GOOSEBUMPS MOMENT😍 | First Time In History Chiranjeevi AV With Pawan Kalyan Voice | CCC League | TCB

  Рет қаралды 771,619

TeluguCinema Brother

TeluguCinema Brother

Жыл бұрын

GOOSEBUMPS MOMENT😍 | First Time In History Chiranjeevi AV With Pawan Kalyan Voice
#Chiranjeevi #PawanKalyan #celebritycricketcarnival

Пікірлер: 412
@kurmaanavasu145
@kurmaanavasu145 Жыл бұрын
మెగాస్టార్ అభిమానులుగా పుట్టడం మా అద్రుష్టం జైచిరంజీవ జై పవన్ జై చరణ్ జై జనసేన
@lakkyram23
@lakkyram23 Жыл бұрын
ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా మో మీకు అభిమానులుగా పుట్టము అన్నయ్య ❤🔥💪✊✊✊🥰✊💐👏🙏🙏🙏
@pgr2692
@pgr2692 Жыл бұрын
చిరంజీవి అన్నయ్య కి జన్మ దిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను జై చిరంజీవ
@chandrasekharsunkara9253
@chandrasekharsunkara9253 Жыл бұрын
గ్రామాల్లో నేటికీ చిరంజీవి అనే పేరు సీఎం అనే పదవి కంటే ఎక్కువ అని అంటూఉంటారు...That is Megastar 👑😘🎉💖
@sanapalarajesh1783
@sanapalarajesh1783 Жыл бұрын
S bro ఇప్పటి కీ మంచి set వేస్తే చాలు చిరంజీవి లా వున్నావు అంటారు
@prasadmaturu5341
@prasadmaturu5341 5 ай бұрын
💯 కరెక్ట్
@manishroyal1733
@manishroyal1733 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vaishvikworld5992
@vaishvikworld5992 3 ай бұрын
Super sir
@pittalalaxmikantham3979
@pittalalaxmikantham3979 Жыл бұрын
ఈ అన్నదమ్ములు పుట్టిందే జనం కోసం 🔥🔥
@rameshdhonakanti
@rameshdhonakanti Жыл бұрын
ఎవడు అయినా అన్నయ్య తరువాతే ఎంత మంది స్టార్ హీరోలు రావచ్చు కానీ మనసున్న మహారాజు కష్టం ఉంది అంటే నిలబడే వాడు అన్నయ్య మాత్రమే
@klnswamyklnswamy4923
@klnswamyklnswamy4923 Жыл бұрын
Jai megastar ⭐
@narsimluthavuti694
@narsimluthavuti694 Жыл бұрын
Choru
@narsimluthavuti694
@narsimluthavuti694 Жыл бұрын
Megastar,,chorus,the
@rebalyadav5330
@rebalyadav5330 Жыл бұрын
Nepotism bro ,, 😞
@hemanthkumar-pb2ln
@hemanthkumar-pb2ln Жыл бұрын
@@rebalyadav5330 boycott nandhamuri , krishna , krishnam raju family nepotism 😞
@ssrihharinaidu6215
@ssrihharinaidu6215 Жыл бұрын
చిరంజీవా సుఖీభవ, సుఖీభవ, జై చిరంజీవ పుట్టినరోజు శుభాకాంక్షలు💐💐🎂🎂💐💐
@anandnandu7554
@anandnandu7554 Жыл бұрын
advance happy Birthday to you. పెదనాన్న. నువ్వు ఇలాంటి. పుట్టిన రోజులు ఇంక ఎన్నో మరెన్నో. జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓ మి. అభిమాని 🥰🥰🥰🥰🥰
@aksharakn9879
@aksharakn9879 Жыл бұрын
"పునదిరాళ్లు"అయిన మీకు "ఆరాధన" ఇస్తే అభిమానులుకు "ఆపద్బాంధవుడు" అయ్యావు "ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్యగా", మా గుండుల్లో "అన్నయ్య"గా, నిలిచిపోయావు "చంటి బ్బాయి" లాంటి మీకు" ఖైదీ", " ఖైదీ నె౦786"అనే చట్టం క్రింద "దొంగ", "దొంగముగుడు"లాంటి ముద్ర లు వేసి మిమ్మలి జైయల్ లో పెడితే "న్యాయంకావాలి" అని పోరాడి "విజేత"గా విజయం సాధించి ఇంటికి వస్తే మీ మామగారు "రౌడీఅల్లుడు" గారు బాగున్నారా అని పలకరించేతే,"మహానగరంలో మాయగాడు" లా "మరణమృదగం"మోగిస్తూ "మంచుపల్లకి"లో యమకింకురుడై" "యముడికి మొగుడు"లా ఇంటికి వచ్చిన మీకు "రక్తసిద్ధూరం"తో మీ నుదుటికి మీ మామగారు బొట్టు పెట్టి "రాజవిక్రమార్క"లా "మిమ్మల్లి ఇంటికి తీసుకోని పోయి మేడం రేఖతో మీకు "శుభలేఖ"వేయించి పేళ్లిచేస్తే "మంత్రిగారి వియ్యంకుడు"అయిన మీకు తిరిగి మరల ,"ఖైదీ నె౦150"గా ముద్ర వేస్తే ఆంగ్లేయలుపై తొలిసారిగా తిరగబడ్డ "ఉయ్యాలవాడనరసింహరెడ్డి"గా మా అందరి హృదయాల్లో వుంటూ,సంక్రాంతికి మమ్మల్లి ఆశ్వర్ధ౦చడాన్నికి "ఆచార్య"గా వస్సున్న మీకు స్వాగతం,సుస్వాగతం, అన్నయ్య , కళామ్ తల్లి కనురెప్పల నీడలో బ్రతికే కళాకారులుకు "గాడ్ పాధర్" గా మీరు ఒక పూలబాట ,కలియుగంలో నాకు తెలిసిన ఒకే ఒక్క దేవుడు అన్నయ్య చిరంజీవిగారు మాత్రమే (శివుడురూపంలో )"జైభోళాశ౦కర "... అన్నయ్య మీకు అభిమానులు తరుపున ఒక మెగా అభిమానిగా కొన్ని వేల,వేలకోట్ల ,నమస్కారాలు అన్నయ్యా .... మొత్తం 27 సినిమా పేర్లు friends 👍 please subscribe my chanal friends, kzbin.info/door/F5AhVkkfReD6cD1Q7HjOsQ AksharaKN9 ఇట్లు....... మీ మెగా అభిమాని వి.కుసరాజు (శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, దేరసం గ్రామ౦.
@suribabukethadi5075
@suribabukethadi5075 Жыл бұрын
Superb
@sathishyadau4457
@sathishyadau4457 Жыл бұрын
👌🙏
@boyaramanjineyulu9216
@boyaramanjineyulu9216 Жыл бұрын
Super bro
@ramraji8073
@ramraji8073 Жыл бұрын
👍👍👏👏👏
@srikanthperumalla4947
@srikanthperumalla4947 Жыл бұрын
Wow..... 👌
@akshaymeesala6876
@akshaymeesala6876 Жыл бұрын
పుట్టిన రోజు శభాకాంక్షలు పెద్ధ నాన్న మీరు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అహ్ దేవుడి నీ మనసారా కోరుకుంటున్నాం జై చిరంజీవ జై జై చిరంజీవ We love you forever పెద్ద నాన్న ❤️❤️❤️❤️❤️
@lucky.official4865
@lucky.official4865 Жыл бұрын
అన్నయ్య మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రారథిస్తు మీ విరా అభిమని
@gowriswararao.pentagowrish143
@gowriswararao.pentagowrish143 Жыл бұрын
ముందుగా పుట్టిన రోజు శుభకాంక్షలు అన్నయ్య జై జనసేన
@ssrihharinaidu6215
@ssrihharinaidu6215 Жыл бұрын
మానవ రూపంలో ఉన్న దేవుడే చిరంజీవి
@gvrnewtelugumovies2030
@gvrnewtelugumovies2030 Жыл бұрын
కనిపించని దేవుడి విగ్రహానికి మొక్కుతాం కానీ కనిపించే దేవుడు చిరంజీవుడు ఒక్కడే🙏🙏🙏🙏
@sathishannahk1475
@sathishannahk1475 Жыл бұрын
Simply the best chiru అన్నయ్య కాదు కాదు chiru sir.l like his every moment.🙏👏. I am big fan of him.
@rokeshmarrivada8026
@rokeshmarrivada8026 Жыл бұрын
చిరు అన్నా మీకు మాకు ఒక జనరేషన్ గాప్ ఉంది అయినా మాకు కూడా మీరు అన్నయే.... జై చిరు అన్నా....
@RM-vm6zc
@RM-vm6zc Жыл бұрын
నేను నిత్యం పూజించే దేవుడు మా అన్న చిరంజీవి....నా బలం మా అన్న పవన్ అన్న....జై జనసేన............
@dhananjik7311
@dhananjik7311 Жыл бұрын
Happy birthday megastar garu 💐💐❤️❤️ మీరు నిండు నూరేళ్ళు చిరు నవ్వు తో బతకాలి ❤️❤️ I love you big daddy 💐❤️
@dhomanarayana3087
@dhomanarayana3087 Жыл бұрын
అడ్వాన్స్ Happy Birthday megastar annayya 🎂🎉🌹🥰😘💞
@srinuvas5685
@srinuvas5685 Жыл бұрын
జై చిరంజీవ 🙏
@madhavashankar2665
@madhavashankar2665 Жыл бұрын
మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను 🌹🌹🙏🙏
@KumarM-qd6wt
@KumarM-qd6wt Жыл бұрын
అది చిరంజీవి గొప్పతనం అంటే ఇన్నిటి కోట్ల పారేస్తే బ్రతుకుడి ఎమ్మెల్యే అవుతాడు 500 కోట్లు పారేస్తే సీఎం అవుతారు కానీ మెగాస్టార్ ఎవరయ్యాలే
@alisayyad2682
@alisayyad2682 Жыл бұрын
ఏం చెప్పారు brother 👍🏻
@lakshminarayan2087
@lakshminarayan2087 Жыл бұрын
Neejayethe parudu MAA Anna mega star mathremea
@ppmanandbabu
@ppmanandbabu Жыл бұрын
ఒరేయ్ అన్న సీఎం గా పోటీ చేసి ఓడిపోయాడు మన అన్న చిరంజీవి మంచి గా మాటలాడు లేకపోతె మన అన్న చిరంజివి పరువు పోతుంది జై చిరంజివి
@mytrolls5866
@mytrolls5866 Жыл бұрын
Sare, CM avamanu chudham
@lakshminarayan2087
@lakshminarayan2087 Жыл бұрын
@@mytrolls5866 Mee Hero family Laga mosam chese gelavdam MAA mega star ku radhu epatkie ayena MAA life lo CM ra yedhva
@pbaburao3314
@pbaburao3314 Жыл бұрын
Jai MegaStar Chiranjeevi Annayya, Jai MegaFamily, Jai Pawan Kalyan Annayya, Jai JanaSena.
@SaiKrishna-SKB
@SaiKrishna-SKB Жыл бұрын
నిజంగా మెగాస్టార్ గ్రేట్ 👏👏👏👏🙏👌
@ravithati6239
@ravithati6239 Жыл бұрын
జై మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి పుట్టినరోజు శుభకాంక్షలు
@namiliramesh9854
@namiliramesh9854 Жыл бұрын
మా అన్నయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎂🎂🎂🥧🥧🥧🥧🥧💯💯💯💯❤❤❤❤❤
@tejacherrytejacherry9901
@tejacherrytejacherry9901 Жыл бұрын
Boss is always boss❤️❤️❤️😎🖤🔥🔥
@chintu7915
@chintu7915 Жыл бұрын
MA devudu Pspk always 🔥🔥😍💥💥💥❤🔥🔥💯😍💥💥
@crazyvideos2321
@crazyvideos2321 Жыл бұрын
proud to be a fan of chiranjeevi
@SachinKumar-cx5vm
@SachinKumar-cx5vm Жыл бұрын
ಜೈ ಚಿರಂಜೀವ🖤🙏
@prasadmaturu5341
@prasadmaturu5341 Жыл бұрын
అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అన్నయ్య
@vadlakondaravi6596
@vadlakondaravi6596 Жыл бұрын
Megastar is always megastar 🔥🔥🔥❤️❤️❤️ devudu Annaiah ❤️❤️
@pawanreddy3779
@pawanreddy3779 Жыл бұрын
Chiranjeevi happy ga unnaru chaalu. Jai Pawan Kalyan annayya. Jai janasena.
@ashuthar4194
@ashuthar4194 Жыл бұрын
Pawan Kalyan అన్నయ్య అంటావ్ . Chiranjeevi antava . megastar garu Kalyan గారికి పెద్ద అన్నయ్య
@karthikbabu2946
@karthikbabu2946 Жыл бұрын
JAI MEGASTAR CHIRANJEEVI SIR ❤ 🙏 👌
@PavanKumar-ky1gw
@PavanKumar-ky1gw Жыл бұрын
Happy Birthday Sir...I pray God to shower blessings on you with healthy life and loads of happiness. 🙏😊
@syedibrahim1705
@syedibrahim1705 Жыл бұрын
Adey CHIRANJEEVI goppatanam... I'm proud of you sir....
@sattibaburaavi7402
@sattibaburaavi7402 Жыл бұрын
థాట్ ఇస్ మెగాస్టార్ 🇮🇳💐🥰🙏🙏
@haribabu602
@haribabu602 Жыл бұрын
One and only Mega Star chiranjeevi A man with golden heart ❤️❤️❤️❤️❤️
@Mahesh-ke2zc
@Mahesh-ke2zc Жыл бұрын
జై మెగాస్టార్ జై మెగా పవర్ స్టార్ #Rc✊
@SantoshKumarLST
@SantoshKumarLST Жыл бұрын
Chiranjeevi gari goppatanam chala Mandi edavalaki ardam avvadu ...ur my all tym fav hero 😍 chiru ❤️
@alavanya3338
@alavanya3338 Жыл бұрын
Super ga chepparu
@SantoshKumarLST
@SantoshKumarLST Жыл бұрын
@@alavanya3338 tq da 😀
@karthikbabu2946
@karthikbabu2946 Жыл бұрын
JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI MEGAFAMILY 🙏 😊 🙌 ☺ ❤
@mohanmohan8732
@mohanmohan8732 Жыл бұрын
జై చిరంజీవ 🔥
@SANDHYARANI-hn5ok
@SANDHYARANI-hn5ok Жыл бұрын
jai janasena jai powerful power Star garu💐
@chintadagurumurty6493
@chintadagurumurty6493 Жыл бұрын
I am from Odisha, I am big fan of megastar Chiranjeevi garu.
@harshaharsh1445
@harshaharsh1445 Жыл бұрын
Mega family 🖤
@eswarm1717
@eswarm1717 Жыл бұрын
అన్నయను దేవుడు చల్లగా చూడాలి.
@Troy-Hector
@Troy-Hector Жыл бұрын
Charitra lo 1000 mandi mla lu, 100 mandi cm lu ravachugakaaa...... But MEGASTAR okkadeee
@sreekalamaddula4697
@sreekalamaddula4697 Жыл бұрын
K.o..n ..e..dala
@sreekalag8400
@sreekalag8400 Жыл бұрын
@@sreekalamaddula4697 em mma.. Nv comment chese annimtiki na peru pedthunvvvvaaa😳 dlt chei maaa na account
@rebalyadav5330
@rebalyadav5330 Жыл бұрын
Nepo
@tsmonisha8529
@tsmonisha8529 Жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ⭐⭐⭐⭐
@ranjithgoli1849
@ranjithgoli1849 Жыл бұрын
Jai Janasena jai Pawan Kalyan
@surendarkumar9387
@surendarkumar9387 Жыл бұрын
Mega star 🌟 chiranjeevi 🔥 the great human being
@srikarunagkshorts8919
@srikarunagkshorts8919 Жыл бұрын
వావ్!సూపర్ 👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐
@gangannarodda4387
@gangannarodda4387 Жыл бұрын
జై చిరంజీవ హ్యాపీ బర్త్ డే అన్నయ్య
@muraligorle3222
@muraligorle3222 Жыл бұрын
We all love you annaya (de mi God) 🙏🏻🙏🏻
@manikantagandham1833
@manikantagandham1833 Жыл бұрын
Jai Chiranjeeva maa God 😇🙏👼అన్నయ్య
@mannucircle1171
@mannucircle1171 Жыл бұрын
Really Great video of Chiru sir🥰🥰🥰🤝👌👌👌👌
@lalith5076
@lalith5076 Жыл бұрын
Love you 💝 megastar chiru sir 🌟🌟🌟🤗❤️❤️❤️❤️❤️❤️
@mahichanduf1421
@mahichanduf1421 Жыл бұрын
We love always mega star ❤❤❤❤❤❤❤❤❤
@gdrs1753
@gdrs1753 11 ай бұрын
Devudu chiranchivi gari roopamlo dhigivacharu gob bless you sir 🙏 🙏🙏
@jagadish__padala1463
@jagadish__padala1463 Жыл бұрын
Jai chiranjeeva ✊, jai Janasena ✊ Jai hind ✊
@vijjubaggam8040
@vijjubaggam8040 4 ай бұрын
Jai jai megastar proud of you annayya🥰😘
@sureshbevara4505
@sureshbevara4505 Жыл бұрын
జై చిరంజీవ.... jai jai chiranjeevaa...... jai mega star..... jai megafamily..... love you annaya
@pakalasavithri726
@pakalasavithri726 Жыл бұрын
Jai maga Star ❤️❤️❤️❤️❤️❤️🙏
@shyamyadav4405
@shyamyadav4405 Жыл бұрын
Jai paven kalyan 🔥🔥
@padmakumbha5344
@padmakumbha5344 Жыл бұрын
Great chiru garu
@turkasreenu5221
@turkasreenu5221 Жыл бұрын
Happy.birthday.maa.god Mega.star
@krishnad6904
@krishnad6904 Жыл бұрын
Great లెజెండ్
@mrcriminal7806
@mrcriminal7806 Жыл бұрын
Pspk ❤️
@vuramanoj-fr3uv
@vuramanoj-fr3uv 6 ай бұрын
Always I love u Annaya
@muneendrabadigitileswork2063
@muneendrabadigitileswork2063 3 ай бұрын
గ్రేటెస్ట్ మాన్
@narasingraonarasing7258
@narasingraonarasing7258 Жыл бұрын
ఐ లవ్ మై మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య గారు
@nazeerahmedg8113
@nazeerahmedg8113 4 ай бұрын
♥️♥️♥️♥️♥️♥️Great job annayya 🤲 god bless you life long and your family 🤲♥️♥️♥️♥️♥️♥️
@abhisheksiddhu2973
@abhisheksiddhu2973 6 ай бұрын
Sir superbb
@satyanarayana8596
@satyanarayana8596 Жыл бұрын
Chiranjeevi sir is great human being. Pakka vaadi kastam chusi karigipotharu.
@upendraprasad5171
@upendraprasad5171 Жыл бұрын
Belated happy birthday Megastar Chiranjeevi garu 22nd August 2022
@varlarameshwareddy8604
@varlarameshwareddy8604 Жыл бұрын
మంచి మనసు మానవత్వం ఉన్న వ్యక్తి చిరంజీవి గారు ఎవరు ఏమన్నా తన మీద అభిమానం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఎందుకోతెలుసా?తనకు ఏమి కానీ వాళ్లకు తనకు ఏమిసంబంధం లేని వాళ్ళ కొరకు ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం మనమూ మనుషులమే అన్న ఒకేఒక్క ఫీలింగ్స్ తో కొన్ని కోట్లరూపాయలు ప్రజలకొరకు ఖర్చు పెడుతున్నారు అది తను కష్టపడి సంపాదించిన డబ్బుతో .బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది కి ప్రాణం చూపు తెప్పించిన దేవుడు మెగాస్టార్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు కరోన టైం లో తుఫాన్ లు వచ్చిన టైంలో మొన్నటికి మొన్న ఆక్సిజన్ ప్లాంట్స్ చెప్పు కుంటుపోతే ఎన్నో. ఎన్నిన్నో.
@MahendrapsPkMahendraPspk-pf8pf
@MahendrapsPkMahendraPspk-pf8pf 10 ай бұрын
Jai mega star jai janasena ✊👊🔥
@vijayalakshmilakshmi7245
@vijayalakshmilakshmi7245 Жыл бұрын
Jai megastar ilove you annayya appatyki eppaki Andhra Pradesh king
@narasingraonarasing7258
@narasingraonarasing7258 Жыл бұрын
జై మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య గారు
@AshokAshok-le4rp
@AshokAshok-le4rp Жыл бұрын
అన్నయ్య అభిమానిగా పుట్టడం నా అదృష్టం
@ravisanga3170
@ravisanga3170 Жыл бұрын
మెగా మనసున్న మన మెగా స్టార్ సూపర్ ఆన్న నువ్
@VIJAYRAJESHBABU
@VIJAYRAJESHBABU Жыл бұрын
Advance happy birthday megastar అన్నయ్య
@laxminarsaiahtappetla1935
@laxminarsaiahtappetla1935 Жыл бұрын
Megastar always megastar
@ksandyarani1154
@ksandyarani1154 Жыл бұрын
Idhi Megastar family eppudu mundhu vuntaru ilanti biddalani kanna parents chala adhrustavanthulu vallu eppudu suka santhosalutho vundalani devudu ki dhandam pedadhamu jai Megastar jai jai megastar
@sunithasunitha892
@sunithasunitha892 Жыл бұрын
Ma hero....ante anthe...fire...
@mahabasha9347
@mahabasha9347 Жыл бұрын
Advanced happy birthday annaya 🎉🎂💐 🙏🙏🙏🙏
@begarigopal3737
@begarigopal3737 Жыл бұрын
Jai megastar annaya 🙏🙏🙏🙏🙏
@rakeshr3430
@rakeshr3430 4 ай бұрын
Superb
@pradeepkumargdpradeepkumar2764
@pradeepkumargdpradeepkumar2764 4 ай бұрын
Jai megastar chiranjeevi garu
@gandupallibalakrishnarao2131
@gandupallibalakrishnarao2131 Жыл бұрын
ఒక ఘట్టమనేని కృష్ణ గారి అభిమానిగా చెప్తున్నా. చిరు సార్, మీరంటే నాకు చాలా ఇష్టం.
@junioraadhipinisetty
@junioraadhipinisetty Жыл бұрын
Oka matalo .. u r the best inspiration everyone chiru garu
@shaikmahaboobsubhani176
@shaikmahaboobsubhani176 Жыл бұрын
Super 👌 👏👏👏
@PraveenSangarajuOfficial
@PraveenSangarajuOfficial Жыл бұрын
Extraordinary work macha @roopviews 😍👌 #roopcreations🤩
@NaveenKajjapunaveen
@NaveenKajjapunaveen Жыл бұрын
God is megastar ❤
@chandrakalak7374
@chandrakalak7374 Жыл бұрын
Mega family pillar mana 🌟 💞💗💙💚💖💓💜💛💝
@chinna0732
@chinna0732 Жыл бұрын
Chiranjeevi sir good person
@ravikumar143lucky3
@ravikumar143lucky3 Жыл бұрын
Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar Jai megastar
@guggilammadhu7941
@guggilammadhu7941 Жыл бұрын
No words 🙏🙏🙏🙏🙏🙏 Entha cheppina inkka edo teliyani velithi edo missing ani
@althiramakrishna2308
@althiramakrishna2308 4 ай бұрын
❤❤❤jai mega star❤❤❤
@yerrarambabu8744
@yerrarambabu8744 Жыл бұрын
అన్నయ్య నువ్వు వందేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
@kalpanad321
@kalpanad321 Жыл бұрын
Sir is really great 💐👌
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 101 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 75 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 21 МЛН
Megastar Chiranjeevi Speech | Venky75 Celebrations | ETV Telugu
8:37
etvteluguindia
Рет қаралды 230 М.
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 101 МЛН