Nice sir.... I am your student in sankalp college..... As you are the best lecture in physics...... The way you explained about relationship between couples is very beautiful.... ❤❤
@suryasrinivas481413 күн бұрын
నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉండాలో చక్కగా వివరించారు సార్.భార్యాభర్తలు ఒకరినినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం కలకాలం సంతోషంగా ఉంటారు
@rajitha121214 күн бұрын
Thank you madhu garu భార్య భర్త ల అనుబంధం గురించి చాలా చక్కగా వివరించారు 🙏😍👌👌👌
@sanjusandhya419614 күн бұрын
Relationship ni oka game laa chusthunna ee generation lo perfect meaning of relationship explain chesaru sir ❤ thank you so much 🎉 we are always your student 🙏🙏
@S.R.198513 күн бұрын
Great message sir 👏
@ravinderrangineni179914 күн бұрын
చాలా చక్కటి వివరణ..అన్న గారు ❤
@gopiviratvirat831713 күн бұрын
Super message sir love u so much ❤❤❤❤
@shashidharchary483213 күн бұрын
Good message anna .. keep doing...
@SuryamJayendraprasad12 күн бұрын
సవ్వాలె లేదు ముచ్చటనే లేదు మధుకర్ రెడ్డి గారు,,, నేటి సమాజం ఎటు పోతుందో తెలియట్లేదు మధుకర్ రెడ్డి గారు
@mpallavi470113 күн бұрын
Wow super nice msg sir
@DUNNARADHA14 күн бұрын
Good msg sir 🎉
@VIVEKANANDAREDDY-p4x13 күн бұрын
Nice Message sir
@gopinathsiliveru160513 күн бұрын
Nc msg sir
@Sanajawahar13 күн бұрын
Madukar anna super explaining
@bsr74737 күн бұрын
Low voice check pls sir
@ravinderrangineni179914 күн бұрын
నిజంగా ఈ సృష్టిలో భార్యాభర్తల బంధం చాలా గొప్పది అమ్మ మనకు జన్మనిస్తుంది కాబట్టి ఆజన్మాంతం అమ్మకు రుణపడి ఉంటాము. సోదరి మన తోబొట్టువు కాబట్టి గౌరవిస్తాం బాధ్యతగా ఉంటాం.. కూతురు మన రక్తం పంచుకొని పుడుతుంది కాబట్టి ప్రేమిస్తాం ఇంకా ప్రాణప్రదంగా ఉంటాం... భార్య పైన చెప్పిన బంధాలకంటే చాలా విలువైంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అయిన వెంటనే తన కన్న వాళ్ళని తోబుట్టువులను అందర్నీ వదిలేసి మనమే సర్వం అని మనకోసమే ఆజన్మాంతం జీవిస్తుంది జీవితమే ఇచ్చేస్తుంది అలాంటి భార్యను మనం ప్రాణం ఉన్నంతవరకు ప్రాణం పోయినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భర్తది భార్యాభర్తల బంధం చాలా గొప్పది...❤❤
@harinikorupolu40705 күн бұрын
Telisina story ye Andi. ..very old one
@ggopalachary377012 күн бұрын
GD story
@krishhh217613 күн бұрын
❤❤❤
@neverfindoutmeКүн бұрын
Script bagundi but not same in real life
@sandhyarani79712 күн бұрын
Hello sir bagunnara it's Sandhya
@dantuluriramamurthiraju60596 күн бұрын
A movie story bro
@mr.shrimanyt56946 күн бұрын
Which movie bro
@NaWinC18 күн бұрын
Ilanti wife unte chala lucky. But now a days wives husband ni suffer chesthunaru just wife demands ni neraverchukotanki…. false cases petti husband and his family ki chukkalu chupisthunaru….
@nangimaheswarreddy968013 күн бұрын
మిత్రమా నువ్వు పదిమందికి సూక్తులు చెప్తున్న బాగానే ఉంది నీవు ఏమి చేసినావు వెనకటికి గుర్తుకు లేదా మిత్రమా నీకు
@madhusudhanrao34967 күн бұрын
Sir ayana chesado cheyyaledo but ilanti oka public platform lo ayana meeda comment cheyyadam not good, if u r having issues personal ga chusukondi