Remote Village Life In Forest In Madagascar 🇲🇬 | Uma Telugu Traveller

  Рет қаралды 200,256

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 379
@hafnaahmed2856
@hafnaahmed2856 10 сағат бұрын
50 years back la undhi..😢..village chaalaa bagundhi..kids balega cute ga unnaru..
@rajesh166
@rajesh166 Күн бұрын
భలే వీడియో చూపించారు. అన్న. బాగా ఉంది. అక్కడి పల్లెటూరు చూస్తే మన దేశపు పల్లెలు గుర్తుకు వచ్చాయి. ఒక్కప్పుడు మన పల్లెలు కూడా మీరు వీడియో లో చూపినట్టు ఉండేవి. తర్వాత జనంలో చైతన్యం వచ్చి అందరు చదువుకోవడం క్రమంగా మన villages develop అవ్వడం జరిగాయి. ఇప్పటికి ఆ villages చూస్తే నాకు మన దేశంలో కొన్ని గిరిజనుల villages గుర్తుకు వచ్చాయి. భవిష్యత్తులో మీరు చూపిన villages లో మార్పు వస్తుంది అని ఆశిద్దాం. పిల్లలతో కామెడీ భలేగా ఉంది అన్న. నచ్చింది. మధ్యలో మీరు market చూస్తే మన పల్లెటూరు లో సంతలు గుర్తుకు వచ్చాయి. Any way అక్కడి ప్రజలు చాలా ఫ్రెండ్లీ గా ఉన్నారు. భవిష్యత్తులో అక్కడ మీరు చూపిన పిల్లలు అయిన బాగా స్థిర పడాలి అని ఆశిద్దాం. మధ్యలో మీరు తిన్న fruit పేరు నొని ఫ్రూట్ అనుకుంటా. ఒకే అన్న చక్కటి విషయాలు చూపించారు. ❤❤❤❤❤
@ramubasavi2155
@ramubasavi2155 Күн бұрын
ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి ప్రాంతంలో ఇంతకన్నా వెనుకబడిన గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఉమా గారు
@durgaprasaddurga8591
@durgaprasaddurga8591 Күн бұрын
Porapatu marala okasari meer check cheyandi
@phanikrishna3
@phanikrishna3 Күн бұрын
Vadlu dampukoni tine village unnaya
@rajesh166
@rajesh166 Күн бұрын
Correct చెప్పారు విశాఖ మన్యం ప్రాంతాలు కూడా
@vaanakka
@vaanakka Күн бұрын
మన రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల వారి జీవన విధానం చూపించే you tube videos ఉన్నాయి
@సీరియల్స్-తెలుగు
@సీరియల్స్-తెలుగు 13 сағат бұрын
వాళ్ళ జీవనం బాగుంది మనకంటే 👌👌👌
@ocitraveller1332
@ocitraveller1332 17 сағат бұрын
Village life is tough but people are so pure hearted...........
@helenkumarzadda82
@helenkumarzadda82 Күн бұрын
Hi.. Uma గారు good morning... మా పాప కి మీరు ఒక GK teacher అయ్యారు, మీకు పెద్ద follower,
@ksuryarao2372
@ksuryarao2372 Күн бұрын
Very very nice video uma garu
@ratnagampala3301
@ratnagampala3301 Күн бұрын
Mee Subscribers పెరుగుతున్నారండి కంగ్రాట్యులేషన్స్ 💐💐
@fayaz.telugu.vlogs1
@fayaz.telugu.vlogs1 Күн бұрын
16:46 పుల్ల ద్రాక్ష పండ్లు బ్రో అవి లైట్ ఎల్లో కలర్ వచ్చిన తరువాత సూపర్ ఉంటుంది ❤ మన ఇండియా లో కూడా దొరుకుతాయి అవి ❤
@chennalaxmiranga4796
@chennalaxmiranga4796 Күн бұрын
Noni fruit
@vannelaxminarayana17
@vannelaxminarayana17 Күн бұрын
Same.60yers.back.india.lo.elage.undedi.evanni.nanu.chushanu.
@Adhitya999
@Adhitya999 Күн бұрын
Nenu chinna ga ఉన్నపుడు మ అమ్మమ్మ మ మ అమ్మ వాళ్ళు వడ్లు దంచి బియ్యం తీసి వండుకొని తినేవాళ్ళం..
@boddusurya
@boddusurya Күн бұрын
Hi UMA very interesting video from village life in Madagascar. All the best UMA Sharanya
@urstruly1727
@urstruly1727 Күн бұрын
మాలి గుర్తొస్తోంది 😍❤
@SriHari-ys9jd
@SriHari-ys9jd Күн бұрын
Good morning sister.. మాలి old memories..
@urstruly1727
@urstruly1727 Күн бұрын
@@SriHari-ys9jd ❤❤
@yesh9225
@yesh9225 Күн бұрын
Hiii uma bro At 16:50 that fruit we can called as 'forest grape' and those are trees grown-up mostly at my farm fields and near by forest at Nellore district
@mahammadayaan9285
@mahammadayaan9285 Күн бұрын
Good video Uma garu Good exploring
@sandeepsunny0007
@sandeepsunny0007 Күн бұрын
Love from Karnataka Bengaluru ❤
@srinukovvasu105
@srinukovvasu105 Күн бұрын
గుడ్ మార్నింగ్ ఉమా ప్రసాద్ గారు
@sanjaykumarreddykarri7627
@sanjaykumarreddykarri7627 Күн бұрын
చాలా చాలా బావుంది వీడియో పూర్వం ఇలానే ఉండేవారు అంట మన పూర్వికులు
@manasa5057
@manasa5057 Күн бұрын
Day by day ur videos are very interesting.
@RaviKumar-n9o3e
@RaviKumar-n9o3e Күн бұрын
Good job brother
@ramakirandonepudi1328
@ramakirandonepudi1328 Күн бұрын
Chalaa manchi life uma garu valladi , haayigaa life lead chestunnaru 🥰🥰🥰
@kirannamburi6788
@kirannamburi6788 Күн бұрын
సూపర్ బ్రదర్
@Urrosi_vikram116
@Urrosi_vikram116 Күн бұрын
సూపర్ అన్న 🙃
@SriHari-ys9jd
@SriHari-ys9jd Күн бұрын
Nice video... brother
@RamaSarmaSVS
@RamaSarmaSVS Күн бұрын
Good One and you shown every part of the remote village and their style of life slso. Thanks for the same. We too have small houses with mud walls nearly 65years back in each and every place of villages, Medium town also. It is very cool during summer. Now we are living in the concrete jungle creating pollution in all corners. For cooking in the good olden days we also used to buy firewood and coal also . Fire wood shops we used to call them as ADITI ani piliche vallu ivi yekkuva towns lo vundevi. Palletullo chetlu kottichhukoni vade vallu. I used to recollect tgat good olden days which are pollution free. The advanced countries used to comment at that time we were creating pollution in the atmosphere. Those who are HUMBER cycle is a wralthy person at that time.
@LakshmiDevi-dh5xq
@LakshmiDevi-dh5xq Күн бұрын
Poor but innocent village people 🤗 and fun with children nice video 🏡🌳🌴
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz Күн бұрын
కొన్ని ములక్కాడలు చేదు ఉంటాయి bro అందుకే తినరు మొన్నటిని మాత్రమే తింటారు తియ్యటివి చేదువి ఉంటాయి ముల్క కాయలు bro 💯🙏
@umar.043
@umar.043 Күн бұрын
Uma garu daily content super Anna ❤❤
@anukusrinivasarao347
@anukusrinivasarao347 Күн бұрын
nice vlog, keep going , take care
@ranik9699
@ranik9699 Күн бұрын
Different people with different life style.good video 👌🫶
@subbu2024
@subbu2024 Күн бұрын
cool life.great video
@ramaraojakka1332
@ramaraojakka1332 Күн бұрын
❤ ప్రస్తుత ఆధునిక యాంత్రిక జీవనం కంటే ఎ టువంటి కల్మషం లేని జీవనం బాగుంటుంది మన పూర్వీకులు కూడా అదే విధంగా బ్రతికారు. ఈ జీవన విధానం చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది చూపించినందుకు చాలా సంతోషం 👌
@EswarPrasad-sp8zd
@EswarPrasad-sp8zd Күн бұрын
Thank you 🙏👍
@raajabuchupati5087
@raajabuchupati5087 Күн бұрын
Realy great life 40yrs back కి వెళ్ళాం ఉమగారు సుపర్ మనం village life బాగుంది కాలుముషం లేని జీవితం same మన life పిల్లపుడు very nice life నిజం enka veeru ఎప్పుడు develop అవుతారు
@Santhu_Smiley
@Santhu_Smiley Күн бұрын
16:41 chusa Anna Thinna WARANGAL DISTRICT
@Mthirupathi1234-k8r
@Mthirupathi1234-k8r Күн бұрын
పల్లెటూరు వాతావరణం బాగుంటుంది ఉమా గారు🎉
@K.suseela
@K.suseela Күн бұрын
Nice video village bhagundhi
@MShivaRajuShivaRaju-k1h
@MShivaRajuShivaRaju-k1h Күн бұрын
Super Bowl in india God bless you and bless
@lovelyamrutha
@lovelyamrutha Күн бұрын
Mali ni gurthu chesaru mali memories bring back ❤
@easasiva4518
@easasiva4518 Күн бұрын
Good morning uma bro happy journey take care of your helth
@nagk-yv7jz
@nagk-yv7jz Күн бұрын
Super hit series 🎉
@kavithavangala920
@kavithavangala920 Күн бұрын
Super uma garu baboob trees bagunnayi
@HussainBashaShaik-t3l
@HussainBashaShaik-t3l Күн бұрын
Super uma 1
@rajashekarthippani531
@rajashekarthippani531 Күн бұрын
హంటింగ్ వీడియో చెయ్ బ్రో 🎉🎉
@krishnamurthykrishnamurthy9242
@krishnamurthykrishnamurthy9242 Күн бұрын
Super market 👌
@sailajatummala6981
@sailajatummala6981 Күн бұрын
Hello Uma garu please come to Big Boss Season-9 . My vote is for you only😊
@satyammedichelme2582
@satyammedichelme2582 Күн бұрын
Good morning uma brother aand your friend 🎉
@kanisrinu9461
@kanisrinu9461 16 сағат бұрын
Mee lanti u tubers lekapothe chala vishayalu telusukunevallam kadu.tq
@gnanakrishna1531
@gnanakrishna1531 Күн бұрын
Umagaru you love poor people very good god bless you I like you
@skjanibasha1635
@skjanibasha1635 Күн бұрын
Beautiful video . anna...u r the best ..always. ..good content...❤❤❤❤❤❤❤❤❤❤
@Adhitya999
@Adhitya999 Күн бұрын
Hi anna good morning nice video anna
@priyankapriya5902
@priyankapriya5902 Күн бұрын
Gud mrng anna❤from kadiri
@ManojManu-ho6sy
@ManojManu-ho6sy Күн бұрын
Love from Karnataka Anna ❤❤
@Surgeeth
@Surgeeth Күн бұрын
❤❤❤ Nice video
@venkatappayakesani5156
@venkatappayakesani5156 Күн бұрын
Good video 😊
@sirishanalla2817
@sirishanalla2817 Күн бұрын
Super bro
@VIthanalaVinayKumar
@VIthanalaVinayKumar Күн бұрын
Good morning Brother Rajhamundry 👌
@samba369
@samba369 11 сағат бұрын
21:28 1987లో అలాంటి రోడే ఉండేది మా పల్లెటూరు లో.. ఎద్దులు బండ్లు ఉండేవి కాకపోతే చెక్కతో చేసిన చక్రాలు ఉండేవి. సంతలు అంటారు మా ఉత్తరాంధ్రలో.. ఇలాంటివి కూడా ఉండేవి ❤❤❤
@manojsai5337
@manojsai5337 Күн бұрын
God morg Uma anna
@sampathnagireddy3429
@sampathnagireddy3429 Күн бұрын
Good morning 🌄🌄
@anandkumar647
@anandkumar647 Күн бұрын
Beaitiful Madagascar village vlog uma bro❤️👍👌
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 Күн бұрын
Love From Hyderabad Anna 💙
@SamidappaSamidappa
@SamidappaSamidappa Күн бұрын
Good morning bro💚 💙💙💛💛
@parimianilanil1122
@parimianilanil1122 Күн бұрын
Good morning annaya Nice 📷📷 video Take care😊😊😊 Have. A Nice Day anna ❤😊😁😊❤
@Nicky25-love
@Nicky25-love Күн бұрын
Uma bro good morning...
@pachwasrinivasulu304
@pachwasrinivasulu304 Күн бұрын
Good morning UMA 🎉🎉🎉
@manojhmkumar2135
@manojhmkumar2135 Күн бұрын
❤😊❤love from chittoor Anna❤😊❤
@TravelingWithChandra
@TravelingWithChandra Күн бұрын
Uma even in India we eat those Drumstick leaves, When I was in Mexico they do the same thing, They through the drumsticks and they eat the leaves, I even told them same thing. But the one I saw in Mexico are looks so good and felt like bringing them back to US but they are very strict here and won't allow us to take it.
@villageworld7578
@villageworld7578 Күн бұрын
హలో ఉమా అన్న ❤ సూపర్ వీడియో అన్న ❤ నేను హిందూపురం నుంచి ❤
@ramakrishna-cy6cl
@ramakrishna-cy6cl Күн бұрын
Hi uma garu good morning
@rajukondapalli5340
@rajukondapalli5340 Күн бұрын
Good.man.uma.brothar
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை Күн бұрын
Hi uma brother VANAKKAM super good morning 🌅
@kopurinaveen9811
@kopurinaveen9811 Күн бұрын
Good morning uma ana ☀️
@AparnaN-hy9oh
@AparnaN-hy9oh Күн бұрын
GOOD MORNING UMA 🎉🎉🎉🎉
@BhuvaneshwarSai85
@BhuvaneshwarSai85 Күн бұрын
Hi ఉమా అన్న గుడ్ మార్నింగ్ have a nice day ❤❤❤ ఉమా తెలుగు ట్రావెలర్
@narendrar3509
@narendrar3509 Күн бұрын
16:31 Adavi draksha......taste will be super
@SureshSurakasi
@SureshSurakasi Күн бұрын
హాయ్ ఉమా గారు వీడియో సూపర్ గా ఉంది అక్కడ పల్లెటూరు చాలా బాగుంది😊
@nagarajugottapu2157
@nagarajugottapu2157 19 сағат бұрын
సూపర్ వీడియో చూపించు చాలా బాగా చూపించారు మీరు
@MahiNaidu-zx1ny
@MahiNaidu-zx1ny Күн бұрын
హాయ్ నమస్తే అన్న good morning 🌅🌅 అన్న
@bramesh1529
@bramesh1529 Күн бұрын
Hi uma bro good morning 🌞🌄🌞🌄🌞🌄❤❤❤❤
@reddyprasannakumari8445
@reddyprasannakumari8445 Күн бұрын
Hard working. Uma garu.. nice video..
@MohammadSameer-v1b
@MohammadSameer-v1b 23 сағат бұрын
Colombian visit chai anna
@benjimenmiriyala3539
@benjimenmiriyala3539 Күн бұрын
❤ nice video brother
@charancharankumaratp
@charancharankumaratp Күн бұрын
రోలు లో నూరేది 20:44 ఉత్తరేణి ఆకు అన్న
@BRAMHANI585
@BRAMHANI585 Күн бұрын
మీరు కూడా వాళ్ళకి ఎదో ఒక్కటి స్పాన్సర్ చేయాలి బ్రో
@KKS14338
@KKS14338 Күн бұрын
చాలా బాగుంది సూపర్ రోలు బాగుంది
@pativenkatreddy2738
@pativenkatreddy2738 Күн бұрын
అది నోని ఫ్రూట్ డైరెక్ట్ తినలేడు బ్రో
@NicolasDudic-ph4kd
@NicolasDudic-ph4kd Күн бұрын
Excellente vidéo Thanks!
@FoodieNTravel
@FoodieNTravel Күн бұрын
Nice ఉమగారు, mee Video dedication, mas ఫ్యామిలీ మెంబెర్స్ లంచ్ టైం లో ఎప్పుడు మీ వీడియో నే పెడతారు
@manjunath5115
@manjunath5115 Күн бұрын
First time i comment after seeing lot of videos from u ,nice videos,so natural feeel so cool
@రంకుమొగుడుa-i6e
@రంకుమొగుడుa-i6e Күн бұрын
పరవన్నం కాయలు అంటారు ఉమా వాటిని మన తెనాలి లో బాగా దొరుకుతాయి.. చాలా స్వీట్ గా గుజ్జు గుజ్జు గా ఉంటాయి.. సబ్జా గింజలు లాంటి సీడ్స్ ఉంటాయి
@samba369
@samba369 11 сағат бұрын
బాల్యం గుర్తుకి వచ్చిందీ ❤
@anandmanda3213
@anandmanda3213 Күн бұрын
Brother miru starting lo map chepette vidhanam chala bagundhi.
@muralimurali-y9l
@muralimurali-y9l Күн бұрын
Uma sir meru prathi okka comment chaduvutharu❤🫡
@platitalks
@platitalks Күн бұрын
uma garu florida kuda velli northern lights chupinchandii pls
@Asdf-t3x
@Asdf-t3x 8 сағат бұрын
👌👌👌👌👌
@ratnagampala3301
@ratnagampala3301 Күн бұрын
Good morning Uma brother 🙏 మీ భార్య మీ బాబు ఎలా ఉన్నారు అడిగినట్లు చెప్పండి 👏💐
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller Күн бұрын
Safe andi
@venkataramanarajala1587
@venkataramanarajala1587 Күн бұрын
40y బ్యాక్ మన పల్లెటూర్లు అలానే ఉండేవి ఇప్పటికి విశాఖ ఏజెన్సీ లో అటువంటి పల్లెటూర్లు ఉన్నాయి ఏమైనా మరల పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు 🤝
@malleshpulumamidi1894
@malleshpulumamidi1894 Күн бұрын
india lo kuda elanti fruit vunnayi
@SUBHANIshaik2
@SUBHANIshaik2 Күн бұрын
I addicted to ur videos brothe mi videos chala baguntai okka reply ivvagalara🩵
@rayappachinna5921
@rayappachinna5921 Күн бұрын
Brother video super god bless you brother
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 16 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
37:51
bayGUYS
Рет қаралды 741 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 28 МЛН
African Village life #cooking  village food for Breakfast
19:52
Murangasia
Рет қаралды 3,9 МЛН
Daily Life Village Farming In Australia 🇦🇺 | Uma Telugu Traveller
26:05
Uma Telugu Traveller
Рет қаралды 555 М.
Things to do in Tobago | Nylon pool
15:54
Naa Anveshana
Рет қаралды 387 М.
Africa Morondava 🌍 Local Market In Madagascar 🇲🇬 | Uma Telugu Traveller
22:54
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 16 МЛН