REUSED CONTENT MONETIZATION PROBLEM TELUGU/REUSED CONTENT PROBLEM SOLUTION IN TELUGU

  Рет қаралды 2,990

POOJI CREATIONS TELUGU

POOJI CREATIONS TELUGU

Күн бұрын

#reusedcontent #reusedcontentmonetization #reusedcontentonyoutube reused content problem solution/reused content problem is telugu/reused content solution in telugu/reused content monetization problem/reused content monetization problem in telugu/monetization problem telugu/reused content telugu/appeal for reused content telugu/reapply reused content telugu/monetization problem telugu

Пікірлер: 63
@gaddalaravikiran9620
@gaddalaravikiran9620 25 күн бұрын
సార్ సేమ్ కూడా నాకు అదే ప్రాబ్లం నాకు కూడా హెల్ప్ చేయండి sir
@ranikrishna-spiritualandas6456
@ranikrishna-spiritualandas6456 4 күн бұрын
Hi brother ..one small doubt ... actually monetization ayi 6th months nundi payment vastundi ,, kaani na own contact aynaa ...own voice ichchina ..reused content ani ippudu ..mail vachchindi .... Ippudu face chupinche vidios cheyala ? Vere option ledaa ?
@cheppalanivundi9627
@cheppalanivundi9627 3 ай бұрын
Before vachina Earnings vuntaaya vundava bro? Video reused vachinapudu private or unlisted lo pettocha?
@Hafeezvlogs-qz5ph
@Hafeezvlogs-qz5ph 14 күн бұрын
Naku ఇలా నే వచ్చింది reused అనుకున్నవి delete చేసా.1 month అయిన reapply option enable కలేదు, problem ఎంటో చపండి బ్రో
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
అన్నా ఒక వీడియో అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి అంటే కాపీ చేసి చేయాలా
@rajeshkumarsingh6157
@rajeshkumarsingh6157 13 күн бұрын
Yes completely 4K watches
@GPHistoryFindings
@GPHistoryFindings 8 күн бұрын
Bro... Naku telugu and english chanels unnayi, english chanel kosam rasina script telugu loki translate chesi vere images and videos tho telugu video chesi, telugu chanel lo upload cheste reused content vastundha...???
@palnaduabbayi
@palnaduabbayi 18 күн бұрын
ఇలాంటి సిచువేషన్ లో వీడియో నేను డిలీట్ చేయాలా వాల్ డిలీట్ చేస్తే సరిపోతుందా
@darlingsai1761
@darlingsai1761 15 күн бұрын
Guys Avaraina cheppandi Reused content unte monetization ki apply chesaka KZbin vadu acpect cheyyadu kada mari a videos ki reused vachindho chepthada ledha ? Avaraina cheppandi guys Aa process ento ?
@rajunewtrend
@rajunewtrend 3 ай бұрын
thank you bro
@Jayasreerama786
@Jayasreerama786 Ай бұрын
అన్న నా చానల్ పేరు జయ శ్రీ రామ నాకు కూడా రి యిజుడ్ కంటేంటు వచ్చింది నాకు పెద్దగా చదువు లేదు KZbin cheppinavi nenu emi cheyaledu నాకు ఇప్పుడు వ్వుస్ రావడం లేదు ఏమి చేయాలి
@VarahiTv-fo2yd
@VarahiTv-fo2yd 29 күн бұрын
యూట్యూబ్ ఇమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు నేమ్ డేట్ అఫ్ బర్త్ అంత పాన్ కార్డులో ఉన్నది ఇవ్వాల వేరే తప్పుగా ఇవ్వవచ్చా ప్లీజ్ చెప్పండి సార్
@AnilChowdary369
@AnilChowdary369 Ай бұрын
Brother na channel montized kani reused ani apesaru reapply button work avvatle plz mi suggestion cheppandi brother
@ChandraKalaTeluguFacts
@ChandraKalaTeluguFacts Ай бұрын
Bro na channel ki kuda reused content padindi .. Appeal chesanu avvaledu .. Next reapply cheyali daniki inka 3 months time undi Kani appativaraku na channel lo nenu videos upload cheyacha leda reapply chesina tharuvathe videos cheyala Please cheppandi bro theliyadam ledu help cheyadi
@poojicreationstelugu
@poojicreationstelugu Ай бұрын
@@ChandraKalaTeluguFacts మీరు మీ వీడియోలను ఇంతకు ముందు లాగే యథావిధిగా అప్లోడ్ చేసుకోవచ్చు.ఇప్పుడు పెట్టిన వీడియోలకు కూడా వాచ్ టైం కలుస్తుంది(లాంగ్ వీడియోలకు), వ్యూస్ సంఖ్య,సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా కలుస్తుంది.మీ ఛానెల్లో ఇంతకు ముందు లాగే మీరు అన్నీ చేసుకోవచ్చు.కానీ ఈ సారి రీఅప్లై చేసే సమయానికి మీ ఛానల్ లో రీయూజ్డ్ కంటెంట్ వీడియోలు లేకుండా జాగ్రత్త వహించండి.ఈ విషయం పై ప్రత్యేక దృష్టి పెట్టగలరు.ఇది నా సలహా మాత్రమే, ఈ విషయం గురించి మీకు తెలిసిన వారితో కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే సరియైన నిర్ణయం తీసుకోండి. ధన్యవాదములు.
@ChandraKalaTeluguFacts
@ChandraKalaTeluguFacts 3 күн бұрын
@@poojicreationstelugu ok bro.. Tq for ur reply 🙏
@Cat-meow-f1n
@Cat-meow-f1n 22 күн бұрын
Hi
@krishnagopi2495
@krishnagopi2495 Ай бұрын
Bro facts channel ki kuda వస్తుందా.. Voice over content. Okavela vasthe appeal చేయచ్చ? leda reapply cheyala?
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
Anna kochem Cheppu Anna video uploade Chesi URL pettala Anna cheppu
@nobelraju
@nobelraju 21 күн бұрын
Before appeal some videos private & other videos publish cheyyochaa ?? Reply once
@MyLifeLittleMoments
@MyLifeLittleMoments 19 күн бұрын
Bro, appeal video English లొ చేయాలి, కాపీ వీడియో కాదు నీ own గా నువ్వు మాట్లాడుతూ వీడియో చేయాలి ఆ వీడియో ని unlisted లొ ఉంచాలి matter of 2 days mee channel montize avutundhi
@SmartSantoshvideos
@SmartSantoshvideos 2 ай бұрын
Anna manam ai tho generate chesina video ni ai watermark and voice tho upload chestey adi reused content avtunda
@Sanshi_verse
@Sanshi_verse Ай бұрын
Mana own videos delete chesi malli Reupload chesthe reused content ani vasthadha
@Sudhakar_1977
@Sudhakar_1977 Ай бұрын
Same problem sir
@Cat-meow-f1n
@Cat-meow-f1n 22 күн бұрын
Baga chepparu
@poojicreationstelugu
@poojicreationstelugu 21 күн бұрын
@@Cat-meow-f1n thank you very much for watching this video.
@dtvteluguchannel
@dtvteluguchannel Ай бұрын
Sir same vachindi help me sir
@GeethaTunes
@GeethaTunes 18 күн бұрын
Same నాది ఇదే ప్రాబ్లం వచ్చింది అన్న.. ఏమి చెయ్యాలి
@shekarjatangi6772
@shekarjatangi6772 16 күн бұрын
Vere valla content untte delete cheyali, malli apply cheyali
@GeethaTunes
@GeethaTunes 2 күн бұрын
Tq brother 🤝​@@shekarjatangi6772
@Srilatha2517
@Srilatha2517 Ай бұрын
❤❤
@ammuluprinces7050
@ammuluprinces7050 2 ай бұрын
Mimmalini ela contact avvali cheppandee koncham
@ChandraKalaTeluguFacts
@ChandraKalaTeluguFacts Ай бұрын
Please reply evvadi bro
@manaswaramTV1980
@manaswaramTV1980 Ай бұрын
How to find reused content videos
@zombieschannel28
@zombieschannel28 22 күн бұрын
అన్న నాకు ఇలా నీ వచ్చిది అన్న ఇలా అన్న చెప్పు అన్న ప్లీజ్ అన్న 🙏
@poojicreationstelugu
@poojicreationstelugu 22 күн бұрын
@@zombieschannel28 బ్రదర్, ఇది నా సలహా మాత్రమే.మీరు అప్లోడ్ చేసిన వీడియోలు యూట్యూబ్ మోనటైజేషన్ పాలసీ కి లోబడి ఉండేటట్లు చూసుకోవాలి.మీరు వేరే సోషల్ మీడియాలో వీడియోలు యథాతథంగా పెట్టకుండా, కొన్ని రకాల మార్పులు చేర్పులు, అంటే అక్కడ జరుగుతున్న విషయాన్ని వాయిస్ ఓవర్ రూపంలో చెప్పడం లేదా మీరు స్వయంగా వీడియో తీయడం (with audio)వంటివి చేయడానికి ప్రయత్నించండి.మీ ఛానల్ కు subscribers కూడా ఎక్కువగా ఉన్నారు.కాబట్టి own videos క్రియేట్ చేసి అప్లోడ్ చేసినట్లైతే మీ ఛానల్ కు మోనటైజేషన్ అవ్వడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు.ఈ విషయం గురించి మీకు తెలిసిన వారితో కూలంకషంగా చర్చించిన తర్వాత మాత్రమే సరియైన నిర్ణయం తీసుకోండి.ఈ సారి మోనటైజేషన్ కు అప్లై చేసే సమయానికి మీ ఛానల్ లో రీయూజ్డ్ కంటెంట్ వీడియోలు లేకుండా జాగ్రత్త వహించండి.ధన్యవాదములు.
@zombieschannel28
@zombieschannel28 22 күн бұрын
@@poojicreationstelugu tq Anna kani Anna Aavvi video naa own video s Anna
@zombieschannel28
@zombieschannel28 22 күн бұрын
@@poojicreationstelugu naa own video Anna kakapothe music pettanu anthe Anna kochem Cheppu Anna plz
@SURESHNanda-id4zb
@SURESHNanda-id4zb 2 ай бұрын
హలో అన్న repply చేయకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తే view's వస్తాయా రావా
@poojicreationstelugu
@poojicreationstelugu 2 ай бұрын
@@SURESHNanda-id4zb views అయితే వస్తాయి.కానీ మన ఛానల్ మోనటైజేషన్ కాకుండా ఎన్ని వ్యూస్ వచ్చినా ఉపయోగం ఉండదు కదా బ్రదర్.
@SURESHNanda-id4zb
@SURESHNanda-id4zb 2 ай бұрын
@@poojicreationsteluguనాకు నాకు ముందుగా చెన్నల్ క్లిక్ అవడం కావాలన్నా
@dtvteluguchannel
@dtvteluguchannel Ай бұрын
Help me bro
@MRVLOGSWIFEANDHUSBEND
@MRVLOGSWIFEANDHUSBEND 2 ай бұрын
నాకు కూడా వచ్చింది బ్రదర్ ఎం చెయ్యాలి
@MRVLOGSWIFEANDHUSBEND
@MRVLOGSWIFEANDHUSBEND 2 ай бұрын
Helf చెయ్యండి బ్రదర్
@poojicreationstelugu
@poojicreationstelugu 2 ай бұрын
@@MRVLOGSWIFEANDHUSBEND బ్రదర్ మీకు reused content అని ఎందుకు వచ్చిందో అక్కడ ఇచ్చిన రీజన్ ఇచ్చి ఉంటాడు.దానిని బట్టి మీరు చేసిన వీడియోలలో ఆ రీజన్ దేనికి సూట్ అవుతుందో చూడాలి.ఉదాహరణకు మీరు వాట్సాప్/ఫేస్బుక్ వచ్చిన వీడియో ను అలాగే అప్లోడ్ చేయడం.వాయిస్ ఓవర్ లేకుండా వీడియో చేయడం వంటివి.అలాంటి వీడియోలు మీ ఛానల్ లో ఉన్నట్లు మీరు గుర్తిస్తే అలాంటి వీడియో ను డిలీట్ చేసి రీఅప్లై చేయండి.ఇది నా సలహా మాత్రమే.ఈ విషయం గురించి మీకు తెలిసిన వారితో చర్చించిన తర్వాత మాత్రమే సరియైన నిర్ణయం తీసుకో బ్రదర్.
@Foodworldtelugu573
@Foodworldtelugu573 17 күн бұрын
Reused videos delete chesi reapply cheyala ledante​ new videos kuda upload chesi cheyala@@poojicreationstelugu
@anudinakrupa6010
@anudinakrupa6010 Ай бұрын
Plz help me బ్రదర్
@Sharadhacooking919
@Sharadhacooking919 Ай бұрын
Anna nubr send me anna
@poojicreationstelugu
@poojicreationstelugu Ай бұрын
@@Sharadhacooking919 మీరు మీ లాంగ్ వీడియోలకు బ్యాక్ గ్రౌండ్లో,మీరు ఏమి చేస్తున్నారో అనేది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రయత్నించండి.మీరు తీసిన వీడియోలను యధాతథంగా అప్లోడ్ చేయడం వలన, రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చే అవకాశం ఉంది.దీనిపై మీరు ప్రత్యేక దృష్టి పెట్టగలరు. ఇది నా సలహా మాత్రమే. మీకు తెలిసిన వారితో చర్చించిన తర్వాత మాత్రమే సరియైన నిర్ణయం తీసుకోండి.
@durshivhd
@durshivhd 2 ай бұрын
Annaya naku cheyadam ravadam ledu..meru chesi pettagalara me number send cheyandi brother
@LocalClips
@LocalClips 2 ай бұрын
Bro me number pettagalara
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
అన్నా ఒక వీడియో అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి అంటే కాపీ చేసి చేయాలా
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
అన్నా ఒక వీడియో అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి అంటే కాపీ చేసి చేయాలా
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
అన్నా ఒక వీడియో అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి అంటే కాపీ చేసి చేయాలా
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
అన్నా ఒక వీడియో అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి అంటే కాపీ చేసి చేయాలా
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
అన్నా ఒక వీడియో అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి అంటే కాపీ చేసి చేయాలా
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
అన్నా ఒక వీడియో అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి అంటే కాపీ చేసి చేయాలా
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
అన్నా ఒక వీడియో అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి అంటే కాపీ చేసి చేయాలా
@zombieschannel28
@zombieschannel28 21 күн бұрын
అన్నా ఒక వీడియో అప్లోడ్ చేయాలా అప్లోడ్ చేసి అంటే కాపీ చేసి చేయాలా
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 41 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 8 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 962 М.
5 Secret Settings For Views increase - How Get More Views Youtube in Telugu 2024
9:17