భారతదేశ ప్రధాని ప్రపంచ దేశాల్లో సైతం అన్ని దేశాల ప్రధానులు రాష్ట్రపతులు గౌరవాధ్యక్షురాలు అందరిచి ఆధారాభిమానాలు పొందుతున్న మన భారతదేశ ప్రధాని ఆంద్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సమయంలో ఒకనాటి రాష్ట్ర పాలకులు రాజకీయ నాయకులు నల్ల ఫ్లాగ్స్, జెండాలు కట్టి మరియు కొన్ని సార్లు అభ్యంతర మాటలు ప్రజల మనసుకు బాధ కలిగించే విధంగా వ్యవహరించిన వాటిపై మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి. ఆనాటి పాలకులు, పోలీసులు ఏమి చేశారు. మరి బాధ్యత ఎవరిది. ఎవరు తీసుకొంటారు. దేశ ప్రధానమంత్రికి రాష్ట్రంలో ఇచ్చెడి గౌరవం ఇదేనా. మరి రాజకీయ నాయకులు దీనిపై కనీసం ఆలోచించరా?