Being BJP worker I am going to vote u and voted for u. Ramchander my friend but not voted to BJP. I need voice of the people. JAI Revanth
@ramakrishnaakula71145 жыл бұрын
Revanth supar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajulapatimurali94825 жыл бұрын
మాది ఆంధ్ర అయినా నాకు మీ ప్రసంగం వినడం చాలా ఇష్టం.సూపర్ అన్న
@iamsam44965 жыл бұрын
Cm revanthreddy
@ankaiahdara43225 жыл бұрын
Super sar👌👌👌
@sanjubhutale80125 жыл бұрын
Super Anna
@rathodlaxman84615 жыл бұрын
Superb Anna
@surendargorumanthula77525 жыл бұрын
అన్నా సూపర్ నిజమైన హీరో అన్న నువ్వు రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న జై కాంగ్రెస్
@k.rameshkumarcostumerrames5295 жыл бұрын
అన్నా నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ నా నువ్వు
@nagamudivenkataramana92665 жыл бұрын
Super sir I like Your speech. Best of luck to win
@prveenkumarkumar72975 жыл бұрын
Super
@lokeshbhuma94135 жыл бұрын
Jai Revanth Anna🐯🐯🐯
@harryishmudiraj66755 жыл бұрын
Revanth reddy fanss ikada jayaho revanth anna
@kadalivenusai97485 жыл бұрын
Super annna
@pravinshailu80875 жыл бұрын
nuvvu keka anna
@bsangameshbiradar4235 жыл бұрын
Best comedian
@Ravi-hp8jv5 жыл бұрын
Neekante Kadhule
@S_r_k_965 жыл бұрын
B Sangamesh Biradar ni kct ktr thagubothu samithi kanna kadu ga
@chittiprolusandeep43965 жыл бұрын
Your great anna
@kunnigadurohan3545 жыл бұрын
Revanth win avvali.. Mazaa untadi..
@govindhg46445 жыл бұрын
Super sri
@gangaputraaquariumchannel29225 жыл бұрын
Anna nuvu super
@shankerjai16925 жыл бұрын
Shabhash Revanth Anna
@luckylehaksh37275 жыл бұрын
Nu keka anna
@lokeshbhuma94135 жыл бұрын
Nuv super anna
@mohammadnayyum10825 жыл бұрын
Good speech anna
@ravivarmabhukya42215 жыл бұрын
Revanth Anna ur effort won't go wast it gives fruit full results
@nallolamohan23545 жыл бұрын
రేవంత్ రెడ్డి సూపర్
@hemanthkumar_naani5 жыл бұрын
malkajgiri lo highest poling jaragali ee sari, nd bari majority tho revanth anna gelavali..kcr ki kantlo kunuku lekunda chusthadu revanth anna...kcr niyantha palana ni prashninche vadu kavali...revanth ki chance ivandi aa daddamalu ki kadu...telengana poratam cheyani valaki kcr tickts isthadu chi idi avamaninchadame...revanth ni gelipisthe malkajgiri bagu padthadi ledante ade doralu palana ade banisalu
@rajendarrajendar51915 жыл бұрын
your really lion anna
@balajikwt60345 жыл бұрын
ని జీవితంలో మారవుర ఇంతమంది బందువులుండి మోన ఒడపోయినవు KCRకంటే మంచి నాయకుడుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంపదించుకొలెరు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చీడపురుగువి ప్రజల శేవకుడువికాదుర మాటలమారాటివి నువ్వు ఎంత మాయ చేసిన ప్రజలు నాంబరు జై KCR
@aravindNarayana4045 жыл бұрын
Super speech
@krishna5615 жыл бұрын
Malli enko sari Revanth voduthunnadu ane vallu oka like vesukondi..
@rameshram58255 жыл бұрын
Super diologes
@praveenlucky58925 жыл бұрын
Jai revanth redddy
@jaganyadav30795 жыл бұрын
Again ur doing personal comments
@suryatelugutech80085 жыл бұрын
Anna nuvy next CM
@tarunreddy75205 жыл бұрын
Telangana tiger
@thotasatyanarayana64455 жыл бұрын
అన్న మీరు చెప్పే సెల్ఫీ , సెల్ఫ్ డబ్బాలు చంద్రబాబు మరియు లోకేష్ గురించే కదా అన్న
@vijaygeddam98095 жыл бұрын
THOTA SATYANARAYANA telugulo chepputhunneru Kadha malli Oka sari Vinu nela thakkuvc y
@gounikadiramuluyadav68885 жыл бұрын
గుత్తుల దమ్ముంటే నీ నియోజకవర్గాలు గెలిచి కెసిఆర్ గురించి మాట్లాడారా
@jryoutubechannel98045 жыл бұрын
Annaya Nuv super
@williamkukkamalla82935 жыл бұрын
Anna e bullet lanti dialogues leka chanallaindi
@mekagopi50625 жыл бұрын
తెలంగాణ tiger
@srikanthvanga45675 жыл бұрын
Nuvvu tiger anna.
@anilchawan42315 жыл бұрын
Revanth anna Nuvvu super
@nagarjunpolam85615 жыл бұрын
Revanth reddy garu meeru personal comments stop chesi prajalaku em chesthru, em anyam jarugutho cheppadi
@rxr20665 жыл бұрын
note he made most important mention of highest liquor sales in india
@kadamkishankadamkishan29485 жыл бұрын
Anna,king
@rajuregula93215 жыл бұрын
Tiger revanth
@ramantdp78625 жыл бұрын
Jai revanth reddy
@ravindarravindar96155 жыл бұрын
Next cm anna
@srinivas4uds5 жыл бұрын
రేవంత్ మంచి వక్త కావచ్చు కానీ అవి కొత్త రాష్ట్రం అయిన తెలంగాణను నిర్మాత్మకంలో దిశలో విమర్శిస్తే పర్వాలేదు కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే చుట్టూ ఉన్న నలుగురు నవ్వులు పూయించగలరు తప్ప దేనికి ఉపయోగం లేదు అందుకే ఈ రోజు కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయింది.
@venkatbadavath99705 жыл бұрын
Sir revanth garu miru eppati nundi janam lo Randi padha yatra cheyandi miru CM kavali eppati nunde tiragandi plz yekkada thaggakandi
@gangaramd81295 жыл бұрын
అన్న మంచిటాపిక్ ఎంచుకోని మాట్లాడన్న ఈరోజుకుకూడ తె లో చాలాసమస్యలున్ని.అంతేగాని మీకుమీరే ఎదేదో చెప్పి ముందున్న10 మందిని నవ్విస్తే అదికామెడిషో అవుతుందితప్ప ప్రజలకోసంపెట్టిన సభకాదు.
@rajkumarprince775 жыл бұрын
మీ యాస,ప్రాస చాలా బాగుంది. సినిమాలో ప్రయత్నం చేయండి......... వ్యక్తిగత విమర్శలు చేయడం ఆపకపోతే మీరు జీవితంలో ఎప్పటికీ గెలువలేరు.
@venkatshvenkat66535 жыл бұрын
Jai ravanth anna
@nagapurishyam58665 жыл бұрын
Ur right...ice telangana ku em cheyaley...
@ramantdp78625 жыл бұрын
Cm revanth reddy
@tharak55605 жыл бұрын
Super revanth reddy keka nilanti leaders vundali
@anjaneyulup81765 жыл бұрын
Next cm good
@smcbanjara14395 жыл бұрын
Jai revanth Anna
@venkatreddylachannagari63585 жыл бұрын
Jai revantanna
@ts-farmer5 жыл бұрын
Jai KCR
@S_r_k_965 жыл бұрын
Srikanthreddy Kurellysrikanthreddy jai Revanth reddy
@sharathk94685 жыл бұрын
Sher
@akeeorakii28445 жыл бұрын
Tiger
@ravialshetti63535 жыл бұрын
బడ్కవ్ రేవంత్ గ నీ ఓటమికి నీ మాటలే నేహు development gurinchi మాట్లాడు రోజూ వల్ల వీళ్ళ గురించి మాట్లాడడం మనెయ్
@vishnureddy49525 жыл бұрын
Tiger is back from Pench National park....
@user-nj6zl8yx9w5 жыл бұрын
Ap cm Jagan best & TS Revanth reddy best
@raghureddyreddy98345 жыл бұрын
🙏🙏
@brainlessgenerationgopi50925 жыл бұрын
🤣🤣🤣 e Sare mp out
@m.vamshikrishna93695 жыл бұрын
Jai Congress Jai revanth reddy Anna....
@ajayyadav-lq6tv5 жыл бұрын
మొన్న గిట్లనే మాట్లాడి ఒడిపొయినవు.ఇప్పుడు బీ గదే రిపీట్ ఔతది.కాంగ్రెస్ 80% ఖాళీ నువ్వు ఒక్కడివే
@kunthurubabujinaidu11815 жыл бұрын
Manchi talent anna. Super. Revanth anna jai
@kasanisrikanth81175 жыл бұрын
Ne mate thupaki thuta
@koteswararaot96375 жыл бұрын
Yes sir.i AP
@mydearcomrade1455 жыл бұрын
Prasniche vadu voondali....pls vote revanth anna
@thenaturefilms14335 жыл бұрын
Trs down down
@ajayyadav-lq6tv5 жыл бұрын
టీ,మందు కాదు ఒటుకు నోటు తీసుకుంటావ్ కదా పిల్లిబిడ్డ
@vallurisrikanthsrikanth52145 жыл бұрын
please vote for Congress ✋ jai reavent Reddy Anna ✊
@ravikumarmarupaka46165 жыл бұрын
మరి నువ్ ఎమ్ పికవ్ తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి గారు
@gpichry41265 жыл бұрын
telangana puli bedda revanth reddy anna
@naatelangana57995 жыл бұрын
నీలాంటి థర్డ్ గ్రేడ్ చిల్లర గాళ్ళను కొడంగల్ ప్రజలు ఎలా గెలిపించేవారో ? కొడంగల్ లో నీ ఓటమితో కొడంగల్ కు పట్టిన దరిద్రం పోయింది.
@KalyanNandigama5 жыл бұрын
Nv king anna
@chinnalachijaikishan7855 жыл бұрын
Jai revanth reddy mallkjigiri Mp
@surreddy11275 жыл бұрын
NV inka maaravu Ra revanthu
@vinaymunna40625 жыл бұрын
😀 vedu vini jokes 😀 we saru kuda pappu mudda avuthadu
@S_r_k_965 жыл бұрын
VINAY MUNNA trs ollu ayaru ga moddalu malkajgiri la
@S_r_k_965 жыл бұрын
JAi Revanth reddy anna. Future telangana cm. Prasad malkajgiri la revanth anna thanthe thagubothu odu vadi kodku farmhouse lo mandesi pandi burnol tonnuli tonnuli rasina manta inka thaggaledu
@sandeeprao16505 жыл бұрын
రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావ్ @బ్రోకర్ రేవంత్ రెడ్డి??
Maata meeda undu sir. Odipothae Raajakeeya sanyasam annav, emaindi saaroo.
@sudhakarmatta69605 жыл бұрын
Mee kcr unada maata meeda
@S_r_k_965 жыл бұрын
SanthoshV Merugu kcr thala apudu narukuntadu chep? Dalitudi cm gala mari
@lovewell.j52495 жыл бұрын
miru geluste baguntundi
@ravikumarmarupaka46165 жыл бұрын
నువ్ గెలిచి చూపించు నీకు దమ్ము ఉంటే నీకు సిగ్గు ఉంటే
@harryhareeshpavan32545 жыл бұрын
Revanth anna and Harish rao are better then KCR and KTR
@yogeshversion58795 жыл бұрын
Dheenamma em matladuthunnav Revanth anna,
@pandarigampallimudira33995 жыл бұрын
నువ్వు కేవలం మాట్లాడనికే పని చేస్తావ్ కాన్ని ని వల్ల ఎం లాభం లేదు
@shivakumarthalari78395 жыл бұрын
Jai Revanth Reddy 😍✊🙏
@a.gurunadhamgoud71165 жыл бұрын
ఏంటన్నా నువ్వు మారవా మళ్లీ అదే బ్యాడ్ నవు గెలవడం మాకు ఇష్టమే కానీ ఇలా ఊరికినే మాట్లాడడం వేస్ట్ పనికిమాలిన మాటలు వదిలే అన్న ప్రజలకూ ఎలా సేవ చేయాలి వాళ్ళతో ఎలా పని చేపియలో దాని పే దృష్టి పెట్టు అంతేగాని ఊరికినే అవి మాట్లాడితే టైం వేస్ట్ అన్న అలా ఓట్లు పడవు. ఇలా మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం నువ్వు గెలవాలని మాకు ఉంది గెలుపు ఏ విధంగా గెలవాలి ఏ విధంగా మాట్లాడాలి తెలుసుకుంటే మంచిది అన్న నువ్వు అసెంబ్లీలో గెలిచేవాడు ఇలా మాట్లాడే ఓడిపోయిన దయచేసి మళ్లీ దాన్ని రిపీట్ చేయమాకు గెలిచిన తర్వాత మాట్లాడు వర్క్ చేయకపోతే.... నువ్వు లేని అసెంబ్లీ లో ఎంత లోటు ఉంటుందో మాకు తెలుసు ఎందుకంటే ప్రశ్నించేవాడు ఉండాలి...! దయచేసి ఇప్పుడు కరెక్ట్ ప్రచారం చేసి గెలిచి అప్పుడప్పుడు వాళ్ల నిలదీసే అవకాశం ఉంటుంది.. ఎందుకంటే ఉన్నవాళ్లలో మంచిగా తెలివిగా మాట్లాడేవాడివి నువ్వే అపోజిషన్ పార్టీలో అందుకే జనాలు ఇప్పటికి నిన్ను అభిమానిస్తున్నారు ఒక మంచి సమాచారం నేను ఏ పార్టీ కాదు సామాన్యుడు లాగా అంటున్నా... ప్రస్తుతానికి అయితే కెసిఆర్ బాగానే చేస్తుండు తరువాత ఏమైందో చెప్పలేం అందుకోసం ప్రశ్నించేవాడు ఉండాలి...
@rkarem71205 жыл бұрын
Monna elections lo odipoindi chaalada, inka dobbinchukuntunnav
@mohmmadarifarif71675 жыл бұрын
Prajala kastala gurinchi matladura rathula kastala grinchi matladura inkeambpaninleada Anna
@rathoddharasingh85165 жыл бұрын
పోయే కాలం వొస్తే ఇలా నే మాట్లాడతారు నువ్వు మళ్ళీ ఒడి పోతావు Malli నెక్స్ట్ వేరే పార్టీ చుస్కో ycp ఒకటే వుంది trs lo ఐతే రానివారు పుల్కా neku
@NAGENDRAKUMAR-rj9ys5 жыл бұрын
Nuvvu antha dammunna magodivi kada malli kodangal lo enduku odipoyav revanth reddy