శివ కేశవ తత్వం ఒక్కటే నిష్కామ యోగం, నిష్కామ కర్మ. ఏదీ శాశ్వతం కాదు భ్రమలోంచి అరిష్ద్వర్గాల మాయా చక్రం లోంచి బయటపడు. విశ్వశక్తి నీ నమ్ము. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మమొక్కటే అని. ఓమ్ నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.
@KameswararaoNagumanthriАй бұрын
Hari Om Narayana - Hara Om Sada Shivà
@dharmavarapunarasimharao522711 ай бұрын
ఓం 🕉 శ్రీ శ్రీమ్మనారాయణ నమో నమః! 🙏 🙏 🙏 🙏 ఓం 🕉 హర హర మహా దేవ సాంబ శివ ఓం 🕉 నమః !శివ నమో నమః !🙏 🙏 🙏 🙏
@sujathaayyapu46242 ай бұрын
శివ కేశవుల పాట హరి ఓం హరి ఓం నారాయణా వైకుంఠవాసా నారాయణ హరి ఓం హరి ఓం నారాయణా.. లక్ష్మి రమణా నారాయణ హర ఓం హర ఓం సదాశివా కైలాస వాసా సదాశివ హర ఓం హర ఓం సదాశివా గౌరీ వర ప్రియ సదాశివ తులసీ దళప్రియ నారాయణా అలంకారా ప్రియ నారాయణ బిల్వా దళ ప్రియ సదాశివా అభిషేక ప్రియ సదాశివ ll హరి ఓంll వైభవ మూర్తి నారాయణా శంఖచక్ర ధర నారాయణ విభూధీ ధరహర సదాశివా చంద్రకళాధర సదాశివ Il హరి ఓం ll త్రిచూర్నా దారి నారాయణా త్రిలోక పూజిత నారాయణ త్రిశూల డమరుక సదాశివా త్రినేత్ర దారి సదాశివ ............ll హరి ఓం ll పన్నగ శెయన నారాయణా పరమ పావన నారాయణ ఫణి భూషణ హర సదాశివా పతితో ధారణ సదాశివ ll హరి ఓంll ఆశ్రిత రక్షణ నారాయణా అమృతమూర్తి నారాయణ అభయా వర ప్రియ సాదాశివా గరల కంఠ దర సాధాశివ ll హరి ఓంll సాధు జనప్రియ నారాయణా శేష శయన హరి నారాయణ సాంబ సదాశివ సదాశివా శైలపుత్రి ప్రియ సదాశివ ..ll హరి ఓంll గరుడ గమనహరి నారాయణా కరుణాలవాల నారాయణ గంగాధర హర సదాశివా కారుణ్య మూర్తి సదాశివ .................ll హరిఓంll అస్టాక్షర ప్రియ నారాయణా అష్టదిక్పాలిక ప్రియ నారాయణ పంచాక్షర ప్రియ సదాశివా ప్రమద గణ ప్రియ సదాశివ ............l హరి ఓంll కలి కల్మష హరి నారాయణా ఘోర పాప హర సదాశివ శివ కేశవుల నామమురా ఇహ పర ముక్తికి మార్గమురా . ll హరి ఓంll 3 సార్లు
@vprasad64332 ай бұрын
అమ్మ సుజాత. మీరు నాకన్నా చాలా చిన్న వారై ఉంటారు. నాకు సంగీతం అంటే ఇష్టం. కీర్తన మొత్తం పెట్టి మంచి పని చేశారు మీరు. అన్నమాచార్య కీర్తనలు కానీ మరి ఏదైనా దైవ భక్తి గీతాలు కానీ సెల్ లో వచ్చే పాటకు నా గొంతు కలిపి అదే స్థాయిలో పాట లేదా కీర్తన పాడుతున్నాను. చాలావరకు సక్సెస్ అయినాను. మీరు ప్రయత్నించండి అంతో ఇంతో స్వరజ్ఞానం ఉన్న వారికి చెప్పండి.
@srinupaluvadi1427Ай бұрын
Ee channel lone om namo bagavathe vasudevaya song undhi kadha daniki kuda lyrics pettandi please
@MadhuSwami-i4g2 ай бұрын
శివ రూపాయ విష్ణవే నమః. శివకేశులు కు పాద పద్మలుకు జై. జై శ్రీమన్నారాయణ ఓం నమః శివాయ గురవే నమః
@gurramrajeshwar682 ай бұрын
ఈ గీతం ఆలపించిన వారికి, నేను నా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను
@rohinibrahmabhatla7834Ай бұрын
Chala bagundi nama smarana dhanyavadamulu
@vemanarayanav3989 Жыл бұрын
ఈ పాట బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో అందించాలని కోరుకుంటున్నాము
@chnagamanirao1868 Жыл бұрын
Om namo Narayana Om Namo kesavaya Om Namo Madavaya Om Namashivaya Om Parameswara Om Sadashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ హరి హరుల నమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ గౌరీ ప్రియ పరమేశ్వర నమో నమః అభిషేకం ప్రియ సదాశివ నమో నమః అలంకారం ప్రియుడు నారాయణ నమో నమః ఈ రోజు మంచి పాట పాడిన విధానము అద్భుతము వ్రాసిన వారికి నా పాదాభివందనం చేస్తున్నాను ఈ రోజు కోటి సోమారంనాడు పాట పాడిమామ్మలి ధన్యులు చేసారు అమోఘం అపూర్వం అనంతం ఇంత మంచి పాట పాడిన విధానము ఫలితములు పొందుదురు మీకు నా హృదయపూర్వక అభినందనలు చెపుతున్నాను 🙏🤚🕉️🦚🏹🌿🐚🪔🥥🍌🚩💐🪷🌺🏵️🌹🌸☘️🪱🌛🌼🔱💮🐕🦺
@study529 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది 🙏🙏
@nannapurajusreevidya672 Жыл бұрын
రాసుకోవటానికివీలుగాలిరిక్సపెట్టండి
@SrilathaManigandla Жыл бұрын
3:22 3:23 3:24 you
@PadmavathiK-f3s Жыл бұрын
🙏🙏🙏
@sureshkumar-hq1dg2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🎉
@jagathjagan236111 ай бұрын
🕉️ om namah shivaya Hara Hara Mahadeva shambho shankera 🌹 Hari Om Sri Lakshmi narayane namo namah ❤......🌹🕉️✝️☪️👏🙏🙏🙏