నేను కెసిఆర్ అభిమానిని కాని ప్రజల కోసం మీరు ఈరోజు మట్లాడిన తీరు అద్భుతం 🙏🫀
@GKtalks123Ай бұрын
సామాన్యుడి పక్షాన నిలబడే దమ్మున్న లీడర్ సీఎం రేవంతన్న...salute... sir
@BobbilinzbАй бұрын
రెవంత్ రెడ్డి గారు మీరు ఈవిషయం లో సూపర్ అసలు
@parameshparimi2002Ай бұрын
Mamulga kadu bro Nice explanation bro
@vamsikrishnakakara5925Ай бұрын
Very good explanation revanth sir 🔥🔥
@manoharmeka999Ай бұрын
So he failed in all other issues
@SRIramadasShankarachariАй бұрын
సూపర్ చెప్పారు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు.. ఇలాగే ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి మీరు ఈ రాష్ట్రానికి ఎప్పుడూ ముఖ్యమంత్రి మీరే ఉండాలి
@gaddameedibhanuvasureddy5415Ай бұрын
ధనవంతులకు కొమ్ము కాసే రాజకీయ నాయకులను చూశాము ఇలా నిరుపేద వాడి పక్షాన నిలబడే దమ్మున్న ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాము జై రేవంత్
@bsrcreation6839Ай бұрын
Cha Mari hindu temple medha jarigin apudu etu poyaru
@nirmalakondapuram9308Ай бұрын
Bro pr stunts anna dhintlo dhitta revanth...hostel pilala vishyam lo same ela ney assembly lo matladamanu bro
@HemanthSai-tf5smАй бұрын
@@nirmalakondapuram9308bro it is pr yes but this action had to be taken
@hemk8214Ай бұрын
@@nirmalakondapuram9308mundu dini sangathi telchyali ga bro Appudu chuddam
@AmithRaj-y4yАй бұрын
@@hemk8214 akada okate.. Ikada enno
@SriHari-ys9jdАй бұрын
100% currect Sir..super speech.. చట్టం ఎవరికీ చుట్టం కాదు
@devarakondaanjaneyulu9880Ай бұрын
తగ్గేదేలే రేవంత సార్ 'ఫిల్మ్ ఇండస్ట్రీ కి క్లాస్ పీకి వదిలివ్ దమ్మున్న CM
@prashanthreddy6683Ай бұрын
Avunu
@ravikumarseerapuАй бұрын
That's Revant Reddy.. ❤️❤️❤️ నిజ జీవితంలో తగ్గేదేలే..!!
@srinivas-ragiАй бұрын
Millions of salute sir, ఒక సామాన్యుడుకోసం సినిమా ఇండస్ట్రీని ఉచ్చపోయించారు సార్..
@mm2812Ай бұрын
@@srinivas-ragi cbn frnd
@santumohan5720Ай бұрын
@@mm2812 తూ నీ బతుకు
@ashokbandra2444Ай бұрын
Very very సూపర్ sir 🙏జై sri రామ్ sir మీకు పాదాభివందనం 🌹
@Aslamsami8161vlogАй бұрын
నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మాత్రం మీరే కరెక్ట్🎉💗 చనిపోయిన కుటుంబం గురించి ఏ ఒక్కరూ మాట్లాడలేదు మీరు తప్పించి ఐదు ఆరు గంటలు హీరో ని అరెస్ట్ చేసినందుకు టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది హీరో ని కలవడానికి కానీ ఆ చనిపోయిన మహిళ గురించి ఏ ఒక్కరు ఒక్క ట్రీట్ కూడా చేయలేదు కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదు❤ ఇప్పటికైనా సినీరంగంలో ఉన్నవాళ్లు బుద్ధి తెచ్చుకోవాలి
@pendelasrinivaspsrinivas7389Ай бұрын
రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% కరెక్ట్ గ్రేట్ సీఎం
@BarathindieaАй бұрын
నువ్వు నిజమైన లీడర్ నువ్వు నిజమైన సీఎం తెలంగాణకు జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్
@anandmaddila4896Ай бұрын
Nuvvu real hero Revanath reddy sir
@eligetiramu7221Ай бұрын
Last 4 years..
@Indian-z6hАй бұрын
This speech will be remembered for decades ,my respect increased, hatsoff sir 👏 🙏
@raghumudiraj-e5zАй бұрын
ఈ స్పీచ్ నాకు చాలా నచ్చింది 👌
@botlaashok4348Ай бұрын
Actually I am BRS part.But ee speech vinna taravatha Big fan of u revanth Reddy.❤❤
@GovindaraoB-j4mАй бұрын
రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, 100%కరెట్
@The_Truth_MongerАй бұрын
@@GovindaraoB-j4m konni correct ga cheppaledu, evaru aa babu ni chudaledu velli annadu, bunny team velli vallani kalisaru. Valla father kuda ee vishayam cheppinadu. Evaru babu ni pattinchukoledu anadam darunam. Kavalani badhnam chestunnadu anipinchindi
@mahesh7355Ай бұрын
@@The_Truth_Mongeryes correct. But money motham AA pay chesaadu ani fake news ravadam PR chesina thappu. Govt pay chesthundi anedi true. Ee issues ki AA PRs vaalla over action reason.
@The_Truth_MongerАй бұрын
@mahesh7355 vallu kuda kontha money ichinaru bro, valla father video lo cheppinadu. Motham ivvalrdule. But asalu pattinchukoledu anadam thappu antunna
@mahesh7355Ай бұрын
@@The_Truth_Monger entho kontha ante Hospital lo join chesinappudu evvaru money kuuda assal ivvaledu ani Hospital lo unna valla father interview lo cheppaadu bro.
నేను ఆంధ్ర వాళ్ళని మేము కానీ నీ మంచి పనులు చూసి చాలా అభినందిస్తున్నాను
@venkatdharavath4755Ай бұрын
You won my heart again ❤️ CM
@gyaraarunkumar1499Ай бұрын
ఫిదా అయిపోనా సార్ నీ స్పీచ్ కి హాట్స్ ఆఫ్ యూ 🙏🙏🙏🙏రేవంత్ అన్నా
@chandua3243Ай бұрын
ప్రజా పాలనలో ప్రజలకోసం నిలబడే నికార్సైన వ్యక్తి మన ముఖ్య మంత్రి వర్యులు
@varikuppalashivakumar-f2zАй бұрын
100% కరెక్ట్ రేవంత్ అన్న మీ లాంటి సీఎం వుండాలి అన్న గ్రేట్ సీఎం
@duddukuriguruprasad3745Ай бұрын
రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్
@raghukumar884Ай бұрын
ఇకపై సినిమాలకు ఎలాంటి బెనిఫిట్ షోస్ లు,టికెట్స్ రెట్స్ పెంచుకునే ఆర్డర్లు ఇవ్వొద్దు..
@raghumudideni5319Ай бұрын
One of the greatest speech in Ts assembly.
@saimano2887Ай бұрын
తెలుగు సినిమా వారందరినీ నేలకు దింపాల్సిన అవసరం ఉంది. రేవంత్ గారు మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.
@rprasad6254Ай бұрын
లాస్ట్ punch అదిరింది sir సినిమా వాళ్ళని అడిగిన ప్రశ్న కరెక్ట్ గా ఉంది
@anithaharivilluАй бұрын
డబ్బు ఉన్న వాళ్లకు రుల్, డబ్బు లేని వారికి ఒక రూల్ అని కాకుండా అందరి గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీ ఆలోచన చాలా బాగా అనిపించింది సార్ మాకు.. మీ స్పీచ్ కు హ్యాట్సాఫ్ సార్..
@all__rounder__tharak5569Ай бұрын
రేవంత్ రెడ్డి నువ్వు సూపర్
@vishnukumarrajupenmetsa8390Ай бұрын
CM sir s speech is excellent and eye opener for the people who doesn’t follow the rules and mis the common sense in the circumstances. 🙏
@nagarajudomana6682Ай бұрын
Super revanth Sir
@NanajiJillellaАй бұрын
అల్లు అర్జున్ ది బిగ్ మిస్టేక్ ఆయన నిబంధన ప్రకారం వెళ్లాలి నిండు ప్రాణంలు మరణించుట బాధాకరం { ఇంత మంచి మనసున్న CMరేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు ఆయన వెంట ఉండాలి}
@lepfrpproducts3841Ай бұрын
Daring and dashing CM ..Revanthanna... dhammunna nayakuda... nuvvu 10 years CM anna... thiruguledhu❤❤❤
@NarendarBongaralaАй бұрын
ఇలాంటి ముఖ్యమంత్రి ని నేను చూస్తే అనుకోలే జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్
@praveenkumarmaknur2494Ай бұрын
CM గారూ మీరు మాట్లాడింది 100% కరెక్ట్
@akhilsharanp2683Ай бұрын
Revanth Reddy Sir facts matladaru.. On point sir.. Kudos🙏👏
@ashikdastu1306Ай бұрын
ప్రజల పక్షాన మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్... చాలామంది సీఎం ను చూసాం కానీ వాళ్లు డబ్బుకి వాల్యూ ఇస్తారు కానీ ఇలా మీలాగా పేదవాళ్ల ప్రచారం నిలబడడం అంటే చాలా ధైర్యం ఉండాలి సార్... మీకు చాలా చాలా కృతజ్ఞతలు
@dharmanamohanrao205129 күн бұрын
Super sir baaga matladaru thank you so much
@chandrachandra4332Ай бұрын
నిజమేనా హీరో మీరే సీఎం గారు ఒక సామాన్యుడి కోసం సినిమా ఇండస్ట్రీనీ ఎదిరించారు గ్రేట్ సీఎం 👌👌👌🙏🙏🙏
@kingstarshow6241Ай бұрын
శభాష్ రేవంత్ అన్న... సవత్సరంలో ఇంత మార్పు ....❤❤❤❤ లవ్ యూ అన్న... నువు మాట్లాడింది అక్షర సత్యం✊✊
@kvvbsrАй бұрын
Your are correct sir
@gorrepatiganesh880827 күн бұрын
Superrrr speech annaya ❤❤❤👏🏻👏🏻👏🏻
@kadambamala5069Ай бұрын
ఇప్పటికైనా సినీహీరోల దురభిమానులు కళ్ళుతెరవాలి. మీ హీరో గొప్ప కంటే, ప్రజల ప్రాణాలు విలువైనవి.
@MadhukarSinghamАй бұрын
ఈ విషయంలో హీరోల పక్షన కాకుండా పేదల పక్షాన ఉన్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు ముఖ్యమంత్రిగా ఉండవలసినది ఇది సార్
@gurugurappa-p7dАй бұрын
Revanth sir 🙏
@bidyasagar4289Ай бұрын
Cm Revanth sir decision is correct 💯🔥
@gattasrinu8207Ай бұрын
100% Right రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది
@Raju_1216Ай бұрын
రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎంతో మందికి జ్ఞానోదయం ఔతుంది. ప్రాణం విలువ తెలిసిన మంచి వ్యక్తి మాటలు ఇలా ఉంటాయి. మనిషికి అభిమానం ఉంటే చాలు, గుడ్డి పిచ్చి అభిమానం సరి కాదు. శభాష్ రేవంత్ సార్.. మీ ఈ మాటలు అద్భుతం
@CreatorOnlyOneАй бұрын
నువ్వు అసలైన హీరో రేవంత్ సర్
@sanyasiraopatnala7761Ай бұрын
చాలా మంచి వివరణ సర్, అర్ధ బలం అంగ బలం ఉన్న వ్యవస్థలకు (అనైతికత) కు వ్యతిరేకంగా సామాన్యుని కొసం అసెంబ్లీ లో నిలబడ్డారు ఈ రోజుల్లో ఇది చాలా గ్రేట్.🙏🙏🙏
@vickyjanjirala9534Ай бұрын
Eppati varaku ninu ye political leader ki fan kaledhu, first time anna I proud of you Anna, His my real Hero
@ghantasalasonu9045Ай бұрын
Neeyammaa em speech annaa nijamga hatsofff
@yadagiri8158Ай бұрын
Ituvanti CM gaarini yeppatiki leader ga nilabettukovaalsina responsibility mana andaridi, tnq CM Revanth Reddy sir 💐❤
@seshadriseshu820Ай бұрын
The clarity on the issue and responce towards family is really great sir..u r a leader
@AyyappaReddyBАй бұрын
Good sir. Present society required these type of leaders.
@khajashaik3279Ай бұрын
Very good Message Sir.
@sharathkumarraagi7617Ай бұрын
రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి చెప్పండి సార్ నీయవ్వ తగ్గేదే లే అని ఇది కదా తగ్గేదే లే అనే మాటకు నిజమైన విలువ
@sumanbabu2400Ай бұрын
సర్ చాలా చక్కగా మాట్లాడారు మీరు ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా చెప్పారు
@sujaygotukula5623Ай бұрын
Eppati varaku nenu ye political leader ki fan kaledhu first time anna l proud of you anna his my hero❤❤
@ramagiriking6695Ай бұрын
I support revanth Reddy garu in sandhya theatre issue
@AnjanayaluAnji-di6ieАй бұрын
నీ స్పీచ్ నాకు బాగా నచ్చింది సార్ హీరో హీరో వాళ్ళు సినిమా తీయాలి కానీ సినిమా టాకీస్ కి రావద్దు వాళ్ళ ఇంట్లోనే పెద్ద పెద్ద టీవీలు పెద్ద పెద్ద టాకీసులు ఉన్నాయి కదా వాళ్ళు బయటికి ఎందుకు రావాలి ఇలా వచ్చి జనాల ప్రాణాలు తీసి వేస్తున్నారు ఇలా చాలా మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు మాట్లాడే విధానం తోటి దీన్ని మొత్తానికి మూసివేయండి థాంక్యూ సర్
@stromylifegaming6072Ай бұрын
Hat's off revanth anna
@ramprakash7710Ай бұрын
Hatsoff Revanth Anna,,Highly impressive speech 👌👏
@darlingashok2306Ай бұрын
One off the best .spich sir .....
@beemeshreddyrajula813Ай бұрын
సూపర్ సార్ మీరు చాలా బాగా చెప్పారు 👌👌👌👌
@gvvsatyanarayana9976Ай бұрын
రేవంత్ రెడ్డి గారు మీరు నిజం నిర్భయంగా చెప్పారు . చట్టం ఎవరికైనా సమానమైన నిరూపించారు
@sathishbadugu97Ай бұрын
వెరీగుడ్. సార్. నైసగా. చెప్పారు. ఈ. విషయములో. మీరు.100% కరెక్ట్.🙏🙏🙏🙏🙏
@khadarsk9063Ай бұрын
5:05 మినిట్స్ దగ్గర నా నెట్ బ్యాలన్స్ అయిపొయింది సార్... వెంటనే 19 రీఛార్జ్ చేసి చూస్తున్న సార్... అంత బాగుంది సార్ మీ స్పీచ్ ✨👏🏻👏🏻👏🏻 🎉🎉🎉🎉💖
@PalojusworldАй бұрын
@@khadarsk9063 ❤️
@sandeepsunny5509Ай бұрын
Naa net kuda akkade aypoindi. Naaku kuda recharge chey bro.
@Vilas685Ай бұрын
@@sandeepsunny5509 nuvu number petu bro number peti matladu bro ...bro...bro...
@Srikanth_editzАй бұрын
@@sandeepsunny5509 😂
@avenky6835Ай бұрын
Em speech ra bhai superb... Hatsoff
@yadagiri8158Ай бұрын
Ituvanti situations jarigina pratisaari maa prajala feelings, openions ento maa maatalu mee ee news lo chusthunnam sir, tnq CM Revanth Reddy sir❤👏👏
@bmarkandeyulu8475Ай бұрын
సూపర్ రేవంత్ అన్న. మీలాంటి వారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలి
@theUnknownMe18Ай бұрын
From 09:30 👏👏👏 well said Anna
@ladivenky6660Ай бұрын
కరెక్ట్ గా చెప్పరు సి ఎమ్ సార్ రేవంత్ సార్ ఆ అల్లు గాదు కి ఒళ్లు బలిసింది కరగ దియ్యాలి బలుపు ఎక్కువ కరగ దియ్యాలి.. ఓవర్ యాక్టింగ్ పాపం అనుభవించే సమయం ఆసన్నమైంది..
@pavanakumaricookingtips9019Ай бұрын
Meru super Andi CM garu🙏😥😥😥melanti vallu prajalaki Kavali sir
@pnssarmapns6734Ай бұрын
సూపర్ స్పీచ్ రేవంత్ రెడ్డిగారు
@pruthviraj5247Ай бұрын
చాలా బాగా చెప్పారు
@trsnarsimhagoud5656Ай бұрын
ఆ కుటుంబానికి న్యాయం జరగాలి శ్రీ తేజ త్వరగా కోలుకోవాలి ఆ సంఘటనకు కారకులైన హీరో గాని అతనికి టీం గాని కనీసం రెండు మూడు నెలలు అన్నా జైల్లో పెట్టాలి అప్పుడే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది
@lifeofmaheshbabuАй бұрын
Super well said anna ❤❤❤❤❤full clarity ga chepav❤❤
@jdprasad2489Ай бұрын
Hats off Revanth sir. Go ahead as you wish. No body shall stop you.
@login4301Ай бұрын
Sir im from tamilnadu. You are speaking truth sir. Respect you sir
@purushothamtavalampurushot8133Ай бұрын
100% కరెక్ట్ సార్. మీరు చెప్పేది. ఇద్దరి ప్రాణాలు తీసిన వాళ్లకి తప్పకుండ చర్యలు తీసుకోవాలి సార్
@ursattarsmsАй бұрын
@@purushothamtavalampurushot8133 2cr nashtapariharam chellinchali vasri family members
@prasad4685Ай бұрын
Ee speech raasukuni vachi chadivindi kaadu, emotions tho koodina genuine speech.. great words cm garu.. at the same time, public should understand the loss from attending these benefit shows
@sreenivashulebeedu9031Ай бұрын
రేవంత్ అన్న నీలాంటి నాయకుడు కావాలి తెలంగాణ కి 🙏🙏🙏🙏
@ShaikHuzaifa-p7pАй бұрын
Correct sir Jai revanth anna
@anjianjagoud8960Ай бұрын
సూపర్ సార్ నేరస్థులను కటినంగా శిక్షించాలి నిరుపేదల పాలిట సింహసప్నముగా నిలవాలి రేవంత్ రెడ్డి సార్
@RaviRavi-w4i3oАй бұрын
సూపర్ గ చెప్పారు సార్ 😮😮😮😮😮😮
@jaswanthchowdarybondalapat6280Ай бұрын
Revanth Anna is 100% Correct
@nandavaramthimmaiah929929 күн бұрын
డేరింగ్, డాషింగ్,డైనమిక్ ,పొలిటికల్ లీడర్ రేవంత్ రెడ్డి,,డబ్బు బలం తో విర్రవీగే పువ్వుల,కొమ్ములు వంచిన వీరుడు రేవంత్ రెడ్డి.❤❤❤
@sivaprasadbodducherla6869Ай бұрын
కరెక్టే రేవంత్ గారు మాట్లాడింది 👌👌
@movietalks176Ай бұрын
❤❤❤❤ superb sirrr very well spoken eee vishayam lo meeru 1000% correct 😊😊
@rajeshkanna6513Ай бұрын
1000% correct sir meru
@apnaidu657Ай бұрын
Point to point chala baga explain chesav anna🙏
@srikanthkappagantu446Ай бұрын
నిరుపేదలకి కూడా న్యాయం జరగాలన్న మీ ఆవేదన కి నా సెల్యూట్
@shivaprasad5230Ай бұрын
రేవంత్ రెడ్డి గారు తగ్గేదే లే ❤❤
@ramasatyammadireddy5088Ай бұрын
రేవంత్ సార్ సూపర్ వెల్ డాన్ సీఎం సార్ 👌🙋♂️
@lavanyabestoutofwaste7528Ай бұрын
Super speech revanth reddy garu poor people kosam nilchunanuku chala thanks
@atchutarao504Ай бұрын
100% correct గా చెప్పారు. శాల్యూట్ cm సార్
@kallemdhayakar6032Ай бұрын
రియల్లీ మీ స్పీచ్ విన్నాక నేను ఎమోషనల్ అయ్యాను రేవంత్ రెడ్డి గారు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పినందుకు
@farooqisameera1414Ай бұрын
Super super super sir revanth Reddy sir🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@SriniahUАй бұрын
ఇటువంటి cm ఇంతకుముందు ఉన్నాడో లేదో నేను చూడలేదు కాని ఇప్పుడు కల్లార చూస్తున్నాం చెవుళరా వింటున్నాం.. ఇలా చూడడం మాపూర్వ జన్మస్కృతం బవుశత్తరాలకు ఇటువంటి cm పుట్టుకరావడం కష్టమే, కాబట్టి పోయిన తరంవాళ్ళు. ముందుచ్చే తరంవాళ్ళు మిస్సు ఆయింట్లే