రిపోర్టర్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సతమతమైన జగన్ | Jagan | Mahaa News

  Рет қаралды 19,707

Mahaa News

Mahaa News

Күн бұрын

#ysjagan #ysrcp #ysjaganpressmeet #pressmeet #mahaanews
LIVE🔴: YS Jagan Mohan Reddy Press Meet మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ | Mahaa News
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 820
@s.r.yentertainment1026
@s.r.yentertainment1026 Сағат бұрын
అసలు 50 ఏళ్ల పై బడి నెయ్యి ఇస్తున్న నెయ్యి కాంట్రాక్ట్ తక్కువ రేటుకు కేజీ 320/- మార్చాల్సిన అవసరేమెుచ్చింది దీనికి సమాధానము చెప్పాలి.
@nageshwarraokv3087
@nageshwarraokv3087 2 сағат бұрын
సాక్షి అంత దరిద్రపు ఛానల్ ఇంకోటి లేదు.. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చింది
@balajisingh2802
@balajisingh2802 2 сағат бұрын
అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తాడు....మా అన్న😂😂😂
@jashuvakotte7355
@jashuvakotte7355 14 минут бұрын
Adhe anna speciality
@pricillakanna5622
@pricillakanna5622 13 минут бұрын
😂😂😂
@NarayanaRaoBeesetti
@NarayanaRaoBeesetti 2 сағат бұрын
నీకు మనసాక్షి ఉందా లెవెన్ రెడ్డీ
@Balunothin1923
@Balunothin1923 2 сағат бұрын
Manassakshi vundho ledho thelidhu but saakshi matram vundhi bro ma annaki
@nanduk1234
@nanduk1234 Сағат бұрын
​@@Balunothin1923good comment bro
@venkataraokillada7144
@venkataraokillada7144 9 минут бұрын
వాడికి 'సాక్షి'తప్ప, మనస్సాక్షి లేదు.
@rvv1599
@rvv1599 2 сағат бұрын
ఈ డబ్బు తో వ్యామోహం తో నువ్వు , ఒక కథ లో చెప్పినట్లు, బంగారు బొమ్మ గా మారిపోతే, నువ్వు ఏం చేస్తావు జలగా..... ఈ పాపపు ధనం తో ఏం చేసుకుంటావు ..... నీ కూతుళ్ళకు కట్టబెడతావ...వాళ్లకు అది ముడుతుందా....
@user-no7ou4wj5q
@user-no7ou4wj5q 2 сағат бұрын
నీ కంటే ఉన్మాది ఈ ప్రపంచములో ఉన్నాడా
@MrVijaysonti
@MrVijaysonti Сағат бұрын
వీడికి ఇంకా బుద్ధి రాలేదు
@Tadepalli_paleru
@Tadepalli_paleru Сағат бұрын
​@@MrVijaysontini problem enti niku 15,000 raledha
@Tadepalli_paleru
@Tadepalli_paleru Сағат бұрын
Niku 15,000 niku 15,000 niku 15,000
@saikrishna-sr5py
@saikrishna-sr5py Сағат бұрын
​@@Tadepalli_paleruneeku Paytm lo 5/- raaledanukuntaa
@Jaibalayya_n_b_k
@Jaibalayya_n_b_k Сағат бұрын
​@@Tadepalli_paleru 43000cr vachayilera
@pechettiakhila8380
@pechettiakhila8380 Сағат бұрын
ఒక పక్షి ఛానెల్ ఓ పక్షి పక్షి పేపర్ ద్వారా నువ్వు చేసేది ఏంటి జైలు రెడ్డి 😂
@GADEGVKCHIRANJEEVI
@GADEGVKCHIRANJEEVI 2 сағат бұрын
దుర్మార్గులు ఎవరు మీ కన్నా? నీమీద ఆరోపణలు చేశారు...వాటిని సీబీఐ ఎంక్వైరీ కి అప్పజెబుతుంది ఆ ప్రభుత్వం...నువ్వు చేసేది రాజకీయం..టీటీడీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే
@anushamadugula2690
@anushamadugula2690 Сағат бұрын
T T D yekkada chepidhaa cbn chepadu find the difference
@interstellar2583
@interstellar2583 57 минут бұрын
​@@anushamadugula2690TTD kooda cheppindi velli choodu
@iamindian6581
@iamindian6581 2 сағат бұрын
ఏమి చేస్తావు జగన్ రెడ్డి ఇంత అక్రమ సొమ్మును.. అనభవించలేవు, ఇది నా సొంత కష్టార్జితం అని చెప్పుకోలేవు...ఎందుకు అంత ఆశ డబ్బు మిద.....జగన్ రెడ్డి
@bellamrangaiah4709
@bellamrangaiah4709 Сағат бұрын
ఇన్ని విమర్శలు, చుట్టూ కేసులు, ఎగతాళి మాటలు, యెట్లా బ్రతుకుచున్నాడో? బ్రతుకే వ్యర్థం. ఇంకొకడైతే ఆత్మహత్య చేసుకొనే వాడు. నిజం అంటే ఏంటో తెలియని మూర్కుడు
@archanaadipudi490
@archanaadipudi490 2 сағат бұрын
అగ్రిగోల్డ్ deposits ఎందుకు ఈరోజు వరకు చెల్లించలేదు
@jai2563
@jai2563 Сағат бұрын
రాక్షసుని నోట రాక్షసులు అనే మాట వింటున్నాం....
@iamindian6581
@iamindian6581 2 сағат бұрын
మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంతగా నేత వైఎస్ రాశేఖరరెడ్డి గారి పేరు కాపడకపోయిన పర్లేదు కానీ, చెడగొట్టకు జగన్ రెడ్డి🙏🙏
@anithaatluri5721
@anithaatluri5721 Сағат бұрын
Already chedagottadu
@madhumadhav9987
@madhumadhav9987 Сағат бұрын
Aa mahametha kuda badhitude kadha
@akhillokesh4755
@akhillokesh4755 Сағат бұрын
Aa maha metha rendu kondalani kondalo kalisipoyadu
@kongaranandakumaar8910
@kongaranandakumaar8910 2 сағат бұрын
పాత డైలాగ్స్ తప్ప ,అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు.
@mangalampallivmmuralikrish5873
@mangalampallivmmuralikrish5873 2 сағат бұрын
నువ్వు ఉన్మాదివి ఇదేం రాజకీయాలు అని నువ్వు అంటున్నావా? నువ్వు చేసినవి ఏంటి జగన్?
@srinivasraochenchu2368
@srinivasraochenchu2368 2 сағат бұрын
Mr జంగిల్ రెడ్డి... వాస్తవాలను గురించి తమరు మాట్లాడితే... ఛాలా......ఛాలా..... ఛాలా.... అసహ్యం గా ఉంది
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 Сағат бұрын
జంగిల్ రెడ్డి పేరు సరైన పేరు చాలా సూటబుల్
@SrinivasaraoDasari-i5v
@SrinivasaraoDasari-i5v Сағат бұрын
New name Mr. Ys11drama reddy
@m.sahadevareddy2897
@m.sahadevareddy2897 Сағат бұрын
జగన్మోహన్ రెడ్డి నీవు నిజంగా నిజాయితీపరుడు అయితే నీ సొంత బాబాయి చనిపోతే గుండెపోటు అన్నవ్ తర్వాత నా రాసుల రక్త చరిత్ర అని నీ సాక్షి పేపర్లో రాసిన నిజంగా నీ బాబాయిని ఎవరు చంపారు ఎవరు చంపించారు నిజంగా నీకు తెలియదా అన్ని తెలిసే నువ్వు మాట్లాడినావు నీ అసలు రంగు ఇప్పుడు ప్రజలకు అర్థం అయిపోయింది కాబట్టి నిన్ను ఊడ కొట్టారు
@raghunathg9678
@raghunathg9678 Сағат бұрын
అన్న ఖచ్చితంగా జగన్ కు పాపం తగులుతుంది, ఎందుకంటే హత్య జరిగిన తీ రు జగన్ గారు చాలా బాగా వివరించాడు,😂😂 ఆయన నిజాలు చెప్పడు విలేకర్లుమాత్రమే వెరిఫికేషన్ చేసికోవాలట😢😢
@mohanpadakandla
@mohanpadakandla 2 сағат бұрын
నీవు పెద్ద unmadhivi స్వామి ప్యాలెస్ లీలలు ఇంకా ఎన్ని ఉన్నా యా స్వామి నీవి
@rvv1599
@rvv1599 Сағат бұрын
అడిగినదానికి , పద్ధతిగా సమాధానం ఇవ్వరా జలగరెడ్డి...
@ہہہہہہ-ز4غ
@ہہہہہہ-ز4غ 2 сағат бұрын
320 కి కిలో నెయ్యి ఎలా ఇస్తారు చెప్పు జగన్
@ramalakshmikamma3732
@ramalakshmikamma3732 42 минут бұрын
Ilanti chetta kalipi
@subrahmanyammantrala3040
@subrahmanyammantrala3040 Сағат бұрын
ఎవరి మాట కూడా నమ్మాల్సిన పని లేదు. మతాధికారులు, ధర్మాధికారులు నిర్వర్తించవలసిన కార్యం ఇది. ఇందులో parasites విశ్లేషణ అనవసరం. కేవలం వాళ్ళ స్వార్ధ ప్రయోజనాలు కాపాడుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉంది. తిరుపతి లడ్డు, అన్నప్రసాదాల విషయం ప్రపంచమంతా తెలుసు. పవన్ కల్యాణ్ ఈ విషయమై పూర్తి శ్రధ్ద తో నిగ్గు తేల్చాలి. హిందువులు మొద్దు నిద్ర నుండి లేవాలి. జాగేో హిందూ. . వందేమాతరం. జయ నరేంద్ర మోదీ. నమో వేంకటేశాయ. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@johnmalluvalasa1986
@johnmalluvalasa1986 Сағат бұрын
చెప్పే వాడు లెవన్ రెడ్డి అయితే వినేవాడు పేటీఎం బ్యాచ్
@nagarajuchowdaryalapati5994
@nagarajuchowdaryalapati5994 Сағат бұрын
అందరూ నిన్ను అంటుంటే నవ్వు అందరినీ అంటున్నావు
@SK-oj3od
@SK-oj3od Сағат бұрын
అన్న మనస్సాక్షి, న్యాయం, ధర్మం అంటే ఏంటి ఈ 5 సంవత్సరాల లో ఎప్పుడూ వినలేదు.
@neelakanta1457
@neelakanta1457 Сағат бұрын
మా అన్న అడిగిన దానికి సమాధానం చెప్పాడు ఆయన చెప్పాలనుకున్నది చెప్తాడు అంతే
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 Сағат бұрын
నువ్వు మాట్లాడే ప్రతీ మాటా.... లాజిక్ తప్ప నిజాలు ఉండవ్.... 💥
@prakasaraonuthalapati3032
@prakasaraonuthalapati3032 Сағат бұрын
నిన్ను నమ్మరు
@user-pl5lj7zr6k
@user-pl5lj7zr6k Сағат бұрын
ప్రశ్న ఎంటి? సమాధానం ఎంటి? ఎవరికైనా అర్థం అయిందా?
@beyou8038
@beyou8038 14 минут бұрын
Adhi Jalaganna illogical logic😂😂😂
@lakshmivedula4109
@lakshmivedula4109 Сағат бұрын
నీనోరుపడా నీనోరుఇప్పుతే అన్నీ అబద్ధాలు తప్ప నిజం వీళ్ళనోటివెంట రానేరాదు వీళ్ళు మనుషులుకాదు నరరూపరాక్షసులు.
@VVSSRaju
@VVSSRaju Сағат бұрын
తెలుసు లే, అందరికీ తెలుసులే నువ్వు చెప్పేవి అన్ని అబద్ధాలని. 😮
@venkatpalli2419
@venkatpalli2419 2 сағат бұрын
People have not forgotten the misrule save AP
@badambadamsunitha1054
@badambadamsunitha1054 Сағат бұрын
సూటిగా అడిగిందానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావ్ ఏంటి బాబు సూపర్ లాజికల్ గా మాట్లాడుతున్నారు
@santhikanamathareddy6268
@santhikanamathareddy6268 Сағат бұрын
ఉన్మాదం గురించి నువ్వే మాట్లాడాలి అమరావతి మహిళల విషయంలో దళితుల విషయంలో నువ్వేం చేసావో అందరికిగుర్తు ఉంది
@chetankandukuri6736
@chetankandukuri6736 2 сағат бұрын
Endhuku jaggu ninnu nuvve explain chesukuntunnav😂
@sudheergummadi8633
@sudheergummadi8633 Сағат бұрын
నువ్వు చెప్పేవన్నీ గురిగింజ సామెటలేర జగ్గా😢😢😢
@kpnaidu9999
@kpnaidu9999 Сағат бұрын
హిందూ ధర్మం వ్యతిరేక ముఠా గుట్టురట్టు ❤❤
@Alphapowermind
@Alphapowermind 2 сағат бұрын
Why did u change Nandini as Ghee supplier?
@balarajunaidu1721
@balarajunaidu1721 Сағат бұрын
తదుపరి ఆక్రమణలతో ఉన్న త్ తిరుపతి మఠం భూములపై ప్రభుత్వ దృష్టి, ప్రతి ఇల్లు, ప్లాటు నిర్మాణంపై వేగంగా కదులుతున్న ఫైల్ ఎంక్వయిరీ,
@AnilKumarKakumanu
@AnilKumarKakumanu Сағат бұрын
Pink daimond ekkada jungle reddy
@danthulurisunita3381
@danthulurisunita3381 2 сағат бұрын
11 ready
@mohanrao1859
@mohanrao1859 Сағат бұрын
నువ్వు చెప్పేవని నువ్వు చేసేపను లు యితరుల చేసినట్టు ఎంత చక్కగా చెపుతున్నావు ధర్మాల గురించి మాట్లాడదు
@RavikumarKocherla
@RavikumarKocherla 2 сағат бұрын
పవన్ కళ్యాణ్ ని మర్చిపోయావ్
@viswanathkori3806
@viswanathkori3806 Сағат бұрын
ఓరీ నాయనో వాళ్ళు ఏమి అడిగారు నీవేమి చెబుతున్నావ్ నీ మూలాన నన్ను నాన్వెజ్ మనిషిని చేసావ్
@yalamandanuvvala269
@yalamandanuvvala269 2 сағат бұрын
Waste fellow 😂
@skchandBasha-KMP
@skchandBasha-KMP 2 сағат бұрын
Orey nuvvu dharmam-nyayam-neethi gurinchi matladithe yentha comedy ga vundo telusa😂😂😂
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq Сағат бұрын
రాజకీయాల గురించి నువ్వు మాట్లాడకు జలగ పింక్ డైమండ్, నారాసుర రక్తచరిత్ర ఇవేంటి జలగా
@vikaschandra8404
@vikaschandra8404 2 сағат бұрын
Aapau anna enka chepindi chalu ne antha pyscho unada
@Sivannarayana-y5s
@Sivannarayana-y5s Сағат бұрын
ఆహా ఓహో ఆహ్ ఓహో అలాగా 😂
@PRASAD-oq2wi
@PRASAD-oq2wi Сағат бұрын
జగన్ బ్రతుకంతా అబద్ధాలే
@nayak.b1739
@nayak.b1739 Сағат бұрын
Okka nuvve Maanavuduvu. Remaining all Rakshasulu. Good unnadi unnattugaa chepparu thanks 👍
@lakshmanaraoavala4636
@lakshmanaraoavala4636 Сағат бұрын
ఏంటన్న ఇలా చెపుతున్నావు, గతం మర్చిపోకూడదు అన్నా.
@lakshmivenkateswara9624
@lakshmivenkateswara9624 7 минут бұрын
అడిగినదానికి సమాధానం చెప్పవయ్యా..ఏదేదో సొల్లు చెబుతావు..
@multipleactivitiesbyyochan7923
@multipleactivitiesbyyochan7923 Сағат бұрын
కానీ అడిగిందానికి మాత్రం చెప్పడు ఆయన అనుకున్నది చెప్తాడు ప్రసాదం పడేసింది టికెట్ల మీద ప్రభు పేరు రాసింది ఇవన్నీ చెప్పడు ఏంది మీరే ఆలోచించుకోండి అంటాడు తిక్క తిక్క సమాధానం చెపుతాడు కానీ అసలు విషయం చెప్పడు చెప్పడు
@vallabuniravi1498
@vallabuniravi1498 14 минут бұрын
విలేకరి ఒకప్రశ్న అడిగితే నువ్వు న్యాయమా ధర్మమా అంటావు ఏంటి MLA గారు
@badambadamsunitha1054
@badambadamsunitha1054 Сағат бұрын
మాట్లాడే ప్రతి మాట లాజిక్కే కానీ ఎవరికీ అర్థం కాదు పాపం ఆ లాజిక్
@trvrajeshtrvrajesh
@trvrajeshtrvrajesh Сағат бұрын
జబర్దస్త్ కామెడీ బాగుంది
@srinumangaltube7847
@srinumangaltube7847 2 сағат бұрын
Neevu cheste samsaram itrulu cheste vybhicharama JAGAN gaaru
@srishanmukhajourneyandtrav5105
@srishanmukhajourneyandtrav5105 31 минут бұрын
జగన్మోహన్ రెడ్డి రాసుకుని వచ్చినయి ఏం మాట్లాడుతుంది నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పనే చెప్పడు
@sujathasabnavis1934
@sujathasabnavis1934 37 минут бұрын
Record చేసుకున్నది తప్ప అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడు
@GopikrishnaP-gu3mk
@GopikrishnaP-gu3mk Сағат бұрын
పిచ్చి తగ్గడానికి మందు లేదా,, రెడ్డీ
@mahenderlinga5916
@mahenderlinga5916 3 минут бұрын
అడిగిన ప్రశ్న కి సమాధానం చెప్పరా హౌలే😂😂😂
@dubasisuryarao5340
@dubasisuryarao5340 13 минут бұрын
ప్రపంచంలో నీకంటే గొప్ప ఉన్మాదుడు లేడు. ఎపినీ నాశనం చేసావు
@GOD_LOVES_ME_
@GOD_LOVES_ME_ 2 сағат бұрын
Em press meet em matladutunnav Samasya enti Laddu lo kalti jarigindi vastavam avuna kada
@ravadakrishna7049
@ravadakrishna7049 Сағат бұрын
ఎప్పుడు చూసినా తప్పు చెయ్యడం అడ్డంగా దొరికాక మీడియా మీద ఏడవడం ఏంది జగనన్న ఇది
@gblbvc
@gblbvc Сағат бұрын
అయ్యా... నీకంటే నికృష్ట cm ఉండడు ఉండబోడు sir..
@lakshmidevidevi653
@lakshmidevidevi653 Сағат бұрын
Nuvvu matlade prathi mata abbaddam
@vsrallinonerealinfo.
@vsrallinonerealinfo. 48 минут бұрын
ఎవరెరికో ఆస్కార్ అవార్డు ఇస్తున్నారు మన జగన్ అన్నకు ఈ అవార్డు రావడం లేదని నా భాధ
@GuntupalliRamakoteswararao-q2h
@GuntupalliRamakoteswararao-q2h Сағат бұрын
నీకంటే ఉన్మాది ఇంకా ఎవరు నువే ఉన్మాది
@Cuity_
@Cuity_ 22 минут бұрын
వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి మీరు చెప్పిన సమాధానం ఏంటి జగన్ రెడ్డి
@ramakrishna9113
@ramakrishna9113 Сағат бұрын
నరరూప రాక్షసుడు వేదాల సారం బోధించటం ఎపుడైనా చూశారా? ఇదుగో చూడండి!
@vasanthakumari1544
@vasanthakumari1544 Сағат бұрын
ధర్మం గురించి నువ్వు మాట్లాడితే అస్సలు బాగుండదు జగన్. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. స్పష్టంగా తెలుస్తోంది.😅
@umamanichinnu
@umamanichinnu 11 минут бұрын
ఆడ విలేకరి అడిగింది ఏంటి నువ్ చెప్తున్నది ఏంటి....అయినా అధికారం లేకపోతే ఏం నటిస్తున్నావ్ జగన్ అన్న న్యాయం , ధర్మం , నీతి , నిజాయితా 😄 అదే అధికారంలో ఉన్నప్పుడు పొగరు , అహంకారం , వెకిలి నవ్వులు , చేష్టలు, నా వెంట్రుక కూడా పీక్కోలేరు అనడం ప్రతిపక్ష్యాలను వీధించడం ఇవన్నీ నీకే చెల్లుతాయి . నిన్ను జనాలు నమ్మే రోజులు పోయినాయ్ అన్నోవ్ ఇక గల్లంతే నువ్ 😊
@ramamdoddi7872
@ramamdoddi7872 Сағат бұрын
ఉన్మాది కి దుర్మార్గుడు కి రూపం కావాలంటే నువ్వేరా
@pullamraju4855
@pullamraju4855 Сағат бұрын
Truth is different from truth 👈
@manduvadwh
@manduvadwh 2 сағат бұрын
Rakshasude Ante nuvve raja! Neekante RAKSHASUDU Prapanchamlone Ledu raa.. Your Family against to Hindhu Religion! What a shame..
@venkatasuresh835
@venkatasuresh835 14 минут бұрын
స్క్రిప్ట్ పేపర్ లేదు అన్న దగ్గర 😂😂😂
@srinumangaltube7847
@srinumangaltube7847 2 сағат бұрын
Nee abaddala saakshi gurinchi cheppandi Jagan gaaru
@cryvell2109
@cryvell2109 2 сағат бұрын
Sand, minerals, liquor, matti dobbinadiki neetji kaburlu chaala vintha. Mee sakshi lo rooju nijalu choosi choosi janalu navvuuntunnaru
@NaniVedala
@NaniVedala 25 минут бұрын
నీ ముఖంలో భయం చెప్తుంది నువ్వు తప్పులు చేసావ్ అని
@ksrguptabcom
@ksrguptabcom Сағат бұрын
నువ్వు మాట్లాడే వీ అన్నీ నీకే వర్తిస్తాయి 11 ✌️
@beyou8038
@beyou8038 12 минут бұрын
Why not 175😢😢😢?
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 Сағат бұрын
Jagan is Anty Hindhu
@naveenkumark6956
@naveenkumark6956 2 сағат бұрын
Pothav ra pothav nuv ni panikimalina vallu andharu potharu
@venkatasai7656
@venkatasai7656 Сағат бұрын
ఆఆస్కార్ award anni అబాదలే boss
@thespikermiker
@thespikermiker Сағат бұрын
Chesina papalki usuru thagili pothavu
@nandunandu2321
@nandunandu2321 2 сағат бұрын
Papers erukunevadi laga ah papers sardukuntadu.
@saiss5203
@saiss5203 Сағат бұрын
jagan waste
@Mohanuppada
@Mohanuppada Сағат бұрын
11😂😂11😂😂11😂😂11😂😂11😂😂😂😂😂
@beyou8038
@beyou8038 12 минут бұрын
Why not 175😢😢😢?
@thespikermiker
@thespikermiker Сағат бұрын
Jai kadambari 😊jai kadambari😊
@yvhrao
@yvhrao 5 минут бұрын
అధ్భుతమైన నటన......సూపర్
@satyavathiadiraju1146
@satyavathiadiraju1146 Сағат бұрын
యేసు.ను.తీసుకువచ్చి..రాష్ట్రాన్ని..నాశనం..చేశావ్.గా..హిందూరాస్తాన్ని..మార్చటానికి..ఎవరిచ్చారు..నీకు..హక్కులేదు.. యేసు.బాబు..హిందువులను..నాశనం..చేస్తానికి..పుట్టవు..నీకెందుకు..హిందువులు..అంటే..పడదు..అంత..మాలమతం.యేసుమతం..యిష్టం.అయితే..చాలా..దేశాలు..వున్నాయి.అక్కడికిపోయి..హాయిగా...వాళ్ళని..పాలిచ్చు..నీమతమీగా...
@vasudatla5592
@vasudatla5592 Сағат бұрын
ప్రతిదీ అబద్దం
@chandhram4125
@chandhram4125 34 минут бұрын
పేపరు లేకుండా ఏమి చెప్పగలడు రిపోర్టర్లు నూటికి నూరు పాళ్ళు వైసీపీ ధరిద్రమే
@venkataramudu945
@venkataramudu945 Сағат бұрын
నీవు నీచమైన కుట్రలతో అధికారము లోకి వచ్చింది. సొంత బాబాయ్ హత్యా జరిగితే నీవు ఏమని మాట్లాడేవు వక సారి గుండెపోటు అని, తరువాత నారా సుర రక్త చరిత్ర అని చంద్రబాబు చంపించాడు అని నీ నికృష్ట సాక్షి మీడియా లో ప్రాపగండ చేచి నీచమైన పద్ధతి లో అధికారము లోకి వచ్చావు. నీ నీచమైన కుట్రతో ప్రజాధనం తో ప్రజలకొరకు కట్టిన ప్రజావేదికను నీఛాతి నీచముగా కూలీసివేశావు. ఇవి రాక్షస పరిపాలన అంటే.
@laxmanrashmitha172
@laxmanrashmitha172 2 сағат бұрын
Neelaga fake rajakeeyam cheyamantava
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 2 сағат бұрын
Prati maata 100% lie,lie
@kittamolli
@kittamolli 2 сағат бұрын
Election lo kuda nenu arjunidini vallu kavtavulu edhi maha barathayuddham Ani yenno cheppavu
@skchandBasha-KMP
@skchandBasha-KMP 2 сағат бұрын
Abba-Dabba-Jabba😂😂😂
@chetankandukuri6736
@chetankandukuri6736 2 сағат бұрын
Waah kya acting kar raha hai👏
@CBNArmy9999
@CBNArmy9999 22 минут бұрын
YSR Christian party ✝️🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑
@satyakunchala9527
@satyakunchala9527 2 сағат бұрын
NEXT INDIA PM mana JaGUN annee
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,4 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 198 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,4 МЛН