ట్రెండ్ సెట్టర్స్ అంటే ఎందుకంత వివక్ష..? | Why Central Govt not Considering Krishna and NTR | 99TV

  Рет қаралды 8,523

99TV Telugu

99TV Telugu

Күн бұрын

Пікірлер: 157
@HariBabu2276-c8k
@HariBabu2276-c8k 3 күн бұрын
అన్న కృష్ణ గారి కోసం చాలా చక్కగా చెబుతున్నారు అన్న థాంక్యూ థాంక్యూ
@umrumr11
@umrumr11 3 күн бұрын
కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చి తీరాలి.కృష్ణ గారు తెలుగు సినీ చరిత్రను పరుగులు పెట్టించారు. తెలుగు సినీ చరిత్రలో అనేక మలుపులకు కారణభూతులు అయ్యారు. అనేక రకాల టెక్నాలజీలను తెలుగు చలనచిత్ర సినిమాకు పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి..... టీవీ99 కు ధన్యవాదాలు🎉
@durgaraokommoju99
@durgaraokommoju99 4 күн бұрын
నిజాలు మాట్లాడారు.. సినీ ఇండస్ట్రీలో కృష్ణ గారి కి మించిన సేవ ఎవరు చేయలేదు... జై సూపర్ స్టార్
@OnlyMinecraft-x9y
@OnlyMinecraft-x9y 3 күн бұрын
Correctga chepparu.Thanks andi
@vikramreddy1842
@vikramreddy1842 2 күн бұрын
😊L😊qqqqqqpp😊QQQQQQPP😊😊qq1q1qqqqqqq
@umrumr11
@umrumr11 3 күн бұрын
ఎన్టీఆర్ గారు మరియు కృష్ణ గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు🎉
@manikyam5601
@manikyam5601 4 күн бұрын
కృష్ణ గారికి పద్మవిభూషణ్ ఇవ్వాలి
@bang70355
@bang70355 3 күн бұрын
కృష్ణ గారిని గౌరవంగా పిలవండి."గారు" అనండి.గ్రేట్ లెజెండ్ ,సూపర్ మాస్ హీరో!దాదా ఫాల్కే సాహెబ్ అవార్డుకు అర్హుడు 100%
@gundeboyinasudhakar5745
@gundeboyinasudhakar5745 3 күн бұрын
Correct bro
@bapannamedavarapu6554
@bapannamedavarapu6554 3 күн бұрын
We love to call Krishna
@vvsrcirivadavsr278
@vvsrcirivadavsr278 3 күн бұрын
సూపర్ బ్రో
@bang70355
@bang70355 3 күн бұрын
@vvsrcirivadavsr278 tq
@vijayabhaskarthogarcheti9355
@vijayabhaskarthogarcheti9355 4 күн бұрын
కృష్ణ సాహసానికీ, NTR ఆత్మగౌరవానికి ఫ్రతీకలు ప్రజల హృదయాల్లో వారు ఎప్పటికీ నిలిచి ఉంటారు
@dasarishankar-j4t
@dasarishankar-j4t 4 күн бұрын
super star krishna gariki...direct ga " bharatha rathna award ivvali.
@venkateshgoud4468
@venkateshgoud4468 3 күн бұрын
అందరు సంపాదించి దాచుకున్నారు... కానీ ఆయన సినిమా లో సంపాదించి మళ్ళీ సినిమాలోనే పెట్టాడు...ఆయన సినిమా ఇండస్ట్రీకి chesina మేలు మరొకరు చేయలేదు ఇదినిజం .❤❤❤
@balusuramarao6162
@balusuramarao6162 3 күн бұрын
మంచి విశ్లేషణ.. అన్నగారు శ్రీ యన్టీఆర్ గారు❤❤ తెలుగు ప్రజల తెలుగు తెర తొలి సూపర్ స్టార్ శ్రీ యన్టీఆర్ గారు... శ్రీయన్టీఆర్ గారి వీరాభిమాని 'సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయం. తెలుగు వారి వరపుత్రులు దేవుడి చేసిన మనుషులు '99 టివి వారికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు
@ravishankaraleti7120
@ravishankaraleti7120 3 күн бұрын
తెలుగు సినీ పరిశ్రమ లో హీరోలను పేరు పెట్టి పిలుస్తారు, కానీ ఒకరిని మాత్రం పేరుకి ముందు హీరో అని పేరు పెట్టీ పిలుస్తారు అతనే హీరో కృష్ణ అని, సినిమా ల లోనే కాదు నిజ జీవితం లో కూడా ఆయన హీరో నే, ఇలాంటి మంచి వ్యక్తి మళ్ళీ పుట్టడు
@NarayanaBommi
@NarayanaBommi 3 күн бұрын
అన్నగారు మీవిశ్లేషణ నూటికి నూరుశాతం కరెక్ట్ మీకు ధన్యవాదములు 🙏హ్యాట్స్ అఫ్ యు ❤ అవార్డు విషయంలో అంతా రజకీయం మోసం దగ
@NarayanaBommi
@NarayanaBommi 3 күн бұрын
పరాయిదేశం అస్త్రిలియా హీరో కృష్ణ గారిని ఆదేశా పోస్టల్ స్టాంప్ పై ఆయన ఫోటో ముద్రించి గోరవించిది సిగ్గుపడాలి బీజేపీ గౌర్నమెంట్
@srinusaheb
@srinusaheb 4 күн бұрын
Real Trend Setter Super Star Krishna garu ❤❤❤
@surendrawi6767
@surendrawi6767 4 күн бұрын
ముందుగా టీవీ5 ఏబీఎన్ ఈనాడు వాళ్లకు ఇవి ఏవీ కనపడవు వాళ్ళ డప్పు వాళ్ళది 99టీవీ వాళ్ళకి TQ అండి మీరు గుర్తించిన దానికి
@EleeshaDasari
@EleeshaDasari 4 күн бұрын
Super sir bagacheparu jai super star jai n t r
@VenkateshSadhu-jo5go
@VenkateshSadhu-jo5go 3 күн бұрын
కృష్ణ అంటే కృష్ణ జై సూపర్ స్టార్ నెలకు 12సినిమా లు ఆమ్మో డాషింగ్ హీరో కృష్ణ
@Prasadmovva
@Prasadmovva 3 күн бұрын
Super Star Krishna jai
@ramachar8575
@ramachar8575 3 күн бұрын
🎉 మీ యొక్క విశ్లేషణ బాగుంది మా యొక్క అభిమాన హీరో ఐవా కృష్ణ గారిని కృష్ణ కృష్ణ అని సంబోధించడం సరి కాదు కృష్ణ గారు అని పిలవడము మరిచి పోయినారు దయవుంచి మా యొక్క అభిమాన హీరోని కృష్ణ గారు అని పిలవాలని కోరుచున్నాము
@tvenkataraju9509
@tvenkataraju9509 3 күн бұрын
99ఛానెల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు..
@vedurupakasubrahmanyam8294
@vedurupakasubrahmanyam8294 3 күн бұрын
జై కృష్ణ జై జై కృష్ణ
@vedurupakasubrahmanyam8294
@vedurupakasubrahmanyam8294 3 күн бұрын
సార్ మీరు చెప్పింది అంతా నిజం
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 3 күн бұрын
దరిద్రం కాక పోతే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి ని పిలిచారు
@duvvurivenkateswarlu635
@duvvurivenkateswarlu635 3 күн бұрын
ఎఎన్నార్, ఎంటిఆర్ ల స్పూర్తితో సినీరంగంలో అడుగుపెట్టిన సూపర్స్టార్ కృష్ణ గారు వారితో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఎఎన్నార్ చేపట్టని దర్శకత్వ రంగంలో కూడా రాణించిన కృష్ణ గారికి ఏకకాలంలొ దాదాసాహెబ్ ఫాల్కే, భారతరత్న అవార్డులు 😊ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి.
@MLakshmiah
@MLakshmiah 3 күн бұрын
Correct bro
@saimullapudi7434
@saimullapudi7434 4 күн бұрын
Perfect గా చెప్పారు
@srinivasswaroop5423
@srinivasswaroop5423 3 күн бұрын
MA HERO MASS DARING & DASING EVERGREEN SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY
@Asoftube
@Asoftube 5 күн бұрын
Krisha గారికి❤❤❤
@VamsiKrishna-eg3qh
@VamsiKrishna-eg3qh 3 күн бұрын
Ysr దగ్గర ఉండి కనీసం "పద్మ బుషన్ "అవార్డు అయినా ఇపించారు. "దాదాశాయబ్ పాల్కె " అవార్డు కి 100% ఇవ్వాలిచిన నటుడు, హీరో, నిర్మాత, డైరెక్టర్, స్టూడియో ఓనర్, ఎడిటర్, 50 సినిమా లు నిర్మాత. హిందీ & తెలుగు తో కలిపి.
@bhaskarraovangimalla2932
@bhaskarraovangimalla2932 3 күн бұрын
I think that, telugu industry must know that, Krishna, he is one and only one
@srinivaskotra3876
@srinivaskotra3876 2 күн бұрын
మీ విశ్లేషణ 100%కరెక్ట్ Sir సూపర్ స్టార్ కృష్ణ గారు దాద సాహెబ్ ఫాల్కే అవార్డు అన్నీ విధాల అర్హుడు. మా అభి మానుల మనసులో ఉన్నది మీరు ఈ ప్రోగ్రాం ద్వారా తెలియ జేయడం జరిగింది చాలా సంతోషం, NTR కు ఖచ్చితముగా భారత రత్న ఇవ్వవలసిందే జై సూపర్ స్టార్
@arm8074
@arm8074 3 күн бұрын
హీరో కృష్ణగారు అనండి. అవార్డు రాజకీయ భజన హీరోలుకు మాత్రమే ఇస్తారు😂 దాదా సాహిబ్ ఫాల్కే అవార్డ్ కి ఉన్న నిబంధనలు అన్నిi కృష్ణగారు దగ్గర ఉన్నాయి
@salverushekar624
@salverushekar624 3 күн бұрын
Krishna Real Trend Setter.Really great Person
@tvenkataraju9509
@tvenkataraju9509 3 күн бұрын
భారతీయ చలన చిత్ర చరిత్ర లోనే ట్రెండ్ సెట్టర్ మా సూపర్ స్టార్ కృష్ణ గారు.. ఆయన చేయని జోనరే లేదు.. ఈ చరిత్ర ఏ హీరోకి లేదు... ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి గౌరవించడం ప్రభుత్వం కనీసధర్మం.. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఫార్సు చేయడం భాద్యత... లక్షలాది కృష్ణ గారి అభిమానులఆకాంక్ష ఇది... ఆయన ఆ అవార్డు కు 100కి 200%అర్హులు... తోట వెంకట రాజు.. Ma bed... Rtd టీచర్.. సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని... (1974)..
@bhuvantvs
@bhuvantvs 3 күн бұрын
HERO KRISHNA .... Its A BRAND
@AshokKumar-vr4nf
@AshokKumar-vr4nf 3 күн бұрын
Super star Krishna garu always super star.
@nsatyanarayana7366
@nsatyanarayana7366 4 күн бұрын
Krishna garu anali respact sir
@bbtsundari4954
@bbtsundari4954 3 күн бұрын
You are hundred percent correct sir
@AkbarMohamed-r2i
@AkbarMohamed-r2i 4 күн бұрын
Superstarkrishna.greatsir
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 3 күн бұрын
Real Hero only superstar 💜 Wonderful Hero only superstar 🧡 Excellent Hero only superstar 🚩🚩 Jai superstar Krishna Garu great hero 🙏
@rajakasiviswanatham6256
@rajakasiviswanatham6256 4 күн бұрын
Super star Krishna garu is great
@srinivaschebiyyam2684
@srinivaschebiyyam2684 3 күн бұрын
కృష్ణ గారు తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయం. ఆయన కు ఎన్ని అవార్డు లు ఇచ్చినా తక్కువే. వారు జీవించి వుండగా అవార్డు లు ఇస్తే అభిమానులు కూడ అనుభూతి పొందవచ్చు
@encyclopedia1163
@encyclopedia1163 4 күн бұрын
సూపర్ అన్నా
@bkrishnachoreographar3122
@bkrishnachoreographar3122 3 күн бұрын
Krishna gari ki barathratna ivvali, Jai ho super star krishna garu ❤
@sriharikilari8858
@sriharikilari8858 3 күн бұрын
Particularly NTR and Krishna garu acted mainly for the benefit of Society. Real Heros
@SANKARNAIKKODAVATH
@SANKARNAIKKODAVATH 2 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ సూపర్ స్టార్ కృష్ణగారు నిజంగా ప్రతి ఒక కొత్త విషయాన్ని సినిమా ఇండస్ట్రీకి చూపించాడు ఎన్నో సెన్సేషనల్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు ఏ హీరో ఇంత ఘనమైన దర్శకత్వ ప్రతిభ చూపించలేదు ఎన్టీఆర్ గారి తర్వాత ఒక హీరో దర్శకత్వం చేసి భారీ విజయాలు సాధించడం ఒక కృష్ణ గారికే సాధ్యమైంది అలాంటి ప్రతిభ గల సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మరియు పద్మ విభూషణ్ అవార్డు ఎందుకు ఇవ్వలేదు ఈ పనికిమాలిన రాజకీయ పార్టీల గవర్నమెంట్ లు , నిజమైన ప్రతిభ ఉన్నవారికి అవార్డులు ఇవ్వండి ప్రజలు కూడా హర్షిస్తారు 🙏
@kumarswamymudde5413
@kumarswamymudde5413 4 күн бұрын
SUPER SR ❤❤❤❤❤❤❤❤
@yagagirik2169
@yagagirik2169 3 күн бұрын
Jai super star Krishna real hero krishna
@mekalasrinivas205
@mekalasrinivas205 4 күн бұрын
Wonderful words
@jaishreeram4240
@jaishreeram4240 4 күн бұрын
Both Krishna and NTR should be recognised with the highest awards in their respective fields
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 3 күн бұрын
ఇప్పుడంతా భజన పరులకే పద్మ అవార్డులు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు పేర్లు అవసరం లేదు సార్
@MohammadhaneefShaik-z3j
@MohammadhaneefShaik-z3j 5 күн бұрын
Krishna garu.. Supporting congress that's why bjp never give him to any award .. Krishna Garu always great.He don't need any award ...
@sarojinikvt
@sarojinikvt 3 күн бұрын
ఆయన పది మందిని బ్రతికించారు తెలుగు పరిశ్రమాభివృద్ధి కోసము శ్రమించిన ఏకైక హీరో కృష్ణగారు. కృష్ణగారు ఏ రోజు ఎవ్వరికి తల వంచలేదు . Awards r nothing for him he never worked for awards. With passion he worked for industry.
@jagarapuramesh8752
@jagarapuramesh8752 Күн бұрын
నిజం మాట్లాడారు సార్. 🙏🙏🙏🙏🙏
@saikiranenterprises9282
@saikiranenterprises9282 4 күн бұрын
Super
@krishnaa1809
@krishnaa1809 2 күн бұрын
Superstar కృష్ణకు అవార్డులు వచ్చిన రాకపోయినా మ మనసులో ఎప్పుడు దేవుడే
@SuribabuDumpala
@SuribabuDumpala 16 сағат бұрын
సూపర్ గా చేప్పారు 👍👍👍
@durgaraokommoju99
@durgaraokommoju99 4 күн бұрын
పద్మభూషణ అవార్డు రావడం నీ కి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు..
@ramubk501
@ramubk501 2 күн бұрын
Super ⭐ Krishna garu No 1 Hero Golden heart man.
@ravikumarraju7400
@ravikumarraju7400 3 күн бұрын
Krishna Krishna Krishna Kitti gadu evergreen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nammibhargavi2194
@nammibhargavi2194 2 күн бұрын
Jai superstar krishna garu We miss you sar nateki netiki a natiki mire ma super star krishna garu johar johar super star krishna garu johar johar 😂😂😂😂😂😂😂😂
@Mah-Inda-rKuparala
@Mah-Inda-rKuparala 4 күн бұрын
Jai super star Krishna garu
@cindamjagdishwarkuruma4266
@cindamjagdishwarkuruma4266 3 күн бұрын
బ్రదర్ నిజం చెప్పరు కానీ కృష్ణ గారికి అని శంభోదిస్తే బాగుంటది గా అలోచించి ok
@dasarishankar-j4t
@dasarishankar-j4t 3 күн бұрын
real hero.... super star krishna
@newmanimani5813
@newmanimani5813 3 күн бұрын
Jai super star krishna
@DevaMallela-qe8gx
@DevaMallela-qe8gx 3 күн бұрын
కృష్ణ, కృష్ణ అని అనకుండా కృష్ణ గారు....అని సంబోధించు.....
@ksreenivasreddy3509
@ksreenivasreddy3509 3 күн бұрын
Super Star kirshna Garu Great 👍🎉🎉 MB Super Star ⭐⭐⭐⭐⭐❤
@AnilKumar-gd2eu
@AnilKumar-gd2eu 3 күн бұрын
Chala chakkaga analysis chrsaru sir, anthe ee deshamlo anninta politics
@raveendranathkakani418
@raveendranathkakani418 4 күн бұрын
Jai superstar krishna garu 👌 🙏SUPERSTAR KRISHNA PADMA VIBHUSHAN AND DHADASAHEB PALKE AWARD EVVALI .NTR KU BHARATARATNA EVVALI
@VenkeyAngati
@VenkeyAngati 3 күн бұрын
Jaísuperstar.krishna.garu
@sayyadbasha6769
@sayyadbasha6769 3 күн бұрын
Jai super star Krishna no1mass hero 🙏🏻
@ViswanadhVinnakota-k9i
@ViswanadhVinnakota-k9i 3 күн бұрын
చరిత్ర,టాలెంట్, వ్యక్తిత్వం తోనే పద్మాలు వస్తాయనుకుంటే ముందుగా వీరికే ఇవ్వాలి. కానీ పద్మాలు లాబీఇంగ్ లతో మాత్రమే ఇవ్వబడుతున్నాయి కదా అందుకే ఇపుడు కష్టమే...
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 3 күн бұрын
మంచి వీడియో చేసారు సార్ ధన్య వాదాలు
@statusguru1431
@statusguru1431 2 күн бұрын
Bro 100 percent correct ga chepparu Bharat Ratna ntrku daadasaaheb paalke award super star Krishna ku compalsary ivvaali telugu cinema industry anta ego ku pokunda andaru ekataatimeeda nilabadi saadinchikovaali
@salverushekar624
@salverushekar624 3 күн бұрын
Both are Real Legends
@sureshpentakota6669
@sureshpentakota6669 3 күн бұрын
నాటి ముఖ్యమంత్రి వైయస్ఆర్ కృషితొ మాత్రమే సూపర్ స్టార్ కృష్ణ గారికి పద్మ భూషణ్ ఇచ్చి గౌరవించారు కృష్ణ గారు ఏరోజు అవార్డులు కోసం లాబీయింగ్ చెయ్యలేదు ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వాల్సిందే భాజపాకు జేజేలు పలికిన రజినీ కాంత్ మిధున్ చక్రవర్తి తదితర నటుల కంటే సీనియర్ నటుడు దార్శనికుడు నిర్మాత స్టూడియో అధినేత తెలుగు సినిమా పరిశ్రమను అనేక కొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కించిన సూపర్ స్టార్ కృష్ణ ఎందులో తక్కువ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ 🙏
@MLakshmiah
@MLakshmiah 3 күн бұрын
Correct brother
@dasarishankar-j4t
@dasarishankar-j4t 4 күн бұрын
krishna gariki 2008 lo padma sri award kosam nomination pampithe appati c.m. y.s. raja sekhareddy garu krishna gariki phone chesi...." meeku inka padmasri award raaledha nijaniki 1971 mosagallaku mosagadu time lone raavaali .ila kadhu ani raja sekharreddy garu padmabhushan ki nomination pampincharu. ala 2009 lo super krishna ki padma bhushan vachindhi.
@thotivasu5094
@thotivasu5094 2 күн бұрын
సూపర్ సర్ మీరు 👍
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 3 күн бұрын
అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కి తెలుగు వీర లేవరా అని నినాదం చేసిన ప్రధాని మోడీ గారికి కొద్దిగా వయసైన కృష్ణ గారిని, అల్లూరి సీతారామ రాజుని ప్రత్యక్షం గా మనకు చూపించిన ఆయన్ని పిలవడానికి గానీ ఆయన్ని కలవడానికి గానీ మనసు రాలేదు !!!!!!!!!
@MLakshmiah
@MLakshmiah 3 күн бұрын
Chala goranga super star krishna gariki avamanam jarigindi
@chandramohankanaparthi6973
@chandramohankanaparthi6973 Күн бұрын
సూపర్ స్టార్ట్ కృష్ణ గారూ సినిమా ప్లాప్ అయితే ఫ్రీగా వేరె సినిమా చేసి సినిమా నిర్మాత కి జీవితం ఇచ్చిన హీరో
@dasarishankar-j4t
@dasarishankar-j4t 4 күн бұрын
2009 lo ne super star krishna gariki ...rajasekhar reddy gari prabhutwamlone... andhra university vari gourava docterate kalaprapoorna vachindi.
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 2 күн бұрын
పద్మ...రావాలంటే టాలెంట్ కాదు, కంట్రిబ్యూషన్ అసలే కాదు. రాజకీయ నాయకుల పాద పద్మాలు పట్టుకోవాలి పద్మాల కోసం. ఇది మనదేశ స్థాయి.
@chinnientertainmentandstud4667
@chinnientertainmentandstud4667 2 күн бұрын
Jai Super Star
@dasarishankar-j4t
@dasarishankar-j4t 3 күн бұрын
andarikante monagadu... daring hero krishna
@vijayakumardabbu2523
@vijayakumardabbu2523 4 күн бұрын
Dada saheb falke award ivvali krishna gariki
@venkataramanasrivatsasa6470
@venkataramanasrivatsasa6470 Күн бұрын
Naagaiah, Nagabhushanam, kanta Rao, Rajanala, Suryakantam, Sowkar Janaki, Devika, Sobhan Babu, Raja babu, Relangi, Ramaprabha also deserve Padmavibhushan. NTR deserves Bharat Ratna and at least Dada Saheb Phalke as a start. As a politician he certainly deserves Bharat Ratna. Think he may be getting next year, surely.
@harshareddy4109
@harshareddy4109 2 күн бұрын
Senior NTR gaaru is real great... Even Krishna gaaru too They are most eligible for Padma awards, but any others....
@jolladvijay5355
@jolladvijay5355 3 күн бұрын
Nijame sir meeru cheppindhi.
@HariBabu2276-c8k
@HariBabu2276-c8k 3 күн бұрын
అన్న కిష్ట గారికి తప్పకుండా అవ్వడు ఇవ్వాలన్న
@viswanathrao480
@viswanathrao480 3 күн бұрын
V Khanna Rajini M Chakraborthy were Dada S Phalke recipients Why not Krishna garu
@vvsrcirivadavsr278
@vvsrcirivadavsr278 3 күн бұрын
జై సూపరష్టార్
@NarayanaBommi
@NarayanaBommi 3 күн бұрын
Sr ఎన్టీఆర్ కి అవార్డు రాకుండ అడ్డుపడుతున్నది సీఎం cbn గారే
@srinivasswaroop5423
@srinivasswaroop5423 3 күн бұрын
TOLLYWOOD LO FIRST JAMESBOND HERO MA HERO NO 1 COWBOY HERO MA HERO NO 1 TICHINICAL GA SCOPE & COLOUR 70MM 6 TRACK , DTS ONLY ONE HERO MA SUPERSTAR KRISHNA GARU GREAT
@MLakshmiah
@MLakshmiah 3 күн бұрын
Super star krishna gariki bharatha rathna kadu enni awardsunnayo annievvali
@RaviNRI
@RaviNRI 3 күн бұрын
కృష్ణ గారు పద్మ భూషణ్ అందుకున్నారు ....
@rajeshstar7896
@rajeshstar7896 3 күн бұрын
కృష్ణ గారు అనూ. ....యావడారా నువు. ....కృష్టన గారు
@kssrinivas3870
@kssrinivas3870 2 күн бұрын
Telugu cinema field lo Krishna garu daring and dashing vura mass hero maha manchi manishi baddakam ante yemiti teleyani mahonnatha vyakthi nirmthala palita kalpa tharu cinema dwara vandaladi mandi ki tanu yekkuva cinema lu chesina krushivaludu
@ramachandramurthynookala15
@ramachandramurthynookala15 3 күн бұрын
జై super స్టార్
@pjr6560
@pjr6560 3 күн бұрын
ఎన్టీఆర్ కి భారత రత్న రాకపావడానికి కారణం బాబుగారే అడ్డు లేకపోతే ఎప్పుడో వచ్చేది, కృష్ణ గారికి పద్మశ్రీ రావడానికి వైస్సార్ ఆయన లేకపోతే పద్మశ్రీ కూడా వచ్చేది కాదు కృష్ణ గారికి.
@sivakoteswari2242
@sivakoteswari2242 3 күн бұрын
Krishna gariki a award evvaledu awards ki krishna gariki arahatha leda yvvaru awards evvakapina abimanu la anda le award lu jai super star krishna garu
@ravindertummari6412
@ravindertummari6412 3 күн бұрын
గారు ప్రొనౌన్ చెయ్యండి please
@mahidany6600
@mahidany6600 3 күн бұрын
Krishna nabuto నభవిష్యత్
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН