No video

Retired Judge Ramakrishna About Vijay Sai Reddy And Shanthi Issue | Madan Mohan | Wild Wolf Telugu

  Рет қаралды 252,118

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

Retired Judge Ramakrishna About Vijay Sai Reddy And Shanthi Issue | Madan Mohan | Wild Wolf Telugu
#wildwolftelugu #vijayasaireddy #shanthi #rtdjudgeramakrishna #madanmohan #subhashreddy
#appolitics
#apnews
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 515
@kurapatinarayana5743
@kurapatinarayana5743 Ай бұрын
మీ ధర్యానికి అభినందనలు సార్ రామకృష్ణ గారు
@lakshmanaswamysuperaushtro2348
@lakshmanaswamysuperaushtro2348 Ай бұрын
రామకృష్ణ గారు మీ అనుభవం ఈ రాష్ట్రానికి దేశానికి చాలా అవసరం
@Venkaducreations
@Venkaducreations Ай бұрын
Ramakrishna గారు, మీలాంటి వాళ్ళు మనదేశానికి చాలా అవసరం. 🤝🤝
@msubbaraomsubbarao7149
@msubbaraomsubbarao7149 Ай бұрын
🎉🎉🎉 sir
@dasuthadi272
@dasuthadi272 Ай бұрын
100% రామకృష్ణ జడ్జి గారు మీకు నా నమస్కారాలు 🙏🏿🙏🏿♥️
@nunnamjoji7539
@nunnamjoji7539 Ай бұрын
మా మనసులోని వేదన బాద మీ ద్వారా బయటకు వచ్చాయి. న్యాయ వ్యవస్థ ను ఏమంటే ఏమౌతామో అనే బయం.సూపర్ సూపర్ సర్.
@neelubeesetti7550
@neelubeesetti7550 Ай бұрын
అబ్బబ్బా ఏం మాట్లాడారు sir.....superrrrrrrrrrrrrrrrr
@lamarnathreddy5644
@lamarnathreddy5644 Ай бұрын
సార్ your a great నిజమైన వాస్తవం భయపడకుండా చెప్పారు sir
@milkym4577
@milkym4577 Ай бұрын
నిజంగా మీ డైర్యానికి,నిజాతికి హ్యాట్సఫ్ sir
@milkym4577
@milkym4577 Ай бұрын
ఆణి ముత్యాలు లాంటి మీలాంటి వ్యక్తి ఈ దేశానికి ఎంతో అవసరం సార్
@seetaramgudivada1388
@seetaramgudivada1388 Ай бұрын
100%కరక్ట్ దేముడు సొమ్ము భూములు దేముడు కే చెందాల్సిన అవసరం వుంది కరక్ట్ గా చెప్పారు
@happykuwait3648
@happykuwait3648 Ай бұрын
చుప్ వేధవ వీడు బ్రోకర్
@user-kc9iy7km5z
@user-kc9iy7km5z Ай бұрын
పాపం పండింది సార్. మీరు చాలా కరెక్ట్ గ మాట్లాడారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారి అందరిని చట్టప్రకారం శిక్షించాలి
@JamesMine
@JamesMine Ай бұрын
నిజాం మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇస్తుంది మరియు రామకృష్ణ గారు రాజకీయ నాయకుదు ఒక న్యాయమూర్తి గా ఎన్నో భాదలు అనుభవించేరు ఏది ఏమైనా ప్రజానీకం అంత మీడియా వేనుకే నడవాలి 😮😮❤❤
@padmavathisajja6603
@padmavathisajja6603 Ай бұрын
👌
@user-fp7hs5cn2z
@user-fp7hs5cn2z Ай бұрын
ఆ శాంతి, విజయ్, మదన్ personals మనకు అనవసరం. . వాళ్ళు దోచేసిన ప్రజల డబ్బు ని బయటకి తియ్యండి.. ఒక్కడిని కూడా వదలకండి . Please 🙏🙏🙏🙏🙏🙏
@muralidontaraboina2035
@muralidontaraboina2035 Ай бұрын
vakthula jeevithalu kapadali
@rajamohan74
@rajamohan74 Ай бұрын
Rice,place s,ext subjects maripinchadam leka pote e “Nalugustambalaaata” avasarama
@SriDevi-er5ms
@SriDevi-er5ms Ай бұрын
Maku ade kavalii
@user-ct9zg3yr6e
@user-ct9zg3yr6e Ай бұрын
L1ĺupuĺ ❤h 118 0h G​@@muralidontaraboina2035
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 Ай бұрын
అన్ని ఒక దానికి కొకటి ముడి పడి ఉన్నాయి.
@user-ts3gg4xs3i
@user-ts3gg4xs3i Ай бұрын
చాలా బాగా చెప్పారు వివరించారు సూపర్ గుడ్ జాబ్ sir
@gavarasrinivas8024
@gavarasrinivas8024 Ай бұрын
సార్ నమస్తే మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు మీలాంటి మహానుభావులు ఈ దేశానికి ఎంతైనా అవసరం మీలాంటి లాయర్లు అందరూ ఒక మాట మీద ఉంటే భారతదేశం బాగుపడుతుంది సూపర్ సూపర్ నమస్తే నమస్తే నమస్తే నమస్తే🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🌷
@venkataswamybandi3425
@venkataswamybandi3425 Ай бұрын
Brave sir. Honest sir. మీలాంటి వాళ్ళు ఇంకా మిగిలే ఉన్నారని తెలిసింది
@tirupativijayasri4617
@tirupativijayasri4617 Ай бұрын
మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం రామకృష్ణ గారు...నమస్తే
@adabalavenkateswararao1528
@adabalavenkateswararao1528 Ай бұрын
సర్ మీ లాంటి వాళ్ళు చాలా అవసరం ఉంది
@gvez6065
@gvez6065 Ай бұрын
90% మంది ప్రజల అభిప్రాయం ఇదేసార్
@12343a
@12343a Ай бұрын
అబ్బా అబ్బా అబ్బా ఎమ్ చెప్పారు స్వామి మీరు..great మీరు
@user-tg8lt9po6r
@user-tg8lt9po6r Ай бұрын
100,%Correct sir . ముందుగా న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయ వలసిన అవసరం వుంది.
@chandrasekhararao3729
@chandrasekhararao3729 Ай бұрын
రామకృష్ణ గారు మీ విశ్లేషణ అద్భుతం అమోఘం. మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం.
@ksrsbh
@ksrsbh Ай бұрын
Wonderful statement by Ramakrishna garu reg present న్యాయ వ్యవస్థ
@radhakrishnagubbala2359
@radhakrishnagubbala2359 Ай бұрын
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ సర్ మీ లాంటి వారు న్యాయ వ్యవస్థ కు చాలా అవసరం సార్ 🙏
@user-kc9iy7km5z
@user-kc9iy7km5z Ай бұрын
రామకృష్ణ గారు మీరు మాట్లాడుతున్నవి అన్ని కరెక్టే
@user-kc9iy7km5z
@user-kc9iy7km5z Ай бұрын
ఇన్ని రకాల ఆధారాలు వున్నా ప్రభుత్వం కానీ న్యాయవ్యవస్థ కానీ ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు......!
@ramakrishna2823
@ramakrishna2823 Ай бұрын
మోడీ,మోడీ,మోడీ
@savitribhavaraju8475
@savitribhavaraju8475 Ай бұрын
best nd truth lawyer i ever seen now a days. thank you judge garu…..
@user-iy2ur4ql7e
@user-iy2ur4ql7e Ай бұрын
సార్ నమస్తే రామకృష్ణ గారు సూపర్ సార్ మీరంటే వాళ్ళు న్యాయానికి ధర్మంగా ఉంటారు
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 Ай бұрын
చాల బాగ చెప్పారు సార్. సూపర్బ్
@bhanuprasad734
@bhanuprasad734 Ай бұрын
అసలు ఎవడు ఈ విజయ సాయి రెడ్డి వైసీపీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో కి రాక ముందు ఎవడికి తెలుసు వీడు... ఎప్పుడైనా ప్రజా క్షేత్రంలో ఉండి సమస్యలపై మాట్లాడిన వాడా ప్రజల్లో తిరిగిన వాడా వాడొక జగన్ అక్రమ వ్యాపారాలకు అవినీతి పనులకు అండగా ఉన్న ఒక బ్రోకర్ ... ఇలాంటి వాడికి రాజ్య సభ పదవి ఇచ్చి మరింత దోచుకో టా నికి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్ర సంపదను కొల్ల గొట్ట టా నికి ప్రధాన కారకుడు ఈ విజయ సాయి రెడ్డి....
@erramramesh8858
@erramramesh8858 Ай бұрын
Bro ఈ విజయ సాయి రెడ్డీ లాంటి ప్రజల సొమ్ము దోచుకున్న YCP నాయకులు ఇంకా ఎంత మంది ఉన్నారు. బయట పెట్టండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
@user-sl4mu6dq3q
@user-sl4mu6dq3q Ай бұрын
S
@mangalasarwa8942
@mangalasarwa8942 Ай бұрын
మీరు చెప్పినవన్నీ నిజమే నాకు నచ్చింది సార్ ఎందరోమహనుభావులూఅందరీకీవందనాలూఅందులోమీరూఉంనారుసార్
@suryakumari8238
@suryakumari8238 Ай бұрын
200/correctga chepparu sir
@srinivasulupasupuleti9318
@srinivasulupasupuleti9318 Ай бұрын
🙏👍 వెరీ గుడ్ సార్ చాలా చక్కగా చెప్పారు సార్ మీలాంటి వాళ్లు రాజకీయాలలో కచ్చితంగా ఉండాల్సిందే మీరు రాజకీయాల్లో రావాల్సిందే సార్ మీలాంటి న్యాయమూర్తులు. ఉండబట్టే దేశంలో న్యాయం మిగిలి ఉంది సార్ మీకు కృతజ్ఞతాభివందనాలు సార్ 🙏🙏🙏🙏
@gvr2555
@gvr2555 Ай бұрын
రామకిషన జడిజిగారుమీకు పాధబివంధనము సర్ మీరు నిజమైన భారతీయుడు సర్
@pralayakaveriharibabu3394
@pralayakaveriharibabu3394 Ай бұрын
మైండ్ బ్లోయింగ్ సార్ .....
@bhagyammadevasani4475
@bhagyammadevasani4475 Ай бұрын
సూపర్ రామకృష్ణ గా రు
@satishganta4276
@satishganta4276 Ай бұрын
Super జడ్జి గారు... 100% పెర్ఫెక్టుగా మాట్లాడారు. ప్రజల తరుపున మీలాంటి వారి గొంతుక చాలా అవసరం 🙏
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 Ай бұрын
నీ న్యాయపోరాటం లో ఎన్నో బాధలు మానసిక వేదలు పడ్డారు అయినా ధర్మం సైడ్ ఉన్నారు మీ ఓపిక మీ సిన్సియారిటీ సెల్యూట్ చేస్తున్నాను జడ్జి గారు
@ashoku5102
@ashoku5102 Ай бұрын
ఒక భార్య ముగ్గురు భర్తలు 😂😂😂😂😂
@p.davidraju390
@p.davidraju390 Ай бұрын
😂😂
@lakshmanacharybanala5718
@lakshmanacharybanala5718 Ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮​@@p.davidraju390
@uoomiofficial8681
@uoomiofficial8681 Ай бұрын
ఒక భార్యముగ్గురు పిల్లలు, ముగ్గురు మొగుళ్ళు 🙏🏽
@madasilakshmanarao3429
@madasilakshmanarao3429 Ай бұрын
రామకృష్ణగారు చాలకాలం తరువాత మీరు చాలా క్లారిటీగా తడబడకుండా ఆవేశం లేకుండా నిజాలు మాట్లాడారు
@Kellavenkatalaxmi
@Kellavenkatalaxmi Ай бұрын
రికామెండేషన్ కాకపోతే గ్రూప్ -1 ఉద్యోగం ఏమిటి ? మొదటి పోస్టింగ్ మరియు ప్రొబషన్ పీరియడ్ లో ఒక శాఖకే డైరెక్టుగా అసిస్టెంట్ కమీషనర్ గా నియమించబడటం ఏమిటి? ఒక శాఖకు అసిస్టెంట్ కమీషనర్ గా ట్రైనింగ్ IAS లను తీసుకుంటారు. గ్రూప్ -1 క్యాడర్ వాళ్ళను సిటీ లేదా టౌన్ కు మున్సిపల్ కమీషనర్ గాను లేకపోతే MPDO గా తీసుకుంటారు.
@jlaxmaiahcho
@jlaxmaiahcho Ай бұрын
Ramakrishna garu meru cheppindi .100%karect sir. Meku Tq.
@anjaneyuluk1957
@anjaneyuluk1957 Ай бұрын
జడ్జి రామకృష్ణ గారి ఆర్గ్యుమెంట్ 100%కరక్ట్ దమ్ముంటే ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్పండి
@bulbul6011
@bulbul6011 Ай бұрын
Enables generation of an interrupt on TX buffer fill. FR[TBFF].Do not enable this when using SFP functionality because it causes SPI BUSY SFM to go high and blocks SFP from generating any transaction over to SPI.
@muraleesure2702
@muraleesure2702 Ай бұрын
రామకృష్ణ గారు మీరు ఈ విషయాన్ని, నిజాయితీ గా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయగలరని మనవి👍
@pakalapati.venkatarajup.ve9139
@pakalapati.venkatarajup.ve9139 Ай бұрын
మీ ధర్వానికి అభినందనలు రామక్రిష్ణ గారు🎉
@kanchanamaryyeruva1767
@kanchanamaryyeruva1767 Ай бұрын
Hats off Dear Rev. Sirji! Truth lives forever! Truth suffers but never dies! God has His own time, to establish His Truth! Thank you sirji! Keep goingggggg
@perumanlakrishnareddy1108
@perumanlakrishnareddy1108 Ай бұрын
This nation require such as judge like u sir
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 Ай бұрын
దేవుడు ఉన్నాడు.న్యాయం గెలుస్తుంది. అన్నీ బయట పడతాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలి
@ammananna5382
@ammananna5382 Ай бұрын
సూపర్ సార్.... మీ గడ్స్ కి శత కోటి దండాలు....
@dcraorao4290
@dcraorao4290 Ай бұрын
Good RK sir kya bata hai aapka correct sir 100℅ PERESSNTG
@user-tg8lt9po6r
@user-tg8lt9po6r Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్
@narayanaraoch8782
@narayanaraoch8782 Ай бұрын
Ramakrishna Garu well said great👏🏻👏🏻
@gayathrisrimatrenamahaorug8212
@gayathrisrimatrenamahaorug8212 Ай бұрын
భాగా చెప్పారు ఒక్కల్లన్నా ధైర్యం గా మాట్లాడారు సంతోషం
@sahasrago6711
@sahasrago6711 Ай бұрын
Wonderful sir..🌹🌹
@NJSS0211-niranjan
@NJSS0211-niranjan Ай бұрын
Court ,DNA నిజం తెలుస్తుంది
@user-kc9iy7km5z
@user-kc9iy7km5z Ай бұрын
వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి విషయం లో జోక్యం చేసుకొని చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి
@aarushgaming5561
@aarushgaming5561 Ай бұрын
TDP Govt is utter waste! Chethagani chavatalu 🤬🤬🤬
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k Ай бұрын
Yes. Well said. It's necessary..what you said is absolutely 💯 % correct.
@srinivasuluaadi3394
@srinivasuluaadi3394 Ай бұрын
కూటమి రామక్రిష్ణ గారిని లీగల్ గా ఏదైనా పోస్ట్ ఇచ్చి ఉపయోగించు కొంటే మంచిది
@kotesrwarrao5740
@kotesrwarrao5740 Ай бұрын
RAMAKRISHNA GARU MEERU CHALA GOPPAVARU BEST WISHES GOD BLESS YOU SIR
@ROJADAY
@ROJADAY Ай бұрын
Excellent sir
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs Ай бұрын
సర్ రామకృష్ణ గారూ మీరు అడిగిన ప్రతీ ప్రశ్న ప్రతీ మాటా సూపర్ సర్, మీరు చెప్పిన అన్ని విషయాలు ఆలోచించవలసిందే, వాటికి న్యాయ వ్యవస్థ దగ్గర మరియు మో షా ల దగ్గర సమాధానములు అసలే లేవు. నీచాతి నీచులు పరమ నీచులు ఎవరంటే తుగ్లక్ జగన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు అబ్బో చాన పెద్ద లిస్ట్ వుంది ఈ నీచుల పేర్లు చెప్పాలంటే. సర్ రామకృష్ణ గారూ మీ విశ్లేషణ సూపర్ సర్
@greatandhra9333
@greatandhra9333 Ай бұрын
ఇందులో కనబడేది గోరంత, కనబడనిది కొండంత! దీనిని సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయిస్తే, కొండలే కదులుతాయ్, అనకొండలు బయటపడతాయ్.. 😢
@user-so8qs6kp3c
@user-so8qs6kp3c Ай бұрын
Super sir Maa మనసులో అనుకున్నా వన్ని భలే చెప్పారు మీలాంటి వారు ఒకరు vu.ndali
@Truth-ln8qm
@Truth-ln8qm Ай бұрын
CORRECT SIR... AP PEOPLE NEED TO REALIZE....
@saripalliramana1407
@saripalliramana1407 Ай бұрын
సార్ మీలాంటి నీతి నిజాయితీ గా ఉన్నవాళ్లు ఈ రాష్ట్రానికి చాలా అవసరం వక మంచి రాష్ట్రాన్ని తీర్చి తీర్చిదిద్దాలి 🙏
@Truth-ln8qm
@Truth-ln8qm Ай бұрын
EXCELLENT QUESTIONS... LAW SHOULD BE SAME TO ALL... DCM PAWAN SIR PLEASE TAKE CARE OF THIS
@gousemohiddin8686
@gousemohiddin8686 Ай бұрын
Wow to this speech, Giving a like for him only ❤
@manjulach3888
@manjulach3888 Ай бұрын
👍👍👍super sir melanti varu mana దేశానికి chala అవసరం sir meku satakoti vandanalu anna meku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallikharjunargk3007
@mallikharjunargk3007 Ай бұрын
ఈ పాదాలకు నమస్కరిస్తున్నాను సార్
@pvsrao6236
@pvsrao6236 Ай бұрын
మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయుటకు సంతోషిస్తున్నాను సర్.
@annapurnanimmagadda7146
@annapurnanimmagadda7146 Ай бұрын
Excellent speaking sir.AP state needs real judges like you sir.God bless you .
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Ай бұрын
బాగా చెప్పారు. అందరూ ఎంత మొత్తు కున్నా జగన్ ని ఏమీ చేయలేక పోతున్నారు. అతనికి అన్నీ దుర్మార్గపు పనులకు శిక్ష లు వేస్తే అతని జీవితం సరిపోదు.
@prasanthikomatla9308
@prasanthikomatla9308 Ай бұрын
Super sir 🙏🙏🙏🙏🙏
@pushpavathi8025
@pushpavathi8025 Ай бұрын
Wonderful statement 👏 RAMAKRISHNA GARU
@arunakumaritanjavuru3996
@arunakumaritanjavuru3996 Ай бұрын
Hon''ble Retd. Judge Ramakrishna garu మీకు శతకోటి వందనాలు మీ యొక్క పోరాట పటిమకు hats ఆఫ్ sir. మీ ఈ పోరాటం విజయవంతం అవ్వాలి ఆ భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలా ఆశీర్వాదించాలి 🙏🙏🙏
@chamundeswaridevi1424
@chamundeswaridevi1424 Ай бұрын
Thanks judge Rama Krishna garu. nijalu nirbayam ga chepparu.
@AG-hp3eh
@AG-hp3eh Ай бұрын
Superb sir
@kailashbabu1300
@kailashbabu1300 Ай бұрын
Super sir...Hats off to your boldness and commitment towards the welfare of people 😊
@sriramojushivakumar8286
@sriramojushivakumar8286 Ай бұрын
R judge ramakrishna sir great personality 🙏 please continue 💯
@lankabalakrishna8763
@lankabalakrishna8763 Ай бұрын
Super..words...justice ramakrishnagaru
@mahitha826
@mahitha826 Ай бұрын
Rama Krishna garu Inka nyayam ga vunde vallu vunnaru anipincharu❤ good news superb
@truehunter1963
@truehunter1963 Ай бұрын
Super sir…excellent
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 Ай бұрын
రెండో సారి వైసిపి వచ్చిఉంటే శాంతికి తిరుపతి ఈ ఓ గా నియమిందురు.
@vijaysagar8702
@vijaysagar8702 Ай бұрын
సూపర్ అన్న అన్ని నిజాలు మాట్లాడారు మీకు దండాలు అన్న నిజం అది
@vasukotturu958
@vasukotturu958 Ай бұрын
Superb sir hats off sir 🎉🎉correct GA chepparu
@narayanamurthy9776
@narayanamurthy9776 Ай бұрын
Super interview. Best interview I have seen. Super Ramakrishna garu
@indirag5941
@indirag5941 Ай бұрын
Hats up sir 👌👌👌 super chaala baga chepperu meru nijalu nirbayamga chepputhunnaru god bless you, n your family sir🙌🙌🙌
@dasarinageswararao4694
@dasarinageswararao4694 Ай бұрын
మోడీ, అమిత్ షా అవినీతి, పరులు అని జగన్ కి దమ్ము వుంటే వాళ్ళని adagamanadi.
@prathi05
@prathi05 Ай бұрын
Modi గారు, Amit shah garu avineethiparulu అని నువ్వు prove cheyyagalavaa. Stop blabbering if you don't have proofs.
@bharathimalapaka2287
@bharathimalapaka2287 Ай бұрын
Excellent sir. Without any fear. You straight away told all the facts. India needs such kind of judges. Great going sir 🎉🎉
@SriLakshmi-lz8zc
@SriLakshmi-lz8zc Ай бұрын
అశాంతి ఎన్నో ఎన్నో పెద్ద ఫైల్ చూసింది ఈ మూడు ఒక లేఖ,అది పెద్ద......
@balaramakrishnavurla7025
@balaramakrishnavurla7025 Ай бұрын
Excellent questioning and Analysis Sir 👏👏👏
@padmavathisajja6603
@padmavathisajja6603 Ай бұрын
నిజం మాట్లాడారు మీలాంటి వారు ఉండాలి మీడియాకి అందరూ అండగా ఉండాలి జగన్ మీద అన్ని కేసులు ఉండగా ఎందుకు శిక్షపడదు మేము ప్రశ్నిస్తున్నాం
@user-iy2ur4ql7e
@user-iy2ur4ql7e Ай бұрын
అయ్యా జడ్జి గారు ఆడదాన్ని హక్కులు తీసేయండి
@potluribhadraiah9117
@potluribhadraiah9117 Ай бұрын
ఈ పరిస్థితిలో ఈ ఇష్యూ తొందరగా కోర్టు తీర్పులు రావాలంటే మీరు ,పౌరులుగా మేము చెయ్యాల్సింది ఏమిటి? రామ కృష్ణ గారు.
@maithreyib7747
@maithreyib7747 Ай бұрын
Baga chepparu. Eee daridrudu 29 lo kuda rakudadani ap prajalu poojalu eppati nunde cheyali
@lordsun153
@lordsun153 Ай бұрын
AVINEETHI NYAAYAMUURTHULU!!!!!!MARI CHATTAM.. .
@khajapeer3549
@khajapeer3549 24 күн бұрын
Am astonished to hear this gentleman. What a courage? What a frankness? What a clarity about political leaders? I have never seen such a brave man.
@VinodSonti-sf6tl
@VinodSonti-sf6tl Ай бұрын
ఈయన రిటైర్డ్ జడ్జ్ అంటే నమ్మబుద్ధి కావడంలేదు,
@sambarirukmeshwar5330
@sambarirukmeshwar5330 Ай бұрын
💯 correct sir i am appreciating for you sir
@RadhaKrishna-qk3ci
@RadhaKrishna-qk3ci Ай бұрын
Sir, I became your fan after hearing you questioning the Judicial System. I am working as a Deputy Director.
@mallelasudhakarrao3560
@mallelasudhakarrao3560 Ай бұрын
Meru super sir hats up ur true words as a senior judge also
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 27 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 36 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 22 МЛН
Hyper Aadi,  Raising Raju, Dora Babu Hilarious Comedy Skit's | Jabardasth | ETV
11:06
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 27 МЛН