నిజమే సార్ 24 గంటలు అడవి కోసం పని చేస్తున్నాడు హైదరాబాదులో ఉండకుండా మున్ననూర్ లో అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతర కృషి వలుడు........
@anilyadav62602 ай бұрын
ప్రతీ డిపార్ట్మెంట్ లో మీలాంటి ఒక్క ఆఫీసర్ ఉండాలి సార్
@nayakgoutham5722 ай бұрын
నిజంగా ఉండాల్సిన ఆఫీసర్ ఈ కాలంలో ఆఫీసర్లు ఎన్నో హైదరాబాదులో ఉంటూ డ్యూటీలు చేస్తున్నారు కానీ మన డిఎఫ్ఓ రోహిత్ గోపి సార్ గారు నల్లమల్ల అడవిలో మన్ననూర్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ అడవి రక్షణ కొరకై మరియు జంతువుల సంరక్షణ కొరకై ఒక ఐఎఫ్ఎస్ అధికారి మున్నూరు లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు అంటే ఇంత నిజాయితీగా ఉంటారో అర్థం చేసుకోవాలి అలాగే అడవి రక్షణ కొరకు మా ఎన్జీవో కు మంచి సలహా సూచనలు ఇస్తూ అడవి రక్షణకై సహకరిస్తున్నాడు