Chandrababu Naidu Gets Emotional Over This Women Words About Tirupati Stampede | TC Brother

  Рет қаралды 65,735

TeluguCinema Brother

TeluguCinema Brother

Күн бұрын

Пікірлер: 59
@NEENUNAADESAM
@NEENUNAADESAM 15 сағат бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇 ✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుడు చూసుకుంటాడు. ✍️ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది. ✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇 ✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి. ✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇 ✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు. ✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏✍️✍️🙏🙏qqwwwqqqaasaaaddfghjllkkjhgfsaaqqwerrtyuiiiiiiiiii🙏🙏🙏✍️🙏
@NainikaYashvika
@NainikaYashvika 5 сағат бұрын
👍👍👍
@VikramRoy-s9v
@VikramRoy-s9v 14 сағат бұрын
Next yela plan cheyali Ani public ni adigi , decision tisukovali Ani anukovatam,nijam ga chala great👏👏👏👏👏👏👏👌👌👌👌👌👍👍jai cbn garu💪💪👍
@yarroju
@yarroju 13 сағат бұрын
😮 nice 👍 thank you sir
@sunilKumar-nm4vv
@sunilKumar-nm4vv 5 сағат бұрын
Excellent CM this is what we all expect take opinions from public and do changes for public favours great CM
@billaboyzstudios8619
@billaboyzstudios8619 5 сағат бұрын
టీటీడీ ని ప్రక్షాళన చెయ్యండి సీఎం గారు 🙏🏻🙏🏻🙏🏻సామాన్య భక్తులు తిరుమల రావాలంటే భయపడుతున్నారు
@Mathyarajujanni-vk4od
@Mathyarajujanni-vk4od 7 сағат бұрын
అధికారంలోకి ఉన్నా ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని చూస్తారు!!ప్రతిపక్షం ఉన్నా వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డపేరు చేయాలని చూస్తారు!!ఇది 100% కరెక్ట్
@manumanohar9877
@manumanohar9877 14 сағат бұрын
Super sir 👌
@Ideassj
@Ideassj Сағат бұрын
That is chandra babu.
@Chitti-f5s
@Chitti-f5s 6 сағат бұрын
అక్కడ అధికారులు తప్పు చేసి పాపం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రాబందుల చే తిట్టిస్తున్నారు. నిజంగా సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరూ చాలా గ్రేట్ వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి ధైర్యం నింపారు గ్రేట్.
@subhasreesr1512
@subhasreesr1512 13 сағат бұрын
ప్రజాలు సిఎం మీ ఓపికకు మీ బాధ్యత కు 🙏🙏🙏🙏🙏
@madhureddy4341
@madhureddy4341 11 сағат бұрын
Super cm tis kind of cm we want
@xc-zj9fj
@xc-zj9fj 2 сағат бұрын
Super cbn garu 🎉❤
@zunkbox
@zunkbox 14 сағат бұрын
CM అంటే నాలుగు కాంక్రీట్ గోడల మధ్య కూర్చొని, కుళ్ళు నవ్వు నవ్వుతు, దొంగ సానుభూతులు చూపించే వాడు కాదు. ఇలా బాబు గారిలా ప్రజల మధ్యకు వచ్చి పరమర్రాసించి, విషయం శోధించి, ఆలోచన చేసి, మల్లి అలంటి ఘటనలు జరగకుండా కాపాడేవాడు.
@NanajiKothapalli-nd7ef
@NanajiKothapalli-nd7ef 4 сағат бұрын
ఇంతా ఓపికిగా బాదితుల మాటలు వినడం మీకే సాధ్యం సార్🙏జై CBN సార్
@subbareddyrama6614
@subbareddyrama6614 3 сағат бұрын
Natistunnadura ra babu Chamba opikato vinakapote idchitantaru Jamalu
@ramanapochireddy8114
@ramanapochireddy8114 6 сағат бұрын
పాత విధానం లో దర్శనం బాగాజరిగేది ఇప్పుడు పిట్టల దొర మంగళవారం కబుర్లు చెబుచున్నాడు జగనన్న మీద నెపం తోసి తప్పుకోవాలని చూస్టున్నాడు
@g.v.slaxmi8123
@g.v.slaxmi8123 21 минут бұрын
వైకుంఠ ఏకాదశి రోజు సందర్భంగానే తిరుపతి వెళ్లాలమ్మ, పైగా తోసుకుంటూ, తిరుమల స్వామిని ఎప్పుడు దర్శించినా అదే వైకుంఠం కదా
@rohan2k434
@rohan2k434 12 сағат бұрын
ఈ టోకెన్ సిస్టం అనేది ఎక్కువ మంది స్టాఫ్ ను వుంచి విరివిగా టోకెన్ ఇస్తే ఈప్రొబ్లెం వుండదు అని నా అభిప్రాయం
@nagarajuparvathala453
@nagarajuparvathala453 8 сағат бұрын
పాత రోజుల్లో లాగా sheeds లో వేయండి, ఎ ప్రాబ్లెమ్ ఉండదు, జర్నీ లో అలసిపోయి తిండి లేక సుగర్ లెవెల్స్ పడిపోయి తోకిసలాట,లో చనిపోయారు వ్వాళ్లు 😢😅
@siddhuveeramachaneni6608
@siddhuveeramachaneni6608 12 сағат бұрын
Plz change the style n walking pattern of god darsham
@Kalpana-p8m3f
@Kalpana-p8m3f Сағат бұрын
Sirrr ma amma kuda kalinadakapoyee 😭😭😭chanipoyendii sirrr ma😭😭amma 108 acsidand lo😊
@swarnagowri6047
@swarnagowri6047 12 сағат бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️
@umeshponnada8868
@umeshponnada8868 15 сағат бұрын
AP Government should maintain limited public to visit temple for this government maintain booking system,based on booking solt people should visit and do the Darshan. If government start this system every thing in control like water resources and accommodation & trasport facility etc.
@GallaVenkatesh-h2c
@GallaVenkatesh-h2c 4 сағат бұрын
చంద్రబాబు మోసగాడు అని సైక్లో సరిగా చేయలేదుదు
@VijwalCreations
@VijwalCreations 5 сағат бұрын
Mana Janalaku kuda Deceplan Undali ,, Mdhuku agam Agam Avtaru ,, Devunni prasantanga Darsam Cheskovali Ante gani E oorukulu parugulu Ndhuku ,, Sir E Tickets Issues Koncham Chudandi Lines kuda And Middile Tvs petti Devuni Videos Chupinchandi plzzz
@Jbmohan-u7v
@Jbmohan-u7v 18 сағат бұрын
నిన్ను ఎవరు పొమ్మని చెప్పారు తల్లీ అక్కడ రష్ నూ చూసి కూడా మీకూ ఏం ఇలా అయినది కర్మ తప్పదు
@vahiniprasanna7064
@vahiniprasanna7064 4 сағат бұрын
Ayya baabu gaaru ee tokenlu theeseyandi Direct dharshan yerpaatu cheyandi vip dharshanaalu theeseyandi plz Okka thirupathilo aina pls
@tlakshmi7671
@tlakshmi7671 15 сағат бұрын
E bhakthi muda nammakalu gurinchi garikapati narasimharao guruvugaru cheppevi vinandi patimchamdi . Yekkadayina oke devudu . Mana bhudhi mana manasu maranantha varaku manam ye gudiki vellina upayogam ledhu. Avi marithe ye gudiki vellalsina avasaram ledhu.
@newdesigncollections2570
@newdesigncollections2570 14 сағат бұрын
Tirumala ante ananda nilayam akadki velte manusu prashanthanga undi budhi martundi ani veltaru aa 6 mandi ki moksham dorikindi bcs vala intention is pure.... better than sandya thiyeter....one more thing devudi bhakti epudu muda namakam kadu miru chepe guru garu kuda shiva bhaktudu 😊😊
@udayuday9822
@udayuday9822 2 сағат бұрын
Vip దర్శనం నిలిపివేయండి సార్ అందరు సామాన్య ప్రజలు లాగే దర్శనం chesukonevidan
@nageswaraRao-vp1ws
@nageswaraRao-vp1ws 15 сағат бұрын
నారా చంద్రబాబు నాయుడు పరిపాలన నరమేధానికి అసలు సిసలు చిరునామా.
@siddhuveeramachaneni6608
@siddhuveeramachaneni6608 11 сағат бұрын
Plz plz change the style of darshanam
@padmavathisathi18
@padmavathisathi18 3 сағат бұрын
There is no correct rules and decisions in tirumala
@Vvivre
@Vvivre 11 сағат бұрын
This is the difference between handling stampede issue. See this human offering of condolences n giving them support and Allu Arjun and pusha team and film fraternity behavior...insensitive, inhuman and carelessness..that's why CM Revanth Reddy pointed out!
@vijaychandra6720
@vijaychandra6720 13 сағат бұрын
Old system follow ayyaru antunnaru, appudu emi jargaledu cm garu, e time lo kida gatha probuthvam mida akkasu. First Tirumala lo political entry kakudadu. Arunacalam lo chitra purnamoki nearly 30 laksh people vastunnaru how they manage first learn from them. TTD ni commercial chesaru, first break darshanalu teesyandi, free darshanam penchandi.
@durgaraok5514
@durgaraok5514 10 сағат бұрын
Cbn garu first ban the VIP DARSHAN. EXCEPT FOUR PERSONS AS BEING DONE BY SRI NTR IN 1983-84 do the same way. At the cost of public the so called badababulu enjoying.
@manjuch1977
@manjuch1977 4 сағат бұрын
Tirumala darsanam ante anduke bhayam vestundi..... Vip pass or srivani tickets tho darsanam chesukovali anukovatam.... Safe ga velli raavachu ani.... Okasari 300/- rs. Tickets tho velthe.... Stampede avutundi emo ani chaala bhayapaddamu.... Tirumala ante phobia laaga ayyindi.... Gates teesi vadilestharu.... Literate and illiterate andaru okela thosukuntaaru.... Security evvaru undaru akkada...... Craze create cheyyali ani emo....
@ssfashions1778
@ssfashions1778 7 сағат бұрын
Eedhi leader ki undey qualities. Adhey jagan aythey vekkeli smile esthu samadhanam chepeyvadu
@bhaskartata2859
@bhaskartata2859 18 сағат бұрын
గత ప్రభుత్వానికి, కరోనాముందు తిరుమలలో ఉదయం 6 గంటలకు దర్శనానికివెళితే 9 గంటలకల్లా దర్శనం చేసుకుని వచ్చేశాం, అంతకముందు 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి ఎపుడుకావాలంటే అపుడు వారం ముందుకూడా పోస్టాపీసులలో ప్రత్యేక దర్శన తీసుకున్నాం అలాటిది ఇపుడు మూడునెలలముందు అది గంటా, గంటన్నరలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఐపోతున్నాయి. అంతకముందుకి ఇప్పటకి తేడా ఎమిటో ? అర్ధం కావటంలేదు. గతంలో ఉత్తర ద్వారదర్శనం రెండురోజులున్నపుడు తిరుమలకువెళ్ళి దల్శనమైనవారు చేసుకొచ్చేవారు ఇప్పటిలా ఎపుడు గొడవలు జరిగిన దాఖలాలులేవు. పదిరోజులద్వార దర్శనాలుపెట్టి ఏమిటి రబస, పాతవిదానంలాగా చేసిన స్వామివారి ఆదాయం మేమన్నాతగ్గుతుందా? శని, ఆది, సోమవారలో వత్తిడుంటుంది దీనీనేవర కాదనరు. కాని, రద్దీ తక్కువగా ఉన్నపుడుకూడా క్యూలైనులో బందులదొడ్డిలాగ గంటలు గంటలు కూచోపెట్టటం మూకుమ్మడిగా రెండు, మూడు ఖానాలలోవారిని వదలి ఒత్తిడిని కలగచేయటం. ఒకపుడు దర్శనానికి వెళ్ళేవాలేతుంటే దర్శనంచేసుకున్నవా రోస్తుండేవారు. అలాటిది దర్శనంచేసుకున్నవారినికూడా బైటకుపోనివ్వకుండా కొంతసమయంవుంచి జనం బాగా చేరినతరువాత వదలటంవలన వత్తిడిపెరుగుతుఃది. దర్శనానంతరంకూడా గతంలోలా వచ్చినవారినివచ్చినట్లు బైటకు పంపిన స్వామివారి విలువతగ్గుతుందనుకుటున్నారో ఏమో క్రుతిమ రద్దీభావనకల్పిస్తున్నారు. ఛైర్మన్ గా వచ్చినవారు ఏవరిష్టం వచ్చినట్లు వారుచేస్తున్నారు. గతవిదానాలే మెరుగావున్నయి దినిపై ఆలోచించగలరా!
@KrishnaiahG-w4i
@KrishnaiahG-w4i 18 сағат бұрын
ఆన్లై లో దనవంతులకే టికెట్లు దొరుకుతాయి
@Nellikantisrinath1990-sr8rb
@Nellikantisrinath1990-sr8rb 18 сағат бұрын
Ewadina rajakiyanayakudu wasthe vip darshanam ani samanya janalani mumchuthunru
@Nellikantisrinath1990-sr8rb
@Nellikantisrinath1990-sr8rb 18 сағат бұрын
Asalu vip darshanam emdhi ra by dhevuni daggara
@sunilKumar-nm4vv
@sunilKumar-nm4vv 5 сағат бұрын
Online lo dochesaaru me govt lo enti okka family pothe entha karchu ayyedhi ani me ycheap vallani adugu
@shureshhreddy
@shureshhreddy 14 сағат бұрын
Jai CBN garu
@gominidevikosuru1262
@gominidevikosuru1262 2 сағат бұрын
Poliiceladi gani govt di gani thappu ledu janalaki buddi ledu evari pranalni varu mundu rakhshinchu kovali. Andaru okesari cinemalaki alage velthunnaru,devuni gudiki alage velthunnaru me vurlallo chinna devalayalo punya thidulalo darsinchu kovachhu kada akkada vunnadi a devude kada punya thidulalo pedda kshethralaki velthe akkada thikkisalata vuntadi free timeli vellandi chakkaga thakkuva time lo darsanam avuthundi safe ga intiki vastharu
@vijaychandra6720
@vijaychandra6720 13 сағат бұрын
10000 tickets break darshanam ki ammu kuntunnaru daily, eka samanyudu ki darshanam rojulu padutundi, the system will be change , dabbulu petti darshanalu teesi veyali, andaru okkate q lo darshanam cheyinchali.
@Humanity-2040
@Humanity-2040 6 сағат бұрын
Blamming Jagan for everything is new style. Plz start working
@AppalaswamyNaidu-g7s
@AppalaswamyNaidu-g7s 9 сағат бұрын
Iroin lag
@AbabusubashA
@AbabusubashA 5 сағат бұрын
Tdp bajana endi
@yvijayakumar9
@yvijayakumar9 12 сағат бұрын
ప్రతిధి జగన్ మీద వేయడం కాదు ఇది కూటమి లోపం 100%
@Krishnaveni-wl6rl
@Krishnaveni-wl6rl Сағат бұрын
జగన్ హ్యాండ్ లేకుండా ఇటువంటి సంఘటనలు జరగదు. ఎంత వుత్సాహముగా palakarimpulaku వెళ్లాడు. తన hayamlo,ఏనాడు ఐన vellada.ఇంతకంటే నిదర్శనం ఏమీ కావాలి.
@Naidu-wz1tn
@Naidu-wz1tn 53 минут бұрын
నిన్ను ఎవరు పంపన్నారు ఆంటీ తప్పు నీదే
@pyarigreat2074
@pyarigreat2074 9 сағат бұрын
ntr leka pothe veedu ekkada vubde vado
@nanjundaprasad1624
@nanjundaprasad1624 8 сағат бұрын
Ore lopar matalu jagratha
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Travelling From Hyderabad To Oman 🇴🇲 | Uma Telugu Traveller
30:59
Uma Telugu Traveller
Рет қаралды 14 М.
Chandrababu speech at Pasupu Kumkuma scheme for DWCRA Women || Guntur - TV9
11:30
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
Open Heart With RK
Рет қаралды 1,5 МЛН