నా లైఫ్ లో ఒక వ్యక్తి ఇంటర్వ్యూ ని స్కిప్ చేయకుండా చూసింది మీదే సర్....అల్టిమేట్ character మీది ఉదయ్ కుమార్ సర్👌👌👌
@udayakumar-593 жыл бұрын
Great Nagaraju
@vsubramani9131 Жыл бұрын
3:10:12 యాంకర్ anumaan సూపర్
@sivagowd4227 Жыл бұрын
@@udayakumar-59❤❤❤
@prabhakarreddydonuru8 ай бұрын
100%
@laxmanpenuballi36614 жыл бұрын
ఒక రైతు బిడ్డ కాబట్టి అంతా కఠినమైన ట్రైనింగ్ కూడా పూర్తి చేసి.. ఎక్కడ కూడా మచ్చ లేకుండా జాబ్ పూర్తి చేశారు సార్.. అద్భుతమైన ఇంటర్వ్యూ 🙏🙏🙏
@udayakumar-594 жыл бұрын
రైతు బిడ్డకి దమ్ము ఎక్కువ సిపాయి బిడ్డకి పవర్ ఎక్కువ 💐💐ధన్యవాదాలు💐💐
@saisariki94893 жыл бұрын
@@udayakumar-59 nenu a janmalo punyam chesukunnano Mee interview chusey adhrustam kaligindi guru garu🙏
@upalapatisrinivasarao86942 жыл бұрын
@@udayakumar-59 q
@kanikarapuharish40852 жыл бұрын
Yes
@mksaikrishna2 жыл бұрын
@@saisariki9489 chaaaala adhrustavanthudivi
@RandomMatters224 жыл бұрын
2:31:25 YSR helicopter topic
@mesonstudycentre19303 жыл бұрын
ఇన్ని జ్ఞాపకాలతో బ్రతుకుతున్నారా సర్? మీ నిండు నవ్వు చూస్తూనే అర్ధమవుతుంది సర్ మీ జన్మ ధన్యం
@udayakumar-593 жыл бұрын
💐ధన్యవాదాలు💐
@sanathkumar64993 жыл бұрын
He is genuine officer
@udayakumar-593 жыл бұрын
@@sanathkumar6499 సనత్ కుమార్ థాంక్యూ💐💐💐
@saisariki94893 жыл бұрын
@@udayakumar-59 aa smile chalu sir...maku chala inspiration meeru..antha position lo work chesi kuda baga simple ga unnaru Greate Guru garu..
@inugantikrishnakumari79453 жыл бұрын
@@udayakumar-59 qwq.
@MerlynEmmanuel4 жыл бұрын
YSR కోసం ఇంటర్వ్యూ చూసిన వాలు like వేసుకోండి 🙄
@SrinukcomSrinu3 жыл бұрын
Sir me disiplane andariki adarsam kavali
@vittaljmr31503 жыл бұрын
@@SrinukcomSrinu lllllj
@janakiramkannelurjanakiram89693 жыл бұрын
Quite interesting, unknown things which a lay man roo can know.
@jellivenkatesh7853 жыл бұрын
Brother saar chala manchodu..... Entha manchodu ante nenu sontham ga chusaanu.....సార్ కెమెరా ముందే కాదు ....సింగల్ గా ఒక constable తో కూడా sp గారితో మాట్లాడినంత గౌరవం ఇస్తారు....
@bodakuntlakumaraswamy30253 жыл бұрын
@@jellivenkatesh785 s,sssssss
@udayakumar-594 жыл бұрын
💐My Life Journey💐 💐నా జీవన ప్రయాణం💐 👍మీ ప్రమాభిమానాలకు నా జోహార్లు👍
@NiteshKumar-qd4dc4 жыл бұрын
Inspiring sir
@krishhchannel64464 жыл бұрын
great officer sir proud of AP
@laxmanpenuballi36614 жыл бұрын
సార్ చాలా అద్భుతమైన జీవన ప్రయాణం.. 4 గంటలు ఇంటర్వ్యూ చూసిన.. ప్రతి క్షణం అద్భుతం.. సార్.. మీ లాంటి వారే మాకు ఆదర్శం సార్ 🙏🙏🙏🙏
@b.dharanirathna13994 жыл бұрын
Inspirational sir .superb
@sujithkumar44364 жыл бұрын
Mee attitude baagundi sir
@gkjagu95864 жыл бұрын
Sir రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్తులైన రోజున మీరు డ్యూటీలో ఉండి వుంటే మన రాష్ట్రం మరోలా ఉండేది కదా. ఆ రోజు గుర్తు చేసుకున్న ప్రతిసారి కన్నీరు వస్తాయి.
@udayakumar-594 жыл бұрын
దురదృష్టం
@Rabbani7124 жыл бұрын
😥😥😢😢
@chundrugopalakrishnachowda42283 жыл бұрын
Peeda vadhilina roju
@goverdhangiri82203 жыл бұрын
@@udayakumar-59and 0k 1
@saibabavennam73162 жыл бұрын
@@Rabbani712 🌄🌄 no I will
@vishnuv45503 жыл бұрын
మీ జీవిత అనుభవాలు మాతో పంచు కున్నందుకు ఉదయ్ కుమార్ గారికి, ఇంతటి గొప్ప ఆఫీసర్ గురించి పరిచయం చేసినందుకు ఐడ్రీమ్ మీడియాకు ధన్యవాదాలు.
@udayakumar-593 жыл бұрын
Thank You Vishnu
@rajarapuswamy2 жыл бұрын
రోజూ ఎన్నో వీడియోలు చూస్తాను.కానీ ఇంతవరకు ఇంత మంచి వీడియో చూడలేదు.ఇంటర్వ్యూ చేసేవిధానం ఉదయ్ గారు చెప్పే విధానం excellent. ఎక్కడా బోర్ లేదు. It's Best vedio.
@muqheebrockzzz74924 жыл бұрын
*Ysr Topic start's at **1:48:47** Tq me later 😂*
@praveent88484 жыл бұрын
Tq u
@SR-yk6ov4 жыл бұрын
Tanq
@Ajayhindu14 жыл бұрын
Thankyou bro
@sreenivasreddy71874 жыл бұрын
Tnq U
@levisilas94 жыл бұрын
Tq
@vishalkiran76174 жыл бұрын
He is my relative and my family feels great of him He is so down to earth and does not show the power he have in any instances and moves so cool with his fellow human beings
@udayakumar-594 жыл бұрын
కిరణ్💐💐💐
@vishalkiran76174 жыл бұрын
@@udayakumar-59 Kiran's brother Vishal andi Interview chala baga వచ్చింది మీ గురించి నాకు చాలా తక్కువ తెలుసు మా తాతగారు చెప్తే విన్న but interview తర్వాత చాలా తెలుసుకున్న చాలా గర్వంగా అనిపించింది మన family లో ఒకరు pm,cm దగ్గర work చేశారని తెలిసి
@vishalkiran76174 жыл бұрын
@@udayakumar-59 nenu mee brother అబ్బులు గారి మనవడిని ఈదరాడ-mamidikuduru నుండి
@udayakumar-593 жыл бұрын
@@vishalkiran7617 💐💐 కిరణ్, చాలా సంతోషం. డిసెంబర్ లో కలుద్దాం
@vamshikoduru59262 жыл бұрын
Can u provide sir phone number please
@Kprasadsingerkadiam4 жыл бұрын
ఇంత పెద్ద ఆఫీసర్ మా మన గోదావరి యాస మాట్లాడుతూ ఉంటే పులస చేప తిన్నంత ఆనందం గా ఉంది. 👌👌 మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన మీకు ధన్యవాదాలు మురళీ గారు.💐💐
@udayakumar-594 жыл бұрын
నిజం చెప్పారు, కదా!!!
@Kprasadsingerkadiam4 жыл бұрын
@@udayakumar-59 thank u Sir
@kamidisurendra26414 жыл бұрын
Yes bro
@mohanakrishnalopinti4 жыл бұрын
Monna kondamani velli mosapoyanu pulasa Mulla kampa la vundi.... 😇😄😄😄
@Kprasadsingerkadiam4 жыл бұрын
@@mohanakrishnalopinti avunaaa bayyaaa😊😊😊😊😊
@GaddamKumaraswamyGoud3 жыл бұрын
Sir మీరు అంత ఉన్నతా స్దాయి పదవి భాద్యతలు నిర్వర్తించిన.మీరు చాల చక్కగా తెలుగులోనే మాట్లాడటం చాల గర్వంగా ఉంది సార్....
@udayakumar-593 жыл бұрын
మన భాషలో ఉన్న మాధుర్యం అలాంటిది
@gopiraju15263 жыл бұрын
ఆయన తెలుగువారే.. చక్కటి. చిరునవ్వు IPS అని అనుకోలేము చాలా సింపుల్ సిటీ..!👌👌👌
@satishn99703 жыл бұрын
Really great officer sir
@rudararajupeddiraju17863 жыл бұрын
Tv
@sravankumar23323 жыл бұрын
rtg
@jsatya57413 жыл бұрын
సార్ విజయ్ కుమార్ సార్ మీరు ఇదే ఆనందంతో సంతోషంగా మీ వృద్ధాప్యాన్ని గడపాలని కోరుకుంటున్నాను సార్ థాంక్యూ
@udayakumar-593 жыл бұрын
థాంక్యూ సత్య
@timmiriajay60064 жыл бұрын
i played badminton daily with uday kumar sir when he was dsp in our 11th battalion apsp kadapa district .It is very happy to see him in the interview❤🤩😊
@udayakumar-594 жыл бұрын
ప్రియమైన అజయ్💐💐 Veryhappy to hear you ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా కలుస్తారో ఎవరికి ఎరుక
@sureshramuampolu97983 жыл бұрын
“4 hours of long lasting interview is enough to tell how honest and great you are “
@udayakumar-593 жыл бұрын
చాల సంతోషం💐💐💐
@jsatya57413 жыл бұрын
సార్ యువర్ గ్రేట్ సార్ నీలాంటి వాళ్ల ఇంటర్వ్యూ త్రీ అవర్స్ చూశాను అంటే ఆనంద పడి మరీ చూశాను సార్
@udayakumar-593 жыл бұрын
Great Satya💐💐
@sireeshkumarkondipudi29814 жыл бұрын
మీ జీవిత అనుభవాలు మరియు మీ అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@udayakumar-594 жыл бұрын
మానవ జన్మ మహా అద్భుతం ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తారో చెప్పసాద్యం కాదు
@minasnazgul3 жыл бұрын
interview మొత్తం లొ ఒకటి నేర్చుకున్నా sir.1...నెను చెప్పేది correct అని తెలిసినప్పుడు దూకుడు గా పై officers ముందె చెప్పకుండా..వాళ్లు నొచ్చుకొకుండా చెయడం ..super sir...
@veeramallasarala87703 жыл бұрын
Very long interview
@veeramallasarala87703 жыл бұрын
E ఘంటలా amma బాబోయ్
@b.dharanirathna13994 жыл бұрын
Such a person with kind hearted, great officer .uday sir ur inspirational to most of the police officers .ur jounery is superb hatts off sir. jai hind🇮🇳 .jai jawan jai kisan🙏
@khajabegum48414 жыл бұрын
Great job. 👍
@10Charlie_124 жыл бұрын
Avunu
@udayakumar-594 жыл бұрын
💐ధన్యవాదాలు💐
@vinaykumarreddypatil15723 жыл бұрын
Kevalam e interview YSR kosamea modata 1:40 hrs skip chesi chusa but interview chusi malli modata nunchi chusanu 1 St time innigantala interview chudatam hats off sir
@udayakumar-592 жыл бұрын
So nice of you dear
@laxmanpenuballi36614 жыл бұрын
ప్రతి మాట హృదయం నుండి వస్తుంది సార్.. 🙏🙏
@udayakumar-594 жыл бұрын
YSR (the father) ఇచ్చిన ఎనర్జీ
@laxmanpenuballi36614 жыл бұрын
@@udayakumar-59 అర్థం అవుతుంది సార్.. YSR గారి టాపిక్ వచ్చాక బరువెక్కిన హృదయం తో మాటలు వచ్చాయి సార్.. నిజం చెపుతున్న సార్.. నైట్ నిద్ర రాలేదు 1గంట వరకు మొత్తం ఇంటర్వ్యూ చుసిన.. కానీ ఆలోచనలు మొత్తం మీ ఇంటర్వ్యూ నే.. నేను ఇప్పటికి చాలా ఇంటర్వ్యూ చూసా సార్ కానీ నాకెప్పుడూ ఇలా కాలేదు...
@udayakumar-593 жыл бұрын
@@laxmanpenuballi3661 లక్ష్మణ్👌💐👌 మనస్సు కు హత్తుకుంటే దానికి సమాధానం ఉండదు తృప్తి తప్ప
@rayidiyaswanth35374 жыл бұрын
Sir your heart is like a child very pure....
@udayakumar-593 жыл бұрын
ధన్యవాదాలు💐💐💐
@santhiprabha95422 жыл бұрын
Sir Naku eppudu oka doubt undedi asalu honest unda alanti persons unnara... Na life new lessons enno manchi vishayalu telusukunnamu sir love you sir.. such a great person u are sir .... Jai hind Uday Kumar sir hats off to u sir
@lalithareddy13453 жыл бұрын
One of the best interview I have seen till day,
@udayakumar-593 жыл бұрын
💐చాల సంతోషం💐 Wish you all succes
@kattarajareddy21524 жыл бұрын
మీ ఇంటర్వ్యూ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అ ఎల్లో మీడియా మిమ్మల్ని బలి తీసుకున్నారన మాట
@udayakumar-594 жыл бұрын
స్పందించవలసిన వారు స్పందించలేదు ఎవరి పని వారు చేయలేదు కలియుగ ధర్మమనుకుంటా!!
@udayakumar-594 жыл бұрын
Suspension రోజు వరకు media నాగురించి చాలా మంచి కామెంట్స్ చేసింది Send your contact, TV clippings పంపుతాను
@nanishekhar37143 жыл бұрын
7036256877
@nanishekhar37143 жыл бұрын
Plz send sir
@raviteja-ln1mh3 жыл бұрын
Rajareddy Nuve Bali ayindhi Sakshi media punyama ani Lol
@udaykumar-pl7ci3 жыл бұрын
Sir while iam studying 10th class in Tandur you're working as Dysp in Tandur town...Always when I'm seeing you I inspired a lot....sir You are a great person... Presently I'm preparing for Civils services (IPS) with your inspiration... One day ...I want to salute you as a police officer..🇮🇳👮
@udayakumar-593 жыл бұрын
గ్రేట్, డియర్
@ch.akilrao67093 жыл бұрын
You are so humble and down to earth sir, మీలాంటి సౌమ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం మాకు గర్వకారణం....🙏🙏
@udayakumar-593 жыл бұрын
Akhil Nice to hear you Are u in Police Department?
@ch.akilrao67093 жыл бұрын
@@udayakumar-59 no sir, మా uncle ఒకరు చేసారు, ఇపుడు రిటైర్ అయ్యారు...
@anushak77554 жыл бұрын
4 hrs interview....but very interesting....thank you
@udayakumar-594 жыл бұрын
💐💐💐
@anushak77554 жыл бұрын
@@udayakumar-59 yes... really interested....I watched with out break
@naidukaraka76884 жыл бұрын
Murali sir professional journalism sirr...wonderful interviewing sir..
@praveent88484 жыл бұрын
Great words about ysr and vijyamma garu... superb.... Always legendary ysr... johar ysr
@udayakumar-594 жыл бұрын
నాకు కూడా చాలా తృప్తిగా ఉంది సుమ
@GDRJDR3 жыл бұрын
@@udayakumar-59 Namaste sir 🙏🙏 Very nice of you.. Meeru prathi comment chadhivi vaariki respond ayyaru opika ga . They might feel very happy with your nice gesture. Mee retirement life ayuraarogyalatho anandham ga saagalani korukuntunnanu .
@GDRJDR3 жыл бұрын
praveen t TRUE 👍👍
@mrnandu113 жыл бұрын
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్..ముఖ్యంగా వైఎస్ గారి గురించి ..మీ లాంటి స్వచ్ఛమైన మంచి మనసు, నీతి నిజాయితీ గలవారు మాట్లాడడం నిజమైన నివాళి. మీరు ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.💐💐
@udayakumar-593 жыл бұрын
నందన్ చాలా చక్కగా చెప్పావు💐💐💐
@sjnv48073 жыл бұрын
సార్ నేనొక tssp pc ని ... మి ఇంటర్వ్యూ.... chushuntay milaga... evarurundandu.... అది మీకేసాధ్యం ఆదేవుడిచ్చినవరం.... సెల్యూట్ సర్
@udayakumar-593 жыл бұрын
థాంక్యూ డియర్ టేక్ కేర్
@Shyamazoncom3 жыл бұрын
Honesty is in your heart sir...Congratulations
@abt49993 жыл бұрын
I accidentally happened to see this interview today... without even skipping for a second I watched the complete video.. Firstly i have to thank you Muralidhar garu to introduce such a wonderful, humble and an inspirational person to us.. meeru ee video dwaara maaku intha manchi vyakti ni paricheyam cheyyaka poyi unte ee opportunity dorikedi kaadu sir... Udaya Kumar garu meeku mee nijaayithi ki na namaskaram.. mee nijaayithi mimalni kaapadindi .. mee manchi thanam ento ee roju maaku teliparu.... mee gurinchi research chesthe google lo mee pina oka tappudu article dorikindi... deccan chronicle newspaper rasina article about red sandal smuggling... very sad to hear that such a brave officer has been defamed without knowing the truth... But finally you won Uday garu... respect you a lot sir ... you are a legend... have a safe and happy life ahead sir... 🙏
@udayakumar-592 жыл бұрын
FACT IS FACT, BUT WHO DID WRONG ARE SUFFERERS TODAY
@kranthikumarchaganti90882 жыл бұрын
ఉదయ్ కుమార్ గారు మీరు ఒక లెజెండ్.. ఒక రైతు కొడుకు.. ప్రధానమంత్రుల దగ్గర నుండి,ముఖ్యమంత్రుల దగ్గర దాకా పని చేసి కూడా గింతకుడా గర్వం లేకుండా ఉన్న మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూలో చూసి నేను ఆనంద పడుతున్నాను.. మీ రికార్డ్ బ్రేక్ చేయడం దేశంలో ఎవడి వల్ల కాదు సర్,మీరు GREAT.. THANK YOU MURALIDHAR GARU FOR THIS GREAT INTERVIEW..
@nellipudinirekshan59614 жыл бұрын
Very genuine personality
@udayakumar-594 жыл бұрын
సింపుల్ లివింగ్ కూడా
@abhishek444113 жыл бұрын
First of all Salute to you sir... Great to know about a great person like you sir... I just started watching the interview and could not stop watching so completed the interview till 4:30AM that itself says how honest you speak sir... My big salute again to you sir... God bless you and your family sir...
@udayakumar-593 жыл бұрын
WOw, wonderful You are also very great Abhishek
@satyanarayanadamera65502 жыл бұрын
Q
@SR-yk6ov4 жыл бұрын
Murali garu the way you have been doing interviews is tooo good.....tanq
Video motham chudandi...useless video kadhu...adhi usefull video so motham chudandi
@arunach66764 жыл бұрын
I feel very proud about u mamayya ,we r soo lucky to have u as our family member U r the biggest role model for our next generations We proudly salute to ur confidence at each and every step of ur journey and ur principle Satyameva jayatey..
@udayakumar-594 жыл бұрын
హహ, ఎంత హాయిగా ఉన్నాయో నీ పలుకులు మేన కోడలా💐💐 Positiveness ఉన్న వాళ్ళు తొందరగా refresh అవుతారు Keep it and spread in
@shekhar18623 жыл бұрын
@@udayakumar-59 hello sir
@shekhar18623 жыл бұрын
Hello
@krkumarxi4 жыл бұрын
I am actually waiting for Murali Gari interview, he also poses great knowledge 👍
@ganeshkumar2824 жыл бұрын
Chala valuable information chepparu sir meru . totally interview was super
@udayakumar-594 жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం💐
@rajukatta1025 Жыл бұрын
He is very telented person. I never met like this person is more motivated in my training 11th battalion. 💐💐💐
@kotim1433 жыл бұрын
ఈరోజు కూడా ఆ రోజు గురించి మీరు చెపుతుంటే, తెలియకుండానే కంటిలో నుంచి కన్నీరు వస్తుంది... Long live YSR...
@udayakumar-593 жыл бұрын
WE missed రారాజు రాజన్న
@Shivajiwarrior16193 жыл бұрын
@@udayakumar-59 😥😥😥
@Psychology_facts.8412 жыл бұрын
Maree antha Manchin tanam Anusara ledu
@abhinavsrikanth11 ай бұрын
Basically what he did was welfare… giving out money to people. Apart from welfare no development at all. Infact lots and lots of corruption.
@laxmananneparthi77934 жыл бұрын
Mind fresh iendi sir interview valla good interview murali garu Uday sir
@udayakumar-594 жыл бұрын
రిలాక్స్💐💐💐
@subrahmanyamvemuri55873 жыл бұрын
Hats off uday kumar garu ,very sincere officer .impressive interview.thanks for interviewing such honest officer.V.V.R.Subrahmanyam,Advocate,Anaparthy,E.G.Dt.
@venkatrao7594 жыл бұрын
Very nice and Genuine interview
@udayakumar-594 жыл бұрын
👌👌👌💐👍👍👍
@laxmanpenuballi36614 жыл бұрын
సార్ మీ ట్రైనింగ్ గురించి చాలా హ్యాపీగా చెపుతుంటే.. నేను ఎప్పుడు వెళ్తానో అలాంటి ట్రైనింగ్ కి అనిపిస్తుంది సార్.. 🙏🙏
@udayakumar-594 жыл бұрын
అదొక వరం
@laxmanpenuballi36614 жыл бұрын
@@udayakumar-59 సార్ మీరు నాకు రిప్లై ఇవ్వడం చాలా సంతోషం సార్.. నేను Tssp కి సెలక్ట్ అయ్యాను సార్ next month నుండి ట్రైనింగ్ ఉంది సార్.. మీరు అవకాశం ఇస్తే ట్రైనింగ్ కి వెళ్ళేలోపు మిమ్మల్ని కలవాలి అని ఉంది సార్.. మీకు ఇష్టం అయితే.. ప్లీజ్ 🙏 అడ్రస్ చెప్పండి సార్.. మిమ్మల్ని కలిస్తే ఆ ఉత్సాహం తో ట్రైనింగ్ పూర్తి చేస్తాం సార్ ప్లీజ్ 🙏🙏
@udayakumar-594 жыл бұрын
@@laxmanpenuballi3661 💐Congratulations లక్ష్మణ్💐 నీకు అందుబాటులో ఉంటాను కష్టపడితే పోయేది చెమట వచ్చేది నూతన ఉత్సాహం రన్ రన్ రన్ రన్ రన్ రన్ 9000004507
@udayakumar-593 жыл бұрын
@@laxmanpenuballi3661 ప్లీస్ కం లక్ష్మణ్. For contact, please come on messanger
@mahirocky78184 жыл бұрын
A man with golden heart as i know him personally and sir inspected my seat. Such a good officer.
@udayakumar-594 жыл бұрын
మహేష్ గారు💐💐💐
@ksuryap3 жыл бұрын
Murali గారు, మీ style of conducting the interview is superb. And the way Sri. ఉదయ Kumar గారు is talking and answering is extraordinary. I have seen many interviews, but this is very present and interesting. Udaya Kumar గారి దగ్గర, ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. నేను కూడా ఒక Law and order police officer గారి son నే.. ఉదయం Kumar గారు మా father ని గుర్తుచేశారు... My father is no more. He too was a innercircle security officer for Late. Sri Jawahar Lal Nehru, when he came to south India.....
@udayakumar-593 жыл бұрын
థాంక్యూ💐💐💐
@Snskreddy042 жыл бұрын
Uday garu mi interview ni one year tarwta ivala chusanu…mi vedio ni ela miss ayano ardam kaledu Mi lanti “sincere, Honest” officer inka mundu ravatam kasatame Best wishe sir
@user-rf4ni9rd7t4 жыл бұрын
Thanks both of you especially Muralidhar sir want many more videos the credit goes to Muralidhar sir
@udayakumar-593 жыл бұрын
థాంక్యూ
@gchityal63263 жыл бұрын
I spent this 4hrs like 4mins..way of your explanation is simply superb..
@udayakumar-593 жыл бұрын
గణేష్💐💐💐 చాలా సంతోషం Wish u great success
@satisha94893 жыл бұрын
Yes
@jdmca34 жыл бұрын
Super Interview. Uday garu gem of a person! Very honest and loyal answers. Murali garu konni complex questions vesina, Uday garu answered carefully with no controversy. very long one ayina kooda, I watched it completely. Thanks Murali garu!!!
@udayakumar-594 жыл бұрын
జగదీష్ గారు💐💐💐 గొప్ప మనస్సుకు గొప్ప ఆలోచన చాలా సంతోషం
@Praveenkalakuntla-4 жыл бұрын
Inspiring interview, it will boost aspirants those who are preparing for civil services.
@udayakumar-593 жыл бұрын
చాలా సంతోషం💐💐💐
@mksaikrishna2 жыл бұрын
Ayana civil service kadhu at start of his career
@sudhakardharavath23373 жыл бұрын
Uday kumar sir reyalli great మీ అనుభవం చాలావిలువైనది sir మీ మాటలు విని కంటతడి పెట్టాను sir మీ వృత్తి రీత్యా నీకు ఉన్న గౌరవం నేను మాటల్లో చెప్పలేను sir నేను కూడా అభిమానించే నాయకుడు YSR sir
@purandharyedunuthala12544 жыл бұрын
Thank you sir for this wonderful and inspiring interview with I dream, interesting fact is sir done this interview with continuous smile ☺
@udayakumar-594 жыл бұрын
నవ్వు 4 విధాలా మేలు నవ్వండి నవ్వించండి 💐ధన్యవాదములు💐
@Monicreatives5 ай бұрын
Naku mind balenappudu ee vedio chuste full recharge aypothanu, 10 times chusa, ee interew, great sir meeru
@Avighna_Shashi4 жыл бұрын
YSR sir gurinchi topic starts from 1:48:47 ...🙂
@somushekarreddyreddy11903 жыл бұрын
Ore bidda chaputharu agu guba
@tonyemmanial55502 жыл бұрын
Tq brother @shashi
@jesusgrace63543 жыл бұрын
Nijam gaa mee way of expressions , happiness chinna babhu laa 😌
@gopinathunguturi7904 жыл бұрын
Observed from interview 1.ups and downs of life 2.Situation handling skills. 3.how DESTINY works :YSR death as vijamma garu said మీరు ysr తో ఉంటే ఫ్లైట్ ఎక్కన్నీచ్చే వారు కాదేమో as pilot Bhatia ji. 4.how silly conspiracies in departments ,.etc...... And many many things Thanq sir And many many things
@udayakumar-594 жыл бұрын
Thank you Gopinath
@santhikumarjampina3913 жыл бұрын
మీకు మహోన్నత వ్యక్తి దగ్గర పని చేసిన అనుభవం ఉంది...మీరు ట్రైనింగ్ కీ వెళ్లకుండా ఉండి ఉంటే ఆ మహానుభావుడు మాకు దూరం అయ్యేవారు కాదు.... చాలా మంచి నాయకుడిని ap కోల్పోయింది....
@bsomasekharsomu1064 жыл бұрын
A person with pure and kind hearted.A great police officer. Hatts off sir for your services towards the society and country .you are an inspirational person.we are Proud of you sir. Jai Hind 🇮🇳 Yours sekhar...
@udayakumar-594 жыл бұрын
ధన్యవాదములు సోమ శేఖర్ గారు
@udayakumar-593 жыл бұрын
గురువు గారు💐💐💐💐💐💐
@sandeepkumar-qj9hk4 жыл бұрын
I salute sir... really u r smile is .....👍
@udayakumar-594 жыл бұрын
YSR లాంటి మహాను బావులతో ఉంటే వీరే వారవుతారు, అదే విచిత్రం
@sreedhararajesh10653 жыл бұрын
Excellent interview
@udayakumar-593 жыл бұрын
చాలా సంతోషం రాజేష్💐💐
@pabbujagadeesh41554 жыл бұрын
Nenu ea interview first to lost varaku chudaldhu ....kani meru chepthunna matalu mii heart nunchii ostunnaiii sir.....🙏🙏
@udayakumar-594 жыл бұрын
సమయం ఉన్నప్పుడు తప్పక చూడండి మీ coment కొరకు ఎదురు చూస్తాను
@rickysite4 жыл бұрын
The way you talking and briefing your experiences is awesome sir, i Salute 🙏
@udayakumar-594 жыл бұрын
Thank you Bro💐💐💐
@bboppudi37874 жыл бұрын
Not really
@franklincaputures70473 жыл бұрын
I have downloaded your interview sir. Daily i was getting inspired by seeing your video.
@udayakumar-593 жыл бұрын
Very nice ధన్యవాదాలు
@eswarareddaiahpadigela97993 жыл бұрын
సర్, మీరు మాట్లాడే అంతా సేపు నవ్వుతూనే ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అంత సేపూ నేనూ చాలా నేర్చుకున్నాను
@udayakumar-592 жыл бұрын
THANK U
@sitaramaraokodali65053 жыл бұрын
ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడుతుంటే ఆయన మొఖంలో ఎంత ఆనందం కనపడుతుంది
@udayakumar-592 жыл бұрын
YES, ISTAMAINA CHOTA ISTAME UNTUNDI KADAA
@modembindu2343 жыл бұрын
Sir excellent patience. Being such a big sincere officer, also faced problems, under you we are nothing sir. great officer, thanks to idreams.
@udayakumar-593 жыл бұрын
ధన్యవాదాలు💐💐
@financebyvinithtelugu4 жыл бұрын
I watched this video at 3 am . The conclusion is awesome. 99% aspire to become ias, and ips to serve people but system ruins them. worth watching video sir . Honesty can be seen in his words.
@udayakumar-594 жыл бұрын
💐💐💐
@sreedharmanike65062 жыл бұрын
@@udayakumar-59 o
@sreedharmanike65062 жыл бұрын
L
@sreedharmanike65062 жыл бұрын
L
@ramch93464 жыл бұрын
I never saw such a honest officer
@udayakumar-594 жыл бұрын
ధన్యవాదములు రామ్
@ramch93464 жыл бұрын
Thank you sir
@shivaprasad37763 жыл бұрын
ఉదయ్ కుమార్ సార్ నాకు SPG గురించి మొదట గా తెలిసింది బందోబస్త్ సినిమా చూసినప్పుడు SPG మీద చాలా గౌరవం పెరిగింది కానీ మీ మాటలు వింటుంటే SPG పైన ఆ గౌరవం 100 రేట్లు పెరిగింది SPG లో రాయబడిన నియమం gun sound వినగానే పోలీస్ అయినా మిలిటరీ అయినా మొదట దాక్కొని దాడి చేస్తారు కానీ SPG మాత్రం gun sound వినపడగానే VIP ని SPG వాళ్ళ body ని అడ్డుపెట్టి VIP నీ రక్షించడం salute to SPG and Salute to Uday kumar Sir
@udayakumar-593 жыл бұрын
చాలా చక్కగా వివరించారు💐💐💐
@kolasyam86523 жыл бұрын
అయ్యా మీ నిజ జీవితాన్ని మంచి సందేశం ఇచ్చారు మీకు నా వృదయపూర్వక ధన్యవాదాలు...💐💐💐
@sasidharpechetti39604 жыл бұрын
Such a Down to Earth Person pedhananna garu
@udayakumar-594 жыл бұрын
హా శశి, God bless you
@kasireddy47912 жыл бұрын
.
@kasireddy47912 жыл бұрын
Sir namaste I KASHIREDDY ex hc PS bhupalpalli ple your phone no
@kirankiran-gv8jv3 жыл бұрын
Your way of talking is very good and starting to ending explained clearly Sir...
@udayakumar-593 жыл бұрын
Thank you Kiran
@jithendrasharmachalla91863 жыл бұрын
Entire video is awesome. Till now never seen this much sincere person in all idream videos. Final msge is absolutely truee !!!!! System has to change. ఉదయ్ కుమార్ గారు మీ పాదాలకు వందనాలు ♥️🙏
@udayakumar-593 жыл бұрын
జితేంద్ర శర్మ గారు మీలాంటి గొప్ప మనసు ఉన్న వారు ఇంత గొప్పగానే స్పందిస్తారు
@udayakumar-592 жыл бұрын
SHARMA GARU SHETHA KOTI VANDANALU
@harsha74094 жыл бұрын
He his so Ground to Earth person and So much love for his job
@udayakumar-594 жыл бұрын
Yes Harsha, I love my Profession అందుకే ఈ రోజు, మీ ముందు ఉన్నాను
@harsha74094 жыл бұрын
Udaya Kumar Wow Thx for the Reply sir...India need people like you sir. Stay Healthy - Stay Happy, you are inspiration for many.
@balusupativ.s.nageswararao74803 жыл бұрын
One of the best interview i ever seen...
@udayakumar-593 жыл бұрын
Very nice
@nalinibandaru36933 жыл бұрын
Naa jeevitam lo chusina oka goppavyakthi meeru 😍🤝🏼great person sir meeru💐
@udayakumar-593 жыл бұрын
నళిని గారు💐💐 మీ కామెంట్ ఎవరి గురించి
@nalinibandaru36933 жыл бұрын
@@udayakumar-59 mee gurinche sir Uday kumar garu😊
@udayakumar-593 жыл бұрын
@@nalinibandaru3693 ధన్యవాదాలు అమ్మ💐💐💐
@nalinibandaru36933 жыл бұрын
@@udayakumar-59 Thanku sir😊
@rajeshgeeta81653 жыл бұрын
Great human being...I met him at the time of training in kadapa 11 battalion... Very talented..good orator..
@udayakumar-593 жыл бұрын
Rajesh How is life Where are you posted
@pradeepism50694 жыл бұрын
Meeru cheppe prathi example excellent sir, Life lo use ayye chala manchi vishayalu chepparu sir, Naaku kuda life lo chala use avuthundi anukuntunna sir, Thank you very much UDAYA KUMAR SIR🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏 Kudirithe mimmalni life lo manchi job kottaka kalusta sir. Once again thanku very much sir
@udayakumar-594 жыл бұрын
Pradeep Fix the goal 1st Start now, success is yours
@mjanardhan1594 жыл бұрын
Intha Long interview na anukunna start chese mundu kani ekkada skip chepakunda night 1 varaku choosaa such a great person& kind hearted officer YSR gari gurinchi meeru chepthunte me mokham lo aa navvu chusthe Naku entho anandam ga vundi sir Johar YSR ❤️❤️
@udayakumar-594 жыл бұрын
Janardhsn: మీ ఆనందాన్ని నాకు పంచి, నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు
@mjanardhan1594 жыл бұрын
@@udayakumar-59Garu meeru ilage navvuthu vundalani korukuntu Mee abhimani Janrdhan Reddy🙏🙏🙏
@udayakumar-594 жыл бұрын
@@mjanardhan159 మంచి మనస్సుకు మంచి ఆలోచన💐
@venkatpc62194 жыл бұрын
Udya sir naku life ichhina mahanubgavudu ayana naku inspiration sir oka constable ku aa problm vachhina pilichi matlada machi vakthi.
@udayakumar-594 жыл бұрын
ధన్యవాదములు వెంకట్
@mahanchandar98404 ай бұрын
Uday kumar garu is a great person...said very good words.. TQ idreams
@venkatsagarroy12083 жыл бұрын
Hands-off to u sir Very inspiring and useful interview Tnq muralidar sir And coming to uday Kumar sir I will pray to God ur 2ndface of ur life will be very happy and successful wish u a good luck...I love ur honesty sir ....
@udayakumar-593 жыл бұрын
థాంక్యూ వెంకట్ నేను చాలా చక్కగా, హ్యాపీగా, fit గా ఉన్నాను
@vsnmurthymolleti32484 жыл бұрын
Uday kumar is a sincere and honest officer. He is like ABHIMANYUDU in Mahabharatha.He don't know the system was polluted.
@prasu2844 жыл бұрын
Sir meeru Chala. Goppa manasu kaligi na manisi Andi. Meeru life long Happy ga vundali sir 💐💐
@udayakumar-594 жыл бұрын
ప్రతి ఒక్కరికి ఆత్మిక శక్తి ఉంటుంది మీరు చూపించిన శుభాకాక్ష నన్ను చేరుతుంది, అదే విచిత్రం💐💐💐
@santhiprabha95422 жыл бұрын
Sir idanta nijamena Ila Ela sir asalu ur such a great person sir ... Enni tattukunnaru enta honest ga duties chesaru love u sir ... Edupu vastundi sir... Mana great person missed a lot sir
@sdctv3936 Жыл бұрын
ఎంతో ప్రశాంతంగా ఒక్కోటి వివరిస్తుంటే సినిమాలో లాగా ఇమేజిన్ చేసుకుని చూస్తున్నా. ఎంతో అద్భుతంగా వున్నాయి మీ అనుభవాలు 🫡
@konetieswaraveerabhadracha30403 жыл бұрын
🙏 మీ నిజాయితీకి జోహార్ సార్
@gummadisaisrimanth27414 жыл бұрын
Very intresting interview sir..
@udayakumar-594 жыл бұрын
అవును, చాలా చక్కగా వివరించడమైనది
@anjineyulupasupulati85012 жыл бұрын
@@udayakumar-59 hii
@modembindu2343 жыл бұрын
Sir salute from our side. Really sir so simplicity you are. Just like small baby explaining a topic is great , no words. Sir now I want to go back for training but now no chance for me. Great experience sir.💐
@udayakumar-593 жыл бұрын
బిందు👌👌 చాలా సంతోషం అమ్మ నిబద్ధతతో చేసే పనిమీద దృష్టి పెట్టితే నీవు అనుకున్నది సాదించగలవు💐
@modembindu2343 жыл бұрын
@@udayakumar-59 thanks alot sir. I blessed
@modembindu2343 жыл бұрын
@@udayakumar-59 sir we are nothing under you. We wasted and wasting a lot of time . Sir please motivate students by your speeches in schools and colleges.
@nageswarrudraraju83973 жыл бұрын
What a great interview Sir!!!!!! Anukokunda ee interview chusaa, full inspired nd Uday Kumar gaari follower ayyaa.....daily okkasari koddhi sepu ayinaa ee interview chudakunda undalekunnaa....🌹🌹🌹
సుధాకర్ గారు చాలా సంతోషం Positive gives strength Negative takes hope
@gudlanagaraajgoud71934 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా సుదీర్ఘంగ గాను మరియు అద్భుతంగా ఉంది.. చాలా హనేస్ట్ గా మాట్లాడారు సర్.. జగన్ గారు మీ సర్వీస్ ఎక్స్టెండ్ చేసి మిమ్మల్ని CSO గా పెట్టుకుంటే బాగుండేది..
@udayakumar-594 жыл бұрын
రిటైర్డ్ brother
@gudlanagaraajgoud71934 жыл бұрын
మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది సర్.. ఐయామ్ అల్సో ఫ్రమ్ హైదరాబాద్.. మీకు ఇబ్బంది లేకుంటే మెసేజ్ చేయండి