RGV About God దేవుడు Ramuism 2nd Dose Full Episode Telugu

  Рет қаралды 78,498

Ramuism

Ramuism

Күн бұрын

Пікірлер: 119
@guntirajaiah8839
@guntirajaiah8839 4 ай бұрын
రామ్ గోపాల్ వర్మ గారు పురాణాల గురించి నిర్మోహమాటంగా మాట్లాడారు చాలా బాగుంది.
@anjibabugajula7658
@anjibabugajula7658 4 ай бұрын
I with you agree 👍 RGV sir.. ప్రతి ఒక్కరూ అనంతమైన ఆలోచనల శక్తి (only one power) మనిషి మనసులో పుడుతుంది think bing every one. thank you so much. యాంకర్ RGV
@mystoriestelugu
@mystoriestelugu Жыл бұрын
Rgv is 100% right
@chinnamraju6711
@chinnamraju6711 4 ай бұрын
కనుక ఈ పాపం చుట్టూ దేవుళ్లు ఉన్నారు ఎవరు పాపాన్ని తొలిగించగలడో ఆయన మాత్రమే దేవుడు
@Pavan-n5l
@Pavan-n5l 4 ай бұрын
Papam chesthe kapadadu ante vaadu rakshasude....
@killakanaveennaveenkillaka6988
@killakanaveennaveenkillaka6988 Жыл бұрын
Meeru Genius sir
@KAvinash-lc9ou
@KAvinash-lc9ou 3 ай бұрын
ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని గురించి ఇంత గందరగోళానికి కారణం మన నెత్తిమీద కూర్చున్న బ్రాహ్మణ జాతి,వారి బాగోగులకోసం హిందుందర్మన్ని రచించి,దానికి అనుగుణంగా వారి మస్తిష్కం లో వచ్చిన కట్టు కథలను సృష్టించి జనాన్ని తమ చుట్టూ ట్రిప్పుకోడానికి చేసిన కుట్ర పురిత చర్య గా భావించ వచ్చు.నేటికీ కూడా మనం పుట్టినప్పటి నుండి మారనిచేడాకా,మరణించిన తరువాత కూడా వాళ్ళ అవసరం వచ్చేటట్లు వ్యస్థాని ఏర్పాటుచేసి ముఖ్యంగా హిందువులు అనబడే మన్లిని వాడుకుంటున్నారు.పుట్టినపుడు ,అన్నప్ప్రసా,పెళ్లి,ముహూర్తాలు,చనిపోయినపుడు కార్యక్రమాలకు,దినాలకు, తడ్డినా లకు వారి అవసరం ఉండేటట్టు ఏర్పాట్లు చేశారు.మూర్ఖ జనం అవినమ్మి వాళ్ళని అనుసరిస్తున్నారు.ఈ దేవతలు,దేవుళ్ళు మనదేశంలోనే ఉద్భవిస్తాయి,పొరపాటున ప్రక్క దేశాల్లో గానీ,ఇతరదేశాల గానీ ఉండవు.అర్థం చేసుకొనే వాళ్లకు చెప్పవచ్చు.
@ramanjaneyulubokka5489
@ramanjaneyulubokka5489 3 ай бұрын
💯 nijam chepparu
@sharanyagokara3380
@sharanyagokara3380 Жыл бұрын
Mi thinking way superb 🎉
@ArjunValluri-nk1tm
@ArjunValluri-nk1tm 7 ай бұрын
Ramuism changed my Life 🔥
@sharanyagokara3380
@sharanyagokara3380 Жыл бұрын
Miru super RGV garu🎉🎉
@mrvamshi6320
@mrvamshi6320 Жыл бұрын
సృష్టిని సృష్టించింది దేవుడే అయితే. ఇప్పుడు ఆయనకీ ఇష్టమైనట్టు మార్చుకోవచ్చు కదా...? ఇలా ఉండడమే ఆయనకీ ఇష్టం అయితే ఈ మడ్డర్లు, మానభంగాలు జరుగుతుంటే అవి చూస్తూ సంతోషిస్తున్నాడా...? *ఈ సృష్టిని సృష్టించినప్పటి నుండి ఏ ఒక్కసారైనా సృష్టిని మార్చాడా...?. *ఒకవేళ మారస్తే ఏమైనా ఆధారాలున్నాయా? *అసలు దేనికోసం ఆయన సృష్టిని సృష్టించాడు? ఒకవేళ ఆయన కోసం ఈ సృష్టిని సృష్టించుకుంటే కనిపించకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? * ఒకవేళ మనుషుల కోసం సృష్టిస్తే జంతువులను ఎందుకు సృష్టించాడు...?దయ్యాలను భూతాలను ఎందుకు సృష్టించాడు...? *అప్పట్లో ఆర్యబ్రాహ్మనులకి కనిపించిన దేవుడు ఇప్పుడు అందరికి ఎందుకు కనిపించడం లేదు? (వాళ్ళు మనుషులే మనం కూడా మనుషులమే కదా.) *అప్పట్లో భూమి మీదనే ఉన్న దేవుళ్లందరు ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు ఎందుకు కనబడడం లేదు...? *బంగారం, వజ్ర వైడుర్యాలతో అలంకరించుకున్న ఆయన బ్రతకడానికి కష్టంగా ఉన్నవాళ్ళ బాధని ఎందుకు తీర్చడం లేదు? *పూజించే వారికి మాత్రమే వరాలిస్తే ఆయన ఒక స్వార్థపరుడు కాదా...? *భక్తి ఉన్న పూజారులకే కనిపించే ఆయన...బాధ ఉన్న ప్రజలకి కనిపించడా? *సృష్టిని దేవుడు సృష్టించాడు అని మీరు నమ్ముతారు. దేవుణ్ణి మనుషులు సృష్టించారు అని నేను నమ్ముతాను. ____జక్కుల వంశీ ✍️
@tarunsanju9730
@tarunsanju9730 Жыл бұрын
I luv ur thinking process and questions❤❤ Commonsense unna vaalu inka unnaru Ani neerupinchav bayya.. luv u🫡
@rajmora4795
@rajmora4795 Жыл бұрын
Em thinking anna.❤
@mrvamshi6320
@mrvamshi6320 Жыл бұрын
@@tarunsanju9730 tq bayya
@mrvamshi6320
@mrvamshi6320 Жыл бұрын
@@rajmora4795 మన యువత ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు bro.
@mrvamshi6320
@mrvamshi6320 Жыл бұрын
@@rajmora4795 bro chuste మీరు నాకన్నా పెద్దవారిలా ఉన్నారు కేవలం నాకు 18 year's మాత్రమే. మీరు కూడా ఆలోచించాలి.
@gajendrarao8507
@gajendrarao8507 Ай бұрын
రాంగోపాల్ వర్మ గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఏ విషయమైనా నిర్మొహమాటంగా చక్కగా వివరించగలరు.
@kattanarsaiah2136
@kattanarsaiah2136 3 ай бұрын
Good.. God is one
@Lochani2012
@Lochani2012 4 ай бұрын
RGV గారు open గా దేవుడు మీద argue చేస్తున్నారు మిగతా 99 మంది మనసు లో argue చేస్తారు దేవుడు vs దయ్యం, మంచి vsచెడు positive vs negative are the opposite forces always fight with each other. సృష్టిలో ప్రతిదానికి ఉనికి ప్రాధాన్యత ఉంది ప్రాణుల చర్య ప్రతిచర్యలో బలము తెలివి ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనిషికి మిగతా ప్రాణుల కన్నా తెలివి అధికం. సృష్టి వినాశనం కాకుండా మంచి మార్గాన్ని బోధించే మతాన్ని సమాజ హితం కోరి మనిషి సృష్టించుకున్నాడు. అయితే వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు భక్తి మార్గాలు స్వీకరించారు. దేవుడు మంచికి ప్రతినిధి అయితే ఆయన్ని నమ్మే వాళ్ళు నిరంతరం మంచికోసం పోరాడుతూ ఉండాలి ఆ మార్గాన్ని అనుసరించాలి ఆచరించాలి. దానికి విరుద్ధంగా తప్పులు నేరాలు ఘోరాలు హత్యలు చేయడం దేవుని హుండీ లో డబ్బులు వేసి క్షమించమని ప్రాధేయపడి కోరిన కోర్కెలు తీర్చమని ఒక చిట్టా ముందు పెట్టి కొలుస్తున్నారు. మతాన్ని సృషించిన వాళ్ళు మనుషుల్లో ఒక భావన పెంపొందించడానికి కృషి చేసారు హృదయమే దేవాలయం . దానిలో దేవుడు కొలువై ఉండేలా స్వచ్ఛమైన మనసుతో ఉండండి అది తనలోని చెడు పై విజయాన్ని సాధిస్తుంది ఇతరుల మనసులోని చెడు ని తొలగించడం మనిషి వల్ల కాదు దేవుడనే బ్రహ్మ పదార్థం వల్ల సాధ్యం
@AliveluBankala
@AliveluBankala 3 ай бұрын
Super.R.G.V.garu
@krjanjalishow9100
@krjanjalishow9100 3 ай бұрын
Rgv Gaaru Very Intelligent
@chinnamraju6711
@chinnamraju6711 4 ай бұрын
మనిషికి మరో జీవితం ఉందంటే అది స్వర్గం అక్కడికి చేరిన వారికి మరణం ఉండదు కనుక ఈ జన్మలో చేసిన పాపమును బట్టి నరకం వెళ్తారు అక్కడికి వెళ్లినవారు కూడా మరణం లేకుండా నిత్యం వేదనలో ఉంటారు
@YSrinu-j9m
@YSrinu-j9m 4 ай бұрын
RGV తో ఇంటర్వు చెయ్యలంటే వంద పులులు మధ్య ఇరుక్కున్నట్లే ఔగజాగ్ర జాగ్రత్త మ్మ
@prathapmukara3383
@prathapmukara3383 3 ай бұрын
100%right
@raviurumula8162
@raviurumula8162 5 ай бұрын
రాము is correct it జనరల్ అనాలసిస్ గుడ్
@jeevansathish7020
@jeevansathish7020 Жыл бұрын
All over the world nobody can say that I know God
@harsharayasam1336
@harsharayasam1336 4 ай бұрын
This episode is mixed of bagavadgita and yogavasistam
@sujathayalla9759
@sujathayalla9759 21 күн бұрын
Varma sir please do watch the videos of prakash gantela you will definitely know the God 🙏
@gummakondapriya
@gummakondapriya 3 ай бұрын
Wat all u said is 100%true RGV gaaru but for each and every question of you Bible has answer for it....✝️🛐🙏 1.Adugudi meeku ivvabadunu ,nammuta nee valanaite nammuvaaniki samastamu saadhyame ,adaganide ammainaa pettadu u have to ask God 2.Gaddi vittanamulu yelaagu molekettuchunnavi aakasha pakshulu yelaagu yeduguchunnavi ,vaati kante meeru(Humans)mari srestulu kaaraa this is the reason he prioritises Humans first 3.Devatalu anekam but Devudu okkade,naa dwaaraane tappa vere ye maargamu dwaara paraloka rajyamu cheraru , Hinduism has no clarity first of all who is the real god and One God,they have many gods 4.Devuni aagrahamu meeru chese kaaryamulaku mee paine kaaka tara taramula varaku undunu means sins done by a person will be carried to their furthur generations also
@rameshkunche5819
@rameshkunche5819 4 ай бұрын
Super RGV garu
@tharak4231
@tharak4231 8 ай бұрын
2:30 starts
@yernibabu3534
@yernibabu3534 6 ай бұрын
Nice move
@raviurumula8162
@raviurumula8162 5 ай бұрын
అన్ని కోరికలు తీరిస్తే దేవుని లెక్కచేయరు
@smgoutham3615
@smgoutham3615 9 ай бұрын
RGV గారిని ఇంటర్వ్య చేసే నాలెడ్జ్..మీకు లేదు మేడం ఎందుకు ఆయన్ని కదిలించి...అభాసు పాలవుతున్నారు...😂
@ChinnariAlajangi
@ChinnariAlajangi 11 ай бұрын
RGV garu knowledge superb
@maddilabhaskararao7392
@maddilabhaskararao7392 4 ай бұрын
19:48 🔥
@VenkatesuT-z3c
@VenkatesuT-z3c Жыл бұрын
What is advanced society, మనిషి స్వతహా గా , సృష్టించింది,ఒక్కటి ఉందా ,ఉంటే అవి ఏంటో చెప్ప్ప గలరా , అడ్వాన్స్ society కి ఏ ముండాలని , మీ ఆలోచన,
@NenavahRahulRahul
@NenavahRahulRahul 10 ай бұрын
Supper
@chimmitimahalakshminaidu2611
@chimmitimahalakshminaidu2611 5 ай бұрын
Rgv is verry gud mentolity pirtiin
@sankarrao5966
@sankarrao5966 10 ай бұрын
Mr. Ramu, the Lord God exist
@govusandeep3335
@govusandeep3335 Ай бұрын
😂
@jiivakiran3048
@jiivakiran3048 4 ай бұрын
Ramu garu ki unna sense manusulki ratle😂 Correct words
@vudhavatsharupa2713
@vudhavatsharupa2713 8 ай бұрын
Super sar
@justinkrish7036
@justinkrish7036 Жыл бұрын
Rgv content is acceptable
@directorgopal194
@directorgopal194 3 ай бұрын
Camera man copied Osho frame zoom
@JayaPrakash-zh8wz
@JayaPrakash-zh8wz 3 ай бұрын
Rgv shiva puranam chadavandi .Rushulu sivusu lingam vatigurinchi chepoabdi
@gummadi.fathimamaryfathima6631
@gummadi.fathimamaryfathima6631 5 ай бұрын
RGV gari tho interview anduke maaku istanga vinali anipisthundi
@mrg2637
@mrg2637 3 ай бұрын
8:43
@VenkatesuT-z3c
@VenkatesuT-z3c Жыл бұрын
భక్తి అనేది తనను తాను మలసుకునే చాధనం,మనిషి జీవితం లో తప్పులు ,చేరకుండా సంతోషంగా జీ వుంచడానికి,ధనము ,ఆస్తులు, Government పాలన స్వౌలబ్యం కొ రకు ఏర్పాటు చేసినవి,మనిషి ఆరోగ్యాన్ని మనిషే కాపాడుకోవాలి , మనిషి శరీరాన్ని మనిషే అందంగా మలసుకోవాలి దేవుడు కాదు రాముగారు , మిమ్మల్ని దర్శకులుగా మలసింది గవ్నమెంట్,ఆ government కి తెలుసు దేవుడిగురించి ,
@LovelyKanna-zk8zf
@LovelyKanna-zk8zf Жыл бұрын
Thanaku Thane maaraadu kani government avvarini marchadi adi niku telvadu
@MuraliKrishna-g5x
@MuraliKrishna-g5x 9 ай бұрын
Dharmam and opposite no more age in war have to face before war telling true.
@sharathamalapur
@sharathamalapur Жыл бұрын
the earth is manufacturing science and technology affection law and administration scriptures divine all religious belives caste and fellings incontation conjurer wizards political fire 🔥 then conflict then pooja namaj prayers invocation to God what you think next?
@digitalnotebook3182
@digitalnotebook3182 Ай бұрын
29:10
@beastgamingrcr
@beastgamingrcr 3 ай бұрын
దేవుడు అనే విషయం అర్ధం కావాలంటే 📖✝️ బైబిల్ చదవండి దేవుని గురించి తెలుస‌్తుంది 🔥
@sudhakarvutukuri6531
@sudhakarvutukuri6531 Жыл бұрын
Dear Varma, If you find time please read The God's Delusion by Richard Dawkins to augment your knowledge.
@thevyakthi
@thevyakthi Жыл бұрын
haaaah sudhakargaru a boook nenu chaduvuthooo inka chadivithe God meedha nammakam poyyi insecure felling vastundhemo ani aaapesaaanu.....
@sudhakarvutukuri6531
@sudhakarvutukuri6531 Жыл бұрын
Nothing wrong in searching for truth. you need not accept all his arguments. But it will broaden your understanding of the concept of GOD. Please complete it, then read OUTGROWING GOD by the same evolutionary biologist.@@thevyakthi
@jyothirmayi100
@jyothirmayi100 Жыл бұрын
0😊😊
@jyothirmayi100
@jyothirmayi100 Жыл бұрын
0😊😊
@arunraj-ys1yi
@arunraj-ys1yi 5 ай бұрын
Better compare with other religious concepts also...
@chinnamraju6711
@chinnamraju6711 4 ай бұрын
మనిషికి ఒకే జన్మ అని నమ్మితే అప్పుడు మాత్రమే నీకు అన్నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది సార్
@Sajjad-h3n
@Sajjad-h3n Жыл бұрын
వర్షాన్ని ఇచ్చేది ప్రకృతి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మానవ జ్ఞానం నీ పైరు పుట్టించింది వాడు దాన్ని ఫినిషింగ్ చేసేది మానవుడు అదే చట్టం పకృతి పెంచేది పెంచేది ప్రకృతి పెంచేది ఆ దైవం చట్టం మనది
@neerikshnarao8735
@neerikshnarao8735 4 ай бұрын
Mimmalni abinandistunnanu sir
@thimmarajuthimma4945
@thimmarajuthimma4945 5 ай бұрын
Mind dengeging 😈👿 RGV
@kalyanreddy7059
@kalyanreddy7059 4 ай бұрын
Some intellectual minds named the unknown thing as god and religion is just an ordinary human term. It’s just mindset. Overall science and god is a chicken first or egg first issue
@tbtslover4273
@tbtslover4273 3 ай бұрын
In simple words we are following creation.. not creator
@Sajjad-h3n
@Sajjad-h3n Жыл бұрын
జీవరాసులు మనకనమంగల 18 వేల జీవరాసులు పుట్టిన ఈ ఆ తర్వాత మానవుడు పుట్టిండు అవి ఆలోచిస్తే బతకడం పెడ అర్థం
@VenkatesuT-z3c
@VenkatesuT-z3c Жыл бұрын
స్వర్గ నరకాలు అనేవి మనిషికి లేవు, తప్పుకు శిక్ష అనుభవిస్తాడు,కానీ ఆ తప్పుకు దేవుడు శిక్షించడు,
@LovelyKanna-zk8zf
@LovelyKanna-zk8zf Жыл бұрын
Mari inkevaru shikshistadu
@VenkatesuT-z3c
@VenkatesuT-z3c Жыл бұрын
@@LovelyKanna-zk8zf చేసే ప్రతి తప్పు మనిషి మనస్సుకి తెలుస్తుంది ,తనను సమర్ధిస్తూ జీవిస్తాడు,ఒకసారి ,ఒకసారి , నేను చేసింది తప్పే అని బాధపడతాడు ఒకసారి,అలా తనతప్పుని తాను తెలుసుకుని పచ్చాతాపమం చెందడమే ,తన శిక్షని అనుభవించడం, తన పాప క్షమాపన కూడా,తనను తాను తెలుసుకుని తనను మలసుకునే వరకు ప్రయాణం కొనసాగుతుంది
@VenkatesuT-z3c
@VenkatesuT-z3c Жыл бұрын
దేవుడు గురించి మనిషి చరిత్రకి నిజం తెలియదు, చరిత్ర చదివి దేవుడు ఉనికిని గురించి అర్థం చేసుకోవటంలో, మూర్ఖ త్వం ఇంకొకటి లేదు,
@mybestcollection9127
@mybestcollection9127 4 ай бұрын
Pichhodi cheti ki raayi isthe brain explosion is more than devastation from Atom bomb.
@jillalamaheshgoud8811
@jillalamaheshgoud8811 Жыл бұрын
Gurudea ni daya
@VenkatesuT-z3c
@VenkatesuT-z3c Жыл бұрын
ఏ సినిమా చూసి స్వర్గం లో రంభ ,ఊర్వసి , మేనక ఉంటాయి , అని ఊహించారు,
@LovelyKanna-zk8zf
@LovelyKanna-zk8zf Жыл бұрын
Vallu.miru cheppe kathallo unnaru kabatti adi andaru nammutharu kabatti
@bramuramub8430
@bramuramub8430 9 ай бұрын
రంభ ఊర్వశి మేనకా వాళ్ళు మన దేశంలో నీ వుంటారు వేరే దేశాల్లో ఎందుకు వుండరు సార్
@bramuramub8430
@bramuramub8430 9 ай бұрын
రంభ ఊర్వశి మేనక మన దేశంలో నే వుంటారు వేరే దేశంలో వుండరు ఎందుకంటారు సార్
@aravindkeetha1452
@aravindkeetha1452 4 ай бұрын
Chudu ramu nuv intelligent but nuv chepindhi vini antunav ikada chala history ni wrong guide chesaru aa books rasina varu
@aravindkeetha1452
@aravindkeetha1452 4 ай бұрын
Nuv kevalam books read cheso lekapothe vere valu chepindhi ni opinion la chesthunav
@arunastudio7623
@arunastudio7623 6 ай бұрын
nuvvo pusthakala putta......Saami 🙏 nee
@validisclosures
@validisclosures 4 ай бұрын
Eedu haydo oka roju sanyaasi authaadu
@mywish6872
@mywish6872 6 ай бұрын
List😂😂
@KarimullahShaikh-k1v
@KarimullahShaikh-k1v 3 ай бұрын
Ankar picchi matalu no knowledge about this matter
@kommusaidulu3249
@kommusaidulu3249 4 ай бұрын
5 నెలల పాప నుండి 89 సమత్సరల వృద్ధురాలు దాంక రెప్పు చేయడము ఎందుకు జరుగుతుంది దేవుడు అగైత్యలు అపోచుకదా
@BadigevenkateshVenkanna
@BadigevenkateshVenkanna 5 ай бұрын
దేవుళ్ళు దయ్యాల గురించి దేవుడు దగ్గర గురించి ఒక పెద్ద మూర్ఖత్వం టైం వేస్ట్
@sreedhar674
@sreedhar674 Жыл бұрын
Ram gopal varma gariki chala thelusu kani chala theleedhu
@aravindkeetha1452
@aravindkeetha1452 4 ай бұрын
Nuv shivudini Vishnu vini guide chesentha goppa vadivi kao
@VenkatesuT-z3c
@VenkatesuT-z3c Жыл бұрын
మీరు ,యాంకర్ గా ,డైరెక్టర్ గా , డిస్కస్,చేస్తున్నారు అంటే దానికి కారణం government, మీరు మీ గురించి ఎప్పుడయినా ఆలోచించారా, , మీరు ,ఆ జీవితం గడపడాని కి గవర్న మెంట్ కారణం ఫస్ట్ మీకు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది,రాదు, ఏదో డబ్బు నా స్వ శక్తితో సంపాదించాం అని రాము గారు,నేను నాలుగు బుక్స్ చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని యాంకర్ గారు అనుకుని , మేము గొప్ప వాళ్ళం అని అనుకుంటే, పొరపాటు వర్క్ ప్రపంచాన్ని సృష్టించి నడిపించేది Government, ఆని గుర్తు ఉంచుకోవటం మంచిది, దేవుడు గురించి అనవసర వాక్యలు మానడం మంచిది,
@VenkatesuT-z3c
@VenkatesuT-z3c Жыл бұрын
రాముగారు ,వ్యాపారంలో నష్టం వచ్చింది అని, వ్యాపారం,సినిమా తీస్తే ప్లాప్ అయ్యింది అని, డైరెక్టర్ గా మానేస్తామా,అలాగే, ఎక్కడో పూజ చేస్తే పక్షవాతం వచ్చింది అని, దేవుడి పై ,నమ్మకాన్ని మానమంటే ఎట్లా, రాముగారు, ఫిలాసఫీ లో, లాజిక్,లు ఆపి ,మంచి ఫిషాసాల సినిమా ఒకటి తియ్యండి,సార్ ,తెలియని విషయాలు మనకెందుకు సార్, ఎవడి నమ్మకం వారిది,రాయినే పూజించని ,చిలువెనే ప్రాధించని,మహమ్మద్ ఖురాన్ నే ,నమాజ్ చెయ్యని,సార్, వారు పోగొట్టుకునేది ఏమి ఉండదు , రాబట్టు కునేది ఏ ముందో ,వారి వారి నమ్మకాలలో కాకి లా దూరి కెలికి, నేను నమ్మిన సిద్ధాంతం చెబుతాను అంటారు ,
@HeartistMurali
@HeartistMurali 7 ай бұрын
ఆ బుర్ర లేనివారి లో నువ్వు కూడా ఒకడివి....
@raviurumula8162
@raviurumula8162 5 ай бұрын
ప్రతి దానికి ఒక reason ఉంటుంది అనాలసిస్ చేయాలి
@raviurumula8162
@raviurumula8162 5 ай бұрын
అది సిధాంతం కాదు అనాలసిస్
@injetisamuelraju9375
@injetisamuelraju9375 5 ай бұрын
నిజాలు తెలుసుకోలేని బుర్ర ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.. ఆర్జీవీ చెప్పిన విషయాలు ఏమి అతని సొంత ఆలోచనలు కావు కద అన్నీ మన పురాణాలు రామాయణం భారతంలో ఉన్నవే
@gurindapalliraju1304
@gurindapalliraju1304 5 ай бұрын
😅
@BadigevenkateshVenkanna
@BadigevenkateshVenkanna 5 ай бұрын
దేవుళ్ళ గురించి దయ్యాల గురించి ఎపిసోడ్ చేసి నీ సమయాన్ని వేస్ట్ చేసుకోకు రాము దయచేసి స్వప్న గారు కాలం తోటి టైంపాస్ చేసుకోకు
@Sajjad-h3n
@Sajjad-h3n Жыл бұрын
, మీరు మీ నాన్న మనీ ఎంత శ్రద్ధగా చూసారో అర్థం అవుతుంది దేవుడు గురించి అజ్ఞాతవాసంలో వెళ్లే అవసరం లేదు మంచి గైడ్స్ ఉన్నాయి భగవద్గీత హూ ఆర్ యు దేవుడు అజం అవినాష్ అద్విక్తం ఈ మూడు శ్లోకాలకి అర్థం చేసుకోండి మీ భగవద్గీత కి గౌరవించినట్టే బైబిల్ గాడ్ ఇస్ వన్ వాళ్లు కూడా బైబిల్ పదాన్ని వాడుతారు మీరు అందులకా రాజులైన విగ్రహాలకు నాయకులు ఉన్న విగ్రహాలకు అమ్ముతారు రాంగ్ రైటా అర్థం చేసుకోవచ్చు దేవుడికి బై మిస్టేక్ ఉండదు ప్రపంచంలో ఎంతమంది వచ్చినా పోయినా ప్రిన్సెస్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఒకళ్ళ ఏలు ముద్రలు కలవు అదేవిధంగా ఐస్ థింక్ యు ఆర్ యు ప్లీజ్ ఇది జ్ఞానోదయం గుడ్ బాయ్
@RatnakarRajuGoga
@RatnakarRajuGoga Жыл бұрын
vaadu oka kama pichachi
She wanted to set me up #shorts by Tsuriki Show
0:56
Tsuriki Show
Рет қаралды 8 МЛН
RGV talks about Greatness in "Ramuism" Episode 23
50:47
RGV Talks About Loukyam | Ramuism | Episode 47
49:54
RGV
Рет қаралды 155 М.
RGV's Insights On Crime || Ramuism 2nd Dose - Full Episode || Telugu
48:57
She wanted to set me up #shorts by Tsuriki Show
0:56
Tsuriki Show
Рет қаралды 8 МЛН