రాంగోపాల్ వర్మ పైనా 100 కేసులు ఉన్నా ఒక్కటి కూడా కోర్టులో నిరూపణ కావు.., ఎందుకు అంటే వర్మ కి law తెలుసు.... చట్టానికి వ్యతిరేకంగా యే పని చేసినట్లు ఋజువు కాలేదు..
@prasadakula14354 күн бұрын
@@jani.b9242 aadiki matrame law telusu anukoku...YCP time lo chala pelaadu...phalitham anubhavinchaka thappadu
@yedukondalupeyyala77114 күн бұрын
Anta scene ledu bossu vadu penmasta ram gopal Varma @@prasadakula1435
@sudhakarrao80254 күн бұрын
@@prasadakula1435బొచ్చు కూడా పీకలేరు ఆకులా...
@SuryanRayavarapu4 күн бұрын
ఏంటి పెళలు పెల్చాడు 😂@@prasadakula1435
@srinukadiyala17164 күн бұрын
ఈ లోపు దూల తీరుస్తారు
@mravisankarreddi4 күн бұрын
నాగేశ్వర్ గారు మీరు చెప్పేది ప్రజాస్వామ్య ప్రజలకు పనికి వస్తుంది, కానీ మా లాంటి బానిస ప్రజలకు అర్థం కాదు, పార్టీల కోసం కొట్టుకు చస్తాం , నాయకులను అభిమానిస్తాం మమ్ములను నిత్యా బానిసలుగా చేసుకుంటాం
@dadigangadhararao44065 күн бұрын
ప్రొ.నాగేశ్వర్ గారి వీడియోలు చూస్తున్న వారికి విజ్ఞప్తి..వారి ఆవేదన అర్ధం చేసుకుందాం. మనమందరం కలిసి చట్టాల ననుసరించి న్యాయం కోసం న్యాయస్థానంలో పోరాడుదాం..జై సంవిధాన్...
@drmsbhushanphd5 күн бұрын
I am a fan of Pawan kalayan but I always support Prof.K.Nageswararao garu Analysis.
@tulasidasreddy5 күн бұрын
No
@vasuimandi55354 күн бұрын
Vaadi avedhana okay, neeku dabbulekkuva ayyaya member ga join ayyaavu?
@Pradeepkumar-ok8tp4 күн бұрын
Sariga penchaledu Mee Amma gaaru ninnu samskram lekunda matladutunnav@@vasuimandi5535
@shravankumar-lb6dw4 күн бұрын
మిస్టర్ నాగేశ్వర్ రావు! మీరు ఎంతసేపు జగన్ గాడిని, చంద్రబాబు గారిని సమాంగా చూడటంతోనే మీపై కొంతమంది తిట్టడం జరుగుతుంది.
@shadowshiva97025 күн бұрын
చాలా చూశాం.... తొక్కే కొద్దీ ఇంకా పైకి లేవడం స్వేచ్ఛ స్వభావం...
@leningoud35185 күн бұрын
Wah.
@prasadakula14354 күн бұрын
@@shadowshiva9702 thokkabadina pratidi paiki levadu...dhaniki example YCP....social media lo boothulu tittadam, morphed photos share cheyadam sweechha anukovadam ...moorkatvam
@telugubudgettravellerdesk94884 күн бұрын
ఈ కాంట్రవర్సీ తో వచ్చిన పబ్లిసిటీ తో ఇంకో సినిమా చేసుకుంటాడు...RGV
@chukkalatharak14024 күн бұрын
Haa chesukoni aadu meeru chudandi😅
@telugubudgettravellerdesk94884 күн бұрын
@chukkalatharak1402 మీరు కూడా చూస్తారు.ఖచ్చితంగా..ఇంకో కేసు వెయ్యటానికి..😅
@jamirakesh9754 күн бұрын
@@chukkalatharak1402 movie pakka ga hit avuthundhi
అటుతిరిగి ఇటుతిరిగి చివరికి టీడీపీ సీబీఎన్ దగ్గర ఆగాడు😂
@JayaRamudu-t9t4 күн бұрын
సినిమా చూపిస్తాడు లే ఫుల్ సినిమా RGV
@davulurivenkatasubbarao22744 күн бұрын
ఈ tdp వాళ్లు చేసే ఆకృత్యాలు క్రూరమైన చర్యలను తిరిగి వాళ్లు కూడా సమయం వచ్చినప్పుడు అనుభవిస్తారు
@learnerram33195 күн бұрын
I am neutral .. in X , jsp, tdp, ycp, bjp, inc behavior and the way they target women of opposition is worst .. jagan family especially bharathi garu and cbn family lo his wife are solid victims in my honest opinion .. i think next time if ycp comes into power , they should take revenge on jsp and tdp .. kullam kulla .. after 10 years , konchem better avutundhi
@anishu94283 күн бұрын
Mundu start chesinde ycheap galu. And bharati ni target chesinatu proof enti
@psycool6663 күн бұрын
Praise the lord brother
@srinuvasulu81754 күн бұрын
రాష్ట్రంలో ఏమర్జన్సీ అమలు అవుతున్నది కనుక ఎవరు కూడా కరెంట్ చార్జీలు పెరిగాయి అనిగాని, కూరగాయలు ధరలు పెరిగాయి అనిగాని, నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అనిగాని అడగకూడదు, ఓట్లు వేసినందుకు శిక్ష అనుభవించాలి....
@YS-Psycho4 күн бұрын
చెత్త మీద పన్ను వేసినపుడు, దొడ్డికి పోయే వాటి మీద పన్ను వేసినపుడు ఏం చేసావ్ 😂😂??
@PrasadPrasad-sz7ek4 күн бұрын
Rgv is great man
@pradeepnarayan56105 күн бұрын
How many people wanted prof to post a poll on his neutrality …If you want him to go for a poll, like this ….. let him go for a poll….he will get to know and even everyone gets to know what popular opinion is? This is my sincere request
@prasadakula14354 күн бұрын
@@pradeepnarayan5610 He is not absolutely neutral...He supported ycp and congress last elections ...and he is dead against to BJP....as he is methaavu...He didn't showed it directly...If you follow last 3 months of his videos before ap elections you can sense it...
@pradeepnarayan56104 күн бұрын
@@prasadakula1435 Yes I do agree! but I wanted him to prove that he's neutrality by just posting a poll and see the popular perception, as he continuously claim that he’s neutral contrary to the popular perception…I don’t think he would do that but still asking him to prove his credibility in the public platform…by posting a poll
@UdayKumar-wu2fm5 күн бұрын
పోలీసు డిపార్ట్మెంట్ నిజాయతీ గా ఇండిపెండెంట్ గా పని చేస్తే నా పేరు మార్చుకుంటా... ఏ పార్టీ govt లో ఉన్నా సరే....
@anweshcreations66073 күн бұрын
#RGV ఏమి చేయలేరు, ఎందుకంటే అవి కార్టూన్ లోకి వస్తాయి, అలా అనుకుంటే మీమ్ చేసే వాళ్లు ఒక్కరు వుండరు భయట, పోన్లే మంచి పబ్లిసిటీ ఇచ్చారు, పప్పు 2 అని సినిమా తీస్తాడు, విళ్లే స్క్రిప్ట్ ఇస్తున్నారు ఆర్జీవీ కి.
@kukkutasashatram51615 күн бұрын
సారు, మీరు కంప్లయింట్ చేయకుండా న్యాయం జరగాలి అని బాధపడటం మూర్ఖత్వం.
@anveshb76674 күн бұрын
kukkut chala mandhi compalints chesaru no use
@LAKSHMI-b7g3 күн бұрын
వీడు వైసీపీ Paytm 😂😂😂
@Srisrinu81533 күн бұрын
He is genieus ....And.... intiligent..
@Notatall3335 күн бұрын
సార్, మళ్లీ మీరు, మీ గురించే చెబుతున్నారు. టాపిక్ డైవర్ట్ అయిపోతోంది. మీకూ, టీడీపీకీ ఏం సమస్యలున్నాయో ఓ యూజర్ గా నాకెందుకు? నాకు ప్యూర్ విశ్లేషణ కావాలి. మీది ప్యూర్ విశ్లేషణ అని మీరే అంటున్నారు కదా. టాపిక్ RGV గురించి కదా. అది తక్కువ చెప్పి, మీ గురించి ఎక్కువ చెప్పారు. ఇదే సమస్య అవుతోంది. నేను అన్నది నిజమే కదా. మీరే ఆలోచించండి.. ఓ సగటు యూజర్ ఈ వీడియో నుంచి ఏ కోరుకుంటారు? నేనూ అదే కోరుకుంటున్నాను.
@suneelabantupalli90115 күн бұрын
ఈయన videos ఎప్పుడూ oneside ఉంటాయి వ
@Shockwavee34025 күн бұрын
@@suneelabantupalli9011patcha kamarla valaki lokam anta patcha ga untay jagan assembly ki raadu ani foot ball adukunadu kallu mingayi mee patcha batch ku
@polireddy34255 күн бұрын
Jagan family medha nechanga movie kuda tesaru, inthakanna necham emaina untundha, vallani me intlo pettukoni me pellalatho samsaralu chepistara
@yeshwanthgoud-b2v4 күн бұрын
స్వ డబ్బ, పర డబ్బా, పరస్పర డబ్బా 😂
@12345DFS4 күн бұрын
Professor Nageshwar rao is loyal & logical to the core.Please respect him.We need persons like him to Analyse on many issues happening across the world.
@pradeepnarayan56105 күн бұрын
I disagree with prof Nageshwar in many aspects but targeting him personally unacceptable….. At the same time prof need to be neutral …I don’t see this level of sharp criticisms and analysis when YSRCP was in the power…There’s a popular perception that he’s being biased and his selective approach on certain aspects….At the same time, I respect him a lot and his contributions,explainations on various economy aspects…I request you to conduct a poll on the question that you are biased or not…If popular vote comes in favour of you, then you don’t need to give explanations…but if the popular vote is against you, acknowledge that you have got flaws in certain Aspects…You cannot claim an you can’t judge yourself as neutral Person…Let the people decide …Again , I wanted to say that I learnt a lot from his analysis..I have got huge respect for him…
@kiranwatts62234 күн бұрын
Agreed
@sandjxnnxx4 күн бұрын
EVM gorre
@sandyaprasad14705 күн бұрын
Good Analysis.
@SrinivasRao-vd4ki5 күн бұрын
Prof, RGV okate kovaku chendinavaallu
@cvenkat77664 күн бұрын
వాళ్ళు ఇద్దరూ జిగ్నీ దోస్తులు .
@Mohankumar-lm9rq5 күн бұрын
As a neutral person I support
@charanraj6665 күн бұрын
అంటే ఏడాది క్రితం చేసిన నేరానికి ఇప్పుడు కేసు పెట్టకూడదా? మనం ఒక కేసు పెడుతున్నాం అంటే ఒక నేరానికి సంబంధించినదే కదా!! అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టించుకో లేదు కాబట్టి అప్పటి ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వం మద్దతుదారులపై కేసులు పెట్టడానికి ప్రజలు భయపడ్డారు కాబట్టి .. ఇప్పుడు పెడుతున్నారు.. అతను పరిధి దాటి ప్రవర్తించడం లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు కూటమి కార్యకర్తలు అభిమానులకు కూడా గుణపాఠం ఎలాగా సోషల్ మీడియాని దుర్వినియోగం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వాలు నిరంతరం మారుతూనే ఉంటాయి .. వాటి పర్యవసనాలు ఇరిగి అందరూ చట్టం మనకిచ్చిన పరిధిలో మాత్రమే మనం ప్రవర్తించాలి.
@Sankar-to4wu2 күн бұрын
RGV చట్ట రీత్యా ఎవరు ఏమి చేయలేరు....M❤❤❤❤❤❤❤❤❤
@ambatiramesh79694 күн бұрын
ప్రజా భలంతో గెలిచి ఉంటే... ఇఛ్చిన హామీల అమలులో చిత్త శుద్ధి చూపుతారు.... తప్పుడు మార్గంలో గెలిచారు కాబట్టి ఇలా ప్రశ్నించే వారు అంటే ఉచ్చ పడుతుంది కూటమి ప్రభుత్వానికి.... ఒక వేళ సోషల్ మీడియా ఉన్మాద్ధం పై నిజంగా అణచివేయాలనే ధోరణి ఉంటే ముందు మీ ఇంటి నుండి మొదలు పెట్టండి.....
@mvvs23rao5 күн бұрын
Mee తెలివి అంతా రాంగ్ ట్రాక్ కన్విన్స్ చేసేందుకు ట్రై చేయద్దు... మీ సోషల్ మీడియా లోని ఒక 10 మెంబెర్స్ మేధావులను మీ నిజాయితీని సపోర్ట్ చేయమనండి చాలు. మేమంటే పామరులం.
@godanaveen12215 күн бұрын
RGV kosam Mumbai nimchi Don lu vastaru 😂
@chandrasekharkandula93154 күн бұрын
To overcome such problems Professor Haru, Why don’t you suggest courts / judges to fix a cut off date over which the police will not entertain the cases?
@anveshb76674 күн бұрын
RGV ni rechhagodutunnaru...TDP and pawan ki next two yars music vuntadi
Okka roju cell lo vesi thomithe motham set avtadu...
@srinivaspanuganti56094 күн бұрын
Gorre biddala matladaku bro@@ramkrishna2698
@ramanareddybadala97513 күн бұрын
Pavalaana@@ramkrishna2698
@anjaneyareddyduggirala74043 күн бұрын
Law should be act on all the so-called KZbinrs who are using abusive, derogatory language
@chakrageddada5042Күн бұрын
RGV - కూటమి కి చుక్కలు చూపిస్తాడు అది ఖాయం
@agastya35832 күн бұрын
He knows law better then court
@gundu20054 күн бұрын
U r correct professor sir
@gopususheela79593 күн бұрын
Salute u sir
@harsha26155 күн бұрын
వైసీపీ ఓటమికి ప్రధాన కారకులు రామ్ గోపాల్ వర్మ, k నాగేశ్వర్, శ్రీ రెడ్డి, పంచ్ ప్రభాకర్
@suneelabantupalli90115 күн бұрын
Exactly
@Shockwavee34025 күн бұрын
Nageswar ni sree reddy entra polchatam thu ayna neutral
@AshokC-c6z4 күн бұрын
Thappu nageswararao sir nu emanukoodaddu
@sankarafedora56164 күн бұрын
ఐ థింక్ ఈవీఎంస్
@sudhakarrao80254 күн бұрын
EVM లు మాత్రమే
@sreenivas27815 күн бұрын
Nannu champenduku kutra chesthunnaaru, Hyderabad lo Naa inti daggara anumaanaspadam gaa yevaro thiruguthinnaaru laanti piriki vedhavalaa ayithe maatlaadadu RGV. Real hero. Nijaalu maatrame maatladathaadu.
@satyanarayanakomakula97214 күн бұрын
అధికారం పొగరు t. D. P. కూడా తలకేక్కినట్లు కనిపిస్తుంది. కంట్రోలు చేసుకోవాలి.
@kbnaidu87924 күн бұрын
అధి సంవత్సరం క్రితం జరిగినధే ....కానీ ఆ రోజు కేసు తీసుకొనే పరిస్తితి ఉన్నధా ? హై కోర్ట్ జడ్జ్ ల పైనే దరిద్రం గా కామెంట్ లు చేశారు.....సిఐడి కి కేసు ఇస్తే పట్టించుకోకపోతే....సిబిఐ కి ఇచ్చారు.....ఇవన్నీ తెలుసుకోకుండా మీ విశ్లేషణ ఏంటి ? మేధావి గారు.
@thiszkiran8983 сағат бұрын
తన్ముడు 4:16 k నాయుడు, రోజా ఫ్యామిలీ మీద 5 ఇయర్స్ మార్ఫింగ్ చేస్తే అది కూడా బూతుగా చేస్తే దత్త పుత్రుడు బొల్లి నాయుడు లడ్డులు చీకోవడమే కాదు అడిగితే డైమండ్ రాణి అని ట్రోల్లర్స్ కి సపోర్ట్ చేసారు ఇప్పిడు కార్టూన్ మీద కేసు ఏంట్రా 🥹
@foryou31814 күн бұрын
Sir, meru prathi sari issue ki sambandam lekunda meku jarigindhi cheppukuntunte Mee vishlyeshana dilute aipotundi. In every video meru ide cheputunnaru. Oka knowledge gain chesukundam ani Mee videos chustam kani prathi sari ide antey maku kuda chiraku ostundi sir. Nene ila feel avutunna anukunna sir kani okka sari comments chudandi meke ardam avutadi🙏.
@SuryanRayavarapu4 күн бұрын
రేపులు చేసినోళ్ళని ఆతులు కూడా పీకలేరు... రేపులు అరికట్టాలేరుగని... ఇలాంటి చిల్లర కేసు లు పెట్టి rgv ది చీకుతారా
@trinadhkumar4 күн бұрын
Why CBN will respond when you work is hurting Andhra People? You might not abused but you played Shakuni role in AP exploitation. Why anyone will scold if your Analysis is fair? At time of 3 capitals you supported extreme ideas. In past 5 years in many crucial Andhra issues you were Analysis is absolutely aganist Andhra pradesh progress. You would have see the election result. How people are frustated.
@LAKSHMI-b7g3 күн бұрын
రామ్ గోపాల్ వర్మ ది కింద నాకు 😂😂😂
@surendranaidubommineni76474 күн бұрын
Sir ఎప్పుడు కామెంట్ చేసినా కామెంటే కదా.
@paragon3695 күн бұрын
నీపై దుర్భాషలు చింతించవలసిన విషయమే నువ్వు మాత్రం ప్రభుత్వాలను నాయకత్వ లను పక్షపాతంతో తూర్పూర పడుతూ నీకు నచ్చని లేదా నీకు ఉపయోగం లేని పార్టీల ఇమేజ్ని నిరంతరం అదే పనిగా డ్యామేజ్ చేస్తూ ఉంటావు నిన్ను మాత్రం ఎవరు కామెంట్ చేయకూడదు వీడియోలద్వారా చంద్రబాబు నాయుడు గారిని నీకు అనుకూలంగా మోటివేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు నీపై కామెంట్ పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయించాలని అతి తెలివి. చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా కన్విన్స్ చేసి ప్రజలు నీపై కామెంట్ పెట్టాలంటే భయపడే లా చేయాలని ప్రయత్నం, నీకున్న స్ట్రాటజీ ప్రకారం చంద్రబాబు నాయుడు టిడిపి పై నువ్వు డ్యామేజ్ చేస్తావు నిన్ను మాత్రం ఎవరు టచ్ చేయకూడదు నీపై విమర్శలు చేయకుండా కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాలుగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నావు.
@sundeepk11385 күн бұрын
పక్షపాతం ani nuvvedho neutral la matladuthunnave, పక్షపాతం neeku ledha, politicians andharu dhongale, valla side teesukune nee lanti bhanisalu unnantha varaku ee desam inthe
@maharajbvk88365 күн бұрын
టీడీపీ బత్తాయి
@NaniKumarYernam3 күн бұрын
వర్మ గురించి మాట్లాదమంటే ..నువ్వెందుకు నీ గురించి మాట్లాడుతూ సమస్యను నీవైపు మరల్చుకుంటున్నావు
@Gsrinivas-kl9wk5 күн бұрын
ఆంధ్ర ప్రజలు ఇక మీదట రాజకీయం గురించి మాట్లాడరు నాలుగు నెలల పాలనలో రాజకీయ మొత్తం అర్థమైంది ముందు ముందు టీడీపీకి కష్టకాలమే
@-pjtalks5 күн бұрын
Current govt comdey ayipoyindi
@jeevankumar-fh4lq4 күн бұрын
Jai RGV
@reset.india205 күн бұрын
నాలుగు రోజులు జైల్లో కుమ్మితే, భయం అంటే ఎంతో తెలుస్తుంది...
Avunu oka CM ni psycho anna chamba gadini jailo kummithe andhariki budhi vastadhi
@sreenupakala66034 күн бұрын
Nenu kumali ra
@VenkatSantosh5 күн бұрын
I respect you alot sir even though I'm an atheist And disagree with you in alot of points.
@anilkumarjakka1805 күн бұрын
Sensory board ARESTED cinema field close
@parribhaskar82564 күн бұрын
Prof 👌👍🌹
@venkiraju14 күн бұрын
ప్రొఫెసర్ గారు ఎప్పుడు జగన్ కి అనుకూలం గా చేస్తారు అనాలసిస్. పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మని సపోర్ట్ చేశారు అదేమంటే birth certificate మీద మున్సిపల్ ఆఫీసర్ సంతకం తో పోల్చారు , సర్వే రాళ్ళ మీద జగన్ బొమ్మని సపోర్ట్ చేశారు, జగన్ హయంలో మందు ఎక్కువ ధరకు అమ్మి క్యాష్ మాత్రమే తీసుకున్నారు అయిన సరే బాబు మీద పడి ఏడుస్తున్నారు, వితండ వాదం చేస్తారు జగన్ కోసం. ఎందుకో తెలియదు. తెలంగాణ మీద అసలు అనాలసిస్ చెయ్యడం లేదు ఈ మధ్య కాలం లో, ఆంధ్ర మీద , రాజధాని మీద విషం చిమ్మడమే గురువు గారి ప్రథమ లక్ష్యం. 1M followers వుంటే ఏదైనా తప్పుగా అనాలసిస్ చెయ్యొచ్చు అనుకున్నారేమో పెద్దాయన. కొంచెం ఆలోచించండి గురువు గారు. మేధావుల ముసుగులో professor Garu, తెలకపల్లి రవి గారి, జర్నలిస్టు సాయి ఏక పక్షంగా గా జగన్ వైపు అనాలసిస్ చెయ్యడం తప్పు.😊
@anveshb76674 күн бұрын
babu oka donga , avneeithi saamrat, athani koduku kooda anthe...NTR cheppadu already babu oka drohi ani
@RP_0504 күн бұрын
అయ్యా, మీరు రాంగోపాల్ వర్మ లాంటి పర్వర్ట్ ని అడ్మైర్ చేస్తున్నారంటే మీకు ఎంత ఉన్మాదం ఉందో అర్థం చేసుకోవచ్చు
@sankarafedora56164 күн бұрын
మి ప్యాకేజీ పావలా కంటే ఉన్మద్ లు వున్నా రా ఏపీ లో @ఇండియా లో జెండా కూలి
@anveshb76674 күн бұрын
pappu gaadikante unmaadhulu evaru vuntaru
@satish2272845 күн бұрын
Sir,ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చెయ్యాలి కదా sir ee social media comments diarohhea ni
@sunilkumar-mk5sf4 күн бұрын
😂 judges are huge fans of RGV 🎉
@sunnymalhotra13484 күн бұрын
Dear Nag sir, the ramalingam case against RGV is absolutely no reason. It won't affect anything. If police arrest him, then they must arrest Central Board of film certificate members . If the movie is about real people why can't they stop movie.
@varaprasad6883Күн бұрын
వెళ్ళి జగన్ నీ అడుగు
@narasingaraomedepalli73615 күн бұрын
Professor gaarini bedirinchedam durmaargam
@shaikbaji75242 күн бұрын
👍💯👌😀😀😀ramgopalvarma e kasula ke 💯 bayapadadu einjoy chastadu 😆😆😆😁😁😁🤣🤣🤣🤣😜😜😜
@rkwarrior21534 күн бұрын
Sir, go and check about CBN statement about quality liquor..
@reset.india205 күн бұрын
ఒకరి మీద కేసు పెడితే, వేరే వాడి మీద ఎందుకు పెట్టలేదు, అనడం అవివేకం. దేనికయినా time, limit, వుంటుంది. Let RGV go to jail and face music. మీరెందుకు భుజాలు తడుము కుంటున్నారు.
@PavanKumar-ly2tf5 күн бұрын
Rgv jail ka impossible 😅
@jayasankarkumar73525 күн бұрын
Akkada cases peduthundi one sided ga undi kaabatti. Konchem aalochinchandi oka sari😢
@reset.india204 күн бұрын
@@jayasankarkumar7352 so you are supporting Srireddy, RGV, etc...,enjoy...
ప్రో " నాగేశ్వర్ రావు గారినే టి. డి. పి. కూటమి భయబ్రాంతులకు గురించేస్తుంటే ఇంకా ఈ కూటమి ఎవరిని విడిచి పెట్టదు
@srinivasraovidadala3891Күн бұрын
Meeru sambaditha p s lo riport cheyandi appudu case cadatharu
@bunnyboy36005 күн бұрын
Nuv pedha clever ani nee feeling
@sankarafedora56164 күн бұрын
ని అంత కాదులే జెండా కూలీ
@RukminiDhullipalla5 күн бұрын
All equal
@MadhavJKКүн бұрын
ప్రొ. నాదేశ్వర్ గారూ… కేవలం రాజకీయ కక్ష తీర్చు కోవటానికే టీడీపీ వారు ఆ కేసులు పెడుతున్నారు కానీ, సోషల్ మీడియాను ప్రక్షాళన చెయ్యాలని కాదు. నాగేశ్వర్ గారు వీడియోకు ఆర్జీవీ కేసు గురించి హెడ్డింగు పెట్టి, వీడియోలో మాత్రం మొత్తం తన మీద వచ్చిన ట్రోల్సు గురించే మాట్లాడుతున్నారు. 😅😅
@vasu-m4h4 күн бұрын
కొవ్వు బాగ బలిసి కొట్టుకుంటున్నవ్ డబ్బులు బాగా సంపాదించి
@sankarafedora56164 күн бұрын
మన ప్యాకేజీ పావలా లాగా కదా జెండా కూలి
@abhirampspk61975 күн бұрын
Eppudu chesthe emi Thappu thappe kadha sir
@pradeepnarayan56105 күн бұрын
Also, I see in most of the shows, these days, professor is becoming extremely self boasting ….And the topic is getting diverted because of his self boasting and too much of self appreciation….If you want to know popular perception,we request you to go for poll on ur neutrality and on ur analysis…you will get to know…why do we have to waste our time listening to ur self appreciation…we are here for neutral analysis ans wanted to know comprehensive idea about one particular aspect…not to listen to ur self appreciations…This is kind request
@GangadharSeelam-m2u4 күн бұрын
Sir, Congress Manishi!
@adithyabl20104 күн бұрын
మేథావి ముసుగులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ని అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేసే మూర్ఖపు మేథావి
@komalipenumaka64264 күн бұрын
Tdp will face the public fury
@srikanthlella2414 күн бұрын
Hello Nageshwar, Nivve nithulo chappaku, nivve last 5yr ela mataladavo teliyada... Na pass book meda Jagan photo undi.. Appudu vasukunti tappu eanti analeda... Niku channel undi kada ani eadi padithi adi mataladau.... Last 5 kallu musukunnava... Ladies stomach meda tanni nappudu eami pikau... Nivve ma Capital meda visam chimmau....
@parvatisenapati71465 күн бұрын
చేసిన పాపాలు ఎటుపోడు
@ramaraobs2 күн бұрын
Nageswarrao garu Were you neutral before the election?you acted as a paid artist supporting Ysrcp. If you were neutral you should not have faced these problems . Your wisdom , knowledge were totally wasted by taking one side. At least in future act as an impartial journalist please.
@udhava99234 күн бұрын
Janasena anchor varma papam chala Ibbandi padutunandu analysis vinaleka😂😂😂
నాగేశ్వరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు రాంగోపాల్ వర్మ ఏమన్నా దేవుడా
@VijayKumar-lk8sr2 күн бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@muddakasrinivas80584 күн бұрын
చదువు ఉండి అజ్ఞానంగా మాట్లాడొద్దు సిర్
@vysyarajushanmukh55022 күн бұрын
మీ మేదవి తనం అందరికి తెలుసు
@anilkumarjakka1805 күн бұрын
Media questions onGovt No questions correlation encrease
@vs-ix4lm3 күн бұрын
Case pettandi sir valla Pina action thesukuntaro ledo chuddam
@santosh20024-v4 күн бұрын
These days too much self dabba like Mohan Babu. Please do one video and talk about all your personal feelings and spill out everything. Either make political videos or personal videos, so we can make a call whether to follow you or not.
@kiranwatts62234 күн бұрын
Topic RGV gurinchi aite… mee sodhi enti prati video… try to know what is the case and what he has done and comment or analyse on the topic… mee burralo gujju aipoindo leka ego hurt Ila behave chestunnaro..: leka nijamgane Paytm batch join ayyaro telidu… one thing is clear, u have never criticised ycp govt at this level in every video… retrospect prof
@venkat6655 күн бұрын
saaru gari meeda eppudu charya enni videos cheyyaledu one sided gaa......
@anveshb76674 күн бұрын
tdp goyyi vaalle tavvukontunnaru..entha mandhi ni jail lo pedithe antha YCP ki power vastundi..
@gpdm-uq4lc2 күн бұрын
Sir,ycp vallu mimmalni emi analeda only TDP Valle annara,ante meeru oka party ki biased ga unnarani arthamavutondi
@ashokashok-ie2oz4 күн бұрын
RGV bochuuu kuda pikaleru....adhi evadina sare...pk na, chandrababu, repu jagana,,,, modiaaaa, tumpaaaa 😂😂😂😂he is the only person who lives life with maturity...
@varmasaripalli5 күн бұрын
" ' DIFFENCE ' , ' OFFENCE ' OR ' ' SELFISH ? . I CANT UNDERSTAND .
@prasadakula14354 күн бұрын
Indhuke ninnu paytm professor anedi...
@trinadhkumar4 күн бұрын
You might not be as abuse as Dhurodhan but definitely you played Shakuni role in Andhra exploitation. Dont play Victim and innocence card. Your so called credibilities are not used for scio development. Moreover currently you are backing RGV, this shows your international level gone to lowest level. RGV movies and interviews you go and watch with your wife and childeren you ll get it. Why Nageshwar is Victim? Becuase you are using your credibilities to mislead the information, you used your politrick ideas to neutralize the extreme polocies of YCP Government. Atleast after looking at elections results in AP, you would have understood that in YCP Government people of AP suffered, so let me not be against people madate or enjoy their suffering. Instead you are still continuing you old fox ideologies and politricks and now don't paly innocent card telling you didn't abused anyone but you stood on anti social elements to satisfy your baised opinions and ego. Yes you ll be punished soon as per law of the nature. Dont boost yourself, people should appreciate you. Why you took your a Analysis to extreme low level, for money. Your biased opinions are hurted Andhra Citizens not only TDP. A credible person will oppose unconstitutional and extremists. When Government in AP is taking extreme steps which hampers the future of AP you used your credibility to mislead the people and you enjoyed those with your politrick ideologies. You been supporting and At time of 3 capitals announcement and enjoyed it.
@chakrageddada5042Күн бұрын
అయినా ఈ రోజుల్లో కేసులకు ఎవడు భయపడతాడు 😂😂😂😂😂
@naiduchvns995 күн бұрын
Sir, వోరెస్ట్ అనాలసిస్ ఇది...rgv ni వెనకేసుకు రావడం.
@pareddyreddy88934 күн бұрын
Babu ne chepustunnadu pakka babu ane vaadi bad history
@rajumethari7354 күн бұрын
Once okkasari jagan rani TDP jenasenaki untta samirangga jivitham lo kolukoru
@kumarreddy60714 күн бұрын
ycp govt lo one side ga appudu enduku matladale
@pareddyreddy88934 күн бұрын
First babu ni arrest cheiyali syco annandu jagan CM ga vunnappudu babu emi annadu