ఒక Rtd ASP నే యిబ్బంది పెట్టింది అంటే సమాన్యున్ని ఎంత యిబ్బంది పెట్టి వుంటది వూరికే వదలకూడదు.
@meegadautfАй бұрын
రఘు గారు,సమాజంలో జరుగుచున్న అక్రమాలపై మీరు చాలా ఆక్టివ్ గా పనిచేస్తున్నారు.జర్నలిస్టు లు అంటే సమాజానికి ఉపయోగపడేలా ,అక్రమాలకు పాల్పడితే అవి బయట పెట్టేలా ఉండాలి.good జర్నలిజం
అయ్యిందానికి , కానిదానికీ ఇట్లా sc, st case లు పెడుతున్నారు కాబట్టే value లేకుండా పోయింది.
@mlddlmАй бұрын
శ్రీ రఘు గారు మంచి సాహసము చేశారు, ULTIMATE గా బాధితులకు న్యాయం చేయాలని నా మనవి ( BOTH SIDES ) శ్రీ రఘు గారు మీకు అభినందనలు కృతజ్ఞతలు.
@vishhuv3000Ай бұрын
అసలేం జరుగుతుంది. ఈ జడ్జీ ఇప్పుడే ఇలా చేస్తే అదికారం లో ఉండగా ఎన్ని దందాలో...
@sathyajith5189Ай бұрын
చాలా చేశాడు. ఒక హై కోర్టు జడ్జి కోడలిని కొట్టి చిత్రవధ గృహహింస చేశాడు.
@kondareddy3374Ай бұрын
Chala Baga Cheppru.
@satyagrahi-99Ай бұрын
చంద్రయ్య గారి మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నవి. ఈయన ఉద్యోగంలో చేరినప్పటి నుండి, సంపాదించినా ఆస్తులపై విచారణ జరిపించండి. ఇప్పటి వరకు తాను తన అధికార దుర్వినియోగంతో ఎంత మంది తన కులం/ బందువులకు ఉద్యోగాలు ఇప్పించాడో ఒక్కసారి విచారణ చేసి వాస్త అవాస్తావలు ప్రజల ముందు ఉంచాలని కోరుతున్న.
@dasarivenkateswarlu4642Ай бұрын
It is very unfortunate to support to such people who retired from the Reputed High Court Judge if it is so my sincere request to Retd Judge not to encourage such people
@pramodmulguri7056Ай бұрын
35 వరకు ఉండచ్చు
@anjillreddy419Ай бұрын
@@satyagrahi-99 supper ga cheppavo anna reyal gaenqware jaragali
@VijayKumarBandari-od7mfАй бұрын
Raghu sir meeru పేదప్రజల,అక్రమాలకు గురైయ్యే వారి పక్షంగా జర్నలిజం చేస్తున్నారు మీకు వందనాలు కృతజ్ఞతలు,ఈవిడంగానే నిష్పక్షపాతంగా జర్నలిజం చెయ్యండి.
@vimalaamma9318Ай бұрын
KONDARU MOSAM CHESA MAGAVALLA LAAGA, KONNI AADAVALLAKU ATHI PETTHANALU CHESI OWNARS NU BALI PASHULANU CHESTHUNNARU.
@venkatreddydudipala801Ай бұрын
ప్రభుత్వం ఇలాంటి ముఠాలను కఠినంగా శిక్షించాలి
@9966074001Ай бұрын
ఫ్రోడ్ లేడీ ఇలాంటి వాళ్లు కూర్చొని బ్రతకడానికి పక్కవాళ్ళను కష్టపెట్టి సుఖపడాలని చూస్తారు.😢
@universalmedia3297Ай бұрын
ఇలాంటి మహిళను చట్ట ప్రకారం శిక్షించాలి
@subbus1410Ай бұрын
Harsh lady
@shareefshaik7919Ай бұрын
Chattamu nayamu ekkada okka naya benching kurchoni jadze akramalu police la ku pone cheyyatamu tappudareloo nadipistu helana cheyatamu
@maheshjeedi1265Ай бұрын
సొసైటీ లో ఇలాంటి బారి తెగించినా ఆడవారు చాలా మంచి వున్నారు👍👍👍
@kumarrangam7651Ай бұрын
పోలీస్ లా పరిస్థితి ఇలా ఉంటే సాధరణ వ్యక్తుల పరిస్థితి ఏమిటి?
@pravalikapotti658022 күн бұрын
Veedu antha mandini munchi sampadinchado kada
@golivenkateshwarlu11623 күн бұрын
రఘు గారు మీ జర్నలిజం సూపర్ అండి. ఈ బాధితులకి తప్పకుండా న్యాయం జరగాలి. ఈవిడకు మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షించాలి. .
@prasadgranites8141Ай бұрын
మానవహక్కుల సంస్థ అధిపతులుగా ఉన్న వారందరూ, నిత్యజీవితంలో మానవరాక్ష సులే.!👉👉
@japaprashanth2226Ай бұрын
రఘు గారు ఆమెకు మోసాలు చేసి బ్రతికే అలవాటు ఉన్నది అనిపిస్తుంది. ఆమె ఆడమనిషి , ఎస్సీ , ఇంగ్లీష్ , హిందీ , కొంత చదువుకున్న అతి తెలివి కనపరుస్తూ సమాజంలో చలామణి అవుతుంది . బ్లాక్ మెయిల్ చేస్తూ ఆడతనం ఎరవేసి కొంత పలుకుబడి ఉన్న మాజీ ఎమ్ల్ఎ రాయయ్య లాంటి ఇంకాకొంత మందిని వాడుకొని ప్రజలను మోసంచేస్తున్నారు . వీళ్లను క్షమించకుండా పోలీసులు చర్య తీసుకోకపోతే అందరికి మోసం చేయడం అలవాటవుతది . రఘు గారు మీరు ఎవ్వరికీ భయపడకండి , పుట్టింది ఒకరోజు చచ్చేది ఇక రోజు . 👍👌🙏🏻🙏🏻🙏🏻
@pavanipavani4330Ай бұрын
Prashant garu politicians vedavalu police vaallani duty chesukoniyyaru
@muraliande8448Ай бұрын
రఘు గారు చాల బాగా మీడియా ద్వార అందరికి అర్థమైన విదముగా తెలిపే ఒక మంచి జర్నలిస్ట్ చిన్న వయసు,యువ డైనమిక్ జర్నలిస్ట్ 🙏👍👍👍👍
@NarsingaRao-my9tpАй бұрын
ఇదంతా చంద్రయ్య చేస్తున్న దం దా
@karrisrinivasarao5735Ай бұрын
Yes
@prakashreddytoom3807Ай бұрын
Jai.Hindh.Jai.Bharath.
@prakashreddytoom3807Ай бұрын
Jai.Telangana.
@joshuapilli6567Ай бұрын
రఘు గారు నేను కాపు కన్వర్ట్ క్రిస్టియన్ చెబుతున్న మా ఊరిలో ఒక cpm లీడర్ మీద మా చర్చికి సంబంధించిన వ్యక్తి అట్రాసిటీ కేసు పెడితే మేము అతనిని పిలిపించి మందలించి withdrawal చేసుకోమని కోరితే అతడు మా మాట వినలేదు. అప్పుడు నేను మా పాస్టర్ గారిని సంప్రదించి అతడు మన చర్చి సభ్యుడా లేక హిందువా అని అడిగి అతడు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని సర్టిఫికెట్ ఇవ్వమని కూరగా మా పాస్టర్ గారు క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఇచ్చినారు. ప్రస్తుతం చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఒక bc క్రిస్టియన్ గా మారితే అతను జనరల్ కోటకు పోతాడు. ఒక ఎస్సీ క్రిస్టియన్ గా మారితే అతనికి bc c సర్టిఫికెట్ వస్తుంది. బీసీసీ సర్టిఫికెట్ ఎమ్మార్వో ద్వారా తీసుకుని నేను డిఎస్పి కి సబ్మిట్ చేసినాను. వెంటనే ఆ డిఎస్పి గారు నీవు sc వికాదు bc c వి వానికి నోటీసు ఇచ్చి కేసు తొలగించి నాడు. సారు ఒక ఏఎస్పీ గా పనిచేసి ఇంత చిన్న విషయం ఎందుకు తెలుసుకోలేకపోయారు తను పెట్టుకున్న లాయర్లు కూడా ఈ విషయం సారుకు ఎందుకు తెలుపలేదు. ఇప్పటికైనా పట్టించుకుని నేను చెప్పినట్టుగా చేసి దాన్ని ముడ్డి మీద తన్నండి.
@venkateshv9514Ай бұрын
Sir you have good knowledge & gentleman.😅😅
@prasadgranites8141Ай бұрын
మంచి విషయం, ఇది ప్రజలు తెలుసుకో వాల్సిన విషయం.👉👉
@narasimhakari9166Ай бұрын
@@prasadgranites8141
@shyamalayerramilli7859Ай бұрын
సామాన్య ప్రజలకు ఇటువంటి విషయాలు తెలియవు. తెలిసినా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసులు పాపం వాలని డబాయించేస్తారు
@venkateshv9514Ай бұрын
@@joshuapilli6567 Anna you are real human & kind person.
@rajendermarpati9278Ай бұрын
Good రఘు గారు నిజాన్ని చాలా కరెక్ట్ ga చెప్పారు
@kiranads457Ай бұрын
Vani bondha 😂
@lingaiahpatel2278Ай бұрын
ఇంతా మందిని ఇబ్బందులు పెట్టి ఎమ్ సాధిస్తారు అమ్మ ఎందుకు ఇటువంటి జీవితం
@karrisrinivasarao5735Ай бұрын
నాపేరు ప్రశాంతి, ప్రశాంతంగా ఉండను, ఉండనివ్వను.
@JawaharReddy-qo2tkАй бұрын
Manchi maata adigaaru.
@JawaharReddy-qo2tkАй бұрын
@karrisrinivasarao5735. Good comment.
@bikshapathinoone4814Ай бұрын
ఈ దేశంలో చట్టాలు, రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కలిపించటం లేవు. కులానికి మతానికి బలానికి... అవసరాన్ని బట్టి వర్తిస్తున్నవి.
@ravicirlaАй бұрын
రఘు అన్న నీవు చెపింది నిజం
@munafaravichandrasekhar3712Ай бұрын
Mana tholivelugu Raghu Anna is grate jurnalist
@kiranads457Ай бұрын
Avunu great pedda broker ghadu…money tiskoni money unnoniki support chese great journalist raghu garu
@donthamniranjan9964Ай бұрын
రఘు గారు నమస్తే, ఇటువంటి చీటింగ్ lady ని చట్టపరంగా శిక్షించ కుంటే భవిష్యత్తు లో ఎందరో అమాయకులు బలవ్వుతారు, కాబట్టి తగిన విచారణ చేపట్టి ఈ లేడీ గ్యాంగ్ లో ఎంత మంది సభ్యులున్నారో, అందులో చంద్రయ్య ఎంత కీలకమైన పాత్ర లో ఉండి ఈ కిలాడీ నాటకాన్ని కొనసాగిస్తున్నాడో అంతా క్రిమినల్ ఎంక్వయిరీ చేయించి బాధితులకు రక్షణ కల్పియ్యండి, మీకు సమాజం రుణపడి ఉంటుంది. జై హింద్, జై భారత్.
@RevanthReddy0999Ай бұрын
అతని ఇంట్లో వుండి తననే బెదిరిస్తుంది కిరాయి కి వున్నావు పో అంటే పోవాలి .
@karrisrinivasarao5735Ай бұрын
ఇంటి ఓనరే, ఇల్లు వదిలి పోవాలని వారి ఆలోచన.
@SandhyaRani-xm5lgАй бұрын
10 years back maku ilage jarigindhi police kuda mammalne bedhirinchindu si
@kashinath92463Ай бұрын
క్రిష్టియన్, ముస్లిమ్ లకు ఇళ్లు కిరాయికి ఇస్తే ఇలాగే ఉంటుంది
@JawaharReddy-qo2tkАй бұрын
@@SandhyaRani-xm5lg. Udyoga Bhadrathe kaaranam.
@Tnraju-c614 күн бұрын
ఈ ఫేక్ sc st కేసు లా వళ్లే sc st లకు ఇండ్లు అద్దెకు ఇవ్వడం లేదు,
@bskm5322Ай бұрын
Same thing happened in manikeshwar nagar ou anna😢😢😢 Papam వడ్డెర వారిపై చేసి 10 lak demanding 😢😢
@ramakrishnavemparala3968Ай бұрын
ఇలాంటి ఆడవాళ్లు చాలామంది వున్నారు ఇలాంటిదే నాకు 20 ఏళ్లక్రితం తగిలింది
@jskumar1989Ай бұрын
ఇలాగే మహబూబ్నగర్ లో కూడా జరిగింది
@rajanikanthreddy2249Ай бұрын
Good Work Bro..Entire matter came to an end with all evidences in 45 min.And the Culprit is that Lady..She is unnecessarily wasting Department and Judicial time by filing fake complaints..
@peddilaxmareddy2710Ай бұрын
చంద్రయ్య గారి వ్యవహారం చూస్తే ఇప్పుడున్న న్యాయమూర్తుల జడ్జిమెంట్ నమ్మాల్సిన పరిస్థితి ఉందా ఈ దరిద్రులు retire అయినంక నీతి నిజాయితీగా తీర్పులు ఇచ్చినవాడైతే ఏ సమస్యల లోనైనా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కానీ ఈ వీడియో చూసిన తర్వాత నోరు మూసుకొని ఎందులో తలదూర్చకుండా ఇంట్లోనే ఉండి ఉంటే న్యాయ వ్యవస్థ మీద దురాభిప్రాయం కలగకుండా ఉండేది కదా న్యాయ వ్యవస్థను బ్రష్టు పట్టించిన నా కొడుకులను ఏం చేయాలో అర్థం కాదు ఈ సెక్యులర్ ప్రజాస్వామ్య దేశంలో
@nagyerrojulaАй бұрын
చంద్రయ్య ది ఆదిలాబాద్ జిల్లా లోని ఒక పల్లె ఇతడి బంధువులందరికి govt jobs ఇప్పించాడు చాలా correpted
@mekalasrinivasreddy4445Ай бұрын
ఏం ఉచ్చ పోయ్యించిండ్ అన్న రఘు అన్న సూపర్ అన్న అన్న అన్న ఏం మాట్లాడుతుంది అమే నికు కూడా ధంకి ఇస్తుంది
@yadagiriyerra7523Ай бұрын
ఎస్సీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ చట్టాలను అడ్డం పెట్టుకొని వేల మందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో దీనిపై మొత్తం ఒక సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వయిరీ చేయించాలి ఎన్ని కేసులు రిజిస్టర్ అయినవి ఎన్ని కేసుల్లో కాంప్రమైజ్ ఐ డబ్బులు తీసుకున్నారు ప్రభుత్వం నుంచి ఎంత సహాయం తీసుకున్నారు అనే విషయాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించి చట్టం పై రివ్యూ చేయాలి.
@vimalakumari1917Ай бұрын
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చాలా దుర్వినియోగం
@urlamvenkataramana1659Ай бұрын
పరిస్థితులు ఇలా ఉంటే నమ్మి ఎవరికైనా ఇల్లు అద్దెకు ఇస్తారా.
@BenedictJ.Anthony-dd4wxАй бұрын
Hat's of to you Mr RAGHU SIR.. FOR YOUR WONDERFUL 4TH PILLARS OF JOURNALIST VOICE.. for the POOR PUBLIC SUFFERING.. JAI HIND 🇮🇳 JAI SAMVIDHAN 🇮🇳
@madhusudhanrao2094Ай бұрын
Very useful messages Raghu garu Wonderful experience with Tenant lady.😮😮😮😮
@bhaskarchilukuri7878Ай бұрын
Great Raghu garu Mee Dare ki Dhanyavadhalu
@venkateswarluthummalacharl5982Ай бұрын
ఈమెను కఠినంగా శిక్షించండి.
@malleshkondi8561Ай бұрын
మన దేశంలో మన సొంత ఆస్తి కాపాడుకోవడం కష్టం వుందీ పోలిసుల పని పోలీసులను చేసుకోనీయరూ రిటైర్ అయిన ఆఫీసర్ రాజకీయం ఏమిటి
@karrisrinivasarao5735Ай бұрын
రిటైర్డ్ పోలీసు ఆఫీసర్కీ ఈవిధముగా జరిగితే సాధారణ వ్యక్తి పరిస్థితి ఏమిటి?
@laxminarayana6997Ай бұрын
ఇలాంటి దాన్ని నాలుగు రాడ్లు పెట్టి... అంటే తెలుసు కదా రాడ్ అంటే
@yadagiriyerra7523Ай бұрын
ఆమే మాటలు వింటే పూర్తిగా కేసు గురించి అర్థమవుతుంది. ఏదో విధంగా చివరికి కాంప్రమైజ్ అని చెప్పేసి డబ్బులు ఎగ్గొట్టడం డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అప్పుడు చంద్రయ్య రాజయ్య లాంటి వాళ్ళును కూడా ఇన్వాల్వ్ చేస్తారు, మాట్లాడదాం రండి కూర్చొని మాట్లాడదాం రండి, అని చెప్పేసి ఒత్తిడి చేస్తారు ఈ పైసలకు అంటే అద్దెకు మంగళం పాడి ఆ పోలీసాయన దండం పెట్టి వెళ్లి పోవలసి వస్తుంది. ఇదే చివరికి జరుగుతుంది. చివరికి ప్లాన్ వారు ఇలాగే ముగిస్తారు. ఇంతవరకు వేల కేసుల్లో జరిగినది ఇదే.
@induramana3684Ай бұрын
అద్దెకుండేవాళ్ళు ఆగడాలు అరికట్టెందుకే... రెంట్ కంట్రోల్ చట్టం రూపురేఖలు మార్చారని విన్నాను ఇంటి ఓనర్ లకే విలువ నిస్తూ సెంట్రల్ యాక్ట్ (టెన్నెంట్ యాక్ట్ ) మార్పులు చేశారట. మీరేం వర్రీ కాకండి
@gky999Ай бұрын
SC STయాక్ట్ ని misuse చేయడం అంతే
@kiranads457Ай бұрын
Evadu ra miss use chesindhi… office dhavamsam chesi equipment anthe tiskoni lady ani chudakunda lift lo 2hrs bandichi Daily 100 phone chesthe appudu lift open chesaru
@rajanikanthreddy2249Ай бұрын
one of the first victim was my father..Almost 30 years back..Non bialable,,Only Jail
@rajanikanthreddy2249Ай бұрын
@@kiranads457 Watch the video..She even put SC/ST cases on her Employees..
@peddilaxmareddy2710Ай бұрын
నాకు జరిగిన అనుభవము, SC/ST Act మెజారిటీ దళితులకు న్యాయం జరుగుతుంది సంతోషం. నేను 1992 లో బ్యాంకు ఆఫీసర్ పనిచేయుచున్న కాలములో ఎలాంటి ఒత్తిడి లేకుండా govt. Schemes (sc action plan) సెలెక్షన్స్ వెంటనే display chesthe కొంతమంది లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా పైన మోపడం జరిగింది తిరిగి వారిలో వారికి వివాదం ముదురుకొని వారే కేసు విత్ డ్రా చేసుకోవడం జరిగింది ఇది నా అనుభవం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నాన్ bayable అరెస్టులు కాకుండా ఎంక్వయిరీ చేసి అరెస్టు చేస్తే బాగుంటుంది .
@TH3NDАй бұрын
@@kiranads457 ardam aiyindi nuvu evaro 😂
@urlamvenkataramana1659Ай бұрын
అట్రాసిటీ కేసును తప్పుగా ఉపయోగించుకుంటున్నారు
@mekalasrinivasreddy4445Ай бұрын
గుడ్ జాబ్ బ్రో గ్రేట్ job రియల్ హ్యుమానిటీ perso n
@nagendrakumarkolavennu8677Ай бұрын
Good effort by Raghu.
@venkatramreddy2447Ай бұрын
😮REMOVE SC ST ACT
@lifegamerpro4033Ай бұрын
Ban caste
@karrisrinivasarao5735Ай бұрын
@liసాధ్యపడదుfegamerpro4033
@karrisrinivasarao5735Ай бұрын
@@lifegamerpro4033సాధ్య పడదు
@janicherukuri7589Ай бұрын
ఈ ఎస్సీ, st ఆక్ట్ వల్ల ఎంతోమంది బాధింపబడుతున్నారు. అతి ఎక్కువగా దుర్వినియోగం అవుతున్న చట్టాలలో sc,st ఆక్ట్ మొదటిది. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి.
Super Raghu, meelanti vaallu kooda lekapothe ee maaya ledeelu inka rechi potharu.
@G.R.P.RvishnuprathapreddyG.R.PАй бұрын
Super speech good Raghu garu🎉
@saradadevikalavacharla8389Ай бұрын
"ఆమె మీకెట్లా తెలుసు"అని ఆ రాజయ్య గారిని అడగరేం?
@joshuapilli6567Ай бұрын
అది నిజంగా క్రిస్టియన్ అయితే అది పెట్టే అట్రాసిటీ కేసులు చెల్లవు. అది క్రిస్టియన్ అట్రాసిటీ చెల్లదు అంటూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసుకోవాలి.లేదా mro నుండి అది క్రిస్టియన్ అని సర్టిఫికెట్ తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేయండి.ఇంకా మీకు ధైర్యం ఉంటే అన్ని పీకి బయట పడేయండి. కోర్టులు ఏమి చేస్తాయి జరిగినదానికి ఒక కేసు పెడుతారు. అంతకన్నా ఏమీ చేయలేరు.
@greddyt.1963Ай бұрын
ఏ act ని దుర్వినియోగం చేసినా శిక్ష వేయాలి
@srinageshbirruАй бұрын
అంత మోసం చేసింది కాబట్టి దానికి దేవుడు శిక్ష వేశారు కొడుకు చనిపోయిండు ఎవరినైనా సరే మోసం చేస్తే అన్యాయం చేస్తే దేవుడు కచ్చితంగా శిక్ష వేస్తారు ఇప్పటికీ ఆమె మారకపోతే ఇంకా అనుభవిస్తుంది ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి
@HyderabadiiboiiАй бұрын
Hats of Raghu brother
@pambalayellaiah2154Ай бұрын
రాజుగారు ఇటువంటి ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి దందాలు నడిపించే మోసగాళ్ళు సమాజంలొ ఆర్థిక అరాచక వాదులు భరతం పట్టాలి. ఇలాంటి మోసం కారులు సొసైటీలో నిజమైన దళితులకు ఏవైనా సమస్యలు నిజంగా ఏర్పడితే చట్టం సమాజం నమ్మనటువంటి పరిస్థితులు ఎదురైతయి.నేను కూడా ఒక దళిత ఆక్టివిస్టునే అయినప్పటికి ఇటువంటి మోసకారులను ఎవరు వెనుకేసుక రాకూడదు.ఇటువంటి దళిత మోసకారులను అది ఆడదిగాని మొగాడు గాని నంగనాచి బ్లాక్ మేయిల్ చేసేవాళ్ళు సంఘవిద్రోహకులను వీళ్ళు పైన చీటింగ్ కేసుపెట్టి వీరి యొక్క బాధితులకు చీట్స్ ఇవ్వాల్సిన డబ్బులు చట్ట సహాయం తీసుకొని కోర్టుద్వారా బాధితులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకిప్పించాలి.
@Bigb-pj5ucАй бұрын
😂e kalthi sc ,st galawala mana dalitha sodarulu avakashalu kolpothuru,evadura sc memu christian Ani badai kodtharu reservation laku vachesariki memu dalithulam antaru,hindu dalitha sodarulari velaku guttam thimpandi
@PrashaquarianАй бұрын
Really appreciate ur efforts in taking up these issues Brother.
@dhudalanarasaiahkumar4336Ай бұрын
Raghu sir hatsof
@kanthalajithenderreddy3547Ай бұрын
Ragu, garu your great 🤝👌
@ss-ji3jdАй бұрын
Mimmalni kcr government lo kidnap chesinappudu nundi chustunna, Ravi prakash mee channel lakkunnaruga, tolivelugu channel turned to mana tolivelugu...God bless you brother....meeru ante naaku chala istam Raghu anna....love from Vijayawada
@kiranads457Ай бұрын
Vadi evadu kidnap cheyaledhu… vadhe papularity kosam pedda drama play chesindu
@madanamohanaraocherukumalliАй бұрын
Raghuji you are super journalist Your interview is very super.
@rknaidu1383Ай бұрын
సతి సావిత్రి
@brotherseyonrajofficial1433Ай бұрын
ఒక అమ్మాయి అయ్యి ఉండి ఇంత డేంజర్ గా తయారైంది అంటే. ,,, మంచి టాలెంటెడ్ అక్క,,,,,
@kiranads457Ай бұрын
Akka Danger ok Danger iy ne intlo valani. Evaridagaraina padukopetindha ra badkav
@prasadgranites8141Ай бұрын
అక్క ఏంది, తొక్క!🙃😊😇😊😇
@peddilaxmareddy2710Ай бұрын
మరి ఏమనాలి
@PrameelaMachunuruАй бұрын
Ladie.musugo.musug.dan.teevravadhi.lade
@varalaxmiguptak2194Ай бұрын
వారికి మద్దతుగా వారి వ్యవస్థ లు వుంటాయి
@vasavitraders5567Ай бұрын
Raghu garu meeru super
@raghuanthati1209Ай бұрын
Hats of Raghu garu
@anjillreddy419Ай бұрын
కరక్ట చప్పపు భయ్య ఏ మాటకు అమాట
@nali77866Ай бұрын
Ee brother cheppindhi correct.
@gopalreddyanupati6577Ай бұрын
Good raghu garu
@mallemkondaiahmekala404Ай бұрын
Vammo
@narsimhareddy3394Ай бұрын
She is most block mail woman
@maheshgollapelly7779Ай бұрын
Sc st case lu Ela kuda vaduthunaru.
@kab3639Ай бұрын
Ragu Anna wonderful work.
@MdAkber-k1wАй бұрын
ఒక్కటే పరిష్కారం, నీళ్లు కరెంట్ బంద్ చేయండి.
@degaslabs8530Ай бұрын
JUDICIARY SHOULD THINK OF MISUSING OF SC AND ST ATROCITY CASE
@bandiravi9257Ай бұрын
Sc St చట్టం చాలా దుర్వినియోగం అవుచున్నది, కాబట్టి ఆ చట్టం పై రివ్యూ చేయాలి లేకపోతే దేశం భ్రష్టు పట్టిపోతది జై హింద్
@hyderabadunitypowers9538Ай бұрын
Superb Raghu anna.keep going 😊
@saitejafflover2569Ай бұрын
Raghu garu she is pakka frad
@kiranads457Ай бұрын
Em fraud chesindhira….. vadu office antha dhavamsam chesi equipment antha donghatam chesi oka mahilanu 6 months gha vedisthunte neku she is fraud lagha kanipisthundara badakav
@ademmannemАй бұрын
రిటైర్ జడ్జీ మరియు mla Rajayyanu వీరిని బాగ విచారిస్తే నిజం తెలుస్తుంది వీరిఅండథొ జరిగినట్లుంధి ఒక SPనిమిగథ ఉడ్యొగులను వేడిష్టుంధి పెద్దమూటౌంధి పోలీస్ చర్య తీసుకోవాలి
Really its great Ragu garu to bring infront of people through your media such issues to take action further by police department while seeing this proofs.
@srinivassindogi7056Ай бұрын
Raghu, you did a fantastic job. Don't leave these fellows...you correctly said its a" Danda" And it should be stopped, guilt should be punished
@subbus1410Ай бұрын
This came in light Many are being harassed with false cases Unless strict action taken we will be victims
@nareshreddy841Ай бұрын
Super Raghu garu
@mekalasrinivasreddy4445Ай бұрын
వందల ఫల్త్ కంప్లైంట్ లు ఇచ్చిందాని కీ ఏం case lu ఎక్కడ గుర్తు పెట్టుకుంటుంది
@venkateshwarraopalakurthi632Ай бұрын
Good Raghu anna
@gvinodkumar5680Ай бұрын
Raghu garu good news nd helping news explain by you This lady nd retired judge nd if possible this MLA also should be given strict punishment
@kiranreddyperla321Ай бұрын
Good job raghu anna
@moiedahmed9646Ай бұрын
ఆమె సంగతి తెలిసినంక మళ్ళీ ఎందుకు రెంట్ ఇచ్చారు. అది మీ తప్పు
@shyamsundarreddy9750Ай бұрын
ముందు teliyadu
@peddilaxmareddy2710Ай бұрын
ముందు తెలియదు తర్వాత బ్లాక్ మెయిలింగ్
@SURYA-k8hАй бұрын
Sc,stయాక్ట్ మిస్ యూస్ అవుతుంది దీని రద్దు చెయ్యాలి
@damodarburra8747Ай бұрын
రఘు గారు మీరు చాలా నిజాయితిపరులు.నిజాల్ని నిక్కచ్చిగా చెబుతారు. ప్రశాంతి పెద్ద చీటర్ ఆమెనే పెద్ద జీనియస్ అనుకుంటుంది.రెంట్ రెగ్యులర్ గా ఇచ్చి తన వ్యాపారం చేసుకోలేక అన్ని కథలు పడుతుంది.
@yadagiriyerra7523Ай бұрын
రఘు గారు చాలా నిజాయితీ కరమైన జర్నలిజం చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు యు.. వాస్తవాలను వెలికి తీయడంలో మీరే మీకు మీరే పోటీ. రియల్లీ యు ఆర్ గ్రేట్.
@bikshapathinoone4814Ай бұрын
నిజం దేవునికి... ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకే తెలుసు.... అనవసరంగా చట్టం ఇచ్చిన అవకాశాన్ని కులం మతం పేరున దుర్వినియోగం చేస్తే, మనం కలిసి మనుగడ సాగిద్దమంటే భయం వేసి, దూరంగా ఉండాలనిపిస్తుంది. నిజంగా ఆకారంగా బాధిస్తే ఎస్సీ/st కేసు పెట్టొచ్చు... కాని ఆయుధం ఉందని ఇతరుల్ని భదించోద్దు అనేది నా ఉద్దేశ్యం.
@skalishaАй бұрын
చెక్ బౌన్స్ కేసులు ఎందుకు పెట్టలేదు
@ramaraju1340Ай бұрын
Talented woman
@SDP523Ай бұрын
Great Raghu brother. Plz chk out all the lady Don's in Telugu states and bring to the studio
@SarvisettyPadminiАй бұрын
Super sir
@vinodhkona9936Ай бұрын
సారాంశం:::::::::::::::: SC లకు ఇల్లు రెంట్ కి ఇవ్వొద్దు... చాలా మంది ఇన్నర్ ఫీలింగ్
@bskm5322Ай бұрын
Mi తప్పు ఏం లేదా
@SunnySunny-nm6soАй бұрын
నీది ఆ కులం అయ్యా
@anjillreddy419Ай бұрын
Carect .. ,manisi laga onte evva vacho, padvo laga onte evvoddu
@parvathidevi6444Ай бұрын
Illu evvaledani ante addeku evvaledani courtlo case vesharu
@parvathidevi6444Ай бұрын
Naa meeda kaadu.paper news.
@snraosarithadevi2628Ай бұрын
Raghu garu gret👌👌👌
@chadavbreddy7950Ай бұрын
Yes, raghu garu, your guess is correct . This leady very dangerous 😳
@venkateshv9514Ай бұрын
Kalvakuntla kavita Chellelu Laga unnadhi.😅😅
@kiranads457Ай бұрын
Kalvakuntala cheli iythe ne cheli no, ne akkano vala anna daghariki pampinchu ra badkav