చాలా బాగా చెబుతున్నారు అమ్మ మీ మాటలు ఇంకా వినాలనిపిస్తుంది అస్సలు బోర్ కొట్టదు అసలు మీరు అలా అనుకోవద్దు అమ్మ
@padma_reddyАй бұрын
తప్పకుండా అమ్మ🥰 మీరు ఇఃత సపోర్ట్ ఇస్తున్నప్పుడు అనుకోను అలా 🤗కానీ లాంగ్ వీడియో లు పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తుంది చూస్తారో చూడరో అని
@Lasyalasyalasya2828Ай бұрын
లాంగ్ వీడియోలు కూడా పెట్టండి అమ్మ
@user-oq2sn5uf9eАй бұрын
@@padma_reddy అలా ఎందుకు ఆలోచించడం. మనం అందరూ ప్యామిలి. మీ సరదా మాటల వీడియో లు కోసం వెయిట్ చేస్తాం
@padma_reddyАй бұрын
@user-oq2sn5uf9e అయ్యో చాలా చాలా సంతోషం అమ్మ నేను నా వీడియోస్ చూసి నాకు కామెంట్ పెట్టే సిస్టర్ లందరూ బ్రదర్ అందరూ నా ఫ్యామిలీ అనుకోని అందరికీ నా ఇంటి విషయాలు నా పనులు నా పిల్లల గురించి అని చెప్తున్నా మన ఫ్యామిలీ అంతా ఒకటే అని చాలా సంతోషం 🥰🥰🥰
@BhavaniSharma-r4uАй бұрын
Maku asalu bore ledandi chala bagga matladuthunaru super andi ❤
@padma_reddyАй бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మ మీలా మంచి కామెంట్లు పెట్టే వాళ్ళు నాకు వందల్లో ఉంటే ఎక్కడో ఒకళ్ళు యటకారంగా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు మా 🥰
@jhaswitha.pvr.12parsa44Ай бұрын
Sorakayakura simple nd taste....😊
@padma_reddyАй бұрын
అవునమ్మా అప్పుడు అప్పుడే వేడివేడి అన్నంలో తింటే బాగుంటది కానీ టమాటో వేస్తే బాగుంటది గాని మీ డాడీ కి నచ్చదు 🤦
@BollinaSunithaАй бұрын
Super video akka
@padma_reddyАй бұрын
థాంక్స్ అమ్మ ఓపికతో లాంగ్ వీడియోలు కూడా చూస్తున్నందుకు 😊
@LSusmithabatch-Ай бұрын
Amma konchem upma pesarattu thinandi maa chala baguntundi konchem 🧅 onions. Vesukoni thimu maaa baguntundi ❤❤❤❤
@padma_reddyАй бұрын
@@LSusmithabatch- అలాగే అమ్మ ఒకరోజు చేసుకుంటాను అమ్మ 🤗
@bhavanin81439 күн бұрын
👌👌👌👌👌👌👌👍👍👍👍
@padma_reddy8 күн бұрын
🤗🥰🥰🥰😊
@pkarunakarunya5558Ай бұрын
Hi vadhina video chala bagundhi roju oka full video petandi
@padma_reddyАй бұрын
చాలా చాలా థాంక్యూ సో మచ్ మరదలమ్మ 🥰
@LalithareddyLalithareddy-m6eАй бұрын
Gud evening maa❤❤
@padma_reddyАй бұрын
గుడ్ ఈవెనింగ్ అమ్మ 🥰🥰
@ramakrishnareddyvemireddy6762Ай бұрын
Hai amma super
@padma_reddyАй бұрын
హాయ్ అమ్మ 😊
@himamanoj7606Ай бұрын
Nice video ❤
@padma_reddyАй бұрын
సంతోషం మా 🥰
@BollinaSunithaАй бұрын
❤😊
@padma_reddyАй бұрын
😍🥰❤️
@sujathasuji3307Ай бұрын
Ala em ledu Amma mi videos chustunte maku chala santoosham ga untundi
@padma_reddyАй бұрын
థాంక్యూ అమ్మ లాంగ్ వీడియో పెట్టాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది చూస్తారో చూడరో అని కాకపోతే మీరందరూ మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు ❤️
@srilatha7067Ай бұрын
Super akka 😊🎉
@padma_reddyАй бұрын
థాంక్యూ అమ్మ 🥰🥰
@srilatha7067Ай бұрын
Sarakaya Curry lo pallu posthe ink Super undhi akka 😊
@padma_reddyАй бұрын
సొరకాయ కర్రీ లో లేత సొరకాయలో పాలు పోస్తే సూపర్ 😋😋ఉంటది అమ్మ నాకు చాలా ఇష్టం కానీ ఆయన గారికి పాలు అంటే అస్సలు తినరు అదే కూర కొద్దిగా నాకు గిన్నెలో తీసుకొని అలా పాలు పోసి వేడి చేసుకుని కూడా తింటా ఒకసారి
@srilatha7067Ай бұрын
@padma_reddy Avuna akka super
@padma_reddyАй бұрын
@@srilatha7067 🤗🥰🥰
@prasannaavulla7901Ай бұрын
Ma home lo kuda same sorakayalu unnay Amma valla home lo na degara ki vache appudu
@padma_reddyАй бұрын
అవును పొడవు సొరకాయల కంటే ఈ గుండ్రంగా ఉండే 😋సొరకాయలు టేస్ట్ బాగుంటాయి అమ్మ
@ramakrishnareddyvemireddy6762Ай бұрын
Same ma husband kuda vediga kavali same to same amma
@padma_reddyАй бұрын
అవునా 😊 సేమ్ టు సేమ్ అమ్మ 🤗🥰
@SwathisyamalaSwathiАй бұрын
వదిన చూడటానికి చాలా న్యాచురల్ గా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ అయితే ఎంత సేపు చూసినా గాని బోర్ కొట్టదు వదినా.... చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు.... ఇంక బోర్ ఎందుకు కొడుతుంది.... చాలా న్యాచురల్ గా ఉన్న ఈ వీడియోస్....
@padma_reddyАй бұрын
చాలా చాలా థాంక్స్ అమ్మ అయితే నేచురల్ గా అంటే నాకు అనిపించింది ఇలా తీస్తే వీడియోలు నచ్చరేమో కానీ నేను ఇలానే తీస్తాను అమ్మ అంటే కొంతమంది వీడియోలు చక్కగా రెడీ అయ్యి మంచి మంచి చీరలు కట్టుకొని లేని పోనీ హంగులు చేర్చి వీడియో తీస్తారు 💁ఇప్పుడైనా ఇంకా ముందు ముందు అయినా ఉన్నది ఉన్నట్టే చూపియాలని నేను అనుకుంటున్నాను అమ్మ 🥰❤️
@All_in_one_danАй бұрын
Hii akka
@padma_reddyАй бұрын
హాయ్ అమ్మ 😊
@user-oq2sn5uf9eАй бұрын
మంచి వాళ్ల కి మంచోల్లు దొరుకుతారు. నేను పెసలు దోశలు సాయంత్రం వేసా👏👏
@padma_reddyАй бұрын
సంతోషం మా 🤗🥰 సాయంత్రం వేశారా పెసర దోశలు మా అత్తయ్య గారు చనిపోక ముందు ఎక్కువ నైట్ పెసర దోసలు ఏయమనేవాళ్లు 😌పనికి పోయి వచ్చి మాకేమో అలసట వచ్చి చాలా కష్టమనిపించేది ఆ టైంలో పెసర దోశలు అంటే
@user-oq2sn5uf9eАй бұрын
@padma_reddy నేను ఈవినింగ్ ఏమి తినను. ఈ రోజు ఉపవాసం. అందుకని తిన్నా
@padma_reddyАй бұрын
@@user-oq2sn5uf9e అవునా ఉపవాసం చేసావా మంచిది తల్లి 🥰
@KalavathicreatevelogsАй бұрын
అసలు బోర్ కొట్టలేదు అక్క లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూశాను😊