Rgv is a creative genius u have to beat him with creativity not with gossips
@Snowking-l4g11 күн бұрын
Bongem kada
@livewhenalive32283 жыл бұрын
Rgv gurinchi vundhi kabatte interview chusa
@rangaiahsreenivasamurthy612 ай бұрын
అన్నీ సినిమా వాళ్ళ ఇండ్లలో సెక్యూరిటీ గార్డు చాలా ఇంపార్టెంట్ 😂
@funvodka35634 жыл бұрын
Rgv meeda impression inko mettu paiki poyndi
@SandeepVENKAT12312 күн бұрын
ANR Gari Imitation aithe peaks 😂😂🔥🔥🔥
@allauddinshaik71034 жыл бұрын
2:50 _3:30
@venkataramanarambhatla6837 Жыл бұрын
ప్రభు గరుమీకు సొంత ఉత్చన్నెల్ వుందా యింకా సినిమా వాళ్ళమీద ఆధారపడే అవసరం వుందా లేనప్పుడు మీ సొంత అభిప్రాయాలతో చానెల్ నడపండి
@linajitat68413 күн бұрын
Prabhu we like your views. Excellent short interiew
@sharathkumar48824 жыл бұрын
Khanakshanam fail enty ra babu? That's still a cult
@Bujji25144 жыл бұрын
2nd realese lo hit bro 1st realese flop
@PavanKumar-kt1gu3 жыл бұрын
Yes fitst time utter flop...tv lo matram hit
@ramesh760819 күн бұрын
Nee talakia appudu adi fail...movie....
@SURESHKUMAR-iw4ut4 жыл бұрын
RGV meedha movie theesenntha potugadivi mari?
@maddiraju60834 жыл бұрын
RGV thope
@rkchanal93474 жыл бұрын
Supar
@sainaikmude64753 жыл бұрын
Ippatiki eppatiki hit aa film
@durgaraoeppili3354 жыл бұрын
Extraordinary journalist
@nireekshanaveeranki28003 жыл бұрын
Jai rgv
@anandkoti1134 Жыл бұрын
NTR AND HIS CASTE STOOD BY HIM
@janakiramaraju66183 жыл бұрын
Kshana kshnam first release average. After 50 days in second release had a great run.. Almost all A centers...Hyderabad visakhapatnam rajamundry kakinada etc... 100 days run with super collection's.
@AbhiCh-ht9qr2 жыл бұрын
Rgv and movie related person says its super flop and got no money
@valigooty62304 жыл бұрын
good interview ...👏
@rajuknr33434 жыл бұрын
Prabhu Gaaru, mee reports appatlo nenu regular followernu, eppudu Eppuduaa ani edhuru chosevadini, Correct gaa report chese oka goppa journalist meeru Ippudu entha medi develop ayindho naku Theliyadhu gani aa rojulu marchi polemu prabhu garu, please Dhaya chesi meeru Oka Social media channel petti malli mee interviews, report's andhinchaalani mee abhimaniga na vinnapam.
@ramonkasturi548623 күн бұрын
ప్రభు గారు చెప్పింది వందకు రెండు వందల పాళ్లు నేను ఒప్పుకుంటాను.. బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ మంగమ్మ గారి మనవడు దాకా సరైన హిట్టు లేదు.. తర్వాత కూడా ఎన్నో ఫెయిల్యూర్స్.. ఏఎన్నార్ వారసుడిగా నాగార్జున ఎంట్రీ ఇచ్చినప్పటికీ శివ వరకు సరైన హీరో అనిపించుకోలేదు.. అగ్ర నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ కొడుకు జగపతి బాబు కూడా ఎన్నో డక్కామొక్కీలు తిని హీరో గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు.. నాగార్జున వారసులుగా వచ్చిన అఖిల్ ఇంకా ప్రూవ్ చేసుకోలేదు.. నాగచైతన్య అడపాదడపా తప్ప తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు.. సుమంత్ సుశాంత్ ఎప్పుడో జారిపోయారు.. ఏ వారసత్వం లేని నాని తరచూ హిట్లు కొడుతున్నాడు కదా.. కాకపోతే ఒక్కటి, హీరోల వారసులకు నిర్మాతల వారసులకు వచ్చినన్ని అవకాశాలు వేరేవారికి రావు గాక రావు.. ఈ మాట వందకు వెయ్యి పాళ్లు సత్యం..
@garimellasridevi-pg4bc17 күн бұрын
Mega,ntr,anr,Anni familile.industry lo😊
@vinaypran926 Жыл бұрын
Anr Legend
@surendrakumarmadhula731017 күн бұрын
మిమ్మల్ని journalist antaara ఒహొ😅
@pratapjagan15 күн бұрын
సార్ అంతా బాగుంది కానీ నెపోటిజం పైనా మీరు డిప్లొమాటిక్ జవాబు చెప్పారు మీరు, ఎంత మంది ఉన్న టాప్ లో ఉన్నది వాళ్ళే సార్, ఎవరైనా టాప్ పొజిషన్ వస్తారంటే అప్పుడు చూపిస్తారు వాళ్ళ లోపాయికార గేమ్స్.
@karuturiratnaji866312 күн бұрын
Anr మూర్ఖుడు
@getlost665212 күн бұрын
And remember Venkatesh is ANR s x son in law
@shivshankarjangala95993 жыл бұрын
ఒకప్పుడు రాజీవీ గొప్పవాడే! కాని రానురానూ రాజు గుర్రం గాడిద అయినట్టు ఒక మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ చివరికి మెదడు మోకాళ్ళో కొచ్చినట్టు సినిమా లు తీశారు! ఈ జర్నలిస్ట్ నిజాయితీ కలవాడు! ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఇతని అలవాటు! అది గ్రేట్! జర్నలిస్ట్ అనేవాడు అలాగే ఉండాలి!