తల్లితండ్రులు తమ పిల్లలకు బాగా ఇష్టముతో, మేలైన పేర్లను పెట్టుకుంటారు… కాని రకరకాలకారణాలతో…వారు వికృతమైన పోకడలుపోతారు… ( మమతలా)..🤝
@mamathak3633Ай бұрын
Justice for Abhaya
@syam57Ай бұрын
USA లో court trials అన్నీ telecast చేస్తారు. ఇండియాలో కూడా అలాంటి transperency రావాలి.
@bommaraboinamurali3101Ай бұрын
Justice for అభయ🙏
@mallikarjunachokkalla2050Ай бұрын
Justice for Doctor
@sumithgadurАй бұрын
👌👌👌👍👍👍
@JwbgruwnaoАй бұрын
ee news chusara Philippines Arrest Church Leader Apollo Quiboloy
@tanguturinageshwararao6640Ай бұрын
Jai Sri Ram
@alimbirasool4726Ай бұрын
Justice for abhay
@JambukavinodvinodVinodАй бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@prudvim1081Ай бұрын
Will you cover one video on Odisha incident also, is she real victim or is it Odisha BJP failure .
@Vara_prasad_basavaАй бұрын
ఇటువంటిదే మధ్యప్రదేశ్ లో కూడా ఒకటి చోటు చేసుకుంది. జూన్ 11న ఆమెపై అత్యాచారం జరిగితే, హైకోర్టు మొట్టికాయ లువేసే వరకు కేసులు నమోదు చేయలేదు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం, కారణమేంటంటే అత్యాచారంలో బిజెపి నాయకుడు కూడా ఉన్నాడు. వెస్ట్ బెంగాల్ లో జరిగింది కానీ మధ్యప్రదేశ్లో జరిగింది కానీ తీవ్రంగా ఖండించాలి. కానీ మీరు చేస్తున్నది ఏమిటంటే మీ పార్టీ వ్యతిరేకి ఉన్న ప్రభుత్వాలలో జరిగితే అరివీర భయంకరంగా ప్రచారం చేస్తున్నారు. అదే మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగితే అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు..
@royalasrinivas3333Ай бұрын
IT IS FALSE BECAUSE CONGRESS PARTY IS SHOULD NOT LEAVE
@79549youАй бұрын
వొచ్చాడు పెద్ద .. పత్తితు. చూడండి 😂😂😂
@uma3018Ай бұрын
ఈ ఛానల్ మా ఛానల్... మీకిక్కడ ఏం పని
@Vara_prasad_basavaАй бұрын
@@uma3018 ఛానల్ మీదే అయి ఉండొచ్చు. కానీ మీరు దాన్ని ప్రజల్లోకి వదిలారు. ప్రజలకు విష ప్రచారాలను ఖండించే హక్కు ఉంది.
@uma3018Ай бұрын
@@Vara_prasad_basava ఇది ఇండియా బ్రో... అందరికీ వాక్ స్వాతంత్రం వుంది. కానీ మేం ఊరుకోం మరి