Rocket Raghava Performance | Jabardasth | 27th May 2021 | ETV Telugu

  Рет қаралды 3,056,727

ETV Jabardasth

ETV Jabardasth

Күн бұрын

Пікірлер: 1 100
@chinthalyrics8717
@chinthalyrics8717 3 жыл бұрын
ఓలేటి లక్ష్మీ గారు ఎవరో గానీ ఈ ఒక్క స్కిట్ తో తెగ ఫేమస్ అయిపోయారు అనే వాళ్ళు ఒక్క లైక్ ఏస్కొండ్రి.
@ajaykumarreddythota7172
@ajaykumarreddythota7172 3 жыл бұрын
Skit tho kadhu bro gunture lo jaringina incident ni villu use chesukunnaru
@jonnalagaddatulasinadh228
@jonnalagaddatulasinadh228 3 жыл бұрын
@@ajaykumarreddythota7172 machilipatnam lo
@RaviKumar-rl6vt
@RaviKumar-rl6vt 3 жыл бұрын
ఓలేటి లక్ష్మీ గారు కరోనా పాజిటివ్ కేసు సిన్ ఇది
@saikarthikmula823
@saikarthikmula823 3 жыл бұрын
Bandar lo nijamga jarigindi bro
@syamnagiri3544
@syamnagiri3544 3 жыл бұрын
Anna ma house daggara machilipatnam.
@anandakopilasa1571
@anandakopilasa1571 3 жыл бұрын
బూతులు లేకుండా అందరినీ కడుపబ్బా నవ్వించే ఒకే ఒక జబర్దస్త్ కమేడియన్ రాఘవ
@rudraganesh5772
@rudraganesh5772 3 жыл бұрын
కరెక్ట్ సర్
@deshbhakt9062
@deshbhakt9062 3 жыл бұрын
True
@jayapaulbejjam786
@jayapaulbejjam786 3 жыл бұрын
రాం ప్రసాద్ , అభి కూడా
@rajuarmoor2866
@rajuarmoor2866 3 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@manaswinimenta2800
@manaswinimenta2800 2 жыл бұрын
Correct
@pawanmamidipelly7960
@pawanmamidipelly7960 3 жыл бұрын
No Vulgarity No double meaning dialogues No body shaming dialogues Only entertainment That is rocket Raghava.......❤️🤩😍
@venkatasaivenkatasai302
@venkatasaivenkatasai302 3 жыл бұрын
Yes bro
@sushmasiddela2626
@sushmasiddela2626 3 жыл бұрын
Yes
@sudarshanreddy1531
@sudarshanreddy1531 3 жыл бұрын
Correct ga chepparu
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 жыл бұрын
@ pawan - s , you are correct
@jyosthnalaxmisri3854
@jyosthnalaxmisri3854 3 жыл бұрын
yes
@rajeshrocky4935
@rajeshrocky4935 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత.... జబర్దస్త్ లో మంచి..... కామెడీ స్కీట్ వచ్చింది.... Full enjoy.. నేను..... 🤣🤣🤣🤣🤣🤣 చాలా రోజులకి కళ్ళంట నీళ్లు వచ్చేలా నవ్వేను..... Tq రాఘవ గారు.. And.. టీం.... 🙏👌👌👌👌👌👌
@cutie3503
@cutie3503 3 жыл бұрын
Adhantha oleti lakshmi valley
@MahiMahi-wm2hn
@MahiMahi-wm2hn Жыл бұрын
అంతగా వచ్చిందా నవ్వు...అస్సలు ఆడియో విను ఇంకా వస్తుంది
@venkatmohanreddy3627
@venkatmohanreddy3627 3 жыл бұрын
ప్రోమో లో అన్నట్టు గానే రాఘవ నే విజయం సాధించాడు 😄😄😄 అంతా ఓలేటి లక్ష్మమ్మ మహిమ 🤣🤣🤣🤣
@jasmithaofficial
@jasmithaofficial 3 жыл бұрын
Bandaru Oleti lakshmi and batch excluisive first interview on jtv
@subbu1613
@subbu1613 3 жыл бұрын
ఫ్యామిలీస్ అందరు కలిసి చూసే స్కిట్స్ రాకెట్ రాఘవ గారివి...
@Mary-kx3wm
@Mary-kx3wm Жыл бұрын
Super.Ragavagaru
@RaviKumar-rl6vt
@RaviKumar-rl6vt 3 жыл бұрын
విజయవాడ ఓలేటీ లక్ష్మీ గారి కరోనా పాజిటివ్ కేసు సిన్ ఇది. 🤣😂🤣🤣
@venkateshvk1485
@venkateshvk1485 3 жыл бұрын
Madhi Vijayawada bro a audio full comedy vuntadi
@pnrnagaraju9231
@pnrnagaraju9231 3 ай бұрын
2024 లో వోలెటి లక్ష్మి ఉన్నారా
@RanjithKumar-up4sd
@RanjithKumar-up4sd Ай бұрын
16 8 2024
@gandisatish4911
@gandisatish4911 3 жыл бұрын
ఓలేటి లక్ష్మి బాగా ఫేమస్ అయ్యారు, విజయవాడ హెల్త్ ఆఫీసర్ వల్ల, నాకు చాలా నవ్వు వచ్చింది
@prasaddgajini7134
@prasaddgajini7134 3 жыл бұрын
మి దుపల్ తెగ
@prasaddgajini7134
@prasaddgajini7134 3 жыл бұрын
,😑😂😂
@singareddypandu8122
@singareddypandu8122 3 жыл бұрын
@@prasaddgajini7134 and
@singareddypandu8122
@singareddypandu8122 3 жыл бұрын
@@prasaddgajini7134 and anna
@peddadasaikiran3052
@peddadasaikiran3052 3 жыл бұрын
ఓలేటి లక్ష్మీ గారి ఫాన్స్ ఒక like వేసుకోండి
@yadalisai5393
@yadalisai5393 3 жыл бұрын
Super annaya🥰
@simha6174
@simha6174 3 жыл бұрын
ఇంద్రజ గారిని తీసి వేయకూడదు అనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@bhaskarakula2027
@bhaskarakula2027 2 жыл бұрын
ఒరిజనల్ పోన్ కాల్ విన్నప్పుడు అర్దరాత్రి ఒక వంద సార్లు నవ్విన
@Seventh_Fail_hai_Wodi
@Seventh_Fail_hai_Wodi Жыл бұрын
You need a doctor to treat you.😜😜😜
@praveenkulakarnii
@praveenkulakarnii 3 жыл бұрын
సుజాత స్కిర్ట్ తర్వాత ఆ రేంజ్ లో ఓలేటి లక్ష్మి స్కిర్ట్ సూపర్....
@sushmasiddela2626
@sushmasiddela2626 Жыл бұрын
Yes
@uraju-bharath
@uraju-bharath 3 жыл бұрын
స్వచ్ఛమైన హాస్యం అంటే రాఘవ గారు 👍👍
@shrekanthch2592
@shrekanthch2592 3 жыл бұрын
వోలేటి లక్ష్మీ ఫ్యాన్ 👍
@gopichunduri5192
@gopichunduri5192 3 жыл бұрын
Rong number andi 🤣🤣🤣🤣🤣
@whattheheck7975
@whattheheck7975 3 жыл бұрын
@@gopichunduri5192 wrong *
@vijayajhani8109
@vijayajhani8109 3 жыл бұрын
రాఘగ గారు నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది ఈ రోజు మీ స్కిట్ చూసి🙆🙆 సూపర్ ఏమి యాక్టింగ్ సార్ మీది ఆ ఓలేటి లక్ష్మి గారు ఏవరో ఒక్కసారి తీసుకురండి సార్😁😁😁👏🙏🙏👏👏👍👍👌👌✊✊✊🤗🤗🙏🙏🙏👍👍
@ragamvenkataramana4607
@ragamvenkataramana4607 3 жыл бұрын
Super
@RamaKrishna-lu7zk
@RamaKrishna-lu7zk 3 жыл бұрын
Nijam asalu navvalekapoya.. Ooleti lakshmi gariki oka like
@108srk8
@108srk8 3 жыл бұрын
రోజా వద్దు 🤦..... ఇంద్రజ ముద్దు ❤️
@SubbuSubbu-fs8us
@SubbuSubbu-fs8us 3 жыл бұрын
Super nice Ragava garu 👏👏👏👏
@ramaraogollapalli2737
@ramaraogollapalli2737 3 жыл бұрын
Indraja gaaru kavali
@sirishasalaka9132
@sirishasalaka9132 3 жыл бұрын
@@ramaraogollapalli2737 yes👍
@rameshjagadam7843
@rameshjagadam7843 3 жыл бұрын
ఇంద్రజ వద్దు అది జిహాద్ ముండ
@sirishasalaka9132
@sirishasalaka9132 3 жыл бұрын
@@rameshjagadam7843 Y man
@నారాయణ్నాయక్చౌహన్
@నారాయణ్నాయక్చౌహన్ 3 жыл бұрын
రాఘవ గారు అల్ టైం బెస్ట్ స్కిట్ 👍👍
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
S👍
@ksrinivasksrinivas2302
@ksrinivasksrinivas2302 3 жыл бұрын
@@godisgrestslittlecreation9019 2ugc4
@navnpravnnaveen7746
@navnpravnnaveen7746 3 жыл бұрын
Exactly bava
@kasibisigurumurthy5757
@kasibisigurumurthy5757 3 жыл бұрын
@@godisgrestslittlecreation9019 11
@ebbadurgarao9644
@ebbadurgarao9644 3 жыл бұрын
@@godisgrestslittlecreation9019to the office
@balakrishnakukkala4071
@balakrishnakukkala4071 3 жыл бұрын
ఒరిజినల్ ఆఫీసర్ గారు చూసి కామెంట్ చేస్తారు అని చూస్తున్నాము డైలీ
@satyanarayanagovada2503
@satyanarayanagovada2503 3 жыл бұрын
ఓరి మీ దుంపల్ తెగ లైక్ లు కొట్టండి అయ్యా 👍
@grape4685
@grape4685 3 жыл бұрын
ఈసారి ఓలేటి లక్ష్మిని పరిచయం చెయ్యండి...plss... ఓలేటి లక్ష్మి టీమ్ అందర్నీ పరిచయం చెయ్యండి
@venugopalaraogarlapati4811
@venugopalaraogarlapati4811 3 жыл бұрын
మల్లెమాల టీం కు:- ఇంద్రజ గారు ఉంటే బాగుంటది, ఆమె కామెంట్స్ పొందికగా ఉంటాయి, కంటెస్టెంట్ లను గౌరవిన్చి మాట్లాడుతారు, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటది.. దయచేసి ఇంద్రజాగారినే జడ్జ్ గా ఉంచండి...
@SatyaNarayana-np1nl
@SatyaNarayana-np1nl 3 жыл бұрын
Contract Ipoi ఉంటుంది bro
@anandreddy6379
@anandreddy6379 3 жыл бұрын
👍
@Sai_SHIVA_Bhakth
@Sai_SHIVA_Bhakth 3 жыл бұрын
Apara annai
@a-z8350
@a-z8350 3 жыл бұрын
Correct bro... Indraja Garu is best....
@sushmasiddela2626
@sushmasiddela2626 3 жыл бұрын
Yes
@subbubodha6508
@subbubodha6508 3 жыл бұрын
అది చూడనిది, ఇది అర్థం కాదు.అది చూడండి ఫస్ట్..తర్వాతే ఇది.
@AR_TALKS
@AR_TALKS 3 жыл бұрын
Enthamandhi ee skit kosam wait chesharu
@shrekanthch2592
@shrekanthch2592 3 жыл бұрын
ఓరి మీ దుంపలు తెగ మీరేకడ దాపరిచారా నాకు😊☺
@cnusmile8444
@cnusmile8444 3 жыл бұрын
ఈ రోజా గారి ఓవరాక్షన్ భరించలేకపోతున్నాo నాయనా మా క్యూట్ ఇంద్రజ గారిని జడ్జిగా వ్యవహరించమని చెప్పండి ప్లీజ్ మల్లేమాల
@sagarmendi9975
@sagarmendi9975 3 жыл бұрын
Ha avnu 👍
@mohankrishna648
@mohankrishna648 3 жыл бұрын
ఇంద్రజ waste
@sirigopisetti444
@sirigopisetti444 3 жыл бұрын
రాఘవ గారు బాగానవ్వించారు సూపర్
@bhuvansai7350
@bhuvansai7350 3 жыл бұрын
S
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
S
@bhanuprasadswarna4901
@bhanuprasadswarna4901 3 жыл бұрын
ఆ కాల్ పెద్ద ఫేమస్ అయింది😂😂😂😂😂😂😂😂😂😂
@pallapuraju8986
@pallapuraju8986 3 жыл бұрын
Raghava skits lo one of my favorite skit idhi...how many people are like this skit?
@sghouse8322
@sghouse8322 3 жыл бұрын
రాఘవ గారు మీ కెరియర్ లో ఆల్ టైం బెస్ట్ స్కిట్ ఇది
@dashing-dasu6177
@dashing-dasu6177 3 жыл бұрын
అనసూయ గారు మీరు ఈరోజు బాగున్నారు ❤❤❤
@krishanakrishna2438
@krishanakrishna2438 3 жыл бұрын
Dengu danni
@telugupalakamovies6958
@telugupalakamovies6958 3 жыл бұрын
@@krishanakrishna2438 exactly నేను ఇదే అనుకున్న మనసులో కామెంట్ చదివి 😂😂
@santhoshreddy1992
@santhoshreddy1992 3 жыл бұрын
@@krishanakrishna2438 valla ayana oppukodu
@krishanakrishna2438
@krishanakrishna2438 3 жыл бұрын
@@santhoshreddy1992 valla ayana correct ga unte dressing mancha ga vesukunnu
@luckylucky7227
@luckylucky7227 3 жыл бұрын
Aavunu sexy ga undi 🙂
@pavankumar-cf8cl
@pavankumar-cf8cl 3 жыл бұрын
కరోనా వైరస్ పాజిటివ్ అని చెప్పడానికి. కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే. పాపం అ ఆఫీసర్ కి వచ్చిన తిప్పలు ఇవి
@appalarajumylapalli5296
@appalarajumylapalli5296 3 жыл бұрын
Ragava గారు ఇలాంటి వి చేయాలి అంటే మీరే సార్ సూపర్
@sivaprasadmadasu3827
@sivaprasadmadasu3827 3 жыл бұрын
బందరు ఒలేటి లక్ష్మి గారు ఒక్క ఫోన్ కాల్ తో ఫేమస్ అయిపోయారు
@jasmithaofficial
@jasmithaofficial 3 жыл бұрын
Bandaru Oleti lakshmi and batch excluisive first interview on jtv
@raviurs22
@raviurs22 3 жыл бұрын
ఇంకా ఓలేటి లక్ష్మీ ని cash, jabardasth, dhee, show లకి పిలవండి
@acharidgpeta5545
@acharidgpeta5545 3 жыл бұрын
అంతేగా.......
@tejasaivuyyala
@tejasaivuyyala 3 жыл бұрын
Aavida ki chaala point lu corona undi... Oddoddu😂😂
@samathaniveditha8784
@samathaniveditha8784 3 жыл бұрын
@@tejasaivuyyala 😂😂😂
@mohmadali4146
@mohmadali4146 3 жыл бұрын
@@tejasaivuyyala 😂😂😂😂
@bujjimukivelagaleti7920
@bujjimukivelagaleti7920 3 жыл бұрын
తర్వాత జరిగేది అదే బ్రో
@MadhuCharan1911
@MadhuCharan1911 3 жыл бұрын
3days back ఒరిజినల్ కాల్ రికార్డింగ్ విన్న.. Wow సూపర్ స్కిట్
@VasanthKumar-fy4ey
@VasanthKumar-fy4ey 3 жыл бұрын
జబర్దస్త్ కామెడీ షో మొత్తం మీద ఒకే ఒక్కడు రాఘవ టీమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్యాప్ లేకుండ నవ్వటమే.
@turagasubbarao7920
@turagasubbarao7920 3 жыл бұрын
Yes correct
@lakshmanmuddhada3799
@lakshmanmuddhada3799 3 жыл бұрын
Super ga undhi. మధ్యలో రోజని ఎందుకు జడ్జ్ గా తీసుకున్నారు. Sorry. దయచేసి రోజాని తీసేయండి. ఇంద్రజ గారిని జడ్జిగా పెట్టండి
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 3 жыл бұрын
yes Indraja garu unte baguntundi...
@Siva-xb2du
@Siva-xb2du 3 жыл бұрын
Roja gare best
@reddyreddy4670
@reddyreddy4670 3 жыл бұрын
Roja garu undali judge ga
@భారతి-ఞ5ఫ
@భారతి-ఞ5ఫ Жыл бұрын
💯👍
@malyadrireddykalluri8776
@malyadrireddykalluri8776 Жыл бұрын
Ore erripuka adhi 2021 lo skit raaaa korja. Roja lenidhe Jabardast ledhu raaaaa lapangi. Roja means Jabardast. Jabardast means Jabardast
@akrcreations8376
@akrcreations8376 3 жыл бұрын
ఓలేటి లక్ష్మి... వాయిస్ కాల్ విన్నప్పుడు ఎంత నవ్వొచ్చిందో అంతకన్నా మూడింతలు నవ్వాను ఈ స్కిట్ చూసి... Nice Performance రాఘవా గారు...
@AYAAN341
@AYAAN341 3 жыл бұрын
రోజాను ఎందుకు పెట్టారు...ఇద్రజ గారు ఉండగా
@AnilKumar-gd2gv
@AnilKumar-gd2gv 3 жыл бұрын
Ee daridram malli vachesindi.....
@eshwarvg2960
@eshwarvg2960 3 жыл бұрын
@@AnilKumar-gd2gv 😂😂
@RamaKrishnathemadhire
@RamaKrishnathemadhire 3 жыл бұрын
మంత్రి పదవి expect చేసింది మేడం గారు, అది రాదు అని confirm అయినట్టుంది. So back to pavilion అనుకుంటా.
@sreenivasmata8337
@sreenivasmata8337 3 жыл бұрын
Yes... Indhraja untene baavundhiii..
@Stillirise-zp7mk
@Stillirise-zp7mk 3 жыл бұрын
Ante indhraja gari la fake cheyaru gaa...
@Mudumaheh
@Mudumaheh 3 жыл бұрын
ఓరి మీ దుంపల్ తెగ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rk4658
@rk4658 3 жыл бұрын
జబర్దస్త్ లో రాఘవ స్కిట్ మాత్రమే స్కిట్ లాగా ఉంటుంది. మిగితా బ్యాచ్ మొత్తం స్కిట్ లో కంటెంట్ కంటే కామెంట్లు ఎక్కువ.జడ్జిస్ మీద,పేమెంట్లు మీద,యాంకర్ మీద,స్వంత విషయాల మీద,ఇలా అనవసరం అయిన అన్నిటి మీద కామెంట్లు చేసి టైం గడిపేస్తారు.
@venkateshrachakonda8200
@venkateshrachakonda8200 3 жыл бұрын
Oleti Lakshmi Garu ki Corona vachindhi adhi chepptaniki Vijayawada health inspector padina kastalu 😂😂😂😂😂
@venkateshvk1485
@venkateshvk1485 3 жыл бұрын
S broo Nadi Kuda Vijayawada a 🤣🤣
@kotragowtham9419
@kotragowtham9419 3 жыл бұрын
రాఘవ.గారు.గుడ్.సర్.skit.చాల.బాగుంది
@telikabalaraju4869
@telikabalaraju4869 3 жыл бұрын
జడ్జిలు ఇద్దరికీ ఒలేటి లచ్చిమి గురించి తెల్వద్... 😏 ఏదో సొల్లు చెప్తున్నారు
@zubergalabshaik7835
@zubergalabshaik7835 3 жыл бұрын
Evaru ame
@rajureddy2389
@rajureddy2389 3 жыл бұрын
@@zubergalabshaik7835 She got covid positive from Bandhar,AP
@Stillirise-zp7mk
@Stillirise-zp7mk 3 жыл бұрын
They know.. Observe them, when anasuya said.. They nod their head.. 👍
@ramaraogalla
@ramaraogalla 3 жыл бұрын
@K.S.P Yes
@ramaraogalla
@ramaraogalla 3 жыл бұрын
@@zubergalabshaik7835 ఓలేటి లక్ష్మి అని కొట్టండి u tube లో
@rajis3950
@rajis3950 3 жыл бұрын
Nenu baaga navvina one and only jabardasth skit...😂
@srikanthkumar9874
@srikanthkumar9874 3 жыл бұрын
రాఘవ గారు చాలా మంచి స్కిట్ చేశారు... జబర్దస్త్ అల్ టైం రికార్డ్ మీ స్కిట్
@prasaddgajini7134
@prasaddgajini7134 3 жыл бұрын
ఇది నిజంగా జరిగింది
@djsrinupaderu8619
@djsrinupaderu8619 Жыл бұрын
మనస్పూర్తగా నవ్వుకోవచ్చు ,,, బూతులు లేని నవ్వుల దృశ్యం
@VOGRAMEDIA
@VOGRAMEDIA 3 жыл бұрын
కామెడీ అన్నది నిజజీవితంలో నుండి ఎన్నో ఏరుకోవచ్చు.. ఆ తీగ రాఘవ ఒడిసి పట్టారు.మిగతావారి స్కిట్స్ లో బూతు లు ఎక్కువ సరుకు తక్కువ...ఈ మధ్య చూడలేక జబర్దస్త్ చూడటం మనేసాము
@saikumartumpala
@saikumartumpala 3 жыл бұрын
Skit bagundii.....kanni indraja mam ni miss iyanu😭
@nj-bq8we
@nj-bq8we 3 жыл бұрын
ఓరి మీ దుంపలు తెగ same డైలాగ్ 😀
@varaprasadgowda1946
@varaprasadgowda1946 3 жыл бұрын
Rockets one of the best skit👌
@tejeshkolisetty5147
@tejeshkolisetty5147 3 жыл бұрын
eee news channels and KZbin channels Oleti Laxmi interviews start chesintare ippatike.. 🤔🤔
@raghugoudjadapalli7524
@raghugoudjadapalli7524 3 жыл бұрын
ఇలాంటి మంచి స్కిట్స్ కి వ్యూస్ రావు సుధీర్ టీం ఏమి చేయక పోయిన వ్యూస్ వస్తాయ్
@mokshithamvm5043
@mokshithamvm5043 3 жыл бұрын
ఈ రోజా గారి ఓవరాక్షన్ భరించలేకపోతున్నాo నాయనా మా క్యూట్ ఇంద్రజ గారిని జడ్జిగా వ్యవహరించమని చెప్పండి ప్లీజ్ మల్లేమాల
@sfijsbhupalapally5909
@sfijsbhupalapally5909 3 жыл бұрын
జబర్దస్త్ లో కామెడి చేసే వాళ్ళు లో రాఘవ ముందు...
@narasimhamurthydvl803
@narasimhamurthydvl803 3 жыл бұрын
Super Raghav garu.
@చాడప్రమోద్
@చాడప్రమోద్ 3 жыл бұрын
Vijayawada health officer spoof super sir👍👍
@kishorep5401
@kishorep5401 3 жыл бұрын
Oleti Laxmi gaaru meeku corona vachindhi. Enni payintlu vachindhi.😂😂
@udaykalumuri1280
@udaykalumuri1280 Жыл бұрын
Super ❤️❤️❤️
@thalapallimallikarjun6755
@thalapallimallikarjun6755 3 жыл бұрын
బ్యాంక్ ఆఫ్ భోరభంఢ 👌👌👌👌
@shaikbaji7524
@shaikbaji7524 2 ай бұрын
😀😀😀🤣🤣🤣👌😜😜😜
@shaikbaji7524
@shaikbaji7524 2 ай бұрын
😀😀😀👌😜😜😜
@nagaratnam9474
@nagaratnam9474 3 жыл бұрын
ఇంద్రజ గారిని కంటిన్యూ చేయండి ప్లీజ్
@srikanthsri2777
@srikanthsri2777 3 жыл бұрын
eee skit kosam one week nunchy wait chestha undanu, ragava garu eee character Meku thappa Yevarikee set kadu, part 2 kuda kavali maku
@ashwinipasham5628
@ashwinipasham5628 3 жыл бұрын
Original hilarious.....jeevinchesaaru
@VasanthKumar-fy4ey
@VasanthKumar-fy4ey 3 жыл бұрын
ఛాలెంజ్ ఈ టైప్ స్కిట్ ఆది తల కింద పెట్టీ కాళ్ళు పైకి ఎత్తిన చేయలేడు.
@saksamayaru
@saksamayaru Жыл бұрын
Naku chala estam raghava garu comedy ante
@SanthiKorati
@SanthiKorati 3 жыл бұрын
This is similar to the call of officer who informed about Corona
@avinashkumarpandey9569
@avinashkumarpandey9569 3 жыл бұрын
Yes correct
@yathishmmanjunath2166
@yathishmmanjunath2166 3 жыл бұрын
@@avinashkumarpandey9569 link send plz
@sriramsriram7647
@sriramsriram7647 3 жыл бұрын
@@yathishmmanjunath2166 search oleti laxmi audio
@rajkumarh1532
@rajkumarh1532 3 жыл бұрын
Correct recently I will listen that audio
@venkateshvk1485
@venkateshvk1485 3 жыл бұрын
The real conversation b/w oleti Lakshmi and Vijayawada health inspector about Covid incident
@farufaru3090
@farufaru3090 3 жыл бұрын
One of the best .. Ragava garu ❤️❤️ Double meaning lekunda perfect ga chestyaruu
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 3 жыл бұрын
Heartfull ga Cheptunna, Raghava gari Skits Repeated ga Chustunna, Super Fun👍👍👍
@buddanagesh6797
@buddanagesh6797 3 жыл бұрын
జై బోలో సుబ్బా రావు గారికి
@mahalakshmimahalakshmi2870
@mahalakshmimahalakshmi2870 3 жыл бұрын
రాఘవ గారు సూపర్ స్కిట్ అండి పడి పడి నవ్వుకున్నాం
@shivajicherry5247
@shivajicherry5247 3 жыл бұрын
Super raghava garu
@mohanraokandregula3415
@mohanraokandregula3415 2 жыл бұрын
బెస్ట్ కామెడియన్,ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాఘవ అన్న 👌🥰🥰🥰
@konthamshankar4953
@konthamshankar4953 3 жыл бұрын
Skit chusi record chusina vallu and revares babulu like her
@anandalakshmiponnaluri1319
@anandalakshmiponnaluri1319 3 жыл бұрын
Raghava Gari skits...Super..Ideal ,Decent,without double meanings navvinche oke okka team leader...please continue sir...we want comedy sir..not vulgarity 👏👏💐💐
@bittupowerofjuli3993
@bittupowerofjuli3993 3 жыл бұрын
ఒలేటీ లక్ష్మి మా పీన్నీగారు కలేక్టర్ గారీ ఆఫీస్ నుంచీ ఫోన్ చేసీన ఆఫీసర్ గారీ కాల్ రీకార్డీంగ్ లీక్ చేసారు ...దాన్నీ రాఘవ గారు స్ర్కీప్ట్ రూపంలో మనకీ చూపీంచారు ధాంక్యూ సార్
@akhilaakhi2640
@akhilaakhi2640 3 жыл бұрын
Yes
@krishnarao7337
@krishnarao7337 3 жыл бұрын
Aame ki tagginda bro corona ela undi ippudu
@TejCharantej
@TejCharantej 3 ай бұрын
nijanga mee pinni ah bro??? aavida ni chuyinchochu gaa
@saikrishnaytvlogs
@saikrishnaytvlogs 3 жыл бұрын
Corona gurinchi chesina call kadha super script anna
@thokalasadanandam5455
@thokalasadanandam5455 3 жыл бұрын
Yes
@venkateshvk1485
@venkateshvk1485 3 жыл бұрын
S bro conversation b/w oleti Lakshmi and Our Vijayawada Health inspector
@ramanakuramadasu1918
@ramanakuramadasu1918 3 жыл бұрын
Indraja garini continues cheyyandi plse
@venugopalaraogarlapati4811
@venugopalaraogarlapati4811 3 жыл бұрын
ఆన్లైన్ ఓటింగ్ పెట్టండి ఇంద్రజ గారు Vs రోజా గారు
@satishkumar-ku1sw
@satishkumar-ku1sw 3 жыл бұрын
Rocket Raghava skits always good 👍👍👍
@Mr.coolll12
@Mr.coolll12 3 жыл бұрын
అప్పట్లో సుజాత..ఇప్పుడు ఓలేటి లక్ష్మీ😂😂
@manoharreddy6286
@manoharreddy6286 3 жыл бұрын
I like Raghava skits
@sreenivasuluk3425
@sreenivasuluk3425 3 жыл бұрын
చూసి బాగా enjoy cheyyandi But రోజా ఉన్న script ని dislike చేసి comment పెట్టండి . ఇంద్రజ గారిని continue చేయండి అని comment పెట్టండి
@kummarishiva1107
@kummarishiva1107 3 жыл бұрын
ఓలేటి లక్ష్మి కి ఒక లైక్ వేసుకోండి
@kalyanjanamala5706
@kalyanjanamala5706 3 жыл бұрын
This is healthy comedy. బూతులు లేకుండా ఇలా script ఉంటే చాలా అందం గా ఉంటుంది
@sofiyasofi449
@sofiyasofi449 Жыл бұрын
😅😅😅😅 full happy sir
@msatyanarayana2061
@msatyanarayana2061 2 жыл бұрын
Judges మరియు యాంకర్ నవ్వులు భరించలేక పోవుచున్నాము
@REDDIVENKY
@REDDIVENKY 3 жыл бұрын
Super
@udayreddy5631
@udayreddy5631 3 жыл бұрын
దూరదర్శన్ నుండి రాఘవ గారిని చూస్తున్నాము. ఆయన హావభావాలు అద్బుతం.. సూపర్ కమెడియన్.. అమృతం లాంటి కామెడీ సీరియల్ ఈయనతో ఎవరైనా తీస్తే బాగుంటుంది.
@శ్రీనివాసాచారి-ఱ2శ
@శ్రీనివాసాచారి-ఱ2శ 3 жыл бұрын
Super
@neerajkolagatla9915
@neerajkolagatla9915 3 жыл бұрын
This skit copied from oleti laxmi vaccine call 🙄😂
@shivajipasupuleti7526
@shivajipasupuleti7526 3 жыл бұрын
Better than body shaming skit
@mallisana9440
@mallisana9440 3 жыл бұрын
Super
@donaldtrump7665
@donaldtrump7665 3 жыл бұрын
ఓలేటి లక్ష్మీ గారి fan's ఒక లైక్ వేస్కోండి 🤣🤣🤣👍👍👍
@mokshithamvm5043
@mokshithamvm5043 3 жыл бұрын
మధ్యలో రోజని ఎందుకు జడ్జ్ గా తీసుకున్నారు. Sorry. దయచేసి రోజాని తీసేయండి. ఇంద్రజ గారిని జడ్జిగా పెట్టండి
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
రాఘవ గారి Skit సూపర్ సూపర్ 😄😅😂😂
@limeneo
@limeneo 2 жыл бұрын
Watching 5th time
@methunmahal3671
@methunmahal3671 3 жыл бұрын
This skit is inspired from real incident. Kakapothe real life lo corona test kosam call chesaru🤣🤣
@yasoda_rani12471
@yasoda_rani12471 3 жыл бұрын
Great
@mskaushik150
@mskaushik150 3 жыл бұрын
In 8 years of Raghav's career after sujatha skits & in middle that skit nahi want to kill ashok & will book Raghav garu these skits I like very much. Raghav's all Time best skit
@gogulavenkatesh7057
@gogulavenkatesh7057 Жыл бұрын
raghav gari fan from vaddadi ❤️❤️
Rocket Raghava Performance | Jabardasth | 7th March 2019   | ETV  Telugu
10:43
ETV Jabardasth
Рет қаралды 4,4 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 19 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Gully Boyz Skit | Adhirindi Ep 20 | #OnPublicDemand | Zee Telugu
13:09
Rocket Raghava Performance | Jabardasth | 13th May 2021 | ETV Telugu
8:32
ETV Jabardasth
Рет қаралды 3,4 МЛН
Rocket Raghava Top 5 Skits | Jabardasth | 25th March 2024 | ETV
43:01
ETV Originals
Рет қаралды 390 М.
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12