వాళ్ల ప్రెస్టీజ్ కోసం మనకెందుకు బాబు. . ఎందుకు అంత ఆత్రుతో అర్థం కావట్లేదు... మీరు ఏమి అడిగినా ఆర్జీవి గారు చెప్పదలుచుకున్నది చెప్తారు దానికోసం మీరు టెన్షన్ లో పడి ఆయన టెన్షన్ లో పెట్టి ఎందుకు ఇదంతా... ఇలా అడిగితే మీకు ఇష్టం లేకపోతే ఛానల్ చూడకండి అంటారు. యూసెస్ కదా జై శ్రీమన్నారాయణ
@kanakarajumorla84023 сағат бұрын
వీడిని ప్రశ్నలతో చంపేయండి 👺👹😁
@MalireddyKalpana21 сағат бұрын
😂😂😂నవ్వండి
@SVSR999921 сағат бұрын
వర్మ గారు నిన్న మరియు రెండు రోజుల కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో, వర్మ గారి మాటలలో, నో కమేడీ, నో సెటైర్లు, నో వెటకారం. కేవలం వర్మ గారి కళ్ళలో భయం, మాటలో తడబాటు, మర్యాదైన సంభోధన, ఆచితూచి మాటలు. భయపడ్డాడు అనడంలో సందేహం లేదు.
@anjibabuanji628921 сағат бұрын
Jagan Reddy gadi ki phone ledhu number ledhu simm kuda ledhu annadu Mari vidu eavariki phone chesadu