Pawan Kalyan Attacks Prakash Raj Over Tirupati Laddu Issue | Red Tv

  Рет қаралды 17,821

RED TV

RED TV

Күн бұрын

Pawan Kalyan Attacks Prakash Raj Over Tirupati Laddu Issue | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#pawankalyan #prakashraj #RedTv

Пікірлер: 112
@balayogikota891
@balayogikota891 21 сағат бұрын
ప్రకాష్ రాజ్ మహా నటుడు క్యారెక్టర్ లో దూరి యాక్టింగ్ చేస్తాడు. ఆయన వెనుక మెగా స్టార్స్ ఉంటే ఈ స్థాయికి రాలేదు. జస్ట్ టాలెంట్.... బెస్ట్ యాక్టింగ్ టాలెంట్. పిల్లలను గాలిగాలుగా మార్చే చెత్త డైలాగులు వేస్తూ అన్న పేరుమీద నిలబడోడు పవన్. పవన్ ఇంతవరకు చెప్పుకోదగ్గా యాక్టింగ్ చెయ్యలేదు, చెయ్యలేడు కూడా. అటువంటపుడు ప్రజాశ్ రాజ్ తో వీడికేంటి పోటీ. కనీసం బీజేపీ RSS kosam వేలకోట్ల డబ్బులు దొబ్బి కూడా రోజుకో మాటతో యాక్టింగ్ ఫెయిల్ అవుతున్నాడు. వీడికి దేవుడంటేనే భయం భక్తి లేదు వివాహం లో ఇచ్చే మాట పట్టుకే విలువనివ్వలేదు. మూడు పెళ్లిళ్లు చేసుకొని సనాతన ధర్మం అని అరుస్తున్నాడు. అంతా ట్రాష్..... పవన్ అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్.
@mudiamathmaram1579
@mudiamathmaram1579 Күн бұрын
Mr Bhardwaj, you need to be sent to Afghanistan to give lectures on secularism.
@MannamChakravarthi
@MannamChakravarthi Күн бұрын
భగవత్ గీత వ్రాసిన పావలా గాడు రామాయణం వ్రాసిన పావలగాడు లక్షల పుస్తకాలు వ్రాసిన పావలా గాడు వేదాలు వ్రాసిన పావలా అవి పిల్లపిత్రిల చెతిలో పెట్టిన పావలా
@AHAMADShaik-b3b
@AHAMADShaik-b3b Күн бұрын
సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్న పావలా….. ఊసరవెల్లి లా రాజకీయ రంగులు మారుస్తున్న పావలా గాడు…… మొన్న కమ్యూనిస్టలు చేగువేరా…. నిన్న…..బిజెపినీ తిట్టి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని తిట్టిన పావలా… అప్పుడే. లోకేష్ ను తిట్టినాడు…. నేడు, బీజేపీ…. టీడీపీల పల్లకీ మోస్తున్నాడు….. ఓక సిద్ధాంతం లేని …..రాజకీయ నాయకుడు…. పావలా గాడు……😂
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 Күн бұрын
పవన్ కళ్యాణ్ కు పిచ్చి పట్టింది అతడు తొందరలోనే బిజెపితో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు
@0009nani
@0009nani Күн бұрын
Arrey gorre bidha aapu nee sollu nuvvu Christian ani ardham ayyindi nuvvu Ycp thothu clear ga ardham avvuthundi
@adprasad5526
@adprasad5526 8 сағат бұрын
True correct
@tgffarmyytgamer9645
@tgffarmyytgamer9645 Күн бұрын
ప్రకాష్ రాజ్ మాట్లాడింది ఎటువంటి తప్పులేదు
@dasharatharamaiahnalamothu4909
@dasharatharamaiahnalamothu4909 Күн бұрын
Baradwaj. Youa. YCP. Patm Leader
@sattinreddy7641
@sattinreddy7641 Күн бұрын
Jai prakash raj, jai punakalu.
@suryagsn10gsn31
@suryagsn10gsn31 Күн бұрын
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి భారత దేశంలో ప్రజలు అందరూ బాగానే ఉన్నారు.అన్ని మతాలు కులాలు ప్రాంతాలు వారూ బాగానే ఉన్నారు.భారతీయ జనతా పార్టీ తన అధికారం కోసం మతం రాజకీయాలను వాడుకుని అధికారంలోకి వచ్చింది.కానీ దక్షిణాదిలో బిజెపికి అంత ప్రాధాన్యత లేదు.కారణం దక్షిణ భారత దేశంలో మెజారిటీ ప్రజలు అట్టడుగున వర్గాల వారు.వీరు హిందూ మతంలో కుల వ్యవస్థ ఉండడం వలన ముస్లిం క్రైస్తవ మతాలలోకి వెళ్ళారు.బ్రిటిష్ వారి వలన ఇంగ్లీష్ చదువుకున్నారు.పెరియార్, అంబేద్కర్ సిద్దాంతాలను నమ్ముకున్న అట్టడుగున వర్గాల వారు బిజేపి ని ఆదరించలేరు.పవన్ కళ్యాణ్ గారు మనుధర్మ శాస్త్రం ప్రకారం సూద్రులే . హిందూ మతం అనేది అగ్రవర్ణాలకు సంబంధించినది.ఈవిషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి.
@Vishalvennela
@Vishalvennela 22 сағат бұрын
పవన్ కళ్యాణ్ కి ఈ విషయం తెలుసు..కానీ,ఆయనకు ఆయన వ్యక్తిగత ప్రయోజనమే ముఖ్యం.
@SubbaLakshmiVemavarapu
@SubbaLakshmiVemavarapu 5 сағат бұрын
Sir correct ga cheparu
@VeeraraghavuluBolipe-ob3zf
@VeeraraghavuluBolipe-ob3zf 23 сағат бұрын
నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని.కానీ..ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న ఆ రీతిగా మత విద్వేషాలను రెచ్చ గొట్టే విధంగా ఊగిపోతూ మాట్లాడటం నాకు నచ్చలేదు.అసహ్యం వేసింది. ప్రకాష్ రాజ్ గానీ కార్తీ గానీ ఏ తప్పు చేయలేదు
@swamyv2986
@swamyv2986 15 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు.ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.
@adprasad5526
@adprasad5526 8 сағат бұрын
Meeru great bro guddi abhinam meeku leydhu
@NaraChinnaiah
@NaraChinnaiah Күн бұрын
Pk,,100,dates,prajalaku,meru,yeme,cheshenaru,cheguladha.
@shambaiahaddanki7462
@shambaiahaddanki7462 Күн бұрын
Sudo secular advice is not is required. He is roge.
@madavanreddy9981
@madavanreddy9981 13 сағат бұрын
ప్రకాశరాజ్ మహా నటన ముందు పవన్ నటనలో పోలికలేదు.
@guntursundarasivakumar
@guntursundarasivakumar Күн бұрын
Mathisthimitham leni vallu, thikkalollatho nidipoina mana cinema rangamlo samnyulaku chotuledhu.
@Veerabhadra0812
@Veerabhadra0812 Күн бұрын
Babu nv asalu god ni belive chaiyavu kada nv ala chapputhav e vishyam meru andhuru avvaru ra hindu ke unity ladhu
@NarasimhaP-d8m
@NarasimhaP-d8m Күн бұрын
Glamour miss use in AP
@rajupadumuttam8813
@rajupadumuttam8813 14 сағат бұрын
ఒకళ్ళ నొకళ్ళు తొలగించేదేముండదు.? ఎవడి సత్తా వాడిదే....?? ఇండస్ట్రీ అంటే అందరిదీ....?
@klordwelsley7334
@klordwelsley7334 7 сағат бұрын
Super speaking from Dr.bharadwaz. Lord welsley
@madavanreddy9981
@madavanreddy9981 14 сағат бұрын
భరద్వాజ్ ఎనాలిసిస్ ప్రకాశరాజ్ గారి గురించి పవన్ తెలివితక్కువ తనం మాటలు.
@swarnalatha8796
@swarnalatha8796 Күн бұрын
CBN ki sigguledhu christian vote muslim vote veyuchukoni etha dhrmargaga matladuthada
@Desitalk-tm9vy
@Desitalk-tm9vy Күн бұрын
PK మరియు ప్రకాష్ రాజ్ మతంపై వారి అభిప్రాయాలను చర్చించడానికి బహిరంగ చర్చ జరగాలి😊
@govindkarlakunta8372
@govindkarlakunta8372 Күн бұрын
వున్నది ఉన్నటు చెపితే నోపేంటిరా
@lakshmibadam1130
@lakshmibadam1130 Күн бұрын
Jagan gaaru unnapudu prasantanga undi
@kamarajut1682
@kamarajut1682 Күн бұрын
ఆర్య, కా పు కు ల స్తు ల సినిమా లు ప్ర జ లు చూ డ కో డ ద ని ప్ర జ లు అను కోo టే ఆ ని ర్ణ య ము న కు సిని ఇండస్ట్రీస్ లో తెలుగు సిని మా ప రి శ్ర మ ప్ర కా ష్ రా జ్ ను న టు ని గా ర హ స్య ము గా బ హి ష్క ర ణ ను సినిమా ప రి శ్ర మ ప్ర క టి స్తే, ప్ర కా ష్ రా జ్ న టు డు గా ఉ న్న పా త సినిమా ల తో ప్రే క్ష కు లు తృ ప్తి ప డ తా రు. న టు డు ను ని యంత్రణ క క్ష (ప గ )తో చే య గ ల రా. చే య లే రు. నూ త న న టు ని ప్ర వే శ ము జ ర గా లి. జై హింద్.
@sunnygundugurthy3711
@sunnygundugurthy3711 Күн бұрын
💯🙏 sir you are currect 🕉️
@tirupathinaidu3733
@tirupathinaidu3733 Күн бұрын
Veedu pro ycp
@venkatareddybommareddy8016
@venkatareddybommareddy8016 Күн бұрын
No he balanced
@sripathijasminerani271
@sripathijasminerani271 Күн бұрын
Other religions ki ela vastness oorukuntaara .pawan kalyan is correct .u r pseudo secular
@LakshminarasimhuluThigaram
@LakshminarasimhuluThigaram 13 сағат бұрын
Film industry Pavan grand father dha
@ragimanohar595
@ragimanohar595 6 сағат бұрын
Chala simplega chepbutunnaru.Hindus manobhavalu meku pattava?
@mahamoodshaik-kv1gq
@mahamoodshaik-kv1gq 11 сағат бұрын
Pawankalyan.prakashraj.nuyemipikaledu
@vijayalakshmikamatham2142
@vijayalakshmikamatham2142 Күн бұрын
Pavan Kalyan garu is correct Hindu's must be united.every religion is supporting there' religion we must also support our sanatana drama
@bhagyarekha4526
@bhagyarekha4526 Күн бұрын
Sir when Owaisi said jai Palestine in the parliament nobody talks but you are talking about pavan kalyan now ?
@subrahmanyamponnapalli9
@subrahmanyamponnapalli9 Күн бұрын
PK is most opportunist.He thinks that whatever he nonsense he speaks people will believe.Days are not far way his own people will teach lessons to him as well as his KOOTAMI.
@gopinathsirigiri2378
@gopinathsirigiri2378 Күн бұрын
Pawan Kalyan has now become the real hero. A true champion of Hindu Sanatana Dharma. Fools can not understand and always give wrong colours to his statements.
@audfrknaveen2256
@audfrknaveen2256 19 сағат бұрын
What prakash raj said is 100% correct.
@mahamoodshaik-kv1gq
@mahamoodshaik-kv1gq 11 сағат бұрын
Supergachepparu
@SriRama-qn4wd
@SriRama-qn4wd 22 сағат бұрын
వీళ్లందరూ ఒక టానులో ముక్కలే
@srinivasrao9738
@srinivasrao9738 16 сағат бұрын
Nakenduko ninny chithkkodatharani anipisthondhi mastaru. Koncham jagrathaga undandi... bouncers gatra pettukondi. Okkasari debbapadithe inka mee videos ki views vundavu.
@williamcarey1360
@williamcarey1360 17 сағат бұрын
సార్ ! మేము కూడా మాట్లాడ వచ్చునా ? కానీ నేను సినిమా మరియు ప్రేక్షకుడు. పాలకుడు మరియు ఓటరు. మిగతా విషయాలపై నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందు చేతనంటే అందరినీ చూస్తూ వస్తున్నాము గనుక. రైట్.. సినిమా మొత్తం క్రెడిట్ ఒక్క హీరో కు మాత్రమే చెంద డాన్ని వ్యతిరేకిస్తాము.. ప్రొడ్యూసర్. కథ . స్కిప్టు రైటింగ్. డైరెక్షన్ . హీరో. హీరోయిన్. విలన్. కమెడియన్. సైడ్ యాక్టర్స్. గీత రచన .మ్యూజిక్. సాంగ్స్ . సింగర్.టెక్నీషియన్స్ . ఇంత మంది సమిష్టి కృషి యే సినిమా .. ఈ నటీ నటులకు అభిమానులున్నారు. ఒకరి అభిమానులను ఒకరు ఇన్సల్ట్ చేస్తే ఎవరు ఊరుకుంటారు..?? ఒక నటుడు ఒక భాషా చిత్రానికి పరి మితమైతే మరో నటుడు జాతీయ నటుడు గా వుంటాడు. రైట్.. అలాగే రాజకీయం. అభిమాన నాయకుడు. అభిమాన పార్టీ.. ఓటరు..ఇవి కొందరు గుర్తు పెట్టుకుంటే మంచిది మరియు సంస్కారం.!
@shaiklalahmed9630
@shaiklalahmed9630 20 сағат бұрын
Jai Prakash Raj
@BvasudhaprasadaRao-pv7bo
@BvasudhaprasadaRao-pv7bo 11 сағат бұрын
Tirupati lo sudda brahmana panditulu untaru, so sudda neyyi untadi.first Pawan himself is adaltrated in all respects.
@venkatakrishna1199
@venkatakrishna1199 Күн бұрын
What is your opinion on laddu contamination.
@rajucv5011
@rajucv5011 Күн бұрын
But he is very much in the hearts of the public.
@Shalemennamalla
@Shalemennamalla 15 сағат бұрын
❤❤❤❤❤❤❤ Superb
@sbrk33
@sbrk33 Күн бұрын
tirumalo lab is not there told by no times
@BLakshimi1959
@BLakshimi1959 13 сағат бұрын
PRAKAASH RAAJ MEDHAVI Manavataa vaadi Aayana Kaali Gototiki Saripodu Pichi Kalyan. Laksha books Chadivina Vaadi aa nee maata lo gaani pravrtana lo kaani Aa chaayala Levu.
@vsrk4388
@vsrk4388 Күн бұрын
Veedi roots meedha doute
@pawankalyanannafansclub2637
@pawankalyanannafansclub2637 19 сағат бұрын
Indrsty amanna pawan kalyan sotha 😂😂😂
@0009nani
@0009nani Күн бұрын
Bharadwaj he is Aethiest anduku Devudu biddalanna Ycp ante ithaniki prema, poo nuvvu kuda convert ayyipo support chesthunnavu ga u also Anti Hindu
@venkannaanumula2664
@venkannaanumula2664 Күн бұрын
Chaalu ni analysis
@VENKATASESHAIAHBATHALA-cl6fw
@VENKATASESHAIAHBATHALA-cl6fw Күн бұрын
Dare&Dash a
@kollisrinivasareddy8117
@kollisrinivasareddy8117 Күн бұрын
Prakashraj right 👍
@venkatareddybommareddy8016
@venkatareddybommareddy8016 Күн бұрын
👍🙏👌🌹👏😂😂💯%u r current tq
@SubbaLakshmi-t1o
@SubbaLakshmi-t1o Күн бұрын
Meeru Jesus
@reddynarayan1393
@reddynarayan1393 Күн бұрын
👍
@ramanakumaramalladinna9697
@ramanakumaramalladinna9697 Күн бұрын
ఒవైసీ మాట్లాడినప్పుడు నీవు ఎక్కడికిళ్ళిపోయావు badkov🙏
@shabberhussain8265
@shabberhussain8265 Күн бұрын
మీ ఎక్కతోకి తొక్క నా కొడకా
@sripathijasminerani271
@sripathijasminerani271 Күн бұрын
Worst analysis
@sridharrao1419
@sridharrao1419 Күн бұрын
Mr.Bharwaj, you are deviate the subject,why the previous govt.appointed, important position in ttd to non Hindu persons,it is humiliation to hidus,so please do not tell cock and bull stories , you knows verywell ex.cm&his personnel behaviour towards people of AP.
@dhananjayareddythanakanti2881
@dhananjayareddythanakanti2881 Күн бұрын
rey errimunda....kzbin.info/www/bejne/sJXChZ6hmZyKaa8
@srinivaskommana9448
@srinivaskommana9448 Күн бұрын
You are against TDP,pro ycp
@pamartyhimaja6315
@pamartyhimaja6315 Күн бұрын
Nijam matladithey idi cheppadam alavatey kada miku.
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS Күн бұрын
super speech sir
@KavithaThota-z8i
@KavithaThota-z8i Күн бұрын
Meeru peddhavaru me padhalaku namaskaram adhbuta vislesakulu🙏🙏
@agatamudimohan6264
@agatamudimohan6264 Күн бұрын
Exlent Sir 👌👍💐💐💐
@Jayaprakash-fo2ks
@Jayaprakash-fo2ks Күн бұрын
Very good sir 🎉
@akmnbv
@akmnbv Күн бұрын
❤️ Valla ❤️ Amma 👍🏼 pooku ❤️❤️👍🏼💯
@venkatareddybommareddy8016
@venkatareddybommareddy8016 Күн бұрын
Chee padu boothu
@VrajMuppidi
@VrajMuppidi Күн бұрын
Super ga chepparu sir
@prasadgoadasi8685
@prasadgoadasi8685 Күн бұрын
lowkikarajyam అంటే మీ దృష్టిలో హిందువులు , బానిసలుగా బ్రతకాలి
@swamyv2986
@swamyv2986 15 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు.ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.
@prasadgoadasi8685
@prasadgoadasi8685 Күн бұрын
ఆంధ్రని పూర్తిగా క్రిస్తానిజం చేయాలని జగన్ ప్లాన్, దానికి మీ లాంటి కొంతమంది జర్నలిజం ముసుగులో సపోర్ట్ చస్తున్నారు
@pullashylaja264
@pullashylaja264 Күн бұрын
Ninnu kalyan gani guddala thanalira
@umakopanati9373
@umakopanati9373 Күн бұрын
పావలా గాడు గాని జగన్ గాని ఆంధ్రప్రదేశ్ ని ఏమి ప్రభావితం చేయలేరు
@nagarajuchary7288
@nagarajuchary7288 Күн бұрын
Jai Hindu jai powerstar
@MangapuramVenkatesh
@MangapuramVenkatesh Күн бұрын
Paamu gurinchi nakka durinchi rajakorla gurinchi usaravelli gurinchi manaku thelusu ade vidanga ee lefistu baradwaja mariyou nikrusta prakash gurinchi andariki thelusu
@kollivenkateswararao5997
@kollivenkateswararao5997 Күн бұрын
సలహా చెప్పడానికి వాడెవడు ?
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 15 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 1 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 121 МЛН
Geetha Krishna On Tirupati Laddu Controversy | Red Tv
11:26
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 15 МЛН