మీ చదివే తీరు చాలా బాగుంటుంది. గతంలో ఎక్కడో చెప్పినట్లు మీరు చిన్న పిల్లల కథలు కూడా ఇలాగే తయారు చేయండి. తెలుగు చదవడం రాని పిల్లలకు చదవడం నేర్చుకుంటారు.కథల్లోని నీతి కూడా ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్ల వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయని తెలుసుకుంటారు.
@Matemantram2 ай бұрын
Thank you 😊😊😊. చిన్న పిల్లలకి కార్టూన్ ఫిల్మ్ లాగా పెడితే ఇష్టం గా చూస్తారు... నా దగ్గర అంత నాలెడ్జ్ లేదండీ....
@ananda68782 ай бұрын
@@Matemantram కార్టూన్లు చూస్తే తెలుగు చదవడం రాదమ్మా. మీరు చెప్పేది మరీ చిన్న పిల్లలకు. మూడో తరగతి ఆపైన ఉండే పిల్లలకి అక్షరాలు వచ్చి ఉంటాయి కాబట్టి కూడికూడి చదవగలుగుతారు.మీరు తెలుగు లిపి తో పాటుగా మాట కూడా ఉంది కాబట్టి లిపిని చదువుతూ మీ మాట వింటూ ఉంటే తెలుగు నేర్చుకోవడం పిల్లలకు చాలా బాగుంటుంది. చాలా చానల్లో తెలుగు చదవడం రాని వాళ్లకు ఆడియో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ పిల్లలు చూడటానికి కూడాచదివే తీరు వేగంగా ఉండి follow కావడానికి కష్టంగా ఉంటుంది. మీ చదివే తీరు స్పీడు రెండు బాగుంటాయి అందుకని.