For more updates, Subscribe to RGV KZbin Channel : / @rgvofficial
Пікірлер: 793
@peelakrishnaprasad78622 жыл бұрын
జగన్ simplicity is very good Congratulations to CM జగన్ & Rgv's narrations About various Topics are good & Impressive
@veerababumerla25703 жыл бұрын
Jagan gurinchi caption chusi antamandi video chustunaru
@darshankutty9616 Жыл бұрын
Nenu
@nareshmonuri2037 Жыл бұрын
Nenu
@aravindaravind34876 ай бұрын
Nenu
@akhilkakarla18293 ай бұрын
Only jagan ante 🔥
@harishharry14323 жыл бұрын
Jagan anna kosam chusina vallu like vesukondi
@prasadsanthosh985 Жыл бұрын
Mee mohalakaaa vhieee
@vkcreations52423 жыл бұрын
జగన్ అన్న అంతే జై జగన్ అన్న..... ❤️❤️❤️ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే లైక్ చెయ్యండి...!!
@harishharsha7293 жыл бұрын
🐑
@Suryan.R3 жыл бұрын
Ysrcp vaalantey Gorre vachindhi
@prakashjupally3 жыл бұрын
🐐
@trinadhreddy7343 жыл бұрын
@@harishharsha729 nv enti ra pawala kukkava
@samuelongc3 жыл бұрын
Indeed His (YS Jagan Mohan Reddy's) simplicity is his uniqueness. Ms Swapna Mr RGV, మీరు సామాన్య ప్రజలకు సంబంధించిన విషయాలపై బాగా అర్థమయ్యే విధంగా చర్చిస్తారు. Thank you very much 👍🙏
E interview chusava me medha respect chala perigindhi Ramu sir🙏 wonderful brain Andi medhi. G-D bless you Sir
@tagorebabu10732 жыл бұрын
జగన్ గారు down to earth..Thanx rgv
@alupurisharathreddy73463 жыл бұрын
Jaganna simply city super👍👍👍👊👊👊
@babueluri91033 жыл бұрын
జగన్ ఎప్పుడూ సింప్లిసిటీ maintain చేస్తారు.... Love you అన్నా
@bhargavvemuri79443 жыл бұрын
Bokkem kadu vadi shirt brand cost 20000 above
@vinodkumr73223 жыл бұрын
బొక్క ఏం కాదులే ఓయ్ 😀
@ashokj58712 жыл бұрын
Aray aha shirt cost is equal to maa kcr dora Mandu bottle maavodu tagi uchaposthadu vadu vesukoni estri chesthadu migilinidiantha same to same
@mohanchowdarydhanekula13742 жыл бұрын
@@bhargavvemuri7944 మరీ ఇంత ఏడవకూడదు అన్నా, వాస్తవాలను వాస్తవాలుగానే ఒప్పుకోవాలి..
@shivareddybattula45812 жыл бұрын
@@bhargavvemuri7944 Jagan anna madda kuduvvu
@subhanishaik39962 жыл бұрын
జగన్ అన్న చాలా సింపుల్ అందుకే జగన్ గారు మా గుండెల్లో ఉంటారు
@RajaMohanRodda Жыл бұрын
mudlo pettuko gundelo kaadu
@pappulasriramamurty95433 жыл бұрын
Veediki teleeni subject ledu he is Intelligent fellow. I appreciate.
@guttasangamitra54523 жыл бұрын
👍👍👍👍🙄👍😁👍😂
@srinivaskundurthi78433 жыл бұрын
Pichanaa dash gaa subject ante ammayilatho beach lo tiragadama rgv gadoka verri puspam andariki telusu
@rainbow76532 жыл бұрын
@@srinivaskundurthi7843 poni nuv velli chepparaa
@karthikkasina56942 жыл бұрын
@@srinivaskundurthi7843 beach lo ammailatho tirgadam offence ani ekadundi sir
@gunasekhardhanala9282 жыл бұрын
Tanguturi veresam and Bakaram Panthulu gurinchi adagandi.... Cheptademo chuddam
@sairam51713 жыл бұрын
Rgv about ysjagan is very super mooment waiting for ysjagan biopic
@telugucomedymemesjustforfu39623 жыл бұрын
Jagan kosam chusa😍
@sudhakarvemuri99023 жыл бұрын
R G V garu what are you saying exactly every word 100% correct, rgv garu SWAPNA mee knowledge mottam kottestundi jagartha just joking please take it easy
Jagan is brand for curruption. People elected 420 criminal as cm. So he's brand for all criminals
@bathulaaruna11713 жыл бұрын
Jagansir koraku chala Baga chepparu Sir
@vachana33373 жыл бұрын
Jagan looks so handsome.
@pavanreddy40823 жыл бұрын
Jai jagan
@sarandtzk93563 жыл бұрын
I saw this video for Jagan garu
@ravikanthr343 жыл бұрын
dress lu simple ga vesthunnara ?? khareedhayinavi vesthunnara? idhi ఇతని మేధస్సు దానికి ఫ్యాన్స్ ఏము తెలుగు వాళ్ళు రా ?? ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెస్తున్నారు మన టాక్స్ సొమ్ము లను ఎలా వినియోగిస్తున్నారు మన కోసం ఎన్ని company lu thesthunnaru ఆర్థికంగా ఎటు పోతుందో రాష్ట్రం .
@chirus19593 жыл бұрын
The way your looking is different , becoz you have thae rgvs eyes 👁️
@Persiankitty13 жыл бұрын
Shinigami eyes🤣
@georgealli61963 жыл бұрын
jagan is my hero and everyone's hero.and he is so simple ,elegant and young ..he is so confident about what he is doing...
@Renusri123 жыл бұрын
Confidence without clarity
@georgealli61963 жыл бұрын
@@Renusri12 same to you..and all the best
@Renusri123 жыл бұрын
@@georgealli6196 hahahaha....That was your best response ? Lol🙄
@vinodkumr73223 жыл бұрын
బొక్కంకడులే 😀
@georgealli61963 жыл бұрын
@@vinodkumr7322 nee Mohamem kaadhu
@charan25873 жыл бұрын
God's grace be upon you both 🙏🏽
@veerur66013 жыл бұрын
Jagan dress style eppudu fit ga vuntundi..
@vinodkumr73223 жыл бұрын
Bokkam కాదులే 😀ఓయ్
@dn7612 жыл бұрын
@@vinodkumr7322 bokka kadu ra ne ayya
@raghupavanmadana26022 жыл бұрын
Manshi fit ga untadu kabati
@vinodkumr73222 жыл бұрын
@@dn761 ne ayyara 😀😇
@rameshnaundla27532 жыл бұрын
@@vinodkumr7322 ú
@fortknight68563 жыл бұрын
Anni vunna aaaku anigi manigi vuntadhi emi leni aaku egiri egiri padathadi... Perfectly suits for CM jagan❤️
@koyyarajasurendrasrinivasa57192 жыл бұрын
Em chaduvukunnav nanna😂😂😂
@harsharayasam13362 жыл бұрын
Enti egiri egiri padthundhi adha suit ayedhi
@koyyarajasurendrasrinivasa57192 жыл бұрын
Veediki matladam chetakaka edo edo antunnadu veedi pellam langa I undachu😂😂😂🤩🤣
జగన్ అన్న..విషయం 2:8 నిం"ల్లో ప్రారంభం అవుతుంది....
@nagendrareddy74362 жыл бұрын
When a person is successful, every thing becomes his special. If he is a failure, very same thing becomes his inability.
@vijayasaradhimaganti66422 жыл бұрын
For example: Manchithanam....will be turned to chethakanithanam😀.
@vd21142 жыл бұрын
You are absolutely right
@sheebavarughese68282 жыл бұрын
I first noticed Jagan sir in the assembly meeting , just superb, each time the opponent would put him down , he would bounce back like Phoenix.
@full2fun6783 жыл бұрын
Nak kuda same doubt rgv sir why Jagan is so so simple..even bfre becoming CM n after... 🙏
@devireddymaheswari33913 жыл бұрын
Good talking sir with swapna
@TheFilmdairy2 жыл бұрын
Initially I too thought same.. Why Jagan garu wearing a simple normal dress. Later understood ki it's a part of attracting youth.
@mirjavidali50993 жыл бұрын
Swapna Garu and RGV Interview is very interactive
@Imranshaik712 жыл бұрын
2019 electronics matram record 😍😍 The king of Andhra.....YS Jagan🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@dvraju14453 жыл бұрын
కొద్ది కొద్దిగా RGV లా మారాలి (ఆలోచనా విధానం లో) అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి దాంట్లో సీరియస్ చూడకుండా కామిడీ చూడటం వల్ల మైండ్ లో టెన్షన్ ఫ్రీ గా ఉండొచ్చు.
@godisgrestslittlecreation90193 жыл бұрын
S
@huntikpro2072 жыл бұрын
bayata unna situations valla manaki problems vasthe , appude inka comedy vuntadhi anukuntaga brother manam tension padalsina avasaram ledu , eppudu ante , manam samayam vunnapudu, vatini gurinchi telusukoni , oka alochana ki osthe ,appudu deniki tension padalsina avasaram ledu
@srenivasulu28253 жыл бұрын
South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో Banglore టాప్. దాని తరువాత కేరళ చెన్నై వస్తాయి. కానీ ఆ రాష్ట్రాలను పాలించి ఏ CM ఇప్పటివరకు banglore మేమే కట్టాం మేమే నిర్మించాం అని చెప్పలేదు. South Indian లోనే కాదు దేశంలో ఏ CM అలాంటి కామెడీ మాటలు చెప్పలేదు. కానీ మన చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ను నేనే కట్టాను అంటాడు. మరీ కుతుబ్ షా నుండి మరిచెన్నరెడ్డి , NTR నుండి YSR వరకు ప్రజలందరూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతోంది. అందులో చంద్రబాబు కూడా ఉండొచ్చు. ఇక్కడ చంద్రబాబు ఎలక్షన్స్ ముందర development అంటూ అడవిడి చేయడం ఎక్కవ. మిగతావారు ఒక పని చేయాలనుకుంటే చేస్తారు లేదా వద్దు అనుకుంటే చెయ్యరు. అంతేకానీ చేసే ప్రతి development పని కి అడ్డుపడరు. కానీ చంద్రబాబు అడ్డుపడతాడు. అందుకే చంద్రబాబుని development చేసే వ్యక్తి అనేదానికన్నా developmentకు అడ్డుపడే వ్యక్తి అనటం సమంజసం. విశేషమేమీటంటే హైటెక్, రోడ్లు హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన Hitech Cityను వాజ్ పాయ్ వేసిన రోడ్లను highwaysను మోడీ తెచ్చిన కియాను 'నా క్రెడిటంటూ' చంద్రబాబు అతని ప్రింట్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి చంద్రబాబుకు Hi-tech Cityకు ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు. అందుకే 'చంద్రబాబు కొంతమంది పెట్టుబడిదారులకు బానిస ప్రపంచ బ్యాంకు జీతగాడు' ఇలాంటి వార్తలు అప్పట్లో నక్షలైట్లు, ప్రజా పోరాటసంఘాలు, విమర్శకులు ఎన్నో పుస్తకాలు ఆడియోలు విడుదల చేశారు. ఎవరో చేసిన development ను తనది అనటం, ఎలక్షన్స్ ముందర అన్న క్యాంటీన్లు పసుపు కుంకుమ అనటం డెవలప్మెంట్ కాదు. Development అంటే YSR వచ్చాక ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, దాంతో ఊరూరా కాలేజెస్, మోడల్ స్కూల్స్, ఇడుపులపాయ international triple IT, RGUKT in nuzvid, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, ముస్లింలకు రిజర్వేషన్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలాంటివి development సంక్షేమం అంటారు. ఇక Jagan విషయానికొస్తే Government Schools లో చదివే SC ST OBC అగ్రవర్ణ పేద పిల్లలకు English medium అందిస్తూ వారికి అన్ని సౌకర్యాలు అందించడం 16 medical Colleges, 45వేల government Schools, 31 లక్షల ఇళ్ళ పట్టాలు జగన్ కాలనీస్ EWC 10%అగ్ర పేద వాళ్లకు reservation గ్రామ సచివాలయాలు విలేజ్ క్లినిక్స్ విలేజ్ డిజిటల్ లైబ్రరీస్ పెన్షన్లు అమ్మవొడి ఆసరాలు RBK లాంటి రైతులకు పంట సెంటర్లు RTC ప్రైవేట్ పరం కాకుండా ఉద్యుగులను పర్మినెంట్ చేసి వారికి భీమా సౌకర్యం 1 లక్ష 50 వేల సచివాలయ పర్మినెంట్ జాబ్స్, 1లక్ష 80 వేల వాలేంటిర్ జాబ్స్ Government Docotrs టీచర్స్ కు ఆశ వర్కర్స్ కు మునిసిపాలిటీ ఎంప్లాయీస్ కు జీతాలు పెంచడం 3capitals అని developmentను సంక్షేమాన్ని వికేంద్రకరణ చేసి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చేయడం. Kurnool Uyyalavada Airport కియాలో 500 కోట్ల ఎక్స్ట్రా పెట్టుబడులు Nilkamal industry జిందాల్ ఫ్యాక్టరీ సెంచరీ వుడెన్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ నుండి అధిక fees రద్దుచేసి మొట్ట మొదటి సారిగా fee structure చేసి GO ఇవ్వడం నవరత్నాలాంటివి ఎన్నో రాష్ట్రం విడిపోయి కారోనా విజృంభిస్తున్న కూడా ఎన్నో సేవలు అందించాడు..... అందిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి చంద్రంనాయుడు తాతనీ ఘోరంగా ఓడించి హైదరాబాద్లో కూర్చోపెట్టడమే మన రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని జగన్ బహుమతిగా అందించారు. So Jagan is a Development Development is a Jagan. Jagan is the people's best administrator and CM. Not the Media CM....... !మిగతా భాగం క్రింద మెసేజ్ చూడండి బ్రో
@afrozkhan50833 жыл бұрын
Intha opikatho comment chesaventi బ్రో.maree large ga .good
@sureshtangirala26673 жыл бұрын
Super Sir 💐💐💐
@Rk-te1je3 жыл бұрын
సినిమాలు లేక ఒకరు , ఉద్యోగం లేక మరోకరు
@trinadhreddy7343 жыл бұрын
Mla ga kuda gelavaledhu ani munda edupu edustuuuu kurchune vally nkondaru
@srenivasulu28253 жыл бұрын
చంద్రబాబు ప్రజలకు మంచి చేయాలనుకుంటే YSR కంటే ముందు 9 years CM గా చేశాడు. అప్పుడు ఏం చేశాడు? No pesions No development No fees reimbursement. ప్రజల కోసం ఒక్క మంచిపని కూడా చేయలేదు. అసలు సంక్షేమం అనే పదమే లేదు. చివరికి NTR పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేసి బెల్ట్ షాపులు తెచ్చి లిక్కర్ మాఫియా నడిపాడు. ₹2/ బియ్యాన్ని 4,5/ అంటూ పెంచి బ్లాక్ మార్కెట్ పెంచాడు. పేదల ఇళ్ళ పట్టాలను కాన్సిల్ చేసి రామోజీ రావు నుండి మురళీ మోహన్ వరకు భూ దందా నడిపి రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు. రెండునెలలకు ఒకసారి కట్టే కరెంటు బిల్లులు నెల నెలా అధిక ధరలతో కటాలని GO ఇచ్చాడు. అందుకు రైతులు ప్రజలు ఛలో హైదరాబాద్ అని వెళ్తే చంద్రబాబు కాల్పులు జరిపించాడు. అందులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇలాంటి వెదవ పనులు చాలా చేశాడు. YSR వచ్చిన తరవాత చంద్రబాబు చచ్చినట్టు కొన్ని పనులు చేయాల్సి వచ్చింది కానీ అంతకుముందు 9 years లో ఏం చేశాడు. విభజన హామీల ప్రకారం కేంద్రం కియే కార్ల కంపెనీ రాయలసీమలో పెట్టాలని చూస్తే ఆ కంపెనీవాళ్ళని కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని లోపల క్యాంటీన్ లాంటి వాటికి టెండర్లు కావాలని చంద్రబాబు అతని పార్టీ MLAలు MPలు కంపెనీవారిని బెదిరించి ఇబ్బంది పెడితే కియా ప్రతినిథులు 'మేము ఇక్కడ కంపెనీనే పెట్టాము' అని PM office కు లెటర్స్ వ్రాశారు. కియవారు సెంట్రల్ ప్రతినిధులను కలిసి చంద్రబాబుTDP పెట్టే కష్ట నష్టాలను చెప్పుకున్నారు. ఇలాంటి న్యూస్ చంద్రబాబు మీడియాలో తప్ప మిగతా మీడియాలో నేషనల్ మీడియాలో కూడా వస్తుంది. PM ప్రతినిధులతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు చొరవ తీసుకొని అనంతపురంలో కియా company మొదలెట్టారు. కియా కంపెనీ స్టార్ట్ చేశాక చంద్రబాబు అతని మీడియా కియా మావాళ్లే వచ్చింది అని రోజు వార్తలు రాశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కియా వారితో మాట్లాడి అదనంగా 450 కోట్లు ఎక్స్ట్రా పెట్టుబడులు పెట్టిస్తే ఆ వార్తలు రాయరు. కానీ జగన్ వల్ల కియా వెళ్ళిపోతోందని రోజు తప్పుడు వార్తలు రాస్తారు. వాళ్లు ఎక్కడికి వెళ్ళలేదు. 1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ టెలి కమ్యూనికేషన్ లో భాగంగా కొన్నిటిని ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందంటూ మా విజన్ 2020( ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశాడు. అందులో భాగంగానే1989 లో IBM వారు రాజీవ్ గాంధీనీ కలిసి Hi-tech City గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి టైంలో ఆ పనులు మొదలెట్టారు. రాజీవ్ గాంధీ 1992లో, NTR 1996లో (చంపబడ్డక) చనిపోయాక చంద్రబాబు CM అయిన తరవాత రాజీవ్ గాంధీ నినాదాన్ని విజన్ ట్వంటీట్వంటీ అంటూ చంద్రబాబు తిరిగాడు. అతని మీడియా బ్యాచ్ రోజు ఆ వార్తలను ప్రింట్ వేశాయి. వార్తలు నిజం అనుకొనే ఆరోజుల్లో చాలామంది ప్రజలు వాటిని నమ్మారు. నిజానికి Hi-tech Cityకి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు 2019 ఎలక్షన్స్ ముందు ట్వంటీట్వంటీ(2020) రాగానే చంద్రబాబు మళ్ళీ మాట మార్చుతూ ట్వంటీఫిఫ్టీ (2050) అన్నాడు. విశేషమేమీటంటే హైటెక్, హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు. South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో......... మిగతా భాగం క్రింద మెసేజ్ చూడండి బ్రో
@divyachandrachandra88283 жыл бұрын
Wow మీ రాజకీయ పరిజ్ఞానానికి సలాం
@sirigiri34553 жыл бұрын
చాలా విపులంగా వివరించారు. హైటెక్ సిటీకి మూల రాయి వేసింది N.జనార్దన రెడ్డి గారు. కానీ ఈనాడు దినపత్రిక ఎప్పుడు కూడా ఈ విషయము చెప్పదు.
@siddhu_leo_ap_07242 жыл бұрын
Kia CBN kaka YSR techada? Hi-tech City Chandrababu Kaka YSR kattada? Raitu bazar lu YSR pettada? Microsoft YSR valla vachinda? E seva YSR start chesada? YSR sankshema padhakalu start cheyyadaniki asalu revenue srustinchinde CBN.. please check the historical data of revenue
@VfVza-wu8zi2 жыл бұрын
వర్మ గారు నాది ఒక చిన్న విన్నపము మొదట ఇంగ్లీషులో చెప్పి మల్ల దాని గురించి తెలుగులో చెప్పే దాని కంటే డైరెక్ట్ గా తెలుగులోనే మాట్లాడితే బాగుంటుంది 🙏🙏🙏
@kandulasweety11643 жыл бұрын
Nanu Jagan RGV fan
@suvarnareddy45853 жыл бұрын
Jai Jagan anna King ❤️😊 RGV sir hi 🙂
@vinodkumr73223 жыл бұрын
బొక్క ఏం కాదులే 😀
@Zyz1232 жыл бұрын
RGV chala inteligent కానీ,RGV వల్ల ఒక్క పేదవాడి పొట్ట అయినా నిoడుతుంద, దేశానికి ఏదైన ప్రయోజనం ఉందా
@nvsraju53192 жыл бұрын
Potta nimpukodaniki.. Kaavaalsina knowledge entho ichchaadu.. Istuune unnaadu.. Naaku burra ledu ani Jagadeesji oppukovadamm ippude telisindi.
@softlife10103 жыл бұрын
Swapna garu only you can handle RGV sir
@shankargouri78543 жыл бұрын
1000% u said it rt.
@aneelkumar24093 жыл бұрын
బట్టలు బట్టీ గొప్పళ్ళు.. చెత్తవెధవలు అవరు..చేసేపనులు బట్టిఅవుతారు ..😜
@spyguru52873 жыл бұрын
He is not saying Jagan is great..He is clearly saying what attracts him the most from the film maker perspective
@user-ie6ql1qs1q3 жыл бұрын
ఇంకానయం మనం పెట్టే కామెంట్స్ పెట్టి అవుతారు అనలేదు 😜😜😜🤣🤣🤣😆😆😆😄😆
@nandeva99162 жыл бұрын
@@user-ie6ql1qs1q 🤣🤣🤣 vallu hanna antaaru
@kondalreddy67092 жыл бұрын
లేదు sir some time dress a decided chesthundi chinigina battalu vesukuna oka bichigaditho meeru matladaru vadu manchi panulu chese chance undi but manam athanitho sneham cheyam kada gopaga unde vala sneham a korukuntam kada vadu antha cheda vadu aina so dress some time deside chesthundi sir
Jagan sir is very simple person he is dedicated for ap. People
@georgealli61962 жыл бұрын
Bro meeku ardamainattu kodukulaki ardam kaavatledu anna ...
@googlepay17912 жыл бұрын
🤣 nizama
@world4342 жыл бұрын
Sanka nkinchataniki
@sunnyyadla...44333 жыл бұрын
Yes.... Jagan wear clothes only like ordinary .... Ruling like roll roll roll 😂😂😂😂
@chandrasekharreddy68833 жыл бұрын
0.25 paise lol 😂😂
@SAFEHANDS22 жыл бұрын
Oho neeku antta vasttada
@theworldsvlogs27813 жыл бұрын
Jagan garu is not ruler, He is a leader for Nation. God Bless You Anna
@huntikpro2072 жыл бұрын
brother please give me five reasons why he is , just don't come to conclusions, cuz of you have been hearing great about him , from people . but just go through some study , about what's happening.
@SriHarii3 жыл бұрын
ఒక మహా పురుషుడు గురించి ఇంకొక యుగ పురుషుడిని అడగడం అంటే మామూలు విషయం కాదండీ 🙏🏻
@vijayasaradhimaganti66422 жыл бұрын
Success itself speaks, decision making show what you are, no matter what you wear! 👍🔥.
@abgaarush70803 жыл бұрын
psychologically developed brain, where from you gained that much of understanding deep sense of thinking awesome awesome n awesome
@prasadaraosenapathi81652 жыл бұрын
గ్రేట్ పర్సన్స్ ఎంత సింపుల్ గా ఉంటే అంత అంత లుక్ వుంటుంది సర్
@madhavamurthy56872 жыл бұрын
RGV has subtle sense of humour. Eg. “ Kshanam Kshanam “ Character of Paresh Rawal & Brahnandam
@ushakiron89303 жыл бұрын
Never in my laughed like this . Really he said in a very hilarious way
@dinapaul41422 жыл бұрын
Jagan mohan reddy is one of the iconic for politics .......
@MrSaiteja2 жыл бұрын
Loll🤣🤣🤣
@kK-qm5yl2 жыл бұрын
Yes, rgv likes 2 jokers Trump and jagan
@MrVenky643 жыл бұрын
గత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరూ సింపుల్ గానే ఉండేవారు... NTR గారు కొద్ది కాలం కాషాయం కట్టారు. YSR, మర్రి చెన్న రెడ్డి, CBN, కోట్ల, కిరణ్ కుమార్ రెడ్డి అందరూ సాధారణ వస్త్రధారణలోనే పరిపాలన చేశారు. ఇది పెద్ద విషయం కాదు.
@saariikamoto2 жыл бұрын
Awesome video excellent 👍. Yes maku kuda Jagan garu dress simple ga vesukovadam chala saarlu anipinchindhi
@sridharsirEnglish3 жыл бұрын
RGV చెప్పినట్లు ప్రపంచం ఉంటే కొట్టుకు చచ్చే వాళ్ళు...కొన్ని రూల్స్ ఉంటేనే అందరికీ మంచిది...
@b.prasadaraob.prasadarao21812 жыл бұрын
Yes sir You are right
@narsisimha72273 жыл бұрын
Jai jagan 😎🔥🔥♥️
@sivareddy66412 жыл бұрын
@@googlepay1791 niyyama ni agaresi dhengutha 😂😂😂
@babureddysln67963 жыл бұрын
RGV sir u r great sir
@mohammedismailbadvel32663 жыл бұрын
That is jagan anna lion 🦁
@SandeepKumar-ko5hu3 жыл бұрын
I'm Big fan of RGV and jai jagan
@chillukotikishorebabu71983 жыл бұрын
26 కమీటిలు నిన్ను కడిగిన ముత్యంలా చూ పించాయంటే . నీ మీద నమ్మకం నురంత పెరిగింది.నమ్మకం కాస్త విశ్వాసం గా మారింది.క్లీన్ పొలిటీషియన్ నీ నా జీవితం లో చూడగలమా అనుకున్న మిమ్మలిని చూశా . నా జీవితంలో గ్రేట్ లీడర్ CBN.
@garnepudiprashanth18993 жыл бұрын
Rich people's epudu normal gane vuntaru 🥳🥳
@srinivasj27613 жыл бұрын
Permanent anchor for RGV
@sankararjun73033 жыл бұрын
RGV is real human.....
@SURESH999263 жыл бұрын
సైకాలజిస్ట్ వర్మ...😎😎😎
@8RH012 жыл бұрын
పెద్ద బొంగేం కాదు (అచ్చోసిన ఆంబోతు)
@venkat01173 жыл бұрын
Rgv sir... Nenu kuda Hitler speech chustanu kani em ardam kadhu ...kani kevalam his face expression and way of his aggressive talking kosam...🔥
@ntrance40403 жыл бұрын
నాకు జగన్ గారి లో అమాయక మైన నవ్వు చాలా ఇష్టం. అమాయకుడ్ని చేసి కేసులు పట్టి జైల్లో పెట్టారు అని ఫిల్ అయ్యాను. కానీ రేండున్నర సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత అర్థం అయింది అమాయకుడు కాదు అని.
@sekharunboxing10943 жыл бұрын
RGV real person I like his interviews he never praise
@naveenkumarvs27373 жыл бұрын
Jagan always looks so fresh and handsome.....and his clothes are so comfortable it seems
@sanapalagurunadharao18552 жыл бұрын
Love RGV....speach specially about k.a.poul..... 😀
@shaikshameer29402 жыл бұрын
Best man u will b in history sir👌
@satyasrinivasdasbhuvanagir79183 жыл бұрын
ఉండేది రాజభవనం లాంటి ఇంట్లో , రాకెట్ ప్రూఫ్ గోడల మధ్య, ఎక్కడ పడితే అక్కడ ఖరీదై న విల్లాలు, ఎమ్ బట్టలు వేసుకుంటే ఏంటి అర్ధం అవుతోందా...
@kishoredarla13552 жыл бұрын
మీకేమి అర్థం అయ్యింది
@satyasrinivasdasbhuvanagir79182 жыл бұрын
Evari sowkaryam valladi antunna meedi meede maadi maade
@suman.appikonda77313 жыл бұрын
Andhra Pradesh Kinggggg Jai Jagan 💥💥💥💥💥💥💥
@georgealli61962 жыл бұрын
You are true brother
@xavier41072 жыл бұрын
Curruption king jagan
@kbhaskareddy12612 жыл бұрын
Mana cm gari patla mee abhiprayam bagundi. Aayana dress ye kakunda bhavalu simple , bagane vuntayi. Anni vunna aaku anigi manigi vunnatluga..alage mee kshana kshanam chala bagundi. Mee javabulu sarada saradaga vuntayi. Thanks.
@venkannadasari29242 жыл бұрын
@RGV... Meeru journalism meeda pan india theeste chudalani undhi.. meeru oka brand..
@bunnypyboina25653 жыл бұрын
Hi RGV Garu❤️
@nutulapatijayapaul5303 жыл бұрын
RGV గారు మీరు నిజాయితీగా మాట్లాడుతారు. నేల మీద నిలబడతారు. ఊహలతో ఆకాశంలో విహరించరు. అందుకే మీ వీడియో వదలం.
@enjamurinaresh78382 жыл бұрын
Logical way
@krishnar5632 Жыл бұрын
RGV తన అవసరం కోసం జనాలని మానిప్యులేషన్ చేస్తాడు. నిజాయితీ అన్న మాట కి ఇక్కడ చోటు లేదు.