వివరణ బాగుంది. ఐతే అన్నిటికీ మించినది సంతృప్తి. మన జీవితంలో మనకి ఉన్నదానితో తృప్తి చెందడం అనేదే సంతృప్తి. అదే సమయంలో మనం మన అభివృద్ధి / ఎదుగుదల కోసం ఎప్పుడూ పాటుపడుతూ ఉండాలి. మనం ప్రక్కవారితో పోటీ పడడం లేదా వాళ్ళతో పోల్చుకోవడం వంటివి ఎప్పుడూ చేయకూడదు. ప్రక్కవారిని / తోటి వారిని గమనించడం తప్పు లేదు (అది విషయం నేర్చుకోవడానికి మాత్రమే అనేది మైండ్ లో పెట్టుకోవాలి).
@varas9997 ай бұрын
Good information mam.. SBI balanced advantage fund gurchi video cheyandi
@dr.allurumasthan745311 ай бұрын
Excellent analysis andi
@venkateswarlupachipulusu922711 ай бұрын
thank you very much madam
@sridharchava200711 ай бұрын
Does corpus include the assests as well like plots/gold loans etc.,? Or is it purely the amount like stocks/MF/PPF/FDs ?