రాజేష్ గారు చాలా బాగా మాట్లాడారు అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు మన ప్రపంచానికి సంబంధించినవి ఈ మాట మాత్రం కరెక్ట్ గా చెప్పారు వైశ్యున్ని కానీ ప్రతి ప్రశ్న కరెక్ట్ గా చెప్పారు వైశ్యులలో కూడా పేదవారు ఉన్నారు అది కూడా ఇంకోసారి మాట్లాడేటప్పుడు కొద్దిగా చెప్పండి పోరాటం అన్నది మన శ్రమను దోచుకునే వాళ్ల మీద పోరాటం అనేది ఎవరినైనా చిన్న చూపుచూచిన వారి మీద నా ఉద్దేశం నా పేరు క్రాంతి నాది కామారెడ్డి
@nakkaravinder94052 жыл бұрын
నీవు చెప్పే మాటలు నిజం అన్న మన లోనే ఉన్నారు కాబట్టి మనం ఏదగలేకుండా పోతున్నాము మన sc రిజర్వడ్ ఎమ్మెల్యే లు కూడా అలాగే వున్నరు.మన అంబేత్కర్ sir గారు ఆశించిన సమాజం ఏర్పడడం జరగదు.
@pyramesh39292 жыл бұрын
మీరు మహా మేధావి వి అన్న పాటలో ఉన్నావు మాటలో ఉన్నావు సాహిత్యంలో మేటివి భాషలో గ్రేట్ అన్న
@b.krishnarao49132 жыл бұрын
జై భీమ్ రేంజర్ల రాజేష్ అన్న మీకు ధన్యవాదములు
@karlapudiprakasrao34312 жыл бұрын
అన్న మిశ్రమ మీఆలోచన ప్రతిఒకదళిత భహుజనుడు గుర్తించాలి అన్న.. రాజ్యాంగ నిర్మాత గురించి విపులంగా విశ్లేషయించ టం చాలా సంతోషం గ....బాబా సా హెబ్ ఆశయం ప్రతి మారుమూల పల్లెల్లో కి మీలాంటి వారిద్వారా తీసుకు పోవాలని కోరిక జై భీమ్
@RameshRam-cg4kc2 жыл бұрын
జైభీమ్ అన్నగారు మీకు నేను కలవాలి అన్న ❤🇮🇳👌🤝
@sonkambleavinash94502 жыл бұрын
అన్నగారికి జై భీమ్ నమో బుద్ధాయ నేను మీ మార్షల్ అవినాష్ మీరు ఉన్నంతవరకు సమాజాన్ని ఒక దిశలో నడుపుతున్నారు అంటే చాలా గర్వపడుతున్నాను మరోసారి జై భీమ్ అన్న
@chekkalamuniraja79472 жыл бұрын
అన్న గారికి జై భీమ్.మీ స్పీచ్ నిజంగా మాలాంటి యువకులను ఎంతో స్ఫూర్తినిచ్చిన ఈ నిజంగా మీలా ఒక్క రోజు బతికితే చాలు అన్నటుగా వుంది జై భీమ్ అన్న.మీ తమ్ముడు చెక్కల muniraja
@ramanareddy7392 жыл бұрын
You are very great brother. You are realist. TQU
@ramanarao16362 жыл бұрын
అన్నా నిజమే మన ఆయుధం తీయటి మాటలు చెప్పే దేశాన్నీ అమ్మడానికి పెట్టిన మనువాదులు కంటే వెయ్యి రెట్లు ఉపయోగం,మన సమాజానికి అవసరం. జై భీమ్ జై ఇన్సాన్ అన్నా
@pyramesh39292 жыл бұрын
మహా మేధావి రెంజర్ల రాజేష్ i proud of you Rajesh anna
@gonasri51722 жыл бұрын
మనం రెడ్లకు కమ్మలకు ఓట్లూ వేయటం మానాలి!!!! అప్పుడే గెలుస్తాం!!!!
@mekalagopi25492 жыл бұрын
మనం రాజ్యాంగంలో ఉన్నము మనకు పవర్ కావలి
@NarsaiahEdapelliАй бұрын
Inni rojula tharuvatha manchi ansar careto your Rejala rajas and inni rojula tharuvatha manchi and all pipuls good message 💯 good message 💪🔥👍☯️
@talariissactalariissac39192 жыл бұрын
మను శాస్త్రంలో శుద్ర జాతులను కించపరుస్తూ అంటరాని వారి కింద చూపిస్తూ వీరు చాలా నీచమైన మనుషులు అని సమాజాన్ని ఎంతో గోరంగా నమ్మించారు మనుశాస్త్రంలో శూద్ర జాతుల కొరకు అస్పృశ్యుల కొరకు రసుకున్న ఈ బ్రాహ్మణుల రాతలను ఒక పది పేపర్లు ఉన్న చిన్న పత్రికలను ముద్రించి శుద్ర జాతులనబడే వారందరికీ పంచి పడితే బాగుంటుంది
@sarojanidoddapaneni97343 ай бұрын
Rajesh Babu Tears in my eyes. TRUTH ALONE SETS US FREE ..
@naveenthota69952 жыл бұрын
Amazing speech Rajesh. Eye opening and motiviting emotional speech rendered by by you.
@Trueknowledgetelugu2 жыл бұрын
Who kill charvakas & Buddhists watch lalit kumar fake news exposed video in || satya sraman ||
@duvvararajkumar65682 жыл бұрын
People like you are needed anna
@04-072 жыл бұрын
గ్రేట్ వాయిస్ అన్నగారు
@sadhuraju99922 жыл бұрын
Jai bhim Jai Bharat Jai mulnivasi from Karnataka 🙏🙏🙏🙏
@Trueknowledgetelugu2 жыл бұрын
Who kill charvakas & Buddhists watch lalit kumar fake news exposed video in || satya sraman ||
@k.gopinathnath89572 жыл бұрын
అన్నా నాకు ఈ జన్మలో మాదిగల కులం వచ్చే జన్మలో కాపోని కడుపులో పుడతాను కలలో దేవుడు చెప్పిండు నాకు ఆంజనేయస్వామి
@vishwan61862 жыл бұрын
అన్న మీకు 🙏🙏🙏🙏🙏
@mrgnews2 жыл бұрын
ANNA GREAT SPEECH
@ashokgaddam35932 жыл бұрын
jai bim anna,nuvu super nice rajesh anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sreekanthchand59092 жыл бұрын
Anna jai bheem me message ellappudu kottaga vuntai and Bheem Rao sir ni ayana bhavajalanni bayataki teesuku vasthunnanduku meku na yokka padabhi vandanam chesthunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kkguptakkgupta47362 жыл бұрын
ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది మాత్రం నూటికి నూరు బాలు నిజం బాబాసాహెబ్ గారి అంతరార్థం చాలామందికి తెలియదు అయినా ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదు ప్రపంచం శక్తి లాగా మారాలని తపనపడ్డాడు
@srinivastudum45132 жыл бұрын
అన్న నేను నీ అడుగుజడలో నడవాలని ఉంది అన్న ప్లీజ్
@srikanthgone36792 жыл бұрын
JAI HO RENJARLA - JAI BHEEM 🙏🌹🙏
@rajvinaykaveri60942 жыл бұрын
supper annaa you talk ing jai beem
@chekkalamuniraja79472 жыл бұрын
అన్న మిమ్మలని మేధావి అనలేనుగాని మాకు gnaanni పెంచిన బుధుడు అని చెప్పగలను.జై భీమ్ అన్న
@anandutkur5406 Жыл бұрын
ಜೈ. ಭಿಮ್✊✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshwargarrepally64452 жыл бұрын
Rajeshwar garrepalli యథార్థ గాథ * ఒక రోజు ఒక ఊరికి ఒక మహానుభావుడు వచ్చి అక్కడ ప్రజల జీవన పరిస్థితులు చూసి చలించిపోయాడు. ఆయన వారి జీవితాలలో వెలుగు నింపాలని తలంచి ఒక మొక్కను నాటాడు .అది కొన్ని సంవత్సరాల తర్వాత మహావృక్షమై ఫలాలను అందిస్తుందని వివరించాడు. ప్రతి సంవత్సరం కాపు కొస్తుందని రెండు కుటుంబాలకు సరిపడా ఫలాలను అందిస్తుందని చెప్పి ఆ ఊరిలో ఉన్న నలభై కుటుంబాలకు ఇరవై సంవత్సరాలలో అందరికీ కడుపు నిండా ఫలాలు దక్కుతాయని ఆశించాడు. వారికి ఆ ఫలాలను పెంపు కోవటానికి నిచ్చెన తయారు చేసి ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మహానుభావుడు తలచినట్టు గానే కొన్ని సంవత్సరాల తర్వాత వృక్షం కాపు కాయడం ప్రారంభించింది .పందెంలో నెగ్గిన మొదటి రెండు కుటుంబాల వారికి మహానుభావుడు తయారు చేసి ఇచ్చిన నిచ్చెన ద్వారా ఎక్కి పండ్లను తెంపుకుని అవకాశం లభించింది. ఆ రెండు కుటుంబాల వారు నిచ్చెన ఆసరా చేసుకుని చెట్టు ఎక్కి పండ్లను తెచ్చుకున్నారు .కుటుంబ సమేతంగా కడుపారా ఆరగించారు .నిజానికి తమ దగ్గర ఉన్న నిచ్చెనను రెండో సంవత్సరం పండ్లు తెంపు కోవటానికి వారు వేరొక ఇద్దరికి ఇవ్వాలి కానీ వారు తమ వారసులకు ఆ నిచ్చెనను ఇచ్చి చెట్టుపైకి ఎక్కి పోటీకి పంపడం మొదలుపెట్టారు .నిచ్చెన వుంది గనక వారి వారసులకే పండ్లు దక్కడం జరుగుతుంది . ఇరవై సంవత్సరాలు గడిచింది మహానుభావుని కళా కలే అయిపోయింది కాలం గడిచిపోతుంది డెబ్బై సంవత్సరాలైంది పరిస్థితిలో ఏ మార్పూ లేదు కారణం మహానుభావుడు నిచ్చెనను తమ వారసులకు ఇవ్వకూడదని చెప్పకపోవడమే !చివరకు ఆ రెండు కుటుంబాలు సమాజాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి .ఇది ఎవరు చేసిన పాపం .నిజానికి నిచ్చెన లేకున్నా ఊరిలో కొందరికైనా ఆ పండ్లు దక్కేవి ఈ పాపం ఎవరిది ?మొక్కనాటి నిచ్చెనతయారు చేసి ఇచ్చిన మహానుభావుడిదా! లేక పోటీ నిర్వహించే నిర్వాహకులదా!ఎవరిదీ ఈ పాపం ?ఏమీ తెలుసుకోలేని అమాయక ప్రజలదా!ఇది ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న "రిజర్వేషన్ల" పరిస్థితి .Dr.B.R.అంబేద్కర్ దేశ పరిస్థితిని చూసి రాజ్యాంగం అనే మొక్కను నాటాడు .ప్రతి సంవత్సరం ప్రజలకు ఉద్యోగ కల్పన జరుగుతుందని భావించాడు .బడుగు బలహీన వర్గాల బాగు కోరి "రిజర్వేషన్లు "అనే నిచ్చెనను వారికి అందించాడు .రిజర్వేషన్ల ద్వారా వారికి విద్య ,ఉద్యోగ కల్పన జరుగుతుందని భావించాడు అలా ప్రతి సంవత్సరం కొందరు లబ్ధి పొందుతారని అలా కొన్ని సంవత్సరాలలో బడుగు బలహీన వర్గాలలో అందరూ లబ్ధి పొందుతారని ఆశించాడు. కానీ రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థానంలో ఉన్నవారు వారి వారసులకు ఉన్నతమైన విద్య అందించడం ద్వారా మళ్లీ రిజర్వేషన్ ద్వారా అవకాశం పొంది మిగతా వారికి అవకాశం లేకుండా చేస్తున్నారు .నిచ్చెన "రిజర్వేషన్లు "లేనప్పుడు అందరూ సమానమే అందరూ పోటీపడతారు గెలవాలనే పట్టుదల ఉంటుంది .నిజమైన వారికి నిచ్చెన ఇస్తే తప్పులేదు . ** అతి అనర్థదాయకం మితం ప్రయోజనకారి ! 🇮🇳🇮🇳జై హింద్ ✍మీ.🙏🙏🙏
@battuprasad35592 жыл бұрын
Jai bheem jai BSP jai RSP jai DSP jai bheem jai BSP jai RSP 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘
@naveenvuppelli199 Жыл бұрын
Jai bheem Anna mi speech vini nenu ma vurilo chala mandhini veluguloki thisukosthunna Anna eppatikanna ninnu kalavali ma vuruku thisukellali ani chala rojula nunchi try chesthunna Anna
@pthilak85522 жыл бұрын
Jay Bheem Super speech super song Anna
@bojannollaprashanth7092 жыл бұрын
Jai Bheem 🙏💙💞💫 Anna
@LaxmanMaharaj25152 жыл бұрын
ఈ పాటలు తప్ప ఎం వచ్చురా... నీకు... విశారాధన్ సార్ స్పష్టమైన ప్రయాణం వాళ్ళ ఉనికి లో లేకుండా పోతున్నమన్న బాధ మాత్రమే మిలో కన్పిస్తుంది...
@siddapellysomeshwar12068 ай бұрын
Jai bheem anna baga chepparu
@dabbetanarayana22732 жыл бұрын
Jai bheem✊ jai barath🙏✊ Thankyou 🙏🙏💐💐annagaru
@asikasivaram48922 жыл бұрын
Your apsolutly most effective candidate no doubt 👍👍👍
@gundenarsimha64952 жыл бұрын
Very good man you are pich nais
@rameshedunuri5742 жыл бұрын
PayBack Society!!!!! జ్ఞానం వర్ధిల్లాలి !!!!
@Trueknowledgetelugu2 жыл бұрын
Who kill charvakas & Buddhists watch lalit kumar fake news exposed video in || satya sraman ||
@bolluramreddy42982 жыл бұрын
Jai Bharat maatha....ni sooodhi same speech.nenu vinna 340...341...342..ani......kulam matham perutho chichu pettuthunnaaru..Happy gha Brathaka nivvandi.Andharini.
@srisailamnakirekanti78692 жыл бұрын
నీ స్పీచ్ కి హ్యాండ్సప్ అన్న
@srinivasulusrinivasulu31272 жыл бұрын
ఆనాడు అణిచివేతకు గురైన అగ్రవర్ణాల చేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ నేతగా ఎదిగాడు అది ప్రతి ఒక్కరికి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు అభినందిస్తారు కానీ ఆనాడు ఒక అంబేద్కర్ ఎదిగితే ఈనాడు ఒక్క అంబేద్కర్ కూడా పుట్టుక రాలేదు ఏమి కష్ట కాలాల్లోనే ఒక అంబేద్కర్ తయారయ్యాడు ఆనాడు విద్యా వాసం నేర్చుకొని అతని తెలివితో గొప్ప కార్యచరణాలు చేశాడు అది అందరికీ తెలుసు ఆ రోజుల్లో అంబేద్కర్ చదువుకోగలిగాడు అంటే గొప్ప విషయమే కానీ ఈ రోజుల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఒక్క అంబేద్కర్ కూడా పుట్టుక రాలేదే ఏం భయ్యా దాని కారణం ఏ ఊరు ఇష్టానుసారంగా వాళ్లు పూజించే దేవుళ్ళ నీ సభలో ప్రతి వాక్యానికి దేవుడిని దూషిస్తూ సభ ప్రారంభించటం ఎందుకు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమి పెట్టినాడు అవి సాధించటం కోసం పోరాటం చెయ్యి కానీ దేవుళ్ళు మీద నీ వ్యాఖ్యలు ఎందుకు అంబేద్కర్ గారు పెట్టిన చట్టాలు రిజర్వేషన్లు అవి అమలు చేయకపోతే వాటి మీద పోరాటం చెయ్యి ప్రతి వాక్యానికి ముందు ఏదో ఒక దేవుడిని ప్రస్తావించటం దేనికి ఆన్సర్ చెప్పు భయ్యా
@maheshkumar88572 жыл бұрын
Jai Bheem Raichur Karnataka
@janrdhan2366 Жыл бұрын
Anna mana samajaniki meeru chestunna srama urdakadu Jai bheem to you 🙏🙏🙏
@maheshannepaka37842 жыл бұрын
అవును అన్న 95% జనాభా ఉన్న బహుజనులు, 5% జనాలు ఉన్న కొంతమంది అగ్రవర్ణాలు కాళ్ళ కింద తొత్తుల్లా బ్రతుకుతున్నాం అంబేద్కర్ సార్ అల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ పెట్టినప్పుడు 95% ఉన్న బహుజనులం మనం గెలిపించ్చుకోలేకపోయాం చాలా బాధాకరం ఇప్పటికి కూడా మనం 5% అగ్రవర్ణాల కాళ్ళ కింద కుక్కల్లా బ్రతుకుతున్నాం మన వాళ్లే మనం అంబేద్కర్ సార్ నీ మోసం చేసాం నేను ఒప్పుకుంటా జై భీమ్ 🇮🇳.
@maheshannepaka37842 жыл бұрын
అసలు బహుజన నాయకుడే కాదు ఇండియాలో ఉన్న, అన్ని కులాలకి, మతాలకి నాయకుడు మా దేవుడు అంబేద్కర్ సార్ 🇮🇳.
@prakashpraki43922 жыл бұрын
Thanks bro for your kind information
@mkrishna14242 жыл бұрын
Jai bheem rajesh na anna mere shramaku porataniki marokasri jai bhemlu
@rajeshm12102 жыл бұрын
Superb Anna Mee Voice Like Jr NTR Voice Laga unnadanna
@Trueknowledgetelugu2 жыл бұрын
Who kill charvakas & Buddhists watch lalit kumar fake news exposed video in || satya sraman ||
@pulijalanagaiah33072 жыл бұрын
అన్నా జై భీమ్ 🙏
@gugulothsampath Жыл бұрын
పంచ భూతాలపై మీ అభిప్రాయం చెప్పండి
@k.gopinathnath89572 жыл бұрын
అన్నా మనం మాదిగోళం మన మాధవల్ని మనోళ్లే మోసం చేసిండ్రు
@surendrababu7784 Жыл бұрын
Anna Rajesh anna meeru great
@kranthigovindgovind61182 жыл бұрын
Jai bheem sir from karnataka
@c.n.u90092 жыл бұрын
Great brother
@raginit1062 жыл бұрын
Jai beem Anna
@venki3387 Жыл бұрын
Send me what is name of the book sir worte i want it jai bheem and hats up rajesh sir i am belong sc categorie sub caste maala
@b.navarathna81832 жыл бұрын
జైభిం అన్న
@bikhapathinanam45112 жыл бұрын
Well said.But who are ready to work in the society ie villages.
@irugulamirugulam8862 жыл бұрын
Thamudu super
@ramumurthy41062 жыл бұрын
Dear Rajesh 👍👍👍,increase unity for nation,discourage hate on castes.By caste no body is bad.Identify d man nd hate,like how u appreciate Dr Saab Ambedkar.God bless u. 👍👍👍
@sarahjhon97292 жыл бұрын
Super dear brother
@boyinishekar7882 жыл бұрын
E desham lo .chala nandhi .unnaru ..veerulu ..andulo okaru ..mana ..Dr .ambekar .....okkari .valla .m kadu ...m kadu ...andaru .kalusthene ..manam .eroju kanisam Ela unnam
@rajashekarkandukuri20942 жыл бұрын
జై బీమ్ అన్న ✊🏻✊🏻
@tvenkaiah77982 жыл бұрын
Super bro
@elukapallysrinivas836 Жыл бұрын
Anna thank u so much 💕
@sureshkumarjakkala.sureshk10072 жыл бұрын
జై భీమ్ జైజై భీమ్
@syedchandpasha792 жыл бұрын
Anna superb
@bunnyshoban88962 жыл бұрын
రాజేష్ అన్న 🔥🔥✊🏻
@gshekarkammulashekargudega80322 жыл бұрын
Anna ne 10nth classlo Neku watch vunnada small reqwest
@ravinderkorra91502 жыл бұрын
నిజం చెపుతున్నారు అన్న భాహుజనులో లోనే వూ నరు ద్రోహులు
@ramumala62242 жыл бұрын
Jai beem ☪️🕉️✝️☝️
@naveenkumarjaladi321010 ай бұрын
Ledhu ledhu aa song rasindhi jaladi ani andariki telusu bro
@dabbetanarayana22732 жыл бұрын
Jai 🙏bheem✊ annagaru🙏🙏💐💐
@Trueknowledgetelugu2 жыл бұрын
Who kill charvakas & Buddhists watch lalit kumar fake news exposed video in || satya sraman ||
@pendornithin37892 жыл бұрын
Super speech bro
@esawarandugula40732 жыл бұрын
జై భీమ్
@TarunModelboyTARUN11 ай бұрын
Jaibheem 💙🙏💙🙏💙
@rameshsvr8825 Жыл бұрын
Rajesh Anna Jai Bhim chinna vayaslo Niporatam nlavakudu
@dummasrinivas1792 жыл бұрын
జై భీమ్ అన్న మా ఆదిలాబాద్ కు ఒక్క సరి pleez
@jadipavankalyan25852 жыл бұрын
నేను కూడా అదిలాబాద్
@Trueknowledgetelugu2 жыл бұрын
Who kill charvakas & Buddhists watch lalit kumar fake news exposed video in || satya sraman ||
@rajashekarkandukuri20942 жыл бұрын
👌🏻👌🏻
@ashabishaik28492 жыл бұрын
Yadhardhamchepparu tammudu lalsalam
@nareshbangaram34952 жыл бұрын
అన్న జై భీమ్ మ విలేజ్ రావాలి ఒక సరే pleez
@krishnaerra16002 жыл бұрын
Super song Jai Bheem Anna
@Trueknowledgetelugu2 жыл бұрын
Who kill charvakas & Buddhists watch lalit kumar fake news exposed video in || satya sraman ||
@charan-ip7yi2 жыл бұрын
Your are great Anna
@Trueknowledgetelugu2 жыл бұрын
Who kill charvakas & Buddhists watch lalit kumar fake news exposed video in || satya sraman ||
@raghavabegari4832 жыл бұрын
Jai bheem anna 👌👌🙏
@gshekarkammulashekargudega80322 жыл бұрын
Anna garu 50. 50 LA vunde Ne speech
@sureshsure4122 жыл бұрын
Jay bheemrav Jay Ho bheemrav 🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯🙏🙏🙏🙏🙏🙏
@Trueknowledgetelugu2 жыл бұрын
Who kill charvakas & Buddhists watch lalit kumar fake news exposed video in || satya sraman ||