అసలు కోర్టులో న్యాయం జరగవచ్చు అనే ఆలోచన ఎందుకు చేయడం లేదు? ఎలాగో ఇప్పటికే అంగన్వాడీ ల జీవితాలతో అన్యాయంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారని దేశం మొత్తం ప్రజలకి అందరికి తెలుసు, 65 సంవత్సరాల వాళ్ళు మాత్రమే దర్నాకి కూర్చోవడం వలన నిజంగా న్యాయం జరుగుతుందా? చాలా సమ్మెలు , ధర్నా లు చేసిన చరిత్ర అంగన్వాడీ లకి ఉంది కానీ 48ఏండ్ల చాకిరికి గ్రాట్యుటి చట్టాలు ఎందుకు అంగన్వాడీ లకి వర్థించవో వివరణ ఇవ్వల్సిందిగా కోర్టుని ఎందుకు అడగకూడదు? ఒకరికి అన్యాయం జరిగితే మిగతా అంగన్వాడీ లకి న్యాయం ఎలా జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 2లక్షల గ్రాట్యుటి ఇవ్వల్సిందే అలాగే 65 ఏండ్లు నిండితే రిటైర్మేంట్ అని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వమే అయినప్పుడు గ్రాట్యుటి పెన్ షన్ కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఎంతో చెప్పాలి కదా, ఒకవేళ చెప్పకపోతే న్యాయస్థానం(కోర్టు)కి వెళ్ళి తెల్చుకునే వెసులుబాటు ఉంది కదా, ఇప్పటి పరిస్థితికి. అనవసరపు ప్రాజెక్టులకు, కాంట్రక్టర్లకోసం వేయిల కోట్లు టెండర్లు పెట్టి మరి ఖర్చు చేస్తున్నారు కానీ అంగన్వాడీ లకి సరైనా గ్రాట్యుటి, పెన్ షన్ ఇవ్వరు. ధర్నాలని చాలా ఈజీగా తీసుకుంటున్నారు అధికారులు, ప్రభుత్వాలు అలాంటప్పుడు ఆకరి ప్రయత్నంగా ధర్నా లకి పెట్టే ఖర్చు ఏదో ఆ కోర్టు చార్జీలకే పెట్టవచ్చు కదా రాష్ట్రంలోని అంగన్వాడీ లు అందరు కలిసి. యునియన్ వారు చెప్పింది వాస్తవం దర్నాలు చెయ్యాల్సిందే కానీ ఇంకా ఆలస్యం చేసేకంటే సరైన దారిలో పోరాటం చేస్తే చాలా త్వరగా న్యాయం జరగవచ్చు కదా ఆలోచించండి.
@narmadachinthala8834 ай бұрын
Yes avunu
@NarsimluKachagoni4 ай бұрын
18000/- కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇస్తామన్నా సంగతేందో ఈ నిరాహార దీక్ష లోనే డిమాండ్ చెయ్యాలి
Helper gurinchi okka ranna matladuthunnara helper anedhi lekunte e అంగన్వాడీ ekkada undhi అంగన్వాడీ స్కూల్ లేదు హెల్ప్ lekunte kani okkaranna ame joli thistara ledu thiyaru ame okamanishi ani lekka chestunnara evaranna
@sangemramesh73154 ай бұрын
ప్రభుత్వ టీచర్స్ కి ఇచ్చే విధంగా అంగన్వాడీ టీచర్స్ కి కూడ స్కెలు ఇవ్వాలి ఆపర్ లెటర్ ఇచ్చిన నుండి వీరి స్కెలు పరిగణంలో తీసుకోవాలి. ఎందుకంటె ప్రభుత్వ ఉదోగుల కంటే తక్కువ కాదు కావున పనిని గుర్తించి ఆమోదమైన నిర్ణయం తీసుకోవాలి.
@nveeramani10074 ай бұрын
65 సంవత్సరాల కన్నా 62 సంవత్సరాల వరకు ఉంటే బాగుంటుంది రిటైర్మెంట్ 65 సంవత్సరాల వరకు మేము అందులోనే చేసుకుంటూ పోతే ఎప్పుడు మా జీవితాలు సుఖంగా ఉండేది దయచేసి దయచేసి మంచి నిర్ణయం తీసుకోగలరు
@bhukyaseetharam86614 ай бұрын
మీ త్యాగం నిరంతరం తెలంగాణ ఉద్యమం చరిత్ర సృష్టించిన మీకు జీతాలు 50.000.పెంచాలి
@SeetharamMeena4 ай бұрын
Avnu akka 100% ok
@kamalaakula18334 ай бұрын
Deksha chestam
@glalithalalitha88574 ай бұрын
రిటర్మేంట్ లెకుండ ఇంతకు ముందు లగా బ్రతికి నంత కాలం డ్యుటి చేయ్యడమే మంచిది
@savarapukml72234 ай бұрын
Mundu regular cheysmandi ...ee demond manam yenduku marchipoyMu
@srinivasansrinivasan88694 ай бұрын
Awt teacher ni July 1st nunchi ravaddu annaru madam Mariyu letter rayinchukunnaru
@bhukyaseetharam86614 ай бұрын
మేడమ్ నా విన్నపం మికు చాలా బాధాకరం మీ బతుకులు మారాలంటే మీ ప్రయత్నం సఫలీకృతం పోరాటం చేసి 50.000వేలు సాధించే దిశగా అడుగులు ఎత్తు లు వేయండి