భీష్ముడు మీద అంబపగమళ్ళీ జన్మగుర్తుందా భీష్ముడు మళ్ళీ ఎలా పుట్టారుఅంబ ఎవరు ఎక్కడ పుట్టిందిఈ పగ ఎలా తీరింది మీరు చాలా బాగా చెబుతున్నారు అర్థమవుతుంది మాకు ఈ డౌట్ కూడా తీర్చండి
@user-laxmannayudu2 жыл бұрын
నేను ఈ మహాభారతం ఎపిసోడ్స్ ఎన్నోసార్లు విన్నాను కానీ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా మీ స్వరం చాలా ఆకర్షిస్తుంది అలాగే ఈ మహాభారతం ఎపిసోడ్స్ లో మనం తెలుసుకోవాల్సిన ఎన్నో జ్ఞానానికి సంబంధించిన విషయాలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు
@bvenkatesh35566 жыл бұрын
అద్భుతం మహాభారతం! అందుకు తగ్గా వినసొంపుగా ఉంది నీ గొంతు. చాలా ఇష్టంగా ఓపికతో చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరు వినేలా ఉంది. పాత్రల స్వభావానికి తగ్గ నీ గొంతులో ప్రదర్శించే హావభావాల రీతి కూడా చాలా బాగుంది. Please continue ur efforts. May lord Krishna shower his love upon u!
@శ్రీహరి-మ2ఠ6 жыл бұрын
నా మనసు మాట కూడా ఇదే మిత్తమా
@bnagamani77175 жыл бұрын
B Venkatesh è
@bankexamseverythinghere5 жыл бұрын
Okati sarigha mind lo vundatledhu aa namess😂😂😂
@swapnaswapna70435 жыл бұрын
😉😢😉😯😉😯😴👖👜💼👘🐱
@narayanamurthy78184 жыл бұрын
In N my tv bu is well in
@rajashekara.g70322 жыл бұрын
ಈ ಮಹಾಭಾರತ ಕಥೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಪ್ರತಿ ಯೊಂದು ಅಂಶವೂ ಸಹ ರೋಮಾಂಚಕರವಾಗಿದೆ , ಇಂತಹಾ ಮಹಾ ಕಥೆಯನ್ನು ಸವಿಸ್ತಾರವಾಗಿ ತಿಳಿಸಿದ ನಿಮಗೆ ಭಗವಂತ ನಿಮಗೂ ಹಾಗೂ ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಕಲ ಶುಭಾಶಯಗಳು ದಯಪಾಲಿಸಲಿ .
@iamsmiley27814 жыл бұрын
మహాభారతం ఇంత వినసొంపుగా అర్థవంతం గా చాలా బాగా చెప్పారు ఇది వినడం మా అదృష్టం గా భావిస్తున్నాం. మీకు మా తరపున ధన్యవాదాలు.మీ స్వరం చాలా వినసొంపుగా వుంది.
@ramakrishnagudipudi36534 жыл бұрын
Correct ga cheparu
@lakshmirani20003 жыл бұрын
😀😀😀
@lakshmirani20003 жыл бұрын
😀
@lakshmirani20003 жыл бұрын
😀😀😀😀
@lakshmirani20003 жыл бұрын
😀
@yourchoice_manojreddy21824 жыл бұрын
2:20 hrs duration almost oka telugu movie duration.. Ee video cheyadaniki enni gantala time pettintaro video chesina vidhanam chusthene artham avuthundi.. So much of knowledge I gained today
@bhargavbeemagouni83174 жыл бұрын
Most popular and dedicated Content Makers in KZbin spend hours and hours in closed room and few people sacrifice their personal life as well Offcourse if it works they get paid well
@pattabharathkumar14215 жыл бұрын
అద్భుతం మహాభారతం! అందుకు తగ్గా వినసొంపుగా ఉంది నీ గొంతు. చాలా ఇష్టంగా ఓపికతో చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరు వినేలా ఉంది. పాత్రల స్వభావానికి తగ్గ నీ గొంతులో ప్రదర్శించే హావభావాల రీతి కూడా చాలా బాగుంది. మహాభారత పర్వాన్ని చాలా చక్కగా వర్ణించారు ధన్యవాదాలు
@పేరిందేవితాయారమ్మ4 ай бұрын
ఎంతబాగా, చెప్పారండీ, మీ ఓపిక కు జోహార్లు మీకు ఆ భగవంతుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ
@Amma2001M3 жыл бұрын
అన్నగారు నాది ఒక చిన్న ప్రశ్న విదురుడు ధర్మరాజు లో అంతర్ లీనం అయ్యాడు అన్నారు కదా మళ్లీ ఎలా వచ్చాడు నిప్పు తో ఇబ్బంది ఉందని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా అంతకుముందే ధర్మరాజు చిన్న వయసులోనే విదురుడు అడవిలో బక్క చిక్కి ధర్మరాజు లో అంతర్లీనం అయ్యాడు అన్నారు కదా ఎలా వచ్చాడు దాన్ని కొంచెం వివరిస్తారా అన్నయ్య
@Jadabaji-s9r2 ай бұрын
Chinna vayasu kaadhu chivari vayasulo bro
@sanvyfashions2292Ай бұрын
మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత. విదురుడు కుంతీదేవిని గాంధారిని ఆమె భర్తను తీసుకొని అడవిలోకి తపస్సు చేయడానికి వెళ్తారు ఆ తర్వాత వాళ్లంతా తనువు చాలించి వెళ్లిపోతారు చివరగా విద్రుడు ధర్మరాజులో ఐక్యమౌతాడు🙏🙏🙏👍
@sanvyfashions2292Ай бұрын
విదురుడు ధర్మరాజులో మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అంతర్లీనం అవుతాడు
@Kanchiramesh6343 жыл бұрын
అన్నగారు చాలా చాలా బాగా వినిపిస్తున్నారు మహాభారతం మీరు చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా చాలా థాంక్స్ అన్న గారు....
@balaganeelakantam47896 жыл бұрын
మీ కంఠస్వరం చాల అద్భుతంగా ఉంది... మంచి ఉదాహరణ లతో కూడిన మహ భారతం వినిపించారు... మీకు ధన్యవాదాలు...
Chala bagavundi.. cheppe paddathi kuda highlight asulu...Mahabharat chusanu and vinnanu but inni characters vatti puttuka vivaralu entha clear ga teliyadu...chala bhagha chepparu...quite interesting ga...Thank you so much...endulo daaghi vunna rahasyalu, manam lifestyle ki ela relate chesukovali annadi bhaga explain chesaru...
@vamsikrish31854 жыл бұрын
చాలా బాగా వివరించారు.. మాకు వచ్చే అనుమానాల్ని ముందే గ్రహించి చక్కని వివరణ ఇచ్చారు...
@yvchleelapadmaja61223 жыл бұрын
ఇంత జ్ఞానాన్ని మాకు సులభంగా అందించిన మీకు ధన్యవాదాలు మీ స్వరం మీ వివరణ విధానం చాలా బాగున్నాయి
@girirajulasairao24382 жыл бұрын
Chala baga VIVARINCHARU, thanks🌹🙏
@rahulbhaigaming75302 жыл бұрын
Yessss
@YRamulu-nk2hy Жыл бұрын
@@rahulbhaigaming7530to
@myqubechannel39856 жыл бұрын
నేను 10 వ తరగతి నుండి చూస్తున్నను ఎవరైనా మహబరథమ్ చెబుథార అని ఎవ్వరూ చెప్పలేదు మీరు చెప్పారు మీకా చాలా చాలా థాంక్స్ నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుథున్న
@saivamsikona24455 жыл бұрын
TALARI PRABHAKAR
@akulaaravind53075 жыл бұрын
Hotstar mahabaratham serial chudu bro episode S vere vuntadi👌👌👌👌
మహాభారతం నిజానిజాలను ఇంకను సంశయములు లేకుండా సంపూర్ణముగా వివరించారు. మహా అద్భుతం. ధన్యవాదములు.
@chandus29804 жыл бұрын
God's gift this video. Guruji meeku chaala thanks. Ee Video mana Telugu vaallaku chaala Avasaram
@sameerasiripurapu3145 жыл бұрын
pillalaku , peddalaku saripoyevidhanga undi. Peddalu pillalaku cheppali. Apude Mana purana kathalu vati arthalu telustai. Thank you sir.
@sureshtallapu45414 жыл бұрын
ఎంత అద్భుతంగా మహా మహాభారతాన్ని వివరించారు.మీకు ధన్యవాదములు. చిన్న మనవి... విష్ణుమూర్తి అవతారంలో శ్రీకృష్ణావతరం ఎన్నవది..???
@questionhourtvchannel59766 жыл бұрын
మహాభారత పర్వాన్ని చాలా చక్కగా వర్ణించారు ధన్యవాదాలు
@subhamastumarregburo49624 жыл бұрын
Hai
@shivaram86653 жыл бұрын
భాగవత పురాణo కూడా ఇలా వివరించండి అన్నా.. చాలా స్పష్టంగా చెప్తున్నారు...
@kirankumargundepuri11315 жыл бұрын
సూపర్ చెప్పావ్ అన్న నువ్వు చెప్పుతంటె కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది
@prakashguvvada50755 жыл бұрын
TQ sir ela telusukunnaru sir inta story IAM really surprised
@priyagoud77132 жыл бұрын
@@prakashguvvada5075 à
@ynarayabappaynarayanappa51912 жыл бұрын
@@priyagoud7713 @6p
@rameshgoud90564 жыл бұрын
Bro superb cheparu. Enta baga explain chesaru. Oka drug la ekutundi story. Nice bro
@amruthaamrutha74214 жыл бұрын
Ppppppppppppp
@ramakrishnach52496 жыл бұрын
మహాభారతం చాలా అద్భుతం గా చెప్పారు బ్రదర్ జై కృష్ణా
@bhanureddy91844 жыл бұрын
I no just the a inq
@adhiadhi82624 жыл бұрын
Love lii pp
@gurucharanundavelli41904 жыл бұрын
Wow.....nice Sir meeru ee video lo cheppina ee vishayalu aa vyasudu kuda intha sa viviranga vivarinchi vundakapovachu....meeru nijanga medhaviiiiyou are so great
@RajuRaj-gi9oj5 жыл бұрын
Anna miru chala baaga chepparu... Excellent ma youth ki chala baga useful Going to watch part2
@subashchandra80563 жыл бұрын
🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱🐱 ... 🙂🙂 La a m t o b l a m m m m m a r t a happ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 love life love lll ki 🐱👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 DAVID DAVID
@kashiramakuthota35184 жыл бұрын
చాలా బాగుంది ఇంకా చాలా విషయాలు పెడితే బాగుంటది విషయాలు చాలా ఉన్నాయి చాలామంది వేయలేదు అన్ని వివరాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను థాంక్యూ
@raviboini14625 жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది ధన్యవాదాలు
@pkarthikreddy15674 жыл бұрын
H
@sairamkurku10234 жыл бұрын
Super 🙏🙏 Jai sri ram
@katarambharathi23624 жыл бұрын
@@sairamkurku1023 Ý×
@katarambharathi23624 жыл бұрын
@@sairamkurku1023 o
@deepadeepa15394 жыл бұрын
Super
@SKumar-274 жыл бұрын
Really awesone....intha clear ga time wate kakuda...chala baga explain chesaru...appreciated ur work.👍
@pasulanarsimha41343 жыл бұрын
Ďdddď
@pasulanarsimha41343 жыл бұрын
.com çcc ddddďďďddd
@satyanarayanapodapati22425 жыл бұрын
Sir nijamga kallaki kattinatluga undhi miru chepthunte ayyo enthakalam andhuku thelusukoledu anukuntunnanu mahabharathanni thank you sir very thank you
@NAIMIVLOGS3 жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగా వివరించారు మీరు చెప్పే కథకి చక్కటి పెయింటింగ్స్ అడ్ఢచేయటం వలన అందరికి అర్ధం అవుతుంది గ్రేట్ జాబ్ ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@nihalworld55043 жыл бұрын
qQ
@lgnashwer85353 жыл бұрын
@@nihalworld5504 33b
@vijayawadarocks20133 жыл бұрын
@@lgnashwer8535 q
@srinivasreddycheruku83322 жыл бұрын
}:‑)😃
@nageswararaokuppili21372 жыл бұрын
🎉🙏🏼🙏🏼
@ceogs1034 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు.
@rajeshnagulapalli52814 жыл бұрын
గొప్ప కదా సారాంశం ని ఎంతో వినసొంపుగా చెప్పిన మీకు ధన్యవాదాలు 🙏... ఆ త్రిమూర్తులు ఎల్లపుడూ మీతో వుండాలి అని కోరుకుంటున్నా🙏
మాకు తెలియని విషయాలు చెప్పారు ధన్యవాదములు ప్రాసెస్ గారు
@iambhagathsingh9214 жыл бұрын
53:19 విష్ణు మూర్తి రాముడి గా పరశురాముడి గా భూమి మీద ఒకేసారి సంచరించాడు. సీతాస్వయంవర సమయం లో శివధనుర్భంగం చేసిన0దుకు పరశురాముడు రాముడి పై కోప్పడతాడు.అప్పుడు రాముడు తనుకూడా విష్ణు మూర్తి అవతారమని పరశురాముడికి గుర్తు చేస్తాడు. అలాగే ఈ సందర్భం కూడా.
@sanipinavvprasadarao67923 жыл бұрын
very interesting to listen mahabharatam in ex -ordinary voice of Ushasri garu .
@powerstarrebelstar76344 жыл бұрын
E story ni movie tesru anukondi super hit avuthundhi
@narasimhatharala94642 жыл бұрын
మహాభారతాన్ని చాలా చక్కగా చెప్పావు అన్న ధన్యవాదాలు మీలాంటి మీలాంటి
@medagonidasharatha49353 жыл бұрын
మహాభారతం చాలా గొప్పది ఇప్పుడు వరకు నాకు తెలియదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మన హిందూ సాంప్రదాయం ఎంత గొప్పదో తెలుస్తుంది నేటి తరానికి ఎవ్వరికి తెలియదు ఇలాంటివి ఇంకా ఎన్నో మరెన్నో చేయాలని కోరుకుంటూ నా 🙏🙏🙏🌺🌺🌺🌷🌷🌷🌹🌹🌹
@chandudlg69744 жыл бұрын
లయ కర్త భోళా శంకర్ మహాదేవ్ కి జై..
@chandrakanth9782 жыл бұрын
Miku a award ichinaa thakkuve bro, kallaku kattinattugaa explain chesaru Mahabharatam motham episodes.. Greattt effort hatsoff
Sir thank u so much it is so nice to learn about Mahabharatam ur voice is extra ordinary
@raghudhonikela90384 жыл бұрын
మీ ఓపిక కి మొక్కుతా అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bairavenisrikanth30814 жыл бұрын
I
@boddum8583 жыл бұрын
It's really
@kakumanikrishnaveni12872 жыл бұрын
నిజంగా చెప్పినందుకు మీకు విన్నందుకు మీకు కృతజ్ఞతలు. 🙏🏻. జై శ్రీమన్నరాయణ. 🙏🏻.
@kotaharish42464 жыл бұрын
Daily half an hour vintunna. Very nicely narrated
@durgan94404 жыл бұрын
Excellent....Thank you brother ...jai Sri Ram...jai Hanuman 🚩🚩
@rajeshbvsd4 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు... మీరు చెప్తుంది వింటే కళ్ళకు కట్టినట్లు ఉంది...
@mkrishna17852 жыл бұрын
Sir milanti Varu valle mana ethihadalu janalu vingaluthunnaru manchi msg andisthunnaru mi voice amazing mi oopika ki hadsup
@nagarajmeesa39306 жыл бұрын
Mahabharatham is grate epic in world ever 🚩🚩🚩🚩🚩🚩🚩
@geethakammachichchu59774 жыл бұрын
Mahabharatham gurinchi telusukovalani chala intrest undedi. Meeru chala baga chepparu. Akkada kuda thadabadakunda , chala clear ga chepparu. Super.👍👏👌 Tharuvatha m jarigindi. Adi kuda cheppandi plz🙏
@aadiguru73833 жыл бұрын
ఒకప్పటి ఏకచక్ర పురం ఇప్పుడు బోధన్..
@sukumarsukku52004 жыл бұрын
Sir thanks you meeru E video cheyadam valana nenu Mahabharatam story motham teluskunnanu Sir mee voice chala bagundhi sir and chala paddhathi ardham ayela chepparu Chala opika ga nice video sir thank you 😊 Soooo much sir
@srinubijili8616 жыл бұрын
1000 cinemalu choosena intha adbutham ga undadu very wondr power you talk hats up
@sammannasammanna27373 жыл бұрын
ఈ వీడియో నాకు నచ్చింది సూపర్... మహాభారతం కథ వినాలని ఎంతో ముచ్చట నాకు
@nimmalamallaiahmallaiah44535 жыл бұрын
Entha Baga evaru cheyaledhu Once again thank you sir
@kvanjaneyulanjaneyulukv7587 Жыл бұрын
Super sir జై శ్రీమన్నారాయణ ❤❤❤
@swathisatyavarapu50585 жыл бұрын
Good explanation sir thank 🙏 u sir
@sairamgoudthalla90373 жыл бұрын
#Prashanth s-400 vedio is supereb nabutho nabivshyath annattuga untadi, I like to watch such facts and stories . Your voice is soo good, thanks for your efforts,I wish God paramathma eswerudu bless you always. JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya Salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😍🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya Salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😍
ఒక చిన్న సవరణ, 18:55 మహర్షులు మామూలు మనుషుల లాగా ఆడవాళ్ళని చూస్తే వ్యామోహం చెందరు. ఒక వేళ అలా వ్యామోహ పడితే వాళ్ళు అంత తపస్సంపన్నులు కాలేరు. పరాశర మహర్షి ఇంద్రియ నిగ్రహం కలిగిన మహాజ్ఞాని. ఆయనకు భూత భవిష్యత్ వర్తమానాలు ముందే తెలుసు. ఒక మహాపురుషుడు పరాసర మహర్షి తేజస్సు ద్వారా భూమి మీదకి వచ్చే మొహూర్తం దగ్గర పడిందని బ్రహ్మ దేవుడినుంచి ఆజ్ఞ వస్తుంది. ప్రకృతి నియమాలను obey చేస్తూ ఆ మహాపురుషుడిని భూమి పైకి తీసుకురావాలి, ఆ time లో సత్యవతి ఎదురుగా ఉంది. ఆ విషయాన్ని చెప్పి సత్యవతి ని ఆ మహర్షి ఒప్పిస్తాడు. ఆమె భయాలను పోగొట్టే విధంగా వరాలు ఇచ్చాడు. ఆయన అంత తపస్సంపన్నుడు కాబట్టే ఆయనకు వేదవ్యాస మహర్షి వంటి గొప్ప జ్ఞాని జన్మించాడు. వేదవ్యాస మహర్షి వేదాలని విభజించారు. 18 పురాణాలు,మహాభారతం రాశారు. అంతే గాని సత్యవతి ని పరాశర మహర్షి చూసి మామూలు మనిషి లాగా కామంతో కళ్ళు మూసుకుపోయి కాదు. 1:11:13 ఇది కూడా పైన చెప్పిన సందర్భం లాంటిదే. భవిష్యత్ ప్రణాళిక ను దృష్టిలో పెట్టుకొని మహర్షులకు పరమాత్ముడు వారికి భావోద్వేగాలను పుట్టిస్తాడు. పాండవులకు, కౌరవులకు విద్యనేర్పించడం అందులోనూ అర్జునుడికి విద్యనేర్పించే మహాత్ముడు ద్రోణాచార్య భూమి మీదకి వచ్చాడు. అప్పట్లో ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి ఆయన దగ్గరకు వచ్చేవారు.
@vajjagovinda96124 жыл бұрын
SiR chaala baaga chepparu Thank you SIR
@boinilucky262811 ай бұрын
Bro... Hi... Miru Chese Explanation Chala Bagundi... & Miru background story A A book refer chesaru teliyadu kani..chala Clear ga explanation chesaru.
@mangaliraghupathi53606 жыл бұрын
Super sir Mahabharatam chalaa Bagunnadi
@f.fssoking21744 жыл бұрын
Chala Baga chepparu sir...naaku bagavatham telidu mee video chsaka motham telisindi.....tq....sir.........
@srinuchollangi80215 жыл бұрын
జై శ్రీరామ్ జై శివశక్తి
@sunkeprabhakar60614 жыл бұрын
10 class vinna. Malli degree 2nd year llo vitunna but meru 2 hours chapparu meru great avarina chappa mane aduguthy chapparu meru chala great......
@rajeswaripasupulati64495 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీరు ఓం నమశ్శివాయ నమశ్శివాయ 🙏
@thirupathithirupathi65355 жыл бұрын
శ్రీపతి తిరుపతి
@SravaniVallepu-h9d Жыл бұрын
Sir me way of explaining chala bagundhi Naku baga easy ga ardhamayindhi sir
@pandu0246 жыл бұрын
సర్ ,రామాయణం కూడా పెట్టండి ....
@padmachiranjeevi10933 жыл бұрын
Chala chala thanks mee team ki
@chrameshchramesh31185 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏 గంటశాల గారి తరువాత మిరు బాగా చెప్పారు 🌹🌹🌹
@thesparkoflove75153 жыл бұрын
Bro mahabaradham challa baga undhi super bro
@89778726094 жыл бұрын
Chaala baagundi.. tqq so much andi🙏
@reddyacademy34724 жыл бұрын
Dear Prashanth, Behind the birth of you there is a divine will. You are born for a reason to serve for the God and the people. God bless you,