మీరు రాజోలు లో ఈ జన్మలో ఏ పార్టీ తో పోటీ చేసినా గేలవడం కష్టం సార్
@sureshbobby98982 ай бұрын
😂😂😂😂😂😂
@KumarTadi-i6b2 ай бұрын
వీడు ఎక్కడ పోటీ చేసిన నోట పార్టి బలపడుతుంది 😂
@mbg3monkeys2602 ай бұрын
😂😂😂😂😂😂😂😂👍👍👍👍
@nkcreativethingssupporting95392 ай бұрын
Erjou meru janasena undiunte meru ekkado ubdevaru so bad
@LakshmiC-mg9rt2 ай бұрын
Yes
@lourdumarneni56022 ай бұрын
అపుడు అలా, ఇపుడు ఇలా. గోడ మీద పిల్లి అని విన్నాను సమేత. కానీ ఇపుడు చూస్తున్నా
@ShabbeerBashaSyedAbdul2 ай бұрын
పిల్లి కూడా కాదు నక్క
@vishnumohanraomalea44402 ай бұрын
S
@ramakrishnanimmakayala86652 ай бұрын
ఏరు దాటగానే తెప్ప తగలేయడం మీ దగ్గరే నేర్చుకోవాలి
@srinivasp96582 ай бұрын
2019 లో అలా చేసినపుడు సమ్మగా ఫీల్ అయ్యారు గా వైసీపీ వాళ్ళు
@eshwarbandi82422 ай бұрын
@@srinivasp9658 very good raakapote garu. Mela eyvaru vundaru.
@sivaram62722 ай бұрын
పార్టీ మారే వాళ్లు ముందు ఇలానే అభాండాలు వేస్తారు
@srinuvasvasu27242 ай бұрын
Supper
@srinuvasvasu27242 ай бұрын
Supper
@srinurama26892 ай бұрын
ఈ బాధ ఏదో జనసేన లో ఉండి ఉంటే ఈపాటికి మంత్రి అయ్యేవాడు 😂😢😅😊
@sanagapatichinababu84562 ай бұрын
Uruko bro nijayithi ga undi unte aa back lo house 🏠 Ela kadatharu😂😂😂😂
@muralicoolhunk2 ай бұрын
Veedu deserve kadu kabatte karma ala veeditho cheyinchindi.
@vishnumohanraomalea44402 ай бұрын
S
@pavankalyan14032 ай бұрын
Yes
@manikantachikkala74992 ай бұрын
True
@ShaikAslam-m1j2 ай бұрын
కర్మ ఫలం గిఫ్ట్ అందింది బ్ర
@venkatneredumilli81952 ай бұрын
వీడు ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీకి జంప్ అవుతాడు వీడు వీడి మనుషులు స్మశానం కూడా కబ్జా చేసారు
@sriramsmediatalks2 ай бұрын
ఇప్పుడు ఎన్ని చెప్పినా ఎవరూ నమ్మరు. Janasena లో గెలిచిన తర్వాత పార్టీ మారడం తప్పు కాదా సర్
@AdityaAngadikurthi2 ай бұрын
స్మశానమును ముందు ముగ్గు ఉండదు రాజకీయ నాయకులుకి సిగ్గు ఉండదు
@abhilashbonu37712 ай бұрын
రిపోర్టర్ కొన్నిసార్లు తడబడినా... అడగాల్సిన ప్రశ్నలు అన్ని చక్కగా అడిగారు. Good..
@akkalavenkatarao62202 ай бұрын
రాపాక గారు మీ మనస్తత్వం మంచిది కాదు గెలిపించిన పార్టీ ని వదలి వైసీపీ కి వెళ్లి జనసేన ను మోసం చేసారు అప్పుడు వైసీపీ ని పొగిడి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు మీ రాజకీయ జీవితం end మీరు ఏ పార్టీ లోకి వెళ్లిన ఆ పార్టీ కి నష్టం
@puttajrlswamy10742 ай бұрын
ఇల్లు బాగుంది, బాగానే సంపాదించినట్లున్నాడు, జనసేన నుంచి వైసిపి లోకి వెళ్లి.
@BhanuR-md2fk2 ай бұрын
మీరు జనసేనలో ఉంటే ఎంపీ అభ్యర్థి మీ కర్మ అలా ఉంది
@arunyama59202 ай бұрын
మంత్రి
@Ahamad.khan11852 ай бұрын
Waste fellow vedu @@arunyama5920
@Sainaidu1112 ай бұрын
Minister ayyevadu
@Nenu_Niku_Gurthu_Raleda2 ай бұрын
ఈడు ఏ పార్టీలో వెళ్లిన డ్యమేజి తప్ప inch మైలేజ్ కూడా ఉండదు😂. ఎలాగో Ycp లో బాగా గట్టిగా సంపాదించాడు, ఇల్లు గట్టిగా కట్టాడు. ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ గా లేదు🤣🤣
@Qeijsjkskwjskjs2 ай бұрын
Waste gadu
@pichaiahCh-m4k2 ай бұрын
ఇది మాత్రం వాస్తవం 👌 ఆయన ఎవరి మాట వినడు 💯 ఎప్పటికీ వినడు అన్నది వాస్తవం👌 అతనిపై అతనికి అతివిశ్వాసం అన్నది కూడా వాస్తవం 👌
@golagabathularaju16672 ай бұрын
ఈలాంటి మనిషితో ఇంటర్వ్యూ బొక్క
@kumudaseelamsetty48332 ай бұрын
🤝
@visuarja52572 ай бұрын
దరిద్రుడి పెళ్లి కి వడుగళ్ల వాన అనే సామెత ఈడికి సరిపోతుంది
@Nenu_Niku_Gurthu_Raleda2 ай бұрын
😂😅
@rajurachakonda85482 ай бұрын
5 సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటే వేరే లెవెల్ లో ఉండేది మీ రాజకీయ జీవితం...మీరు చేసిన తప్పు మీ జీవితాన్నే మార్చేసింది
@NareshNaresh-oi8en2 ай бұрын
కొంచెం అయినా ఓపిక ఉండాలి కదా అన్నా
@sixer7202 ай бұрын
సంక నాకండి ఇప్పుడు....జనసేన లో ఉండుంటే పులిలా ఉండేవాడు ❤
యాంకర్ సుధీర్ గారికి మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు
@jayaprakashnarayannimmagad83032 ай бұрын
రాపాక వరప్రసాద్ గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఈ మాటలు ఆ టైంలో చెప్పి ఉంటే నీ మాట నమ్ముతారు నూటికి నూరు శాతం నమ్మరు కానీ 30% పర్సెంట్ నమ్మవచ్చు
@kumarcreations23452 ай бұрын
రాజోలు లో నువ్వు చేసిన అభివృద్ధి గురించి ఓసారి చెప్పండి బాబుగారు 😂😂😂
@ThrimurthyG-ew1rq2 ай бұрын
మీ ఇద్దరి ముఖాలు చూసి ఎవరూ ఓటు వేయరు
@srinivasareddy88942 ай бұрын
మీరు చాల కరెక్ట్ గా అర్దం చేసుకున్నారు , మాట్లాడుతున్నారు..
@srinivasulu90542 ай бұрын
జనసేనలో ఎప్పుడు మీరు ఉంటే నెంబర్ వన్ గా ఎదిగే వాళ్ళు చేసిన వారికి చేసినంత ఇదిగో మిమ్మల్ని చూస్తేనే ఉదాహరణగా కనిపిస్తుంది తుగ్లక్ సైకో పెట్టాల్సిన చోటే పెట్టాడు ఈ విషయంలో నిన్ను,,సర్
@gvntalks41932 ай бұрын
Pawala gadiki gathi ledhu malli veedu Edhagadam entraa pawala😂
@Ahamad.khan11852 ай бұрын
PK package star Manchi hodha istadu le brother
@exploringwithnani53292 ай бұрын
@@Ahamad.khan1185jagan ichadu ga leaders ni kadu ani sajjala reddy ki ipudu em indi motham poyaru opposition lekunda
@exploringwithnani53292 ай бұрын
@@Ahamad.khan1185pack star ananduke prajalaku nachala Inka alane ante unna 39 percent vote bank 19 ki padipoddi
@Ahamad.khan11852 ай бұрын
@@exploringwithnani5329 sare 2029 lo chudham le ra Nani ga
@Suresh-hv5yo2 ай бұрын
నీవు కూడా నా వలనే gealichanu పవన్ వాల కాదు ఆనవు
@santumunjeti1432 ай бұрын
కర్మఫలం 🙏🙏
@jashuvanrl48412 ай бұрын
నమ్మకం కాదు అతి నమ్మకం
@HOSANNA2727c2 ай бұрын
Em chepparu sir..great
@Binnu-fd7ejАй бұрын
super❤❤❤❤❤anna
@astrovert.ed23212 ай бұрын
ఏ పాక పడితే ఆ పాకలో దూరేవాడినే అంటార్రా రాపాక అని. 😂😂
@rudraakkuluru1702 ай бұрын
స్వచ్ఛమైన జనసేన ను వదిలి తప్పు చేసావ్
@nagulapallirajuraju97712 ай бұрын
లవడా ఉంది నీకు బలం నీ మొఖం చూసి కాదురా పవన్ కళ్యాణ్ మొహం చూసి ఇస్తారు ఓట్లు
@nicemeetingyou19042 ай бұрын
2014 lo independent ga poti chesthe 300 votlu vachhayi inka neeku ekkada undhi balam
@jettiramakrishna93692 ай бұрын
ఈయన జనసేన లో కొనసాగి ఉంటే ఈ రోజు మంత్రి అయ్యేవారు
@somprasad78622 ай бұрын
Avunu 😊
@bandisivaprasad78772 ай бұрын
Yes
@pngsudheer2 ай бұрын
May be chanse undi
@prabhadinesh66902 ай бұрын
Mari single ga poti cheste pk cm aithadu ga
@pngsudheer2 ай бұрын
@@prabhadinesh6690 ayethy pk ki chepu
@Sastry...7G2 ай бұрын
ఆ పార్టీ... యీ పార్టీ అంటూ మిరు స్వార్థం తో తిరిగారు అనిపిస్తోంది సర్
@mktractors4806Ай бұрын
Nuvvu jnsena party lo unte.... Ur the hero... In Central..... Sir
@laxmanarasavilli9242 ай бұрын
Koncham impressed iya sir eppidu bayatiki vachi nijam matladinanduku....jai tdp🎉jsp
@muralicoolhunk2 ай бұрын
Veedu oosaravelli type bro..aa party oodipoyindi kabatti ila
@santumunjeti1432 ай бұрын
బాబు కి వైసీపీ కి వెళ్ళేక అర్థం అయింది 🤣🤣good ఇప్పటికైనా కనువిప్పు అయింది
@kswamik47572 ай бұрын
ఈయన కి ఒకటే ఓటు ఉంది ఆది ఆయన ఓటు మాత్రమే
@seshagiriraotadimeti39412 ай бұрын
అన్నీ ఇస్ట్మైతేనే కదా అందులో కొనసాగినది. జనసేనలో నెగ్గి గ్ సి పి లో ఎందుకు చేరినట్టు.ఇప్పుడు మీకు కావలసిన పార్టీ చేరవచ్చు కదా.ఇప్పుడు ఎన్ని కారణాలు చెప్పినా సానుభూతి దొరుకుతుందనా.
@skmohammad93422 ай бұрын
Best anchoring 🎉
@Eluru_venky2 ай бұрын
ఇవి అనీ అప్పుడు చెప్పాలి వాడిపోయాక చెప్పడం కాదు ఎవరు గెలిస్తే వాళ్లకి డప్పులు కొట్టడం
@rchsatyanarayana54352 ай бұрын
What Ex.MLA,Rapala said is 200 % correct 👌
@bantusiva38642 ай бұрын
100% నిజం చెప్పారు
@Eluru_venky2 ай бұрын
మీకు విలువ లెదు. మిమ్మల్ని జనాలు నమ్మరు.. వేరే వ్యాపార ఉంటే చేసుకోండి సార్
@SureshKumar-yt7gn2 ай бұрын
ఊసరవెల్లి
@wewontjustice86842 ай бұрын
పార్టీ లొ పని చేయడం కాదు,, ప్రజలకి యమ్ చేస్తున్నావు అనే ది చూస్తారు,, ప్రజలు
@anjaneyuluadk1232 ай бұрын
జగన్ గురించి చెప్పావు, మరి పవన్ గురించి చెప్పవా! ఓహో ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా.
@@raghuram6173 అదే నేను అనేది.అప్పుడు పవన్ అధికారంలో లేడు కాబట్టి మాట్లాడాడు. ఏ ఎండకు ఆ గొడుగు.
@kravivarma15672 ай бұрын
Appudu janasena ki future ledu Ani YCP loki vachadu ippudu YCP ki future ledu Ani antunnadu..itanni evaru join cheskntaro chudaali
@veereddyn94892 ай бұрын
2029 లో మళ్ళీ రాకుండా ఉండరా బాబు.. నువ్వు ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ సంక నాకిపోతుంది
@maheshrevally38872 ай бұрын
ఆ టైమ్ లో జానసేనా పార్టీ కి తోడు ఉండింటే ఈరోజు మీ possions వేరే లెవెల్ లో ఉండేది but ఆగం చేసుకున్నావ్ నిన్ను ఎవడు నమ్మాడు
@ToysBrothers-ww1mb2 ай бұрын
Anchor Asked Right questions,..
@NehaRam2 ай бұрын
రాపాక గారు క్లియర్ గా చెప్పరు Video స్టార్టింగ్ లో... అన్నీ పనులు చేసాము అని "గడప గడప, బస్సు యాత్ర, మీటింగ్ లు, అంతే".... ఇంకేమి చెయ్యలేదు. రాష్ట్రంలో ఏమి పని చేయలేదు 5Yrs 😮😮
@balukothapalli79082 ай бұрын
Baga matladaru
@thotamurthi51592 ай бұрын
అసలు విడిని రాజకీయాలు నుంచి తప్పించలి
@srikanthkolli94682 ай бұрын
Most polite politician
@sivayadav8252Ай бұрын
అలాగే ఉండిఉంటే ఈ రోజు మంత్రి అయ్యేవాడు తుత్తర తో ఉత్తిగా మిగిలిపోయాడు
@nanich32052 ай бұрын
అప్పుడు వైసీపీలో అడుక్కు తిను
@raghavendramurthynukala27902 ай бұрын
వీడిని క్షమించకూడదు
@adigerlaprasad53482 ай бұрын
🌹naakanndi sir jai jai JANASEENA jai B J P jai TDP
@naveennavee58942 ай бұрын
Paaapam expect cheyaledu gaaa jeevitham talakrindulu avutundi ani 😅😅😅😅🤙🤙🤙🤙🔥🔥🔥🔥
@rockstarentertainments2 ай бұрын
జగన్ గురించి పక్కా నిజాలు చెప్పావ్,మీ రాజకీయ జీవితం end మీరు ఏ పార్టీ లోకి వెళ్లిన ఆ పార్టీ కి నష్టం!
@abhilashbonu37712 ай бұрын
జగన్ నీ విమర్శించాడు కానీ.. కల్యాణ్ గారిని ఎమీ అనలేకపోయాడు. అదే పవన్ కల్యాణ్ అంటే.. జై జనసేన.
@KumarTadi-i6b2 ай бұрын
మీకు ఎర వేస్తున్నాడు 😂
@akgakg8512 ай бұрын
జనసేన లొ ఉన్న గెలుస్తుటివి
@srinudevara10252 ай бұрын
Oosaravalli
@raobb14162 ай бұрын
100%కరెక్ట్
@manavatvam12 ай бұрын
Evm CM గా ఉండడం కంటే ఓడిపోవడమే మంచిది
@syamalaraoadda7932 ай бұрын
కార్యకర్తల కు పనిచేసే లేని విధంగా చేశారు పార్టీ పెద్దలు కార్యకర్తల ను చాలా మోసం చేశారు
@nuthanapatiramu44772 ай бұрын
నీ గురించి ఎందుకులే . జగన్ గురించి పక్కా నిజాలు చెప్పావ్
@gopik72162 ай бұрын
Jagan kosam chala correct ga cheypparu sir 👍
@pasalaproductions2 ай бұрын
జనసేన లో ఉండిఉంటే.. ఇప్పుడు మంత్రి అయ్యేవాడు
@sekharmiriyala74412 ай бұрын
MLA ga contest cheste DEPOSIT kuda Vachedi kadu…
@raflpnrafl36672 ай бұрын
అధ్యక్ష ఒకటో నెంబర్ అధ్యక్ష నేను ఒక్కడినే
@KumarTadi-i6b2 ай бұрын
KA పాల్ పార్టీ లో వెకెన్సీ వున్నాయంట వెళ్ళారా బాబు నీకు ఆ పార్టినే కరెక్ట్ 😂😂😂 అందితే జుట్టు అందకపోతే కాళ్ళు..... ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నీకు....
@UpvcRoofingmart2 ай бұрын
రాజోలు నియోజక వర్గంలో స్థానం ఏమి సంపదించలేదు కాని మంచి ఇల్లు సంపాదించాడు 😂😂😂😂😂
@CHANDRAHASKUNKANUR2 ай бұрын
ఓటు బ్యాంక్ లేదు బొక్క లేదు
@usurumarthisaikumar-fh3uz2 ай бұрын
కాదులే అన్న సీబీన్ కి వాళ్ళు బాబు ఇచ్చిన దేంత మీ బాబు మీకు ఇచ్చిన ఎంత అన్నావ్ కదా మరచితివా
@lsaipallavisiva63452 ай бұрын
Pavan Anna RAPAKA 100% Chala Danzer 😮
@Star5Media2 ай бұрын
Good interview
@sekharmiriyala74412 ай бұрын
JSP lo Most Unlucky Fellow’s 1,NUVVU, 2 JDLN . Other wise you’re become MINISTER or MP
@k.ravichandhrareddy75502 ай бұрын
Yes
@Master_mindians2 ай бұрын
నువ్వు జనసేన లో ఉండుంటే ఓపిక గా ఈ రోజు మినిస్టర్ అయ్యేవాడివి..
@rambabunsurisetty92 ай бұрын
😂😂😂😂😂😂 Buffon original meaning rapaka 😂😂😂😂😂😂
@PrasannaGandikota-k7x2 ай бұрын
Jai CBN
@kiranpeddapudi50662 ай бұрын
జగన్ ఎలా తన పేరు మీద ఓటులు పడతాయి అని అనుకున్నారు అని మీరు అన్నారో మీరు కూడా మీకు బలం ఉంది అని అనుకుంటున్నారు రెండూ ఒకటే నాయకుడు ప్రజలులో నుంచి రావాలి ప్రజలో ఉండాలి.అది మీరు మీ సర్ గుర్తు పెట్టుకోండి.
@adisheshu52982 ай бұрын
అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసావు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంక నాకుతా అంటావ్
@MvsivaraoMvsivarao2 ай бұрын
Super
@Kodi-g2c2 ай бұрын
Nice anchoring
@eshwarbandi82422 ай бұрын
Ooh kastapaddaru.
@muthyalanaidu35432 ай бұрын
Yes, జగన్ చెప్పింది నిజమే, వేసేవాడు జగన్ ను చూసే వేస్తాడు,అలాగే అభ్యర్థి మంచివాడు అయినా జగన్ ను కాదు అనుకున్న వాడు వెయ్యడు కూడా
@ramanauddagiri57342 ай бұрын
సరదా తీరింది ఇప్పుడు బుద్ధి వచ్చింది
@satyanandamgummella95322 ай бұрын
Rapaka chala danzer
@venkateswararaokallepalli11642 ай бұрын
కనీసం ఇప్పటికైనా మీరు చేరే పార్టీలో నికరంగా ఉండండి. మీరు హోదాలో రకరకాల పార్టీలు మారితే కార్యకర్తలలో కనీసం విలువ కూడా ఉండదు మీకు