చాలా బాగా చెప్పారు బ్రదర్ పేదవాడికి మంచి సలహా ఇచ్చారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🏻
@TeluguBuildingConstruction2 жыл бұрын
Thankyou bro
@venkatramannabidugu Жыл бұрын
@@TeluguBuildingConstructioni o l
@bvsraju52002 жыл бұрын
వెరీ నైస్ క్లారిటీ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్.
@TeluguBuildingConstruction2 жыл бұрын
Thankyou రాజు గారు 🙏🙏❤️
@shadhubhai00562 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు బ్రదర్👌 15.2×80 = 134 గజాల మొత్తం విస్తీర్ణం. ఇందులో 80 గజాల రేకుల ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ?
@guddetijiomahesh70572 жыл бұрын
అన్న సూపర్ గా చెప్పావు. ఇలాంటి వీడియో కోసం wait chesa
@TeluguBuildingConstruction2 жыл бұрын
Thankyou బ్రో
@mohansr3200 Жыл бұрын
విశ్లేషణ చాలా బాగుంది, ఈ రెండు సెంట్ల రేకుల ఇల్లు 5 లక్షలు అన్నారు కాని ఎంత sft area కు అనే విషయం తెలుపగలరు. Thank u for ur best video.
@narasimharaoadabala50492 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు నాయనా
@TeluguBuildingConstruction2 жыл бұрын
Tq bro
@kalpanathurkkapally40202 жыл бұрын
Very very TQ so much brother chala clear ga చెప్పారు
@TeluguBuildingConstruction2 жыл бұрын
Tq bro
@mpremaraju70033 жыл бұрын
Superb gaa cheparu bro..👏👏👌👌👍👍
@TeluguBuildingConstruction3 жыл бұрын
Tq bro
@nbp54133 жыл бұрын
@@TeluguBuildingConstruction Buliding Paina Rekula House Kattalante Entha Avuthundi Broo
@Shimba9442 жыл бұрын
తమ్ముడు ఈ రేకులు షేడుకి మనము షీలింగ్ చేయవచ్చ ప్లీజ్.
@shabbirthings44952 жыл бұрын
మున్సిపల్ ఆఫీసు లో లేదా గ్రామ పంచాయతీ లో డబ్బులు ఎంత పే చేయాలి?
@nageswararaokodali86012 жыл бұрын
Super analysis brother
@TeluguBuildingConstruction2 жыл бұрын
Thankyou bro
@naveenannamdas89133 жыл бұрын
అన్న 18/30 , 2bhk హౌస్ తక్కువ బడ్జెట్ లో కట్టుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది,రేకుల ఇంటికి ఐతే ఎంతవుతుంది,స్లాబ్ ఇంటికైతే ఎంతవుతుంది plz రిప్లై దయచేసి ఇవ్వగలరు
@arrojuvishnu8103 жыл бұрын
ప్ల్..ప్.ప్
@vivekabasha73472 жыл бұрын
18x60
@transfarmer96223 жыл бұрын
Chala clarity ga cheoparu
@patlollaumakanth76152 жыл бұрын
ఈ బడ్జెట్ లోపల మీరు రాయికోడ్ గ్రామ మందు సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఇల్లు మాకు కట్టగలరా కట్టిస్తే ఎంత అవుతుందో తెలియపరచగలరు
@Naveenpj675 ай бұрын
Material chala chepthunnaru brooo
@rajeshv40992 жыл бұрын
Anna me information bagundi ,naku china doubt undi rekula house nu pillers pose slape veyadaniki entha karuchu authundi
@rajeshv40992 жыл бұрын
Already constructed rekula house ku godalu kulchakunda pillares poyali