Nandamuri Fans Attacks Devara Movie, But Why | Red Tv

  Рет қаралды 17,732

RED TV

RED TV

Күн бұрын

Nandamuri Fans Attacks Devara Movie, But Why | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#nandamuribalakrishna #DevaraMovie #redtv

Пікірлер: 200
@arunkumarchadarasupalli3607
@arunkumarchadarasupalli3607 6 күн бұрын
ఎవరూ ఆపలేరు సినిమా విజయాన్ని
@akashk1660
@akashk1660 5 күн бұрын
నూటికి పైన సినిమాలు తీసిన మహానటుడు మహా పర్వతము నందమూరి బాలయ్య నే. నందమూరి ఫ్యామిలీ లో ఫైనల్ డెసిషన్ నందమూరి బాలకృష్ణదే. బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ ఫంక్షన్ లో స్వర్గ ఎన్టీ రామారావు గారి మనవడు అని గాని నందమూరి బాలకృష్ణ బాబాయిని గాని చెప్పలేదు. ఎందుకంటే ఇద్దరు ప్రపంచ పేరుగాంచిన నటులు. బెంగళూరు ఆర్ఆర్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ఎక్కడ నేను స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మనవడని గాని నందమూరి బాలకృష్ణ బాబాయిని గాని చెప్పలేదు. మా తల్లి కర్ణాటక కు చెందిన కుందాపురమని మాత్తమే పరిచయం చేసుకున్నాడు. మరియు తారకరత్న బెంగళూరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్ తో మంది మార్గముతో వచ్చి బిల్డప్పులు ఇచ్చాడు. మరియు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు. పేరు మార్చడం వలన ఎన్టీఆర్ ప్రతిష్టలు తగ్గవు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతిష్టలు ఎక్కవ కావు అని చెప్పాడు . అలాంటప్పుడు పేరు మార్చడం దేనికి అని ప్రశ్నించొచ్చు కదా. లేకపోతే చెప్పొచ్చు కదా. ఇది నిజమైన సంగతి అనే మాట. జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ.
@ArajaAraja-u8m
@ArajaAraja-u8m 6 күн бұрын
ప్రాణం ఉన్నంత వరకు jr ntr ❤️❤️❤️❤️🌹❤️❤️🌹🌹🌹🌹🌹
@vivekcloud7657
@vivekcloud7657 5 күн бұрын
Awnu ha, Nijam ha
@srikanthkgf9141
@srikanthkgf9141 5 күн бұрын
​@@vivekcloud7657 school ki velli vachava
@titan_gamingff3996
@titan_gamingff3996 6 күн бұрын
అరే దాము రెడ్డి... అపరా నీ బులుగు భజన... నందమూరి ఫాన్స్ అంతా ఒక్కటే 👍👍👍
@ThirupatayyaG
@ThirupatayyaG 6 күн бұрын
నందమూరి అభిమానులు ఐక్యత కలిగి ఉన్నారు. పనికిమాలిన వాళ్లు పనికిమాలిన మాటలు మాటలాడు తున్నారు
@munagaraveendranath9235
@munagaraveendranath9235 6 күн бұрын
మీ..మీడియాకి తలకాయ ఉందా..??ఫాన్స్ వల్ల సినిమాలు ఆడినట్లు *ప్రపంచ చరిత్రలో లేదు..ప్రజలు వేరు-ఫాన్స్ వేరు...ఇంకా అపవయ్యా పెద్దమనిషి..
@sankarkumar2788
@sankarkumar2788 6 күн бұрын
God bless NTR కొందరు కడుపు మంట గాళ్లు Jr.NTR ని దెబ్బ కొట్టడానికి 20 సంవత్సరాలుగా try చేస్తూనే ఉన్నారు. కాని Jr.NTR తన టాలెంట్ తో విజయాలు సాధిస్తున్నాడు. Jr.NTR రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అతని talent, ప్రజల అభిమానం అతనికి శ్రీరామరక్ష .
@venugopalmanam6433
@venugopalmanam6433 6 күн бұрын
Flap
@yagantiv8224
@yagantiv8224 5 күн бұрын
ఇంటిపేరు వాడుకునేటప్పుడు కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు కనీసం సగటుమనిషిగా అయినా స్పందించాలి కదా..
@vinodnaidu237
@vinodnaidu237 6 күн бұрын
ఇపుడు ఎన్టీఆర్ నీ తోకాలనుకోవడం అంటే కొండని చూసి కుక్కలు మొరిగినట్టే ఉంటాది.ఎన్టీఆర్ ని చూసి బాలయ్య మూవీస్ చూస్తాం కానీ,బాలయ్య నీ చూసి ఎన్టీఆర్ మూవీస్ ఎవరు చూడలేదు.నందమూరి అంటే 1స్ట్ ఎన్టీఆర్ ఏ.తర్వాతే మిగతా వాళ్ళు.నందమూరి ఫ్యాన్స్ తో నే ఎన్టీఆర్ నిలబడలేదు,నందమూరి ఫ్యాన్స్ తో పాటు మిగతా ఫ్యాన్స్ నీ ఎన్టీఆర్ డబుల్ చేసుకున్నాడు.ఎన్టీఆర్ నీ తొకలని చూస్తే నష్టపోయేది బాలయ్య మరియు టీడీపీ.జై ntrrrrrrrrrrrrrrrrrr
@KambhamRamana
@KambhamRamana 5 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@VadlaMohanachary
@VadlaMohanachary 5 күн бұрын
నందమూరి అభిమానులంతా ఒక్కటే జై బాలయ్య
@RkKondam
@RkKondam 5 күн бұрын
పుష్ప. సినిమాని. ఎవ్వరు ఆపలేరు... అలాగే దేవర. ఎవ్వరు ఆపలేరు... నువ్వు అనవసరంగా ఇది పెట్టి గొడవ చేయడం తప్పితే.. ఏమన్నా ఉందా.. సినిమా బాగుంటే... చిరంజీవి కూడా ఆపలేడు అని ఒక అర్థం.... ఇది ఆచార్య కాదు భయపడాల్సిన అవసరం లేదు... ఎన్టీఆర్. బాలకృష్ణ. ఎన్టీఆర్. మోక్షజ్ఞ. ఒక జనరేషన్ లో ఒకరు ఉన్నారు. ఎవరికి ఎవరు పోటీ కాదు.. నందమూరి ఫ్యామిలీ ఒకటే... కుక్కలు మొరిగితే నందమూరి ఫ్యామిలీ మీద రుద్రమకు....
@nyamthulla7507
@nyamthulla7507 6 күн бұрын
Jr.ntr...is proved hero....it's universal truth...
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 6 күн бұрын
ముఖ్యంగా బాలు అభిమానులు చిరంజీవి రాంచరణ్ ఫేవరెట్స్ అందరూచూస్తారు.
@RamaMohanGuttapalli
@RamaMohanGuttapalli 6 күн бұрын
ఎన్టీఆర్ jr ఒక మేరు పర్వతం..ఒక్క నందమూరి ఫాన్స్ సపోర్ట్ చేయనంత మాత్రాన సినిమా బాగుంటే దాన్ని ఫ్లాప్ చెయ్యటం..ఎన్టీఆర్ నీ దెబ్బ తీయాలనుకోటం సూర్యుడి మీద వుమ్మెయ్యాలనుకోటమే!😂
@veerabrahmamkokkanda333
@veerabrahmamkokkanda333 5 күн бұрын
Sr.NTR గారిని అభిమానిస్తాం +ఆరాధిస్తాం, బాలయ్య బాబు నీ అభిమానిస్తాం +గౌరవిస్తాం, Jr.NTR గారిని అభిమానిస్తాం...మా నందమూరి అభిమానులకు, మా హీరోలు అందరూ సమానమే...
@rajupolimera751
@rajupolimera751 6 күн бұрын
సూపర్ చెప్పరు ఎంత మంది కలిసే ఏకమైన చివరికి అన్న దే కూడవాలి
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 6 күн бұрын
బాగుంటే చూస్తారు లేకుంటే లేదు అంతే ఎవరు flop చేయలేరు sucess చేయలేరు. స్టోరీ యాక్షన్స్ లో కంటెంట్ ఉంటే sucess అవుతుంది. ఒకసినీమా fail అయినంత మాత్రాన డైరెక్టర్ శివాని తక్కువచేయడం valla తెలివి తక్కువకు నిదర్శనం. ప్రతి డైరెక్టకి suceess ఉంటాయి ఫెయిల్యూర్స్ ఉంటాయి. త్రివిక్రంశ్రీనివాస్ అత్తారింటికి దారేది ఎన్టీఆర్ tho అరవిందసామెత మహేష్ tho athaduతీసాడు సూపెరహిట్స్ కానీ పవన్ తోతీసిన అజ్ఞాతవాసి ఘోరప్రజాయంచేందిది. మల్లీ అల్లు అర్జునతో అలావైకుంఠపురం block బస్టరిచాడు. కాబట్టి శివాని helanagatrollchesthe రేపువీళ్ళకి alative వస్తాయి. బాలకృష్ణ కాదుకదా చిరంజీవైన talentful యాక్షన్ unna jr ఎన్టీఆర్ నియేమిచేయలేరు. Idhi నిజం
@sanand5449
@sanand5449 6 күн бұрын
నందమూరి ప్యాన్స్ అంతా ఒకటే Jai ntr
@mailapalliramu9729
@mailapalliramu9729 5 күн бұрын
నేను నందమూరి అభిమానిగా చెప్తున్నా నందమూరి అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే నందమూరి
@karnamramayasri9385
@karnamramayasri9385 5 күн бұрын
నందమూరి అభిమానులకు విన్నపం ఎన్టీఆర్ అన్న దేవర ఇండియా స్థాయిలో పలు రికార్డ్స్ బీట్ చేసే అవకాశం ఉంది ఇలా మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారు ఇలాంటప్పుడే ఫ్యాన్స్ అందరూ ఒక్కటయ్యి దేవర సినిమా కి మంచి విజయం చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ ఉన్న అలాగే మన సినిమా ఏదీ రిలీజ్ అయిన సినిమా కి నెగిటివ్ టాక్ తేవడానికి యాంటీ ఫ్యాన్స్ కొంతమంది దుర్మార్గులు పన్నుతున్నారు ఫ్యాన్స్ అందరూ అలాక్ట్ గా ఉండాలి జై నందమూరి జై బాలయ్య జై తారక్ జై ఎన్టీఆర్ ❤❤❤
@donakondagangulappa2609
@donakondagangulappa2609 6 күн бұрын
నేను నందమూరిఫ్యానే.కాకపోతే NTR sir దేవర మొదటి లోజే చూస్తాను.ఇక్కడ ఒకటి చెప్పాలి ట్యాలెంట్ ఉన్నవారిని తొక్కాలంటే వీలుకాదు.NTR ఆంధ్రాకు పరిమితం కాలేదు.ఆయన ఇప్పుడు
@mallepakaravinder885
@mallepakaravinder885 5 күн бұрын
నందమూరి వంశం అంటేనే ఒక ప్రత్యేక అభిమానం ఎవరికైనా.. జై ఎన్టీఆర్
@RavinderRajGuru
@RavinderRajGuru 2 күн бұрын
వాడు నా బంధువైన కూడా నా కొడుకు కంటే ఎదగ కూడదు అనే స్వార్ధ పూరిత , కుట్ర పూరిత , వినాశనానికి ఆజ్యం పొసే విషాన్ని అణువణువునా నింపుకున్న రెండు కులాల కలయిక వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా కలుషితమై పోయింది. నందమూరి వంశం లో సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఇంకో వందేళ్లు పోయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏ
@PravallikaCE
@PravallikaCE 6 күн бұрын
పేర్లు ఎంతమందైనా పెట్టుకోవచ్చు కానీ వచ్చిన బ్లడ్ ని మార్చలేరు కదా😅😊
@viswavihaar7071
@viswavihaar7071 6 күн бұрын
జూనియర్ సెల్ఫ్ టాలెంటెడ్.... నో ఒన్ కెన్ బీట్ హిమ్ ....
@Sridhar-s6m
@Sridhar-s6m 5 күн бұрын
నందమూరి అభిమానులు అలా చేయరు. చేయ కూడదు
@mylapalliappalaraju2069
@mylapalliappalaraju2069 5 күн бұрын
ఎన్టీఆర్ తొక్కడం ఎవడి వల్ల కాదు జై ఎన్టీఆర్
@sudheerkumar-ek4cb
@sudheerkumar-ek4cb 6 күн бұрын
ఎవ్వడు నెగటివ్ పోస్ట్లు పెట్టాడు రా
@VadlaMohanachary
@VadlaMohanachary 5 күн бұрын
దయచేసి బాలయ్య ని కించపరుస్తూ మాట్లాడకండి జై ఎన్టీఆర్ జై బాలయ్య జై జూనియర్ జై మోక్ష్
@tvramana306
@tvramana306 5 күн бұрын
ఏ హీరో సినిమా నైన కూడా నెగెటివ్ కామెంట్స్ చెయ్యవద్దు, ఒక సినిమా తీయడం చాలా కష్టం.వేల మందికి ఉపాధి దొరుకుతుంది. అందరి హీరోలని ఒకేలా ఆదరించండి 🎉🎉🎉
@RajeRaje-p1y
@RajeRaje-p1y 6 күн бұрын
సారు యాంకర్ గారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు థిస్ పాయింట్ అవలేదు మీ కుటుంబం కడుపు నింపుకోవడం కోసం ఎదుటి వారి మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసం మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులకు తెలియాలి బట్ ఏం చేస్తాం ఇంతమంది యాంకర్లు జర్నలిస్టులు సినిమా క్రిటిక్స్ మీ విజ్ఞత ఏమైపోతుందో మాలాంటి చదువుకో లేని వాళ్ళకి తెలుస్తూ లేదు ఏం చేస్తాం లెండి తల్లి తండ్రి నేర్పిన సంస్కారం ఉంటే దాన్ని బట్టే కదా ఎవడన్నా నేర్చుకుంది మీ తల్లిదండ్రులు సంస్కారం ఆదాయాన్ని సరి పెట్టుకుంటాం కానీ యాంకర్ గారు విశ్లేషణ చేస్తున్నారు వారు కూడా ఒకటే మాట నీ పొట్ట కోసం వేరొకరు పొట్ట కొట్టడం ఎంతవరకు ధర్మము ధర్మము ఆ భగవంతుడు మీకు తగిన బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఓంశాంతి జై ఎన్టీఆర్
@lydiajayarani7383
@lydiajayarani7383 5 күн бұрын
Jr.NTR talented hero. No one beat him
@kollurijawaharkumar797
@kollurijawaharkumar797 6 күн бұрын
Jr NTR deserves blockbuster hit.
@PasulatiAnji
@PasulatiAnji 7 сағат бұрын
Jai NTR Jai NTR 💞 yevadu applied ❤vijayavani❤
@ashokd3068
@ashokd3068 5 күн бұрын
యూట్యూబ్ వాళ్లు అక్కడ మాట్లాడేది ఒకటి... ఏడ్డింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది
@veereshvasu5229
@veereshvasu5229 5 күн бұрын
Jr NTR establishe cheshindhi TDP chader &Nandamuri fan's
@tirumalaraosykam6990
@tirumalaraosykam6990 6 күн бұрын
ఎవరైనా సరే దమ్ముంటే ఊడినై పీక్కోండి చూద్దాం
@rksinstituteofmathematicsa8522
@rksinstituteofmathematicsa8522 5 күн бұрын
ఈ దాము గాడికి పని, పాటా ఏమి లేదు. నందమూరి ఫ్యాన్స్ మొత్తం ఐక్యంగా ఉన్నారు.
@laxmikanthguduru7800
@laxmikanthguduru7800 5 күн бұрын
నందమూరి అభిమానులు అందరం కసిమెలిసి ఉన్నాం రా అయ్య. మీది ఒక పనికిమాలిన ఛానల్ అని అందరికీ తెలుసు.
@pamparaboinasuryachandra4585
@pamparaboinasuryachandra4585 5 күн бұрын
జై ఎన్టీఆర్ అన్న
@veereshvasu5229
@veereshvasu5229 5 күн бұрын
అది వాడు మార్పోతే ఎలగ sir
@KambhamRamana
@KambhamRamana 5 күн бұрын
Jai balayya sir jai moshugn. Jai NTR sir jai ntr jr jai nkm. All nadhamure❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@attadasrinu6644
@attadasrinu6644 6 күн бұрын
నిజమైన నందమూరి ఫ్యాన్స్ నందమూరి హీరోస్ వెనకల ఉంటారు, నందమూరి హీరోస్ అంటే sr ఎన్టీఆర్, హరికృష్ణ గారు, jr ఎన్టీఆర్, కళ్యాణరామ్ వాళ్ళు నిజమైన నందమూరి బిడ్డలు, బాలిగాడు నారావారి కాళ్ళ దగ్గర బానిసత్వం చేస్తున్నాడు, వాడు నందమూరి హీరో స్థానం కొల్పాయాడు వీడు పప్పుగాడు మో... గుడిస్తే నారవారి స్థాయి పెరుగుతుంది నందమూరి స్థాయి రోజు రోజుకి దిగజారిపోతుంది అందుకే నందమూరి బాధ్యత హరికృష్ణ ఫ్యామిలీ మాత్రమే, బాలిగాడు మెంటల్ నాకొడుకు వాడి వల్ల నందమూరి ఫ్యామిలీ స్థాయి దిగజారిపోయింది, నందమూరి ఫ్యాన్స్ బాలిగాడి ఫ్యామిలీని బాయకాట్ చేస్తేనే నందమూరి స్థాయి పెరుగుతుంది లేదా నందమూరి అనే పేరునే మర్చిపోతాం
@PraveenKumar-zh5vj
@PraveenKumar-zh5vj 5 күн бұрын
Jai ఎన్టీఆర్ ❤❤❤❤ avaru eime cheyaleru Simhadri time lo nu ellani chesaru adharike రాడ్డు dhipadu maa అన్న ❤ king of Tollywood Bollywood Hollywood all India.🎉❤🎉❤️😍 jai ఎన్టీఆర్ ఇపుడు ఎపుడు ne అభిమాని
@mendanarayanamurthy8852
@mendanarayanamurthy8852 6 күн бұрын
మీకు హీరో పేరు పలకడం రావట్లేదు
@SitaramNittala
@SitaramNittala 6 күн бұрын
Jr mother brahmin అదేమో వీళ్ళ కక్ష
@Sonofgod4707
@Sonofgod4707 6 күн бұрын
Ntr ఆపడం nbk వాలా కాలేదు ఎవడి తరం కాదు
@gunduraoashoka7034
@gunduraoashoka7034 5 күн бұрын
Pan India movie lene Balakrishna fans trool cinema chusedaka no comment
@YodhasriTelugu
@YodhasriTelugu 6 күн бұрын
జై ఎన్టీఆర్ రా🎉🎉🎉🎉🎉🎉🎉నేను దేవర
@gannerunaresh8053
@gannerunaresh8053 6 күн бұрын
దేవుడు ఉన్నాడు
@srikanthbaadshah9852
@srikanthbaadshah9852 6 күн бұрын
Only NTR Jaii NTR 🔥🙌🦈🥵
@saytnashotz
@saytnashotz 5 күн бұрын
అనవసర విశ్లేషణలతో మీ చానల్ విలువలు పోగొట్టుకండీ
@pawanhawk2452
@pawanhawk2452 5 күн бұрын
Taarak anna ❤❤ phoenix
@veereshvasu5229
@veereshvasu5229 5 күн бұрын
మోక్షజ్ఞ హీరోగా రాణిస్తాడు
@kasimallagoutham
@kasimallagoutham 6 күн бұрын
Nenu Pawan Kalyan gaa chepthunna, devara pakka block buster avvalani korukuntunna. ❤❤❤❤
@kesavaprasad3965
@kesavaprasad3965 6 күн бұрын
Nandamuri abhimanulu eppudu ala koeukoru. We are will with JR.NTR. Movie Blockbuster.
@rameshbabu-el7es
@rameshbabu-el7es 5 күн бұрын
మీరు మీ చెత్త వాగుడు ఇంటర్వ్యూలా కుటుంబం అన్నాక చిన్న చిన్న విభేదాలు వస్తుంటే పోతుంటాయి మరి అంత పెద్ద కుటుంబం కామన్ కానీ నందమూరి అభిమానులు ఎప్పుడు ఒక ఒకటే జై బాలయ్య జై ఎన్టీఆర్❤❤❤
@ShyamalaVelpula-u2d
@ShyamalaVelpula-u2d 5 күн бұрын
God bless you j ntr
@gangiredlavenkataramanarao4198
@gangiredlavenkataramanarao4198 6 күн бұрын
జూ. Ntr వెంట్రుక కూడా పీకలేరు.
@sweetboykishoresweetboykis4132
@sweetboykishoresweetboykis4132 5 күн бұрын
NTR Annaya Ni Em Peekaleru
@binnurimurthy734
@binnurimurthy734 5 күн бұрын
Nandamuri fans అందరు okkate jai balaiah jai NTR ఇక్కడ family godavalu వారు వారు కొట్టుకొని చావని మాకు anavasaram.
@user-up7bz4ts2l
@user-up7bz4ts2l 6 күн бұрын
Jai NTR 💪💪💪
@rockstarram1023
@rockstarram1023 6 күн бұрын
జై బాలయ్య
@VenkyVenky-ps7lv
@VenkyVenky-ps7lv 5 күн бұрын
Jai nandamuri
@vemurivasu6128
@vemurivasu6128 6 күн бұрын
Nijamaina senior ntr abhimaani, jr ntr ki support chesthaadu. Endukante, sr ntr jr ni aasweeradinchaadu.
@RamanaGorle-b6q
@RamanaGorle-b6q 5 күн бұрын
Jr NTR ఒక్కడే నందమూరి అసలైన వారసడు ,బాలయ్య, మోక్షజ్ఞ ఎవడూ ఏం పీకలేరు
@Mana_TeluguUpdates
@Mana_TeluguUpdates 5 күн бұрын
సినిమాలో దమ్ముంటే ఎవరూ ఏమీ చేయలేరు 😡
@mohnishdevada7425
@mohnishdevada7425 5 күн бұрын
YSRCP FANS అభిమానులకు ,కార్యకర్తలుKU ఒక విన్నపము దేవర CINAMA NI TAPPAKUNDAA ఆదరించిLANI కోరు KUTUNNANU .1 కోటి 33 లక్షలు కుటుంబముLU CINAMA NI ADARISTHARANI కోరుతూ వున్నాను.
@mabuchk
@mabuchk 5 күн бұрын
వ్యూస్ కోసం చెత్త వీడియోలు ఎందుకు... నందమూరి ఫాన్స్ అందరం కల్సి సినిమా విజయవంతం చేస్తాం.
@bgowri5981
@bgowri5981 Күн бұрын
ఈ ఐడియా నీదే అంటున్నారు. ఎందుకంటె నంద మూరి అభిమానులు ఎప్పుడు అలా చెయ్యరు. ఇదంతా మీ ఛానల్ కుట్రే
@sankararaopasupureddy585
@sankararaopasupureddy585 5 күн бұрын
Yes
@jollusagar1376
@jollusagar1376 6 күн бұрын
Jai NTR ❤❤❤❤❤
@pandurangarao2068
@pandurangarao2068 5 күн бұрын
Bul bul balayya ke fan's unttara
@001srinath
@001srinath 6 күн бұрын
మీ వ్యూస్ కోసం తిక్క తిక్క రాస్తారా ఏంది
@garaju2978
@garaju2978 6 күн бұрын
జూనియర్ ఎన్టీఆర్ గారి ఈక పీకలేరు
@jyothibhavanipaidipally9943
@jyothibhavanipaidipally9943 5 күн бұрын
Nandamuri family alanti vallu kaadu, meeru pichi ga matladakandi balaji
@kannadigamadhukr3767
@kannadigamadhukr3767 6 күн бұрын
Jai NTR
@prasadinugonda6188
@prasadinugonda6188 6 күн бұрын
Vallu anukunnaro ledokani meeru matram godavalu pettutunnaru
@user-xb9hz4ty5d
@user-xb9hz4ty5d 6 күн бұрын
Davara ki andari fans saport chastaru. Nilanti yadavalu thappa thalugu chinima bagundali Ani andaru korukuntaru
@rsomeswararao7701
@rsomeswararao7701 5 күн бұрын
Jai ntr
@rkmaddukuri
@rkmaddukuri 5 күн бұрын
Ee Analyst tappu chepputunnadu. Nandamuri Taraka Rama Mokshgna Teja from the beginning
@maruthiprasad9521
@maruthiprasad9521 6 күн бұрын
Bayatiki meeru cheppindi correct ani oppukoru. But meeru cheppindi 100% correct
@godava....
@godava.... 6 күн бұрын
మేం ఉన్నాం❤
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 5 күн бұрын
flop movie 🎥 devara 🤭
@DoralaiahRepolu
@DoralaiahRepolu 6 күн бұрын
Man of mass babu anna jr ntr . Movie chusi krchilo undi selute kodatharu chudu
@nirmalageddam127
@nirmalageddam127 5 күн бұрын
Sr.ntr ni respect cheyani varu Jr. Ntr ni ela accept chestharu.sr.ntr garini only political ga whole family vadukuntunaru. But remember Sr.ntr garu Jr ntr ni cenimaki tesukuvacharu. If we love Sr.ntr garu respect Jr.ntr garu.dont mix politics.and many families depend on cenima.even producers invested lot of money. We should not be senseless.what is there you can accept any actor. If they r good actors.we can accept upcoming star also.and thanks to otp. Politics can't be played to the fullest. All the best to Devara team and mokshaj too.all should be fair and happy
@vemurivasu6128
@vemurivasu6128 6 күн бұрын
Nee analysis vaddu babu.
@seenuseenu7576
@seenuseenu7576 6 күн бұрын
Nenu nandamuri tharaka ramarao gari abimanini sir aa NTR raktham e junior ntr anna
@Temparanna
@Temparanna 5 күн бұрын
NTR👌👌👌💪💪💪💪💪💪🪓🪓🪓🪓🪓🪓🪓
@lathadharanikota3349
@lathadharanikota3349 5 күн бұрын
Jr NTR abimanuli epudu ala cheyaru vere vallu ala chesthunaru
@sgangaprasad8342
@sgangaprasad8342 6 күн бұрын
Ayya dhamu garu meeru cheppedhi thappandi Mokshagna poorti peru Tarakarama mokshagna Teja ani pettarandi balayya NTR GARINI DHAGGARA THEEYALEDHANEDHI VASTAVAM
@venkatappareddydonthireddy3813
@venkatappareddydonthireddy3813 11 сағат бұрын
Varznal.nandamoori.balya.babu
@NagendraDasari-ju2eu
@NagendraDasari-ju2eu 5 күн бұрын
Oka movieni hit or flop chese antha seen avariki vundadhu, NTR gaari biopic antha disaster no telusu kadhaa, veellaki antha sthaayi vunte aa movieni hit chesukovachu gaa
@simhachalamreddy3062
@simhachalamreddy3062 5 күн бұрын
Cinema lo saruku unte apadamu evari taramu kadu
@apparaobanka4358
@apparaobanka4358 6 күн бұрын
Super chepparu sir m ki antha ledu abba
@m.ravindra.m.ravindra.-os5ox
@m.ravindra.m.ravindra.-os5ox 5 күн бұрын
Nenu nbk. Ntr abhimani kaani trailler not interested. Utter flof.
@guttulasivakrishna5085
@guttulasivakrishna5085 5 күн бұрын
Jai balayya king
@padmaja7030
@padmaja7030 5 күн бұрын
Jealous fellows … I think Mokshagna will flop as he has no hero looks at all… waste of coming into Films..BK entha try chesina his son will not shine … your jealous efforts to ruin Jr NTR will not work
@rameshsubbaiah3400
@rameshsubbaiah3400 5 күн бұрын
Don't mislead , trailer is really bad n looks artificial , Acharya 2 loading
@sivajoshiarts418
@sivajoshiarts418 6 күн бұрын
Fake news.... Nammoddu
@durgaprasadj8641
@durgaprasadj8641 6 күн бұрын
Ntr superstar , Nbk waste fellow
Clash Between Raghu Rama Krishna And CM Chandrababu | Red Tv
10:27
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 21 МЛН
Johnny Master Case Updates | Red Tv
11:15
RED TV
Рет қаралды 12 М.
Balakrishna Big Plan Over NTR Devara Movie | Bharadwaja Talks
6:57
Bharadwaja Talks
Рет қаралды 12 М.
Nandamuri Fans Attacks Devara Movie, But Why | Red Tv
12:01
The Real Story Of Jr.NTR | Red Tv
14:36
RED TV
Рет қаралды 29 М.