మోసమంటూ తెలియని ... మంచి మనసులు.... నవీన యుగానికి దూరంగా జీవిస్తున్న వీళ్ళు ఎంతో అదృష్టవంతులు 🙏🙏🙏
@ravirongali16512 жыл бұрын
స్వచ్ఛమైన మనుసులు..... ఒకరి మీద ఆధారపడరు, ఏ ఒక్కరికి హాని చెయ్యరు. Well conveyed their life style
@krishnacherukuri39612 жыл бұрын
Baga chepparu
@sreenathjalla84692 жыл бұрын
It's true but akkuva forest ni narakakunda vunte baguntadi bro
@prashanthchituri76032 жыл бұрын
నాకు కూడా అలాంటి లైఫ్ కావాలని వుంది..
@sanapathiramu70222 жыл бұрын
@@prashanthchituri7603 1
@ChandrikaChaithu2 жыл бұрын
House రెంట్..కరెంట్ బిల్.. పాల బిల్.. Gas బిల్..water బిల్ సరుకులు..కూరగాయలు.. పోల్యూషన్.. ఆసలు ఏ గోల లేదు ప్రశాంత మైన లైఫ్ 🥰 so beautiful..and nice vedio.. 🥰
@pattamdemudu9702 жыл бұрын
Hai
@rameshgottemukkula2 жыл бұрын
Madhi kuda full forest andi
@mohineechatla61492 жыл бұрын
Mana rajakiya nayakulani akkada vadileyali
@ChandrikaChaithu Жыл бұрын
@@rameshgottemukkula 🙂
@ChandrikaChaithu Жыл бұрын
@@mohineechatla6149 😀
@ME_VIDYA_VLOGS2 жыл бұрын
సరైన ఫెసిలిటీస్ లేకపోయినా అందమైన జీవితాన్ని గడుపుతున్నారు..ప్రకృతి వడిలో హాయిగా బ్రతుకుతున్నారు.thank you for showing beautiful place and beautiful tribal family.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 🍀
@jangaiahningi4380 Жыл бұрын
అటువంటి కుటుంబాలను సందర్శించిన చానల్స్ వారికి కృతజ్ఞతలు భారత ప్రభుత్వం గుర్తించి వారి హక్కులు కలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం
@kavyaallam96652 жыл бұрын
మాటలు లేవు మంచి వాతావరణం శ్వచమైన గాలి ఎటువంటి కాలుష్యం ఉండదు మంచి ఆరోగ్యం
@bhanuvardhan64792 жыл бұрын
Hi
@bhanuvardhan64792 жыл бұрын
Hi avunu madhi kuda vizag
@nageshramarama88452 жыл бұрын
S
@venkateshmanyam21522 жыл бұрын
Yes
@crazyrahul9752 жыл бұрын
Hi how r u will u share ur num
@rameshthirupathi86962 жыл бұрын
ప్రశాంతమైన జీవితం మంచి వాతావరణం స్వార్ధం లేని మనసులు. ఇలాంటి మంచి వారిని చూపించినందుకు మీకు థాంక్స్ బ్రదర్
@raghavaraok43482 жыл бұрын
రాము,రాజు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీతో వస్తున్నట్లు అనిపించింది. చాలా సంతోషంగా ఉంది.
@MamathaGandhamTeluguammayi Жыл бұрын
స్వచ్ఛమైన మనసులో ఎలా ఉన్నా బాగా ఉండాలి సిటీలలో కుళ్ళు కుతంత్రాలతో స్వేచ్ఛగా పల్లెటూరులో ఆ కొండలలో కలశం లేకుండా జీవించడమే చాలా ఆనందకరం మనమంతా స్వార్థంగా ఈ స్వార్థం లేకుండా ఉంటారు వాళ్ళే నిజమైన మనిషి మానవత్వం ఒకటి వాళ్ళిద్దరే ఉండడం వల్ల ఒక ఆపద వచ్చిన కష్టమవుతుంది అంతే మీరు చాలా బాగా వీడియో తీశారు సూపర్ మన గిరిజనులకు మేలు చేయండి వీలైతే మీరు ఎక్కడ ఉంటారు జై భీమ్ అన్న
@vendragangabhavani8215 Жыл бұрын
స్వచ్ఛమైన నీరు. అద్భుతమైన దేవుడు ఇచ్చిన ప్రకృతి ఇది. వీరికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లెమ్ రావు. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు ఉండాలి 🙏
@seeyonuseeyonu2148 Жыл бұрын
Ml
@jayaprakash88-x9n8 ай бұрын
Super message 👌 brother
@Vinnaara2 жыл бұрын
వాళ్ళ లా బ్రతకాలంటే చాలా అదృష్టం ఉండాలి..
@truevoice5792 жыл бұрын
Exactly
@prameelasarada77742 жыл бұрын
జంతువులు వస్తే ఏమి చేస్తారు. అడుగలేదు
@venkeyvenkatesh47922 жыл бұрын
Yesss
@technews23642 жыл бұрын
Adaviki velli bratikai akka
@Vinnaara2 жыл бұрын
@@technews2364 akka kaduraa bava
@korsasiri59622 жыл бұрын
చక్కగా పిలుస్తున్నారు అమ్మ నాన్న అని 👌🏾👌🏾 నిజమైన మనుషులు మనసులో ఏం ఉండదు కల్మషం
@saimudapaka31352 жыл бұрын
మంచి వాతావరణం మంచి ఆరోగ్యం ఇలాంటి వాతావరణంలో ఉండేందుకు అదృష్టం ఉండాలి.😍😍
@krushanthkushi53202 жыл бұрын
అన్న మీ subscriber గా అడుగుతునా దయ చేసి కరెంట్ లేని యిలాంటి కుటుంబానికి సోలార్ లైట్లు నీ అందించాలి అని కోరుకుంటునా 🙏🙏
@raveendrathavalam82762 жыл бұрын
Nice idea bro ..... atleast they will happy with current
@gopichinnam89802 жыл бұрын
Dabbulu pampandi istaru
@MellowmomentsASMR2 жыл бұрын
Kushi నువ్వు చెయ్యిరా Waste fellow
@Rajesh_goud_3602 жыл бұрын
Avunu bro okasare alochinchu 🥺
@atpbullodu2 жыл бұрын
Nice idea
@rajeshmukhi38482 жыл бұрын
హాయ్ మిత్రులారా మీరు పెడుతున్న వీడియో లు చాలా బాగుంది ఏమి సౌకర్యం లేకపోయినా కూడా చాలా ఆనందంగా బతుకుతున్నామని వాళ్ళ మాటలు ఎన్ని కోట్లు ఉన్నా దిగదుడుపే వారి కల్మషం లేని నవ్వు ఏమి కూడా లేవనే బాధ ముఖంలో ఏ మాత్రం కనిపించలేదు చాలా తృప్తిగా ఉన్నాము చాలా ఆనందంగా బతుకుతున్నాము అనే మాటలు ఎంతో మనో ధైర్యాన్నిచ్చాయి
@diadietplan20242 жыл бұрын
True brother...
@Delhipilla.2 жыл бұрын
బయం ఒక్కటే టే తప్ప ప్రశాంత గా బ్రతకొచ్చు ఇరుగు పొరుగు గొడవలు ఉండవు మనసు ప్రశాంతంగా పొల్యూషన్ లేని ఆరోగ్య జీవితం 👌👌👌
@drvvvsramanadham57092 жыл бұрын
చాలా మంచి వీడియోలు చేస్తున్నారు నాన్న మీ ముగ్గురు ఇలాగే మంచిగా కొనసాగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఇలాంటి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాము ఆ కుటుంబం ఆ కొండల మధ్యలో భార్యాభర్తలు ఇద్దరే ఉండటం చాలా గ్రేట్ మాలాంటి వాళ్ళమైతే అసలు ఉండలేము అలాంటి ప్రాంతాల్లో ఉండటం మీ గిరిజన ప్రజలకు మాత్రమే సాధ్యమవుతుంది ఆల్ ది బెస్ట్ అన్న ఇలాంటి మరి వీడియోలు మరెన్నో చేస్తూ మీరు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు యువర్ టీం మెంబెర్స్
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Ramanadham Garu 🍀
@varalakshmi11462 жыл бұрын
స్వచ్ఛమైన మనసు మంచి మనసులు కల్మషం లేని వారు వీరు అడవి తల్లి వడిలో బ్రతుకుతున్నారు చాలా అదృష్టం ఉండాలి ఇలా జీవించాలి అంటే
@prajkumar2702 Жыл бұрын
Y . ,
@arunachoppala74142 жыл бұрын
చాలా మంచి వీడియో.మీ అందరూ చాలా మంచివారు.స్వచ్ఛమైన మనసులు.దేవుడు మిమ్మల్ని దీవించును గాక....
@d.govindgovind75482 жыл бұрын
స్వచ్ఛమైన వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్స్ ఇలాగే ఎన్నో వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఈ కాలంలో ఇలా జీవనం సాగించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది తమ్ముడు
@masigiparushuram34392 жыл бұрын
మన భకాసుర రాజకీయ నాయకులకు ఈ అడవి బిడ్డల వంటి మనిషి/మానవత్వం ఉండాలని కోరుకుంటున్నాను.
@lakshmiprasana85402 жыл бұрын
మీ వీడియోస్ చూడని వాళ్లు అదృష్టం లెని వాళ్ళే మంచి ప్రకృతి అందాలను ఆస్వాదించడం చూసే వారికి అదృష్టం సూపర్ tq
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Lakshmi Prasanna Garu 🍀
@crazyrahul9752 жыл бұрын
Hi prasanna how r u
@Vaniroyal-2 жыл бұрын
మీరు చాలా మంచి కుటుంబం మాకు చూపించేందుకు థాంక్యూ ఇలాంటి వీడియోలు చేయాలని కోరుచున్నాము అయామ్ రాజు
@Sujith-iy8qm Жыл бұрын
అరే వావ్ సూపర్ అన్నా..... మీ explanation, మీ ఉత్సాహం, ప్రతిది వివరించడం సూపర్ కింగ్స్❤❤❤❤😍😍🥰🥰🥰🤩🤩
@bujjisarojini85462 жыл бұрын
నాకు ఐతే ఈ వీడియో చాలాబాగా నచ్చింది... రామ్ అండ్ రాజు భయ్యా
@powerpraveen69312 жыл бұрын
ప్రకృతి ఒడిలో ..స్వేచ్ఛ బతుకులు .. కుళ్ళు,కుతంత్రాలు లేని ,తెలియని జీవనం..లక్షలు ,కోట్లు సంపాదించి కల్తీ తిండి తిని,త్రాగి చనిపోయే జీవితం కంటే..ఇలాంటి ప్రకృతి ఒడిలో స్వేద తీరుతూ ,ఆస్వాదిస్తూ శ్వాశ వదలడం ...ఎంతో ఉత్తమం....
@kukkalaveeraveniveeraveni8559 Жыл бұрын
Nijamgaa entha chakkagaa gowramuga premaga ammaa nanna ani premaga pelusthunaru ammaa Naku chala antay chala baaga nachimdi Mee pelupu palakarimpu.... God bless you nannaluu...
@purna.2.O2 жыл бұрын
నమస్తే బ్రదర్స్ 🙏 ఎటువంటి సదుపాయాలు లేకపోయినా అడవి జంతువుల భయం ఉన్నా నీటి కోసం కష్టపడుతున్నా అందులోనే ఆనందం వెతుక్కుంటూ అందమైన ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ పొల్యూషన్ లేకుండా కల్మషం లేకుండా సాగిస్తున్న వారి జీవన విధానం చాలా బావుoది. గణేష్ కి ఒక దట్టమైన అడవిలో కొండల మధ్యలో కొండమీద నుంచి చాలు వారే అందమైన జలపాతం ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న కుటుంబంలో అమ్మాయిని చూసి పెళ్లి చేయండి బ్రదర్...😊😊😊 మీ ఫ్రెండ్ ని చూడడానికి మీరు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు మంచి మంచి ప్రకృతి అందాలతో మీరు వీడియోలను తీసుకోవచ్చు మేము చూడొచ్చు బావుoటుంది కదా😊 ఇoత మంచి వీడియో చూపించిన మీకు ధన్యవాదములు బ్రదర్స్ 🙏
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Purna Garu 🍀 Thappakunda alanti Ammayne Ganesh ki Choodham 😂
@Prasanth-lx2sn2 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్
@ROCKstar-yg1ho Жыл бұрын
Super
@Bangaramstitchingandrecipes2 жыл бұрын
Oh my god దేవుడా super undhi place and house super chala కష్టం కదా
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.....!🙏🏻
@perugupeddamma2 жыл бұрын
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాన్న మీ వీడియో ఇలాంటి వారికి మీరు ఎటువంటి సాయం చేస్తున్నారు అన్నది కూడా కొంచెం చెబితే బాగుంటది ఇప్పుడు అంత దూరం వెళ్లారు ఊరికే పలకరింపుతోనే వదిలేస్తే ఎట్లా రానా? మరి ఏం సాయం చేసుంటారు అన్నది మాకు ఇంట్రెస్ట్ గా ఉంటది కదా
@anjushabeena42132 жыл бұрын
ప్రకృతీ కి దగ్గరా గా చాలా ప్రశాంతం గా జీవిస్తున్నారు, ఆ గోల లేకుండా , మీ explanation super , keep rocking 👍
@vijjumadhu93722 жыл бұрын
👍
@mailosms9282 жыл бұрын
పూర్వకల సంప్రదాయం ఇప్పటికీ వుంది నివసిస్తూనే ఉంటున్నారు చాలా ప్రశాంతంగామైన జీవితం
@mallivanthala61822 жыл бұрын
చాలా కష్టపడి పని చేస్తున్నారు, అలాగే ఆ అమ్మ వాళ్ళకి దేవుడు చలగా చూడాలని ప్రార్థన చేయుచున్నాను 🙏🙏
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Malli Garu🍀
@SURAJ-bo7zw2 жыл бұрын
Correct.
@naagramam28692 жыл бұрын
మన గిరిజనులు అడవిలో నివసించేది చూపించి నందుకు మీకు ధన్యవాదములు atc బ్రదర్స్
@varunkumar94602 жыл бұрын
13:46 వైన్ బాటిల్ కూడా ఉంది బ్రో 😀 ఏది ఏమైనా చాలా ప్రశాంతమైన జీవితం..చాలా మంది కేవలం అలాంటి ప్రశాంతమైన జీవితం ఉంటే బాగుండు అనుకుంటాం కాని రియాలిటీ లో మనం ప్రాక్టికల్‌గా అక్కడ జీవించలేము...దేవుడి అనుగ్రహం కూడా ఉండలేమో అంత ప్రశాంతత జీవితం కావాలంటే❣️❣️
@NSL07132 жыл бұрын
Etta kani peetav bro naku kanabada ledhu 😂
@pangirajendra11902 жыл бұрын
vamo cc camera la unav bro
@varunkumar94602 жыл бұрын
@@pangirajendra1190 😂
@srinivaskampati57152 жыл бұрын
ఆ జీవితం అనుభవించాలి అంటే అదృష్టం ఉండాలి. నిజమైన జీవితం అంటే ప్రకృతి జీవితం.
@bujjib63342 жыл бұрын
👌👌👌💐💐 చాలా బాగుంది బ్రదర్స్ వీడియో ఎంతో ప్రయాసపడి వీడియోస్ పెడుతున్నారు థాంక్యూ
@mohanraopatnam50492 жыл бұрын
తమ్ముళ్లు మీరు కస్టపడి ఏకో దాల్లోవెళ్లి నడుచు కుంటు కష్టపడి పోయినారు నందుకు నా ఆశీయుషులు చాలా మంచి ప్రదేశాలు ఇట్లవున్నవాళ్ళకి చాలా మా చీమనసు మాం హి హృదయం వుంట్టుంది అల్లాంటి వారికి నాధాన్యవాదలు అమస్కర్స్ములు
@n.yashaswireddy70542 жыл бұрын
E video chala intresting ga vundhi, Roju night me video choosthe manasuki chala prashathanga anipisthundhi naaku
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Yashaswi Reddy Garu 🍀
@bhaskarasavara88072 жыл бұрын
ఈ వీడియో చాలా బాగా చూపించారు గిరిజనుల స్థితిగతులను బయట ప్రపంచానికి పరిచయం చేయడం చాలా మంచి ఆలోచన.
@rahuvuramesh Жыл бұрын
ఈ వీడియో చాలా ప్రత్యేకం మాకు విపరీతంగా నచ్చింది
@priyadarshinigandham85012 жыл бұрын
ఈనాటి అల్లూరిసీతారామరాజులు మీరు . గిరిజనుల కోసం పోరాడుతున్నట్లు ఉంది అన్న . ఇవి అధికారుల వరకు చేరుకొని, వారికి కనీస సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్న . 🙏 పోరాటం కొనసాగించండి.
హాయ్ నాన్న మీ వీడియోలు చాలా ఇంట్రెస్ట్ గా మీరు ఎప్పుడెప్పుడు వదులుతారా చూడాలనిపిస్తుంది నాకు
@sudhakarnune4727 Жыл бұрын
మీరు తీసిన వీడియో మరియు వారి జీవన విధానం గురించి బాగా చెప్పారు కాని మీ ఛానల్ ద్వారా కాని ప్రభుత్వం ద్వారా కాని వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే వారికి చాలా సహాయం చేసిన వారు అవుతారు
@padmaarumalla6642 жыл бұрын
హాయ్ 😍చాలా బాగుంది వీడియో ఇలాంటి గిరిజన కుటుంబం గురించి చూయుంచడం నిజం గా అమ్మ చెప్పిన టులు జనం లో వుండే కన్న అలా వుండాలని వుంది అన్నటు గణేష్ పెళ్ళి అన్నారు చూయుంచలేదు 😄 చాలా కష్టపడుతూ నారు వీడియో లకోసం అందుకు థాంక్స్ మాకు తెలియని ఎన్నో విషయాలు ఎన్నో జీవితాల్ని చూపిస్తునారు 😍రామ్ వాయిస్ తో వీడియో సూపర్ 👌👌👌👌👌👍
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Padma Garu 🍀
@padmaarumalla6642 жыл бұрын
@@ArakuTribalCulture ఎందుకు వీడియో లు లేట్ అవుతున్నా యి ఈ కామెంట్ చూస్తే తప్ప కుండా రిప్లై ఇవ్వగలరు :)👍😍
@nellorevillagevlogs8160 Жыл бұрын
Pillaledu attane pelli chesukondi Sodhi Burra anapakayalu bagunnai super sharing video thank you so much friends😍😍🥰🥰👌👌🤝🌹👋💖💖
@ramakrishnagondi7332 жыл бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్,అలాగే ఆ అమ్మకు ఏమైనా నిత్యావసర సరుకులు కొని ఇస్తే బాగుండేది అనిపించింది. Any way good 👌
@gangadhargadde90272 жыл бұрын
స్వచ్ఛమైన మనుషులు అలాగే ఉంటారు తమ్ముడు వాళ్లు చేసే పనులు ఎవరికి తెలియకూడదు ఇచ్చిన వాళ్ళకికుయాదవ లేకుండా బతికేవాళ్ళు వాళ్ల పని మనకు ఉన్నంత ఇదిగాళ్ళు ఉండరుమంచి పనులు చేసేవాళ్లుఎవరికిఅని ఫీల్ అయిన వాళ్లు అలా కొంతమంది ఉంటారు ప్రభుత్వం ఇచ్చేస్తాంఅది శాతం అంటారు గాని వాళ్ల గురించి పట్టించుకోరు👍👍👍✊✊✊👌👌👌మంచి వీడియో తమ్ముడు నీకు కూడా థాంక్స్ అంత కష్టపడి మాకు చూపించినందుకు ధన్యవాదాలు తమ్ముడు
@vloggersambasivarao73562 жыл бұрын
మీరు అమ్మ వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం వీడియో బాగుంది బ్రదర్స్
@rkrockshow35192 жыл бұрын
Yes
@nandhinichoudhary7742 жыл бұрын
Velle dabbulu vastai ani KZbin lo pettedi inka valakem istaru 😏
Dear ATC team, Meeru chala manchiga videos chesthunnaru! So proud of you. Nice work promoting tribal culture. I’m enjoying your videos. Just a little thank you! $ from me and keep doing great work! …Will keep supporting you guys!!🎉👏🏼. God Bless You!! …Stay healthy, Safe & Be Successful.
@jrbhanu2 жыл бұрын
😂
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you sooo much, Naveen Garu. mee support chala goppadi
@sureshpathivada7583 Жыл бұрын
@@ArakuTribalCulture hii bro, meru use chese camera ento cheppandi, chala bagundhi me video footage quality, please bro
@ArakuTribalCulture Жыл бұрын
Thank you soo much,Naveen Garu 🙏 mee protsaham chala goppadi
@karthiksiddela6302 жыл бұрын
చాలా బాగా సహశించి వీడియోస్ చేసారు మీకూబచాలా కృతజ్ఞతాలు
@vijayalakshmiparanthaman16992 жыл бұрын
Difficult place for humans to live ,but still one family is living....Great effort by ATC to get to this place & show the life lead by the single family....Nice video beautiful surroundings....
@prabhukumar27312 жыл бұрын
:
@shailajachinthalapati2523 Жыл бұрын
Nice chala bagundi mi life style peice full life manchi weather last one week nundi mi videos anni chusa
@rishimanuvlogs1432 жыл бұрын
Epati pillalki chupinchali elantivi.entha technology vuna brathaka leka parents ki tourcher chupisthuntaru.yemi lekunda Ela kuda happy ga vundochu Ani Thelusuntaru .gud job bro.
@nirmalababy3885 Жыл бұрын
Yevariki haani cheyani ashalu akankshalu mosalu dweshalu kalmashalu leni manasunna variki namaskaram chestunanu prashantamina vatavaranamlo swachhamina gaali unde chota prakruti vodilo jeevistunnaru valla jeevana vidhanam bagundi yedina health problems vaste yevaru undaru akkada adi chuste papam bada anipistundi yilanti jeevanam chestunna valani andariki videolo chupistunna meku hatta off andi chuttu nature matuku chala awsome ga undi Tq ramu raju ganesh god bless you andi
@ArakuTribalCulture Жыл бұрын
Thank you so much 🙏 Nirmala Krishna Reddy garu 🌿
@krajeshrajesh15542 жыл бұрын
మనవాళ్ళ బ్రతకాలంటే అదృష్టం
@sayannachetkoori15322 жыл бұрын
సూపర్ తమ్ములు లోకెశన్ అక్కడ వున్నవరికి తినడానికి ✌రెండుపుటల భోజనం వరికి జరిపోయె నిల్లు వుంటె చలు నిండు నూరెడ్లు భతకచ్చు అంతమంచి ఎరియ సూపర్ 👌👌👌👌👍👍👍👍
@ashachokka43162 жыл бұрын
Hi Ram garu Raju annayya Ganesh annayya me videos chala baguntai Andi 👌👌👌👌
@shilajaraj78002 жыл бұрын
Manchi video. Oka kotha prapancham. Very nice tq .
@chinnaveerappa3887 Жыл бұрын
అమ్మమీరు చాలాద్రుతవంతులు అద్ర్తవంతులు అమ్మ
@rajusvn12 Жыл бұрын
తమ్ముడు మీరు చేసిన వీడియోస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ .....వాళ్ళకి తినటానికి వాళ్లే పండించుకుంటున్నారు ,కరెంట్ లేదు తాగతనికి వూట నీరు వాడుకుంటున్నారు ,రేషన్ తీసుకోడానికి 10 కిలోమీటర్లు పైన నడిచి వెళ్ళాలి ఐన ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే ఎం లేదు చాలా బాగుంది అంటుంటే ఆవిడ ఎంత సంతృప్తికరంగా ఉన్నారో ,ఎంత ధైర్యం గా ఉన్నారో అర్ధమవుతుంది.,
@babithathimmaiah66962 жыл бұрын
That family is leading a happy and peaceful life... Actually they are lucky
@nadidhiashok35442 жыл бұрын
Video chala chala bagundi nenu ite first time chustunna mi video super super 👌👌👌👌
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Ashok Garu 🍀
@diavanneti17562 жыл бұрын
Ram is Back 💕 View chala Bhagundi,alanti placeloo life lead cheyyalante Chala khastam
@crazyrahul9752 жыл бұрын
Hi dia
@umaananthanarayan257 Жыл бұрын
చాల బాగుంది మీ video.
@pradeepmerugu12032 жыл бұрын
I'm very proud of that family member...god bless them with good health and happiness and financially god should help them
Hats off to you boys. Continue your job exploring the interior tribal life in AP
@t.rajesht.rajesh8399 Жыл бұрын
Very nice ప్రకృతి అందాల నడుమ జీవించడం అదృష్టం వుండాలి. వీడియో భాగుంది bro.
@manauritravel11692 жыл бұрын
స్వచ్ఛమైన మనుషులు 🙏
@salahtanda7 ай бұрын
నీ వాయిస్ సూపర్ గా ఉంది మీరు సూపర్ గా ఉన్నారు మీ వీడియోస్ సూపర్ గా ఉంది థాంక్యూ 🙏❤️❤️👌🌹💁♀️
@rabindraformar5352 жыл бұрын
మా గిరిజనులు ఎక్కడ వ్యవసాయం చేసుకుంటే అక్కడే ఇల్లు కట్టుకుంటారు చాలా ప్రశాంతంగా ఎవ్వరూ లేని గొడవ గుళ్ళు గొడవ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది అటువంటి ప్లేసెస్ లో
@saihachalamsaihachalam8015 Жыл бұрын
అన్నా మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు వారికి ఏదైనా ఉపయోగపడే వస్తువులు తీసుకొని పోయండి.బట్టలు కానీ,సోలార్ లైట్లు కానీ,చలికి తట్టుకొనే కోట్లు కానీ,ఆహార పదార్దాలు కానీ, పాత్రలు,mat లు......ఎంతోకొంత డబ్బులు కూడ ఇచ్చి రండి అన్నా.
@prasadrao1536 Жыл бұрын
Chala baagundi. ...tq bro for video
@Reddyhindu502 жыл бұрын
ఆ కుటుంబానికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం
@onterulalithavani4427 Жыл бұрын
Superb ఇలాంటి ప్రాంతాలకు నాకు వెళ్ళాలని వుంది
@madhiribuelah62772 жыл бұрын
Ramu you're teem is super so you're talking n revealing videos is extraordinary I am so glade to see you're videos God bless you ramu, ganesh, raju 🤜
భయ్యా. మొన్ననే అరకు లోయ టూర్ లో నేచర్ నూ ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా బావుంది.
@pavansanthosh19542 жыл бұрын
Yellowish green climate view is super 👌 👍 turned as bluish shade superb 👌 👏 👍
@Jagadeesh-we5pj Жыл бұрын
నిజమైన.. అందమైన కుటుంబం పచ్చని పకృతి నడమ ఉండడం అదృష్టం...
@umrumr112 жыл бұрын
ప్రత్యేకమైన జీవన విధానం దీన్ని వీడియోని మాకు అందించిన మీకు ధన్యవాదాలు చాలా వెరైటీగా అనిపించింది
@బుజ్జిగాడు-ఆంధ్రా Жыл бұрын
ఇలాంటివారికి సహాయం చేసి అదికూడా మీ వీడియో లో చూపిస్తే బావుండేది. కరెంటు వచ్చే మార్గం చూపించి వారికి ఇల్లు కట్టిస్తే జీవితాంతం మీ పేరు నిలిచిపోతుంది. దేవుని దీవెనలు మీకు మెండుగా ఉంటాయి బ్రదర్.
@Thomas_Maddiboyina2 жыл бұрын
Hats off to ur work bro🫶🏻
@AkhilTej-ud3cf Жыл бұрын
అందమైన లోకేషన్ చూపించారు చుట్టుపక్కల కొండలు చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అన్న Thank you ❤️ కానీ అన్న, ఇక్కడ తాగడానికి మంచి నీళ్ళు లేవు వర్షాకాలంలో అంటే ఆ కింది నుంచి నీలు మోసుకు రావాలంటే చాలా కష్టం కద అందులో కరెంట్ కూడ లేదు అయినా సరే మాకు ఏ ఇబ్బందికరంగా లేదు అంటున్నారు చూడండి గ్రేట్ అన్న చల్లగా ఉండాలి 🙏🙏🙏
@kokkiligaddanaveen33342 жыл бұрын
Super Anna ur fan from Hyderabad keep it up❤
@rchandraiah8554 Жыл бұрын
బాగుంది వీడియో ఆదివాసు లారా తెలంగాణ ప్రాంతం
@ganapathimarri84912 жыл бұрын
అడవిలో నివసించవచ్చు కానీ అక్కడే జీవితాంతం గడపడం కరెక్ట్ కాదు ఎందుకంటే సడన్గా హెల్త్ ప్రాబ్లం అవుతే ఇబ్బంది పడవలసిన వస్తుంది
@diadietplan20242 жыл бұрын
Anna paderanna nuvvukooda ila antay yela Anna, prakruthitho vunday vaallani prakruthay kaapaadudhanna, please nochukoku...
@gopi.bgopi.b6614 Жыл бұрын
nachhina vallatho akkaada unna happy ga untundhi Idhi oka example, ame valla husband andhariki chala duram ga happy ga unnaru E video ma mundhariki thechinanaduku thank you brother:)
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Gopi Garu 🍀
@world4342 жыл бұрын
Anna వాళ్ళ కి ఏదైనా ఆర్ధిక సాయం చేయండి నేను చేస్తాను వల్ల details isthes
@sirishadepilli84642 жыл бұрын
Hai ram Raju Ganesh mimmalni me videos ni chusthe chala happy ga vundandi ram me voice ante pranam Naku super video and bada enti ante intha forest lo vallu jeevinchadam badakaram
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you soo much.! Sirisha Garu 🍀
@veerendrakumar58032 жыл бұрын
ATC FAN'S ATTENDENCE PLEASE
@mreddyprakashvickycherry4961 Жыл бұрын
చాలా మంచి వీడియో పెట్టారు
@nanditareddy13042 жыл бұрын
New subscriber brother in one week watched maximum of all your videos
@ArakuTribalCulture2 жыл бұрын
Thanks and welcome 🙏🏻
@medi.eshwaramma7902 жыл бұрын
Hi Brothers ఎలా ఉన్నారు నగరంలో ఉండే వాళ్ళు ఇంట్లో ఒక్కరు వుండాలంటే చాలా భయపడతారు అలాంటిది మీరు చూపించే ప్రదేశాల లో ఉండే వాళ్ళు ఎలా వుంటారో అని తలచుకుంటేనే భయమేస్తోంది కానీ బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@reganakarthik9986 Жыл бұрын
ఒంటరి ఇల్లు చూడ డానికి బాధగా ఉంది . నిజంగా ఆవిడ గ్రేట్.
@Crrsl Жыл бұрын
నాకు ఇలా ఉండటం చాలా ఇష్టం ఎవరి బాధ ఉండదు జంతువుల బారినుండి నుండి ఏమొ కానీ క్రూరమైన మనుషుల నుండి తప్పించుకున్నారు