Ravula Sridhar Reddy On HYDRA Demolitions | బీఆర్ఎస్‎ను టార్గెట్ చేస్తున్నారన్న శ్రీధర్ రెడ్డి |10TV

  Рет қаралды 27,707

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

BRS Leader Ravula Sridhar Reddy On HYDRA Demolitions | బీఆర్ఎస్‎ను టార్గెట్ చేస్తున్నారన్న శ్రీధర్ రెడ్డి | 10TV News
#ravulasridharreddy #hydra #demolition #cmchandrababu 3ktr #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzbin.info...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 52
@konetinarsaiah8232
@konetinarsaiah8232 21 күн бұрын
వీళ్లంతా మీ దగ్గరే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు చర్యలు తీస్కోలే అది మీ తప్పు
@ashokreddynagolu7386
@ashokreddynagolu7386 21 күн бұрын
అసలు ఈ హైడ్రా సెంట్రల్ గవర్నమెంట్ కింద వుంటే ఈ కబ్జాల బాగోతా లన్నీ అన్ని రాష్ట్రాలు క్లీన్ అండ్ గ్రీన్ అవుతాయి..
@funnyspace3463
@funnyspace3463 21 күн бұрын
Central party lo kuda change ayitar .. himantha laga
@krishnakavali186
@krishnakavali186 18 күн бұрын
ఫస్ట్ జర్నలిస్ట్ అడిగే దానికి సమాధానం చెప్పండిచెప్పడానికి చేతకాకపోతేనోరు మూసుకోవాలి10 సంవత్సరాలుటిఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది కదా అప్పుడేం పీకింది
@manaseer23
@manaseer23 21 күн бұрын
Forget about who dis who not did but now appreciate HYDRA to restore all FTL till Buffer areas of all lakes and government lands parks ❤
@user-ts8od5jr8z
@user-ts8od5jr8z 13 күн бұрын
హైడ్రా ఎవరినీ ఏమీ చేయదు. క్రమముగా వున్న హౌజ్ ల నో ప్రాబ్లం. అక్రామముగా ఇష్టా రాజ్జము గా చెరువులు కుంటలు కారను చేసి కబ్జా చేసిన వాళ్ళ కోసము హైడ్రా .హైడ్రా నగరం రేపటి ఫ్యూచర్ లో హైదరాబాద్ బారీ వర్షాలు కురిసి అవకాశాలు వున్నాయి అని వాతావరణ నిపుణులు హెచ్చరించారు పబ్లిక్ సేఫ్ గా ఉండాలి అని హైడ్రా పబ్లిక్ కాపాడడం కోసము హైడ్రా గుడ్ వర్క్
@SMLG2021
@SMLG2021 21 күн бұрын
Good Question Anchor garu.....
@mahenderreddy6785
@mahenderreddy6785 17 күн бұрын
Reddy ?, are you reddy mister Sridhar reddy?
@vadlamudiharibabu9918
@vadlamudiharibabu9918 21 күн бұрын
Good job anchor bro
@mallikarjunreddydommata6253
@mallikarjunreddydommata6253 18 күн бұрын
Meeru cheppandi sreedhar Reddy gaaru correct leke security kuda pettaaru appati nundi kattadaalu kaakunda chusthunnaru eppudu kuda leke security unnavi vaallaki handover chesina drowning check chesukondi tharvaatha kulchandi
@user-ts8od5jr8z
@user-ts8od5jr8z 13 күн бұрын
Ye government చేయని పని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ,సిఎం గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజల కి ఇచ్చినారు. ఇప్పుడు కాపాడుతున్నారు .తెలంగాణ పబ్లిక్ కి లేకు హైదరాబాద్ గిఫ్ట్ గా సోనియా గాంధీ గారు మళ్ళీ గిఫ్ట్ గా machiga చెరువులు కుంటలు ఓల్డ్ మోడల్ చేసి హైదరాబాద్ పబ్లిక్ కి ఫ్యూచర్ లొ సిటీ బాగుండాలి అని చేసి ఇస్తున్నది
@ThotaKrishaamurthi
@ThotaKrishaamurthi 20 күн бұрын
గవరమెంటు సంపదలు దోచుకున పృతివాడిది పడదోయటమే చేసుౖందీ గదా
@boyinepallikarthik9984
@boyinepallikarthik9984 19 күн бұрын
No answer on why the FTL constructions, is overseen during BRS govt. Clearly sees everyone is together. Not sure how Ranganath sir is doing all these.. Great to see this change. Hope this continues and citizens get some confidence on politicians..
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 19 күн бұрын
Government ప్రజలకి మోసము chesaru Cheruvulu వున్న సర్వే numberlu యెందుకు registration chesaru
@srinivasgali2437
@srinivasgali2437 17 күн бұрын
The KCR govt is mainly responsible for all these problems
@nakkasudarshanmudiraj3666
@nakkasudarshanmudiraj3666 15 күн бұрын
నత్తి యాంకర్ కు తోడు వీడు టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి. నీ గురించి నువ్వు నీ పార్టీ మాట్లాడు నాయన. బిజేపి గురించి మాట్లాడుతున్నివు నీకు అర్వాత లేదు.
@user-fi8xc3dp3j
@user-fi8xc3dp3j 20 күн бұрын
అక్రమ ఖబ్జలను కట్టడాలను కూల్చాలి జై శ్రీరాం
@nakkasudarshanmudiraj3666
@nakkasudarshanmudiraj3666 15 күн бұрын
నీవు ఇతర పార్టీల ప్రతినిధులను మాట్లాడు నీయాలి. ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధిని మాటలు ఆపండి యాంకర్ గారు.
@raghunathreddyjataprole988
@raghunathreddyjataprole988 17 күн бұрын
endhuku ranganath gaarini endhuku highlight chesthunnaaru,,aayana CM cheppinatley chesthaaru kadhaa
@satyendranathponna8357
@satyendranathponna8357 20 күн бұрын
Irrespective of poor or rich, All constructions on FTL should be cleared. Poor should be given land in Govt. Lands in non FTL area if they legally registered a and purchased lands.
@airipallyvenkanna3482
@airipallyvenkanna3482 18 күн бұрын
10.years BRS government vundhi kadhaa appudu meeru em chesindru
@sivaramaiah7487
@sivaramaiah7487 18 күн бұрын
CBN & Revanth Reddy kalisi Amaravati development koosam Hyderabad lo vunde realtors ni bayapedutunnaru.
@nookalanagaraju8224
@nookalanagaraju8224 20 күн бұрын
చెరువులను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చి చెరువులను కాపాడ్డం అభినందనీయం. రంగనాధ్ గారు మీరు కేవలం సామాన్యుల ఇళ్లు మాత్రమే ఎంచుకొని కూలగొడుతూ పెద్ద హైప్ క్రియేట్ చేశారు. మీకు గొప్పోళ్ల, డబ్బులు ఉన్నవాళ్ళ ఫార్మ్ హౌసులు, విల్లాలు, కట్టడాలు కనపడవా. పొంగులేటి బ్రదర్స్ 20 ఎకరాల్లో చెరువు శిఖంలో కట్టారు. నాగార్జున నగరం నడిబొడ్డున చెరువులో N కన్వెన్షన్ కట్టాడు. ఇవేవీ మీకు కనిపించవా. ముందు ఇలాంటి గొప్పోళ్ళవన్నీ కూల్చిన తర్వాతనే మిగిలిన వాటిని కూల్చండి.
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 14 күн бұрын
Buffer Zone system implemented at 2016 ,so this rule not applicable to constructed buildings before that date.Action takenby dept.concernedofficers its dept.duty but no use to the building woners. First Govt.sjould rellease proper guidelines to the the people & new bulders,,& mention govt. & Pvt.lands in related Registrar offices throughout the state.
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 19 күн бұрын
లాండ్ REGISTATION government chesi eppudu యెందుకు dismental chestuvunnaru
@user-fi8xc3dp3j
@user-fi8xc3dp3j 20 күн бұрын
Kangress Mla mpiele ఉన్నారు అంటూన్న్సృ అని భోగట్టా వారివి కూల్చాలి
@satyendranathponna8357
@satyendranathponna8357 20 күн бұрын
BRS taken no action during their Govt. And promoted FTL construction and given permission to high rises. They have failed and drowned the city during every small rains.
@karthikk-oi5ym
@karthikk-oi5ym 21 күн бұрын
It there more than 20 years
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 19 күн бұрын
Brs ni vadulukoni hyderabad congres partey ni గెలి Piincheru ప్రజలకి ఛాలా నష్టము JARIGINDHI
@jaipalreddy8759
@jaipalreddy8759 20 күн бұрын
This fellow sreedhar is also a highly crooked and corrupt. Once you get paid, he will defend anyone.
@sampathupasi4146
@sampathupasi4146 20 күн бұрын
Speed thaggindi
@jaipalreddy8759
@jaipalreddy8759 20 күн бұрын
Sridhar gadi noora muriki kalva, veedu aami peeindu
@yadaiahboda1006
@yadaiahboda1006 21 күн бұрын
Kannada f/h kulagottandi
@rithvaan9213
@rithvaan9213 21 күн бұрын
Mottam mi 10 yrs nunde.. High rises kattirru...
@seenannatheenmar8326
@seenannatheenmar8326 21 күн бұрын
amaayaka prajalavi kulchesthunnaru
@satyanarayanavanaparthi7244
@satyanarayanavanaparthi7244 20 күн бұрын
Sridar reddy nooru mupiyandi
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 19 күн бұрын
LOTUSPOND KUDA CHERUVU AKRAMINCHI KATTARU TAKE ACTION IMMEDIATELY RANGANTH SIR
@balakrishnarao6818
@balakrishnarao6818 21 күн бұрын
Oree anchor gaa mee owner my home bhja kuda adebapatanta
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 35 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 16 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Mohan Babu University Closed.? | Chandrababu | Red Tv
16:40
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 35 МЛН