రెండవ బహుమతి అల్లినగరం భజన బృందం // పందిపాడు భజన పోటీలు (తెలుగు లిరిక్స్) ఏంతో అద్భుతమైన ప్రదర్శన

  Рет қаралды 2,854

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Күн бұрын

Пікірлер: 2
@pathintiramakrishna
@pathintiramakrishna 27 күн бұрын
సాంగ్ :- దేవ దేవం భజే దివ్యప్రభావం రాగం :- హిందోళ రాగము తాళం :- జెంపె తాళము గీతరచన పద కవిత పితామహులు తాళ్ళపాక అన్నమాచార్యులు సాకి :- వేంకటాద్రి సమస్తానం బ్రహ్మండే నాస్తికించన వెంకటేష సహోదేవ నభూతో నభవిశ్వతి పల్లవి :- దేవ దేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం. ౹౹దేవం౹౹ చరణం:- రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహుం నీలాబ్రకాయం - 2 రాజారికోదండ రాజదీక్షాగురుం - 2 రాజీవలోచనం రామచంద్రం రామం. ౹౹దేవం౹౹ చరణం:- పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళనం - 2 లంకావిశోషణం లాలితవిభీషణం - 2 వేంకటేశం సాధు విభుడవినుతం రామం.౹౹దేవం౹౹ ____________________________________________ ____________________________________________ చక్రవాకం రాగం : ఖండగతి తాళం సాంగ్ రిలీజ్ తేది : 7 - 01 - 2018 సాకి : వదలను నీదు స్మరణ - వదలను నీదు జపము జ్యోతిర్లింగ మమ్మేలు శుభాంగ - శంభో మహదేవ పల్లవి : నీ శరణమే శరణు ఓ ఈశ్వరా నీ స్మరణయే రక్ష మాకు ఓ శంకరా హర హర శివశివ పరమేశ్వరా ఈశ గంగాధర. ౹౹నీ౹౹ చరణం: నీ దీక్షబూని నిరతంబు తలచి కఠిన నియమాలతో నిన్ను వేడేమురా - 2 సార్లు మా యింటి దైవమై - మా కంటి పాపవై - 2 మమ్ము కాపాడే శ్రీశైలేశ్వరా - ఓ దేవ దేవా. ౹౹నీ౹౹ చరణం: మునిఘణంబులు నిను ముక్తి కోరేరు మోక్షమొసగె దొర - ఓ పశుపతి శివ - 2 మమ్ము కన్న తండ్రివై - మమ్ము పాలింపర - 2 శ్రీ గిరివాస - మళ్ళిఖార్జున స్వామి - ఓ ఫణిధర ౹౹నీ౹౹ ____________________________________________ ____________________________________________ సాంగ్ :- రామరామ శ్రీ రామా రాగం & తాళం :- శ్యామ రాగం మిశ్ర చాపు తాళం గీతరచన,స్వరకల్పన :- కవి శ్రీ డి.తిరుపాలు గారు గాయకుడు :- తలారి శ్రీను గారు బృందం :- అల్లినగరం శ్రీ వీరాంజనేయ స్వామి భజన బృందం సాకి. : శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం వినాశకరం నమామి. పల్లవి : రామ రామ శ్రీ రామ రఘరామచంద్ర వరభద్రాద్రీశ సుగునాభిరామ మము బ్రోవురామ - 2 చరణం : కరిని కాచిన దయాశీల కనిపించుమయ శ్యామలాంగ - 2 భక్త పోషక కౌసల్య తనయ - 2 పాహి పాహి ఇందిరీశ - 2 . ౹౹రామ౹౹ చరణం : రామ నామక్షర మహిమే త్యాగరాజుని గానబలము - 2 భక్తిమీర కొలువరో రాముని భక్తిమీర కొలువరో - 2 భక్తవరదుని రామవిభుని - 2 . ౹౹రామ౹౹ ____________________________________________ ____________________________________________ రాగం :- అభేరి రాగము తాళం :- తిశ్రగతి తాళము గీత రచన :- కవి శ్రీ డి.తిరుపాలు గారు స్వరకల్పన :- ( ,, ,, ,, ) సాకి :- నమౌ శ్రీ పాండు రంగా నమో శ్రీ పుండరికవరద నమో...విఠలా...విఠలా...అ పల్లవి :- జయతు జయతు రంగనాధా శ్రీ పాండురంగ పండరి పుర విఠల పరంధామ పాహిమురారి వైకుంఠం ధామా. ౹౹జ౹౹ చరణం:- చంద్రభాగ తీరాన ఇటుక రాతిపై నీవు కదలక నిలిచావయ్య మోక్ష ప్రదాతవై - 2 నీవన్న ఈ పండరి మా పాలిటి పెన్నిధి అఅఆ -2 అనిషం నిను వేడేము మొర వినుమో శ్రీ రంగ.౹౹జ౹౹ చరణం:- తుకారం సక్కుబాయి నీ గానం సల్ప పరమపదం నొందిరి పాండురంగ నీ దాసులు - 2 నీవే దిక్కని నమ్మిన మము బ్రోవుము రంగయ్య అఅఆ-2 రుక్మిణీ వల్లభ పాండురంగ జయతు శ్రీ పండరి నాద జయతు.౹౹జ౹౹
@BOYAGANESH-tp4hn
@BOYAGANESH-tp4hn 27 күн бұрын
సూపర్ రామకృష్ణ
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19