చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తున్నారు, అసలు ఇలాంటి వాళ్ళ వలన హిందువులకు ఉపయోగం ఏమిటీ🚩
Пікірлер: 222
@prabhakarsastrysastry144519 сағат бұрын
అమ్మా! ఈ వీడియోలో సనాతన ధర్మ పరిరక్షకులమని చెప్పుకొనే వారి అసలు రూపాల్ని మీరు సాహసించి బయట పెట్టారు.యూ ట్యూబ్ వీడియోలలో కొందరు పీఠాలలో జరిగే రాజకీయాలను శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామి వారిని విమర్శించే క్రమంలో బయట పెట్టారు.పీఠాధి పత్యం తనకు దక్కలేదన్న కోపంతో సదరు స్వామి పూజ్యులైన స్వాములను (గురువులను) నిందించి మాట్లాడారని విమర్శిస్తూనే ఆయన సంధించిన ప్రశ్నలకు జవాబులివ్వవలసిన అవసరం ఉందని ముక్తాయించారు.ఇంతకూ శ్రీ గోవిందానంద సరస్వతి అడిగిన ప్రశ్నలేమిటో బయట పెట్టలేదు. గుంటూరు,షిర్డీ సాయిబాబా మందిరం కంచికామకోటి పీఠం ఆజమాయిషీలో చాలా కాలం ఉందని తెలుస్తోంది. అలాగే ఒంగోలు సాయి మందిర నిర్వహణ కుర్తాల పీఠం ఆజమాయిషీలో కొనసాగిందని అందరికీ తెలుసు.ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అవైదికమైన ముస్లిం ఫకీర్ ఆరాధనను "ప్రమోట్" చేసే మఠాధిపతులు,పీఠాధి పతులు హిందూ ధర్మ పరిరక్షకులంటే ఎలా నమ్మటం? షిర్డీ సాయిబాబా ఆరాధనను హేతుబద్ధంగా ధైర్యంగా వ్యతిరేకించిన శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామి నిజమైన సనాతన ధర్మ వీరులు. హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో పీఠాధిపతుల,మఠాధి పతుల వైఫల్యాలను వారి బాధ్యతా రాహిత్యాన్ని యావత్ హిందూసమాజం గుర్తించ వలసిన అవసరం ఉంది.
@softwarestkk519 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@INDIA-Swetha19 сағат бұрын
మంచి వివరణ ఇచ్చారు గురువు గారు🙏🙏🙏🙏
@శ్రీలలిత-ఢ6వ19 сағат бұрын
ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు... ట్రోలింగె పరిష్కారం గురువుగారు.. అసత్య ప్రచారకులుకు.. గమనిస్తూనె ఉన్నాను సత్యభామ గారు శాస్త్ర ప్రమాణాలు తొ వీడియో లు చేస్తే మిగతావాళ్ళు శాస్త్రం తొ అవసరం లేకుండా.... ఆమెను టైరోల్ చేసె పనిలొ బిజీగా ఉంటారు. ప్రణామాలు గురువు గారు 🙏🪻🪻
@BhagyaShree-t8b19 сағат бұрын
Sare athana manche chesadu sai baba matter lo inka chala mandi chesaru even actor mohan babu sai baba bhaktudu apdu kuda oka swami ji fight chesaru aite athanki rights vachesaya emaina vageya daniki...Nuvvu eroju entho avesham ga matladtunav kada ede govindaraju swamy article 370 mali tesukoni ramantunadu...Bageshwar dham athana hindus unite ga undali caste system vaddu ee deshani hindu rastra cheyali ani padha yatra cheste athani bjp agent caste system undali ani mee ee swamy ji kortunadu adi ok na niku...Jagatguru ramachandracharya garu ethani fake anadu ipudu ayani meeda video testava mundhu venaka telskoni avesham padi video cheyi...Nenu respect ista niku but nijam telskoni videos cheste manchidi
@prabhakarsastrysastry144518 сағат бұрын
@@శ్రీలలిత-ఢ6వ తమ వాదంలో నిజాయితీ లేనప్పుడు చేసేది "మాటల దాడి" మాత్రమే. మీకు శుభాశీస్సులు
@harialluhari758920 сағат бұрын
నా చిన్నప్పుడు సాయి నే పూజించేవాడిని నాకు ఉహా తెలిసాక మానేసాను ఇప్పుడు ఆ మహా విష్ణువుని స్మరిస్తున్నాను హాయిగా
@gopalakrishnapatchikora723919 сағат бұрын
సత్యభామ గారికి నమస్కారములు చాలా బాగా చెప్పారు గోవింద ఆనంద సరస్వతి చాలా ధైర్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు ఏ పిఠాధిపతులు అడగలేని విషయాలు ధైర్యంగా అడుగుతున్నారు
@softwarestkk519 сағат бұрын
అవునండి
@srinivaspalepu127717 сағат бұрын
గోవిందానంద సరస్వతి స్వామివారు సనాతన దర్మానికి వజ్రం లాంటివారు వారికి మీలాంటి వారు సపోర్టు చెయ్యటం సుబపరిణామం జై శ్రీరాం
@spvramana778317 сағат бұрын
Sri Govindananda Saraswathi Swamy is a real Swamy or Sanathani. What you said about him is cent percent correct. Every right thinking Hindu should support this great man. Jai Sriram! Jai Bharat!
@barthavarshi84825 сағат бұрын
సూపర్ అమ్మా గోవింద నంద సరస్వతి జాతి నిద్ర లేప డం లో ఆయన అమోఘమైన జ్ఞానం కలిగిన వాడు
@ramarao-by6ip16 сағат бұрын
సహేతుకమైన విశ్లేషణ చేశారు అమ్మ! నేను కూడా భ్రమలో పడి వారిని విమర్శించాను. ఇపుడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండా తొండరపడినందుకు లెంపలు వేసుకుంటున్నాు,!
@SURYAAKONDI5 сағат бұрын
Fantastic 🎉 స్వామి వారి కి ఈ video చేరవేస్తా
@reddyprathap961415 сағат бұрын
జైశ్రీరామ్ అమ్మ గారికి వందనం మన భారతదేశ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్క హిందువు రోజు హనుమాన్ చాలీసా పట్నం చేయండి అది మీ కోసం కాదు లోక కళ్యాణం కోసం లోక కళ్యాణం అంటే మన ధర్మాన్ని మరియు మన సనాతన ని రస్ రక్షించుకునే ఒక ఆయుధం లాంటిది హనుమాన్ చాలీసా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది తప్ప మరో వేరే దిక్కు లేదు మనకు. ప్రతి ఒక్కరు అన్నివేళలా అన్ని సందర్భాల్లో రామా మరియు కృష్ణ అనే నామాన్ని నిరంతరం జపించండి.
@chandramouliguduru467Сағат бұрын
గోవిందానంద సరస్వతి స్వామి గారికి సబ్జెక్టు ఉంది.
@శ్రీలలిత-ఢ6వ19 сағат бұрын
సాయిబాబా ఎలా దేవుడైయ్యాడు గుళ్ళు కట్టి హిందువులకు గుండుగొరిగి నెత్తిన టోపీ పెట్టె ప్రయత్నం చేస్తుంటే ఎ... ఏసీ రూమ్లో పీఠంపై కూర్చుని ఏం చేస్తున్నారు.. ఉపనిషత్తులు మాట ఎత్తరు వేదం ఊసే లేదు... శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు వీరందరికి ఓంకారం, గాయత్రి మంత్రం వేద విద్య ఎందుకు దూరం చేస్తున్నారు.. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగిన వారందరు వేదం నేర్చుకోవచ్చు మాంసాహారం మానేయాలి... వేదం + ఆంగ్ల విద్య భోదించె.. విధ్యాశాలలు అందుబాటులొ ఉన్నాయి సత్యం తెలుసుకోండి హిందువులారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ప్రకృతి ని రక్షించండి.. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
@rajuchandur730719 сағат бұрын
మాకు గోవిందానంద సరస్వతి గురువుగారు అంటే ఎంతో గౌరవం. మేము మూర్ఖంగా సాయిని నమ్ముతుంటే ఆయన చెప్పడం వల్లే మేము మారాము.
@mounikagaripelli2119Сағат бұрын
Okru cheppite maradhu.evaridi vallu telusukondi.grantham chadavandi.nijalu telsukondi.appatlo brhmand kuda baba padalu kadigaru.actuallu manam entha andi oka paramaguruni prashninchevallam
@Cc.23725 сағат бұрын
#గోవిందానంద సరస్వతి స్వామివారి వళ్ళనే నేను సాయిని పూజించటం మానేసాను.... నాకు ఆయన మాటల వళ్ళ జ్ఞానోదయం కలిగింది... ఆరోజుల్లో ఆయన వాగ్ధాటితో డెబెట్లలో అందరి నోర్లు మూయించాడు నిజాన్ని నిగ్గు తేల్చాడు శాస్త్ర ప్రమాణాలతో, మహానుభావుడు ఆయన హిందూ జాతికి సరైన సమయంలో గొప్ప సేవ చేశాడు.... అలాంటి అయన సమాజనికి ఎంచేసాడు అనటం చాలా తప్పు.
@LNforLion19 сағат бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. ఇదొక కనువిప్పు కలిగించే వీడియో.
@phanikumari77537 сағат бұрын
అమ్మా, correct chepparu. Mana హిందువులలో avagahana ravali.
@ShaktanandaKaliUpasakar8 сағат бұрын
తల్లి నీకు నమస్కారము, నీవు అద్భుతంగా చెప్పావు. నువ్వు అడిగినది అక్షర సత్యం - వేద పాఠశాలలో క్షత్రియలకు వైశ్యులకు వేదం చెప్పించట్లేదు. ఇప్పుడు అసలైన అంశం చర్చకు పెట్టావు.. జయహో తల్లి
@softwarestkk519 сағат бұрын
సత్యభామ గారికి అనేక నమస్కారాలు 🙏🙏🙏
@chandramouliguduru467Сағат бұрын
Govindaananda saraswathi చాలా చాలా great person. హిందూ ధర్మం పైనా చాలా చాలా పట్టు ఉంది.
@ramakrishnamurty54415 сағат бұрын
మీ విశ్లేషణ నూటికి నూరుపాళ్లూ సత్యం ! సత్యం ! సత్యం !
@wolff_gaming18 сағат бұрын
అవునమ్మ సాయి దేవుడుకాదు అని గోవిందానంద స్వామి ఒక్కడే వారిస్తూ వుంటే రమణానంద తో...అప్పుడు ఎగురువులు, పీఠఅధిపతులు, ప్రవచనకారులు, హిందూధర్మం కోసం పనిచేసే ఛానళ్ళు ఏ ఒక్కరూ కూడా ఆయన చెప్పేది కరెక్ట్ అని చెప్పలేక పోయారు. ఈరోజు సూర్యాఆకొండి గారితో చేసిన దానిలో ఏతప్పులేదు. ఆ బుక్కులో చాలా తప్పులు వున్నాయి దానిని సవరించాల్సిన బాధ్యత ఆ పీఠం వారిది అని చెప్పారు. 🙏🙏🙏
@vishnupadam432519 сағат бұрын
ఈ వాక్యాలు నూటికి నూరుశాతం నిజాలు 🙏
@vijaymaheswaram627619 сағат бұрын
సత్య బావ గారు మీరు చేసే ధర్మ యుద్ధానికి మేము కూడా చెయ్యి అందిస్తాము మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటది.
@KanyaKumari-c5j19 сағат бұрын
💯 శాతం నిజాలు చెప్పారు. సన్నాసి అంటూ వీడియో చేసిన వ్యక్తికి గుండు పై బొచ్చే కాదు గుండులో గుజ్జు కూడా లేదు. తన కు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే బండ బూతులు తిడతాడు కామెంట్లో.garikapati పై ఒక్క వీడియో కూడా చేయడు.
@Godinyou-global15 сағат бұрын
Like your argument. Good.
@ramakrishnamurty54415 сағат бұрын
ఒకప్పుడు, అప్పటి భారతప్రధాని హైందవేతరుణ్ణి వివాహం చేసుకొన్ననందుకు గాను ( ఇందిరా గాంధి ) పూరీ అర్చకులు ఆమెకు ఆలయప్రవేశార్హతను నిరాకరించారు. నేడు ఆలయాలు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోని, తిరుమల లడ్డూని అపవిత్ర చేసిన, మతమార్పిడులు నిరాటంకంగా ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రితో ఈ విధుశేఖరభారతి గంట సేపు ఎలా మాటాడారు ? శాలువా కప్పి ప్రసాదం ఎలా ఇచ్చారు సంప్రదాయేతరవస్త్రధారణతో ఉన్నా ఎలా అంగీకరించారు ? ఇది రాజకీయం కాదా ?
@BhagabatiSinha2 сағат бұрын
Hare Krishna! Amma presentation appreciable. When less intelligent people going head with actual God Consciousness as per the Sanathana Dharma, not understood why so many intelligent public misbehaving with animal propensity. Really culprits. Grateful to Swamiji for his efforts. GOD BLESS HIM
@alapana174415 сағат бұрын
చక్కగా చెప్పారు
@kpurushottamacharya97009 сағат бұрын
చాలా చక్కగా చెప్పారు మీరు.
@INDIA-Swetha19 сағат бұрын
అవును సత్య గారు ....అప్పట్లో ఆ విడియో అన్నీ చూసాము....వారు ఆంజనేయ స్వామి వారు సాయి బాబాని తరిమి కొడుతున్నట్టు గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.....కానీ గోవిందనంద సరస్వతివారికి ఒక్కరూ కూడా సపోర్ట్ ఇవ్వలేదు.... కానీ ఇప్పుడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండా హిందూ ఛానల్ వాళ్ళే తిడుతున్నారు....
@softwarestkk519 сағат бұрын
అప్పట్లో ఆ వీడియోలన్నీ మేము చూసాము అప్పటినుండి మాకు జ్ఞానోదయం అయింది జైశ్రీరామ్ అండి
@DurgajiParamata-hd2yj15 сағат бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి చెల్లి❤❤
@నమస్కారంప్రజలారా2 сағат бұрын
ఆంజనేయ స్వామి వారు పుట్టింది తిరుమల కొండ లో unnaqఅంజనాద్రి కొండ మీద పరాశరుల వారు రాసారు . రామాయణం లో హంపి లో పుట్టారు అని లేదు
@RamchanduNaidu10 минут бұрын
Thanks🙏 Akka for giving clarity 🙏
@sreedevi81192 сағат бұрын
నిజమే సత్యభామ గారు నేను కూడా 2 days క్రితం రాజమండ్రి లో గోవిందనంద సరస్వతి స్వామి వారి ప్రెస్ మీట్ యుట్యూబ్ లో చూసాను వారు ప్రశ్నించేవి నిజమే తను ధర్మాన్ని, సత్యాన్ని పట్టుకున్నారు కాబట్టి తను అంత నిర్భయంగా మాట్లాడుతున్నారు. I Stand with Govindananada Saraswrhi swamy. జై శ్రీరామ్ జై సనాతన ధర్మ జై భారత్ 🇮🇳
@LuCipher32120 сағат бұрын
"అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బుని కొలిచే హిందువులు కూడా హిందువులేనా? వాడికి అర్చకత్వం చేసే బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణులేనా? పీఠాధిపతులు తమ పీఠాలు దిగి సమాధానం చెప్పాలి.
@wolff_gaming18 сағат бұрын
అసలు ఈ సమస్య అంతా గోవిందానంద స్వామి అల్లాసాయి ని ఖండించినందుకే. అండి 🙏
@vaakbalam274616 сағат бұрын
నిజం మాట్లాడుతున్నారు
@hareeshbandari210016 сағат бұрын
Ammagaru ...super thali 👏👏👏👌👌👌🙏
@softwarestkk518 сағат бұрын
అవును సత్య భామ గారు రామనానంద మహర్షి నీ లైవ్ లో వెళ్లి ఆయన ప్రోగ్రాం ను అడ్డుకున్నారు.....అసలు సాయిబాబా కాళ్ళ దగ్గర శివలింగం శంకరాచార్యుల. వారి విగ్రహం ఎందు కు పెడుతున్నారు అని అని హిందువులకు తెలీజేసింది గోవి దానంద సరస్వతి వారే...... కానీ ఇప్పుడిప్పుడే మొలుస్తున్న పిల్ల హిందూ యూట్యూబ్ ఛానల్ ఆయనను తిట్టడం బాధాకరం
@INDIA-Swetha18 сағат бұрын
అవునండీ మేము కూడా చూసాము
@haindavopakhyanam3 сағат бұрын
నిజమే అక్కా first time సాయిబాబా దేవుడు కాదు అని చెప్పిన సన్యాసి గోవిందానంద స్వామీ వారే 🙏🙏
@annapurnainnamuri362919 сағат бұрын
అమ్మా సాయిబాబా భక్తుడు .గురువు అని జనం తో పిలిపించుకునే ఒక అతను ఒక పద్ధతి కనుక్కున్నారు అంట బాబాపూజ కొన్ని చోట్ల పెడతారు అంట అవి జరిగేటప్పుడు ఆ భక్తులు యొక్క భార్య కానీ భర్త కానీ బిడ్డలు కానీ తల్లితండ్రులు కానీ చనిపోయిన లేదా ఆక్సిడెంట్ ఐన ఏదైనా జరిగి హాస్పిటల్ లో ఉన్న కూడా బజన లో నుంచి బయటికి రాకూడదు అంట ...ఎక్కడ ఇది ప్రామాణికం అని నేను అడిగితే నో ఆన్సర్ ..అమ్మ...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@vsssharma24103 сағат бұрын
సాయిపూజ అవైదికము అని, సాయి దేవుడు కాదు,గురువు కాదు అని 2014లో అప్పటి ద్వారక పీఠాదీశ్వరులు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారు చెప్పారు. ఈ గోవిందానంద కేవలం స్వరూపానంద సరస్వతి స్వామి దగ్గర శిష్యుడిగా చేరి బదరీ పీఠాధిపత్యం ఆశించి, ఆ ఆశ నిరాశగా మారి ఇప్పుడు ప్రేలాపనలు చేస్తున్న ఆశ తీరని సన్యాసి
@SubbaLakshmi-un5du16 сағат бұрын
గోవిందాయ నమః ❤👌🙏 మీ వంతు చాలా గట్టిగా కృషి చేస్తున్నారమ్మ మమ్మల్ని బాగు చేయటానికి❤ విన్న వాళ్ళు ధన్యులు. వినని వాళ్ళ ఖర్మ 😢 జై శ్రీరామ్ 🙏🌺
@SitaKumari-jm3ln5 сағат бұрын
హరేకృష్ణ 😊❤
@giriswami35713 сағат бұрын
త్రైవర్నికులకు వేదాధ్యయనం లేదని కేవలం బ్రాహ్మణులకు మాత్రమేనని మొన్నటి నండూరి శ్రీనివాస్ వీడియోలో శృంగేరి చిన్న స్వామివారు ఉపదేశం గావించారు అండి
@శ్రీలలిత-ఢ6వ20 сағат бұрын
పపీఠాదిపతూలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు... హిందువులు ఇలా స్వార్థ పౌరులుగా మారటానికి... సత్యం తెలుసుకోలేక పోవడానికి వీరే కారణం 💯 అందుకె హిందువులు సత్యం తెలుసుకోండి...😢 శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
@DurgajiParamata-hd2yj15 сағат бұрын
Jai శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి చెల్లి❤❤
@mayaamma430419 сағат бұрын
చాలా చాలా మంచి విషయం చెప్పావు నాన్న వీడియోస్ చేస్తున్నావ్ సత్యభామ ఇలాంటివి ఇంకా చేయాలి ఇంకా అభివృద్ధి లోకి రావాలి నువ్వు
@chornurraghunath137917 сағат бұрын
మంచి విశ్లేషణ 👏
@sirasalarajeswari161919 сағат бұрын
👌👌👍👍🙏🙏🙏👏👏 tq amma nijaalu chepparu
@HinduVani19 сағат бұрын
🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩 మీరే కరెక్ట్
@rajyalakshmipeddireddy333920 сағат бұрын
Chala correct ga chepparu rechipovatam two sides alochana cheyali andi
@subramanyaacharya.mn962 сағат бұрын
Akka meeru correct ga chepparu Epudu 20 ella vallaki sanyasam chesaru ani cheppinavallu , sripada vallabha charitra book gurinchi kuda matladaru orike govindananda saraswati mida padutunnaru
@JRKjcg16 сағат бұрын
ధర్మ విరుద్ధ మైన ప్రతి విషయాన్ని గోవిందా నంద స్వామి ప్రశ్నించారు...
@komalikoppuravuri77157 сағат бұрын
Clarity ga chepparu nijam chepparu
@DurgajiParamata-hd2yj16 сағат бұрын
జై శ్రీ రామ్ 🌹🙏 తల్లి మీరు చెప్పినట్టు ముస్లిమ్ వారే చెప్తున్నారు babas మా వాడే మిi హిందువులు బొట్టులు పెట్టి పూజలు chesthinnaruv అని మి ధైర్యానికి జోహార్లు నేను మూవీవీలు చూసే బాబాని నమ్మను ఎప్పుడు తెలుసుకున్న తల్లి🌹🙏
@Gou-Rakshit-Dal18 сағат бұрын
అమ్మా మీకు వీలైతే గోవిందానంద గారితో ముఖాముఖి ఇంటర్వ్యూ చేయండి... మీ ద్వారా ఒక నిష్టూర సన్యాసి యొక్క ఒంటరి పోరాటం హిందు సమాజం ముందుకు వస్తుంది...
@bharadwajajandhyala6 сағат бұрын
గోవిందానంద స్వామి వారు గొప్పవారు కావచ్చు, శృంగేరి స్వామివారి పట్ల వారు వ్యవహరించిన తీరు నిస్సందేహంగా సరైంది కాదు. నిజంగా వివాదాలకు పరిష్కారం వెతికేఆలోచన ఉంటే శృంగేరి పీఠాన్ని, చిన్న స్వామివారిని అలా దూషిస్తూ మీడియా లో ఇలా మాట్లాడరు.
@chandramouly31118 сағат бұрын
నిజాలు చెప్పారు అమ్మ భారత్ మాతా కీ జై
@bharadwajajandhyala6 сағат бұрын
అమ్మా ... శంకరాచార్య సిద్ధాంతాలను అనుసరించేవారికి కంచి పీఠం, శృంగేరి పీఠాలు అన్నిటికన్నా ప్రామాణికం. అక్కడ ఉన్నది సాక్షాత్ కామాక్షి అమ్మవారు, శారదా అమ్మవారు తప్ప - మామూలు మనుషులు కాదు. ఆ పీఠాధిపతుల అనుష్టానం వేరు, వేద ప్రమాణాన్ని నిలబెట్టాలి, వివాదాలకు దూరంగా ఉండాలి. కేరళలో ఒక కార్యక్రమం కోసం విధుశేఖర భారతీ స్వామి వారు వెళ్ళినప్పుడు అక్కడి కలెక్టర్ వివాదాస్పదంగా వ్యవహరిస్తే, స్వామివారు మౌనంగా అక్కడి నుంచి వచ్చేశారు.
@krishnasampeta54626 сағат бұрын
S.
@srilaxmi23296 сағат бұрын
Good explained Jaisriram 🙏
@Sanatani-m4g3 сағат бұрын
Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩
@JRKjcg16 сағат бұрын
ధర్మ పరిరక్షణ కోసం గొంతుక వినిపించిన వారు గోవిందా నంద గారు
@banalabramhachary890818 сағат бұрын
.. అమ్మగారు మీరు వైష్ణవ జాతికి కిరీటం వంటి వారు ఆనాడు యశోద దేవి కి బలరాముడు అమ్మ తమ్ముడు మట్టి తిన్నాడు అని చెప్పినప్పుడు యశోదాదేవి కృష్ణుడిని నోరు తెరవమన్నాను నోరు తెరచి చూపించినాడు యశోద దేవి కి చిన్ని కృష్ణుని నోటిలో పదునాలుగు భువన బాంధవులు కనిపించినాయి అనే పాట విన్నాము ఈనాడు మీరు మీ నోటి నుండి 14 భువన పాండవుల చరిత్ర దాగి ఉన్నది అది సముద్రములు గా వెలు పడుచున్నది ఇంత ప్రవచన ఆశక్తి ఉన్నందుకు ఆ లక్ష్మీనారాయణను మీకు అష్ట ఐశ్వర్యములు ఆయురారోగ్యములు ఇవ్వాలని ఆ లక్ష్మీనారాయణను కోరుచున్నాను ఇట్లు మీ విధేయుడు ఏమైనా తప్పులు ఉంటే పండితులు అందరూ క్షమించగలరు
Correct. శృంగేరి అత్యున్నతపీఠం. అక్కడ గురుపరంపర విద్యా శాస్త్రం వేదపరిరక్షణ గోసంరక్షణ అమోఘం.
@vsvrvenkat819416 сағат бұрын
జై గోవిందా సరస్వతీ స్వామీకీ జై
@sujathachindam169216 сағат бұрын
నమో నారాయణాయ 🙏🙏🙏💯👌
@Venkateshwara86819 сағат бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
@vrmyenumulapalli5 сағат бұрын
Jai Shree Ram
@చామర్తిశ్రీనివాసగోపాలరావు18 сағат бұрын
❤ చాగంటి కోటేశ్వరరావు జాఫర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో : ❤ " నేను కూడా సాయిబాబా భక్తుడినే ! " అని వాళ్ళింట్లో హాల్ లో పైనగల బాబా విగ్రహం చూపించి చెప్పాడు. ❤ ❤ తన ఫాలోవర్స్ లో సాయిస్ట్ లు తగ్గిపోతారని. ❤
@wolff_gaming18 сағат бұрын
అవునండి ఆ వీడియో నేను చూశాను 🙏
@malapakasarada541217 сағат бұрын
అవును నేను కూడా ఆ వీడియో చూశాను వేస్ట్ నిజంగా వీళ్ళందర్నీ ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారో అస్సలు అర్థం కావడం లేదు
@prabhakarsastrysastry144517 сағат бұрын
@@malapakasarada5412 అదే కలికాలపు "మాయ రోగం".ప్రవచన కారుల పైత్యం.
@Sanvekadance20 сағат бұрын
Jai Shree krishna
@Lathapundla18 сағат бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@SumaSandu19 сағат бұрын
జై శ్రీరామ🙏 అమ్మ సత్య భామ గారు నాకొక చిన్న సందేహం మన దేవి దేవతల చిత్ర పట్టాలలో స్వామి వార్లు అమ్మ వార్లు ఆయుదాల తో దర్శనం ఇస్తారు. దానిలో ఆంతర యము తెలియ జేయ వలసినదిగా కోరుతున్నాను. దయ చేసి ఈ ధర్మం సందేహని తీర్చుండి అమ్మ🙏
@malapakasarada541217 сағат бұрын
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
@srimaruthieventdecorsnandy399116 сағат бұрын
ఈ గొవిందా నంద... శృంగేరి పీఠాధిపతులను తూలనాడాడు అటువంటి వ్యక్తి ని మీరు వెనుకేసుకొస్తున్నారు
@Tagoregaming18 сағат бұрын
👌👍
@RameshAleti1919 сағат бұрын
Correct telling
@User-ot5jr19 сағат бұрын
Ee video eppudu Chesthaaraa ani wait chesthunnaanu..
Amma we should not point out our own people. Hindu unity is need of the hour in this country
@J-bh1gz18 сағат бұрын
Asalu satyabhama garu nenu oohinchanu thappakunda meeru govindandanda varine samarthistharani. Asalu jeeyar swamy meeda evaraina entha maryada poorvakamga aina vimarsisthe meeru entha meeda padipoyi aakrosam thechesukuntaree alantidi sakshathu jagadguruvulani oka aayana ochi ayana duplicate sankaracharyulu ante pandithulu matladakudada? asalu vidhushekhara bharati mahaswamy vari padala daggara koorchodanikaina arhula meerandaru? alantidi sakshathus sarada moorthy ni sankara vara prasadi ni duplicate anadam correct aa? bharati theertha mahaswamy varu aaseervadinchi pampisthe ayana jaithra yatra chesthunnaru danni edo guru droham la chitreekarinchadam correct aa? asalu inni sastralu matldaduthunnadu eeyana sastram prakaram asalu brahmade kadu ani oka pandithudu chepthe daniki meeru samdhanam cheppaleka[meeru veda pandithulu kadu dharma sastralu chadavaledu em cheptharu lendi] sai baba vishayam malli madhyaloki lagi paiga deeniki samdhanam cheppandi ani vimarsinchadam . Andaru mimmalne enduku vimarsistharo telusa andi? endukante meeru pandithulu kakapoina gnyanam unna varandarini ishtamochinattu vimarsistharu kanaka. Jagadguruvulu ochi yuddhalu cheyyarandi vallunade upasana cheyyadaniki lokanni upasana margam lo pettadaniki. Ippudu varu cheppinantha matrana sai baba ni poojinchadam evaru manaru . Kanuka jagadguruvulani ane hakku evvariki ledu govindanda variki kuda
@srinivas14717 сағат бұрын
ముందు మర్యాదగా కామెంట్ పెట్టండి, విధుశేఖర్ గారి కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిన ఖర్మ, అంతటి అవసరం సత్యభామ గారికి లేదు, నీకు అవసరమైతే పోయి కూర్చో, ttd వేద పాఠశాలలో స్మార్థులకి మాత్రమే సీట్ ఇస్తున్నారు, శైవ వైష్ణవ సంప్రదాయం వాళ్ళకి ఇవ్వట్లేదు, ఈ విధు శేఖర్ నాన్న కుప్పస్వామి గారు వేద పాఠశాల ప్రిన్సీపాల్, అది అన్యాయం కదా, సాయిబాబా వచ్చి 40years అయింది, జనాలు గుడ్డిగా నమ్ముతుంటే ఈ పీఠలలో వాళ్ళు తప్పు అని ఒక్క ముక్క జనాలకి ఎప్పుడైనా చెప్పారా? అదే ఆవిడ వీడియో లో అడుగుతుంది? అసలు ఈ అమ్నాయ పిఠాది పతులు తిని పొట్టలు పెంచడం తప్ప వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటీ? వీళ్లు అనుగ్రహ భాషణం పేరుతో నోరు తెరిస్తే శుద్రులకు మంత్రం లేదు, వేదం చదవకూడదు అని వాగుతు ఉంటారు, హిందువులు నాశనం అవడానికి కారణం ఈ పిఠాధిపతులం అని చెప్పుకునే సన్నాసులే
@J-bh1gz17 сағат бұрын
@@srinivas147 nenu maryadagane avidani garu meeru ani sambodhisthune matladanu. Meeru jagadguruvulani kuda ishtamochinattu matladadam maryada? agnyanulu ane matalu ivanni. Amnaya peetadhipathulu emi cheyyalu sankarulu mathamnaya maha sasanam lo rasaru ade varu patistharu. Samavedam varu kuda chepparu sanyusulu unnadi upasana thappassu chesukodaniki vivadalu cheyyadaniki kadu ani
@RajuVulla7 сағат бұрын
ఆవేశపరులు అనర్థాలే తీసుకువస్తారు
@RajuVulla7 сағат бұрын
@@srinivas147కొంచెం గౌవరంగా మాట్లాడండి జగద్గురువులు చేస్తున్న తపస్సు కోసం మీకు ఏమి తెలుసు ఒక్కొక్కరిది ఒకో మార్గం
@keerthisrivastva282911 сағат бұрын
RadheShyam 🙏🙏
@eswararao.sesetti2 сағат бұрын
అమ్మా.... గోవిందానంద స్వామి వారు... స్వామీజీ మాత్రమే కాదూ.... నా దృష్టిలో ఆయన ఒక ఫైటర్....🔥🔥🔥 ఎందుకంటే.. నాకు తెలిసినంత వరకూ... హిందూ సమాజంలో వెళ్లూనుకుపోయి...పెద్ద సమస్య గా మారిపోయిన ఒక పెద్ద సాయిబు జాడ్యం మీద తిరుగుబాటు చేసి.... చాలామంది ప్యాంట్ తడుపుకునేలా చేసి పరిగెత్తించారు....🔥🔥🔥 దరిద్రులు అందరూ కుమ్మక్కైపోయి... చిల్లర డబ్బులకి కక్కుర్తిపడి.....సమాజానికీ మంచి చెయ్యాలి అని అనుకునే ప్రతీ ఒక్కరినీ... తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు... ఇది మన హిందూ సమాజం గమనించాలి... గొఱ్ఱెల మంద లా కాకుండా....💥ఏది నిజం... ఏది అబద్దం...అనేది ప్రతిఒక్కరూ చూసుకోవాలి...💥 జాగో హిందూ.... జై హింద్... భారత్ మాతా కీ జై....
@satyab874414 сағат бұрын
This is also good andi
@Suribabu.gudaparthi6 сағат бұрын
గోవిందానంద గారిని తిడుతుంటే వినటం బాధగా ఉంది.శాస్త్రం బాగా తెలిసి ఆచరించేవారు.వారికి న్యాయం జరగాలి.
@perumallaobulaiah96620 сағат бұрын
yes
@padmakarun107018 сағат бұрын
Jai Shree Ram ❤❤
@KusumaKumari-x7c8 сағат бұрын
Sringeri petam tappu maragam govinda saraswati best person
@SriKrishnaParamatmaAstro19 сағат бұрын
శృంగేరి పీఠం గురుంచి ఎవరు తప్పుగా మాట్లాడిన కించపరచిన ఈ దేశానికి మాట్లాడిన వారికి అదే చివరిరోజు.అంత గొప్ప పీఠం ఒక్క కంచి స్వామి జయేంద్ర స్వామి వారిని అక్రమంగా అరెస్టు చేసిన రాజశేఖరరెడ్డి జయలలిత సోనియా గాంధీ ఏమియ్యారో అందరం చూశాం ఆరోజునుంచి ఇప్పటికి తమిళనాడు తమిళనాడు రాష్టం ప్రకృతి విపట్టులతో కొట్టడుతోంది. సాక్షాత్తు శంకర స్వరూపాలు అయినా శృంగేరి స్వామి వారిని తప్పుగా మాట్లాడితే ఈ దేశానికి ఈ భూమండలాన్ని అందులో నివసిస్తున్న మనకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు గుర్తు పెట్టుకోండి
@చక్రం19 сағат бұрын
మీరు కరెక్ట్ చెబుతూ వున్నారు. కానీ తురక సాయిబాబా గురించి శంకరాచార్య స్వామి వారు ఎందుకు మాట్లాడ లేదు తమ్ముడు
@శ్రీలలిత-ఢ6వ19 сағат бұрын
శంకర స్వరూపులుగా అయితె వేదం అందరు చదవవచ్చా అనె ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానం చెప్పారు దీనిని ఖండించారు వేద..పరిశోదుకులు...
@శ్రీలలిత-ఢ6వ18 сағат бұрын
మరి ప్రపంచం లొ జరిగె ప్రకృతి వైపరిత్యాలకు చరిత్ర లొ ఎంతొ మంది ధర్మాన్ని నమ్ముకున్న వారు అష్టకష్టాలు అనుభవించారు మరి దీనికి కారణం ఎవరొ సెలవివ్వగలరు అభిమన్యుడు 16 సం..లకె యుధ్దం లొ చనిపోయాడు దీనికి కారణం ఎవరు...
@శ్రీలలిత-ఢ6వ18 сағат бұрын
మరి ప్రపంచం లొ జరిగె ప్రకృతి వైపరిత్యాలకు చరిత్ర లొ ఎంతొ మంది ధర్మాన్ని నమ్ముకున్న వారు అష్టకష్టాలు అనుభవించారు మరి దీనికి కారణం ఎవరొ సెలవివ్వగలరు అభిమన్యుడు 16 సం..లకె యుధ్దం లొ చనిపోయాడు దీనికి కారణం ఎవరు...
@RajuVulla8 сағат бұрын
ఇప్పుడు బయటవాలు కాదు మన వాళ్లే అంతర్గత శక్తులు శత్రువులుగా తయారు అయ్యారు ఇప్పుడు ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయి .జగద్గురువులకి తెలియదా అలాంటి సున్నిత విషయాలు వేలు పెడితే ఇలాంటి అల్లర్లే వస్తాయి అని
@keerthisrivastva282911 сағат бұрын
Please make a video on Dhirendra Krishna shastri garu . He did 9 days Hindu pada yatra to unite . I didn’t see anyone from south made a video on this . RadheShyam 🙏
@raghavaiahj563517 сағат бұрын
అమ్మా బ్రామ్మనులేనా పూజారులు పీఠాధిపతులు మరి హిందువులు అంటే వైశ్యులు క్షత్రియులు బ్రామ్మణులు సనాతన ధర్మానికి వీలేనా శూద్రులు ధర్మానికి పూజలకి దేనికి పనికిరారా హిందూ వులలో సనాతన ధర్మం అంటే ఏమిటి ఎందుకు తెలుపగలరు
@rukminitanuja28664 сағат бұрын
Amma meeru ante naku chala chala gowrava ,me vallane saibaba gurinchi nenu telusukunanu. Govindananda swami garu sringeri swamulavarini ala matlada kudadu.Govindananda swami varu chalane manchi panulu chesaru kani Sringeri swami jagat guruvulu vari gurinchi ala matladadum assalu baledu.
@AlwarMt7 сағат бұрын
ధర్మో రక్షతి రక్షిత:
@devallapraveensharma15007 сағат бұрын
గోవిందా ఛానల్ నిర్వాహకులు అమ్మ మీకు నమస్కారం మీరు అన్నట్లుగా సాయిబాబా గురించి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడింది ఆ స్వామీజీనె, అద్భుత సంస్కృత పండితుడు, ప్రపంచ అవగాహన కలిగిన మహనీయులు ,మీరు సమర్ధించారు మేము దానికి అంగీకరిస్తున్నా ము. కానీ మీరు కర్ణాటక నుంచి వచ్చి ఒక స్వామీజీ సంజాయిషీ చెప్పుకుంటున్నారు అనే విధంగా మీరు మాట్లాడటం మాత్రం తప్పు. ఒక్క మాట కూడా పెద్ద స్వామీజీ గారు విధుశేఖర భారతి స్వామీజీల వారు, స్పందించలేదు కానీ మీరు కర్ణాటక అంటూ పరోక్షంగా ఒక పీఠాన్ని మీ ఛానల్ ఫాలో ఏ అందరి మనసులో తెలివిగా నాటారు అది సమ్మతం కాదు. మనమందరము ఒకటి అనే పద్ధతిలో మీరు మాట్లాడగలిగితే సంతోషం ఆ స్వామీజీని విమర్శించిన వారిని తప్పకుండా మీరు విమర్శించవచ్చు కానీ పీఠాధిపతుల మీద ఏదో అర్థం వచ్చేటట్లుగా మాత్రం దయచేసి వ్యాఖ్యానాలు చేయకండి🎉🎉🎉 మిమ్మల్ని నొప్పించి ఉంటే సోదరునిగా నన్ను భావించి మన్నించండి🎉 జైశ్రీరామ్,🚩🏹 ఓం నమో వెంకటేశాయ🌹🕉️ ఓం నమశ్శివాయ🔱🔱
@vsvrvenkat819417 сағат бұрын
జై శ్రీ రామ్ , భారత్ మాతా కీ జై
@chaitanyapopuri32876 сағат бұрын
ప్రశ్న జవాబు ప్రజాస్వామ్య విధానం సనాతన హిందూ ధర్మం సత్య మేవజయతే