652 Жыл бұрын
మనుష్యులు మంచితనం కోసం మానవత్వం కోసం మొహం వాచి పోయారు సార్...మిమ్మల్ని చూస్తే ప్రాణం లేచొచ్చినట్టుంది..అందుకే ఆ అభిమానం..అందరూ పెషంట్స్ కాదు..
@chrani5017
@chrani5017 Жыл бұрын
Yes
@suneelasuneela916
@suneelasuneela916 Жыл бұрын
Yes
@ramchoudharymaddineni4215
@ramchoudharymaddineni4215 Жыл бұрын
S u r right
@lakshmipenmetsa8018
@lakshmipenmetsa8018 Жыл бұрын
yes
@padmaamrutha9307
@padmaamrutha9307 Жыл бұрын
Avunu Andi. .kaneesam mana intlo kuda ledhu manchi manavathvam
@sunithapatlolla4966
@sunithapatlolla4966 Жыл бұрын
ఇంత బాగా మాట్లాడే డాక్టర్ని ఇదివరకు ఏ ఒక్కరిని చూడలేదు వినలేదు మీరే ఫస్ట్, బెస్ట్ అండ్ ది లాస్ట్ డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏కాబోలు
@Royal-1992
@Royal-1992 Жыл бұрын
ఒక మహావృక్షం పెరిగే కొద్ది అది ఎలా తనను తాను ఒదిగి ఉంచుకుని పదుగురికి నీడనిస్తుందో మీరు అలాగే...😊🙏
@pepakayalaraghu6259
@pepakayalaraghu6259 Жыл бұрын
సార్ మీరు ఇలా నవ్వుతూ నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను
@pranoav7583
@pranoav7583 Жыл бұрын
ఈ జన్మలోమీ తల్లి తండ్రి గొప్ప వరాన్ని మీరుపం లో జనాలకు ఇచ్చినారు మీరూ చేస్తున్న సేవ కు ప్రజలు ఇస్తున్న చిన్న కానుకలు ప్రేమతోప్రజలు 💐💐💐💐💐🙏thank you to sir 🙏
@pranoav7583
@pranoav7583 Жыл бұрын
మీ సేవలు ఎంతో అవసరం పిల్లలకు విద్య సలహాలు సూచనలు పెద్దలకు ప్రజానీకానికి వైద్య సలహ లు సేవలు ఎంతో అవసరం వుంది మన దేశ ప్రజలకి మీ లాంటి వారు కావాలి🙏
@chaitanyamap2553
@chaitanyamap2553 Жыл бұрын
సార్.. మీ నవ్వుకి అలవాటు పడ్డాం... మీరు కొంచెం గొంతు జీర పోయింది వెంటనే నా కళ్లల్లో నీరు కారిపోయింది.... మీరు ఆనందంగా హాయిగా నూరేళ్లు ఉండాలి
@vnrsobha2269
@vnrsobha2269 Жыл бұрын
మీ లాంటి సేవా భావం కలవారిని training యిచ్చి ఒక టీం ను తయారు చేస్తే బాగుంటుంది డాక్టర్ గారూ..🙏🙏
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 Жыл бұрын
this is 100% currect we need same carecters like this doctor.
@udayajanmanchi8927
@udayajanmanchi8927 Жыл бұрын
Free ga service chestunnara Okk good👍
@thogitisatyanarayanamurthy6261
@thogitisatyanarayanamurthy6261 Жыл бұрын
మనం ప్రేమించడం కన్నా,మనల్ని ప్రేమించేవాళ్ళు దొరకడం పూర్వ జన్మ సుకృతం. May GOD bless you sir
@poornak59
@poornak59 Жыл бұрын
Correct information
@sridharveturi
@sridharveturi Жыл бұрын
మాది వరంగల్ .......AP లో మీ లాంటివాళ్లు ఆరోగ్య మంత్రిగా ఉండాలి
@malamurthygollapudi6933
@malamurthygollapudi6933 Жыл бұрын
Chetta వెదవలు health, విద৯ mantfulu
@sivakesava1304
@sivakesava1304 Жыл бұрын
yes
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 Жыл бұрын
మీరు 100 years kanna ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
@pavani143creations...6
@pavani143creations...6 Жыл бұрын
లేదు సార్ మీ పరిస్థితి ని మేము అర్ధం చేసుకుంటాము. మీ కోసం వెయిట్ చేస్తాము మిమ్మల్ని ఎప్పటికి తిట్టుకోము మీరు బాగుండాలి, మీరు బాగుంటునే మేము బాగుంటాము.
@karanyadav-wx6bb
@karanyadav-wx6bb Жыл бұрын
వర్తమాన ఈ రోజుల్లో దేవుళ్ళ తర్వాత దేవుడిగా నమ్మే డాక్టర్ ల మీద విశ్వాసం పోతున్న రోజుల్లో. 🌄ఉదయించిన కొత్త దేవుడివి సార్ మీరు.
@anjliramesh3531
@anjliramesh3531 Жыл бұрын
డాక్టర్ గారు చాలా సంతోషంగా వుంది మీరు సెలబ్రిటీ అయిపోయారు మిమ్మల్నీ సలిసే అదృష్టం మాకు ఎపుడు sir 👏🙏🙏🙏
@anuradhabellamkonda5034
@anuradhabellamkonda5034 Жыл бұрын
నమస్కారం Doctor గారు. మీరు చేస్తున్న సేవ సామాన్యం కాదు. ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక ఆత్మీయత కలుగ చేశారు. You deserve this. ఇంకా బోలెడు మంది అభిమానులు కుదరక కలవలేకపోయినవారి అందరి తరుపున మా అభిమానం, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము 💐💐💐💐🙏🙏
@jaidev9532
@jaidev9532 Жыл бұрын
మీరు మరో ధన్వంతరి దేవుడూ
@madhurohanam
@madhurohanam Жыл бұрын
ఏమి ఇచ్చిన మీ రుణం మాత్రమే తీర్చుకోలేము సార్ 🙏జీవితాలని ప్రసాదిస్తున్నారు మీ వీడియోల ద్వారా ధన్యవాదాలు సార్🙏
@Kirankumar-ze8ug
@Kirankumar-ze8ug Жыл бұрын
🙏 అందరమూ, మిమ్మలిని సొంత family member లాగా feel అవుతుంటాము....అందుకనే అన్ని heartful gifts మీకు. ( గిఫ్ట్స్ కోసం మీ దగ్గర staff గా చెరుదామనుకుంటున్నాను డాక్టర్ గారు.....☺️)
@yerranagamma4405
@yerranagamma4405 Жыл бұрын
☺👌💐💐
@konevijayalakshmi486
@konevijayalakshmi486 Жыл бұрын
😀😀😀
@surya-gv3uz
@surya-gv3uz Жыл бұрын
😅😅
@syamaladevivanukuru1756
@syamaladevivanukuru1756 Жыл бұрын
మిమ్మల్ని మీమాటలను చూస్తుంటే సగం రోగం తగ్గుతుంది అనిపించింది మాది విజయవాడ ఇప్పుడు హై దరాబాదలో ఉంటున్న విజయవాడ లో ఉంటే మీహసపటలో చే,రేదాని రాలేని పరిస్థితుల్లో వున్నా మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది
@arigelaanuradha4262
@arigelaanuradha4262 Жыл бұрын
నమస్కారం సర్.మీకు ఎవరూ శాపనర్ధాలు పెట్టరు సర్. మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి
@nsrreddys9686
@nsrreddys9686 Жыл бұрын
Hiii anu radha gd evng plz reply 🌹
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Жыл бұрын
మీ dedication కి జోహార్లు. మీరు చెప్పినట్టు మీరొక్కరే అందరినీ అటెండ్ అవలేరు కాబట్టి టీమ్ ని తయారు చేసుకోండి. మీలాంటి dedicated doctors కూడా చాలామందే ఉంటారు. మీరు వీడియోల ద్వారా అందరి గుండెల్లొ నిలిచిపోయారు. మీరు మీలాంటి మంచి డాక్టర్లని తీసుకువచ్చినా జనం తొందరగా accept చెయ్యకపోవచ్చు. అందుకని మీరు వీడియోలు చేసినప్పుడు వారిని కూడా పరిచయం చేయండి. ప్రజలు మీ మీద చూపే అభిమానంవల్ల మీ బాధ్యత పెరుగుతోంది. ఇందులో పడి మీ కుటుంబానికి దూరం అవకండి. వారితో టైమ్ గడపడం కూడా చాలా ముఖ్యం.
@pettugadiaruna7300
@pettugadiaruna7300 Жыл бұрын
రవిబాబు ...చాలా చాలా సంతోషంగా ఉంది... మీ రీసెంట్ వీడియో చూస్తుంటే...ఇంత మంది ప్రేమను అభిమానాన్ని పొందిన మీరు నిజంగా ధన్యులు...మిమ్మల్ని కన్న మీ తల్లి తండ్రులు ఎంతో పుణ్యం చేసుకున్నారు..వారికి నా ప్రణామాలు.మీకు నిండైన ఆశీస్సులు..కలకాలం ఇదే చిరునవ్వుతో మాకు మీ ప్రేమను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏🏻
@rajaboyina217
@rajaboyina217 Жыл бұрын
Sir meeru USA Vella kunda ikkde mana prajalaki sava chastunñru..kada induku very very thanks. Meeru kamala challaga upndalani koru chunnanu. Good luck
@msri545
@msri545 Жыл бұрын
నమస్తే 🙏డాక్టర్ గారు మిమ్మల్ని ఇపుడు ఎపుడు అపార్థం చేసుకోమండి మీరూ మామీద మీరూ చూపించిన శ్రద్దకి ధన్యవాదములు సార్ మీరూ మాకు ఏజన్మ సంబంధం మీరూ మాకోసంవచ్చారు 💐💐
@s.kgamingzone1478
@s.kgamingzone1478 Жыл бұрын
డాక్టర్ గారు నమస్తే అండి మీరు ఎప్పుడు మీ కుటుంబం మీరు చల్లగా ఉండాలి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని మంచిగా ఆశీర్వదించి మీ డాక్టర్ అందరూ బాగుండాలి
@jayachetty1367
@jayachetty1367 Жыл бұрын
Good bless you sir 🙏🙏🙏
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 Жыл бұрын
మిరు చల్లగా ఉంటె మెము నున్నగా ఉంటాము డాక్టర్ గారు 🙏
@visalakshisista6959
@visalakshisista6959 Жыл бұрын
మీరు ఎన్నుకున్న వృతి లొనే డెవుడువున్నారు సర్ మీ మాటలోనే మీ నిజాయితీ మలాంటివాల్లకి అన్నివిధాలుగాను moral suport ఇవ్వాలనే తపన తెలుస్థోంది నిండు నూరేళ్లూ సుఖ సంతోషాలతో వుండాలని ఆశీస్సులతో 👍👍
@anjanykumar3896
@anjanykumar3896 Жыл бұрын
డాక్టర్ రూపంలో దేవుడు మీరు 🙏
@nandadevi4963
@nandadevi4963 Жыл бұрын
1oo/
@gunturmirchigirlsallinonec1725
@gunturmirchigirlsallinonec1725 Жыл бұрын
Movies lo ఎంతమంది heroes ni చూసిన real hero anna feel eppudu raledu, కానీ మీరు movies చేయకపోయినా మీ videos చూసిన వారందరికీ రియల్ hero ayipotaru💐💐
@sriharidigamarthi7369
@sriharidigamarthi7369 Жыл бұрын
కలియుగం దైవం మీరు, మీ పాదాలకు వందనం
@ysgaming9932
@ysgaming9932 Жыл бұрын
డాక్టర్ గారికి 🙏 మీరు ప్రజల అభిమానం చురగొంటునందుకు అభినందనీయులు.
@subhassynde7766
@subhassynde7766 Жыл бұрын
Doctor garumi mobile number sendy please sir
@sudhasistla4956
@sudhasistla4956 Жыл бұрын
Vijayawada people are so lucky to have you sir.They are blessed
@thaseenbegum6208
@thaseenbegum6208 Жыл бұрын
Nanu 4 months back vallanu madhi Vijayawada na
@nsrreddys9686
@nsrreddys9686 Жыл бұрын
@@thaseenbegum6208 Auna good..
@Vijayarama1986
@Vijayarama1986 Жыл бұрын
మీలాంటి మంచి వాళ్ళకి అంత మంచే జరుగుతుంది.మీరు డాక్టర్ గా దొరకడం నిజంగా మా అదృష్టం 🙏🙏🌹🙂
@ashakolli7637
@ashakolli7637 Жыл бұрын
నిజం మీరు చూపించి మాతో పంచుకోవటం చాలా సంతోషం గా ఉంది కానీ వాళ్ళకోసం స్వీట్స్ ప్రతి దానిలో చిన్న ప్రసాదం ల తింటే కొంచం వాళ్ళకి హ్యాపీ ఉంటుంది హ్యాండ్సమ్ రవి సార్. వాళ్ళు చూడకపోయినా కనీసం మీకు తృప్తి గా ఉంటుంది ఏమో అని మా అభిప్రాయం ధన్యవాదములు 🙏🏻
@rajendraprasad-cr1bq
@rajendraprasad-cr1bq Жыл бұрын
తెలుగు రాష్ట్రాల్లో మీలాంటి డాక్టర్ దొరకడం నిజంగా మా అదృష్టం. దేవుడు మీ కుటుంబ సభ్యులకు మీకు ఆయురారోగ్యాలు. ఐశ్వర్యం. ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాము.
@varalaxmibanothu9232
@varalaxmibanothu9232 Жыл бұрын
డాక్టర్ గారు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏
@khavish9724
@khavish9724 Жыл бұрын
మీరు సంపాదించిన అభిమానుల్ని చూసి మీ తల్లిదండ్రులు గర్వపడాలి Sir
@rammohanrao4374
@rammohanrao4374 Жыл бұрын
మీకు ఇచ్చిన గిఫ్ట్స్ కంటే వారు చూపిన అభిమానం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని మిమ్మల్ని, మీ మనోభావాన్ని చూస్తే అర్ధమవుతుంది డాక్టర్ బాబు. ఇలాంటి సమయాలలో పొందిన ఆనందం, సంతోషం జీవితం లో ఏమి ఉంటే వస్తుంది చెప్పండి. ఇది చాలా మందికి అర్ధం కాక పోవొచ్చు. వాళ్ళ ఖర్మ. So how great you are, you understand yourself. ఈ రోజుల్లో కుడా గొప్ప వ్యక్తులు వున్నారు మన మధ్యలో.
@bujjamma8463
@bujjamma8463 Жыл бұрын
డాక్టర్ రూపం లో ఉన్న దేవుడు సామి మీరు
@pranoav7583
@pranoav7583 Жыл бұрын
మీరూ positive ni కోరుకుంటున్నారు కాబట్టి వేయి రేట్స్NATURE ప్రకృతి మీకు తిరిగి మీ కోసం పాజిటివ్ రూపంలో సంతోషాన్ని ఇస్తుంది అదే మీ ENARGY నూరేళ్ల ప్రజల కోసం వైద్యసేవలు విస్తరణ చేయాలి THANKYOU SIR 🙏💐💐💐💐💐
@modemrajasekhara3346
@modemrajasekhara3346 Жыл бұрын
తెలుగువాళ్లంటేనే ప్రేమ, అభిమానం పంచడం చేస్తాము...
@ineeshamungara9126
@ineeshamungara9126 Жыл бұрын
మిమ్మల్ని అందరూ ఒక దేవుడు లాగా అనిపిస్తున్నారు. డాక్టర్ గారు వాళ్ళ సంతోషం కోసం ఇస్తున్న కానుకలు
@Ramubagathigdv
@Ramubagathigdv Жыл бұрын
మీరు డాక్టర్ ల్లో దేవుడు sir 🙏🏻🙏🏻🙏🏻
@srinivasarao.m
@srinivasarao.m Жыл бұрын
పత్రం, పుష్పం,ఫలం, తోయం మీరు దైవం మానుష రూపేణ 🙏
@AnuRadha-ks1pi
@AnuRadha-ks1pi Жыл бұрын
శుభోదయం రవీ... 😍❤🙌. నాన్నా నా వయసు 57సం...కనుక నేను నిన్ను నా కొడుకుగానే భావిస్తూ నువ్వు అనే సంభోదిస్తున్నా.... నిజంగా నువ్వు బంగారానివి. నీలా పేషెంట్ గురించి ఆలోచించే డాక్టర్ ఈనాడు కరువైపోయారు... నవ్వు ఒక మధురమైన ( సచ్ ఎ స్వీట్ పర్సన్ ) వాడివి ఇంక నువ్వు తీపి తినటంలేదని అనుకోకు😂... సరదాగా అన్నా.... నీకు ఆ శర్వేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా దీవిస్తున్నా... 🙌🙌🙌
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 Жыл бұрын
మేమూ... ఫ్యామిలీ అయిపోయాం... సార్ కానీ ....డాక్టర్ గారి పిల్లలను అందరం దృష్టిలో ఉంచుకుని సార్ కి కొంత సమయం మిగల్చాలి,,🙏🏻
@devamanimani9470
@devamanimani9470 Жыл бұрын
డాక్టర్ బాబు విరిచిన అందరూ ఇచ్చిన అందరి ఇచ్చిన గిఫ్ట్ లు చాలా గొప్పగా చూపిస్తున్నారు
@rajuchadalavada3686
@rajuchadalavada3686 Жыл бұрын
You are the GIFT to the PATIENTS Sir
@bharathimurthy1636
@bharathimurthy1636 Жыл бұрын
ఒకటి తీసుకున్నామని..ఆ క్షణం నుండి తిరిగి ఏమి ఇవ్వగలమో..ఆలోచించడం నిజాయితీకి నిదర్శనం. good doctor.నిజంగానే మీ responsibility పెరిగింది.all the best.
@shaikmeerabi8105
@shaikmeerabi8105 Жыл бұрын
మీరు ఆదర్శవంతమైన డాక్టర్ గారు అండి
@santaratnam1785
@santaratnam1785 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారూ మీ మనస్సు బంగారం ఇది ప్రజలందరికీ telusu సర్ మీరు చేసే ప్రత్నం మీరు మాకు చేసే సహాయం చాలా గొప్పది మీ అంతా పెద్దమనసు ఉన్న డాక్టర్ నీ నేను ఎప్పుడు చూడలేదు మీకు కావలసిన మనోధైర్యాన్ని శక్తిని దేవుడు ఇస్తాడు సర్ బయపడకండి అంతా భగవంతుడి ఆశీస్సులతో ముందుకు సాగండి డాక్టర్ గారూ god be with you forever
@ful36
@ful36 Жыл бұрын
"మీ అభిమానం మీరు ఇచ్చిన gifts చూస్తుంటే భయమేస్తోంది" అని మీరు చెప్పిన తీరు నా మనస్సులో నాటుకుపోయింది డాక్టర్ గారు. ఎలాంటి కల్మశం లేని అత్యంత నిజాయతీ గల వాళ్లే ఈవిధంగా చేప్పగలరు🙏🙏🙏
@venkateswaripenke779
@venkateswaripenke779 Жыл бұрын
Yes అవును అండి ఈ మాట నిజాయితీ గల వారే చెప్పగలరు. అభిమానం ని చూసి పొంగిపోకుండా భయం వేస్తుంది అనడం అంటే తను పూర్తి న్యాయం చేయగలుగు తున్నానా లేదా జనం చూపించే అభిమానం తను చేసిన దాని కంటే ఎక్కువ అవుతుంది ఏమో అని. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉన్నారు అంటే 🙏🙏🙏🙏🙏
@ful36
@ful36 Жыл бұрын
@@venkateswaripenke779 మనిషి రూపంలో ఉన్న ఈ దేవుని Patients మాత్రమే కాదు ఇతరత్ర జనం చూపే అభిమానం, ఆరాధనే ఎక్కువ డాక్టర్ గారు చేసిన సేవకంటే. అందుకే డాక్టర్ గారు "బయమేస్తుంది" అని నిజాయితీగా చెప్పారు పొగడ్తలకు పొంగిపోకుండ 🙏🙏🙏
@revathibk7211
@revathibk7211 6 ай бұрын
God bless you dactor babu
@udayasreejamalapuram2202
@udayasreejamalapuram2202 Жыл бұрын
డాక్టర్ వృత్తిని వ్యాపారంగా చూస్తున్న ఈ రోజుల్లో నిజంగా మీరు డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు గా కొలుస్తున్నారు, మీ వీడియోస్ చూడటం ద్వారా మీరు ఫ్యామిలీ డాక్టర్ గా అయిపోయారు . కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు చేయించి చా లా ఇబ్బందులకు గురి చేస్తున్నారు,,ఈ ఈ పరిస్థితులలో మీవీడియోస్ మీమాటలు చాలా ధైర్యం ఇస్తున్నాయి, ఈరోజుల్లో మీలా నిస్వార్ధంగా service చేసే వాళ్ళు ఉండటం మా అదృష్టం, Hats off to you Dr garu,God bless you and your family 🙏
@sujathamuggurala9451
@sujathamuggurala9451 Жыл бұрын
సర్ మీసేవ భావానికి భావానికి కృ కృతజ్ఞతలు,
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
మీరు నిస్వార్థంగా మాకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు... అందుకే మీపై అంత అభిమానం
@gadhamshettysujathasujatha7120
@gadhamshettysujathasujatha7120 Жыл бұрын
Meeru appudu chala happyga vundali sir mee smile maku chala istam🥰🥰🥰
@nsrreddys9686
@nsrreddys9686 Жыл бұрын
@@gadhamshettysujathasujatha7120 hiij sujatha gd evng plz reply 🌹
@Anna-b6v
@Anna-b6v Жыл бұрын
నమస్తే సార్ అల్లోపతి డాక్టర్స్ లో విజయవాడ నుంచి కాకినాడ వరకు నాకు చాలామంది డాక్టర్స్ తెలుసు ఇంత అభిమానం సంపాదించుకున్న డాక్టర్ మాత్రం మీరు ఒక్కరే దీనికి కారణం సమాజం పట్ల మీకున్న అభిమానం గౌరవం బాధ్యత 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🌴🎻🖌️🏏🎾🏹✍️🍒🥦
@jaihindjaiindia219
@jaihindjaiindia219 Жыл бұрын
Not only from Vijayawada to kakinada.. From chittoor to srikakulam and also in Telangana..
@sunithapatlolla4966
@sunithapatlolla4966 Жыл бұрын
వాటిని న న్నింటినీ మీకు అందించిన ఆ అభిమానికి మా హృదయపూర్వక ధన్యవాదములు డాక్టర్ గారు
@sreedevisanty7540
@sreedevisanty7540 Жыл бұрын
నమస్తే sir 🙏, మీ మీద మా అభిమానం, గౌరవం రోజు రోజుకు... పెరుగుతుంది sir 🙏
@rmurthy2448
@rmurthy2448 Жыл бұрын
1000 retulu
@pikkalagayathrimitra3371
@pikkalagayathrimitra3371 Жыл бұрын
Milanti great doctor Hyderabad lo unte bhagutundhi sir
@SLWCSWFH
@SLWCSWFH Жыл бұрын
Politicians andaru melaga unte, prajalu kanna biddallaga chusukuntaru sir. Unfortunately, intha manchi prajala mannanalu mana politicians teesukoleka pothunnaru. You are really blessed sir. Total credit goes to your parents and your family ❤️
@jagannadhrao2365
@jagannadhrao2365 Жыл бұрын
Super🎉nice Dr, garu, greater mega Vijayawada city🙏 🌈
@sanadisavithri4886
@sanadisavithri4886 Жыл бұрын
మీరు మాకు దేవుడిచ్చిన వరం డాక్టర్ గారు
@srivanibarli358
@srivanibarli358 Жыл бұрын
మీ మీద వున్న అభిమానం అలాంటిది సర్ 🙏🙏🙏🙏🙏🙏q
@syamarunji
@syamarunji Жыл бұрын
Vijayawada people are so lucky to have such a best doctor
@raznag7560
@raznag7560 Жыл бұрын
సార్....మీ భార్య గారిని చూడాలని వుంది సార్.....మీ లాంటి వారిని చేసుకున్న ఆ అదృష్టవంతురాలు ఎవరా అని అనిపిస్తుంది సార్......
@dvnmsharma5582
@dvnmsharma5582 Жыл бұрын
Our India is the most successful and economical medical destination in the world. We should be proud of our doctors. Many doctors like this doctor (Dr Ravi Kanth) started educating people through social media. This is a great development. So let's pay them fairly as they treat us kindly. I personally believe that we as a nation are heading towards happiness even in the face of diseases.
@karthikgamer4900
@karthikgamer4900 Жыл бұрын
Hisr
@vijayalakshmimadarapu1891
@vijayalakshmimadarapu1891 Жыл бұрын
Meeru. Society ni educate chese method thank u so much sir
@lalithabhupathiraju8855
@lalithabhupathiraju8855 Жыл бұрын
Meeru devudu doctor Garu, mimmalni kanna Amma nanna la janma dhanyam ayindi sir...🙏🙏🙏
@sewanthipisupati3748
@sewanthipisupati3748 Жыл бұрын
U are s precious asset to our Telugu society .Dr Ravi garu try to build up a team with like-minded doctors like u ,so that u n ur your team Can attend to more patients.Thank u ,for ur genuine services.sir,🙏
@padmaparsa5550
@padmaparsa5550 Жыл бұрын
డాక్టర్ గారు ఇంత బిజీలో కూడా హైదరాబాద్ వచ్చి చూస్తున్నందుకు ధన్యవాదములు మీరు మాట్లాడుతుంటే చాలా కాలం నుంచి తెలిసిన వ్యక్తి లాగా అనిపిస్తుంది
@z.m.2949
@z.m.2949 Жыл бұрын
U r a big gift for us. These gifts r nothing . U r so special for us. U r the first person who is giving proper awareness about the diseases. Thank you sir🙏❤
@ramchoudharymaddineni4215
@ramchoudharymaddineni4215 Жыл бұрын
Yes
@ChundiSivanagamalleswari-fp7lh
@ChundiSivanagamalleswari-fp7lh Жыл бұрын
డాక్టర్ గారు ఎన్ని వీడియోస్ చెస్తన్నరు ఎంత. టైమ్ స్పెండ్ చెస్తన్నరు ఎన్ని మంచి సలహాలు ఇస్తన్నరు మీ మాటలు వింటేనే పేషెంట్ జబ్బు నయమయ్ద్ది మీ కుటుంబ. సభ్యులు అందరు ఎంత. అదృష్ట. వంతులు మీరు చల్లగా వుండాలి సర్
@DurgaPrasad-or1kw
@DurgaPrasad-or1kw Жыл бұрын
సార్ మీరు దేవుడు రూపంలో ఉన్న మనిషి నమస్కారం సార్
@phanirajakumar123
@phanirajakumar123 Жыл бұрын
అభిమానాన్ని సంపాదించుకున్న మీరు చాలా గొప్ప వాళ్ళు.
@ushasingam7081
@ushasingam7081 Жыл бұрын
I can say one simple word Doctors are real gods visible for us🙏🙏great Sir
@hemamalini3244
@hemamalini3244 Жыл бұрын
మీ లాంటి వారు దొరకడం మా ప్రజల అదృష్టం. మీ లాంటి ఆలోచన కలిగిన మీ తోటి చదివిన వారిని కలుపుకొని వెళ్ళండి. మీకు కూడా కొంచెం తేలిక అవుతుంది
@bsrn6034
@bsrn6034 Жыл бұрын
Konta mandhi abimanula premake ela aipote ala sir mi abimanulu inka chala mandhi vunaru sir miku popular Star heros kante Akuva mandhi abimanulu vunaru sir 🌹🌹👏👍❤️
@siritalla6361
@siritalla6361 Жыл бұрын
మీరు బంగారం అన్న మీకు ఏమి ఇచ్చి న తక్కువే అన్న మీరు అలా అనుకోవద్దు❤️❤️🙌🙌
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 Жыл бұрын
జస్ట్ కొంచమ్ స్వీట్స్ తీసు కొని,అభిమానులని,ఆనంద పెట్టండి.
@ramukadiyam230
@ramukadiyam230 Жыл бұрын
నమస్తే... డాక్టర్ గారు... మీ లాంటి వాళ్ళు ఇప్పటి సమాజం లో ఉండటం చాల అంటే చాలా చాలా అరుదుగా ఉంటారు సార్.... మీ లాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు.... మా లాంటి ప్రజలకు .... ఏంతో గొప్ప వైద్య సేవలు అందించాలి అని కోరుకుంటున్నాను. .... ఒక్క సారి మిమ్మల్ని చూసి మాట్లాడలనీ ఏంతో కోరికగా ఉంది సార్... ముక్కోటి దేవతందరూ మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను మంచి మనస్సుతో చూడాలి.....❤❤❤
@mallikarjunaanna1995
@mallikarjunaanna1995 Жыл бұрын
నిజంగా, మీరు దేవుడు sir. God bless you!!!!
@shanthisuneetha4563
@shanthisuneetha4563 Жыл бұрын
May God Bless you thammudu
@ananthakodali5980
@ananthakodali5980 Жыл бұрын
You are the God’s gift to us (Patients) Sir🙏
@durgach242
@durgach242 Жыл бұрын
డాక్టర్ గారు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటూ... మీ అభిమాని.
@handymallikarjunmallikarju3334
@handymallikarjunmallikarju3334 Жыл бұрын
I dropped tears from eyes after watching this.
@DileepKumar-ig2ll
@DileepKumar-ig2ll 11 ай бұрын
మీలాంటి వారు కాకాలం చల్లగా ఉండాలయ్యా 🙏🙏🙏 డాక్టర్ రవి గారు
@chinthasreenivasreddy6256
@chinthasreenivasreddy6256 Жыл бұрын
Sir, you are a precious medical asset to Telugu society with large fan following. I suggest you hire a good team of young, qualified professionals and impart all your skills, knowledge, and experience to them. This way, you can reach out to bigger population and serve more people. . Long live real service-oriented doctors like you.
@suryamthondapi5645
@suryamthondapi5645 Жыл бұрын
You are God's gift to the people. Who are in need. Thanks to you sir.
@KanakaBalagani
@KanakaBalagani Жыл бұрын
Your speaking words comes hearts❤💞
@florenceshalli6521
@florenceshalli6521 Жыл бұрын
When I saw all your gifts, sir I Remembered teacher's day gifts we all used to get, don't worry sir you deserve all of them n you'll reach up to their expectations.
@kothapalliajaykumar2865
@kothapalliajaykumar2865 6 ай бұрын
మిమ్మల్ని అపార్ధ0 చేసుకుంటే వారి కంటే దురదృష్టవంతులు వుండరు సార్.మీ మంచి మనసు మన వారందరికి తెలుసు సార్.
@rama-no9qr
@rama-no9qr Жыл бұрын
Let other Doctors learn to be honest like Dr Ravi. This video should be a motivation to other Doctors to learn to be family Doctors with dedication and honesty 👏 👍 👌 🙂
@lingamurthimothukuri3598
@lingamurthimothukuri3598 Жыл бұрын
డాక్టర్ గారు మీ సేవలు మా వరంగల్లో ఉపయోగపడాలని కొరుకున్నమ్మూ,,కానీ మీరు హైదరాబాదులో దర్శన భాగ్యం కలిగిస్తున్నారు మధ్యలో ఉన్న మా వరంగల్ కూడా దర్శన భాగ్యం కలిగిస్తారని ఆశిస్తున్నాము
@AnilReddy328
@AnilReddy328 Жыл бұрын
నమ్మకo అయిన డాక్టర్ కోసం చూసే పేషంట్స్ కి మీరు ఒక ఆశ కిరణం అయ్యారు సార్...మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించి అందరికీ మీ సేవలు అందించాలి సార్. మీ కీర్తి అజరామరం కావాలి.
@shanthisuneetha4563
@shanthisuneetha4563 Жыл бұрын
You are very special to us thammudu God bless your family
@shobhachoudhari8976
@shobhachoudhari8976 Жыл бұрын
🙏🙏Doctor. I am from Karnataka (Bijapur).I watch your videos which are very useful to the society.The love you are receiving from the people is seeds you have sowed in their hearts are giving fruitful results. Hats off to you Sir.May God bless you forever. 🙏🙏
@renukayalakarajula
@renukayalakarajula Жыл бұрын
డాక్టర్ గారు మీరంటే మాకు చాలా ఇష్టం అభిమానమండి
@laxmibhavaraju1188
@laxmibhavaraju1188 Жыл бұрын
🙏🏻🙏🏻 You deserve gifts sir. Giving valuable messages to people is precious.
@padmaveenam9546
@padmaveenam9546 Жыл бұрын
మీరు కనిపించే దేవుడు సార్🙏 💐💐💐💐💐💐💐💐💐💐💐
@reddyv498
@reddyv498 Жыл бұрын
While watching this video I got teares doctor garu. So much love vundi sir me meeda . Love you sir . 🙏❤️❤️❤️🙏
@sonykantha2358
@sonykantha2358 Жыл бұрын
Ma meeda McKenna kosam devunni prardhisthunnu.Thank you Doctor garu God bless you 🙏 ❤
@satyamadhavimukku8563
@satyamadhavimukku8563 Жыл бұрын
Sir you truly deserve this true love from patients.. I think you quickly need to build a team of 4-5 best doctors within your team to enhance the reach of your services..hope you can uphold this suggestion..please also start other departments of gynaec, pediatric and other branches so that more patients are benefited while I think you have the capability to build another hospital in hyd..
@swarajyalakshmi4941
@swarajyalakshmi4941 Жыл бұрын
Meeru devudu sir
@dvrakeshbabu6082
@dvrakeshbabu6082 Жыл бұрын
Thank you sir
@sirikolaalekya6238
@sirikolaalekya6238 Жыл бұрын
Doctor sir miru super Andhari doctor s ki ela gift s evvaru hospital ki vellithe sariga pattinchukoni doctors hospital pani chese step sariga undaru miru chala caring ga unnaru God bless you doctor sir
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 6 МЛН
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 3,2 МЛН
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 37 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 6 МЛН