వాళ్లంటెర్ కి ఇచ్చే జీతం సమానుడిమీద పడుతుంది .నెలకి రెండువేల కోట్ల వాళ్లంటెర్ జీతం సమానుడి మీద పడుతుంది ......valanteer vadhu
@saradhipapisetti12654 ай бұрын
Baga chepparu andi
@luckkynaidu90874 ай бұрын
Tdp.vallani.pettandi.sir
@ramanipangi3284Ай бұрын
న్యాయం జరగాలి వాలంటీర్ వ్యవస్థ కొన సాగించాలి ప్రజల అవసరాలు తీరాలి కూటమి ఇచ్చిన మాట నిల బెట్టు కోవాలి
@BOTSASRAVANI4 ай бұрын
Exam Patti talent una valla ni thesukondhi appudu party lu tho Pani lakundha job chastharu plz my request sir
@ramanipangi3284Ай бұрын
ఓరే బాబు చాలామంది tdp కి పుల్ సపోర్ట్ చేసిన వారు 7% ఉన్నారు గుర్తు పెట్టుకోండి
@Manasampradayam1234 ай бұрын
Appatlo YCP party side unnavallaki matramey volunteers posts icharu... Ippudemo vallakey malli volunteers posts isthey arhatha undi panileni valla paristhiti yenti... A prabhutvam vachina benefits unnavallakey jobs yekkuva... Pedha vallaki arhatha unnavllaki job ivvaru
@DeviAttitudequeen4 ай бұрын
మేము అందరం కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా చెయ్యలేదు కేవలం వైసీపీ నాయకులు కార్యకర్తలు బలవంతం గా ఫోర్స్ చేసి, ప్రజర్ చేసి, జాబ్స్ మేము ఇచ్చం మేమే చేసేయ్ మంటున్నావ్ గా.... ఇప్పుడు... అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తట్టుకోలేక ఇష్టం లేకపోయినా బలవంతం గా సంతకాలు చేసాం..... రాజీనామా పత్రాలు ఇంటికి తీసుకోచ్చి మరి సంతకం చేస్తారా చెయ్యరా అని రోజు ఇబ్బంది పెడుతుంటే..... మనసు చంపుకొని సంతకం చేసినం...... మా పొరపాటు నీ క్షమించండి.... మమల్ని మరల విధులు లోకి తీసుకోవలసింది కోరుకుంటున్నాము.... 🙏🙏🙏
@SavaraSrinu-tf3wp4 ай бұрын
మీ వాలంటీర్లు కదా పవన్ పై కేసు పెట్టారు, సిగ్గులేదా? మళ్ళీ మాకు బలవంతంగా రేప్ చేశారు అనిచెప్పడం రాజీనామాలు చేసి మల్లి జాబ్స్ కావాలా మరి వాలంటీర్లులందరు జగన్ రేప్ చేసినప్పుడు సౌండ్ లేదు, వైసీపీ వాలంటీర్లు ఛిగ్గులేదు
@ChandrakalaD-ls4nw4 ай бұрын
Minimum degree undali
@SriGowdaBorra4 ай бұрын
సచివాలయం సార్. Mam s. Volunteer తీసుకునే ఇంటి కెళ్ళి డబ్బులు ఇచ్చారు.
@Neeeemg4 ай бұрын
Now 300 houses ki oka volunteer so remaining ni Ela ayina remove chestharu
@nagireddyg20854 ай бұрын
Nijam
@saradhipapisetti12654 ай бұрын
Valanteers vaddu
@chandrasekharmandangi1823Ай бұрын
టీడీపీ వారికీ తీసుకోవాలి ఎందుకంటే టీడీపీ పార్టీ గెలవడానికి కారణం కార్యకర్తలు వాలే గెలవడం జరిగింది
బాబు వాలంటీర్లు ని కొనసాగిస్తారన్నారు, రాజీనామా చెయ్యద్దు అని కూడా అన్నారు. రాజీనామా చేసి ఒక పార్టీకి ఎన్నికలలో పనిచేసి , ఇప్పుడు మళ్ళీ తీసుకోమంటే ఎలా? ఒకసారి రాజీనామా చేసిన తరువాత ఎలా తీసుకుంటారు?
@Speakingheart74 ай бұрын
Ithe villu ville poratam anamata kothavallaki chance ivaru anthe na
@goodinformation64064 ай бұрын
Inter tho ivvandi baguntundhi
@Skshakeer5394 ай бұрын
Nammodhu volunteers ni dongalu villu
@bhargav47644 ай бұрын
Kasarattu anti
@DeviAttitudequeen4 ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢
@Maniusha-dp6rg4 ай бұрын
5 years chesamu chala kastapadamu miru kuda rajinama cheyandi ante Ala sir
@ImandiPydiraju4 ай бұрын
Asalu volunteer jobs only ycp vallake iccharu and ycp valle raajinaama cheyinchaaru tappu ledu indulo
@SriNivas-vc6og4 ай бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..
@gowreeshponduru4 ай бұрын
Old volenteers ni unchithe party ki manchidi
@HinduShaktiv.k4 ай бұрын
TDP GOVERNMENT EVARIKI ANAYAM CHEYADU
@DeviAttitudequeen4 ай бұрын
మేము అందరం కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా చెయ్యలేదు కేవలం వైసీపీ నాయకులు కార్యకర్తలు బలవంతం గా ఫోర్స్ చేసి, ప్రజర్ చేసి, జాబ్స్ మేము ఇచ్చం మేమే చేసేయ్ మంటున్నావ్ గా.... ఇప్పుడు... అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తట్టుకోలేక ఇష్టం లేకపోయినా బలవంతం గా సంతకాలు చేసాం..... రాజీనామా పత్రాలు ఇంటికి తీసుకోచ్చి మరి సంతకం చేస్తారా చెయ్యరా అని రోజు ఇబ్బంది పెడుతుంటే..... మనసు చంపుకొని సంతకం చేసినం...... మా పొరపాటు నీ క్షమించండి.... మమల్ని మరల విధులు లోకి తీసుకోవలసింది కోరుకుంటున్నాము.... 🙏🙏🙏
@ArunaV-je4ue4 ай бұрын
Ennikala mundu enduku rajeenama chesaramma .chi sigguleni jeevithalu.em movie play chesthunnaru .
@kumarss58264 ай бұрын
Paatavallaki vaddu vaallu ycp chendinavaru