అవునండి మీరు చెప్పిన అన్ని సత్యాలు ఎందుకంటే మన తెలుగు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరిని కాదని సమంత నాగార్జున కోడలు అనే ఆమెను తీసుకున్నారు అప్పుడు అది ఎంత అన్యాయమో చెప్పండి అందుకే కేసీఆర్ లాంటి వాళ్ళు మళ్ళీ రాకూడదు😢😢😢😢
@ramprasadsadhu3322 ай бұрын
Good clarification Fantastic speech with super analysis
@RajaBabu-vl7jj2 ай бұрын
భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందక ఈ దురాశ ఎందుకు. వినాశకాలే విపరీత బుద్ధిహి! Good analysis.
@kforking92 ай бұрын
రామోజీ అన్నీ ఆస్తులు సక్రమంగా కూడబెడితే కేసీఆర్ ను మేనేజ్ చేయాల్సిన అవసరం ఏముంది
@veeraraghavalunemaani2 ай бұрын
😅
@KkrajuMuddu-sy4yd2 ай бұрын
Sir meeru బాగాచెప్పారు కానీ మెగాస్టార్ చిరంజీవి garu నా best frend nagarjuna అన్నా ప్రజారాజ్యం పార్టీ పెడితే నాగార్జున చిరంజీవి గారికి వ్యతి రేకంగా వైస్ రాజశేఖర్ reddy గారికి సపోర్ట్ shesadu 🇮🇳🙏గీత కృష్ణగారు సూపర్గా చెప్పారు sir 👋
@chandrashekar10062 ай бұрын
ప్రభుత్వం మారినప్పుడల్లా ..భార్యను తీసుకొని ముఖ్యమంత్రి ఇంటికి డిన్నర్ కు పోవడం..మరియు వాళ్ళని డిన్నర్ కి పిలవడం..అవసరమా...జయలలిత ఏమి తీసుకుపోయింది..
@umamaheswararaokota84062 ай бұрын
చెరువుకి అడ్డంగా ఫంక్షన్ హాల్ కట్టేడు, road పైన వర్షపు నిరుకి అడ్డుకట్ట వేసాడు, చెరువులో కి నీళ్లు ఎట్లావేళతాయి, అందుకే కొట్టేసారు మంచిపని చేశారు, వీడుచేసిన పనికి, ప్రజలప్రాణములు పోవాలా?😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@krishnadaram423113 күн бұрын
Sampadinchi koodabettina aastulu chalava? Inka enta kavali? Enta mandini munchi em baavukuntav?
@rajeshbabukatari69872 ай бұрын
సినిమా హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరైతే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తో కబ్జా చేసి ఉన్నారో వారి అందరి కట్టడాలు వెంటనే కూల్ చేయాలి రామోజీ ఫిలిం సిటీ తో సహా
@vijaya74482 ай бұрын
హైడ్రకు ఇతనికి ఏమీ సంబంధం...ఇతనితో ఇంటర్యూ ఏంటి
@LathasreeSree2 ай бұрын
కోట్లు ఉన్నాయి కరోనా time లో కూడా ఒక్కరికి కూడా సహాయం చేయలేదు ...
పిల్లికి బిచ్చం పెట్టనోడ్ని ఎవరూ ఆదరిస్తారు ??? డబ్బే పరమావధి లా బతుకుతున్నారు.
@PraveenKumar-ez6zm11 күн бұрын
Ok lanti lofer gaallani adarinchina samajam manadi
@vinayakyrc54972 ай бұрын
Well said.
@MuddamPratapReddyАй бұрын
కెసిఆర్ రామోజిని రామోజీరావు కెసీఆర్ను కాపాడి నారు. తెలంగాణ లోని ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది.
@vorseanand4849Ай бұрын
Excellent.... Correct ga cheparu Sir....as per public analysis..... Nagarjuna is not a actor .... He's good for business.... If he was settled in business....he maybe another ambani... Who was introduced to corruption officially to India(Bharat). But adani having soft corners about employment.... But not to compare with Tata group... Not only nagarjuna... entire family is good for nothing.
@k6channel7542 ай бұрын
అది బ్యూటిఫై చేయడానికి కాదు. వరదలు రాకుండా ఫుల్ ట్యాంక్ లెవెల్ కోసం. .....
@ravindernathdubba91472 ай бұрын
20 years back they would have taken this step, now middle class people also become victims 🌷🌷
@NSS-4right2 ай бұрын
రామోజీ ఫిల్మ్ సిటీ లో వేల ఎకరాలు సంగతి ఏంటో మరి....
@komaravoluvenkateshwarrao86642 ай бұрын
భావి తరాలవారు అనుభవించటానికి అస్తులు పెంచుతారు. గోప్పోళ్ళ గోత్రాలు ఇలాగే ఉంటాయి.
@madhuthota78252 ай бұрын
Nagarjuna ki yippatidaka vamsame ledu
@vasupelliapparao35032 ай бұрын
Super. Githa gee I love you❤
@mallinenis2 ай бұрын
వాడు అసలు సినిమాలు ఎప్పుడు తీశాడో తెలియదు . ప్రతిదీ వాడికే తెలిసినట్టు మాట్లాడతాడు. పిట్టలదొర ఒక టోపీ వాడు మొహం, పని పాట లేకుండా తయారయ్యా రు
@rajeshbabukatari69872 ай бұрын
దేవుడా ఇట్లా నిజాలు చెప్తున్నారు మీరు 😂😂😂😂😂👏👏👏🙏
@jogindart698621 күн бұрын
Apube ni sollu
@sailajareddy897521 күн бұрын
పోచంపల్లి బ్రాండ్ అంబాసిడర్ సమంత. తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు సమంత ఎలా అనుకున్నాం
@vundyalaphanisheakerreddy20552 ай бұрын
I rate this program 9/10 super
@sanamnageswararao86482 ай бұрын
VOTE FOR NOTE,IN CINEMA ALL ARE HONEST, RAGHU NANDARAO LIVER MUSCO
@pshadrak82512 ай бұрын
రోడ్డు మీద అడ్డంగా వున్నా కట్టడాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి
@raghavendramandalapu2032Ай бұрын
అందరూ బాగు పడ్డారు,....నీ సంగతేంటి గీ కు గా😅, ఎప్పుడూ పక్కోడి పై ఏడుపే...😊😅
@venkateswararaobobba9662 ай бұрын
Nagarjuna. Frad
@SARAYUSHEKHAR2 ай бұрын
Krishna sir is the perfect analyst 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉, we like his videos very much
@sabbarapuabraham5444Ай бұрын
Great analysis 👏👍👌
@rajugoud518621 күн бұрын
SUPER DYDRA
@narsimhagopu52752 ай бұрын
ఇదంతా రాజకీయం నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి దానికి కాంగ్రెస్ పార్టీ పండు లేదు దాని బాధ్యత అప్పచెపినారు దీనికోసం హైడ్ర ఐ డ్రామా చేస్తుంది. ముందు కొన్ని ఇండ్లు కొట్టినారు కానీ పబ్లిసిటీ రాలేదు. నాగార్జున సినీ యాక్టర్ కనుక పబ్లిసిటీవచ్చింది దీంతో చాలామంది భయపడి ముఖ్యమంత్రి గారికి కానుక సమర్పించుకోవడం జరుగుతుంది. నిజాయితీగా పడగొడితే హైదరాబాద్ 8500 అక్రమ కట్టడాలు ఉన్నాయి అవన్నీ పడగొట్టాలి. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్ మొదలైంది తప్పించుకోవడం కొరకు ఇదంతా ప్లాన్ చేస్తున్నాడు జనానికి అంతా తెలుసు
@sagarsanka46672 ай бұрын
Excellent analysis sir
@SmilingBakedBread-ws3ou2 ай бұрын
రేవంత్ నీకు దమ్ముంటే పాతబస్తీలో కూడా కూల్చు అప్పుడు నిజమైన పాలకుడు అనిపించుకుంటావు లేకపోతే నీ అంత వేస్ట్ గాడు నేనే లేడు మళ్ళీ నువ్వు రావు
@chakrapanirajuk69902 ай бұрын
Super ga chepparu 💯💯💯 correct
@xc-zj9fj2 ай бұрын
Well said Geetha garu
@reddyda2 ай бұрын
Also the tall buildings occupied the space of the ground water. Taller the building deeper the foundation. These deep foundations occupied the ground water space. This is another reason for floods in Hyderabad.
@kannapurushotham9932 ай бұрын
మరి ఇవ్వన్నీ ఇవ్వాళా చెపుతున్నావు గీత గారు ఇన్ని రోజులు నిద్ర పోయావా గీత ఓకే అనుకొండము నువ్వు ఇన్ని ఇయర్స్ సినీ ఫీల్డ్ లో ఉంది ఆ రోజైనా మాట్లాడవా గీత ఈ రోజు ఎన్ కాన్వీన్షన్ కొట్టగానే ఇవ్వన్నీ గుర్తుకు వచ్చాయియ్. పాపం
@kuwaitq78422 ай бұрын
టైమ్
@sarojasindhuri12982 ай бұрын
Nagarjuna fans others la mass kadhu.... Class Vallu anavasaranga rechiporu This is matter of court Fans emi chestharu Ramaji film city ni padagodathara?
@inagantikrishnaiah57882 ай бұрын
Exactly true
@deenanamballa742 ай бұрын
Fans not for unlawful activities.
@sankarkumar27882 ай бұрын
Tdp mp గారి గీతం university లో 50 ఎకరాలు government లాండ్ ఉంది అంటారు కదా
ఈ నెత్తిటోపి ఆయనకీ కర్ణ పిశాచి,తో పాటు మునులకి వుండే దివ్య దృష్టి ఉన్నదేమో. అన్ని ఎదురుగా వుండి చూసి నట్లు సొల్లుతు న్నాడు. నెత్తి టోపీ ఆయన మొత్తానికి మహాను భావుడే.
@kanakaraovindula11312 ай бұрын
Correct bro
@vijayalakshmichitturu592922 күн бұрын
తప్పుడు మనుషులు,తప్పుడు పనులు.ఆతప్పులే వాళ్ల వినాశనానికి కారణమౌతుంది.స్వయంకృతాపరాధాలు.-జైశ్రీరాం,జై హనుమాన్.
@appalanaiduboddepalli21312 ай бұрын
ఎంగిలి చేత్తో కాకిని కొట్టనోడుకి ఇలానే జరుగుతుంది
@sureshch13832 ай бұрын
ఆయన danam చేస్తే నువ్వు ఫ్రీ గా tintava?
@gudaveenarani17452 ай бұрын
ఇతను తింటా డని కాదుగా,పేదలకు ఎన్నడైనా ఏదైనా మేలు చేశాడా? ఫ్రీ గా అన్నపూర్ణ స్టూడియో దొబ్బేశాడు వీడి తండ్రి.అలాగే రామానాయుడు స్టూడియో,పద్మాలయా స్టూడియో ఇవన్నీ కాసు బ్రహ్మానందం పీరియడ్ లో దో బ్బేసారు naamkevaasthe.డబ్బులు ఇచ్చి ,అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ..తెలంగాణా ఆస్తులు ఆంధ్రా వాళ్ళు దొబ్బేదారు.రు@@sureshch1383
@pallatimanohar448916 күн бұрын
❤
@kashettyram32700Ай бұрын
అభిమానులు ఎందుకు వస్తారు. హైదరాబాద్ లోని వందలాదీ చెరువులు నాలాలను కబ్జాలు చేసినందువలన చిన్న వానజల్లు కే హైదరాబాద్ రోడ్లపై ఏరులై పారుతున్ననీరు. సిటీ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నరు. ❤
@patils86642 ай бұрын
Nagarjuna enduku kakkurthi
@nagarjunaks2 ай бұрын
Your analysis on Nagarjuna is wrong
@venkatasaivs48982 ай бұрын
What about complexes (real estate) built in “Padmalaya studios “ in Jubilee Hills?
@srinikadesigners134111 күн бұрын
KTR all character well known n so is filmy actresses n Nagarjuna character all are well known but Samanta doesn't need to protect N convention as she anyways not claimed thousands of crores ,she may be had her fair share of life journey in the Industry but in this particular she is not to be blamed
@pshadrak82512 ай бұрын
రోడ్దు అక్రమించి కట్టిన కట్టడాలుకూడా ఆలోచించండి
@IOSALive2 ай бұрын
RED TV, Bro, keep up the good work. Collab soon?
@rjp56582 ай бұрын
ఒరె posting పెట్టేటప్పుడు కొంచెం బుర్ర తో మాట్లాడం నెర్చకొ.ఎదుట వారిని గౌరవించడం నేర్చకొ.
@pournimayash819414 күн бұрын
సమంత కి fame ఉంది.... అందుకే బ్రాండ్ అంబాసడెర్ గా పెట్టారు..... ఏం మాయ చేసేవే లో saree look లో ఆడిటిపోయింది కాబట్టి..... fame లేకుండా పెడితే అనాలి
@BoppidiNaresh-hm7oo2 ай бұрын
నీకు ఇంతకు తెలివి ఉందా లేదా రా నీకు కాల్ మీ అక్క తీసేయ్
@xc-zj9fj2 ай бұрын
Nagarjuna ki ahamkaram sir
@gedalajairajbob337212 күн бұрын
క్యారెక్టర్ acceptd గా ఉంటే, తప్పులు చెయ్యొచ్చా???
@harinicheeruka752 ай бұрын
👌
@cryvell21092 ай бұрын
Mana director garu anadri gurinchi negative ga matladatharu kaani, ap ni sanka nakinchina jaffa ante ishtam
@rajakumar-e6k8t2 ай бұрын
Court stay yenduku ichindi
@ViratkohliGoldberg2 ай бұрын
Good sir.good explanation sir
@ramakrishnarouthu66342 ай бұрын
Truth is truth.
@aduriramamohanarao11022 ай бұрын
ఇతను చెప్పినట్లు నాగార్జున వెనుక ఎవరూ రారని తెలిసే ముందుగా కొట్టేశారు. చిత్త శుద్ధి ఉంటే పాత బస్తీ లో కూల్చమని చెప్పండి. అప్పుడు ఇలాంటి పనికి మాలిన సొల్లు కబుర్లు మాట్లాడండి. ఇతని వివరణ బాగాలేదు
@VenkateswarluKarakambaku2 ай бұрын
100.percent.true
@paramkusamparthasarathi18572 ай бұрын
Notice was issued to Annapurna Studio for misusing the land by establishing a timber mill. It was sanctioned for film promotion purpose
@pramilaponnapuram-zg6nu2 ай бұрын
Meeru chala daring GA 0penga facts cheputaru
@kuwaitq78422 ай бұрын
Super 😂
@srinivaskalyan99672 ай бұрын
Andaru suddapusalu aduti vadi kosam matladatharu
@an-opinion2 ай бұрын
Eroju kodupulo oo manta…N-convention aa ayi vuntundi. Prathi okadu mother Theresa aa. >50% of Hyderabad illegal zoning law violations. Eedu okadu dorikadu vela kotlatho zoning laws violate chesinanduku.
Including nagarjuna..... there son's also not performer's..... It's only to accept by senior directors in some patriotic move's..., Forcing the family to watch his sons movie's.,.....who aren't having/ performance .
@somdevraomadala24732 ай бұрын
Atlast, some kind of PUBLIC INTEREST is initiated.Therefore every citizen should ENCOURAGE. OTHERWISE, IN FUTURE THERE IS A GRAVE DANGER NO LEADER WILL TAKE INITIATIVE. WE ALL COMMON CITIZENS SHOULD ENCOURAGE.
@BabuRunkana2 ай бұрын
jai jagan jail naagarjuna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@seshasairangarao2 ай бұрын
Very good correct speech
@thokalanagaraju15922 ай бұрын
ఛానల్ పెట్టుకుంటే ఇంత దిగజానాక్కర లేదు హెడ్ లైన్ ఒకటి పెట్టి మరోటి చెప్పితే ఎలా 👞
@venkataramaiah44242 ай бұрын
How are you concerned with this Geetha Krishna?
@ramanamurtychandury30252 ай бұрын
నాగార్జున కి ప్రజలలో మంచి పేరు లేని మాట వాస్తవం
@brammeswarijavvaji45812 ай бұрын
Ippude telisindi 😂 evaru papam anatamledu
@Ntrr4332 ай бұрын
Me red book llu congress book lu .ani ti advance ga oka big book vasthundi
@rkraop75122 ай бұрын
It was supposed to be central pak, to avoid this, our great bigshots / people occupying piece meal way and guarding india.
@mvdurgaprasad61812 ай бұрын
ఈయన కోయిర్చుని చెప్పేస్తాడు అన్నమాట
@sanamnageswararao86482 ай бұрын
DON'T TALK ABOUT NAGARJUNA MUSCO USE LESS FELLOW, COVID THE ANY CINEMA ACTORS BEGGERS , KAMMAGAJJI MORE
@kothamasusubrahmanyam411714 күн бұрын
వెస్ట్ హీరో నాగ్
@AfzalMohammad-e7yАй бұрын
Anchor Parfam Paramachetta
@anudangeti68482 ай бұрын
E telivaena lawyers andaru Kolkata case meeda drusti pettali inni rojulaena nerastudini pattukolekapotunnaru
@chadaramjaganmohanrao33932 ай бұрын
ramoji buildings kulagottali
@rameshchetty47162 ай бұрын
We also heard about him and his illegal activities. Specially, drugs business. Studio land given by the then congress government CMs.
I dont find his analysis convincing. How can he know who is corrupted politician and who is not. Jagan party is not a flop party. Jagan party is based on public demand.Untill public exists,Jagan party will exist.
@NikhilMudhiraj-ot8nc2 ай бұрын
రియల్ టాక్ 💕
@chandrakala-s8h2 ай бұрын
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు ,ద్రాక్ష తోటలు మొదలుకొని బోలెడు ప్రాపర్టీస్ కొన్నారని కొందరి వాదన. పైగా లౌక్యం తెలిసిన జాగ్రత్త పరుడు ,తండ్రిగారికంటే ,నాగార్జున business mind and cunning fellow, geetha Krishna sir .
@sureshch13832 ай бұрын
అలాగే ఉండాలి లేక పోతే ఈ రోజు లో brarakali అంటే ఆ మాత్రం తెలివి ఉండాలి అది వాళ్ల తెలివి
@rajumba65102 ай бұрын
ఒక స్టార్ కి బిజినెస్ స్కిల్ ఉండకూడదా...భారీ ఫాలోయింగ్ ఉన్నా కూడా భజన చేయించుకోవడం ఇష్టం లేని ఏకైక south ఇండియా suprem మా king ❤❤🔥🔥🔥🔥🔥🔥
@gudaveenarani17452 ай бұрын
బ్రతక లేకనే చేశారా? లేక ఆస్తులు తక్కువలో దొబ్బెయ్యాలని చేశారా? అన్నపూర్ణా స్టూడియో కూడా అలానే కొట్టేశారు. నాగార్జున మహా badmaash@@sureshch1383