Reality Of Electoral Bonds in Telugu | How Big Is the Electoral Bond Scam | Kranthi Vlogger

  Рет қаралды 132,080

Kranthi Vlogger

Kranthi Vlogger

Күн бұрын

Пікірлер: 1 100
@KranthiVlogger
@KranthiVlogger 7 ай бұрын
KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7 Get 50% OFF on Kukufm’s 1st Month subscription!! Only @49 instead of Rs 99 coupon code - KV50
@AtSivaa
@AtSivaa 7 ай бұрын
Hii bro #Kreazy brouh's❤❤❤
@Mohansai13
@Mohansai13 7 ай бұрын
Maoist Madvi hidma kosam video chey anna
@chrish831
@chrish831 7 ай бұрын
Do a video on West Bengal political crisis and who is shahjahan(TMC)
@Nag007.
@Nag007. 7 ай бұрын
Anna God's Gurinchi Topic chepthey baguntundhi.. Mana India lo enni God's Alaa create Ayyaru... Kudhirithey interesting untundhi chei Anna
@Rideeer
@Rideeer 7 ай бұрын
WHERE IS THE SENSE OF PROPORTION FOR THOSE WHO ACCUSE BJP OF CORRUPTION? BJP CENTER & 18 STATES TMC DMK 1 STATE 1 STATE 6060.5 Cr 1609.5 Cr 639 Cr BJP WITH SUCH A MASSIVE SUPPORT BASE RECEIVED 6060.5 CR BUT PARTIES WITH PRESENCE IN JUST ONE STATE HAVE RECEIVED DONATIONS UPWARDS OF 1600 CR
@shyamambedkar9267
@shyamambedkar9267 7 ай бұрын
నచ్చకుంటే డిస్ లైక్ కొట్టమన్న ఏకైక తెలుగు youtube ఛానల్❤❤❤❤❤❤❤❤❤❤❤
@indian3564
@indian3564 7 ай бұрын
👍👍 క్రాంతి బ్రో 🤝🤝
@anhsirkk9446
@anhsirkk9446 7 ай бұрын
Haha... Neku teliyani vishayam enti ante dislike kottina kuda video engagement perugutundi..!😂 And most of the followers blind ga Kranthi ni nammutaru thappa evadu dislike kottaru..!
@Ratnababu530
@Ratnababu530 7 ай бұрын
అన్న ఒక గుడిలో కానీ చర్చి లో కానీ ఒక 2000 రూపాయల ఫ్యాన్ డొనేట్ చేస్తే క్యాపిటల్ లెటర్స్ తొ రాస్తారు కానీ ఈని కోట్లు ఇచ్చిన వల్ల పేర్లు ఎవరికి తెలియదు ఇండియా లో అంతే
@ashokraja8520
@ashokraja8520 7 ай бұрын
అది తెలిసిన వలు చేస్తేనే ఒక్ నా అర్దం అయిందా నీకు😊
@Ratnababu530
@Ratnababu530 7 ай бұрын
@@ashokraja8520 తెలియని వాళ్ళు ఇచ్చిన name రాస్తారు
@naveendhorapenuka9274
@naveendhorapenuka9274 7 ай бұрын
😂😂😂
@somisettysumansai9474
@somisettysumansai9474 6 ай бұрын
Orai babu adi donation ra daani valla aa individual ki em loss radu ade oka company Ila chesindi ani teluste chaala jarugutai stock price kuda emotions valla fluctuate ayye chance undi adi telusuko
@Ratnababu530
@Ratnababu530 6 ай бұрын
@@somisettysumansai9474 company's chesedi kuda donation aa rual prakaram details chupinchali adi telusuko frist company niiki loss vasthundha profit vasthunda adi mater kadhu
@aravindkumar21922
@aravindkumar21922 7 ай бұрын
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే ఆదాని అంబానీలోయ్ - గుజరాత్ అప్పారావు
@TarunSkanda
@TarunSkanda 7 ай бұрын
😂🤣🤣🤣
@ARIA-In
@ARIA-In 7 ай бұрын
andukay gujarat develop avutuindiii...
@unknowngamer2576
@unknowngamer2576 7 ай бұрын
mana dabbulanni thiskelli Gujarath lo pedthunnadu Gujarath apparao@@ARIA-In
@ManikantaGaddagunti
@ManikantaGaddagunti 7 ай бұрын
Deshamante Nee laga deniki paniki rakunda KZbin lo comments pettevallu kuda
@VikasKrishna-on3sm
@VikasKrishna-on3sm 7 ай бұрын
party aedaina vyapaaravettalu andariki mitrule, andariki kaavalsinavalle - charitra
@jangamchintu1317
@jangamchintu1317 7 ай бұрын
We need a video 10 yrs lo bjp goverment m chesindi and last Congress ki bjp ki a government development lo better
@degreetroller6081
@degreetroller6081 7 ай бұрын
BJP Hinduism , social media stunts , huge PR teams, IT or ed Raids, where a cow life values more than a person, dbt's, strong local language states lo hindi ni forced ga pettali annukovadam, local parties ni thokkeyyali annukovadam, prices anni dharunam ga perigai, and positives ki vasthey strong leadership , world stages meedha idnia ni okka powerhouse laga potray cheyyadam, good core team, digitalisation cheyyadam. Congress - family party , scams , scamsters, worst leadership skills, world stages lo mana presence ni pattinchukoru, prathi scheme ni scam ga change cheyyagala satha undhi , partially secular party ( for votes of different religions & caste) , mostly follows divide & rule , inka positives ki vasthey manmohan singh and pv narasimha rao appudu teesukunna steps like lpg reforms etc... india growth ki baaga help ayyayi. Actually rendu party lo positives and negatives rendu unnai.
@subhansubbusubha8422
@subhansubbusubha8422 7 ай бұрын
Congress best
@sait3373
@sait3373 7 ай бұрын
But Congress mathram secular party kadhu bro why they take endowment borad for Hindu temple and why they took waqf board. Divide and rule brother congress vachaka 80% dhaka unna Hindus ki 1rs ishte minoritys ki 1rs kanan ekkuva ichindhi inka matladithe manalni dhochi valllaki petindhi arey 500 years nundi dhopidhi gurouthune unnam Hindu Hindu ni kotti prana bhayam peti mathalu marcharu ippudu unna 90% muslims converted okapudu.secular country ani chepina Congress ekkada secular naduchukundho chepandi brother. Waqf baord and 2014 lo Congress thichina bill chalu Hindu lani chinnachooupu choosthundhi ani cheppadaniki aji sriram cheputhunte mana Rahul gandhiki kopam vasthundhi meeting lo mare akkadiki poyi alla o Akbar ani ante raledhe Congress is poppet for all other nations andhuke chesindhi chala 1971 war ala Congress dhsniki Karanam Congress hey war kavadaniki Congress gurinchi chrpalem le bro electoral bond unnayi kabati intha thisukunnadu ani thelisindhi if lenappudu Inc entha thisukundho 1000cr thisuko 10cr ani rasina rasthundhi le avarage bjp ki vachindhi 400cr state wise choosukunte mare Ed jariginappude why ante mare yes andhulo undhi edho scam but 10 mandhi gaja dhingalu kalisi oka chinna dhonga ni donga annatu undhi oka state 1400 cr vs state ki 400 cr idhi kanipisthundhiga Theda adhikaram lo unna lekapoyiba dhichukuntunnaru iga vasthe 😂😂😂 one side kadhu bro 2 side bjp unte money pothayemo but edho rakanga india development avudhi adhe congress vasthe money pothayi india development pothadhi Kashmir pothadhi ippudu levani pakisthan kuda lesthadhi pakistha ni poahinchudhi congress malla isthundhi ra ma medha bombs veyamani so congress state unte emo kani national wise avasaram ledhu
@KCKiranChandra
@KCKiranChandra 7 ай бұрын
​@@subhansubbusubha8422😂😂
@itsstrvideos3261
@itsstrvideos3261 7 ай бұрын
Congress is best
@chrish831
@chrish831 7 ай бұрын
Do a video on West Bengal political crisis and who is shahjahan
@Peoplestandofficial
@Peoplestandofficial 7 ай бұрын
Adi adagakudadhu bro,, manodu India lo vedveshalu lepadaniki chustunadu. Allamtivi chestea andariki nejalu chepaliga, monodu nejalu chepadu appudu😂😂
@SSCRIPTS
@SSCRIPTS 7 ай бұрын
He said I am doing that video to me personally but not got funds it seems🤡
@manjulabolla7334
@manjulabolla7334 7 ай бұрын
Yera Manipur India lo ledha dhaani gurinchi vadhdha😂😂
@manjulabolla7334
@manjulabolla7334 7 ай бұрын
​@@PeoplestandofficialArey bewakoof gaa unnavo hatras Manipur issues meedha vedio vadhdha.. Thuu nee baanisa brathuku cheda luchcha lafoot lathkor penta baththayi dog dhobhbheyyi
@chrish831
@chrish831 7 ай бұрын
@@manjulabolla7334 I know clearly about Manipur and I don't know about west bengal that's why I am asking kranthi
@shyallinone3396
@shyallinone3396 7 ай бұрын
List lo BRS marachipoyavu bro....oka telangana party ki 1256crores haa...chala mosam edhi
@akhilpadavala7443
@akhilpadavala7443 7 ай бұрын
Nenu Alaane anukunna. Kaani aa tarvata telugu states lo unde parties ani Cheppi. First BRS eh cheppaadu
@ramesh8649
@ramesh8649 7 ай бұрын
Bro brs ki 1300 cr
@somisettysumansai9474
@somisettysumansai9474 6 ай бұрын
Adi mankenduku bjp ni Bengali bengesav Inka bro happy
@user-dm1yx7qz6h
@user-dm1yx7qz6h 6 ай бұрын
​@@somisettysumansai9474Video sarigga chudara , telugu states lo modhata cheppindhi BRS Peru ne
@Blocktigers309
@Blocktigers309 6 ай бұрын
​@@somisettysumansai9474 Bjp రూలింగ్ పార్టీ 17 స్టేట్స్ లో వున్నది ఆ మాత్రం రావు కాంగ్రెస్స్ పార్టీ కి వున్న 4 states yentha vachindhi చూసుకో
@Vishal54399
@Vishal54399 7 ай бұрын
We the family always appreciate and support you and your hard analysis ❤🎉
@contrasuper
@contrasuper 7 ай бұрын
Nijanni nirbayam ga cheppe nuvvu chala KZbinRS kante GREAT ANNA I ALWAYS SUPPORT YOU ✊✊✊
@Peoplestandofficial
@Peoplestandofficial 7 ай бұрын
అప్పుర lucha
@MUBBK
@MUBBK 7 ай бұрын
WT support you can give him . If he was arrested will you take the responsibility and go on behalf of him . Are you ready to support him financially ? In WhaT productive way you can support him or just OC support or jumjilani support
@contrasuper
@contrasuper 7 ай бұрын
@@MUBBK 😂not that support bro, .... I can watch his videos, and subscribe him ..and also join in membership which can help him in financial way.....and I will consider him as best you tuber in my terms, BECAUSE HE SPOKE THE TRUTH....
@MUBBK
@MUBBK 7 ай бұрын
@@contrasuper is that support? Oc support, nothing is lost from ur pocket ..
@khaledmohammed6741
@khaledmohammed6741 7 ай бұрын
Motham 12,000 crores Ani election comission online lo details pettindi... Amithsha 20,000 Ani debet lo cheptundu..😂😂😂😂😂😂😂😂😂😂
@harsha2615
@harsha2615 7 ай бұрын
నా భారత దేశ యువతను చూస్తుంటే చాల గర్వంగా ఉంది.. • దేశం లో నిరుద్యోగం గురించి మాట్లాడాల్సిన యువత మతం గురించి మాట్లాడుకుంటున్నందుకు.. •దేశం లో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోతుంటే.. ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాల్సిన యువత 3 గంటల సినిమా గురించి చర్చ చేస్తున్నందుకు.. •అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. మన దేశం లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఎందుకు తగ్గవు అని నిలదీయాల్సిన యువత హిందూ, ముస్లిం గొడవల గురించి మాట్లాడుతున్నందుకు.. •మేము అధికారం లోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇష్టం అని అధికారం లోకి వచ్చి ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించాల్సిన యువత ప్రశ్నించకుండా.. హిజాబ్ గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నందుకు.. •నేను అధికారం లోకి వస్తే నల్లధనం తీసుకు వచ్చి పేదల బ్రతుకులు మార్చేస్తా అని ప్రగల్బాలు పలికి అధికారాన్ని సాధించిన వ్యక్తిని నిలదీయనందుకు... •దేశం లో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ప్రశ్నించలేని చేవ చచ్చిన మనుషులుగా మారినందుకు... •స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్ ఎందుకు నిర్మించట్లేదు అని ఆలోచించాల్సిన యువత గుడి నిర్మాణాల గురించి మాట్లాడుతున్నందుకు.. •ప్రభుత్వరంగ సంస్థలు నిర్మించాల్సింది పోయి వాటిని కారు చౌకగా.. తన కార్పొరేట్ మిత్రులకు అమ్ముతుంటే.. ఎదురు తిరిగి గొంతు ఎత్తాల్సిన యువత గొంతు మూగబొయినందుకు.. •కరోనా మరణాలు... వలస కార్మికుల ఆకలి చావులు.. నిరుద్యోగుల ఆత్మహత్యలు.. హాయిగా మర్చిపోయిన యువత మళ్ళీ.. మళ్ళీ.. మా ఓటు మీకే అంటూ బానిసలుగా మారినందుకు.. నిజంగా గర్వంగా ఉంది
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 7 ай бұрын
నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు. "60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు. మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు. స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు. బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు. దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు. కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రులు లేవు. విద్యాసంస్థలు లేవు. ఎరువులు లేవు. జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు, సాగుకు నీటి సరఫరా లేదు. దేశంలో ఉద్యోగాలు లేవు. "కేవలం" ఆకలి మాత్రమే ఉంది. శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది... దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే. కనీసం రోడ్లు & వంతెనలు. లేవు. ఖాళీ ఖజానా ఉంది. ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు. 60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి? 👍నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరల, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ వంటి భారీ నీటి ప్రాజెక్ట్ లు ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం. ✌️వేలాది యుద్ధ విమానాలు. ✌️వేలాది ట్యాంకర్లు ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు. ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్. ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు. ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు. 👍 కొత్త రైల్వే ప్రాజెక్టులు, 👍స్టేడియాలు, 👍సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, 👍టెలివిజన్ 👍 ప్రజలందరికీ టెలిఫోన్. దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు... 👍 విశ్వవిద్యాలయాలు, 👍ఎయిమ్స్, 👍ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు. 👍అణ్వాయుధాలు, 👍సబ్ మెరైన్స్, 👍న్యూక్లియర్ స్టేషన్లు, 👍ఇస్రో, 👍నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు... 👍భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం బట్టలు మిల్స్ జాతీయం... కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu.. మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది. 👉ఇవే కాకుండా, 👉జిఎస్‌ఎల్‌వి, 👉మంగళయన్, 👉మోనోరైల్, 👉మెట్రో రైలు, 👉అంతర్జాతీయ విమానాశ్రయాలు, 👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు .... ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు. దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి. మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు... మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు? ఎన్ని ఐఐటి లు కట్టారు? ఎన్ని ఎన్ఐటి లు కట్టారు? ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు? ఎన్ని డామ్ లు కట్టారు? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? పేర్లు మార్చడం. విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం.. మరియు కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు. ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం. గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం. ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు. రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు. ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు... రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు. ధరలు విపరీతం గా పెంచారు.. డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చం#పేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.​@Yaswanth-cx2ep
@ShravanKumar-js9wp
@ShravanKumar-js9wp 6 ай бұрын
Nuvvu thop bayya chala clearga evvariki bayapadakinta chala clear ga explain chesavu
@mallimallikarjuna761
@mallimallikarjuna761 7 ай бұрын
Correct టైంలో దింపావు బ్రో వీడియో
@Gec-ml2yi
@Gec-ml2yi 7 ай бұрын
Yes
@padmalathat.p.9475
@padmalathat.p.9475 7 ай бұрын
Yes
@gyatham007
@gyatham007 6 ай бұрын
​@Yaswanth-cx2epఇప్పటికైనా ఇతను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నది. నీకు సుప్రీం కోర్టు ద్వారా తెలిసినప్పటికీ నువ్వు నోరు మెదపకుండా ఉన్నవెందుకు ?
@ganeshgana-vz1po
@ganeshgana-vz1po 7 ай бұрын
Nice job brother, you are the only youtube who spoke about bjp dictatorship
@iammealways1124
@iammealways1124 7 ай бұрын
If the BJP is doing dictatorship, I want this dictatorship. 10 years back government ni prashninche dairyam evadiki ledu eroju undhi. Koncham burra vadu bro, Dictatorship ante ento telsa? Sandeshkali lo jarugutundi chudi adi.
@starkstudio5626
@starkstudio5626 7 ай бұрын
Most awaited video❤
@luckyroy2701
@luckyroy2701 7 ай бұрын
Ledhu ilanti information share cheyadaniki chalamanda bayapadatharu chala thanks share chesinandhuku
@rajeshkanna8672
@rajeshkanna8672 7 ай бұрын
Bruhh nuv elage Inkaa chaala intresting videos cheyyali mana India lo jarige dopideela gurinchi.
@pavankumar-rk3et
@pavankumar-rk3et 6 ай бұрын
Kranthi garu meeru ending lo cheppina words 100% right.
@kannanaidu5451
@kannanaidu5451 7 ай бұрын
Thanks for the video
@chandrastatus8657
@chandrastatus8657 6 ай бұрын
చాలా బాగా చెప్పావ్ అన్న మీరు చెప్పింది పచ్చి నిజాలు 👌
@teluguanimelub5912
@teluguanimelub5912 7 ай бұрын
Thnq kranti anna correct time lo video pettav❤❤
@Rammoon68
@Rammoon68 7 ай бұрын
Thanks for giving a detailed informative videos, All the best for your upcoming videos,
@johnsridharhg6269
@johnsridharhg6269 7 ай бұрын
Super bro you’re the real generalist
@somisettysumansai9474
@somisettysumansai9474 7 ай бұрын
Bro first chaduvuko bro
@Rideeer
@Rideeer 7 ай бұрын
​@@somisettysumansai9474😂😂 correct cheppinav bro, E video lo 60% fake news undi and 40% facts unnayi
@Xtremevideos112
@Xtremevideos112 7 ай бұрын
Anna Nenu 5years na company lo work chestuna Naku incriment raledhu past 5years ga kani nuvu chepina information batiii na company mamalni mosam chestundhiii, 2thousand incriment kosam 4years ga wait chestuna, kani elctroll bond dwara 1000 crore panpindhiiii . Kani nenu yemi cheyilemmm
@MUBBK
@MUBBK 7 ай бұрын
You can do it .. resign that job and search for a new one
@eshwaraaradhya5967
@eshwaraaradhya5967 7 ай бұрын
Congress isthmu antuna freebies gurinchi Vati advantages and disadvantages gurinchi explain chey and recent ga and KA lo congress vachindhi ga Valla administration gurinchi chepu bro ivi chepavuga avi chepu
@madhanmadhu-tf6lz
@madhanmadhu-tf6lz 7 ай бұрын
Bro evali dhaggariki vachi em aduguthunnav bro😂😂.... idhu congress gurinchi videos cheyyadu okka vela chesina aa video motham congress ki favour gane untundi because mana dhesham lo congress matrame goppa party megathai anni kuda chetha party lu ani vaadi feeling
@RaghavAnMaharaj
@RaghavAnMaharaj 7 ай бұрын
ఈ వీడియో పై కామెంట్ చెయ్యకుండా వేరే టాపిక్ తెస్తున్నావు ఏంటి సోదరా...
@suresh.commonman
@suresh.commonman 7 ай бұрын
Mind blowing anna….miru cheepina ee information ee genation ki avasaram
@rajunanda7926
@rajunanda7926 7 ай бұрын
ఎలెక్టోరల్ బాండ్స్ వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన పార్టీ బీజేపీ. SBI Bank ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారు అనే వివరాలు బయట పెట్టడంలో ఎందుకు భయపడుతుంది అనే విషయం లోతుగా పరిశీలిస్తే అన్ని అర్థం అవుతాయి. బీజేపీ హాయం లో కరప్షన్ ఏ రేంజ్ లో జరిగింది అనే వివరాలు కూడా ప్రజలకు అవగాహన వస్తుంది. మతం చాటున దాగి దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు....
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 7 ай бұрын
6 వేల కోట్ల కే 😂😂.... ఒక ప్రాజెక్ట్ లో 5% తీసుకుంటే మన స్టేట్ మినిస్టర్ కి వచేస్తది 😂😂
@konkidanielkonkidaniel2267
@konkidanielkonkidaniel2267 6 ай бұрын
ప్రైస్ ది లార్డ్ క్రాంతి అన్న చాలా మంచిగా చెప్పినారు 🙏👍
@rajeshkumar-lp9gh
@rajeshkumar-lp9gh 7 ай бұрын
Hai kranthi bro.... Ippudu 7.5% political contributions ani limit ledu companies ki.....
@torlapatiravi6336
@torlapatiravi6336 7 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్, ధన్యవాదాలు సర్
@loveuuu1238
@loveuuu1238 7 ай бұрын
నిజమైన దేశభక్తుడు క్రాంతి బ్రదర్ Real hero... 💥
@edulaakhil9087
@edulaakhil9087 7 ай бұрын
Nice information hatsoff to your hard work ❤
@indian3564
@indian3564 7 ай бұрын
అన్నా జాగ్రత్త నీ వెంబడి IT CELL వాళ్ళు & WhatsApp University వాళ్ళు నీ వెంబడి పడతారు ..Keep Going On 🤝🤝 ..
@srinivasedits8569
@srinivasedits8569 7 ай бұрын
ఈయన Fake Propaganda చేస్తుంటే చూస్తూ ఊరికే ఉండలేం కదా బ్రో.... కలామ్ గారు కలలు కనమన్నరు... కథల్ దెంగమనలే.....
@indian3564
@indian3564 7 ай бұрын
@@srinivasedits8569 FAKE PROPAGANDA Kaadu Bro.. Detailed గానే చెప్పాడు అన్ని lists కూడ ఉన్నాయి.. రాజకీయపార్టీల గురించి చెపితే మనకు ఏం ఇబ్బందీ!.. కావాలంటె మనం కూడ చూసుకోవచ్చు ... ఇతను ఒక్కడే కాదు Sai Pathree Talks అన్నా కూడ చేశాడు...
@srinivasedits8569
@srinivasedits8569 7 ай бұрын
@@indian3564 Haa Avnu But BJP కి ఒకటే రాలేదు కదా...Bjp నీ Blame చేయడానికి... అన్ని Parties కి వచ్చాయి....Only BJP Scam చేసింది అనడం Fake Propaganda కాదా....
@podishettipavan4306
@podishettipavan4306 7 ай бұрын
@@srinivasedits8569 majority ga bjp ki vachai annadu tmc,DMK,brs ,ycp,TDP brs kuda chappadu kallu kakulu mingaya
@naveen1508
@naveen1508 7 ай бұрын
​@@srinivasedits8569ori sanasi adi supreme court eci release chesina report velli google lo chudu
@sarathbabu.darelli1373
@sarathbabu.darelli1373 7 ай бұрын
Excellent Explanation brother ❤❤
@naveenkumarvarma.b
@naveenkumarvarma.b 7 ай бұрын
I agree with all the point those points....
@torlapatiravi6336
@torlapatiravi6336 7 ай бұрын
చాల మంచి సమాచారం ఇచ్చారూ,ఇప్పటివరకు నాకు తెలియలేదు దేశం లో ఇంత జరుగుతుందని
@sairockzzz7374
@sairockzzz7374 7 ай бұрын
Ippudu kondharu vacchi desha dhrohiantaru😂😂😂😂
@vinayvupparapalli4782
@vinayvupparapalli4782 7 ай бұрын
nijalu chepthey desha drohi avutaaru antey mana desham development kosam desha drohi avvadam lo naakem problem ledu
@indian3564
@indian3564 7 ай бұрын
​@@vinayvupparapalli4782🤝🤝
@indian3564
@indian3564 7 ай бұрын
👏👏🤝🤝
@srinivasthungapindi9874
@srinivasthungapindi9874 7 ай бұрын
😂😂😂 right
@karunkumar-es2id
@karunkumar-es2id 7 ай бұрын
Congress vallu chesaru villu chesthe tappu yem undi antaru choodu
@user-Tallapaka
@user-Tallapaka 6 ай бұрын
నా దేశానికి మీలాంటి మేదావులు కావాలి స్వామి
@sriharip96
@sriharip96 7 ай бұрын
Kranthi Anna Rocks🔥⚡ Some IT Cells Shocked 🤯💥💣
@ASTELUGU
@ASTELUGU 7 ай бұрын
Chala manchi video andaru share cheyandi ... 1 million views ravali ilanti videos ki but minimum 5 Lakh views ayina vachela share cheddam
@RamanaMurthyK
@RamanaMurthyK 7 ай бұрын
Thank you bro for sharing... bonds are backdoor for corruption...hope system fixes it..
@vinaysanthosh4322
@vinaysanthosh4322 6 ай бұрын
High level knowledge information icchavu brother
@rajivnaidu804
@rajivnaidu804 7 ай бұрын
Bro at least Ekada bank nuchi transfer avuthundhi court order estey vachindhi least kani 2018 mudhu itey adhi koda ledhu direct cash antha adhi ekka anni lakhs of crores vundho
@SS-sl5tz
@SS-sl5tz 7 ай бұрын
Super bro
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 7 ай бұрын
Bongam kadu court lo veste information icharu pm cares ichara cheppu ledu ga
@dharmatejareddy.
@dharmatejareddy. 7 ай бұрын
aeite donga bike tho donga tanam chesinda leda Helicopter lo chesinda ani matter kaadu , BJP chesina unconstitutional law tho 16000 cr rupees extortion , favourism , crony capitalism , Media sell out . Naa Kaunga naa Khane dunga anaadu oka jhumla jeevi . Biggest corrupted govt 16th lokhsabha 17th lokhsabha BJP sarkar . Defend cheyaku veelani !!
@vinodrajsss2273
@vinodrajsss2273 5 ай бұрын
Wonderful message brother
@bobteluguinfo
@bobteluguinfo 7 ай бұрын
good explanation bro❤
@lokesh_gang-lg1iw
@lokesh_gang-lg1iw 6 ай бұрын
ఆవు పేడ phone రేడియేషన్ రాకుండా చేస్తుందా మరియు సూర్యుడు నుండి గమ రెస్పాన్స్ రాకుండా చేస్తుందా మీరు రియల్ గా experiment చేసి చెప్పండి please 🥺🥺🥺
@PramodKumar-nz3ev
@PramodKumar-nz3ev 7 ай бұрын
Great work bro great anthe nilanti vallu undali bro..... Govt ni question cheyyadam people okka right great
@Peoplestandofficial
@Peoplestandofficial 7 ай бұрын
Kranti gaa,, neku monaneaga chepimdi waste fellow,, 15+ States lo BJP rulling lo undira. Just 1 state lo unaa TMC 1000+ crores తీసుకుంది,, Assllu ఎని states lo Congress rulling lo undi ani congress kuda 1000+ crores tesukundira waste fellow... Seggu ledhura neku assllu,, 15/6566=437 per each state... Chala average amount ra pukkaaa,,, nedhi మత ఉన్మాదం మధి కాదు..కుక్క... Assllu ఎం చదువు కునారుర మీరు కొద్దిగా కూడా మైండ్ లెస్స fellows meru,,, veddi videos chusi malli vachi mind lekunda comments pedutunaru thu .me bratuku,,
@ahmadbasha7356
@ahmadbasha7356 7 ай бұрын
Hatts off bro.....ne videos tho knowledgeable ga chestunavu....
@kollurubharathsimha539
@kollurubharathsimha539 7 ай бұрын
CAA video meedha naaku koncham opposite views but adhi nee view np . Idhi mathram super undhi video . Nuvvu infra , petrol etc companies chepthunnappudu em mundhile ani pinchindhi .but nuvvu pharma companies chepthunnappude gudekalayalu pantloki vachesai . Bagundhi video nice info .
@detective3014
@detective3014 7 ай бұрын
Nuvvu chala baga explain chestaavu brother ❤❤
@yaseenyaseensbr2343
@yaseenyaseensbr2343 7 ай бұрын
Information next level
@PantangiSaiMahesh
@PantangiSaiMahesh 7 ай бұрын
Most impactful vedio kranti bro
@SAH98765
@SAH98765 7 ай бұрын
Bro... మీలాగా జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కావాలి మన సమాజానికి... You are really doing a great job... మీరు ఇలాంటి videos ఇంకా ఇంకా చేయాలి... మీ videos వల్ల అంధభక్తులు కళ్ళు తెరవాలి..
@naveenyacharam2958
@naveenyacharam2958 7 ай бұрын
Meeru super brother nijanni gattiga vinapadalaa cheptaaru ❤❤proud of you brother
@dineshg5122
@dineshg5122 7 ай бұрын
Thanks brother for giving knowledge
@terrifierclown4733
@terrifierclown4733 7 ай бұрын
Thanks to the Constitutional makers who made the Judiciary very independent from political parties' control .
@madhanmadhu-tf6lz
@madhanmadhu-tf6lz 7 ай бұрын
Bro nuvvu RAZAKARS gurinchi okka video chey Bro..... nuvvu aa video cheste chudalani entho mandhi waiting
@sureshkatakam8216
@sureshkatakam8216 7 ай бұрын
Cheyadu bro
@konerikiran1
@konerikiran1 7 ай бұрын
Chala baaga vivarincharu,,,🙏👏👏👏 Congress vallu chesina Scams Gurinchi chepte Kuda Baguntundi
@ThallaStudios
@ThallaStudios 7 ай бұрын
ఇందులో ప్రతి పార్టీ involve అయ్యింది so Cover చేస్తారు దీన్ని బయటకు రానివ్వరు 🙏
@saikiranturlapati4070
@saikiranturlapati4070 7 ай бұрын
Next druv
@ManikantaGaddagunti
@ManikantaGaddagunti 7 ай бұрын
Veediki antha scene ledu
@AbdulRehman-tg5nn
@AbdulRehman-tg5nn 6 ай бұрын
Thanks for telling the truth
@Riyu_gaming5566
@Riyu_gaming5566 7 ай бұрын
#support for kranthi bro for this type of videos❤
@tejaviratian18
@tejaviratian18 7 ай бұрын
Another Useful & interesting Video☑️
@siddharthkethavath9304
@siddharthkethavath9304 7 ай бұрын
One of the best youtuber in Telugu language it's for me @kranthivlogger tq bro for valuable information ❤
@Peoplestandofficial
@Peoplestandofficial 7 ай бұрын
Kranti gaa,, neku monaneaga chepimdi waste fellow,, 15+ States lo BJP rulling lo undira. Just 1 state lo unaa TMC 1000+ crores తీసుకుంది,, Assllu ఎని states lo Congress rulling lo undi ani congress kuda 1000+ crores tesukundira waste fellow... Seggu ledhura neku assllu,, 15/6566=437 per each state... Chala average amount ra pukkaaa,,, nedhi మత ఉన్మాదం మధి కాదు..కుక్క... Assllu ఎం చదువు కునారుర మీరు కొద్దిగా కూడా మైండ్ లెస్స fellows meru,,, veddi videos chusi malli vachi mind lekunda comments pedutunaru thu .me bratuku,,
@basavaraju8483
@basavaraju8483 7 ай бұрын
Video super and informative 😊
@telugufighter2731
@telugufighter2731 7 ай бұрын
Never fail to support kranthi bro❤
@SureshKumar-tw2mh
@SureshKumar-tw2mh 7 ай бұрын
Anna nenu UPSC aspirant ni ....chala Baga explain chesavu..thankk
@EshwarNarmada
@EshwarNarmada 7 ай бұрын
Great information, 18th March అంటే ఇవాళనే మరి waiting for updates, thank you
@Chandunaik531
@Chandunaik531 7 ай бұрын
ఎవడు ఎంత గింజుకున్నా....2024...29.. హవా బీజేపీ నే 💥💥💥💥
@manojmanumsd8377
@manojmanumsd8377 7 ай бұрын
సర్ ఇంత జరుగుతున్నా ఒక్క న్యూస్ ఛానల్ లేదా న్యూస్ పేపర్లలో ఈ న్యూస్ రావట్లేదు మీ వీడియో చూడనంత వరకు ఈ సమాచారం నాకు తెలియదు ఈ న్యూస్ లోను ఈ టాపిక్ గురించి చర్చ లేదు 🙏❤️
@amaranathsrinivas6324
@amaranathsrinivas6324 7 ай бұрын
wow.. Kranthi you are awesome... very nice information along with beautiful narration.. Good dear 🎉🎉
@SUBBARAYUDUCHITTIBOINA
@SUBBARAYUDUCHITTIBOINA 7 ай бұрын
meeru baga chebutunnaru kaani nenu oka bengal related video gurinchi matram chudaedu oka sari sandhesh kali and ame monna geichinappudu chesina arachakam gurinchi cheppandi. inni visayalu chebutaru kaani vaatini enduku cheyaedo naaku artham kavatedu
@prakashnaveen7469
@prakashnaveen7469 6 ай бұрын
Really very good job!. Be the front line warrior
@sirigirisairam7037
@sirigirisairam7037 7 ай бұрын
Good work bro....
@sreeramularamesh8431
@sreeramularamesh8431 7 ай бұрын
చాలా బాగుంది
@Narasimhaa9
@Narasimhaa9 7 ай бұрын
It's very simple when ever party to need funds simply ride the company then funds will allocated😅
@winnermelodysongsnrt9017
@winnermelodysongsnrt9017 7 ай бұрын
Excellent news 👍
@education-hub9830
@education-hub9830 7 ай бұрын
Mee dhaya valla civils preparation chala easy avtundhi bro ❤
@ashokmv4817
@ashokmv4817 7 ай бұрын
సూపర్ బ్రో మాకు అదే డవుట్ . బాగా చొప్పవు
@naresharugula5073
@naresharugula5073 7 ай бұрын
Kranthi bro 🔥🔥🔥🔥🔥🔥🔥
@kalyannj7960
@kalyannj7960 7 ай бұрын
Guru, please make video in Sonam Wangchuk fasting who is ilbeen fasting for the past 12 days.
@ameerbasha5448
@ameerbasha5448 7 ай бұрын
Excellent sir
@sandeepnayak-sd4wv
@sandeepnayak-sd4wv 7 ай бұрын
వికసిత భారతం కాదు, అవినీతి భారతం అమృత కాలం కాదు, కోతలు, కూతల కాలం ఇవి బీజేపీ కి కంపెనీలు చేసిన చెల్లింపులు.
@షావాలి
@షావాలి 7 ай бұрын
IAM search last few days Telugu KZbin channels don't dare to make a video about bounds.thanq for explaining current issues brother.
@Sreekanth-Dev
@Sreekanth-Dev 7 ай бұрын
super content bro
@allabaksh4122
@allabaksh4122 7 ай бұрын
I like your dedication bro,keep it up
@shiva799eh
@shiva799eh 7 ай бұрын
Original content
@malsoornayak1346
@malsoornayak1346 7 ай бұрын
Correct ga chepparu
@KmandMS-l5z
@KmandMS-l5z 6 ай бұрын
నువ్వు BRS, YCP ఏజెంట్ వనుకుంటా...
@laxmanponnala007
@laxmanponnala007 7 ай бұрын
Great one brother
@daniyakulanaveenkumar2345
@daniyakulanaveenkumar2345 7 ай бұрын
Daiyam kolpoku brother thappu chesinodu enthati vadaina nijanni nirbayanga ila cheppali I like you
@PawanKumar0595
@PawanKumar0595 7 ай бұрын
Very informative video anna
@chandusongs444
@chandusongs444 7 ай бұрын
Ee topic " voice of Surya Telugu " channel lo chusa , kani ee channel lo kuda chustunna 😁
@Balakota95
@Balakota95 7 ай бұрын
బ్రో , మంతెన సత్యన్నారాయణ రాజు గారి గురించి, జీసస్ కాల్స్ గురించి చెప్పండి ...
@laxminarasimhasrinivas
@laxminarasimhasrinivas 7 ай бұрын
Tv9 kuda silent ayepondi bro no news article on electrol bonds adeh getanjali muder mida spl prg chesindi endukante tv9 co owner megha eng binami of BRS kamleshwaram prj now jagan hovt lo polavaram doing 💥💥💥
@zamamama7816
@zamamama7816 7 ай бұрын
You explained very clearly. Super bro appluade....
@pavankalyan9954
@pavankalyan9954 7 ай бұрын
Nvo echea e valuable information videos ke like kottea video choostuna !!!!!!!
@aasurya3335
@aasurya3335 7 ай бұрын
Educated చేస్తున్నారు అన్నా మీరు అందరినీ
@shaikmastan5811
@shaikmastan5811 7 ай бұрын
Very details information bro, you are one of the gem among all youtubers.
@chrish831
@chrish831 7 ай бұрын
Do a video on West Bengal political crisis and who is shahjahan(TMC)
@kanakarajuKona
@kanakarajuKona 7 ай бұрын
Good explanation
India's Biggest Corruption Scam | Electoral Bonds
49:18
Mohak Mangal
Рет қаралды 2,2 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 11 МЛН
Lal Bahadur Shastri Mystery Explained In Telugu | Kranthi Vlogger
19:17
Kranthi Vlogger
Рет қаралды 150 М.
Must Watch | How Propaganda Movies Influence People? | Kranthi Vlogger
18:55
MUST WATCH!!! Dark Reality Of TAX In INDIA | Kranthi Vlogger
17:06
Kranthi Vlogger
Рет қаралды 248 М.
Indian Elections Explained in Telugu | How does the Indian Election System Work | Part 1 Telugu Badi
14:11
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 413 М.
Tragic Downfall of Comic Genius | Why Srinu Vaitla is Failing?
10:54
EXPLAINED - What Is HYDRAA | AP also Need HYDRAA? | Kranthi Vlogger
15:16
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН