చంద్రికని భరత్, భరత్ ని రుద్రాణి, రుద్రాణిని నేత్ర వదులుకోలేరు. కాబట్టి నేత్ర తో ఈ డైలాగ్ చెప్పించండి. నేత్ర మీనాక్షితో.... ఆంటీ ఒకళ్ళని ఒకళ్ళు వదులుకోలేకుండా వున్నాం కనుక నేను కూడా భరత్ ని పెళ్లి చేసుకొంటాను. అప్పుడు ఏ గొడవ లేకుండా అందరం కలిసి ఉండచ్చు..... అని చెప్పిస్తే మీ సీరియల్ రేటింగ్ బాగా పెరుగుతుంది గ్యారింటిగా.