Women Empowerment | సనాతన స్త్రీ శక్తి.... పగిలిపోయే కౌంటర్లు | Reflection

  Рет қаралды 825,024

Reflection

Reflection

Күн бұрын

Пікірлер
@jtatavarti
@jtatavarti 8 ай бұрын
అత్యద్భుతమైన చర్చ. అందరికీ ధన్యవాదములు
@wondersvideosandphotos8002
@wondersvideosandphotos8002 8 ай бұрын
Amma meku padhabhi vandanam amma 🙏🙏🙏🙏🙏🥰meru vaka sakthi amma TQ so much for your wonderful words 🙏🙏🙏
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 Жыл бұрын
అమ్మ మాధవి అమ్మ మీ మాటలు ఈ ప్రపంచం ములో అతి పెద్ద విస్ఫోటనం జరగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా అమ్మ జగజ్జనని.
@grandhisrinivasarao6923
@grandhisrinivasarao6923 8 ай бұрын
ఈ కార్యక్రమము వర్ణనాతీతం
@srinivasperuka5603
@srinivasperuka5603 Жыл бұрын
ఇలాంటి కార్యక్రమం చెయ్యాలనే ఆలోచనే అద్భుతం దాన్ని ఆచరణలో పెట్టటం ఇంకా అద్భుతం సనాతన దర్మంలోనే కాదు మొత్తం సృష్టిలోనే ఉన్నతమై పాత్ర! స్త్రీలది 🙏 నా జీవితములో నాకు అర్థమైనది ఈ సృష్టి స్త్రీ తత్వంతొ నిండి ఉంది ఆడది లేకపోతే ఏదీ లేదు 🙏ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదములు 🌹🙏
@chittimallagurumurthy
@chittimallagurumurthy Жыл бұрын
By going through ur analysis on the programme of womenempowerment I inspired to say some thing but it seems there is nothing else to comment more than ur envisage .
@jyothichitikela814
@jyothichitikela814 9 ай бұрын
🙏🙏💐
@joshiprahalad5518
@joshiprahalad5518 Жыл бұрын
ఈ వీడియో చూసినప్పటి నుండి మన సనాతన దర్మం మీద జరిగిన చర్చ చూసి మన ధర్మం ఎంత గోప్పదో తెలిపిన ప్రతి వక్కరికి శిరస్సు వంచి పాదాబివందనాలు . ఇప్పటికైన మన పిల్లలు మన దర్మన్ని ఆచరించితే మనదేశం ప్రపంచంలో అందరికంటే ఉన్నతంగా ఉంటాం
@BangarunaiduAlthi
@BangarunaiduAlthi Жыл бұрын
Abn
@TRESLUAR
@TRESLUAR Жыл бұрын
@@BangarunaiduAlthi memu oka kotha devudini pedadham anukuntunam example like mana isha sadhguru linga bhairavini srushtincharu kadha ah la ga maku koda koncham publicity chai ma devudi peru "chali swami" ipati varaku chali devudu ledu andhukey chali swami ani pedatham promote chesthara
@geetadevi7210
@geetadevi7210 Жыл бұрын
​@@TRESLUAR prapamcham low inka inka manchi manchi perulu vunnai kotta valla ki kotta kotta perulu bavuntai nuvvu cheppina peru chala chala Pura puratana mainadi latest 😀 names world 🌎 wide famous and we'll none names vunnai vatini pettuku Prapamcham nni dochuko. Swami peru ki prapamcham nni dochu kone satta ledu migilina perulu pettu , buddu dochuko Switzerland Spain ade eruopean countries dachuko
@Icon_telugu_gaming
@Icon_telugu_gaming Жыл бұрын
🙏🙏👏👏👏
@MaheswararaoMetla
@MaheswararaoMetla Жыл бұрын
1@@BangarunaiduAlthi
@rugadaneelima9887
@rugadaneelima9887 Жыл бұрын
నా జీవితంలో చూసిన అద్భుతమైన భారత స్త్రీ శక్తి ప్రవచనం...భారత్ మాతా కి జై 🎉🎉🎉
@sadgunamukka3461
@sadgunamukka3461 7 ай бұрын
అద్భుతం👌 రామాయణం అలాగే స్త్రీల గొప్పతనం గురించి తెలిపిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం🙏🙏
@kvkrishna57766
@kvkrishna57766 Жыл бұрын
ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నamogh దేశపతి కి నా అభినందనలు👏👌 ఈ సమాజంలో ఉన్న ప్రతి యువకుడు తన వంతు బాధ్యతగా హిందూ సంస్కృతిని ధర్మాన్ని పాటిస్తే త్వరలోనే ఈ దేశం పరిపూర్ణ హిందూ దేశంగా అవతరిస్తుంది
@susheelabusi8910
@susheelabusi8910 Жыл бұрын
Amoggaru meeku Sri Rama raksha🎉
@sudarshanbejjawar5109
@sudarshanbejjawar5109 Жыл бұрын
నాయనా అమోఘ్! మీ ప్రయత్నం నిజంగా అమోఘం, దేశభక్తి నిజంగా మన దేశంలో ఒక పతివి కావాలని శుభాశీస్సులందజేస్తున్నాను. నేను నా చిన్నతనం నుంచే మా అమ్మా నాన్నలనుంచే దేశభక్తి మా రక్తంలో నిండివుండే. నా ఐదవయేటనే రజాకార్ దురాగతాలను ఎదుర్కొనేందుకు *తుపాకి* చేత పట్టినవాడిని. మీ తాతయ్య: సుదర్శన్ బెజ్జావార్, కొండాపూర్. భాగ్యనగరం.
@padmavathisiripurapu9339
@padmavathisiripurapu9339 Жыл бұрын
T​@@sudarshanbejjawar5109
@radhatanniru4056
@radhatanniru4056 Жыл бұрын
జైహింద్
@popuriramalakshmi2874
@popuriramalakshmi2874 11 ай бұрын
Manchi program andharu vinavalasina manchimatalu
@sribhashyamramacharyulu464
@sribhashyamramacharyulu464 9 ай бұрын
Great personality, great words, inspiring speech of Madam Madhavi latha are highly appreciated, May God bless her with good health wealth and prosperity and victory,... Jai Shree Ram ....
@nagolunagaraju1328
@nagolunagaraju1328 Жыл бұрын
సోదరా అద్భుతం నీ ప్రయత్నం మహాద్భుతం ఇలాంటివి మరిన్ని ప్రోగ్రామ్స్ జరగాలి వేదిక మీద మాట్లాడిన వారి మాటలు నా మనసుకు వినిపించాయి జై సనాతన ధర్మం జైశ్రీరామ్ జై జై శ్రీరామ్💪💪💪💪💪👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sammaiahpettugadi6351
@sammaiahpettugadi6351 2 ай бұрын
హిందూ మతము లోని ప్రతి వర్గాన్ని ఇట్లాంటి కార్యక్రమంలో కి ఆహ్వానించాలి.
@kanakadurgamadapati909
@kanakadurgamadapati909 Жыл бұрын
ఇలాంటి అద్భుత మైన కార్యక్రమం చేసిన చి. Amogh కు పాల్గొన్న మహనీయులకు అనేక కోటి నమస్కారాలు🙏🏼
@kvkrishna57766
@kvkrishna57766 Жыл бұрын
సనాతన ధర్మం గురించి మరియు పురాణాలలో శ్రీ యొక్క విశిష్టత గురించి పార్వతీమాత స్వరూపులు అనంతలక్ష్మి గారి ప్రవచనం అద్భుతం, అపూర్వం, అనుసరణీయం వారికి నా పాదాభివందనాలు
@kvkrishna57766
@kvkrishna57766 Жыл бұрын
Tnanks for all saportars
@jayanthilakshmi5973
@jayanthilakshmi5973 11 ай бұрын
Manchi program Echaru Elantivay Meeruinka in Inka ప్రోగ్రాములు ఈవాలని కోరుతున్నాను
@jayanthilakshmi5973
@jayanthilakshmi5973 11 ай бұрын
MalathiLathagaarusamasyani చాలాబాగా విడదీసి వివరించారు నిజం గా muguggurammallaki నా HrudayapurvakaNamaskaramulu జైశ్రీరామ్.
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
అద్భుతమైన ఒక మహోన్నత కార్యానికి పునాది ఈ కార్యక్రమం! అందరూ ఆశీర్వదించండి, ఆదరించండి, ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన వారు చిన్నవారు, ఏదో చేయాలని తపిస్తున్నవారిని, వారి తప్పొప్పులను క్షమించి, సరి చేసి, మార్గ దర్శనం చేసి, హైందవ ధర్మాన్ని పటిష్టం చేసి, ప్రపంచానికే ఒక గొప్ప సందేశాన్ని , సంకల్పాన్ని, జ్ఞానాన్నీ.......అందించడానికి సహకరించండి.🙏🙏🙏
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao Жыл бұрын
చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మాలాంటి అభిమానులలకు ఆనందం కలిగించి కర్తవ్యం ప్రభోదించారు.
@srikanthchode4782
@srikanthchode4782 Жыл бұрын
సూపర్ అండి ఇలాంటి మరిన్ని పనికివచ్చే కార్యక్రమాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏
@sailajamantripragada4274
@sailajamantripragada4274 Жыл бұрын
అమ్మా మాధవి గారు మీ మాటలు వినడం ఇదే మొదటి సారి మీ రుచే ప్పి న ప్రతి మాట వాస్తవం. చాలా గొప్ప గా వుంది. అమ్మ వారు కూర్చుని చెప్పి నట్టుగా వుంది.🙏🙏🙏🙏🙏🙏🙏
@GogreenGosolar123
@GogreenGosolar123 Жыл бұрын
వేదిక లో పాల్గొన్న ప్రతి స్త్రీ మూర్తి కి పాదాభివందనాలు
@RJniky
@RJniky 8 ай бұрын
Santhosh ganapati garu Section intro,,each one introduction,,and also women ki Vedam lo unde preference all are amazing ga chepparu, whole Section is amazing❤❤
@saikumar-wt6sx
@saikumar-wt6sx Жыл бұрын
విరంచి hospital chair person , అమ్మగారికి, మరియు అక్కడకు వచ్చి సనాతన భారతీయ ధర్మం గురించి చక్కగా వివరించిన మహిళా మూర్తులకు హృదయ పూర్వక ధన్య వాదాలు.ఇలాంటి విషయాల కోసం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు అని నా మనవి
@bolukondaraju.thanks2379
@bolukondaraju.thanks2379 Жыл бұрын
అమోగ్ గారు మీకు ధన్య వాదాలు మన ధర్మం గురించి, దేశం కోసం మీ ఆలోచనలు బాగున్నాయి
@damodarrao2963
@damodarrao2963 Жыл бұрын
అమేగ్గారు చాలా మంచి ప్రయత్నం ఇలాంటివి చాలా జరగాలి!! సనాతనం గురించి చాలా Depth గా వెళ్లాలి!!
@kunapareddyshivashankar8966
@kunapareddyshivashankar8966 Ай бұрын
Anantha lakshmi garu cala baga cepparu Meku pada Namaskaram lu
@vedamurtynvs
@vedamurtynvs 10 ай бұрын
అద్భుత మైన కార్యక్రమం. వివేకానంద చికాగో సభ గురించి విన్నాను. ఇప్పుడు చూశాను. ఇలాంటి అమోఘ్ లాంటి బంగారేశ్వర శర్మ గారి లాంటి యువత వక్తలు కావాలి సనాతన ధర్మానికి ఈరోజు. వివేకానందుడు కోరుకున్నది ఇదే. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన అమోఘ్ లాంటి ఎందరో ధీరులు అందరికీ వందనాలు. శతమానం భవతి 🙏🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹
@undibalaram
@undibalaram 8 ай бұрын
Jai ho sanathana dharma❤❤❤
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 Жыл бұрын
అమోగ్ దేశపతి గారికి నా అభివందనాలు
@AmarGoud-l6y
@AmarGoud-l6y 2 ай бұрын
అందరు బయటికీ రావాలి మన సనాతన దర్మంని కాపాడలి జాగృతం చేయాలి అందరు రాదా మనోహర్ దాస్ గారి బటాలో నడవాలి నిద్రిస్తున్న హిందూ సింహంలని నిద్ర మెల్ కొలపాలి అందరు తెలిసీనా గురువులు ఆచార్యులు గురుమాతలు
@narimallashankar3999
@narimallashankar3999 Жыл бұрын
ఈ వీడియో పూర్తిగా చూసాక కానీ మా మనస్సు తృప్తిగా ఉంది..అన్న.... గారు..మీరూ మాకు మరో నవ అభిమన్యుడి లా కనపడుతున్నారు..
@chennadiprakashrao8261
@chennadiprakashrao8261 8 ай бұрын
Andariki Paadabi Vandanaalu
@ramadevi-wc7zj
@ramadevi-wc7zj Жыл бұрын
ఈ సనాతనధర్మం సభలో సత్యవాణి గారు లేకపోవటం కొంచెం బాధ కలిగింది కానీ సభ అద్భుతం . ఒక్కొక్కరు ఒక్కొక్క గార్గిలాగా కనిపించారు . ధన్యవాదములు సభ నిర్వాకులకి dhanyavadamulu🙏🙇‍♀️🙏👍🇮🇳👍🇮🇳👍🇮🇳
@degalasumangala2954
@degalasumangala2954 Жыл бұрын
Nenu alage anukunnanandi
@shrey6598
@shrey6598 3 ай бұрын
Excellent programme
@sandhyrani8019
@sandhyrani8019 Жыл бұрын
చాలా గొప్ప కార్యక్రమం సనాతన ధర్మం వర్ధిల్లుతుంది తిరిగి వర్ధిల్లబోతుంది అన్న నమ్మకం కలిగింది.🇮🇳🚩🙏
@amalamastan9372
@amalamastan9372 11 ай бұрын
Madhavi latha ammagaariki kruthagnathalu kannillu vachhayi mi maatalu vintuntey dhanyavaadhaalu amma chakkaga cheypparu ammawarila kanipisthunnaru sri mathrey namaha🙏🏻🙏🏻🙏🏻
@bdl1tv
@bdl1tv 11 ай бұрын
అవును
@krishnanshu7085
@krishnanshu7085 8 ай бұрын
Hare krishna 🙏
@prasadmeduri3455
@prasadmeduri3455 Жыл бұрын
అద్భుతం ప్రసగం చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
@sanjeevaiahdomakuntla5706
@sanjeevaiahdomakuntla5706 Жыл бұрын
share
@kalyanisamratvolgs61
@kalyanisamratvolgs61 11 ай бұрын
Chala manchi vishayalu mana Hindu Dharmam kosam merandaru chala kastapadutunnaru 🙏🙏🙏
@satyamgollapalli6480
@satyamgollapalli6480 Жыл бұрын
చాలా అద్భుతమైన మంచి కార్యక్రమాలు చేస్తున్న మీ లాంటి వాళ్ళ అందరికీ 👏👏👏 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ బందువులందరి తరుపున ధన్యవాదములు,, జై శ్రీరామ్ ఓం నమః శివాయ 🙏🙏🙏 జై భారత్.. జై హింద్ 👏👍💅💪✌️🕉️🕉️👊👊✊✊
@adinarayan3795
@adinarayan3795 Жыл бұрын
ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మళ్లీమళ్లీ అక్కడక్కడ అడపాదన జరుగుతూ ఉండాలి అలాగైతేనే మనవాళ్లంతా మేల్కొంటారు ji sir ram.
@SreevaishnaviSiddireddy
@SreevaishnaviSiddireddy Жыл бұрын
సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ ఇంతటి చక్కటి వీడియో అందించినందుకు ధన్యవాదాలు జైశ్రీరామ్ జై భారత్ మాత
@rathnamcv1473
@rathnamcv1473 Жыл бұрын
💐🙏👌
@kesamnenikavitha6433
@kesamnenikavitha6433 8 ай бұрын
Thank you anno manchi visayalu teliyajesaru. Guruvulu andariki na namaskarlu. 🙏🙏🙏🙏🙏🙏
@thetrueindian345
@thetrueindian345 Жыл бұрын
లలిత్ ఆన్న, మౌనిక సుంకర, కరుణాకర్ సుగ్గున must be in this meet...
@pbhanu1737
@pbhanu1737 8 ай бұрын
అమోఘ్ గారు కొన్ని పదాలు వినడానికి బాగుండవు.ప్రతి ఒక్క వక్త,ప్రతి సభలో మనసు పెట్టి అలాంటి పదాలు వాడకుండా ఉండాలి.
@kottapali
@kottapali Жыл бұрын
అనంతలక్ష్మి గారి మాటలు శిరోధార్యం ❤
@batmanreddy9022
@batmanreddy9022 11 ай бұрын
Good work jai sri Ram ❤❤❤❤❤
@rukminidevi2530
@rukminidevi2530 Жыл бұрын
అమోఘం amogh గారు. మంచి కార్యక్రమం.. పెద్దలు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు..
@madhumars1679
@madhumars1679 8 ай бұрын
We are with you brother 🙏
@sridevideevi4702
@sridevideevi4702 Жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః 🙏 జై శ్రీ రామ్ 🚩 జై శ్రీ కృష్ణ 🙏🙏
@bsvpeetham6360
@bsvpeetham6360 2 ай бұрын
జైశ్రీరామ్ 🎉🎉🎉❤
@mamathareddy529
@mamathareddy529 Жыл бұрын
నమస్కారం గణపతి స్వామిగారికి సంఘమిత్ర
@arunakonjeti6218
@arunakonjeti6218 Жыл бұрын
ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన కు నమస్కారం ఇంతమంది మంచి వాళ్లను పరిచయం చేసి అందరికీ అందరికీ తెలిసేలా మన సంస్కృతి పట్ల మన సాంప్రదాయాల పట్ల మన హిందూ మతం పట్ల అవగాహన కార్యక్రమం ఇక్కడ చేరిన పెద్దలందరూ కి పాదాభివందనాలు🎉🎉🎉🎉❤
@PramilaKpramila-h8h
@PramilaKpramila-h8h 4 ай бұрын
JAndhyala poornima subhakanshalu
@SubramanyamPisupati
@SubramanyamPisupati 8 ай бұрын
స్త్రీ శక్తి గురించి శ్రీ శక్తి గురించి ప్రోగ్రామ్ పెట్టడం ఎంతో బాగుంది ఎంతో అద్భుతంగా ఉన్నది ప్రపంచ దేశాలలో ఏ దేశంలో లేదు భారతదేశంలో జరిగే ఎటువంటి అన్నసంతర్పణ ఏ దేశంలో జరగదు అన్నపూర్ణ భూమి బ్రిటిష్ వాళ్లని కూర్చోబెట్టి భోజనం పెట్టిన ఏకైక దేశం భారతదేశం పెట్టింది ఎవరో తెలుసా డొక్కా సీతమ్మ గారు ఆమె గురించి కూడా చెప్పినట్టు అయితే బాగుండేది చనిపోయేంతవరకు అడిగిన వాళ్ళందరికీ అన్నసంతర్పణ చేసింది ఈ చెత్త రాజకీయాలకు ఈ మతాలకు ఆమె చేసిన పనులు ఎవరికి గుర్తుకు రావు చెత్త రాజకీయాలు చెత్త నాయకుల పిల్లలు చదివే పాఠ్య పుస్తకాలలో మతం మార్చే మదర్ తెరిసా గురించి ఉంటుంది కానీ మన డొక్కా సీతమ్మ గారి గురించి ఉండదు ఆలోచించండి ప్రజలారా మతము కన్నా ముందు నువ్వు పుట్టిన దేశాన్ని దేశ చరిత్ర గురించి తెలుసుకుంటే బాగుంటుంది జైహింద్ జై భారత్ మాతాకీ జై
@jaswanthsai9568
@jaswanthsai9568 7 ай бұрын
జై భారత్ మాతాకీ జై జై శ్రీ రామ్
@padmaalluri5857
@padmaalluri5857 Жыл бұрын
ఒకరు కవయిత్రి ఒకరు గాయత్రి మీకు పాదాభివందనాలు స్త్రీ శక్తి గురించి ప్రతి స్త్రీ మనసుల్లోమ ఉన్నటువంటి భావాలు
@Vasantha-c3q
@Vasantha-c3q 7 ай бұрын
మీ ప్రవచనం చాలా బాగా
@kameswararao3809
@kameswararao3809 Жыл бұрын
నాయనా amogh చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు నీకు నీ టీమ్ మెంబెర్స్ కి నీకు సహకరించిన దాతలకు అభినందనలు అభివాదాలు జై హింద్
@swarnasvims2496
@swarnasvims2496 10 ай бұрын
ఇలాంటి మంచి మాటలు విని చాలా మంది మంచి దారిలొ వెళ్ళుతారని , వెళ్ళారని, మీ అందరికీ పాదాబి వందనాలు
@dayyalakumar2556
@dayyalakumar2556 Жыл бұрын
సనాతన ధర్మం నిలిచి ఉండాలి అంటే ఇలాంటి చర్చలు ఇంకా ఎన్నో జరపాలి అండి .....జై సనాతన ధర్మం 🚩🚩
@gbalijepalli
@gbalijepalli 8 ай бұрын
This Amoogha programme conducted by REFLUCTION is a rear event in this Kaliugam. I would like to extend my special greetings and best wishes for the prosperity of (y)our Refluction channel in the rest of the years. God bless you all. Bharat Matha ki Jai.
@hindudvr
@hindudvr Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ చాలా అద్భుతంగా ఉంది పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mnarendra6669
@mnarendra6669 8 ай бұрын
Always your supported
@narimallashankar3999
@narimallashankar3999 Жыл бұрын
ఈ సమావేశం ని చూస్తే సమస్త దేవి,దేవతలు మునులు,ఋషులు,ఆనాడు శ్రీరాముడి వివాహం శుభ గడియ విశిష్టత నా మదిలో గోచరిస్తుంది...
@vrajesh4533
@vrajesh4533 8 ай бұрын
ఓం నమః శివాయ
@varshinigaddam
@varshinigaddam Жыл бұрын
చాల సనాతన ధర్మం గురించి గొప్ప కార్యక్రమం నా మనసుకు చాల ఆనందంగా వుంది ధన్యవాదాలు 🙏💐
@MadhuSudhanreddy1
@MadhuSudhanreddy1 8 ай бұрын
Real heroes all on one stage ❤️💕💐🌾⚔️🏹🔱🛕🕉️🎉👍🙏👌🌍🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sriketkomali
@sriketkomali Жыл бұрын
చాలా అద్బుతంగా ఉందండీ ! త్రిశక్తులు అద్వైతులు వేదిక మీద పంచారామాలుగా శోభిల్లారు! 💐🙏💐
@RayipatiSatyam
@RayipatiSatyam 8 ай бұрын
Jay sriram
@nagamrama3287
@nagamrama3287 Жыл бұрын
ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేసిన అమోఘ్ గారికి ధన్యవాదాలు🙏.సభలో పాల్గొన్న పెద్ద లకు నమస్కారాలు🙏.ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. అప్పుడైనా సమాజంలో మార్పు రావచ్చు🙏🎉
@subhash7588
@subhash7588 Жыл бұрын
కార్యక్రమం చాలా బాగుంది , అందరికీ ధన్యవాదాలు , ప్రత్యేకంగా అమోఘ్ తమ్ముడు కి శుభాశీస్సులు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@chirutadarshan3298
@chirutadarshan3298 7 ай бұрын
Anna 🙏 Jai Sri Ram
@boddupallivenkatajaganmoha1245
@boddupallivenkatajaganmoha1245 Жыл бұрын
చాలా మంచి వేదిక. ఇది నిర్వహించినటువంటి అమోగ్ గారికి ధన్యవాదాలు. అనంత లక్షి గారు , మాధవి గారు ఎంత వివరంగా వివరించారు. మంచి కుటుంబానికి భార్యాభర్తలిద్దరూ సమానమే. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే ఎటువంటి అభిప్రాయబేధాలు ఉండవు. ఒకరి నొకరు గౌరవించు కుంటే ఎటువంటి విభేదాలు రావు. ఒక మంచి కుటుంబాన్ని సమాజంలో నిలబెట్టు గలుగుతారు. దయచేసి నువ్వా గొప్ప నేనా అని విభేదించుకోకుండ మంచి నడవడికను పిల్లలకు అందిద్దాం. నేటి యువత నే రేపటి బంగారు దేశానికి పునాది . జై భారత్ మాతా . జై శ్రీరామ్ .🙏🙏❤️
@archanadesigners5343
@archanadesigners5343 8 ай бұрын
Adbutam Mee maatalu, akshara satyalu
@kvkrishna57766
@kvkrishna57766 Жыл бұрын
రామాయణం అందరికి ఆదర్శం కావాలి, అందులోని ప్రతి పాత్ర మన కుటుంబం లోనిఅను బంధాలకు ప్రతి రూపం ఈ కామెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి
@kvkrishna57766
@kvkrishna57766 Жыл бұрын
థాంక్స్ ఫర్ అల్ సపోర్టర్స్
@a.prabhavathi6938
@a.prabhavathi6938 11 ай бұрын
చాలా బాగుంది.ఎనిసారులు వినా , చదివి నా మళ్ళీ వినాలని ఉంది
@lakshmitakkallapelly9638
@lakshmitakkallapelly9638 8 ай бұрын
Pp​@@kvkrishna57766
@rajuchitrada9187
@rajuchitrada9187 Жыл бұрын
నేను ఈ కార్యక్రమాన్ని చాలా ఇష్టపడతాను. సభలో ఉన్నప్పుడు మంచి భాష వాడటం ముఖ్యం. అమోఘ్ అది పాటించాలని మనవి. రేపు మిగిలిన వారు స్పూర్తి పొందుతారు!
@lakshmideviske844
@lakshmideviske844 8 ай бұрын
This program is awesome
@rajeek3487
@rajeek3487 Жыл бұрын
నీవు ఇలాగే ఏన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ నీకు నా ఆశీస్సులు నాన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
@MyYTMotivations
@MyYTMotivations 8 ай бұрын
excellent thank you
@amarnatha1614
@amarnatha1614 Жыл бұрын
అధ్బుతం అమోఘం...ఈ మహనీయులు చెప్పింది ఆచరిద్దాం... జై శ్రీరామ్
@subbupemmaraju6106
@subbupemmaraju6106 7 ай бұрын
Nice explanations
@challarohini9570
@challarohini9570 11 ай бұрын
అమ్మ మాధవీ లత గారు మీరు సౌందర్యలహరి లో ఆ శ్లోకము గానం చేస్తుంటే కన్నుల వేంబడి నీళ్ళు వచ్చేశాయ్,,,👏👏👏ధన్యవాదాలు...సనాతన ధర్మానికి జయం కలుగుగాక,,,,జై జై శ్రీ రామ్ జై భారత్ లోకా సమస్తా సుఖినో భవంతు.
@DelightfulWhales-rs5fj
@DelightfulWhales-rs5fj 9 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@devulapalliprabhakarrao3264
@devulapalliprabhakarrao3264 8 ай бұрын
కార్యక్రమం నిర్వహించిన కార్యకర్తలకు.. ఇందులో పాల్గొన్న విదుషీమణులందరికీ అనేకానేక వందనములు.. ముఖ్యంగా అనంతలక్ష్మి గారికి నా ప్రత్యేక వందనాలు.. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా ప్రముఖ టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేస్తే బాగుండేది..ఆ సద్బుద్ధి ఆయా టీవీ ఛానెల్స్ యాజమాన్యాలకు కలగాలని కోరుకుంటూ.. దేవులపల్లి ప్రభాకరరావు ఎడిటర్ తేజోప్రభ సూర్యాపేట ( ప్రస్తుతం హైదరాబాద్).
@radhika4115
@radhika4115 Жыл бұрын
Jai Shree Ram 🚩 Jai Sanatan Dharm 🚩 అన్నా చాలా మంచి కార్యక్రమం👏🏻👏🏻🙏🏻🙏🏻
@anugularajamallu7017
@anugularajamallu7017 9 ай бұрын
జై జై శ్రీ రామ్
@suryanarayanayallapu9167
@suryanarayanayallapu9167 Жыл бұрын
నల్లపు సూర్యనారాయణ కాకినాడ జిల్లా అమోఘం మీ పేరు నిలబెట్టుకున్నారు సనాతన ధర్మం గురించి చెప్పించడం ఈ కాలంలో చాలా అత్యవసరం ధన్యవాదములు
@ranantha3866
@ranantha3866 11 ай бұрын
ಶ್ರೀರಾಮಾ ಜಯರಾಮಾ ಜಯಜಯರಾಮಾ ಭೋಲೋ ಭಾರತ್ ಮಾತಾಕೀ ಜೈ ಜೈ ಜೈ. ಅನಂತ ಅನಂತ ಧನ್ಯವಾದಾಲು.
@charuradhika689
@charuradhika689 Жыл бұрын
మీ ప్రయత్నానికి నా జోహార్లు. జై శ్రీరామ్
@SatyanarayanaVeggalam
@SatyanarayanaVeggalam 11 ай бұрын
"స్త్రీశక్త్యోత్తానం" కొరకు క్రొత్తగా ఉద్యమం, ప్రణాళిక అవసరము లేదు; సనాతనంగా ఉండేయుంది, అని చెప్పేవారంతా చెప్పారు. పూజ్యులు మాధవీ లత గారు, లేనిదేమీ లేదు. స్త్రీలు అట్టి శక్తిని ఉపయోగించుకునే అర్హత కోల్పోయి గుర్తించి ఉపయోగించుకో లేకపోతున్న విషయం చాలా చక్కగా ప్రవచించారు మాధవీలత సాద్వీమణి.
@srmkommury421
@srmkommury421 Жыл бұрын
A meaning ful reflection of the society which needs a radical change close to sanatana Dharma .😮
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 8 ай бұрын
Madavilatha amma all the best of Sairam
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 Жыл бұрын
అసలు మాధవి లత గారి స్పీచ్ mind blowing❤
@sreevedarangappa5463
@sreevedarangappa5463 11 ай бұрын
Ma'am really im happy to hear ur speech great u said about our culture n our Hinduism chairperson virinchi hospital
@lathavellore2031
@lathavellore2031 Жыл бұрын
Wonderful Speakers you brought🙏. None wasted the time. None tried to repeat other's speech. And none tried to dominate any other. Beautifully addressed the topic.
@prasannakumar6463
@prasannakumar6463 9 ай бұрын
Super program carry on
@radhascreativehub3301
@radhascreativehub3301 Жыл бұрын
అద్భుతమైన కార్యక్రమం 👏👏అన్నమయ్య గారి తల్లి గారు కూడా చాలా లౌక్యం వున్న స్త్రీ కదా చాలా చక్కటి కార్యక్రమం 👌👌
@janardhanswamys424
@janardhanswamys424 Жыл бұрын
Thanks to Sri Amogh Deshpathi gariki for conducting very very excellent events in service of Sanatana Dharmam. Jai Shree Ram.
@Sri_S54_Vlogs
@Sri_S54_Vlogs Жыл бұрын
అమ్మ మాధవి గారు చాలా బాగా చెప్పారు 💐💐💐💐
@vanithabazaru5761
@vanithabazaru5761 10 ай бұрын
Madhavi lathagariki dhanyavadamulu meematalu prathiokkaru vinali appude e desham bagupaduthundhi
@rajannavemula889
@rajannavemula889 Жыл бұрын
ఇది నిజమైన విషయం ప్రపాంచానికి తెలియచేయాలి సనాతధర్మం గురించి 🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@cheekotivinodkumar6093
@cheekotivinodkumar6093 Жыл бұрын
ఆమెఘ్ గారు మీ ప్రయత్నాలు అమోఘం. మీ లాంటి వారు మరింతగా తయారు కావాలి. ధర్మ రక్షణకి, హిందూ మతం మీద జరుగుతున్న దాడికి , పక్క దోవ పట్టిస్తున్న మీడియా కి మీలాంటి వారు ఎదుర్కొంటున్న తీరు, ప్రయత్నాలు విజయవంతం కావాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.
@sadhanandaswamiji4046
@sadhanandaswamiji4046 Жыл бұрын
నా మనసులో ఉన్న విషయాలు అన్ని సనాతనము లో తెలిపారు సంతోషం.అమ్మ చెప్పినట్లు నేను చాలా మందికి చెప్పినది ఒక అమ్మాయి ని అబ్బాయి చూసినపుడు ఒక్క రాత్రి గడిపితే చాలు అనుకోకూడదు జీవితాంతం గడపాలి అని పించేలా అమ్మాయి అలంకరణ ఉండాలి. జై శ్రీరామ్
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27
Signature Studios
Рет қаралды 203 М.
Radha Manohar Das Full interview | Signature Studios Mahender #tranding
1:26:18
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН