నీ వీడియోలు అన్నీ చాలా బాగుంటున్నాయి తమ్ముడు !!!!👌👌👌
@Miniexplore1232 ай бұрын
Thank you 💕 Plz LIKE/SHARE చేస్తారని మనవి 🙏
@rknaidunaidu42033 ай бұрын
ఈ వీడియో బెస్ట్ వీడియో అక్కడ వ్యవసాయం విధానం బాగా చుపించావ్ 👏👏..... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳జై హింద్
@Miniexplore1233 ай бұрын
Jai jawan jai kisan
@pmraju62922 ай бұрын
సూపర్ వీడియో 🎉❤🎉🎉🎉🎉మన భారతదేశంలో ఉన్న గిరిజన తెగల జీవన విధానం అలాగే అక్కడ ఉన్న ఆచారాలు సాంప్రదాయాలు మంచి మంచి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా జై భారత్ జై ఆదివాసి from అరకు
@Miniexplore1232 ай бұрын
🤝
@keerthiprashamsa18723 ай бұрын
Ponnaganti kura brother 👍👍
@davidrajugunta25732 ай бұрын
Super brother mana Meghalaya అలాగే assam ఇరిజనులతో వ్యవసాయ సంభాషణ చాలాబాగుంది ఆ గుడ్లు వానకోవెల పక్షి గుడ్లు అవి thankyou
@Miniexplore1232 ай бұрын
🤝
@raviravi-oz6xp3 ай бұрын
Super agriculture video bro
@nageswararaokonthili92942 ай бұрын
8:15 వీటిని అల్లూరి జిల్లా గిరిజనులు చేమదుంప ఆకులు అంటారు మరియు తింటారు 15:00 ఈ గుడ్లను పెట్టే పక్షికి తీతువు పక్షి అంటారు.
@Puvvala-kw4vd2 ай бұрын
Cala bagundi bro video nenaite cala cala naccanu
@palleturiammayi55563 ай бұрын
నైస్ వీడియో అండీ.. ఇక్కడ లనే ఉంది వ్యవసాయం.. మీరు కోసిన ఆకు కూర పొన్నగంటి కూరల ఉంది.. 👍👍
@Miniexplore1233 ай бұрын
హాయ్ సిస్టర్ 🤝 Thanks for visit
@palleturiammayi55563 ай бұрын
@@Miniexplore123 ధన్యవాదములు 💐
@Miniexplore1233 ай бұрын
🤝
@rambabupeda3183 ай бұрын
Great value video brother...proud to be Indian...jai kissan jai jawan🎉
@Miniexplore1233 ай бұрын
🤝
@SumanMeesala-o3gАй бұрын
Supar brother
@ramchandarkommula30602 ай бұрын
Super bro,👍👍👍
@subbu3453 ай бұрын
వాళ్ళు దగ్గర వెళ్లి వీడియో తీయడం గ్రేట్ 🎉🎉
@Miniexplore1233 ай бұрын
🤝
@sivakrishnasirasam65373 ай бұрын
Good video bro 👍
@boyaramesh153 ай бұрын
లొకేషన్ సూపర్ 👌👌
@KSureshKumarOfficial3 ай бұрын
Today best video in youtube bro congrats 👏👏👏
@Miniexplore1233 ай бұрын
Thank you so much
@vodivetisankarreddy75683 ай бұрын
చాలా బాగుంది సోదరా
@Miniexplore1233 ай бұрын
ధన్యవాదాలు సోదరా 🤝
@pulgurtasekhar41662 ай бұрын
మీ ఉత్సాహం గొప్పది.
@Miniexplore1232 ай бұрын
🤝
@venkeymurthy68313 ай бұрын
Very good video bro, fond of video,, keep it up
@Miniexplore1233 ай бұрын
Big thanks🤝
@vijaysuryam72263 ай бұрын
Video aithe chala bagundhi brother,sister aithe chala chakaga talking chestunavu bro, megalaya lo agriculture forming same manelage unadhi brother.
@Miniexplore1233 ай бұрын
🤝
@nimmakaneelakanthu79863 ай бұрын
Excellent bro ❤🎉
@Miniexplore1233 ай бұрын
Tq💕
@BhaskararaoPuliputti-w2c3 ай бұрын
Hai bro❤
@suryadivyanu63123 ай бұрын
అన్నయ్య చాలా బాగుంది వీడియో నేను హ్యాపీ
@Miniexplore1233 ай бұрын
Tq🤝
@suryadivyanu63123 ай бұрын
@@Miniexplore123 ........All the బెస్ట్ అన్నయ్య
@janechinnareddy92353 ай бұрын
🌾🌾🌾👌
@Sadhuram283 ай бұрын
Advanced congrats 100k subscriber Anna Love you from Alluri district
@Miniexplore1233 ай бұрын
Thank you so much 🙂
@Sadhuram283 ай бұрын
@@Miniexplore123 welcome
@nandui12083 ай бұрын
Nice video bro🎉🎉🎉
@Miniexplore1233 ай бұрын
Thanks for the visit bro🤝
@radhakrishnavaka30453 ай бұрын
Hii chinna waiting for u r video
@Miniexplore1233 ай бұрын
Tq
@challaramu36853 ай бұрын
First like
@AshaAsha-9993 ай бұрын
Nice video 🎉
@Miniexplore1233 ай бұрын
Thanks for the visit
@RavikumarGavireddi3 ай бұрын
అలా వరి నారు కట్ చేయదాన్ని పిలకలు కత్తిరించడం అంటారు.. దీని వలన కీటకాల గుడ్లు ఏమైనా ఉంటే ఆకుల కు అవి నశిస్తాయ్ బ్రదర్
@Miniexplore1233 ай бұрын
🤝
@birajkarjee-ci2by2 ай бұрын
❤❤❤
@bskm53223 ай бұрын
❤
@muralikrishna-gc6qp3 ай бұрын
Nice bro
@atchyuthkonepu57803 ай бұрын
బ్రో మీరు 👌 మరియు పొలంలో పనిషేసేవాళ్ళతో మీరు కలిసి వాళ్ళతోపాటు వారినట్లు వేయడం 👌 వారితో( టీ ) తాగటం 👌 నిన్ను మాత్రం అక్కడ ప్రజలు చాలా బాగా అందరిస్తున్నారు 🙏 గుడ్ వీడియో బ్రదర్ బాయ్
@Miniexplore1233 ай бұрын
Thank you
@Tejaideasvolgs3 ай бұрын
Assam lo mana soura tribes unnaru akkada kuuda వెళితే explore cgeyu
@Miniexplore1233 ай бұрын
Sure anna🤝
@ravigomango3 ай бұрын
తమ్ముడు... వ్యవసాయం బాగా చేస్తే... అక్కడ అమ్మాయిని ఇచ్చి చేస్తారు జాగ్రత్త!😂😂😂😂😅😅😅❤❤❤💐💐 బాగా నేర్చుకో Garo భాష... దేనికైనా మంచిది❤❤❤
@Miniexplore1233 ай бұрын
😁
@tanaytej67903 ай бұрын
👌👌👌👌👌
@harishnimmakaharishnimmaka22793 ай бұрын
Super bro
@Miniexplore1233 ай бұрын
Tq
@narsinghsundi90032 ай бұрын
Ladies ekua active untaru. Johar.. from , jharkhand. Hydrabad.❤
@Miniexplore1232 ай бұрын
🙏
@DuliSrujana-ot3vz2 ай бұрын
Anna meedi putikavalasena madi kottury
@Miniexplore1232 ай бұрын
Avunu bro aa area e
@sunilkommu08012 ай бұрын
మేఘాలయ లో టీ కచ్చితంగా ఆఫర్ చేస్తారు.
@SangamSavara3 ай бұрын
Hii chinnaa
@Miniexplore1233 ай бұрын
Hi
@mahitharani1052 ай бұрын
మేఘాలయ గురించి బాగా చూపండి
@Miniexplore1232 ай бұрын
తప్పకుండ 🤝
@SumanMeesala-o3gАй бұрын
Hi
@sunilkommu08012 ай бұрын
కొర్రమేను మరియు కొర్రమేను పిల్లలు అవి లాస్ట్ లొవి.
@Miniexplore1232 ай бұрын
💕
@JairamKimudu-pt9hf2 ай бұрын
Anna మీది a wuru
@Miniexplore1232 ай бұрын
Seethampeta manyam
@marajareddy526116 күн бұрын
@DamodarReddy-s5jАй бұрын
Full.adress.pettu.bro
@indiansouraboy3 ай бұрын
Next Year I'm Coming
@Miniexplore1233 ай бұрын
Waiting for you brother 🤝
@parnicavlogs3 ай бұрын
Enduku vellavu bro meghalaya
@Miniexplore1233 ай бұрын
Job purpose andi
@vijayesam56442 ай бұрын
Bro meeru aadivasi naa
@Miniexplore1232 ай бұрын
Avunu bro
@madakampraveen16593 ай бұрын
అన్న వాళ్ళకి మన తెలంగాణ ఆంధ్ర స్టేట్స్ ఉన్నాయని ఉన్నాయి అని తెలుసా కనీసం వాళ్ళకి అడగొచ్చు గా అన్న
@Miniexplore1233 ай бұрын
తెలుసుంటది లే అన్న
@GangarajuPothurasa3 ай бұрын
వెరైటీ ఏంటి bro మన దగ్గర కూడా అలానే ఉంటది పారలు..... నువ్వెప్పుడూ చూడలేదా.