సార్ మాలాంటి వాళ్లకోసం మీలాంటి లాయర్ ఉన్నారని తెలియపరచినందుకు ధన్యవాదాలు ఈరోజు నుంచి మిమ్మల్ని నేను ఫాలో అవుతాను మీరు అంబేద్కర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు సార్ థాంక్యూ.
@arumbakavinkatasubramanyam2 жыл бұрын
Very good sir
@subbusingapogu77502 жыл бұрын
Tnq
@lingalasuribabu50482 жыл бұрын
Sir, though you are younger to me I am appreciating and submitting my sincere thanks from my bottom of the heart
@rajeshwarpilli4362 жыл бұрын
Self respect is good..... A common man can not get like you great lawyer with social responsibility and helping nature..sur
@rajeshwarpilli4362 жыл бұрын
Sir
@subramanyammarisetti55332 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్... నిజంగా పోలీస్ వ్యవస్థలో 90% యధవలే ఉన్నారు... ఈ విషయంలో నాకు అనుభవం ఉంది
@RamYadav-ib1kn2 жыл бұрын
90 kadhu. 99% valley. Chethhanakodukulu
@surimamatha21362 жыл бұрын
Good job sir 100% carrot sir Cheppalu ru
@khajamasthanshareef63052 жыл бұрын
Yes 100% correct andi
@skmdaj Жыл бұрын
Almost 90% polices are idiots sorry
@laxman9862 Жыл бұрын
లైసెన్స్ వున్న దొంగలు ఈ పోలీసుల్లో 99% వున్నారు
@srinusingidi4382 жыл бұрын
సూపర్ సర్ మీరు.... ఆకలితోనైన చచ్చిపోతాకాని...ఆత్మగౌరవాన్ని చంపుకోలేను...మీ లాంటివాళ్ళ వలన కొంతమాత్రం అయినా అన్యాయాన్ని కంట్రోల్ చేయగలం....నమస్తే అన్నా...
@subbusingapogu77502 жыл бұрын
Tnq
@mkkiran20212 жыл бұрын
@@subbusingapogu7750 great sir
@srinivasulupabbisetty55512 жыл бұрын
సూపర్ సార్... మీరు
@harikishan24922 жыл бұрын
Aakariki ni kuthuru... Alludu dhaggarynaa aathmagowravam champukovalasi vasthundhi ni time baalepothe....
@srikaal58162 жыл бұрын
@@subbusingapogu7750 sir miku contact ela avvalo cheppandi am from nizamabad
@a1vamsi2 жыл бұрын
ఆకలితో చచ్చి పోతా కాని ఆత్మ గౌరవం ముఖ్యం.... ఇది ఒక నినాదం, సందేశం, ఒక అలవాటు గా నేటి యువత కి ప్రజల కి కూడా ఏర్పడి పోవాలి.
@kathibalakrishna56652 жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి సార్ మీరు చెప్తున్న ఆత్మగౌరవం గురించి చెబుతుంటే ఎంతో సంతోషకరంగా ఉంది చట్టాలు ఖచ్చితంగా అమలు అవ్వాలంటే మీ లాంటి వారు అవసరం ఈ సమాజానికి సార్ ఈ సమాజంలో కుల అసమానతలతో నిండుగా తులతూగుతూ ఉంది ఈ అసమానతలు వెలికి తీయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబాన్ని త్యాగం చేశాడు తన జీవితాన్ని త్యాగం చేశాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి ఎటువంటి అపాయం కలగకుండా చట్టాల నిర్మించాడు ఆ చట్టాలను నిజంగా అమలైన అప్పుడే దేశానికి నిజమైన సాధికారత వస్తుంది అనేది మీ మాటలు అర్థం అవుతుంది సార్ మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ మీ ద్వారా గా చదువు యొక్క విలువ చట్టాలపై అవగాహన సమాజం విలువ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మీరు వివరిస్తున్న అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ కత్తి బాలకృష్ణ ప్రముఖ అంబేద్కర్ వాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ మండల ఐక్య అంబేద్కర్ విగ్రహ సాధన సమితి వ్యవస్థాపకులు 7997692897 సర్ మీ నెంబర్ ఉంటే పెట్టగలరు
@pattetisrinivas93572 жыл бұрын
మీ లాంటి లాయరు ఉండటం మా అదృష్టం సార్.....మీకు ధన్యవాదాలు...👏👏👏🙏🙏🙏
@arjunkrishna69412 жыл бұрын
మీరు చెప్పింది 100 % నిజం బ్రదర్ ... పోలీస్ లు డిపార్ట్మెంటు లో 85% కి పైన లంచాలు తిని నిజాన్ని అబ్ధం గా చేసి పేదవాళ్ళు నీ పీడిస్తున్నారు ... నేను చూసాను పోలీస్ స్టేషన్ లో SI కావచ్చు ఇంకా మిగిలిన వాళ్ళు అమాయకుల నీ చెత్తగా బూతులు మాట్లాడడం ఇంకా ఏమి తెలియని వళ్ళ మీద కావాలని బెదిరించడం , నా విషయం లోనే ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరించాడు నేను చదువుకున్న వాడిని కాబట్టి గట్టిగా సమాధానం ఇవ్వడం తో దెబ్బకు భయపడ్డాడు ఎందుకు నాతో అని ... ఈ వ్యవస్థ లో ఉన్న అన్నింటిలో పోలీస్ డిపర్ట్మెంట్ అంత waste డిపార్ట్మెంట్ నీ నేను చూడలేదు వాళ్ళని ఊరికే మేపి సాధారణ ప్రజలమీద కి వదులుతుంది ఈ గవర్నమెంట్స్ అన్ని ... పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళకి ముందు 5 years ఎవరు అయితే ఆర్మీ లో వర్క్ చేసి వస్తారో వాళ్లకి మాత్రం జాబ్ ఇవ్వాలి ఇక్కడ లేకపోతే ఈ సొసైటీ వల్ల వల్లనే నాశనం అవుతుంది ... ఇంకో విషయం అందరూ ఇలా చెప్పరు సాధారణ ప్రజల గురించి మీరు చూపించే శ్రద్ధ కు మీకు 🙏 ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు వాల్ల జీవితం గురించి చూసుకుంటున్నారు ఒక్కరూ కూడా ఇలా ఓపెన్ గా చెప్పే వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు ... మీరు ధైర్యం గా నిజాన్ని చెప్పారు 👏 సొసైటీ మొత్తం lo ఉన్న ee waste lo oka 💎 laga meeru kanipisthunnaru ... Thank you so much ...
@rayeliramesh2 жыл бұрын
Excellent suggestion,ex army people should be recruited for police jobs
@Gullysisterssrp2 жыл бұрын
Only police kaadhu brother, any job ki mundhaina Aarmy 5 years chesi raavaali.
@prabhakarsaraf2 жыл бұрын
Department లో లంచాల తో లక్షలు సంపాదించి.. అక్రమ ఆస్తులు కూడబెట్టి నాయల్లు..వాళ్ల నడిపే వాహనాలకు చల్నాలు యిగ్గొట్టే వాళ్ళు.. వాళ్ల వెహికల్ కి సైడ్ అద్దాలు వుండవు. నెంబర్ ప్లేట్ వుండవు.. నేనూ ఏమంటు అన్న అంటే. వాళ్ల మీద స.హా చట్టం కింద వాళ్లకు ఎన్ని వేహికిల్స్ వున్నవి.. వాళ్ళు ఏన్ని చాలన్లు కట్టారు.. వాళ్ళు కూడ గవ్నమెంట్ జీతాలు తీసుకుంటూ. నెంబర్ ప్లేట్ లేకుండా, కార్ల పై పోలీస్ ఆని రయించుకొని.. గవర్నమెంట్ నీ మోసం చేస్తూ... వున్నారు.. సామాన్య ప్రజలు తమ పిల్లలను బైక్ పై వెళుతుంటే.. ట్రిపుల్ రైడ్ ఆని ఫోటో లు తేసి 1135/Rs అని చాల్నాలు వేస్తున్నారు. అరే నా కొడుకులా రా మీరు మీ పెళ్ళాం పిల్లల్ని బైక్ పై వెళ్లరా రా.. పబ్లిక్ ఉసురు ఊరికే పోతుందా...
@peelahemakalyani1025 Жыл бұрын
Nanu chala suffer avutunanu na apponant pedda froad tana daggara lancham tesukoni tanaka support chastunaru proofs unta andi fake ayaina paravaleadu valiki just proofs kavali good police officers
@ramanakumarchv Жыл бұрын
మరి ఎంపీ రఘురామ రాజు ని man handle చేశారు కదా
@lokondamadhavan63472 жыл бұрын
Knowledge is డివైన్, ఆకలి తో పోయిన పర్లేదు బట్ ఆత్మగౌరవం పోకూడదు వావ్ నైస్ quotes.
@nukathotin.anjaiah8902 Жыл бұрын
మీరు చెప్పేది 200% correct. బాధితుల దగ్గర డబ్బులు కూడా దండుకుంటున్నారుప్రతి పిఎస్ లో సీసీ కెమెరాలు బిగిస్తే ఎంతో మేలు జరుగుతుంది
@palivelarajkamal9650 Жыл бұрын
సార్ బాగా చెప్పారు, మీ లాంటి లాయర్స్ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్లీజ్
@narayanayadavmalleboina32362 жыл бұрын
ఆకలితో అయినా చనిపోతాను గానీ ఆత్మగౌరవం తో బ్రతుకుతాను i like it
@girishtechtalks81012 жыл бұрын
Love you brother, anthe live for respect minimum need right.
@NareshKumar-ds5bz2 жыл бұрын
ధన్యవాదాలు సర్, ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి వున్న విలువను మరియు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను ఈ పోలీసులు అవమానిస్తూ, భయపెడుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తారు. అదే రాజకీయ నాయకుల ఎన్ని బూతులు మాట్లాడినా కూడా వాళ్ళ దగ్గర కుక్కల్లా పనిచేస్తారు.
@josephmala66342 жыл бұрын
Super sir joseph karimnagar 👌👌
@disztan2 жыл бұрын
Naresh kumar ,your right.
@disztan2 жыл бұрын
Every lawyer must follow you మనవడా
@disztan2 жыл бұрын
లంచాల కోసం పోలీస్, ఫూలిషలు కూడా వున్నారు
@tmahaboobbasha23492 жыл бұрын
సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
@r3news9522 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్..మీ లాంటి వాళ్ళూ సమాజానికి అవసరం..
@alugoluramulu31392 жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు sir ధన్యవాదాలు ఇలాంటి విషయాలు ఎంతోమందికి తెలియని కూడా మీరు తెలియజేసినందుకు చాలా థాంక్స్ sir
@saigarugalla69592 жыл бұрын
చాలా సంతోషం సార్ పేద వాళ్ళకోసం ఉచితంగా సహకరిస్తునందుకు
@jagadeeshv80672 жыл бұрын
సార్,,బాగా చెప్పారు. ఈ రోజుల్లో నిజాయితీపరుడైన పోలీస్ మరియు నిజాయితీపరుడైన లాయర్ దొరకడం చాలా కష్టం. న్యాయపోరాటం చేయాలనుకునేవారికి మీలాంటి లాయర్ దొరికితే వాళ్లకు అదృష్టం..ధన్యవాదాలు..ఆ దేవుడు మీకు మేలు చేస్తాడు.
@kamalhasan76472 жыл бұрын
You are great sir
@jagadeeshv80672 жыл бұрын
@@kamalhasan7647 థాంక్యూ అండి
@sathyasathya69712 жыл бұрын
లాయర్ subbu గారు 👍ఫోన్ నెంబర్ పెడితే ఇంకా ఎంతో మందికి ఉపయోగం ఉంటుంది sir pls, మీరు చెప్పినవి అక్షరాలా నిజం
@hari-vandrasi13862 жыл бұрын
ధన్యవాదములు సార్ మీరు చెప్పిన సమాచారం చాలా విలువైనది. చాలా మందికి తెలియని సమాచారాన్ని అందించారు, ముఖ్యంగా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు. చాలా మంది పేద మధ్య తరగతి వారి తరుపున న్యాయం చెయ్యాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. God bless you sir
@subbusingapogu77502 жыл бұрын
Thapakumda
@rameshrammy96332 жыл бұрын
@@subbusingapogu7750 anna mimmalni ela consult avvali
@degaladanielpaul73192 жыл бұрын
@@subbusingapogu7750 mi mobile number ఇవ్వండి sir
@jbkumarkshatriya92972 жыл бұрын
Very great Brother,🙏 Dr. B.R Ambedkar Gariki శతకోటి వందనాలు 💐💐🙏
@lakshminarayana96652 жыл бұрын
సార్ మన సమాజంలో జరుగుతున్న అన్యాయలు గురించి చాల చక్కగా వర్ణించారు మీకు ధన్యవాదాలు నేను మిమ్మల్ని ఫాలో అవుతున్న నాకు కూడా అలాంటి సంఘటన జరిగింది అండి చాలా బాధ పడ్డాను సార్🙏🙏🙏
@sridharartist2 жыл бұрын
చల్లగా వర్ధిల్లు చిన్నోడా.. అల్ ది బెస్ట్. Thanks for The Interview .
@prabhu57412 жыл бұрын
మీలాంటి వారు ఉండబట్టే అప్పుడప్పుడు ఇంకా న్యాయం ధర్మం ఉన్నాయ్ అనిపిస్తుంది....! జై భీమ్ sir....!
@saguruanilkumar7682 жыл бұрын
మీలాంటి వారు ఉంటే ప్రతి సామాన్య వారికి న్యాయం జరుగుతుంది. Salute sir
@ketasrinu340 Жыл бұрын
👍💯
@danapparaju28522 жыл бұрын
గ్రేట్ సార్...మీ లాంటి లాయర్లే ఈ సమాజానికి కావాలి😎👏👏👍🙏🙏🙏👌💪
@rameshmaloth9780 Жыл бұрын
Send me sir ,cell number
@rameshmaloth9780 Жыл бұрын
Send me sir mobile number
@pawankalyan58292 жыл бұрын
చట్టం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్
@bandulaarjunkumar25792 жыл бұрын
Beloved Lawyer garu, I am truly inspired with your interview. Though you are my son’s age, I salute you for your great work for the oppressed and deprived sections of the society. You are a True Ambedkarite and have been truly executing the Baba Saheb ideology of pay back to the society. Jai Bheem ✊👍🙏
@subbusingapogu77502 жыл бұрын
Tnq ji
@matamarugupavankalyan94172 жыл бұрын
Rates of PS:- To file a case:- 5000 to 10000 Settlement:- 20 to 30 percent Fir:- 10000 above GST additional
@vustelanagaraju80622 жыл бұрын
మీరూ మాట్లాడుతుంటే నన్ను నేను అద్దం లో చూసుకున్నట్లు ఉంది సార్ కాకపోతే మీరూ లాయర్ నేను ఏమో ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగం రాని ఒక సామాన్య సగటు మనిషిని 🙏🙏🙏👌👌👌
@neelachiranjeevi836 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.సార్ పోలీస్ స్టేషన్లో కేసుని మీరు చెప్పినట్లే ఎస్సై, సీఐ ,పేదవాళ్ళ కేసుల్ని ,తెలియని వాళ్ళు, కేసులని చాలా నెగ్లెట్ చేస్తున్నారు ఇంత క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్
@sarvojusridhar99592 жыл бұрын
మీ లాంటి లాయర్లు కావాలి. సమాజం కోసం సమానత్వం కోసం. జై భీమ్...!
@bhaskarmedisetti99102 жыл бұрын
Sometimes we feel very comfortable when we notice honest loweyers like u sir ....thank u sooo much for giving the valuable information to us..
@elshaddaiminitries2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి వారు మన దేశంలో దేశానికి కావాలి అక్రమ్ చేసే వారిని అన్యాయం చేసే వారిని ఎదుర్కొనే యువత సమాజం లేవాలి అంబేద్కర్ గారు తెలియజేసిన హక్కులను ప్రతి ఒక్కరికి తెలియాలి జై భారత్ 💞🎉🙏🏿
@laxmanm26768 ай бұрын
Sir, మీ ఆలోచనలు చాల గొప్పవి. మీ మనసు చాల విశాల మెనది
@gsnpaul32 жыл бұрын
చాలాసార్లు ఇలాగేమనభారతీయ,సిటిజెన్, ఆధారిటీస్ ని తుంగలో తొక్కేస్తున్నారు,చక్కని, విషయాలు,తెలియచేసారులాయర్ గారు,
@prasadkc20182 жыл бұрын
I appreciate you in many aspects - fluency in Telugu, good vocabulary, aim to serve victims, follower of Ambedkar's principles, no greediness, honesty, self respect- all at this young age ??? First time I have seen your interview video. I am a senior citizen from Bangalore.
@subbusingapogu77502 жыл бұрын
Tnq sir
@worldfamousvijay76812 жыл бұрын
I m also living in Bangalore
@muralivinaykumar22312 жыл бұрын
@@subbusingapogu7750 your number please
@ManuHanu692 жыл бұрын
@@subbusingapogu7750 super sir
@user-dm1yx7qz6h2 жыл бұрын
Nuvvu matram english lo comment pettav. Telugu lo comments pettadaniki namooshi endhuku guru
@nageshpilla33202 жыл бұрын
Super sir మీలాంటి వాళ్లు ఉండటం వలన కొంత మంది కైనా న్యాయం జరుగుతుంది ఈ సమాజంలో
@cmchannel89802 жыл бұрын
wOw... Great job, విప్లవ కవి తిరునగరి 🙏🙏🙏
@parshaparsha13382 жыл бұрын
🙏🙏 Jaibheem Sir 🙏🙏 మీ లాంటి వారు ఈ సమాజానికి చాల అవసరం.
@parshaparsha13382 жыл бұрын
మీరు చాలా గ్రేట్ sir ఎందుకంటే అంబేడ్కర్ గారి త్యాగాన్ని గుర్తించారు. కొందరు ఉన్నారు వాళ్ళు మీ లాంటి గొప్ప వాళ్ల ను చూసి నేర్చకోవాలి
@Kprasadsingerkadiam2 жыл бұрын
కరెక్ట్ సార్ పోలీస్ వారు ( కొంతమంది ) చాలా వరెస్ట్ గా పబ్లిక్ తో మాట్లాడుతారు.వరెస్ట్ ఫెలోస్
@RafiRafi-lh7jb2 жыл бұрын
Sir meet phone no please
@hi.83982 жыл бұрын
మొన్న ఒక లుచ్చా గాడు వివహిత మీద 😡 అత్యాచారం చేసాడు 😭
@ayyappatanniru86112 жыл бұрын
Kontha mandhi kadhu chala mandhi
@Kprasadsingerkadiam2 жыл бұрын
@@ayyappatanniru8611 avunu bayyaaa
@shaikjaved43782 жыл бұрын
Not kontha mandhi chaala mandhi
@madhumadhuri43522 жыл бұрын
Clear ga ardhavanthamuga chepparu mariyu chala information encharu ilanti problems vaste ela solve chesukovalo cheparu thanks sir
@sukkauppalaiah75942 жыл бұрын
సార్ మీకు ప్రత్యేక జై భీములు. మీరు చెప్పేది అక్షరాల నిజం.
@subbusingapogu77502 жыл бұрын
Jai bheem
@headshotgamers66532 жыл бұрын
Jai beem
@purnakumarentertainment2 жыл бұрын
Jai bheem ante exact ga enti?
@rajeshkhannajonnalagadda64222 жыл бұрын
@@purnakumarentertainment nyayam gelavali
@johnnykarishma84832 жыл бұрын
Jai bheem
@Asif_Shaik_2 жыл бұрын
మీరు great సార్. ఇలాంటి రియల్ లైఫ్ హీరోస్ ని వదిలి మనం తెర మీద నంటించే వాళ్ళని అభిమానిస్తం. ఇలాంటి వాళ్ళు కదా ఫేమస్ కావాల్సింది.
@venkatasrinivas8872 жыл бұрын
సార్, చాలా గొప్పగా చెప్పినారు సార్, పోలీసువారిని హేళనగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా, తక్కువచేసి మాట్లాడినా,పోలీసువారు ఉద్యోగం చేసే సమయంలో కొంతమంది మంచి వ్యక్తులు ఎదురుతిరిగి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడవచ్చా ఈ విషయాలు కూడా చెప్పండి సార్.
@cgbalu73232 жыл бұрын
Today I learn new knowledge about right of people thanks you so much sir.
@9999manojkumar2 жыл бұрын
సూపర్ సార్ మీలాంటి వాళ్ళు ఓరికి ఒకరు ఉండాలి
@nandunandy70662 жыл бұрын
90% police and 90% Lawyers kuda kalisi Amayakulanu champu tunnaru, Telangana lo AP, lo kuda same👍 thing
@atlaravi86012 жыл бұрын
మీరు ప్రజలకు మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
@harikrishnap3076 Жыл бұрын
Sir thank you very much🙏🏻 సామాన్య ప్రజానీకానికి ఉండే హక్కుల నువ్వు వివరించినందుకు
@gopikrishna72292 жыл бұрын
Sir I salute you for your support to the downtrodden people by giving justice. But practically many Sc/St atrocity cases are misused by the people for harassing innocent people. Please do justice for the sake of justice
@vikramreddy31542 жыл бұрын
Thank you vakeel sab for giving valuable information to public , expecting more such kind of information against how to deal with such kind of policemen who don't follow law and disrespect common public .
@bandimahesh84032 жыл бұрын
మీరు చాలా మంచిగా వివరించారు సర్ జై భీం
@harshithasivaramaiah61422 жыл бұрын
Malli Jai bheem endhuku andaru samaname bri
@swarnaprasad4549 Жыл бұрын
I, really appreciated young lawyer you keep it up your atti tude and goahead with be brave. Thank you fo r you have disclosed actual facts at police stations .
@pullasrinivasgoud9921 Жыл бұрын
ఇలాంటి అడ్వకెట్ లాయర్లు దేశ సమాజానికి చాలా అవసరం సార్ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ..ఇలాంటి మంచి మనసున్న లాయర్లు చాలా అవసరం దేశంలో ఆడవాళ్ళ పట్ల పోలీసులు,రౌడీలు నడి రోడ్డుమీదకి ఆడవాళ్లు రావాలంటే భయపడిపోతున్నారు మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చ్చారని అంటున్నారు ఇంకా ఆడవాళ్ళకు పూర్తి స్వాతంత్రం రాలేదు సార్ మీలాంటివారుండాలి 🙏🙏
@dastagir41742 жыл бұрын
అన్ని తెలుసు పోలీస్ లకు యూనిఫామ్ ఉందన్న అహంకారం చట్టం తెలిసిన వాడు తప్పు చేస్తే తాట తీయండి అడ్వకేట్ హక్కుల కోసం ప్రజల తరఫున పోరాడండి
@subbusingapogu77502 жыл бұрын
Definitely tnq
@sivaji2272 жыл бұрын
😂😂😂😂😂
@niranjankumarch80242 жыл бұрын
సార్ మీ ఫోన్ నెంబర్... కావాలి జై భీమ్ జై జై భీమ్
@rajganga70602 жыл бұрын
సర్ మీరు చేస్తున్నట సామాజిక న్యాయ సేవా , మీకున్న అనుభవం, అవగాహనతో ఎంతోమంది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి దళిత ప్రజానీకానికి మీరు ఆదర్శంగా నిలవటం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంతో మీరు ముందుకు వెళ్తూ అందరిని చైతన్య పరుస్తున్నారు మాకు అవకాశం వచ్చినప్పుడు మీతో కలిసి మీ అనుభవాలన్నీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు సార్
@subbusingapogu77502 жыл бұрын
Raj ganga tnq andi
@kgrentertainment51852 жыл бұрын
No words, Everyone must & should inspire..and follow.. Your a great ideal and role model for students.
@chakri48392 жыл бұрын
Good valuable info. Such arrogant rude police should be punished strictly!
@ramuvelugubantiramu8125 Жыл бұрын
చాలా బాగా. చెప్పారు అవును సార్ చిన్న చిన్న విషయలు తెలుసుకోడం ఏల వీటి గురుంచి పోలీస్ చాలా దుర్మగులు
@mpavanraj432 жыл бұрын
#Jai Bheem Brother ✊ మరో lawyer చంద్రు గారు కనిపిస్తున్నారు అన్న మిలో బడుగు భలహిన వర్గాల కోసం చేసే మీ ప్రయత్నం ఏంతో మందికి స్పూర్థి దాయకం మిరు చాల వాస్తవాలు నిజాలు మాట్లాడారు ఎంతో ధైర్యవంతులు 🙏 ఈ రోజుల్లొ మీలాంటివారు ఉన్నారు అంటే చాలా సంతొషంగా ఉంది❣️ Lot of respect for you 🤗
@SunilChary2 жыл бұрын
I'm a teenager,, a Medical student (MBBS 1st year) still a teenager .. Even I too faced the same incident when a Police constable pulled be over who is speaking with people without any respect. And i as being questioning their activities got hit by a Homeguard officer and faced verbal abuse.... But i as a youngest stubborn relf_respected guy...I Made them say sorry for hours with the whole team... The thing as per Lawer Subbu garu said... The real officer who did the thing never apologized me.. Instead I was convinced and recived apology by a ASI 😒.. ASI sir offered me to have his help in future whenever I'm in need .. This system needs to be changed.. Knowledge is power 💪⚡ Thankyou
@durgasathyasivaprasad3292 жыл бұрын
Bro you really great
@rajup39142 жыл бұрын
You are a daring and honest advocate, we need more advocates like you to protect human rights 👍👍
@abhidavidson19532 жыл бұрын
God Bless you Lawyer Subbu Sir 🙏🙏
@ShivaNaidu8099 Жыл бұрын
సూపర్ గా చెప్పారు సార్ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నm
@sarveswarudusarveswarudu24402 жыл бұрын
you are great Sir.Ambedkar Gari gurinchi cheppinanduku .mee lanti vallu lekapothe prajaswamyam lekunda chestaru police vallu .Thanks brother, Jai Ambedkar 🙏
@georgewilliam18522 жыл бұрын
Very logical sir well said GOD IS PRESENT IN YOUR WORK thanks for the great info.
@varaprasadkaruturi62112 жыл бұрын
చట్టం ముందు సమానం కావచ్చు, జడ్జి ల ముందు అందరూ సమానం కాదు.
@rajsiddhu2 жыл бұрын
What a great personality development video. This video should reach every individual of oppressed communities. Ur life motto reminded us of Jai Bhim movie. Hats off to you Sir. This helps us to protect the Constitution.
@sridharlanka27212 жыл бұрын
* Oppressed individuals
@sanasankarrao6714 Жыл бұрын
🙏 మీలాంటి sirs advocate గా వుండటం మేము చాలా అదృష్ట vantulam sir
@martinhanumanna863 Жыл бұрын
Sir మీరు మంచి msg ఇచ్చారు అన్ని నిజంగా జరిగేవే మాట్లాడారు sir 🙏🙏🙏
@nandambhanu65602 жыл бұрын
Well said sir, thank you for supporting common man
@Raja-zr8qk2 жыл бұрын
Sir miku koti dandaalu... Naa అభిప్రాయం కూడా అదే. 99%పోలీస్ abusing ga మాట్లాడుతున్నారు,అవినీతి పరులు. క్రిమినల్స్ పక్కన మాట్లాడుతున్నారు..డబ్బు తీసుకుని victims ni తిడుతున్నారు...SCST లు న్నై తే అసలు లెక్క చెయ్యరు. కసురుకొడం కంప్లైంట్ ఇచ్చే వల్ల మీద మనసు నొచ్చుకొనే విధంగా వారిని తిడ్తం..sir. no body knows what to do...
@tippabattininarasimhulu39932 жыл бұрын
Sir! Congrats for your awareness videos on laws for common men for justice and equality.
@subbusingapogu77502 жыл бұрын
Tnq
@josephroyal3906 Жыл бұрын
Super super superb great tremoundes you have given good information 🙏🙏🙏
@giripagilla8796 Жыл бұрын
Poor people need this kind lawyer , ur work is good sir.
@pushparajdsl4992 жыл бұрын
Sir iam inspired by your interview.please let us know, how can we know more about the law as a common man.pleas suggest any crash course by which we can protect our civil rights. Thankyou for standing for the poor and backward classes.jai Bheem.
@ravikumar-gd8xl2 жыл бұрын
We need more interviews of this lawersir...pls mam...
@samkumar29582 жыл бұрын
Good work sir your really role model many lawers and also to common people keep it up sir and keep going we appreciate your sincere efforts towards social responsibility sir.
@max_king57092 жыл бұрын
Lawyer Subbu garu meeriche legal advises wonderfull sir
@jameelmd47022 жыл бұрын
Namaste sir...🙏🏻🙏🏻 Mee lanti advocate e society ki kavali... 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@madhusudhanrao20942 жыл бұрын
Very self confident motivated message. Good explanation sir. Thank you sir.
@subbusingapogu77502 жыл бұрын
Tnq andi
@xgamer87872 жыл бұрын
Good job advocate garu..Happy to see advocates like you
@bhaskartalluri20212 жыл бұрын
ఫోన్ నెంబర్ పెట్టండి సర్
@seesaseesapadma53202 жыл бұрын
Sir me phone number kavali sir
@venkataramchander41442 жыл бұрын
Great information.... Now a days, huge tropic HYD and no body follow the rules. Some times, wrong person come and hit the right person. That time police not take the complaint...if there is any solution sir....please
@gollapalliashoka89892 жыл бұрын
Mi lanti Lawyers unte nijanga nyam jaruguthundhi sir🙏
@stephensunder9687 Жыл бұрын
Chala manchi vishayaalu chepparu andi... Police lu licensed gundaalu ga pravarthisthunnaru... God bless you
@maddalavenkateswararao26422 жыл бұрын
You are a great man Sir. Hats off to you Sir.
@sandeepsandy007542 жыл бұрын
thank you Sir intha easy Way lo e Problem ki simpel ga Solution cheppinanduku
@narasingaraomadabathula63702 жыл бұрын
Wonderful ! You are a real hero.
@bashasdg41342 жыл бұрын
Super Subbu gaaruu amazing people like you are most wanted for civil society ..Hats up
@nookeswararao96482 жыл бұрын
Your A Super Sir Me lanti vallu undadam valana Samajaniki entho melu me nijaythiki joharlu sir 👌
@LearnwithHarshini2 жыл бұрын
Yes sir.. చాలామంది కోర్టు కేసు అంటే భయపడతారు.. నాంది లాంటి మూవీస్ వస్తే బాగుంటుంది...🙏🙏
@sailajavendipalli19272 жыл бұрын
జై భీమ్!సార్ మీకు 👏👏👏👏
@vallepuanjibabu21392 жыл бұрын
🙏sir మీలాంటి వారు ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాను
@subbusingapogu77502 жыл бұрын
Tnq andi
@vidhyasagarkamble14032 жыл бұрын
🙏jai bheem sir tq
@billahabeeb7864 Жыл бұрын
Lawyers having such dignity are very necessary to motivate public.keepit up.
@sirivarsha8833 Жыл бұрын
Vakil sab nyayam kosam prade vallu chala thakkuva sir meku 🙏🙏🙏
@ksreddy80252 жыл бұрын
Sir అన్ని విషయాలు బాగా చెప్పారు. సామాన్య ప్రజలు ఆన్లైన్లో పెట్టే సౌకర్యం ఏదయినా ఉందా సార్?
@gpurushotham96042 жыл бұрын
మీరు మంచి విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు.
@s.chiranjeevi21872 жыл бұрын
Good interview good human being...keep it up sir...👍🏻🇮🇳✊🏼
@narayanadeyyala71922 жыл бұрын
సార్ మీ ఇలాంటి వారివల్ల న్యాయం బ్రతికి వుంది మీరు చెప్పిన విషయాలు ప్రతిది 💯 కరెక్ట సార్ సమాజం లో జరుగుతున్న పరిస్థితులను మీరు చక్కగా అవగాహన కలిగి వారు మీ లాంటి వారు సమాజానికి అవసరం సార్ మీ తో మేము కలిసి మాట్లాడలనుకంటున్నాముసార్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి సార్ మేము అంబేద్కర్ సేవా సమితి ద్వారా పేదలకు వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామం లోని అందరికీ మీ రు మాకు చట్టం ప్తె అవగాహన తరగతులు ఇవ్వగలరని మానవి సార్
@pothugantisamba49579 ай бұрын
సార్ చాలా బాగా చెప్పారు మీకు హ్యాండ్సప్ సార్ 👍👍👍జైభీమ్ సార్
@raghue27392 жыл бұрын
సార్ మీరు నాకు ఇన్స్పిరేషన్ మీలా జీవించాలని వుంది కానీ నేను పెద్దగా చదుకోలేదు మీలా దయిర్యంగా మాట్లాడలేను కానీ ఎదో ఒకరోజు మాట్లాడటానికి ప్రయత్నిస్తాను