RAVISANKAR JI | Inspirational Talk | Yedaina Sadhyame | Mahaa Maxx | Episode 02-1 ఏదైనా సాధ్యమే

  Рет қаралды 537

Raviji's Infanity Education

Raviji's Infanity Education

Күн бұрын

Пікірлер: 2
@yogish.tulasi
@yogish.tulasi 14 күн бұрын
Absolutely correct Ravi Ji
@arunachalamaremma3093
@arunachalamaremma3093 15 күн бұрын
*🌹🌹 భగవద్గీత ఎందుకు చదవాలి? 🌹🌹* *కృష్ణం వందే జగద్గురుమ్* *సంతోషంగా ఉన్నావా ... భగవద్గీత చదువు.* *బాధలో ఉన్నావా ... భగవద్గీత చదువు.* *ఏమీ తోచని స్థితి లో ఉన్నావా ... భగవద్గీత చదువు.* *ఏదో గెలిచావా ... భగవద్గీత చదువు.* *ఏదో ఓడిపోయావా... భగవద్గీత చదువు.* *నువ్వు మంచి చేసావా ... భగవద్గీత చదువు.* *నువ్వు చెడు చేసావా ... భగవద్గీత చదువు.* *నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.* *నువ్వు ఏది సాధించ లేక పోతున్నావా... భగవద్గీత చదువు.* *నువ్వు చాలా ధనవంతుడవా... భగవద్గీత చదువు.* *నువ్వు చాలా బీద వాడివా ... భగవద్గీత విను.* *నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.* *నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.* *నువ్వు మోసం చేసావా ... భగవద్గీత చదువు.* *నువ్వు మోసపోయావా... భగవద్గీత చదువు.* *నీకు అందరూ ఉన్నారా... భగవద్గీత చదువు.* *నీవు ఒంటరివా.... భగవద్గీత చదువు.* *నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... భగవద్గీత చదువు.* *నీవు వ్యాధిగ్రస్తుడవయ్యావా... భగవద్గీత చదువు.* *నీవు చాలా విద్యావంతుడవా... భగవద్గీత చదువు.* *నీవు విద్యా హీనుడవా ... భగవద్గీత చదువు.* *నీవు పురుషుడవా... భగవద్గీత చదువు.* *నీవు మహిళవా... భగవద్గీత చదువు.* *నీవు ముసలివాడివా ... భగవద్గీత చదువు.* *నీవు యవ్వనస్తుడివా ... భగవద్గీత చదువు.* *దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా ... భగవద్గీత చదువు.* *దేవుడు లేడు అని అనుకుంటున్నావా .... భగవద్గీత చదువు.* *ఆత్మ అంటే ఏమిటి? అని తెలుసుకోవాలని అనుకుంటున్నావా...భగవద్గీత చదువు.* *పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా... భగవద్గీత చదువు.* *మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలని అనుకుంటున్నావా ... భగవద్గీత చదువు.* *కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా... భగవద్గీత చదువు.* *ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉందా... భగవద్గీత చదువు.* *పుట్టకముందు మనం ఎవరో తెలుసుకోవాలని ఉందా... భగవద్గీత చదువు.* *చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో తెలుసుకోవాలని ఉందా... భగవద్గీత చదువు.* *దేవుడంటే అసలు ఎవరో తెలుసుకోవాలని ఉందా... భగవద్గీత చదువు.* *నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అరిషడ్వర్గాలు ఉన్నాయా... భగవద్గీత చదువు.* *నీవు ప్రేమిస్తున్నావా... భగవద్గీత చదువు.* *నీవు ద్వేషిస్తున్నావా... భగవద్గీత చదువు.* *నీలో వైరాగ్యం ఉందా...భగవద్గీత చదువు.* *జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా... భగవద్గీత చదువు.* *బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఉందా... భగవద్గీత చదువు.* *ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా... భగవద్గీత చదువు.* *మోక్షం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంటే ...భగవద్గీత చదువు.* *పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి తెలుసుకోవాలంటే.... భగవద్గీత చదువు.* *ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే...భగవద్గీత చదువు.* *ఇక చివరగా... నీవు ఎవరు ? ఎక్కడ నుండి వచ్చావు?ఎక్కడికి పోతావు?, నీవారు ఎవరు ?, నీ అసలు గమ్యం ఏమిటి? అని తెలుసుకోవాలి అంటే... భగవద్గీత చదువు.* *భగవద్గీత* *ఒక కామధేనువు,ఒక కల్ప తరువు, ఒక చింతామణి, ఒక తరగని నిధి. అది సమస్త వేదాల సారం. నిత్యజీవితంలో మనకు మన జీవన విధానాన్ని బోధించే నిఘంటువు. మానవత్వం ప్రబోధించి, మనల్ని విజయ పథాన నడిపించే ఒక ఉద్గ్రంథం. తప్పక చదవండి. చదివించండి.* *హరిః ఓం . హరిః ఓం . హరిః ఓం* *🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
"Let Every moment be a play" MOTIVATION 02_2 by Ravisankar ji
16:42
Raviji's Infanity Education
Рет қаралды 154
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
yeS yeS whY v2 1 June 21 Telugu sharings
12:13
Raviji's Infanity Education
Рет қаралды 54
స్మ్రుతి-రకాలు(types of Memory)
6:23
#DSC JOURNEY 🚂
Рет қаралды 286
2018TET CUM TRT METHODOLOGY BITS
14:18
KNOWLEDGE GAIN
Рет қаралды 17
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН