Kindly request please share to all Library Aspirants
@singireddyramanareddy6312 ай бұрын
🙏🙏🙏
@ramanakarramaanakar96232 ай бұрын
Notification eppudosthundhi sir librarian
@fashionreviews87492 ай бұрын
Definitely sir share chesi as same time edi ap lo kuda vachetatu chudadndiii sir
@bhukyarambabu7242 ай бұрын
ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేసి ఖాళీలను భర్తీ చేయాలి సార్ చైర్మన్ గారు
@JammaRealtors2 ай бұрын
ప్రతి గ్రామం లో లైబ్రరీ ఉండాలి, ప్రతి స్కూల్ లో లైబ్రరీ ఉండాలి దంట్లో ఒక లైబ్రరీయన్ ఉండాలి
@danuguriganesh85172 ай бұрын
ప్రతి గ్రామ పంచాయతీలో ఒక లైబ్రరీ ఉండాలి సర్
@korimillidhathu25762 ай бұрын
సార్ ప్రతి పాఠశాలలో ఒక లైబ్రరీ మరియు లైబ్రేరియన్ పోస్టును భర్తీ చేయాలి. RTE ACT ప్రకారం...అలాగే పబ్లిక్ లైబ్రరీలో కూడా చాలా ఏండ్ల నుండి పోస్టులను భర్తీ చేయలేదు కాబట్టి వాటిని కూడా భర్తీ చేయాలి
@RK-ln9xe2 ай бұрын
ప్రతి గ్రామంలో పబ్లిక్ లైబ్రరీ, ప్రతి స్కూల్, colleges లో అకడమిక్ లైబ్రరీలు, మండల లైబ్రరీ లు , జిల్లా లైబ్రరీలో జాబ్స్ చాలా వున్నాయి.. కానీ ఏ గవర్నమెంట్ కూడా భర్తీ చేయడం లేదు..
@rambabupasupuleti28162 ай бұрын
NVS , EMRS, KVS, gurukul schools lo library jobs vunnai alage high schools lo kuda library job vundela chudandi
@ALi-dk7hk2 ай бұрын
డీఎస్సీ నోటిఫికేషన్ లో లైబ్రరీ పోస్టులను మంజూరు చేయాలి.
@m_r_sathwik_official2 ай бұрын
prathi gramapnachayithi lo library undalu. every high scl lo library undali . Librarian undali..public libraries lo library jobs, model sclo .. fill cheyali sir.
@-teluguvyavasayam2 ай бұрын
Librarian groups create చెయ్యండి ఒక్క స్టూడెంట్ యూనియన్ ఏర్పాటు చెయ్యండి కలసి కాటుగా పోరాటం చేద్దాం
@sureshyanarathi82372 ай бұрын
ప్రతి మండల కేంద్రము లో groups aspirants కోసం ఏర్పాటు చేయడం సర్ plz మాలాంటి వారికి చాలా ఉపయోగ పడుతుంది సర్ plz
@m_r_sathwik_official2 ай бұрын
NEP 2020 prakaram prathi scl ki library undali librarian undali...as per rule govt veyali kada sir..
@bhukyarambabu7242 ай бұрын
please information to give me Ts Government sir. And Job Calendar please
@grandhalayamitra2 ай бұрын
మీరు చెప్పినవి అన్నీ నిజాలు సార్... మీ పైనే రెండు రాష్ట్రాల నిరుద్యోగులకు ఆశ ఉంది. నోటిఫికేషన్లు ఇస్తారు, తెస్తారు అని.
@korimillidhathu25762 ай бұрын
ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో పబ్లిక్ లైబ్రరీలోనీ పోస్టులు లేవు కదా సార్
@SAIKUMARKILLO2 ай бұрын
Sir Ma.. AP..lo kuda ela meating conduct chesela chudandi jani sir ... please
@gandhilakavath9234Ай бұрын
Every school lo library vundali and dsc notification lo librarian posts vundali sir
@srujanapittalasrujana50902 ай бұрын
Sir meru prathi school lo library undela chudandi sir
@Amarkumar-hs6yr2 ай бұрын
Prathi urlo oka library undali ,oka librarian post.
@padmach21852 ай бұрын
Sir Telangana lo how many posts, Mancherial dist
@grandhalayamitra2 ай бұрын
❤❤❤❤
@sukanyaboppidi650712 күн бұрын
Library lo jobs mally paddava
@sunitadharavath71362 ай бұрын
Prathi school lo and prathi villages lo okka public library undali sir...
@kbalanagesh59912 ай бұрын
Sir gatha 35 years nuchi pavra garndalayalo mariyu school college library Posts gurinchi a govt patinuchukovadam ledu valu okasari vete pay alochana chesthye new job celendar lo kothaga Marini Posts paynichavachu kani a varu patinvhukovatuledu Sir chepunatulu ga Mana indian kerala state education lo first undi Dani ki Karanam India lo akuva library unnaye dadapu 8000+ unnaye anduku k akada education chala development inendi okasari alochin chali government beti pay ady mana Telangana lo 2000 kuda levu okasari veyi pay government alochinichi development chesukovali lekunte gatandalayala kee chala muppu ponichi undi
@ramakrishnairpa41252 ай бұрын
Sir చిన్నా డౌట్ ap వాలు తెలంగాణ లో ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీ లో b.li.sc చేయొచ్చా
@yadadristudycirlce68822 ай бұрын
@@ramakrishnairpa4125 చేయొచ్చు
@karthikcreative42052 ай бұрын
Inka librarian notification radu aa sir
@nasirbasha32862 ай бұрын
Sir ap vallu library jobs eligible sir
@nasirbasha32862 ай бұрын
Sir ap valaki 20percent or 5 percent non local valaki
@parchakilalitha76872 ай бұрын
Acharya nagarjuna university lo distance b. Lisc chesa 2018 lo chelutunda sir