అడ్వకేట్ శ్రీనివాసు గారికి ధన్యవాదములు. అమెరికా లో మన తెలుగు విద్యార్థుల పరిస్థితి చాలా వివరంగా తెలియజేసారు.
@SuryanarayanaKesapragada4 ай бұрын
Excellent video.Srinivasu Advocate garu gave very good information to all it gives awareness to students and their parents.Thanks to the advocate for his valuable service to Telugu people.As a senior citizen Best' wishes to him💐💐💐💐💐
@damidireddy63514 ай бұрын
You NAILED IT !!! All he said are true.
@tammineniseshaiah73374 ай бұрын
Many many thanks & super information for Telugu students who are in America
@srigowri9924 ай бұрын
ముందు గా red tv వారికి ధన్యవాదములు 🌹🙏🌹 బాగా అమెరికా లో మన తెలుగు విద్యార్థుల పరిస్థితి. ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు. దూరపు కొండలు నునుపు అన్న సామెత గుర్తుంచుకోవాలి. జై శ్రీ రామ్ 🌹🌷🙏🙏🙏🌷🌷🌷🕉️🕉️🌷🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷
@prabhakarareddymoole47774 ай бұрын
Very good information sir .thanku verymuch
@boyalakuntlasreedevi17004 ай бұрын
ఎంత వివరంగా, అందరికి అర్థమయ్యే విధంగా, ఎంత ఓపికగా , జరుగుతున్న విషయాన్ని చెప్పారు సార్. మీకు ధన్యవాదాలు. 🙏🏻🙏🏻.
@manojreddyk82774 ай бұрын
Telugu vallu kadura howle... Andra vallu ... Avanni chestunnadi...
@koteshwarmandalapu97844 ай бұрын
Afhlagdflasagl
@thummalamallikarjunareddy54753 ай бұрын
😊
@vijayababu12684 ай бұрын
Discussed in detail, useful information, specially for parents
@kunuthursrinivas4 ай бұрын
Noblest advise rendered. God bless you Advocate Si Kavate Srinivasu Garu.
@bandaribhaskarrao61444 ай бұрын
Sir, You have explained clearly the facts .
@maruthikiranporuri9184 ай бұрын
Wonderful explanation Sir. The very basic reason is to earn money and enjoy life...and in this process all these things are being done.......
@ET-si7rl4 ай бұрын
yes
@sunilpaladugu14894 ай бұрын
Everything 100% true ! Great video ! Eye opener to parents ! I lived there working as a math teacher in a high school
@grlakshmi19004 ай бұрын
Best awareness of youth position. ..in the world.😊
@gayamsuguna37714 ай бұрын
SRINIVASA give long life,healthy and happy to Srinivas Adv.God with you sir.
@shekarmodepu40602 ай бұрын
Excellent information provided to all parents and students as well.
@ramaraodayana82604 ай бұрын
మంచి సమాచారం. ఇద్దరికీ ధన్యవాదాలు
@jathinnaidu796015 күн бұрын
Nice & useful video..❤ Red Tv, and thanks to Advocate sir
@ganeshk813913 күн бұрын
Thank you so much for RedTV and Srinivas sir for good information
@TheNemalapuri4 ай бұрын
Really appreciated for heads up sir . reality of few consultants and students and H1B layoff people in USA
@pambalayellaiah21544 ай бұрын
Good information to whoever wants go to USA.
@mkurmachari29164 ай бұрын
Sir namaste, you have. Given very good information, and you are doing good help to the sufferers, as long as you will b there you take interst and to help our indian people, thank you for your giving information
@umasubbalakshmihota75314 ай бұрын
8
@PushkaraoK4 ай бұрын
Manamurkuliki swabhimanam ledantara...
@skmastrologyАй бұрын
Very good information thanks so much 💯 good
@munendergourihhetty71414 ай бұрын
Very detailed information explained Srinivas garu
@chidanandammaram73904 ай бұрын
Sir very very usefull information to Indian students and parents sir hat's off to you and namasthee
@thatavarthijayaprakasarao37694 ай бұрын
Well said. Highly educational. Informative. Impressive.
@c.v.r.murthy78993 ай бұрын
Namaste srinivas garu, I met you at Vijayawada, Thanks for your service.
@sankaraprasadkrishnamoorth268314 күн бұрын
Sir are you practicing advocate in USA where you are doing I need legal help in New York court I lost my hard earned money in believing UK lawyer nearly 500cr which i am supposed to get transfer into my Indian Bank account in Hyderabad India can I have your official email id or wattsapp number please
@ramaprasadaravapalli9204Ай бұрын
Sir ! A2Z అన్నివిషయాలు చాలా బాగా చెప్పారు . ధన్యవాదాలు.
@sathyanarayana26344 ай бұрын
Sir meeru kaarana janmulu. Strengthen many lawyers from India with your hands. Long live sir. Satyam devarakonda Nalgonda
@bhaskerreddykallem99244 ай бұрын
Excellent information sir thank you sir
@nagapurnachandraraopenugon95593 ай бұрын
Srenugareki మరియు రెడ్ టీవీ గారి కి m Eeku నమస్కారం. ధన్యవాదాలు
@sarangapanisenapati78418 күн бұрын
Advocate Sir: Dhanyavadamulu 🙏 Explained many details & incidents occurred in various States. Our Indian Student's have to think & examine all the facts for their bright future good life and their parent's dream's. Also bad reflection on other Indian Student's
@prasannakumari27474 ай бұрын
Well explained sir
@kamalam_kathalu4 ай бұрын
Chaala vivaramga chepparu sir
@nageswararaoatukuri36944 ай бұрын
Very detailed Information, Sreenivasa garu
@koppuravuriu3 ай бұрын
thank you red tv for your interview and giving awareness about our telugu people difficulties
@sailajav5644 ай бұрын
Very well said Sir.Parents should know this before sending their children abroad.
@ananthalakshmithondapu8023 ай бұрын
అక్కడ కు వెళ్లి గొడ్డు చాకిరీ చేస్తారు,కాని స్వదేశం లో ఇటున్న గడ్ఢి పరక అటు పెట్టరు. ?మనకు ఫాల్స్ ఫ్రస్టేజ్ ఎక్కువ గా
@manoramareddy4662Ай бұрын
correct , ibelieve doctors are working as a taxi drivers in canada why could not the go back , because they worried about what other people think
@gkreddy776920 күн бұрын
good information
@rajutsn80763 ай бұрын
what he said is correct I saw it physically
@venkataramaraogarikapati28424 ай бұрын
ఇలాంటి కర్మ మనకి అవసరమా సార్ అక్కడ తెలుగు వాళ్ళని ఇక్కడ కన్సల్టెన్సీ ని బాగుచేయటానికి తప్ప, ఇక్కడ ఒక్క పని చేయరు, అక్కడ ఎలాంటి పనులు ఐనా ఓకే మాకు డాలర్ కావాలి....చాలా బాగా చెప్పారు సార్ శ్రీనివాస్ గారు. .
@manojreddyk82774 ай бұрын
Telugu vallu kadura howle... Andra vallu ... Avanni chestunnadi...
@ananthalakshmithondapu8023 ай бұрын
మన వాళ్ల కు డాలర్ల మోజు ఎక్కువ.
@anilsutharapu5874 ай бұрын
You are absolutely right sir
@jaswanthishameditator3334 ай бұрын
Thanks for the clear information
@koodykoo6115Ай бұрын
I appreciate his frankness ! Telugus seem focused only on money
@rajendargurram74110 күн бұрын
Clear ga chepparu sir 🙏🙏🙏
@vishweshwarraoantharam18634 ай бұрын
Thank you sir for the detailed explanation.
@sambaiahpittala3483 ай бұрын
Good information sir thank you
@rajkusar40134 ай бұрын
Such a piece of authentic information... Thank you Srinivas gaaru
@dasaripardhasaradhi92113 ай бұрын
శ్రీనివాస్,అడ్వకేట్ గారు నమస్కారములు మీరు చెప్పిన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వెళ్లి ఎలా చదువు కుంటున్నారు, ఎలా jobs చేస్తున్నారు (illegala గా ) అన్ని విషయాలు సవివరంగా పూసగుచ్చి నట్లు చెప్పారు. మీకు మా ధన్యవాదములు. 🙏
@srinivasrao44223 ай бұрын
చాలా వివరంగా చెప్పారు, విషయాలు తెలుసుకున్నాము
@padmajam65274 ай бұрын
Nice information sir Tq sir
@chamalaravinder34804 ай бұрын
Thank u so much good! Information, thank u advocate garu, thank u redTV sir🙏
@RamaKrishna-zu5jq2 ай бұрын
Sir, You are great and your services are wonder ful
@mohammedrafique18534 ай бұрын
ఇది నిజం 👌🏻👍🏻🙏🏻
@kirankcn86324 ай бұрын
No end to Telugu people's greed for money, sad to say this.
@maheshduddikunta59604 ай бұрын
🎉🎉
@garimellaramarao28464 ай бұрын
CzzTYFt
@excellentnewschannel3 ай бұрын
Thanks
@samudrala19784 ай бұрын
భారతీయులకు ఒక దుర్బుద్ధి ఉన్నది పరాయి దేశంలో పరాయి వాళ్ళ దగ్గర పాకీ పని అయినా చేస్తారు బాత్రూములు కడిగి ఆ బాత్రూం కాడే పడుకుంటారు కానీ స్వదేశంలో కష్టపడి పని చేసుకుని సంపాదించుకొని సంతోషంగా హ్యాపీగా ఉందామన్న ఇంగిత జ్ఞానం లేదు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు గొప్పల కోసం మా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని ఎదవలు అందరూ అమెరికా వెళ్ళిపోతారు ఏదో సంపాదించుం చివరికి తల్లిదండ్రులు చనిపోయిన తలకొరివి పెట్టడానికి కూడా రావడానికి కాళీ లేదని చెబుతారు అక్కడ రోడ్డు మీద పిచ్చికుక్క అన్న కొద్దిగా ఆనందంగా బ్రతుకుతుందేమో కానీ అమెరికాలో ఉన్న భారతీయులు అంతకన్నా హీనంగా బ్రతుకుతున్నారు ప్రస్తుత కాలంలో గత కాలంలో వైభవం గానే బ్రతక ఇప్పుడు చాలా నీచంగా చూస్తున్నాం ఈ దేశమే కాదు అన్ని దేశాలలోనూ భారతీయులు అదేవిధంగా బ్రతుకుతున్నారు భారతదేశంలో ఎనిమిది గంటలు కష్టపడి పనిచేయడానికి పని మొదలుపెట్టిన తరువాత మొబైల్ చూసుకుంటూ కూర్చుంటారు. యజమాని చూస్తే ఏదో పని చేస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తారు లేకపోతే మొబైల్ చూసుకుంటూ ఉంటారు మధ్యలో ఒక అరగంట టీ తాగడానికి టైం కేటాయిస్తారు తరువాత మధ్యాహ్నం ఒక గంటన్నర భోజనానికి కేటాయిస్తారు మరలా నాలుగు గంటలకు టీ కి ఒక అరగంట కేటాయిస్తారు సాయంత్రం ఐదున్నర ఆరు అవ్వగానే యజమాని ఏ విధంగా చంక నాకిపోయినా పరవాలేదు ఎక్కడ వస్తువులు అక్కడ వదిలివేసి వెళ్లిపోతారు మా డబ్బులు ఇవ్వండి అంటారు ఒక విధంగా షాపులో పనిచేసే వాళ్లు అయితే యజమాని కోపం వచ్చి గట్టిగా అరిచాడు అనుకోండి ఎందుకు అలా అరుస్తున్నారు మానేయమంటే ఇప్పుడే మానేస్తాము మా జీతం ఈరోజు సెటిల్మెంట్ చేసి వెళ్లిపోతాం అని చెబుతున్నారు ప్రస్తుతం భారత దేశంలో పని వాళ్ళతని తీరు ఈ విధంగా ఉన్నది. ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్న ఏదైనా పని చేయాలన్నా పని వాళ్లు లేక పనివాళ్ళు తలపిరిసికి యజమానులు అనేక లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అదే పరాయి దేశం వెళ్లి 16 గంటలు కుక్కలాగా పనిచేస్తారు వాళ్ళు పెట్టింది తింటూ అడ్డమైన పనులు చేస్తారు మరలా మేము అమెరికాలో పనిచేస్తున్నాము దుబాయిలో పనిచేస్తున్నాము అని గొప్పలు చెప్పుకుంటారు సిగ్గులేని బ్రతుకులు
@HKsReelsReview4 ай бұрын
మనకు "తెలిసింది మాత్రమే" ప్రపంచం కాదు
@ssri16754 ай бұрын
Microsoft India lo en i jobs ethinaru??? Hyd lo kukka kaga chestunna jobs ela unnaru??? Meeku to hindi ekkado 15 mins vinandey life kaadu...entho untundi telsukodabki
@babymogallapu32504 ай бұрын
Anta badha meekenduko.....
4 ай бұрын
Mari yem cheyalo meere selavivvandi. Saraina Udyagam ledu mana desamlo. Yedaina accident ayyi careerki break vaste job antha easyga ivvaru icchina 30% piiga salary cut chestaaru. Mana desam lo citylo bratakadam kuuda anta easy kaadu andi. Jobs leka marriage kuuda avvadamledu. intlo stress. Societylo stress. There is no solution andi.
@rakeshtej88204 ай бұрын
ఇదంతా పిల్లల తప్పు కాదు మన చుట్టూ ఉన్న సమాజం లో ఉన్న హాఫ్ నాలెడ్జ్ అంకుల్స్ ఆంటీస్ ఓల్డ్ ఏజ్ మిడిల్ క్లాస్ మైండెడ్ పీపుల్ వల్ల జరుగుతుంది ఇక్కడ ఏదో ఒక పని చేస్తే diginty ఉండదు అమెరికా పోతేనే సాఫ్ట్వేర్ చేస్తేనే గౌరవం డబ్బు డబ్బు డబ్బు ఆస్తులు భూములు చస్తారు అవి ఉంటేనే మర్యాద మంచి తనం వ్యక్తిత్వం అవసరం లేదు తూ.
@sydneymadhu64654 ай бұрын
Very good explanation 🤝
@ananthrajumungara69844 ай бұрын
Well said advocate garu. Telugu students who're going to the US for higher studies should know all about these happenings and situations.
@raghuvadrevu32604 ай бұрын
Excellent It’s True 👍🙏
@prakashrao66414 ай бұрын
మరీ దారుణం... విదేశీ మోజు... అనర్థం... మీరు వివరంగా చెప్పారు... కష్టాలు అన్నీ 😢😮
@tavvapoornachandrarao51664 ай бұрын
GOOD INFORMATION SIR THANK YOU.
@mohankundana76834 ай бұрын
Thank you so much sir
@venkatareddy11954 ай бұрын
Very useful information
@jangaarjayya40064 ай бұрын
Thank you for your information sir
@mudidanasomasundaram52054 ай бұрын
Good information sir
@prabhakarareddymoole47774 ай бұрын
Excellent facts sir
@vasumummidivarapu1634 ай бұрын
Very good information sir
@slsma19993 ай бұрын
పరాయి దేశంలో మన దేశపు పరువుని బురదలో దొర్లిస్తున్నారు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు...
@manoramareddy4662Ай бұрын
they are the one who arrived in big way last year and this year,
@bahavoddin4 ай бұрын
నా స్నేహితుడు ఒకతను నరకం అనుభవిస్తున్నాడు ... ఉద్యోగాలు లేవు USA లో (2024 update)
@NaveenKumar-gg8jk3 ай бұрын
అది నిజమా సార్.... అంత నరకం ఉన్న ఇంక చాలా మంది USA వెళ్తున్నారు.... డిగ్రీ లేదా betech అయిపొయింది అంటే అమెరికా వైపే చూస్తున్నారు 🙏🙏🙏 అందరూ అమెరికా అంటే ఎలా...???
@kavithamahesh877911 күн бұрын
రోశo రోశ మే, అసలు ఎందుకు అమెరికా పోవాలి ? పైస దగ్గర రోశo ఉండదు కాని -- అయినా బానిస బతుకులు ఎందుకు infront of అమెరికా & బయట దేశాలలో ఊడిగం అంత ఇష్టమా ?
@ch.narasimharao26382 ай бұрын
Thanks for your services i had seen some sr citizens going to us to stay with their children to spend some time they join some hotels and get some payments good of you sir cnrao
@venkatramnaik51844 ай бұрын
అమెరికా కు పై చదువులకు వెళ్ళే విద్యార్థుల వాస్తవ పరిస్థితులు సమగ్రం గా తెలియచేసారు శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు.
ఇంత ఖర్మా ఎంత జాలివేస్తోందొ వింటుంటే 😢😢😢అయ్యో భారతీయులారా 😢మీ దేశం మీ తల్లితండ్రులు మీకోసం ఎదురుచూస్తున్నారు 😢వెనక్కొచేసి గవురవంగా విలువగా బ్రతకండి
@S3_glitters4 ай бұрын
Okokalu 80 lakshalu kataranta Ms ki. Aa desam lo putina valaki loan mafi chesaru. Baita vaalki ekuva. Interest katukuntunaru kani venaki vadhamana aa fee dabulu aina vasthayemo ani vela jobs apply chesi edhuru chusthunaru chala mandhi
@P2Tmedia4 ай бұрын
మనం ఇక్కడ అందర్నీ సమానంగా చూస్తే పాపం వాళ్ళు అక్కడికి వెళ్లే అవసరం కూడా తగ్గుతుంది
@Siri123siri522 ай бұрын
Yes 💯
@prakashnalimela8464Ай бұрын
Yes 🤝
@sunderj47744 ай бұрын
The Lure of the American Dream is due to Lust of Parents residing in the states of A .P. and Telangana.Every house in Hyderabad consider it a Social Status to have an American connection.As a sr settled in U.S. i myself recall my days in Hyderabad when we seniors used to meet during evenings .As the conversation progresses a new sr will be asked about his family background If he replies his son is working in Australia or London it will be. Wry smile but if he declares U.S. it will be a full smile.The sr asking these questions is himself broke and is living on the remittance sent by his wards.I have met several N.R.I. and they honestly told the Telugus are running Bogus Body shops and recruiting people from India The Tech institutes in Ameerpet have a high connection with these Techies and that is precisely the reason for these Human Trafficking.
@rajannaidu76494 ай бұрын
మీకు ధన్యవాదములు సార్,
@chennojumurali91834 ай бұрын
Good explanation 👏 👍 👌
@kraogone4 ай бұрын
Very good information to all particularly for parents
@GovardhanTulabandulaАй бұрын
Almost good information given on reality things which are going on now a days in US with student visa guys mostly.
@polisettinaidubodapati49244 ай бұрын
When the Telugu Students are facing lot of problems and being Exploited in various States of USA, Why don't the TELUGU ASSOCIATIONS do the needful and Help them. These Tel.associations invite Some BIG WIGS from AP and arrange Very big Grand Functions.
Mostly its OUR/MY telugu people who engage in these activities. We have screwed up America IT.It has become like those middleeast countries
@skrd9384 ай бұрын
Dhanyvad aana
@damidireddy63514 ай бұрын
No body is AMAYAKAM nowadays with google on hand
@pr_vlogs9994 ай бұрын
Please do something for the people staying for more than 5-10 years in US and paying the taxes. The Greencards waiting is a very long time and losing the hopes in this job market. After staying for more than 10 years in US neither we belong to US and can’t go back to India as the kids and families are adjusted to the US education system and culture. Please help the Tax Paying Families having legal work authorization by providing them with Greencards.
@S3_glitters4 ай бұрын
Yes
@mastanvalishaik57034 ай бұрын
Chala chakkaga vivarincharu sir
@chakrichakravarthi7464 ай бұрын
అంట్లు తోముతారు. అమెరికాలో అంట్లు తొమ్యూటం అని గొప్పగచెప్పుకుంటారు.
@khaleelkhan45564 ай бұрын
Every word is true 💯
@idem-VIIjan19814 ай бұрын
Everywhere it's the same. For opportunities people take different routes But force and trafficking is a crime.
@nellinarayana2734 ай бұрын
Good.Sir
@kvgl59804 ай бұрын
Sir నమస్తే. బాగున్నారా సార్,
@dewpoint16374 ай бұрын
అమెరికా వెళ్ళి వివేకానంద స్వామి ఎంత బాధలు పడ్డారో తెలిస్తే ఎవడు అమెరికా పని చేయడానికి వెళ్ళరు. మనిషి మనుగడ ఎలా ఉంటుంది మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి అని వాళ్ళకు ఉపయోగ పడే గొప్ప జ్ఞానం ఇచ్చారు మన వివేకానందుడు ఇది మన భారత దేశం. ఇది ముందు మన భారతీయులు తెలుసుకోవాలి
@YOGI-RS-USA-NRI3 ай бұрын
Online dating itchara
@rama-ni613 ай бұрын
H1B not on payroll then how long is there work permit valid ? How long can they by law continue their stay ?
@mallikarjunay91852 ай бұрын
మన దేశంలో వుంటే ఎంత హాయి.
@sunshine-11374 ай бұрын
Very useful information ......Mr. Interviewer what kind of questions u r asking .......after listening to everything U ask.....'agents and consultants also cheat". What kind of question is this🤦🏻♀️.....thats what he is talking abt n its known by everyone in general. So improve.....to interview those experienced ppl like srinivas garu.
@Arigelagopalakrishna4 ай бұрын
జై శ్రీ రామ్ మన రాజకీయ నాయకులు విద్యా సంస్థలు విద్యావేత్తలు కార్పోరేట్ కంపెనీలు, యువతరం జీవితాన్ని నాశనం చేసే ఒక మాఫియా సాఫ్ట్వేర్ అనే భూతం. యువత ఇప్పుడు కైనా ఇలాంటి మాఫియా ఉచ్చులో పడకండి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోకండి. పల్లెటూర్లో ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంగా బతుకుతున్నారు. జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్
@khaleelkhan45564 ай бұрын
27:10 hard truth
@SyamaSundaraRaoMadasu4 ай бұрын
I wonder whether America is still a dream land as many of our youngsters assume.All is not well in America as our learned advocate explained.