#rnarayanamurthy

  Рет қаралды 518,187

INDUR

INDUR

Күн бұрын

Пікірлер: 252
@tekumalleshmtekumallesham9709
@tekumalleshmtekumallesham9709 Жыл бұрын
ఆయురారోగ్యాలతో మీరు చల్లగా ఉండాలి నారాయణ మూర్తి గారు 🙏🙏లాల్ సలాం 👌
@Sourya22
@Sourya22 Жыл бұрын
ఈ బలగం సినిమా గురించి ఇప్పటి వరకూ ఎంతమంది మంచిగా చెప్పినా అదంతా ఒక ఎత్తు నారాయణ మూర్తి చెప్పింది మరో ఎత్తు - ఇదింకా అల్టిమేట్. హేట్సాప్ నారాయణ మూర్తి గారూ🙏
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 Жыл бұрын
అదేమిటో నారాయణమూర్తి మాటలు ఎప్పుడువిన్నా రోమాంచితుడనౌతాను..🙏
@sravan311
@sravan311 Жыл бұрын
Njam sir
@rafishake6621
@rafishake6621 Жыл бұрын
నేను సైతం sir.
@narasimhanaramalla
@narasimhanaramalla Жыл бұрын
Yes sir real hero Murthy sir 🚩🚩🚩
@v.basvaraju7558
@v.basvaraju7558 Жыл бұрын
Yes iam also
@sarvaiahmadishetti9424
@sarvaiahmadishetti9424 Жыл бұрын
​@@narasimhanaramalla 😅.
@తెలంగాణముచ్చట్లు
@తెలంగాణముచ్చట్లు Жыл бұрын
ఆస్తి తగాదాలు అని ఒకడు... గెట్ల పంచాయితీ అని ఒకడు.... మర్యాద ఇవ్వలేదని ఒకడు.... మంట కలిసిపోతున్న బందాల నడుమ మంటల్లో కాలిపోతున్న బాంధవ్యాలను తెరక్కెకించిన #బలగం చిత్ర బృందానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న.... #Balagam #DilRaju #Priyadarshi #venutillu
@Arunodaya70
@Arunodaya70 Жыл бұрын
👌👍
@rajuelishala1453
@rajuelishala1453 Жыл бұрын
Same to you anna
@srinugoud4857
@srinugoud4857 Жыл бұрын
నారాయణ గారికి లాల్ సలాం
@skcreativethoughts8421
@skcreativethoughts8421 Жыл бұрын
వాస్తవానికి ఏ మాట మాట కు ఒప్పుకోవాలి స్టేట్ సపరేట్ అయ్యాక మూవీస్ మాత్రము సూపర్ గా తీస్తున్నారు తెలంగాణా గురించి, చాల మంచి పరిణామం నది వెస్ట్ గోదావరి ఏలూరు అల్ ది బెస్ట్ మై డియర్ తెలంగాణ బ్రదర్స్
@Mohdfu
@Mohdfu Жыл бұрын
Thank you.. brother..🥰
@HariDigitalsKothagudem
@HariDigitalsKothagudem Жыл бұрын
Mi Peddaaaa Manusuku Veyyi Dandalu Brother
@acharyaprabahkarachary7737
@acharyaprabahkarachary7737 Жыл бұрын
Free birds..ayyaaru
@hakspro1526
@hakspro1526 Жыл бұрын
Tq bro
@bakthichanal8401
@bakthichanal8401 Жыл бұрын
సినిమా కథ కథనం డైరెక్షన్ ఇది మూడు హీరోలు అని చెప్పి నారాయణ గారు అన్న మాటలు1000 శాతం నిజం ప్రతి సినిమాలో కథే హీరో అయి ఉండాలి అనేది డైరెక్టర్ హీరో అయి ఉండాలి అనేది అద్భుతమైన సందేశం అందుకు మూర్తి గారికి పాదాభివందనాలు. ఒళ్లంతా టాలెంటు పెట్టుకొని పుట్టి వేణు అన్న మేము తీయగలం సినిమా అని చెప్పి ఒక పునాది వేసిన నీకు ఇండస్ట్రీ తరఫున ఏకంగా శిరసు వంచి నమస్కారం😔☺☺🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@shivashankaravaraprasadbod6831
@shivashankaravaraprasadbod6831 Жыл бұрын
👌👌👌
@ajaynamilikonda8637
@ajaynamilikonda8637 Жыл бұрын
,ఈ ప్రపంచంలో ఎప్పటికీ అత్యంత గౌరవనీయమైన మహోన్నత వ్యక్తి మీరు...నారన్న గారు
@gopalpagillapalli6451
@gopalpagillapalli6451 Жыл бұрын
నారాయణమూర్తి గారు ఎర్రజెండా సినిమాతో మనముందుకు మరొకసారి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤
@baluajaykandula8779
@baluajaykandula8779 Жыл бұрын
నారాయణ మూర్తి గారి మూవీ review 100% జనం లోకి వెళ్తది
@mamidalasridhar4053
@mamidalasridhar4053 Жыл бұрын
100%
@aswathappaaswathappa9374
@aswathappaaswathappa9374 Жыл бұрын
Exactly bro
@Srinukatteboina0728
@Srinukatteboina0728 Жыл бұрын
​@@aswathappaaswathappa9374 ds kopkx
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk Жыл бұрын
ఇప్పటికి ఏమి ఎనర్జీ సూపర్ అసలు.... ఆర్. నారాయణ మూర్తి గారు వస్తే సినిమా కి పబ్లిసిటీ ఓ 50% పెరిగినట్టే!!!!
@rapothunaresh8827
@rapothunaresh8827 Жыл бұрын
స్పీచ్ అంటే ఇదే.. ✊✊ దాట్ ఐస్...!!! R. నారాయణ మూర్తి.. 🤝🤝 సూపర్ సార్ మీరు.. 👏👏👏
@sathishkumarnagesh2827
@sathishkumarnagesh2827 Жыл бұрын
నారాయణ గారికి జై భీమ్.. లాల్ సలామ్
@nagillaravinder6929
@nagillaravinder6929 Жыл бұрын
సార్ మీ సందేశాలు ఎంతో.. గొప్పగా వుంటాయి.. హ్యాట్సాఫ్ సార్..!🙏🙏
@shivuduputta2146
@shivuduputta2146 Жыл бұрын
R నారాయణ sir ki వందనాలు, 🙏🙏🙏🙏
@rameshgoudtabeti1116
@rameshgoudtabeti1116 Жыл бұрын
నమస్తే నారాయణామూర్తి అన్న మీరు అయురు అరోగ్యోంతో చల్లగా ఉండాలి
@narenderchintalachervu1990
@narenderchintalachervu1990 Жыл бұрын
శ్యామ్ బెనగల్ గారి తో పోల్చారు చూడు 👌👌👌. తెలంగాణ, బెంగాల్ సంస్కృతి క్షుణ్ణం గా తెలిసిన సినిమా డైరెక్టర్.
@bhanuchelimela8076
@bhanuchelimela8076 Жыл бұрын
చాలా గ్రేట్ ఆర్ నారాయణ మూర్తి గారు మీ మాటలు వింటుంటే రోమాలు లేచి నిలబడ్డాయి
@battapellipotharam3103
@battapellipotharam3103 Жыл бұрын
ఆర్ నారాయణ మూర్తి గారు గనుక సినిమా లో నర్సయ్య గారి పాత్ర గనుక చేసి ఉంటే ఇంకొ సినిమా జన్నాల్లోకి బాగా వెళ్ళేది చాలా బాగుండేది
@kothapallyvishwanath1614
@kothapallyvishwanath1614 Жыл бұрын
Yes
@maheshramaswamy
@maheshramaswamy Жыл бұрын
Narsayya pathra antu emi ledhu ee cinema lo ....aa pathra Peru komrayya
@srinivasuyella6675
@srinivasuyella6675 Жыл бұрын
ఎస్
@rkcreations2975
@rkcreations2975 Жыл бұрын
R నారాయణ మూర్తి అంటే నీలవేత్త మానవత్వం ❤️
@chuttanagarinaresh3088
@chuttanagarinaresh3088 Жыл бұрын
మీ ఆనంద లో తెలుస్తుంది సినిమా సూపర్
@srikanthboddu3724
@srikanthboddu3724 Жыл бұрын
ఇంత గొప్ప సినిమా తేరమిదికి తెచ్చినందుకు డైరెక్టర్ వేణు అన్న కు అభినందనలు సూపర్ బలగం మూవీ
@telanganaramulu4770
@telanganaramulu4770 Жыл бұрын
Murthi అన్న..life lo nee laga ఒకరోజు బ్రతికితే జన్మ danyam anna...no caste, no religion, no region, no money...swachamina మనసు ma మూర్తి anna...
@venkataiahmankala6380
@venkataiahmankala6380 Жыл бұрын
Lalsalam
@forestfarming
@forestfarming Жыл бұрын
Negetive subject.....but సినిమా ముగింపు వరకు కళ్ళార్పకుండా చూసిన సినిమా మానవతా విలువలు కలిగిన సినిమా......... ఇలాంటి సినిమాలే రావాలి తెలుగులో.
@Arunodaya70
@Arunodaya70 Жыл бұрын
మీరు కొత్త తరం తారలకు,సింగర్లకు,డైరెక్టర్,నిర్మాతలను ప్రోచహిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
@somesh3721
@somesh3721 Жыл бұрын
Real King NarayanaMurthy garu ,,asala ye confusion lekunda yentha energetic ga matladaru,,, Hat's off ❤
@Ajaysagar3456
@Ajaysagar3456 Жыл бұрын
సార్ మీలాంటి పెద్ద హీరో మెచ్చుకున్నారు అంట్టే ఈ సినిమా సూపర్ హిట్ ఐనటెయ్ సార్
@KondaFamily123
@KondaFamily123 Жыл бұрын
Narayana murthy gaaru talking words from his heart...such a nice person...such a simplicity i never seen in film industry
@srinivassrinivas2488
@srinivassrinivas2488 Жыл бұрын
హీరోలలో హీరో నిజమైన హీరో బడుగు బలహీన వర్గాల హీరో పేదవాని ఆకలి పేదోళ్ల గుడిసె ల వాళ్ల బతుకు జీవనం కోసం నిరంతరం పోరాడే ఒక మహా హీరో అంటే ఆర్ నారాయణ మూర్తి గారు ఆయనకు ఆశయాలూ ఆశలు పేదవాని బతుకు మీదనే పోరాటం అదే ఆయన ఆశయం బలగం సినిమా లాంటి మరికొన్ని సినిమాల్లో మా నారాయణ మూర్తి పెట్టి సినిమా ఇయ్యాలి అన్న bulgan సినిమా లాంటి ఇంకెన్నో రావాలి లాల్ సలాం నారాయణ మూర్తి
@karunakarannepu383
@karunakarannepu383 Жыл бұрын
నారాయణమూర్తి గారికి నమస్కారం చాలాబాగా మాట్లాడారు
@rafishake6621
@rafishake6621 Жыл бұрын
హృథయాంతరాల్లోంచి మాట్లాడగలిగే అతికొద్ది గొప్పవాళ్ళలో మీరు నా అభిమాన నటుడు.
@srikanthm765
@srikanthm765 Жыл бұрын
Narayana Murthy Sir meerantey Mee matalantey ento respect Sir....Meeru very simple and simplicity ga vuntaru Sir.... Great Sir.. Namaskaram Sir
@indian4076
@indian4076 Жыл бұрын
మీలాంటి మనుషులు అరుదుగా ఉంటారు సార్ మీలాంటి వారు 200 సంవత్సరాలు బతకాలి మా తరువాత,తరం కూడా మీ మాటలు వినాలి
@srikanthboddu3724
@srikanthboddu3724 Жыл бұрын
ఇంత గొప్ప సినిమా తేరమిదికి తెచ్చిన వేణు అన్న కి కృతజ్ఞతలు సూపర్ అన్న మూవీ అందరిని ఎడిపించావ్ వేణు అన్న
@rakeshgoud95
@rakeshgoud95 Жыл бұрын
Goosebumps 😍❤️❤️
@gaddamramesh-dy7je
@gaddamramesh-dy7je Жыл бұрын
నారాయణా మూర్తి గారికి లాల్ సలాం
@srinugsr394
@srinugsr394 Жыл бұрын
This movie was supported and encouraged by Andhra people as well.. slang might different but Emotions are same in Telugu states. Go and celebrate this success in Andhra Pradesh as well
@KothaVijay
@KothaVijay Жыл бұрын
Agree
@rameshpatil353
@rameshpatil353 Жыл бұрын
సర్ మూర్తి గారు మీరు బాగుండాలి sir. 🙏🙏
@thek.e.a.vclinic1449
@thek.e.a.vclinic1449 Жыл бұрын
స్వార్థపూరిత విఛ్ఛిన్నకర దురవస్థలో అవసానదశ లో కొట్టుమిట్టాడుతున్న కుటుంబవ్యవస్థకు ప్రాణంపోసిన సినిమా బలగం,డైరెక్టర్ వేణు,అభినందనలు
@madhusudhangudipati8566
@madhusudhangudipati8566 Жыл бұрын
Super great respect for Narayana Murthy Garu.🙏 Dilraju Garu ur a real man with a great heart.
@vanipeyyala2067
@vanipeyyala2067 Жыл бұрын
R నారాయణరావు గారు సలాం ....సినిమా చాలా కంటతాడి పెటింది ...
@venkyp6685
@venkyp6685 Жыл бұрын
లాల్ సలాం నారాయణ మూర్తి గారు ❤️
@mdmubeen8634
@mdmubeen8634 Жыл бұрын
అన్నా మీకు వందనం
@ramuganagalla46
@ramuganagalla46 Жыл бұрын
Nice venu garu chala bagundii really
@gowthampagilla7736
@gowthampagilla7736 Жыл бұрын
అన్నా వందనలే మలినం లేని నిప్పు కనికవన్న. 🙏🙏
@danapellirajkumar7545
@danapellirajkumar7545 Жыл бұрын
మూర్తి సర్, మీరు ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ఇంకా ఎంగారేజ్ చెయ్యాలి సర్..
@ashokrockz4593
@ashokrockz4593 Жыл бұрын
మూర్తిగారు మనసుతొ మాట్లాడుతారు ,
@raviboguram2161
@raviboguram2161 Жыл бұрын
Movie nenu chusanu... Evvaru miss kavoddu . It is an excellent movie. I am sure your eyes will wet multiple times.
@santhoshpatnam7110
@santhoshpatnam7110 Жыл бұрын
I like Narayanamurthi sir i like balagham movie
@vanamhari
@vanamhari Жыл бұрын
అన్న మీ మాటల లాగనె ఈ సినిమా కల్మషం లేకుండా చాలా అందంగా ఉంది....
@vinodkumar-cg3ey
@vinodkumar-cg3ey Жыл бұрын
చాలా చక్కగా మాట్లాడారు. మూర్తి గారికి ధన్యాదములు.
@ramkotyuvasena
@ramkotyuvasena Жыл бұрын
Ture words of r naryan murthi garu ❤❤❤
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
తెలంగాణ గురించి ఎంత బాగా చెప్పారు sir 🙏🙏
@Rajuofficial8688
@Rajuofficial8688 Жыл бұрын
naalanti vallaku god murthanna లాల్ సలాం
@shivashankaravaraprasadbod6831
@shivashankaravaraprasadbod6831 Жыл бұрын
Exalent speech anna nenu ellapadu meeku abimanini
@thoutuanil2377
@thoutuanil2377 Жыл бұрын
Jai narayana murthi anna great person in the movie industry great person reyal hero
@maheshbabuk7634
@maheshbabuk7634 Жыл бұрын
❣️ R Narayan Murthy Garu great person .....
@murthydsn8865
@murthydsn8865 Жыл бұрын
A great picture and narayanamurthy speech is excellent jaisriram
@laxmang143
@laxmang143 Жыл бұрын
Excellent movie 👌👌👌🎉
@Vijayaraju1005
@Vijayaraju1005 Жыл бұрын
I am a great fan of you Narayana Murthy gaaru. Wanted to meet you once.
@nareshthallapelli6437
@nareshthallapelli6437 Жыл бұрын
Great r narayana murthy garu
@chinna6075
@chinna6075 Жыл бұрын
Nenu emotional ayyanu cinima super
@tomandjerry6450
@tomandjerry6450 Жыл бұрын
Miru eppudu madtadina oka energy generate aitadhi moorthy anna.... 🔥🔥
@arsmusic4801
@arsmusic4801 Жыл бұрын
మూర్తి గారు..మీరు సినిమా గ్రంథం లాంటివారు....
@suryachathaveni485
@suryachathaveni485 Жыл бұрын
Venu anna inkenno inka pedda pedda hit kottali na hrudayapurvaka danyavadalu
@baluajaykandula8779
@baluajaykandula8779 Жыл бұрын
R నారాయణ మూర్తి గారు నూతన డైరెక్టర్ తో మంచి మూవీ చేస్తే బాగుండేది
@mthiru800
@mthiru800 Жыл бұрын
R Narayana Murthy gaaru chaalaa great person
@rajeshvoice4338
@rajeshvoice4338 Жыл бұрын
నేచురల్ మల్టీ టాలెంటెడ్ స్టార్ నారాయణ మూర్తి గారు 👍🏻👍🏻👍🏻
@bhaskarakula2027
@bhaskarakula2027 Жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో కించిత్ స్వార్థం లేని ఈగో లేని కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసర్ సింగర్ హీరో ఆర్ నారాయణ మూర్తి గారి ఆశీర్వాదం చాలా గొప్పది
@GRKGamingFF
@GRKGamingFF Жыл бұрын
Wonderful Murthy Anna
@malesmales5305
@malesmales5305 Жыл бұрын
R నారాయణా మూర్తి గారు సూపర్ ఆయన మాటలు సూపర్
@yadavallivenkanna5582
@yadavallivenkanna5582 Жыл бұрын
Narayana Murthy garu superb sir
@vasudivi5017
@vasudivi5017 Жыл бұрын
Grate words for Narayan Murphy sir
@AlwalReddyPharmaConsultant
@AlwalReddyPharmaConsultant Жыл бұрын
Balagam is not a simply Picture, it is a real life of Telangana people. All Balagam Picture Actors just not acted, they lived in their roles. Alwal Reddy, Hyderabad
@crazyfactfindings7420
@crazyfactfindings7420 Жыл бұрын
Great man with great idealistic thinking, really great comred
@iravikumar39
@iravikumar39 Жыл бұрын
Narayana Murthy Ghar ki hats off Lal Salam
@rameshbommidi3209
@rameshbommidi3209 Жыл бұрын
The great person narayana murthi 👌👌🙏
@YellaswamyJunkajuvva-sz3qj
@YellaswamyJunkajuvva-sz3qj Жыл бұрын
Great director, actor narayana sir
@sateeshpathuri5814
@sateeshpathuri5814 Жыл бұрын
Meeru super sir. Hats off sir. Ikkada inthamandhi mimmalni goppaga poguduthunnaru. But chedhu nijam emitante indhulo sagam mandhi kuda Mee movie theater chudaledhu... Akkada meeku encourage cheste Mee dhaggaranundi vache cinemas chala goppavi.... Any way we all are loving you a lot sir.....
@laxmivijay3544
@laxmivijay3544 Жыл бұрын
Namasthe R NarayanaMurthygaru
@srinivasraobanne6133
@srinivasraobanne6133 Жыл бұрын
Paadabivandanalu sir.. Mee speech ki
@mamidichandraiah8734
@mamidichandraiah8734 Жыл бұрын
R Narayana Murthy garo speech best thank you🎉
@forestfarming
@forestfarming Жыл бұрын
ఒక కాకితో ఇంత గొప్ప సినిమాను తీయొచ్చ్చని మన తెలుగు లో చిన్న కళా కారులు కూడా నిరూపించారు.
@arjunreddy8437
@arjunreddy8437 Жыл бұрын
Thank you❤🌹🌹🌹
@maggidysrinivasreddy1275
@maggidysrinivasreddy1275 Жыл бұрын
SIR MEE MAATALU. MEE. NIJAITI MEERU GREAT SIR THANK YOU.
@prasannalaxminethikoppula2045
@prasannalaxminethikoppula2045 Жыл бұрын
Narayana Murthy garu manchi cinemali chala theesaru, Mee cinemalannitilo nijam vunyundi, manchi cinema evaru theesina ekkadunna stage meeda merisipotharu, meeru santhoshanga aarogyanga vundalani AA devunno korukuntunnanu
@venkateswarpaloju9824
@venkateswarpaloju9824 Жыл бұрын
Real hero Narayana Murthy gariki, Sri Rama Navami panduga shubhakankshalu.
@kotaramana3842
@kotaramana3842 Жыл бұрын
🙏🙏Anna meru....superb 🙏🙏
@ShivaPrasad-ud8lo
@ShivaPrasad-ud8lo Жыл бұрын
Super super super super super super super super super super super super super super super super super super super super super super super speech.
@lingaswamygudipati4786
@lingaswamygudipati4786 Жыл бұрын
Sir 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯💯
@rambabuch.rambabu605
@rambabuch.rambabu605 Жыл бұрын
Love you Anna garu
@shaikabdullah..
@shaikabdullah.. Жыл бұрын
Narayanamurti garu betiful soul
@vigneshaddictvlogs
@vigneshaddictvlogs Жыл бұрын
Super speech 👌 Movie 👌❤
@nenintheyoutubechannel1197
@nenintheyoutubechannel1197 Жыл бұрын
🙏lal salam guruvu garu 🙏
@venkatram1236
@venkatram1236 Жыл бұрын
Supper exalent extraordinary film 👍👍👍👏👏👏🙏🙏🙏🙏💐💐💐
@vsankarprasad7800
@vsankarprasad7800 Жыл бұрын
Super Speech Sri నారాయణమూర్తి గారు
@anjaiahpatani3076
@anjaiahpatani3076 Жыл бұрын
Venu, meelanti directors kavali cinema industry
@rhussain6805
@rhussain6805 Жыл бұрын
Hats off you murthy sir
@bangarreddy2086
@bangarreddy2086 Жыл бұрын
Super sir
@subashakunapuram4821
@subashakunapuram4821 Жыл бұрын
Super Anna ne response 🎉
FULL DEBAT KETIGA CALON GUBERNUR DAN WAKIL GUBERNUR JATIM PILKADA 2024
2:58:26
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 12 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 13 МЛН
R Narayana Murthy Speech at Shyam Singha Roy Success Meet - TV9
17:45
TV9 Entertainment
Рет қаралды 75 М.
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН